No video

తల్లికి మాత్రమే వందనం... పిల్లలకు మాత్రం... | Perni Nani on Chandrababu about Thalli ki Vandanam

తల్లికి మాత్రమే వందనం... పిల్లలకు మాత్రం... | Perni Nani on Chandrababu about Thalli ki Vandanam

Пікірлер: 315

  • @Shika786
    @Shika786Ай бұрын

    సార్ నాని గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మ కి బంగారు గాజులు చూపిస్తాడు అంట అని ఇది అదే సామెత సార్

  • @vnratnaprasanna.pallelasir3892

    @vnratnaprasanna.pallelasir3892

    Ай бұрын

    sir maaku 3 years matrame వచ్చాయి sir

  • @Skvnn680

    @Skvnn680

    Ай бұрын

    Avunu sir... Thalli ki Chelli ki jagan garu em petaledhu kada...andhuke paka party loki vellipoyaru... Mari em kani praja thalli Chelli laki em pedatharu...

  • @sannysuvarna4249
    @sannysuvarna4249Ай бұрын

    తల్లికి వందనం... తల్లికి మాత్రమే... నాన్నకి ఇంధనం నాన్నకి మాత్రమే... ఏపీ ప్రజలు హ్యాపీ 😂😅😊

  • @kdaneswari6412
    @kdaneswari6412Ай бұрын

    ఆ తల్లికి వందనంలో ఎన్ని కోతలు ఆడుతాడు దురాశతో ఓట్లు వేసిన వారితో పాటు మేము కూడా నాశనం అయ్యాం

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548Ай бұрын

    తల్లి కి వందనం, తాత కి తద్దినం😮😢😅 తండ్రి కి ఇంధనం

  • @thrinadh.g6562
    @thrinadh.g6562Ай бұрын

    😂😂😂 నవ్వొస్తుంది...కానీ 5 ఏళ్ళు బాధ పడక తప్పదు...😢

  • @kalurivishnu2251

    @kalurivishnu2251

    17 күн бұрын

    Jagan em chasadu

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth431629 күн бұрын

    అమ్మ ఒడి పథకం... తల్లికి వందనం పథకం కానేకాదు... ఇది లోకేష్ తల్లికి మాత్రమే తల్లికి వందనం వర్తిస్తుంది. ( కోట్ల రూపాయలలో )... 🙋‍♀️🙋

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3lАй бұрын

    ప్రజలని మోసం చేసిన రాజకీయనాయకులని చూసాం.... కానీ ప్రజలు మోసం చేసిన ఏకైక నాయకుడు జగన్...... నూవ్వు లేకపోయినా నువ్వు చేసిన మంచి ఇంకా జనాలలోనే ఉంది అన్న.... 😢😢😢😢నేను గ్రామసచివాలయం ఉద్యోగిని... నా లాంటి 150000 మంది యువతకి... ys jagan mohan redfy గారు.... చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా single notification lo jobs icharu... ఈ రోజు నేను 25000/month salary సంపాదిస్తున్నాను అంటె అది అయన వల్లే.... నా కుటుంబానికి ఆయనే దేవుడు 😢😢😢😢

  • @ushadeviketha2850

    @ushadeviketha2850

    Ай бұрын

    జగన్ మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచారు.... సచివాలయం ఉద్యోగులు... మీలా 10 % ఉన్నారేమో అంతే... లేకపోతే ల్యాండ్ యాక్ట్ కోసం వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే.... అది వాస్తవం కాదు అని.... మీటింగ్ పెట్టి ప్రజలు ఎవరికీ తెలియజేసింది ఏమి లేదు..... సలహా దారులు సరిగా లేక అలా ఏడ్చింది..... ఎవరిని అనుకుని ఏమి ఉపయోగం......

  • @JohnBabuNekuri

    @JohnBabuNekuri

    Ай бұрын

    మీలాంటి కొద్ది మంది వలన నిజం తెలుస్తుంది గుడ్డి వాళ్లకు.

