Swami Paripoornananda Exclusive Interview | LIFE@360 #1 | Amogh Deshapathi | AP Politics |Reflection

#SwamiParipoornananda Exclusive Interview | LIFE@360 | #AmoghDeshapathi #Reflection
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.

Пікірлер: 1 000

  • @Reflection_channel
    @Reflection_channel Жыл бұрын

    దయచేసి సబ్స్క్రైబ్ చేయండి... వీడియో నచ్చితే షేర్ చేయండి.. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం...

  • @VedhaBHARAT

    @VedhaBHARAT

    Жыл бұрын

    ధన్యవాదాలు ఆమోఘ్ గారు... స్వామి వారి వీడియో చాలా కాలం తర్వాత మీ ద్వారా వచ్చినందుకు...❤🚩🕉️🇮🇳

  • @ramyasista9945

    @ramyasista9945

    Жыл бұрын

    @@VedhaBHARAT p 0

  • @user-rv1bp7ne8b

    @user-rv1bp7ne8b

    Жыл бұрын

    Tq guruji

  • @venkateshwarluvedantham8556

    @venkateshwarluvedantham8556

    Жыл бұрын

    ​@@VedhaBHARAT❤

  • @venkateshwarluvedantham8556

    @venkateshwarluvedantham8556

    Жыл бұрын

    ​@@VedhaBHARATq

  • @rajashekhar5537
    @rajashekhar5537 Жыл бұрын

    నా మొదటి గురువు,చివరి గురువు స్వామి పరిపూర్ణ నంద గారు..నేను కట్టర్ హిందువుగా మారడానికి స్వామి వారే కారణం..స్వామిజీ ని CM గా చూడాలని ఉంది..🙏🙏🚩జై శ్రీరామ్🤘🔥

  • @sreekanthb3855

    @sreekanthb3855

    Жыл бұрын

    Naaku kooda brother. I am eagerly waiting for a Telugu Yogi. Jai Sriram

  • @udayateluguserials1255

    @udayateluguserials1255

    Жыл бұрын

    😂😂😂

  • @talanavin1746

    @talanavin1746

    Жыл бұрын

    నేను కూడా గురూజీ 🚩జై శ్రీ రామ్ 🚩

  • @sujathagudlavalleti6063

    @sujathagudlavalleti6063

    11 ай бұрын

    ఎవరి పని వారే చేయాలి రాజకీయాల్లోకి వెళితే చుట్టూ పరిమితులు ఏర్పడతాయి స్వామీజీ స్వేచ్చగా తనదారిని ఏర్పరచుకోవాలి

  • @bharathiyudu7743

    @bharathiyudu7743

    11 ай бұрын

    ​@@sujathagudlavalleti6063పాపాత్ములను చెందటానికి రావొచ్చు పర్లేదు

  • @papaiahsairam1596
    @papaiahsairam1596 Жыл бұрын

    తెలంగాణలో బీజేపీ వస్తే స్వామి వారు ముఖ్యమంత్రి,,,,. // ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగ చీల్చి చెండాడుతాడు

  • @chandramouli1755

    @chandramouli1755

    Жыл бұрын

    Telangana ku kadhu bro AP Li CM avthadhu in the mid of 2027 to 2029 and he will rule almost 10 to 15 AP

  • @raghuramchallapalli9905

    @raghuramchallapalli9905

    Жыл бұрын

    కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ యోగీ ఆదిత్యనాథ్ అవ్వలేరు. యోగీ సీఎం అవ్వడానికి ముందు ఇరవై ఏళ్ళ నుంచీ ఎంపీ గా ఉన్నారు. ఆయన గురువుగారు అవైద్యనాథ్ గారు కూడా చాలా సార్లు ఎంపీ గా ఉన్నారు. ఈ పరిపూర్ణానంద కీ యోగికీ పొలికేది? పరిపూర్ణానంద గారికి రాజకీయ అనుభవం లేదు. ముందు రాజకీయాలకు అలవాటు పడితే అప్పుడు సీఎం అవ్వడం గురించి ఆలోచించవచ్చు. ఈయన సీఎం అవ్వడానికే రాజకీయాలకు వస్తే మాత్రం కాషాయ చిరంజీవి గా మిగిలిపోతారు.

