Swargalokam Real Location Mystery FULL VIDEO by Janakiram || Swarga Lokam Real Mystery In Telugu

Ойын-сауық

Pay using this PayPal link
paypal.me/JanakiRamCosmicTube...
Pay using this Razorpay link
razorpay.me/@cosmictube
Join this channel to get access to perks:
/ @janakiramcosmictube
భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
K.RamaRao
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
Follow us on
/ janakiramcosmictube_of...
/ janakiramcosmictubecha...
t.me/JanakiramCosmictube
My Gmail ID is
janakiram.cosmictubechannel@gmail.com
for any official purposes and other important queries use my gmail id
#Janakiramcosmictube #Janakiramcosmictubechannel

Пікірлер: 1 000

  • @arunapraturi
    @arunapraturi Жыл бұрын

    జానకిరామ్ చిన్నవాడివైన చాలఅద్భుత మైన విషయాలు తెలియచేస్తున్న నీకృషికి జోహార్లు

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 Жыл бұрын

    స్వర్గం ఉన్నదో లేదో తెలియదు కానీ మీ వీడియో వల్ల స్వర్గం ఉన్నట్లుగా భ్రమింప చేస్తుంది! మీరు నిజంగా అభినందనీయులు!

  • @viswanadhgowrisankar4679

    @viswanadhgowrisankar4679

    Жыл бұрын

    Nijamgaane undi sir undi kaabatte Mana Maharshulu chepparu. Antha boghas ante enduku cheppali??

  • @baleajay8277
    @baleajay8277 Жыл бұрын

    నీవు చాలా గ్రేట్ బ్రదర్, చాలా చాలా కష్టపడి ఇంతటి మహత్తర సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. 3D గ్రాఫిక్స్ ఎడిటింగ్ తో కళ్ళకు కట్టినట్లు చూపించారు... వీడియో చూసినంత వరకు నిజంగానే స్వర్గలోకం వెళ్ళి వచ్చినంత అనుభూతి కలిగింది... అయ్యో అయిపోయిందా ఇంకాసేపు ఎక్కువ సమయం చూస్తే బాగుండు అనిపించేలా కష్టపడ్డారు... నీకు జోహార్లు... నిన్ను ఎంత పొగిడినా తక్కువే... నీవు జీవితం లో చాలా మంచి విజయాలు సాధించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.... జై శ్రీ రామ్ 🚩

  • @thatisrinivas8769
    @thatisrinivas8769 Жыл бұрын

    జానకిరామ్ గారు మీరు చేస్తున్న ఈ సేవకు నా యొక్క శిరసాబి 🙇🙇🙇 వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @yeshwanthgaddam689
    @yeshwanthgaddam6892 жыл бұрын

    నమస్కారం అన్న.... వేదాల గురించి కొంచెం సంక్షిప్త సమాచారం ఇవ్వండి...

  • @ayalurutv3267
    @ayalurutv3267 Жыл бұрын

    అబ్బా ఇంత సమాచారం తెలుసుకుని అద్భుతంగా వర్ణిస్తూ, స్పష్టమైన తెలుగు లో , అనేక ఆధారాలతో చెపుతున్నారు. మీకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అపూర్వం. మీకు మరింత శక్తిని , ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలు తెలిపే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @parvathaiahregati2515

    @parvathaiahregati2515

    Жыл бұрын

    You're really Arhyabatta

  • @saru1314821
    @saru13148212 жыл бұрын

    ఎన్ని నెలలు కష్ట పద్దవోకాని వీడియో చూస్తున్నత సేపు చాలా అనుభూతి పొందాను... ఇంతటి గొప్ప గోప్పా విషయాలు మాకు చేరవేస్తున్న మికు మా పాదాభివందనం

  • @prahalladalwala5828

    @prahalladalwala5828

    Жыл бұрын

    నిజం ఇతని కష్టం ఫలితం దక్కుతుంది

  • @thamatinaveenthumatinaveen

    @thamatinaveenthumatinaveen

    Жыл бұрын

    Anna Nenu Neeku Nuvvu chanipoye lopu time eastunanuvu cheppina swarga lokam kilo meters vundhi ani pruoo chey

  • @thamatinaveenthumatinaveen

    @thamatinaveenthumatinaveen

    Жыл бұрын

    Nuvu niku telisindhi cheppu thunnav

  • @thamatinaveenthumatinaveen

    @thamatinaveenthumatinaveen

    Жыл бұрын

    Kani nija nijalu niku teliyavu nuvu fack cheppu thunnav ani nenu cheppu tunnanu swarga lokam ni kanukovatam ni tharam kadu