  • @Yaswanth-v3l

    @Yaswanth-v3l

    Ай бұрын

    @@ushadeviketha2850 మన లాంటి వాళ్ళం జగనన్న కోసం నిలపడాలి bro... Social media లో మనకి వీలైనంత వరకు అయనకోసం పని చేద్దాం.... 💙💚🤍

  • @Yaswanth-v3l

    @Yaswanth-v3l

    Ай бұрын

    @@JohnBabuNekuri మన లాంటి వాళ్ళం జగనన్న కోసం నిలపడాలి bro... Social media లో మనకి వీలైనంత వరకు అయనకోసం పని చేద్దాం.... 💙💚🤍

  • @Gmedia7

    @Gmedia7

    Ай бұрын

    అవున్రా...నీలాంటోళ్ళకు మాత్రమే మంచి జరిగింది.కేవలం 136000 మందిని బాగుచేయడంకోసం 49644000 మందిని ముంచి వాళ్ల రక్తం తాగాడు..ఆయన ఎంఎల్ఏలు ప్రజల చెరువులూ,గుట్టలూ,పేదల పోలాలూ,అడవులూ,గనులు,మట్టీ, రాయి,ఇసుక ఇలా అన్నింటినీ దోచుకునీ...ఆ డబ్బులతో మళ్లీ గెలుద్దామనుకున్నారూ ...కానీ దేవుడున్నాడూ ...ఆయన ఏ దేవున్నైతే నమ్మానని ప్రజలను మోసం చేస్తున్నారో ఆ దేవున్నే నేనూ నమ్ముతున్నాను.జగన్ ఎంఎల్ఏలందరి పాపం పండిందీ.దేవుడు తెంచేశాడూ...మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చాడో....ఇంకో 10 నుండి 15 ఏళ్లూ అధికారానికి దూరంగా ఉంటాడు...ఇది సత్యం

  • @venkatramana9544
    @venkatramana9544Ай бұрын

    అయ్యా నాని, మాకు ఉచితాలు ఇచ్చి మీరు దోచుకున్నారు.అమ్మఓడి, తల్లికి...అక్కర్లేదు.పోలవరం, ఉద్యోగ కల్పన, ప్రత్యేక హోదా, రైతులకు ఏదైనా సహాయం చేయండి చాలు.

  • @jayasimhareddy299

    @jayasimhareddy299

    Ай бұрын

    Bro me ki avsram leka pote thisko ku maki avsrame ivaka pote mettu tho kodutham😂😂

  • @gouthamkrishnajawnasena9615
    @gouthamkrishnajawnasena9615Ай бұрын

    మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు జనాలే హ్యాపీగా లేరు కదరా మీరు హ్యాపీగా ఉన్నారు కదరా

  • @VictorinAlli-qw7bs

    @VictorinAlli-qw7bs

    Ай бұрын

    Neelaati sigguleni vedhavalaki happiness undaduley

  • @SubbuPokanati
    @SubbuPokanatiАй бұрын

    లాస్ట్ కి జగన్ రెడ్డి గారికి ఈ జోకర్ నాని దికు పాపం ఈసారి ఒక్క సీటు కూడా రాదు😂😂

  • @shaikirfan3804

    @shaikirfan3804

    28 күн бұрын

    Anna namaste anna memu unam lea anna, Jagan ki thodu ga...

  • @ramu9270
    @ramu9270Ай бұрын

    తొర్రి పళ్ళు మధ్యలో నుండి గాలి వచ్చేస్తుంది గాలి మామా...😅😅😅😂😂😂

  • @shaikirfan3804

    @shaikirfan3804

    28 күн бұрын

    Aa stage lo nuvu Koda alane kanapadutavu lea bro avasarama niku kavalunte kala madyalo Koda gali veltundhi chudapoyava veli....

  • @venkugoud678

    @venkugoud678

    27 күн бұрын

    😂😂😂😂😂😂

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172Ай бұрын

    తల్లికి వందనం అయ్యకి మాత్రం ఇందనం ......పిల్లలకి మాత్రం పంగనామలు పెట్టిన కూటమి ప్రభుత్వం ....