  • @velugugeeta4587

    @velugugeeta4587

    Жыл бұрын

    Telangana kadu AP lo mukhyam

  • @rajurajputangadi4006

    @rajurajputangadi4006

    Жыл бұрын

    ఈయనకు అంత సీన్ లేదు యోగి ఆదిత్యనాథ్ కి ఈయనకు పోలిక🤣🤣🤣🤣🤣

  • @mallianumula5643

    @mallianumula5643

    Жыл бұрын

    🤣🤣🤣

  • @sridevibonam301
    @sridevibonam301 Жыл бұрын

    🙏 కాషాయం అంటే జపం ఒక్కటే కాదు ధర్మం రక్షణ కోసం కూడా చాలా మందికి తెలియదు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nadakuditinageswararao3323

    @nadakuditinageswararao3323

    11 ай бұрын

    పీకాడు లే

  • @eemanisaidurga9078

    @eemanisaidurga9078

    7 ай бұрын

    Yes

  • @kotagangadas5737
    @kotagangadas5737 Жыл бұрын

    రాబోయే రెండేళ్లు హిందువులకు అత్యంత కీలకమైన కాలం ఎందుకంటే సత్యం నిత్యం ప్రచారంలో లేకపోతే అసత్యం రాజ్యమేలుతుంది...👆🏿👆🏿👌👌

  • @botbarbarbinsgaming8921

    @botbarbarbinsgaming8921

    Жыл бұрын

    ​@@jk99919?❤

  • @reallygoodfood9481

    @reallygoodfood9481

    Жыл бұрын

    Raboye kalam lo marakala shops lo ye padharthalu konakudadhu , vaala shops ni ban cheyyali vaalanu dhooram pettali adhe sathyam

  • @PL-oz8ci

    @PL-oz8ci

    Жыл бұрын

    అక్షరసత్యం

  • @tanajihere706

    @tanajihere706

    9 ай бұрын

    మీరు అద్బుతమైన సత్యం చెప్పారు శ్రీ మాతా చరణారవిందం 🙏😂

  • @Reflection_channel
    @Reflection_channel Жыл бұрын

    దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు..! "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'! రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం! #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY! *Follow us for... stories, songs, short films, web series and documentaries.

  • @pymatinku

    @pymatinku

    Жыл бұрын

    Dhanyavadam amogh ji

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Жыл бұрын

    చాలా రోజుల తర్వాత స్వామీజీ చూడడం ఆనందంగా ఉంది జై శ్రీరామ్ 🚩🚩

  • @harirocking1530

    @harirocking1530

    Жыл бұрын

    Elections dhaggira paddai

  • @Reflection_channel
    @Reflection_channel Жыл бұрын

    Pls support us by subscribing our channel.. Jai hind

  • @KonaseemaKobbari

    @KonaseemaKobbari

    Жыл бұрын

    Amogh, are you going to ask online donations in the near future ? Just asking for clarification.

  • @bhaskaranand8285

    @bhaskaranand8285

    Жыл бұрын

    Very very good message delivered by Swamiji.

  • @devdeepak3178

    @devdeepak3178

    Жыл бұрын

    🙏శ్రీ గురుభ్యోనమః 🙏

  • @padmaoruganti9179

    @padmaoruganti9179

    Жыл бұрын

    Thank you Amogh for the interview with Swamy ji 🙏

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Жыл бұрын

    ఇలాంటి గురువు లే దేశానికి కావాలి జై శ్రీరామ్

  • @rajuyerusu1786
    @rajuyerusu1786 Жыл бұрын

    స్వామికి నమస్కారం స్వామీజీ మీ భగవద్గీత అద్భుతం నేను మీరు భగవద్గీత వినిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది ఇది ఇది సత్యం నేను మీతో మీతో పని చేయాలనుకుంటున్నాను ఆంధ్ర పాలిటిక్స్ లోకి మీరు రావాలి ఈ పాడైపోయిన ఆంధ్ర ప్రదేశ్ బాగు చేస్తారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా పని చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఎంటర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ నమస్కారం స్వామీ జీ

  • @venkym3578

    @venkym3578

    Жыл бұрын

    స్వామివారి కి వందనాలు, మీరు తెలంగాణ సీఎం గా ఉండాలని మా ఆశ. యూ పీ సీఎం యోగిజీ లాంటి సీఎం తెలంగాణ లి రావాలి మీరు.💐💐💐

  • @srinivasaraobudida5421

    @srinivasaraobudida5421

    10 ай бұрын

    Voting ?