  • @nbabypsprakash6106

    @nbabypsprakash6106

    Жыл бұрын

    @@thamatinaveenthumatinaveen sury nudi bhumeki enta duram k ukunnaruga

  • @archu4795
    @archu4795 Жыл бұрын

    చాలామందికి outer space లో కి వెళ్లి చూడాలని ఉంటుంది. అది కుదరక కొంతమంది astronomy గురించి ఎంతో కొంత తెలుసుకుంటారు. అది అర్థం కానీ నాలాంటి వాళ్ళకి మీ వివరణ చాలా బాగా అర్థమవుతుంది. మీ videos చూసి విశ్వమంతా చుట్టి రావచ్చు🌌 మీరు ఎంతో ఓర్పుగా వేదాలను, మహాభారతo మొదలగు పుస్తకాలు చదివి మాకు ఇంత వివరంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏

  • @chaithanya4979
    @chaithanya49792 жыл бұрын

    Bro... నువ్వు కారణజన్ముడవు... ఇంతటి విషయ విజ్ఞానమును సంపాదించగల ఆత్మ విశ్వాసం కలిగిన మీకు ఏ మాట వాడి మీ కీర్తిని ప్రతిభటించగలము. జయహో... మీకు జయహో... Keep it up Bro... ఇప్పటి ఆంగ్ల మాధ్యమం పిల్లలకు అర్ధం చేయించాలంటే ఈ మాటలు అర్ధం చేసుకోవాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది

  • @kabeerdc7183

    @kabeerdc7183

    Жыл бұрын

    Great brother

  • @maheshwaridontula9211

    @maheshwaridontula9211

    Жыл бұрын

    Janaki Ram garu plz tell about Mani Dweepam Sri Chakra samrjyam

  • @kaladar5377
    @kaladar53772 жыл бұрын

    సూపర్ ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను నా చుట్టు మరచిపోయా. గ్రహాలు వాటి గమనం గురించి చెపుతుంటే కరెక్ట్ అనిపించింది. నిజంగా ఈ విశ్వం లో ఇరు లోకాలు ఉన్నాయి అనిపించింది. మీరుచెప్పే తీరు విస్మయానికి గురి చేసింది. కానీ J. రామ్ గారు మీరు నొక్కి వక్కానించవలసింది ఒకటి ఉంది అది జూపిటర్ గ్రహం ఇప్పటి వరకు గ్యాస్ అని వాగుతున్నారు. మరి నా స్వాతంత్ర దినాల్లో (1994) లో దూరదర్శన్ లో " Shomekar Levi 9" అనే గ్రహ శెకలం దీక్కోటింది,,,, అది దాదాపు మన భూమి లో సగం వంతు ఉందట ఆ గొయ్యి ( క్రెటర్ ) నేను స్వయానా న్యూస్ పేపర్ లో చదివా. అంతెందుకు? Tv లో శుక్రవారం తెలుగు వార్తల్లో 7:30 నిముషాలకి ఒక క్లిపింగ్ చూపారు అది NASA వారు సాటిలైట్ ద్వారా రికార్డ్ చేసి ప్రపంచ వార్తల్లో టెలీకాస్ట్ చేసారు. మేమందరం చూసాం. దీక్కొన్న కొన్ని సెకంలకు పొగ పైకి రావడం కూడా చూసాం . గ్రేట్ కాదా ఆ వీడియో.మరి ఇప్పుడు గ్యాస్ జెయింట్స్ అని, అసలు సర్ఫెస్ లేదు అని ఓ You Tube లో తెగ ప్రచారం చేస్తున్నారు . ఏమిటో.

  • @katavenkatesh1809
    @katavenkatesh1809 Жыл бұрын

    అన్న మీ వల్ల చాలా విషయాలు మాకు తెలిసాయి .జై శ్రీ రామ్

  • @pvmkrishnamohan
    @pvmkrishnamohan Жыл бұрын

    Excellent research. చూస్తున్న నాకు ఒక దివ్యాను భుతిని కలిగించారు👌👌🙏🙏💐💐

  • @sudhakarm7979
    @sudhakarm7979 Жыл бұрын

    చాలా మంచి పని చేస్తున్నారు జానకిరామ్. వేదవ్యాసుల వారు చేసింది ఇదే. సామాన్యుడు అర్ధం చేసుకొనే భాష లో వివరిస్తున్నారు. వాటికీ పురాణాల రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఎంత కష్ట పడ్డారో తలుచుకుంటే గగ్గుర్పొడుస్తోంది. Stupendous. 🙏🙏🙏

  • @nagamaheshbabudonthala9511

    @nagamaheshbabudonthala9511

    Жыл бұрын

    Same to you💐🙏

  • @pa1shilvedh808
    @pa1shilvedh8082 жыл бұрын

    Excellent visuals, మీ researsh కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 , నిజంగా అమరావతి కి వెళ్లి చూసినట్టు ఉంది.