  • @user-yf4lq2ok1v
    @user-yf4lq2ok1vАй бұрын

    Nani garu me kanna best TDP CBN

  • @doddisitaramayya3213
    @doddisitaramayya3213Ай бұрын

    నువ్వు ఎలాంటి ఎదవ వీడియోలు చేయడం మానుకో అప్పుడు రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటారు

  • @Nenunaadesamindia
    @NenunaadesamindiaАй бұрын

    🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆస్థిరత్వం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అర్ధం చేసుకుని జగన్ గారిని ఇంటికే పరిమితం చేశారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు రాష్ట్ర ఆదాయం ప్రక్కనపెట్టి జగన్ గారు అనామత్తు లెక్కలతో కేవలం YSR పార్టీ మనుగడ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. మన జగన్ గారి అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామ్ అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు చేసిన తప్పు వలన రాష్ట్ర ప్రజల జీవితాలకు ఒక స్థిరత్వం కోల్పోయింది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు ఓడిపోయినా కూడా ఇంకా అసత్య ప్రచారాలతో కొన్ని ఛానల్స్ ద్వారా తన మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించే మంచి ఆలోచన మాత్రం చేయటం లేదు. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు సృష్టించిన అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశ్యంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించారో మీ నమ్మకం శ్రీ చంద్రబాబు గారు 100% నెరవేరుస్తారు. ఇది నిజం.దయచేసి తప్పుడు ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏✍️✍️🙏✍️✍️✍️✍️qwwqqwe🙏🙏🙏qqq🙏🙏qq🙏

  • @nane.udarapalli7480

    @nane.udarapalli7480

    Ай бұрын

    చంద్రబాబు ఒక దొంగ హామీలు ఏమీ నేరవేర్చడు

  • @JohnBabuNekuri

    @JohnBabuNekuri

    Ай бұрын

    సాక్షాత్తు GO లో ఋజువైందిగా ఇంకా కవర్ చేయడం ఎందుకు మిత్రమా ? అమరావతికి భూములు ఇచ్చిన కొద్ది మంది భూస్వాముల లబ్ధి కోసం సాధ్యం కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. ఈ దొంగ హామీలును పాపం అమాయక ప్రజలు నమ్మారు.దొంగ శ్వేత పత్రాల సాకుతో హామీల అమలుకు ఎగనామం ..

  • @gangipullaiah6985
    @gangipullaiah6985Ай бұрын

    మీ కంటే వీళ్ళు నయం. ఇక మూసుకో చాలు

  • @rambabukeesara3746

    @rambabukeesara3746

    Ай бұрын

    Nvu mingey ra bolli bochuga

  • @NaniBabu-pn5zg
    @NaniBabu-pn5zgАй бұрын

    వీడికి ఇంకేమి పని లేదా

  • @mamathadcse9706
    @mamathadcse9706Ай бұрын

    Jai jagan Jai Jai jagan

  • @snowmount6513
    @snowmount6513Ай бұрын

    సార్...!! జనాలు సరిగా అర్థం చేసుకోలేదండీ... *" తల్లికి 100నం.= అంటే తల్లికి వందనం మాత్రమే చేస్తాం... 🙏...!! చేసేసాం...!! ఎదురు తిరిగిన వారికి 100 డయల్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపించి బొక్కలో యాస్తాం... అని దానర్థం.. సార్.. 😂!!

  • @ramadeviupputuri3744
    @ramadeviupputuri3744Ай бұрын

    ప్రజలు అందరూ హ్యాపీ రా నాని గా .ఇంకా సిగ్గులేదా మాట్లాడటానికి .11 వచ్చాయి .సిగ్గు ఉంటే ఇంట్లో కూర్చోవాలి

  • @venkatviyshu3996

    @venkatviyshu3996

    Ай бұрын

    Nenu tdp party ana Nani garu mataladina dantilo yemi thapu undi

  • @NagarajVadlamudi

    @NagarajVadlamudi

    Ай бұрын

    11 tho no problem ramadevi garu...CBN champada sutticthadu last month 7000 cores this month 5000 cores... super volentry 10000 taken salary all numbers, Anna contens municipal funds using.nadenla over action