  • @rainbowpavan2260
    @rainbowpavan2260 Жыл бұрын

    ఏమోగ్ దేశపతి nasitionlist hub channel తరువాత మల్లి మీరు రావడం సంతోషం ... అలాగె పరిపూర్ణ ఆనంద స్వామి గారికి నా నమస్కారాలు...

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Жыл бұрын

    గురువు గారి పాదాలకు శతకోటిప్రణామాలు

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 Жыл бұрын

    సమాజం అంటే ప్రజలు.వారిని సక్రమమైన మార్గంలో నడపడానికి ఎవరైనా. సక్రమమైన మార్గంలో ఉన్నవారు ముఖ్యులు.అలాంటి వారిని ఎవరైనా ఇష్టపడతారు.

  • @arunajyothi790
    @arunajyothi790 Жыл бұрын

    స్వామి జీ చాలా సంతోషంగా వుంది సాష్టాంగ ప్రణామములు ❤

  • @venkatreddy392
    @venkatreddy392 Жыл бұрын

    Nice to see him again Jai sanathanaa DHARM🙏

  • @kkalluri1
    @kkalluri1 Жыл бұрын

    చాలా కాలం తరువాత అమోగ్ నీ చూడటం సంతోషం .. ఈ సంస్కృతిక విప్లవకారుడు ఎంతో దూరం ప్రయాణించ గలడు

  • @gnaneswarireddy4561

    @gnaneswarireddy4561

    11 ай бұрын

    Swami vaddhu meru A.p C.M ga undali meru. A.p politics చండాలం గా ఉంది.please randi swami

  • @sambaiahasukolla-eg5kk

    @sambaiahasukolla-eg5kk

    7 ай бұрын

    ⚜️⚜️⚜️🥑🥑🥑🕉️🕉️🕉️💐💐💐👏👏👏

  • @srinivasaraorupa5382
    @srinivasaraorupa5382 Жыл бұрын

    వేదాంతం అనేది వాస్తవం.. సత్యం.. దైవం ప్రకృతి వేరు కాదు.. రెండూ ఒక్కటే.. అనే తన భావాలతో.. సమాజం పట్ల ఒక భాద్యత గల ఇలాంటి స్వామి పరిపూర్నానంద లాంటి వారి అవసరం ఈ సమాజానికి వుంది.. మీ యూట్యూబ్ ఛానెల్ దినదిన ప్రవర్తన మానంగా వెలుగు వెలగాలని కోరుకుంటున్నాను..

  • @suryavemuri406
    @suryavemuri406 Жыл бұрын

    స్వాగత స్వామీజీ హృదయపూర్వక అభినందనలు.

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d Жыл бұрын

    Proud to be Hindu 🎉🎉🎉🎉

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Жыл бұрын

    స్వామిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దక్షిణ భారత దేశం నుంచి రాజకీయ నాయకులుగా ముందుకు రావాలి. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదము లతో పాటు మన హిందూవులు అందరి మద్దతులు మీకు ఉంటాయి.

  • @srinivas_chippala
    @srinivas_chippala Жыл бұрын

    స్వామి రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాము 🙏🙏🙏

  • @pavangandeti3645
    @pavangandeti3645 Жыл бұрын

    అమోఘ్ అన్నా అభినందనలు 🎉

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu2736 Жыл бұрын

    స్వామీ జి మీరు బీజేపీ లో నిలబడితే నూటికి 80/ హిందువు మిమ్మలని గెలిపించూకుంతము గురువుగారు యోగి గారిల పరిపాలన చేయాలి సార్ ఇప్పుడు హిందూ మతం చాలా ప్రమాదంలో వుంది ముఖ్యంగా (ap)(t r s ) జై బీజేపీ జై హింద్ జై భారత్