  • @devidathu6797

    @devidathu6797

    Жыл бұрын

    ayana em chudaledhu ga chusinatu chepthunaru anthe

  • @anupadmaja8875
    @anupadmaja8875 Жыл бұрын

    God bless you janikiram garu. Mee channel ki minimum 5cr subscribers undaali. Great andi meeru.

  • @jayalaxmib2016
    @jayalaxmib20162 жыл бұрын

    Hat's off to your research Janaki Ram, every word is stunning & Mind blowing dear. Thank you so much

  • @Thavitinaidupinninti1990
    @Thavitinaidupinninti19902 жыл бұрын

    బ్రదర్....కేరళ లో పద్మనాభస్వామి ఆలయం లో ఉన్న ద్వారాల యుక్క రహస్యం గురించి ఒక వీడియో చేయండి.....! వాస్తవాలను తెలుపగలరు...!

  • @JanakiRamCosmicTube

    @JanakiRamCosmicTube

    2 жыл бұрын

    Afte some time with graphics

  • @wingsoftruth764
    @wingsoftruth7642 жыл бұрын

    జానకి రామ్ భాయ్, వేద కాలంలో సూక్ష్మ శరీర ప్రయోగం అలవోకగా చేసే వారు, సూక్ష్మ శరీరం మామూలు శరీరంకంటే వేల రెట్లు శక్తి వంతంగా ఉండేది, వారికున్న తపో శక్తితో అనంత విశ్వంలొ సంచరించేవారు, దేవత లు కూడా సూక్ష్మ శరీరం తోనే అర్జున్ని తీసుకెళ్లారు, సశరీరంగా తీసుకెళ్లే ప్రయత్నం ఒక విశ్వమిత్రుల వారే చేశారు.

  • @satyadevinimmana4472
    @satyadevinimmana4472 Жыл бұрын

    బాబూ మీ వీడియోలు చాలా బాగుంటాయి కళ్ళకు స్వరం కనిపిస్తోంది చాలా వివరంగా చెప్పా రు ధన్యవాదములు మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ పెట్టాలి

  • @crrhari6195
    @crrhari6195 Жыл бұрын

    మాటలతో చెప్పలేను,మన వేదాలను అధ్యయనం చేసి ఇంత గొప్పగా చెప్పారో...🇮🇳🌷👍

  • @homechefrecipestelugu
    @homechefrecipestelugu2 жыл бұрын

    Mee style lo ammavari 'Manidweepa Varnana' chudalani vinalani vundi Janakiram garu💐👍

  • @lakshmivj4990

    @lakshmivj4990

    2 жыл бұрын

    Yes we too want

  • @GOLDEN-hj6wq

    @GOLDEN-hj6wq

    2 жыл бұрын

    Sir according to the science age of universe is 14 billion years .what is the age of universe according to our hindu Vedas .age of universe according to scienceand age of universe according to the hindu mythology is equal? Please clarify the doubt Okka vela meru dinini real Ani proof cheste our hindu mythology and Vedas is real ani proof avutai.dinini janakiram garu proof cheyyagalara cheppandi friends.

  • @FILMYVIRALMEDIA

    @FILMYVIRALMEDIA

    2 жыл бұрын

    @@iqbooster8410 kk((7í9

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 Жыл бұрын

    👌👌స్వర్గ లోకం గురించి చాలా ఉపయోగకరమైన విషయం తెలిపిన మీ కు ధన్యవాదాలు జానకి రామ్ గారు..🙏🏼🙏🏼👍👍

  • @naramass
    @naramass Жыл бұрын

    Great work JanakiRam - Keep Doing

  • @gollaprabhhu
    @gollaprabhhu Жыл бұрын

    Much appreciated for making this video. It’s not easy to give all details in one video. Well composed 👏👏👏🎊🎉💐🙏

  • @nistalavamsi8835
    @nistalavamsi88352 жыл бұрын

    This is a underrated youtube channel

  • @ab-br4qz
    @ab-br4qz2 жыл бұрын

    Anna chala Manchi video chesaru

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa59112 жыл бұрын

    Wow, what wonderful discription sir, really very great good knowledge you have given to us. Thank you.🙏❤️🌹

  • @samavedamchandrasekhar2844
    @samavedamchandrasekhar28442 жыл бұрын

    Good way of relating Puranas and Ithihasas with modern Science and Technology, Good Job JanakiRam Garu 🙏

  • @krishnaraokalyankar9768
    @krishnaraokalyankar97682 жыл бұрын

    Your speech is marvelous and informative.

