తలరాతని మార్చుకోవడం ఎలా? Thalarathani Marchukovadam Yela?
Тәжірибелік нұсқаулар және стиль
నేను మొదటి ర్యాంక్ సంపాదించింది విధి రాత వల్లా? లేక నా స్వయం కృషి వల్లనా? అని మైసూరు(Regional Institute of Education) విద్యార్ధి సద్గురుని ప్రశ్నించాడు.
**************************************************
English Video: • Is Everything in My Li...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Пікірлер: 74
సద్గురు ,తలరాత ఉందొ లేదో చెప్పలేను, కానీ, మన వైపు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు , చాలా బాగుంది
Chala baga chepparu sadhguruu
Telugu Anuvaadam Super ...
Thank you alot for this wonderful message
superb thanks for this video
దేవుడి గురించి ,కర్మ గురించి సత్యం చెప్పారు sir hats off to you sir....
Thanks sir telugu anuvadham bagundhi
Inspired gurujii
Jai Gurudev... Thanku guruji
Good translation 👏👏
Telugu lo anuvadinchinanduku chala tanx andi 👌👌👌
Om shanthi chala bagundthi sad guruji
Many many thanks sir
Sree gurubhyonamaha guruji 🙏🙏💐🌺
Outstanding ..
Super Telugu sadh guru
Nice speech ma janma dhanyam guruji
ధన్యవాదాలు సద్గురు❤️🙏
Chala chakkaga vivarincharu guruvu garu dhanyavadamulu
Thank you guru ji
Telugu anuvadam super
Chaala baaga chepparu sadhguru.🙏
Gurigi garu nammakam vunte challu
Wonderful
సదుగురు గారికి ధన్యవాదాలు
Absolutely correct....
Very very valuable spach
What a beauty words
We should compatibility and coordination between our what you want in thoughts and practical actions
Manchi massage
me matalu bagavathgitha Ku opposite gurinchi ...karmasidhantham gurinchi bagavathgitalo vundhi
Namsthe sadhguru
TQ very much sir in Telugu super
Telugu speech super
Very nice thanks
Best spech
Nice sar
Good
Super
#Adiyogi...
Thankq guruji And thankq you tube
Guru Dev
Guruji bless my son 🙏💐🌺
Your super
Thank you sir thank you sadguru
Tq sir
well said guruji.its one of the best speeches of guriji
World good
Accidents aithe sudden ga maripothundi.adi manam chesukuninda.
🙏👏👏👏
🌹🌹🌹🌹
6.08 good word's
Thank you swamy
🙏🙏🙏
🙏 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః
👑
suddenly accident jaruguthundi manaki ante apalemu kada gurji manam adi devudu chesede kada karma mana vesnukane vastadi ok naku e doubt unde chinna clarty evagalara evarayuna
Ante Vidhi rata ante Anta abaddhme anamata deeni prakaramga
Wwe
why some people are rich and some are poor....why some are successful and why some are not???
@stickcricket619
5 жыл бұрын
Due to hardwork
@prashanths6457
5 жыл бұрын
Some people will born rich but some of them may die as poor , some people will born poor but some of them will die as rich , its totally depends on our karma n hardwork , just think beyond and see magic
Nijamga Mana talarata eppudo rasipetti untundi enni prayatnalu chesina jaragalsinde jarugutundi
Sadguru Mari jatakalu endukandi
@sandhyajasthi7428
5 жыл бұрын
It's good business
@mygoal1370
5 жыл бұрын
jatakalu..anevi...mudda nammakalu unnava laki
గురువు గారు, ప్రాణామాలు. ఒకానొక వీడియో లో మీరు చెప్పారు, ఎక్కడికైనా వెళితే అక్కడి ఆధ్యాత్మిక పరిస్థితులు మీకు అవగతం అవుతాయి అని. ఇది ఎలా సంభవం. ఈ వీడియో లో "సాధనాథ్ సాధ్యతే సర్వం " అని మీరు చెప్పారు. ఇంతకుముందు మీరు చెప్పిన వీడియో లో ఎటువంటి ప్రయత్నం లేకుండా మీరు అక్కడి ఆధ్యాత్మికతను తెలుసు కుంటున్నారు. . ఇది విధి విధానం ప్రకారం సాగుతోందా లేక తను చేసిన కర్మ వలనా. విధి మరియు కర్మ ( ఖర్మ ) --- ఈ గందరగోళం వివరించగలరు. నమఃస్కారం.
తలరాత అంటేనే మార్చలేనిది. భూమ్మీద ఇన్ని కోట్ల మందిని పుట్టించిన భగవంతుడు అప్పటికప్పుడు అన్నీ చూడలేడు కాబట్టే కొన్ని సంవస్చరాలకి ప్రణాళిక వేసుకుని మన రాత ముందే రాస్తాడు. నిజంగా మన జీవితం మన చేతిలో ఉందా. ఉంది అని భూమ్మీద వక్కరన్నా చెప్పగలరా ?
@kaalanagamaharshi5531
5 жыл бұрын
తనకి విధి సహకరించింది కాబట్టి 1st ర్యాంక్ వచ్చాడు .విధి సహకరించక పోతే వాడు ఏ ఆపద లేక ఎలా చదివాడు ఏ ఆర్థిక నష్టం కలగకుండా ఎలా చదివాడు ఎవరు తెలివి ఉన్న స్టూడెంట్స్ ఎందుకు లేరు అలా అన్ని ఆపదలు కలగకుండా ఆ విధి అతనికి సహకరించింది
@kaalanagamaharshi5531
5 жыл бұрын
అంత మనం చేసేదే కానీ ఆలోచన విధి కలిగిస్తుంది
@instechsoft3439
5 жыл бұрын
SIVA KUMAR yes i agree with ur point
@bonusantosh9053
5 жыл бұрын
@@kaalanagamaharshi5531 Yes
@nagarajraj9979
5 жыл бұрын
Color Moon
TQ very much sir in Telugu super