  • @nagasireesha752
    @nagasireesha752 Жыл бұрын

    ఆహా, అద్భుతం. స్వామీజీ అంటే గౌరవం ,అమోఘ్ అంటే అభిమానం ఉన్న నాకు, ఇద్దరినీ ఒక చోట చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం క్రితం మొట్టమొదటి సారి నీ వీడియో చూసినపుడు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు తెలుగు ఛానల్ లో కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. అప్పటి నుండి నీ ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాను. నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేసే ఛానల్స్ చూసి చూసి విసుగొచ్చిన నాకు నీ వీడియోలతో, మన సమాజంలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశ కలిగింది. నువ్వు, సాయి గారు ,రాకా సుధాకర్ గారు, దువ్వాడ శివ ప్రసాద్, మీ అందరి ప్రయత్నం ప్రశంశనీయం. నీకు ఎల్లప్పుడూ ఆ స్వామీజీ ఆశీస్సులు, భగవంతుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. All the best నాన్న అమోఘ్.

  • @satyanadarao9993

    @satyanadarao9993

    Жыл бұрын

    In both

  • @satyanadarao9993

    @satyanadarao9993

    Жыл бұрын

    In both states , we have pariwars rules . They do all kind of things including accepting money from concession lobbey. They dont care about telugu Hindus at all . Over 115 people lives lost their lives in train accident which looks like sabotage by terror related agents . Not single politician from all the three pariwar families ever issued a statement condemning this kind of slaughter . So many temples are ravaged in AP and no case is solved as on date . The funds temples are being used to pay salaries to govt staff sent voluntarily by govt itself . These temple funds as well temples should be administered by math chiefs . There is big vaccuume in AP . Only if BJP wins in centre changes can be bought about . Otherwise it is difficult for hinduism to survive . The people of AP should elect at least 20 MPs from andhra and 16 mps from telangana . To achieve this people will vote for BJP and its decisions both prior to and after elections Hope swamiji leads both states

  • @janamanchiseetharamasharma1000
    @janamanchiseetharamasharma1000 Жыл бұрын

    మా అమౌఘ్ కృషి విశ్లేషణ అద్భుతం అదృష్టం

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Жыл бұрын

    ఈ సమాజానికి జ్ఞాన జ్యోతిని అందిస్తున్న మీకు అలాంటి జ్ఞాన జ్యోతి ని ఈ జాతికి అందించిన మీ అమ్మగారికి పాదాభివందనాలు మమ్మీ కాదు మామ్ అనబడే కొత్త అమ్మలకు మీ అమ్మగారు ఆదర్శం పిల్లలను యోగ్యులుగా చేయడానికి మించిన గొప్ప యజ్ఞం ఏముంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @jaggaraopatnala740

    @jaggaraopatnala740

    Жыл бұрын

    హిందూ సమాజంలో ఉన్న లోపం మన దర్మప్రచారకులను మనమే విమర్శ చెయ్యడం వల్ల మనవాళ్ళు హేళనకు గురి ఔతున్నరు

  • @sreekanthb3855

    @sreekanthb3855

    Жыл бұрын

    అవును సోదరా అలాంటి ఆ తల్లిగురించి తెలిసాక నాకు చాలా సంతోషంగా అనిపించింది.ఒక మహాత్ములైన ఉత్తమ స్త్రీమూర్తులు మాత్రమే ఈ దేశానికీ, ప్రపంచానికి గర్వకారణం.ప్రతీ హిందూ స్త్రీమూర్తికి ఆవిడ ఒక ఆదర్శం.🙏🙏🙏 జై హిందూ జై శ్రీరామ్.

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Жыл бұрын

    చాలా గొప్పగా ఉంది ఇంటర్వ్యూ. ఇద్దరూ గొప్పగా మాట్లాడారు.

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Жыл бұрын

    పరిపూర్ణ మైన మనసుతో అందరి మనసులోకి పరిపూర్ణనందులు చెప్పే మాటలను మనసులోకి స్థిరంగా కూర్చోబెట్టే అద్భుత వ్యక్తిత్వం వీరికే సాధ్యం. సరళ భాష... ఆ చెప్పే విధానం ద్వారా అందరి మనసులు చూరగొన్న ఉక్కు లాంటి పదాలు వీరి సొంతం. ఇటువంటి మహానుభావులు మన తెలుగు వారుగా పుట్టడం మన అదృష్టం.