  • @venkatapullareddyjulakanti
    @venkatapullareddyjulakanti2 жыл бұрын

    Good JanakiRam Waiting for GarudaPuranam Videos. Jai Hind

  • @ramuduppala6274
    @ramuduppala6274 Жыл бұрын

    నిజంగా అద్భుతం సార్, ఇది సనాతన ధర్మానికి రుజువు ధన్యవాదములు సార్

  • @trichandu
    @trichandu2 жыл бұрын

    What a deep deep deep analysis my mind is bending... Great ground work, unimaginable.. superb... I imagine the kind of efforts you kept for this video. Great work thank you from bottom of my heart. Its heart touching video. Some one should acknowledge..... Great keep it up.

  • @nagpulipaka212
    @nagpulipaka2122 жыл бұрын

    Anna meeru mana sanathana dharmani kapadutunnanduku yanto danyavadalu 🙏🙏🕉️ jai sri Ram

  • @aditechworld3007
    @aditechworld30072 жыл бұрын

    ఆత్మ మాత్రమే ప్రయాణించగలదు విశ్వంలో ఏ చోటికి అయినా. ఇక్కడ మానవ దేహమే చివరి అంకం ఇప్పుడు చేసిన పాపపుణ్యాలు బేరీజు వేసి నరకమా లేక స్వర్గమా అని నిర్ణయించేది.. ఇక్కడ చేసిన పాపాలకు గానీ వారి వారికి తగినట్లు జన్మలు ఉంటాయి.. తిరిగి మళ్లీ మానవ దేహం వచ్చినప్పుడు మాత్రమే స్వర్గానికి అర్హూడవుతాడు.. ఎందుకంటే ప్రకృతిలో మానవునికి ఇచ్చినంత స్వేచ్చ జ్ఞానం ఏ జీవికి సృష్టిలో ఇవ్వలేదు. అందుకే ముందున్న స్వర్గాన్ని మరచి ఇక్కడ మాయలో జీవిస్తూ మళ్ళీ మళ్ళీ క్రిమికీటకాలుగా జన్మిస్తుంటారు...ఓం నమః శివాయ.

  • @KOTANIDATTU
    @KOTANIDATTU Жыл бұрын

    ఎన్నో ఛానెల్స్ కూడా చేయలేని పరిశోధనలు మీరు చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ రామ్ గారు..

  • @rugvedh5197
    @rugvedh51972 жыл бұрын

    Thank you so much 💓 brother for full video Dwaraka video please 🙏 😢 😭

  • @dailygyan2771
    @dailygyan27712 жыл бұрын

    స్వర్గం అనేది భౌతిక విశ్వానికి సంభందించిన అంశం కాదు. అది మనసుకి సంభందించినది. నిజానికి కామా క్రోదాలను జయించిన ప్రతి మనిషి యొక్క మనస్సు నిత్యం స్వర్గ లోకం లో తెలియడుతుంది

  • @shivashankear4014

    @shivashankear4014

    Жыл бұрын

    బాగచెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @vickykondareddy2353
    @vickykondareddy23532 жыл бұрын

    Superb bro... Very clear visual presentation. Plz make a video on what after death and till where our soul will travel before reborn.

  • @karthi4u
    @karthi4u11 ай бұрын

    chala manchi content ni process chesi maku clear ga kallaku kattinattlu chepparu. I am watching your videos everyday atleast one. excellent analysis bro... I am running out of words.

  • @chethanprabhas6580
    @chethanprabhas65802 жыл бұрын

    Me work and dedication superb anna...chala kastapaduthunnaru... Melanti vallu Telugu lo undatam maa andari adrustam..

  • @rajsekhark5426
    @rajsekhark5426 Жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ... చాలా మంచి విషయాలు మీరు సేకరణ చేసి... అచ్చ తెలుగులో చాలా అద్భుతం గా వివరించారు మిత్రమా 💐💐👍

  • @lavanyagurram2424
    @lavanyagurram24242 жыл бұрын

    Thank you so much for the goooood information anna u r amazing 🙏🙏🙏

  • @suryanarayana2255
    @suryanarayana2255 Жыл бұрын

    మీరు ఇంత సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా మాకు సమాచారాన్ని అందించి నందుకు మీకు మరియు గురువుగారికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు.

