తక్కువ టైమ్ లో ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో రుచిగా అప్పటికప్పుడు చేసుకోగలిగే Hyderabad Veg Dum Biryani

తక్కువ టైమ్ లో ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో రుచిగా అప్పటికప్పుడు చేసుకోగలిగే Hyderabad Veg Dum Biryani/@SpiceFoodKitchen
Ragala Instant Millet Foods available at...
🌐 www.ragalafoods.com
📧 ragalafoods@gmail.com
📱 9849998772 & 7893038895
▶️Hawkins Futura 5 Litre Cook n Serve Stewpot (Hard Anodised Sauce Pan with Stainless Steel Lid, Cooking Pot with Two Handles):
👉🏻 amzn.to/3s7XM8T
veg dum biryani | veg biryani in Telugu | biryani recipes in Telugu | quick lunch box recipes | south Indian veg biryani | south Indian veg recipes | quick lunch box ideas in Telugu | Hyderabad veg dum biryani | biryani recipes in Telugu | spice food kitchen
#vegdumbiryani #vegbiryani #vegbiryanirecipe #spicefood #lunchbox #lunchboxrecipe #lunchboxideas #lunchboxforhusband #instantbiryani

Пікірлер: 130

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg7 ай бұрын

    Sister nenu 2 times chesanu but mee style lo cheyyaledhu tomorrow try chesthanu simply Super sister ❤ 👏 💕 💖 ♥ 😄 ❤ 👏 💕 💖

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 💕 ట్రై చేయండి, సింపుల్ గా చేసుకోవడమే కాదండీ! చాలా టేస్టీగా కూడా ఉంటుంది..

  • @harip418
    @harip4187 ай бұрын

    Thank u so much andi for sharing us delicious and yummy recipes

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    My pleasure andi 😊 Thanks for liking 🙏

  • @gvlreddy
    @gvlreddy7 ай бұрын

    Chala Baga chepparu Andi.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thanks a lot andi 🤗

  • @rampallivijaya6664
    @rampallivijaya66647 ай бұрын

    Super చాలా బాగుంది 👌🏻

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you very much andi 🤗

  • @santhosh11yamaha
    @santhosh11yamaha7 ай бұрын

    Hai mam🙋💐 Looks like a something different style I like it definitely I will try it 👍 Keep going 👍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Hi andi.. Thanks a lot 🤗 Sure andi, try it definitely you'll like it 😊

  • @saisrinivas9089
    @saisrinivas90897 ай бұрын

    chustha vunte noru vuruthundhi very very yummy chalaa bagaa chesaav iam eagerly waiting Tommorrow to prepare this briyani

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much for liking ☺️

  • @gowrivarma7198
    @gowrivarma71987 ай бұрын

    Miei kartika masam lo anni veg items matram chupincharu. Woww great andi. We support you ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    My pleasure andi 🤗 Thanks for your love & support 💕

  • @chengacherlaswapna-dn6xr
    @chengacherlaswapna-dn6xr7 ай бұрын

    Superb akka chaala simple ga chestaru meeru

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you very much dear 🤗

  • @foodbrimful
    @foodbrimful7 ай бұрын

    Absolutely delicious recipe

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary84597 ай бұрын

    Super ❤mouth watering 😋😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much 😊💕

  • @parimalagadhegani2283
    @parimalagadhegani22837 ай бұрын

    Tq sister superb ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    My pleasure andi 🤗 Thank you so much 💕

  • @BAcricket866
    @BAcricket8666 ай бұрын

    Super super 🤤🤤🤤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    6 ай бұрын

    Thank you so much 😊

  • @yeshwanthsharma1300
    @yeshwanthsharma13007 ай бұрын

    Thank you so much andi. I tried this recipe out. It turned out to be awesome and yummy 🤤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Awesome andi 👍🏻 It's my pleasure.. Thanks for sharing ur feedback 😊🤗

  • @yeshwanthsharma1300

    @yeshwanthsharma1300

    7 ай бұрын

    @@SpiceFoodKitchen Mee husband chala lucky andi 😊

  • @Sdtaherafathima-gt7gr
    @Sdtaherafathima-gt7gr7 ай бұрын

    Super andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thanks andi ☺️

  • @swamyA8884
    @swamyA88847 ай бұрын

    Super yummy 😋 అక్కా

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much dear 🤗

  • @srinivasreddy-ze3ky
    @srinivasreddy-ze3ky7 ай бұрын

    Mee recipies anni super ga untayandi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🙏