  • @shrikanthaadiga9427

    @shrikanthaadiga9427

    Жыл бұрын

    To Convert India A Complete Hindudesham We.have to make all Hindus Brahmins and United I appreciate Swami s Efforts

  • @cherukuriart377

    @cherukuriart377

    7 ай бұрын

    jaihindu 🎉

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Жыл бұрын

    🙏🌹💐🚩🇮🇳మేము మీ వెన్నంటే ఎప్పటికీ!

  • @poolabrahmam630
    @poolabrahmam630 Жыл бұрын

    అద్భుతమైన అనుభవం అమోఘమైన ఆలోచన అమ్మ భరతమాత సేవకులు ఇలాంటి నాయకులే గురువులే కావాలి ఈ సమాజానికి హిందూ ధర్మానికి, తాను నమ్ముకున్నది ఆత్మవిశ్వాసం అదే ఏదొ ఒకరోజు తనని అధిష్టానం చేర్చుతుంది... అందుకే పెద్దలు అంటారు" ఒంటరి తన్నాన్ని మించిన మిత్రుడు లేడు ఓటమిని మించిన గురువు లేడు అని " స్వామీజీ ఈరోజు ఒంటరి కావచ్చు కానీ రేపు ఆ ఒంటరే మన మనుగడను సింహ స్వప్నం... 🚩

  • @healthykarnataka9539
    @healthykarnataka9539 Жыл бұрын

    We are with you swamiji

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    Жыл бұрын

    Guruji, You should take up AP BJP leadership !! PVR Narasihma Rao did astorlogy prediction based on your birth data. You have Raja Yoga from begining 2014 for anothr 20 years. It seems your birth chart matches to Yogi Adityanath Ji CM of Uttar Pradesh.

  • @chkalyyaan1005

    @chkalyyaan1005

    Жыл бұрын

    ​@amina abdulla It's a great message from You Dear....

  • @kesavagujju3039
    @kesavagujju3039 Жыл бұрын

    హరే కృష్ణ ప్రణామం స్వామీజీ మీలాంటి స్వామీజీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర కి మీరంటే చాలా ఇష్టం స్వామీజీ హరే కృష్ణ🙏💯💞

  • @bikshapathinoone4814
    @bikshapathinoone481411 ай бұрын

    నేను చాలు సార్లు భగవద్గీత విన్నాను కానీ చాలా బాగా అర్థం చేసుకున్నది స్వామీ వారి youtube భగవద్గీత ప్రవచనం ద్వారానే... స్వామీ మీరూ యోగి గారి లాగా రాజకీయాల్లోకి రావాలి దేశం కోసం ధర్మం కోసం.... జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @NatureLover-fe8ld
    @NatureLover-fe8ld Жыл бұрын

    ఇతను ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేస్తే,ఇతనికే నా ఓటు🚩🚩🚩🚩🚩🚩

  • @subrahmanyamkandukuri8866

    @subrahmanyamkandukuri8866

    Жыл бұрын

    మీ నియోజకవర్గం ఐతే అలానే చెయ్యండి..

  • @rameshmurthy9077

    @rameshmurthy9077

    10 ай бұрын

    Swamiji ni itani Ani sambodi chadam bagunga,aayana Ani anali

  • @manognasettipalli2974

    @manognasettipalli2974

    8 ай бұрын

    స్వామిని, ఇతను అని ఏకవచనంతో సంభోదించకూడదు సార్ 🙏🕉️🙏🙏🕉️🙏🚩🚩🕉️🙏🚩🌹వారు సామాన్యులు కారు, అత్యంత మహిమనివ్వితులు, దయచేసి అలా శంభోధించవద్దు 🙏🙏🕉️🚩🌹

  • @manognasettipalli2974

    @manognasettipalli2974

    8 ай бұрын

    స్వామి వారిని ఇతను అనరాదు 🕉️🙏🚩

  • @thirupathiuppu7016
    @thirupathiuppu7016 Жыл бұрын

    మీ లాంటి వారు ముఖ్య మంత్రి, ,ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడం ఎంతో అవసరం 🇮🇳🚩🇮🇳🚩🙏

  • @narayanaitha

    @narayanaitha

    Жыл бұрын

    Atyavasaram....