  • @RamanareddyBadala

    @RamanareddyBadala

    21 күн бұрын

    రమ neevu CHAALA కమ్మగా cheppaav

  • @srinudjsound3169
    @srinudjsound316929 күн бұрын

    Super sir

  • @rameshMandala-zc6mq
    @rameshMandala-zc6mq29 күн бұрын

    Nani sir correct ga chapparu

  • @varashini6869
    @varashini6869Ай бұрын

    Andhrapradesh next CM jagan mohan Raddy sir

  • @UdhuroluSomashankar
    @UdhuroluSomashankarАй бұрын

    Super anna

  • @varashini6869
    @varashini6869Ай бұрын

    Nani garu

  • @basireddyravikumarreddy2186
    @basireddyravikumarreddy2186Ай бұрын

    జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇచ్చినారు ఆయన చంద్రబాబు గారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు ఆయన హామీలు ఎప్పుడు నెరవేర్చడని ప్రజలకు బాగా తెలుసు అయినా మోసపోయారు ప్రశ్నించేవాడు పోయినాడు

  • @maheshgude5749

    @maheshgude5749

    Ай бұрын

    Meeru andhralo unnara? Andaman lo unnara... Aa sakshi gaadu yedho vaagithey adhey nijam anukuntey Ela Abba... Kastha alochinchali ga

  • @basireddyravikumarreddy2186

    @basireddyravikumarreddy2186

    Ай бұрын

    నేను ఆంధ్ర లోనే ఉన్నాను ఆంధ్రాలో ఆఫ్ఘనిస్తాన్ కన్నా దారుణంగా ఉంది పరిపాలన అధికారంలో ఉన్నందుకు సంతోషమే అభివృద్ధి చేయాలి కానీ ప్రజల గృహాల మీద దాడి కూల్చడం చంపుకోవడం ఉగ్రవాదులకు వీరికి తేడా ఏముంది

  • @Skvnn680

    @Skvnn680

    Ай бұрын

    ​@@maheshgude5749 crt gaa adigaru ...chepparu ...

  • @Skvnn680

    @Skvnn680

    Ай бұрын

    Avunu andi adhento.... Jagan mohan Reddy garu chesina manchi pani anthaa... Mee kulam valake kanipisthai entoo... Rem people ki endhuku kanipinchavoo ....ah devudike teliayali...

  • @basireddyravikumarreddy2186

    @basireddyravikumarreddy2186

    Ай бұрын

    @@Skvnn680 కులము గురించి నువ్వు ఆలోచనా చేస్తున్నావు మాకు అటువంటిది లేదు మంచి అనేది ఎవరు చేసినా మంచిగానే ఉంటాది చెడు చేసిన చెడ్డవారికి మంచిగానే ఉంటాది ఒక నెలలో రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి మీకు కనిపించడం లేదా అధికారంలోలో ఉండి ప్రజలకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఇప్పుడు జరిగేది మంచిదా రెడ్డి చేసిన నాయుడు చేసిన ఎవరు చేసినా తప్పు తప్పే

  • @rameshchebathina1963
    @rameshchebathina196329 күн бұрын

    బాగా చెప్పరు నాని గారు

  • @nagdepika4927
    @nagdepika492727 күн бұрын

    ఏంటి సార్ పళ్ళు అలిగా ఉన్నాయి 🤔🤭🤭 మీ వల్లే జగన్ మామయ్య ఓడిపోయాడు మీరు ఇలాగే మాట్లాడితే మళ్ళీ జగన్ మామయ్య ఓడిపోతాడు చూసుకోండి సార్ 🤔🤔🤔