  • @jayantikanduri538

    @jayantikanduri538

    Жыл бұрын

    Çhĺabàgunďi mevivaranagood

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni64502 жыл бұрын

    నిజం గా అద్భుతం గా వివరించారు బ్రదర్ 👌👌👌

  • @applecherry364
    @applecherry3642 жыл бұрын

    చేతులు ఎత్తి దణ్ణం పెట్టాలి అంటే చిన్న వాడి అయిపోయావు బాబు 🥰😍నిండు నూరేళ్లు వర్ధిల్లాలి బాబు

  • @umavasamsetti7785
    @umavasamsetti77852 жыл бұрын

    మీకు నా నమస్కారాలు 🙏🙏🙏 చాలా బాగా వివరించారు

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 Жыл бұрын

    Hi sir! Fantastic 👌 It's really a great and a rare information! Amazing one! 👌. Thank you!

  • @kokkulamahesh8
    @kokkulamahesh8 Жыл бұрын

    First time I liked all videos of one channel

  • @mohankrishna3822
    @mohankrishna38222 жыл бұрын

    Hat's off to your research am very much interested in ur videos

  • @shetty866
    @shetty8662 жыл бұрын

    Very good video on swarga lokam sir. Can you tell us about the existence of Naraka lokam n it's location, features etc???? Because if there's Swargalokam then there should be Narakalokam too, right ????

  • @iv6375
    @iv63752 жыл бұрын

    Goosbumps video. ..

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla12944 ай бұрын

    Hi Sir!Very nice and beautiful narration!.Kallaku kattinattuga undi.Really superb one. Thank you.

  • @Kissy_speaks
    @Kissy_speaks2 жыл бұрын

    Mind-blowing facts...really very good video.background music oka trance Loki teeskeltundi nijam gaa...anni kalla munde kanipistunnattu

  • @satyachoda20

    @satyachoda20

    2 жыл бұрын

    Weed kotti chusthe anthe vuntadhi

  • @sateeshkumar4672

    @sateeshkumar4672

    2 жыл бұрын

    Nv kotti untav neee 😂😂😂

  • @satyachoda20

    @satyachoda20

    2 жыл бұрын

    @@sateeshkumar4672 manam daily kodatham bro

  • @111saibaba
    @111saibaba2 жыл бұрын

    Very good Janaki Ram. Your signature music back ground score very aptly suited the content. In a nutahell you are explaining the whole concept of swargam and what it contains. Do some work on where Vaikuntham, kailasam, brahma lokam are situsted. Your narration is very good, and it puts forth all the questions a human mind can pose. A good work. You must be spending lot of time in doing the vedios. Kudos.

  • @vijayalaxmi1015
    @vijayalaxmi101510 ай бұрын

    Great video. I am so happy to see and learn about this. Thank you 🙏

  • @ramki12
    @ramki12 Жыл бұрын

    Falling short of words to praise your incredible work. Please continue the great work to enlighten us

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 Жыл бұрын

    🕉️keep going on👍 We always support you✊

  • @vasaviavireddy8868
    @vasaviavireddy88682 жыл бұрын

    Hats off to your research brother. Very much convinced to your theory. Keep researching for more mythological facts.

  • @laxmils5101

    @laxmils5101

    2 жыл бұрын

    Excellent sir

  • @Jnaneswardevipriya

    @Jnaneswardevipriya

    Жыл бұрын

    Super bro

  • @harshithkumar9639
    @harshithkumar96392 жыл бұрын

    Great excellent info.. should reach every sanatana.. Jai SHREE ram🚩🚩🚩🚩

  • @jyostna.k
    @jyostna.k2 жыл бұрын

    Wonderful analysis Great research 👏👏👏👏🙇🏻‍♀️

  • @artofvvv8523
    @artofvvv85232 жыл бұрын

    మరి రాముడు కృష్ణుడు శివుడు 🙏దేవతలు అలా ఉండడానికి కారణం??

  • @kaladar5377

    @kaladar5377

    2 жыл бұрын

    అంటే నాకర్ధం కాలా

  • @kasiramakrishna7203
    @kasiramakrishna72032 жыл бұрын

    Your explanation on your expectations with the available information is amazing. Congratulations.

  • @bhavanibuavani6226

    @bhavanibuavani6226

    2 жыл бұрын

    Hi

  • @prakashpetta6221

    @prakashpetta6221

    Жыл бұрын

    Thank you Janikiram garu. Hope you will continue this Tremendous work to enlighten all people's minds. Wish you all the Best with God's Grace.