  • @pradeepsai622
    @pradeepsai6227 ай бұрын

    Wow super yummy 😋👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much 😊

  • @foodaromaskitchen
    @foodaromaskitchen7 ай бұрын

    Your great foody awesome tasty veg dum biryani recipe your absolutely great foody your voice is so professional ❤keep up the great work foody❤👌🤝

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much for the sweet compliments 🤗🙏

  • @ragavaraosarma5266
    @ragavaraosarma52663 ай бұрын

    సూపర్ చెల్లి.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 ай бұрын

    ధన్యవాదాలు అండి 🤗

  • @sivasiva7692
    @sivasiva76927 ай бұрын

    Super super super

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you soo much ☺️

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu7 ай бұрын

    Super ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 🤗💕

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma22177 ай бұрын

    ♥️♥️♥️

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    😊☺️💕

  • @nuneharika4775
    @nuneharika47757 ай бұрын

    Woww super akka ❤😊

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    Yaa harika chalaa Baguntadhi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much dear 🥰

  • @dominthegamer8115
    @dominthegamer81157 ай бұрын

    Super akka 👌👌👌👌👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you dear 🤗

  • @nandu7815
    @nandu78157 ай бұрын

    Super 😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊

  • @harishpiska9328
    @harishpiska93287 ай бұрын

    😋😋😋 super

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊 🙏

  • @muralivarma3647
    @muralivarma36477 ай бұрын

    Wow adurs

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thanks andi ☺️

  • @shammishaik481
    @shammishaik4817 ай бұрын

    Chudataniki veg biryani la ledandi chicken biryani la vundi chala baga chesaru super😋👌👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    తింటుంటే కూడా నాన్ వెజ్ టేస్ట్ లా చాలా బాగుంటుంది అండి.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️ Thank you so much 🙏

  • @udayabasker461
    @udayabasker4617 ай бұрын

    Super😊(అసలైన రుచి మరింత గొప్పగా రావడానికి గ్రేవీ తయరుచెయ్యడం తప్పక శ్రద్ధ చూపాలి!ఇక్కడ చేసారు కూడా!వరుసగా "బంగాళా దుంపల ముక్కలు,కాలీ ప్లవర్ ముక్కలు,కేరట్ ముక్కలు,బీన్స్ ముక్కలు,పచ్చి మిరపకాయ ముక్కలు,అల్లం -వెళ్ళుల్లి ముద్ద,తగినంత ఉప్పు, కారం, పసుపు, మషాలాపొడి, నిమ్మ రసం,పెరుగు,వేయించిన ఉల్లిపాయలు, పచ్చిబటానీ, కొత్తిమీర,పుదీనా ".....అద్భుతం!)

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    anthe gaa mari

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    రెసిపీ అంతా కూడా చక్కగా రాసేశారు ధన్యవాదాలు అండి ☺️

  • @sushmaavija
    @sushmaavija7 ай бұрын

    Wow nice 👍

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    🎉🎉🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊

  • @venkatakrishnasandepogu8331
    @venkatakrishnasandepogu83317 ай бұрын

    Yummyyyyyyyyy🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊

  • @vandanagummadi739
    @vandanagummadi7397 ай бұрын

    Meeru vadina biriyani bowl link pettandi biryani superb

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thanks andi 😊 ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ బౌల్ లింక్ ఇచ్చాను.. చూడండి 👍

  • @Sumawomenscollection
    @Sumawomenscollection7 ай бұрын

    Super Biryani😋😋😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much 😊

  • @pudarisaikrishna8879
    @pudarisaikrishna88797 ай бұрын

    Nice

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊

  • @panidhra5469
    @panidhra54697 ай бұрын

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అమ్మ బిర్యానీ సూపర్ అమ్మ

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    ధన్యవాదాలు తమ్ముడూ 🤗💕 గుడ్ నైట్ 🌌

  • @udayabasker461
    @udayabasker4617 ай бұрын

    ✔..సందేహం లేకుండా ఎవరైనా "ఇలా" రుచికరమైన బిరియానీ చెయ్యవచ్చు! రైస్,"మషాలా పొడి మరియు మషాలా దినుసులు" అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి నిజంగా వంటల గురించి అంతగా తెలియనివారికి,ఒంటరిగా ఉన్నవాళ్ళు సులభంగా తయారుచేసుకోవచ్చు.... (😆చేసిన వంటకాల వివరాలు అడిగి,"ఏం వేశావు,ఎలా చేసావు" అని సతాయించే అత్త,ఆడపడుచులు ఉన్న ఇళ్ళల్లో కొత్త కొడళ్ళకు ఇలాంటి "ప్యాక్" వల్ల కొంత సౌకర్యంగా ఉంటుంది😄!)