  • @Gmedia7
    @Gmedia7Ай бұрын

    అవున్రా...నీలాంటోళ్ళకు మాత్రమే మంచి జరిగింది.కేవలం 136000 మందిని బాగుచేయడంకోసం 49644000 మందిని ముంచి వాళ్ల రక్తం తాగాడు..ఆయన ఎంఎల్ఏలు ప్రజల చెరువులూ,గుట్టలూ,పేదల పోలాలూ,అడవులూ,గనులు,మట్టీ, రాయి,ఇసుక ఇలా అన్నింటినీ దోచుకునీ...ఆ డబ్బులతో మళ్లీ గెలుద్దామనుకున్నారూ ...కానీ దేవుడున్నాడూ ...ఆయన ఏ దేవున్నైతే నమ్మానని ప్రజలను మోసం చేస్తున్నారో ఆ దేవున్నే నేనూ నమ్ముతున్నాను.జగన్ ఎంఎల్ఏలందరి పాపం పండిందీ.దేవుడు తెంచేశాడూ...మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చాడో....ఇంకో 10 నుండి 15 ఏళ్లూ అధికారానికి దూరంగా ఉంటాడు...ఇది సత్యం

  • @kalyanpavani9726
    @kalyanpavani9726Ай бұрын

    Ee tappudu vagude manukunte manchidi....

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9lАй бұрын

    తల్లికి వెన్నుపోటు

  • @Thanmayaa14

    @Thanmayaa14

    Ай бұрын

    Goddali potu 😂

  • @subbarayuduyadav4956
    @subbarayuduyadav495628 күн бұрын

    Chepinavanni cheyakapothe prajallo chythanyam ravali rodlameedhaku ravali adagali medalu vanchi Pani chepiyyali

  • @sathyanarayana4561
    @sathyanarayana456128 күн бұрын

    Let's wait

  • @chetuk5823
    @chetuk5823Ай бұрын

    అర్రేరే ఇంత మోసం జరిగిందా 😂

  • @skmunna7653
    @skmunna7653Ай бұрын

    👌👌👌🙏🙏🙏💪💪💪 Jai jaganana 💪

  • @smruthirajuprajna3198
    @smruthirajuprajna3198Ай бұрын

    సార్ తీసేసిన వాలంటీర్స్ గురించి రింబర్స్మెంట్ గురించి కూడా చెప్పండి సార్ ప్లీజ్ 🙏🙏🙏

  • @shaikirfan3804
    @shaikirfan380428 күн бұрын

    Anna nuvu yenduku anna aduguthunavu vote yesinaru valu adugutharu lea manaki yenduku anna vala gurinchi vadilay happy ga rest tisuko veli enjoy chesi ra anna mana prejalki Ella jaragalisindh yea vilandaru donganakodukulu anna.. Valaki yenta chepina ardum kadhu NTR ni chepindi chandra babu ani andariki telusu and Mali vadikea vote vestaru...

  • @mvrao55
    @mvrao55Ай бұрын

    ఒక్క నెల కూడా పవర్ లేకుండా కుర్చోలేకపోతున్నారా ఇంకా 5 ఏళ్లు ఇలాగే మాట్లాడితే బ్రెయిన్ పదాయిపోతుంది వచ్చే ఎలెక్షన్స్లో 1 సీట్ తగ్గి ఒకే ఒక్క సీటు కే పరిమితికి వస్తారు

  • @pvdrao3853

    @pvdrao3853

    29 күн бұрын

    Next 2029 lo TDP ki yide gati padutundi Abaddalu public ki telisipoyayi

  • @pastordevasahayam5166
    @pastordevasahayam5166Ай бұрын

    తల్లికి వందనం పిల్లకి తందనం

  • @bkrishnamanaidu8614
    @bkrishnamanaidu8614Ай бұрын

    Super comedy

  • @NirmalKumar-le4so
    @NirmalKumar-le4soАй бұрын

    Avi రద్దు చేయము అని ముందు చెప్పం కథ అన్నీ పాత పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తాం అని