  • @sudheergandreti
    @sudheergandreti Жыл бұрын

    Brother excellent and clear presentation andariki ardhamayyela teliyachesinanduku Thank you

  • @vasanthireddy5307
    @vasanthireddy53072 жыл бұрын

    Again you have done an amazing job 👏 thanks for the video. God 🙌

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84732 жыл бұрын

    Thank you Mr Janakiraman ,wonderful clarity about our great dharma and vedas !

  • @durgalakshmisaraswathi5847

    @durgalakshmisaraswathi5847

    2 жыл бұрын

    God blessing valla ...speaker lanti valla dwara...reality public ki chebutadu god.. Inka manchi videos dwara public ni educate cheyali.

  • @srikrishnak6504
    @srikrishnak65042 жыл бұрын

    Thank you so much for full video brother

  • @sangeethakrish5172
    @sangeethakrish5172 Жыл бұрын

    Sorgamu undho ledo teliyathu but me explain super bro hat off 👍👍👋🙏

  • @professor3945
    @professor394510 ай бұрын

    Nenu nasthikudini, kani meru chesina e video chusi mimalini mechokovalani pichindi. Good job.

  • @venkatnandan8767
    @venkatnandan87672 жыл бұрын

    Bro please do a video on Rama Ravana Yuddham

  • @gvenkatakrishna20
    @gvenkatakrishna202 жыл бұрын

    bro - oka request. miru ganaka subtitles english lo peditey ... challa madi react chestaru .. appudu mana knowledge vast reach avutundi..

  • @user-sg8sl2ch1b
    @user-sg8sl2ch1b10 ай бұрын

    👏👏👏👏what a reasearch...every scientist need to analyze our purnas like this to explore..i felt if this comes as a movie it recalls all hollywood movies and stands at a top place...great reasearch ...and great visualalization and explanation..though its very difficult to understand the concept..as it is out of human's thinking...

  • @galladevendrababu4100
    @galladevendrababu4100 Жыл бұрын

    Nee prati srama యి video lo kallakukattinattu కనిపించింది.thank you very much brother!

  • @jaganmohanraju4718
    @jaganmohanraju47182 жыл бұрын

    Jai sriram 🙏🙏🙏

  • @vijaykumarkatare3165
    @vijaykumarkatare31652 жыл бұрын

    Dear janakiram I appreciate and acknowledge your your deep study in these areas. God bless you to work more and more to reveal the nature of Universe.

  • @manjulamanju648

    @manjulamanju648

    Жыл бұрын

    Tanku elaannitini chaala bagasupnsharu

  • @bathinilaxmanmudhiraj5634
    @bathinilaxmanmudhiraj563410 ай бұрын

    Superb bro the way your explaining comparing with puranas and science really mind bowling❤

  • @malikarjunl1192
    @malikarjunl1192 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది ఈ వీడియో చాలా కష్టపడి చేసి ఉంటారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @saru1314821
    @saru13148212 жыл бұрын

    చనిపోయిన మనిషి స్వర్గానికి ఎలా వెళ్తాడు? ఎన్ని రోజులకు వెళ్తాడు? వెళ్లిన ఆ మనిషి అక్కడ మళ్ళీ కొత్త జీవనం సాగిస్తాడా?

  • @poojareddy3128
    @poojareddy31282 жыл бұрын

    Very good research on this topic through the puranas and vedas. Hindu Religion is so good amazing religion through out world. Well done. Go and search and research on this vedas always and forever. Thank you so so so much 👍👌💪

  • @chsatyanarayana995
    @chsatyanarayana995 Жыл бұрын

    Super ga explain chesarandi🙏mee research ki koti koti vandhanalu

  • @muralikali4416
    @muralikali44166 ай бұрын

    Chusava... Neegurunchi enthamanchiga andaru maatladutunnaroo... Ivi nijamaina abhinandanalu aaseervaadalu... Neepai Naku same feeling. U r really blessed. Thank you soo much for ur awesome informatic videos. Neevalla Hinduism yokka goppadanam punaruddareekarincha badutundhi. Chinnavadive ayina nee vigyananiki 🙏 chestunnanu. Inka goppa goppa vishayalu maaku teliyajestav nee channel nidanam perugutu tiruguleni yettuku cherukuntundhi. Nee subject ni teeses ga vadukuntaru chudu... Hare Krishna 👌👌🙏🙏👏👏

  • @yuvaxplorer
    @yuvaxplorer2 жыл бұрын

    Sir, I have a few contradictions, our observable universe is filled with 2 trillion galaxies & this number increase in future with JWT & other telescopes 🔭, I believe the creation, creator, heaven is not restricted to Milkyway galaxy alone. We have some theories & in Vedas about Multiverse, parallel universes aswell. I just shared my thoughts sir but I really appreciate your work. 🙏. Please keep sharing such a great Thought provoking content, we don’t see this anywhere.