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    నిజమేనండి.. వంట రాని కొత్త కోడళ్లకి ఈ ప్యాకెట్ చిట్కా బాగా ఉపయోగపడుతుంది ☺️ అత్తగార్ని ఏమార్చి జస్ట్ ఇలా కట్ చేసి అలా వేస్తే నోటికి రుచిగా కంటికి ఇంపుగా గుమఘుమలాడే వెజ్ బిర్యానీ రెడీ 👩‍🍳! ఇక అత్తగారితో పాటు ఇంట్లో అందరి దగ్గర ఫుల్ మార్కులు 🤓! ఇక బ్యాచిలర్స్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు 😊! Thanks for sharing ur feedback 🙏🏻

  • @deepadasoju5751
    @deepadasoju57517 ай бұрын

    Super

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    🎉🎉🎉🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you 😊

  • @jagansir3756
    @jagansir37567 ай бұрын

    Akka trick masala ela orders cheyyalo cheppandii

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    kzread.info/dash/bejne/jGVp1q19edK3qps.html ఈ వీడియో చూస్తే క్రింద ఉండే description box లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి..

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Bagunara

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    బావున్నాను అండి.. Thank you 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma52663 ай бұрын

    వెజ్ బిర్యానీ చేయండి చెల్లి. పంపించండి చెల్లి.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 ай бұрын

    తప్పకుండా అండి 😊

  • @అమలాపురం
    @అమలాపురం7 ай бұрын

    సు ప రైస్ పిల్లలకు అవసరమైన అన్ని రకాల అనుభవాల్ని కూడా అంతే

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    ధన్యవాదాలు అండి 😊

  • @MegaVrsh
    @MegaVrsh7 ай бұрын

    👍🙏.E biryani kit cost entha akka

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి గానీ, ఈ వీడియో క్రింద description box లో ఉన్న నంబర్ కి గానీ కాల్ చేయండి డియర్..

  • @ragavaraosarma5266
    @ragavaraosarma52663 ай бұрын

    కానీ నేను తినను చెల్లి

  • @jyothigoud7997
    @jyothigoud79977 ай бұрын

    Vegetables box lo tissu paper aipudu marechail week one time akka pls chepara

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    yes

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    మీరు అడిగేది ఫ్రిజ్ లో బాక్స్ లోనా డియర్?

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    yaa

  • @jyothigoud7997

    @jyothigoud7997

    7 ай бұрын

    @@SpiceFoodKitchen avnu akka

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    @@jyothigoud7997 టిష్యూ పేపర్స్ ఎన్ని వేసినా ఫ్రిజ్ లో ఉండే condensation వల్ల కూరగాయలు తడిచిపోతూ ఉంటాయి డియర్.. మీరు ఏ కూరగాయలు అయినా గానీ ఫ్రిజ్ లో స్టోర్ చేయాలంటే ఇక్కడ చెప్పే స్టెప్స్ ట్రై చేయండి.. 1.మెత్తటి పాత కాటన్ క్లాత్ తీసుకోండి కొంచెం మందంగా నీళ్ళు పీల్చుకునేలా ఉండాలి 2.ఒక రకం కూరగాయలు అందులో చుట్టి చక్కగా క్లోజ్ చేయండి 3.ఈ చుట్టిన దాన్ని పాలిథిన్ కవర్లో పెట్టి గాలి వెళ్లకుండా క్లోజ్ చేయండి.. 4.దీన్ని వెజిటేబుల్ బాక్స్ లో పెట్టండి 5.రెండు, మూడు రోజుల వరకూ ఆ కూరగాయలు తాజాగా ఉంటాయి 6.ఎక్కువ రోజులు అయితే అందులో ఉండే బట్ట తడిసిపోతుంది, అప్పుడు ఆ తడి బట్ట తీసేసి మళ్ళీ పొడి బట్టలో చుట్టి అలాగే ప్యాక్ చేసి మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టుకోండి, ఇలా ఎప్పటికప్పుడు చూసుకుంటే వారం దాటినా ఏవి పాడవ్వవు.. 7.ఇలాగే ఆకు కూరలు కూడా 10 రోజుల పైనే స్టోర్ చేసుకోవచ్చు..