  • @subbarayudu5323
    @subbarayudu532328 күн бұрын

    ప్రజలే వాళ్ళది కుదిసారు మనకెందుకు వద్దులే

  • @bikshambattula52
    @bikshambattula52Ай бұрын

    Jai nani anna 🙏🏼

  • @paddu6955
    @paddu695529 күн бұрын

    మీరు అందరికీ వందనం పెట్టారు కదా నాయనా నీకు ఎందుకు నాయనా ఈ వందనాలు ప్రజలే నీకు వందనం పెట్టారు బుద్ధి తెచ్చుకొని మార్చుకో లేకుంటే నీకు అందరం పలికే రోజులు తొందర్లో ఉన్నాయి

  • @syamtalla2198
    @syamtalla2198Ай бұрын

    నాని గారు సూపర్ మీరు

  • @rajeswararaog9563
    @rajeswararaog956324 күн бұрын

    Intakanta impuga 2019 lo vagdhanalu chesi seat lo kochi tarvata kampu gottincharukada perni😂

  • @krish2764-g6k
    @krish2764-g6kАй бұрын

    శభాష్ నాని గారూ... ఈ ఏడుపులు - మీ అన్న CPS రద్దు చేస్తాను, మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతాను అని జనాల చెవిలో పువ్వులు పెట్టినప్పడే ... ఏడ్చి ఉంటే.... జనాలు కొంచెం జాలిపడి మరో నాలుగు సీట్లు గెలిపించేవారు.‌ ఏంచేస్తాం ... అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని శపధాలు చేసినవాళ్లు అడ్రస్ లేకుండా పోయారు... కర్మ ఎవరినీ వదలదు సార్...!!!

  • @dineshp5352
    @dineshp5352Ай бұрын

    Nani garu meru chachipote bagutundi AP ki.. please oka sari alochinchandi

  • @Oh_My_God786

    @Oh_My_God786

    Ай бұрын

    😂😂

  • @mohammedvaseemraza7054
    @mohammedvaseemraza7054Ай бұрын

    Jai Jagan. Jai. Nani. Garu

  • @prabhakararao.bezawada.5121
    @prabhakararao.bezawada.512129 күн бұрын

    10వేలకు ఆశపడి వాలెంటీర్స్ మోసపోయారు పాపం సిబిఎన్ మాటలకు అర్ధాలే వేరులే

  • @lakshmikanthcreations8138
    @lakshmikanthcreations8138Ай бұрын

    Wait for 2months Comming soon క్రొకడాయిల్ ఫెస్టివల్

  • @varalakshmi6916
    @varalakshmi6916Ай бұрын

    Amma Vadi nice name

  • @sivaprasadgolthi2722
    @sivaprasadgolthi272229 күн бұрын

    మీరు మాంత్రం ఫుల్... దెంగుదేల్ మీద ఉన్నారు

  • @PawanAlways
    @PawanAlwaysАй бұрын

    Neku Martha noo happy onley bp😅😅

  • @veerabhadracharithipparthi151
    @veerabhadracharithipparthi151Ай бұрын

    మీరు చేసిన బొక్కల వల్ల ఇలా తగలడాల్సి వచ్చింది

  • @asvideos1006
    @asvideos1006Ай бұрын

    Swami mundhu nuvvu aa gutka lotlonchi vummura babu aa pallu chudalemu

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143Ай бұрын

    😂😂😂 నియమ్మ ఈడుగుడ జోకులే స్తున్నడు

  • @kummaraguntavisarada8858
    @kummaraguntavisarada8858Ай бұрын

    Yes correct ga chepparu sir

  • @bussa7683
    @bussa7683Ай бұрын

    ఏవండీ నాని గారు ఇంకా ఏమీ రాలేదు కదండి మొన్న పెట్టుకోమని వచ్చారా ఎవరికైనా ఇచ్చారా ఇవ్వకుండానే మీరు ఇలా బూతులు మాట్లాడితే పెట్టండి మీ బతుకంతా ఒకటి మీద పెట్టు రా మాట్లాడుతున్నా మీ వైసీపీ వాళ్ళు బుద్ధి లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరికి ఇవ్వలేదు కదా ఇచ్చినప్పుడు ఎవరికి ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఇవ్వనప్పుడు అప్పుడు మీరు చెప్పండి