  • @JanakiRamCosmicTube

    @JanakiRamCosmicTube

    2 жыл бұрын

    There are infinite heavens in the multiverse, but in our universe only 2 heavens are there, the rest of the galaxies are tapolokas belongs to who have done tapas

  • @yuvaxplorer

    @yuvaxplorer

    2 жыл бұрын

    @@JanakiRamCosmicTube thank you for the reply sir .

  • @vaasupavan4942
    @vaasupavan49422 жыл бұрын

    Jai shree ram

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana11 ай бұрын

    Wonderful insights. ❤️🙏🏽

  • @venkateshrao1515
    @venkateshrao15152 жыл бұрын

    చాలా గొప్పపరిశోధన జానకీ రాం. great ..and great work. our antient rushies..they connected with on charya... tapah..తపస్సులో ..సర్వం ఉంది... లయమై పోతుంది. ఆహా! ఎంత గొప్పధర్మం. థన్యోస్మి.

  • @justplaywin
    @justplaywin2 жыл бұрын

    Hi Janaki ram .. what you are mentioned in this video is international standard .. but you are delivering only to Telugu people .. every one in this world should know about this .. and our culture .. please open one more channel worldwide with English with same content..

  • @user-no5wg8oh9p

    @user-no5wg8oh9p

    Жыл бұрын

    Yes sir your right

  • @skschandra
    @skschandra2 жыл бұрын

    Dear Janakiram, Great video and kudos for your imagination and research ideas. I have few questions for you: 1. What do you mean by 0.5 dimension or 3.5 dimension? 2. The books said 24 minutes it took to reach swargam ? Could it be that if these vimanas were traveling at the speed of light (assuming) then from Einstein theory of relativity we all know time stops. So in that case 24 min could be 46 days or so. I have multiplied 2800 factor with 24 minutes which gives us 46 days since time slows down a lot when traveling at near speed of light. In this scenario we are not breaking the einstien's rule of limitation of light speed limit. But i still didn't understand the factor of 2800 times you have mentioned because the pole star itself is approx 400 light years away from Earth, which means light itself will take 400 years. So based on 46 days travel time swarga lokam could be very nearby ? 3. You said humans should have done lot of good deeds to actually reach swargam ? Then how did Rakshas from various places on earth and during various times reach or attack swarga lokam every now and then ? 4. Also the Polaris star we are talking about today as you know keeps changing every 24,000 years. So we really don't know if the pole star in the puranas is the same pole star we are talking Today. 5. Could it also be that since the books mention that the direction is towards North where swarga lokam exists, then in what context can we assume that the distance could be near Jupiter where there could be a jump pad ? 6. If on the Swarga lokam planet no sun is present then it could mean that this planet is revolving around a black hole ? I know there are several other questions but felt these are important to ask.

  • @raajgnt

    @raajgnt

    2 жыл бұрын

    Good questions But janaki will not bother to reply

  • @praveenkunchepu5297

    @praveenkunchepu5297

    2 жыл бұрын

    I'm checking this comment whether Janaki replies, I bet he was bombarded by the numbers.

  • @viswanadhgowrisankar4679

    @viswanadhgowrisankar4679

    2 жыл бұрын

    Hello, Yes We must have High punya karma To reach that Swarga loka! You asked about how demons Reaching that loka and Attacking it the answer is demons like Raavana they do Penance for Brahma For 1000s of years! So They ask boons To go to Swarga loka or any other easily. Due to the Boons they got powers to travel easily.

  • @viswanadhgowrisankar4679

    @viswanadhgowrisankar4679

    2 жыл бұрын

    You asked about Is Swarga loka don't have sun then is it revolving around a black hole? The answer is Simple I think you didn't observe what Janakiram bro said. He says that according to our Puraanaas, Suvarloka Is self Shining world! The whole Divine city Emits Hight Quantity of light all around. This makes the surrounding sky even in Day time no Sun or Anything can be seen!

  • @JanakiRamCosmicTube

    @JanakiRamCosmicTube

    2 жыл бұрын

    Hi, Thank you for asking , just seen your comment , I think you are not a regular follower of my content, as you missed lot of my other explanations In my videos 1Ans. 3.5 dimension is used in the context where the other dimensional reality overlapped or converged at our 3d world, it will be in our lands and only accessible to yogis 2. The explanation has already given in this series of episodes, 3. I HAVE DONE HOW RAKSHASAS ENTERS IN TO SWARGA AND ATTACKS EPISODE, please watch it i have explained it very clearly 4.yes pole star changes over the period of time, but here we are in the same pole star as the puranas said, the pole star resides near saptharshi mandalam Ursa minor in our present day words 5 ANS. Yes both assumptions I have mentioned in my videos please check that explanation. 6.Yes it might reside near a black hole or it can be swayam prakasham the self illuminated planet 5.