  • @varmaofficial
    @varmaofficial7 ай бұрын

    Akka girl ki use aayala white discharge ki solution recepices chupenchadi akka most request please please

  • @varmaofficial

    @varmaofficial

    7 ай бұрын

    My nama latha

  • @varmaofficial

    @varmaofficial

    7 ай бұрын

    Reply kosam waiting

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Hi Latha.. అందరికీ కొద్ది పాటి వైట్ డిశ్చార్జ్ సాధారణమే డియర్ .. కానీ మరీ ఎక్కువ అవుతుంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, వేరే ఏమైనా సమస్య ఉన్నా సమస్య తీవ్రంగా ఉండొచ్చు.. healthy foods తీసుకోవడం, కాటన్ పాంటిస్ వాడడం, క్లీన్ గా ఉంచుకోవడం వీటితోపాటు సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది..

  • @vikasreddy9650
    @vikasreddy96507 ай бұрын

    Cost pls

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Please call the number I've shared in the video..

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Haii

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Hi andi..

  • @nidadavolumadhavilatha5385
    @nidadavolumadhavilatha53857 ай бұрын

    Agro mixer ఎలా పనిచేస్తుంది మేడం చెప్పర నేను తీసుకోవాలి అనుకుంటునాను మీరు చెప్పితే తీసుకుంటా మేడం

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండి! మోటర్ ఎక్కువ వాట్ ఉండడం వల్ల మనం ఎంత గట్టివి వేసినా బాగా నలుగుతున్నాయి.. నేను మసాలా దినుసులతో పాటు గసగసాలు వేస్తే కూడా మెత్తగా నలుగుతున్నాయి.. నాకు బాగా నచ్చింది, నాకు నచ్చిందే అందరికీ నచ్చాలని లేదు కదా! సో మీరు నా ఒక్క మాటే కాకుండా ఆన్లైన్ లో రివ్యూస్ కూడా చెక్ చేసి మీ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు తీసుకోండి..

  • @nidadavolumadhavilatha5385

    @nidadavolumadhavilatha5385

    7 ай бұрын

    Tq Madam 🙏

  • @myohtutjoshi4661
    @myohtutjoshi46617 ай бұрын

    🤍💛🧡🩷❤️💕

  • @saisrinivas9089

    @saisrinivas9089

    7 ай бұрын

    🎉🎉🎉🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    😊☺️🤗💕

  • @Nkrsth
    @Nkrsth7 ай бұрын

    Pramotion aa sis

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    ఈ instant veg biryani mix మార్కెట్ లో కొత్తగా లాంచ్ చేసారు అండి, ట్రై చేసి రివ్యూ ఇవ్వమని అడిగారు! నాకు బాగా నచ్చింది, మసాలా ప్రిపేర్ చేసే పని లేకుండా బ్యాచిలర్స్ కి ఇంకా కొలతలు సరిగా ఐడియా లేని వాళ్ళకి use అవుతుంది అని షేర్ చేశాను.. Thank you 😊

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Nice voice 😮😮😮😢😢

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much for your sweet compliments ☺️

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen ella unav chala days aindhi netho matladi antha happy na

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Kanisam gurthunamma

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    ఎందుకు మర్చిపోతాము అండి! మీరు మన ఛానెల్ కి వచ్చిన మొదటి వెయ్యి మంది subscribers లో ఒకరు.. Thanks for your support 🙏

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen habo avuna andukey na Facebook lo block chesaru nice

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen habo avuna andukey na Facebook lo block chesaru nice

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen metho matladai ani 4 years nundi waiting kanisam reply evaru

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen habo sarley thinava

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Hello

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Hi..

  • @galinkiraviteja1616
    @galinkiraviteja16167 ай бұрын

    Ella unaru

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    బాగున్నాను అండి.. ధన్యవాదాలు 🙏

  • @galinkiraviteja1616

    @galinkiraviteja1616

    7 ай бұрын

    @@SpiceFoodKitchen hai thinava

Келесі