  • @Malyadriyenumula
    @Malyadriyenumula26 күн бұрын

    నువ్వు నీ పళ్ళు నీ నవ్వు యూస్ లెస్

  • @SambaLanke-bj3dl
    @SambaLanke-bj3dlАй бұрын

    Gelichanolu yemaiarura veedu vachadu veedoka agnani

  • @GnagireddyNagireddy-bc8dx
    @GnagireddyNagireddy-bc8dxАй бұрын

    Copy Rights CBN. Vi. 😅😅😅

  • @VIJAYALAKSHMI-lq7jc
    @VIJAYALAKSHMI-lq7jcАй бұрын

    Super ga chepparu nani garu very nice

  • @RaviKumar-sk3pb
    @RaviKumar-sk3pbАй бұрын

    నీ పళ్ళ వరుసలోనే కాదు నీ మాటలలో ‌కూడా ఇంకా పసితనం పోలేదు..😂

  • @user-yf4lq2ok1v
    @user-yf4lq2ok1vАй бұрын

    రేయ్ స్వామీ ediki ఏదో ఒక పని ఇవ్వండి

  • @nirixana1
    @nirixana124 күн бұрын

    Maata meeda undatam maaku inta vanta ledu sir

  • @shankargowd8304
    @shankargowd8304Ай бұрын

    super Sir

  • @chedalasomaraju4386
    @chedalasomaraju4386Ай бұрын

    మిరు రాజకీయ సన్యాసం ఇంకా తీసుకోలేదు వా😂😂

  • @radhakrishnaganugapati3132
    @radhakrishnaganugapati3132Ай бұрын

    మరి మీరు చెప్పిన చేసిన లెఖ్ఖ లేనన్ని వాగ్దానాలు సంగతి ఏమిటి సార్ 😂😂😂

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji682018 күн бұрын

    These greedy people require CBN only

  • @ManojKorrapati
    @ManojKorrapatiАй бұрын

    Padavilo unnanthakalam em cheyaledu ippudu cheyadaniki em ledu maku kavasindi amma vadi thallidivena kadu సరైన విద్య వైద్యం uchithanga kalpinchandi

  • @HariHari-yx4bb
    @HariHari-yx4bbАй бұрын

    తల్లికి వందనం పోయింది

  • @sampathkumar2287
    @sampathkumar2287Ай бұрын

    పుల్లు యాపీ! 😂😂😂😂😂

  • @cramanjali9040
    @cramanjali90405 күн бұрын

    5 ఏళ్లు మీరేం చేసారు జగన్ ఎంతమందికి ఇచ్చాడు చివరి రెండు ఏళ్లు పంగనామాలు పెట్టారుగా ఆగు వేలం పాత

  • @SanthoshKumar-fr4vn
    @SanthoshKumar-fr4vnАй бұрын

    420 Paytm batch Inka unna ru😂😂

  • @telugutarangalu8086
    @telugutarangalu8086Ай бұрын

    ఎవడూ వాడి సొంత డబ్బులు పoచడు... కొన్ని రోజులు చూడు... మీరు చేసిన దానికే.. జనాలు మీకు బుద్దిచెప్పారు... వాళ్ళు కూడా వేషాలు వేస్తే....మీకులాగా చేస్తే వాళ్ల పని... మీలాగే.....

  • @skbasha7573
    @skbasha7573Ай бұрын

    ❤❤❤🎉

  • @vijaykumars5426
    @vijaykumars5426Ай бұрын

    Frustration! Don't know wt to say wt to convince people.he is confusing.