  • @revathiperurugopal1274
    @revathiperurugopal1274 Жыл бұрын

    ఎంత బాగా చెప్పావు ఉందో లేదో తెలియదు కానీ నేను ఊహించుకున్నాను చాలా బాగుంది

  • @lakshmimaddirala2052
    @lakshmimaddirala205211 ай бұрын

    Thala thiruguthundhi bro.....kalalo kooda e grahalu,manvantharalu etc vasthunnay.3D picturization ithe indhulonchi bayatiki ramu. What a knowledge.👏👏👏👏

  • @venkatnandan8767
    @venkatnandan87672 жыл бұрын

    Jay Shri Ram

  • @jpy9493
    @jpy94932 жыл бұрын

    What happens after a soul goes to Swargam? What is the difference between attaining Moksha and reaching Swargam?

  • @krishnakanthmaheedhar6397

    @krishnakanthmaheedhar6397

    2 жыл бұрын

    swargam anedi oka lokam i.e dimension . ante kevalam sukhalu anubhavinchadam. a swargam or sukhalu kuda temporary oka particular time period varku matrame. tarvatha malli e bhumi mida janma ettali. moksham ante niku malli puttadam ane chance lekpodam ante it is a state of the soul ante it is beyond papam,punyam manchi,chedu . ante no desires no happiness etc . idi oste malli janma undadhu

  • @jpy9493

    @jpy9493

    2 жыл бұрын

    Thanks for the reply Krishnakanth! This is exactly what I think too. Kani ee video lo Swargam annadi oka physical planet ani chepthunnaru. Ante chanipoyina tharvatha, aathma malli physical form theeskuni…dani karmani batti narakam leda Swargam ane planets meeda temporary ga undi malli Bhoomi meeda janma ethuthunda? Inko doubt, moksham ante malli physical form theeskoka povadam kada…kani aa athma moksham taravatha ekkadiki velli nattu? Devudi lo kalisipovadam ante exact ga enti?

  • @pranavlakkireddy_1127

    @pranavlakkireddy_1127

    2 жыл бұрын

    @@krishnakanthmaheedhar6397 ee Kaliyugam lo claala thakkuva Mandiki moksham labisthundi

  • @narendrach2224

    @narendrach2224

    2 жыл бұрын

    @@jpy9493 human soul (aathma) attain samadhi state with good amount of sadhana where we reach to nothing state which is really blissfull but when we enter into paramathma (moksham) the soul gets same state what paramathma gets which is maha samadhi where soul reaches at most blissfull. To understand blissfull one has to experience it. I got this info from autobiography of Yogi book.

  • @ashok8688
    @ashok86882 жыл бұрын

    very excellent research and explanation brother. keep it up.

  • @sri...152
    @sri...152 Жыл бұрын

    Books lo chadivina..! Meru cheppinantha clear ga ardam ayi vundedhikademo. Chala clear voices tho chinna pilla laki kuda okasari vidio chudagane ardam ayyela chepperu. Thank you janaki ram garu. 👌👌👌👏👏👏

  • @GURRAM_BHARATH_KUMAR
    @GURRAM_BHARATH_KUMAR2 жыл бұрын

    Jai Hanuman

  • @MMTRINATHSOLASA
    @MMTRINATHSOLASA2 жыл бұрын

    NO WORDS BRO ...... JAI HIND 🙏🏻🙏🏻🙏🏻

  • @schandrashekhara9888
    @schandrashekhara9888 Жыл бұрын

    Very beautiful effort. Fascinating presentation. Thanks Brother

  • @girijapusuluri3192
    @girijapusuluri31922 жыл бұрын

    Super Jana ki ram garu me description chala bagundi I admired with your analysis

  • @jyothireddy6950
    @jyothireddy69502 жыл бұрын

    Proud to be hindu

  • @udaynamburu
    @udaynamburu2 жыл бұрын

    Hi Brother! Excellent attempt. Amazing work! I was thinking in similar lines like is it really possible to scientifically validate the info provided in our scriptures and you made it possible. I cannot validate the info provided in the video as I haven't gone through the books/resources you have mentioned.

  • @msyamala9664
    @msyamala9664 Жыл бұрын

    Nice and most powerful information andi. Thank you so much for good explanation

  • @chilukanarayana8674
    @chilukanarayana8674 Жыл бұрын

    So much of information, thanks a lot 🙏

Келесі