తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే//heart touching song by nissy paul

Пікірлер: 12

  • @Abhilashsandepaga
    @Abhilashsandepaga Жыл бұрын

    వందనాలు అమ్మగారు రీసెంట్గా మేము చర్చి వందనాలు అమ్మగారు రీసెంట్ గా చర్చి నిర్మించడం కోసం మొదలు పెట్టాము అప్పటినుంచి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ప్లీజ్ మా కోసం ప్రార్థన చెయ్యండి అమ్మగారు చేయండి అమ్మగారు🙏🙏🙏

  • @user-xk1eb6lk9p
    @user-xk1eb6lk9p3 ай бұрын

    Very nice song 💓😍 Happy

  • @kandukurisathwik2981
    @kandukurisathwik2981 Жыл бұрын

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏

  • @aruna1902
    @aruna19029 ай бұрын

    Praise the Lord sister 🙏👏👏👏👏👏🤲🤲

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar4 ай бұрын

    Good 💯 nice ❤ songs 💯🌟🌟🌟 Amma ❤Ameen ❤

  • @sreenuvasu5313
    @sreenuvasu53138 ай бұрын

    Amen amen 🙏🙏🙏

  • @gangalaxmiganga3693
    @gangalaxmiganga3693 Жыл бұрын

    NZB🎧👌🏾✋🏽💚💙❤️🙏🏻🙏🏻🖤🎧🙏🏻

  • @jyothijoy7410
    @jyothijoy74106 ай бұрын

    Baga pagaru akka

  • @RMonuni
    @RMonuni6 ай бұрын

    🙏🙏🙏

  • @umavathi682
    @umavathi682 Жыл бұрын

    Aman

  • @aswinijammana6738
    @aswinijammana67389 ай бұрын

    తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా 1. వేదన లేదు శోధనలేదు - వేదన లేదు శోధనలేదు నీ హస్తము విడువనయ్యా నీ హస్తము విడువనయ్యా భయమన్నది లేనే లేదు -భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా 2. నీ ఉపకారం స్మరియించి -నీ ఉపకారం స్మరియించి స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను. చేయివిడువని నా యేసయ్యా చేయివిడువని నా యేసయ్యా కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా 3. మంచికాపరి జీవకాపరి -మంచికాపరి జీవకాపరి హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా -ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా

Келесі