  • @sekharpathivada7964
    @sekharpathivada7964Ай бұрын

    మీరు ఒక పది ఏళ్లు నిశ్శబ్దంగా ఉంటే మంచిది ప్రజలు లో నమ్మకం పోయింది. మీరు ఏది చేసినా రోడ్డు పైకి వచ్చి ధర్నా చెయ్యాలి

  • @kosuriraja5941
    @kosuriraja5941Ай бұрын

    తల్లికి వంద నామాలు పిల్లలకు పంగనామాలు

  • @deviprasad6597
    @deviprasad659713 күн бұрын

    development gurunchi matladu. Government enduku amout ivali. Government school standard penchamani adugu

  • @user-vu5lf7tq2q
    @user-vu5lf7tq2q29 күн бұрын

    Bombom mama

  • @Skvnn680
    @Skvnn680Ай бұрын

    Bharthi amma garu kuda enthaa mandhi vunty anthaa mandhi ki istham annaru kada sir ... Okalike icharu mari and 3 yrs icharu anta ga... Dani kuda explain cheyandi... Madya panam neshedam ani cheppi cheap liquor icharu adhi kuda ekkuva rates ki adhi kudacheppandi...siruu

  • @ChandraSekhar-ue3to
    @ChandraSekhar-ue3toАй бұрын

    Sir please liquor lo father daggara theesukunnaru mother ki itcharhu sir meeru yemi .....pl understand

  • @raviarukula9492
    @raviarukula9492Ай бұрын

    Meelanti vaallu untene babu malli gelusthadu

  • @nageshdalli5625
    @nageshdalli5625Ай бұрын

    నానీ గారు ఇంకా ముందు ముందుకు ఉంది క్రోకడైల్ ఫేస్టివల్ 🤑😝🫣🤩😜🤣😂🤑🤩

  • @srd3869
    @srd386929 күн бұрын

    నాని అన్న మీరు సూపర్ జై జగన్ అన్న ❤❤

  • @padmajap2313
    @padmajap2313Ай бұрын

    E saari 0 seats meeku full panganaamalu.

  • @gitamvamsi
    @gitamvamsiАй бұрын

    No CBN Forgotten, will be Fullfill in 2028 for 2029 election's

  • @masabattulajayaraju9712
    @masabattulajayaraju9712Ай бұрын

    Papam dhochey taniki ippudu adhikaram ledhu,adhikaram unte rastraanne ammedhuru

  • @GrandhePurnachandrarao
    @GrandhePurnachandrarao27 күн бұрын

    MoSam.sir

  • @krishnareddyreddy1270
    @krishnareddyreddy1270Ай бұрын

    ORAI Coment,s Pattam Kadu Tiraga Badali AP & AP PRAJALANI KAPADALI UDYAM Y PU GA LAGAVANDI JAI AP SAVE AP

  • @sunilkumarvyasam2174
    @sunilkumarvyasam217425 күн бұрын

    మీ మాటలు నమ్మే రోజులు పోయాయి. మూసుకుని కూర్చుంటే మంచిది. లేకపోతే బాఫూన్లు ఐపోతారు.

  • @durgaprasadchopparapu1991
    @durgaprasadchopparapu1991Ай бұрын

    Sorry nani garu 3 riki 90,000-/ Lokesh sir told

  • @hkldr
    @hkldr28 күн бұрын

    Schemes vadhu babu maaku. Development kaavaali.

  • @sureshvinith1171
    @sureshvinith1171Ай бұрын

    India lo pedda Prado party adi undi ante one only TDP janasena maatrm రెండు పార్టీలతో చాలా చాలా డేంజరస్ పార్టీ lu janalku baaga gaddi petaru TDP janasena AP future sir

  • @user-uz3xj8en4g
    @user-uz3xj8en4gАй бұрын

    Ela uchitalu Babu apite eesari babu ke vote nenu fan party free apakunte nenu kuda vote veyanu midil class ante arogya Sri, White resion card leni vadu kuda vote veyadu AP ni emicheyali ani anukontunnaru mee politeshians pls free police lu apandi

  • @MrPrabhakar1985
    @MrPrabhakar1985Ай бұрын

    Ap lo development lekunda amount Panchi emi chesaruee ap ni sakanakincharuee 4 years echaruee 1 year ysrcp egukotinaruee

  • @sagaramsharavan9435
    @sagaramsharavan9435Ай бұрын

    New govt worst

  • @patnanasambasiva1059
    @patnanasambasiva1059Ай бұрын

    11 కూడా రావు....next time

Келесі