  • @ravinaidu3978

    @ravinaidu3978

    Жыл бұрын

    Wanooo😂

  • @MrBublina

    @MrBublina

    Жыл бұрын

    Em peekutharu ayyi?

  • @battinamallareddy1255

    @battinamallareddy1255

    Жыл бұрын

    ​@@MrBublina ఎం పీకేది ముందుటడి ముసళ్ల పండగ యోగి సార్ చూసావు కదా తెలియదా

  • @MrBublina

    @MrBublina

    Жыл бұрын

    @@battinamallareddy1255 adey em peekindu , UP oka bichapu state muriki kupam dantlo 100 rowdy la nu samputhe adi development ah? Ah bichapu state l cheste cheskoni vere states lp em peektadu

  • @sreenivasulut885
    @sreenivasulut885 Жыл бұрын

    జై శ్రీరామ్ నా గురువు గారైన శ్రీ పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి పాదాభివందనం చేస్తూ హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాని కార్యక్రమం నేను చూస్తూ మీరు నీకు ఏకలవ్యుడు శిష్యుడిగా పని చేస్తూ వెళ్తున్న మీలాంటి హిందూ ధర్మ యోధుడు ఇప్పుడున్న కాలానికి చాలా అవసరం ఎక్కడ చూసినా మతం మార్పులు హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి మీరు ముందుకు వచ్చి నాయకత్వం మీ వెంట నడవడానికి కోట్లాది హిందూ యువకులు ముందుకు వస్తున్నారు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ ఏకలవ్య శిష్యుడుహిందూపురం నుండి శ్రీనివాసులు జై జై శ్రీరామ్ జై పరిపూర్ణానంద స్వామి

  • @thatshri444
    @thatshri444 Жыл бұрын

    I love paripoornanda Swamy jii ♥️♥️♥️⚔️🚩🚩🚩

  • @rajeswarikuppam511
    @rajeswarikuppam511 Жыл бұрын

    స్వామి గారికి పాదాభివందనం 🙏🚩 దేశానికి మీ మరింత సహాయం కావాలి 🙏🚩🙏🙏 జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩

  • @doradoramuniveedi
    @doradoramuniveedi Жыл бұрын

    స్వామి మీలాంటి వారు రాజకియలు లోకి రావాలి 🙏 ముఖ్యంగా ఏపీ లో క్రైస్తవ పాలన జరుగుతుంది.

  • @mokkapatisitaramasastry1903

    @mokkapatisitaramasastry1903

    7 ай бұрын

    ఆ క్రైస్తవ పాలనను మీరు అంతం చేయాలి. జై శ్రీరాం జై శ్రీరాం

  • @Srinivas-gandla
    @Srinivas-gandla Жыл бұрын

    చాలా అద్భుతం అండి ఈ వీడియో మాకు అందించడం. ఇలాంటి నిస్వార్ధ మైన సేవకులు మన తెలుగు రాష్ట్రలకు , దేశానికి కావాలి. అప్పుడే మన దేశం సుభిక్షంగా ఉంటుంది.ఇలాంటి యోగుల చేతుల్లోనే మన దేశం స్వర్ణ యుగంగా మారుతుంది. యువత ఖచ్చితంగా ఇలాంటి మహాత్ములకి తోడుగా ఉండాలి.ఖచ్చితత్వం తో కూడిన పరిపాలన వ్యవస్థ ఇలాంటి వాళ్ళ వల్లనే సాధ్యం అవుతుంది.✍️🙏

  • @mutharamrattaiah4425

    @mutharamrattaiah4425

    11 ай бұрын

    🙏🙏🙏🚩🚩👌👌

  • @thallibharathi
    @thallibharathi Жыл бұрын

    అమోగు దేశపతి అనే హిందూ సింహం గర్జిస్తునే పునర్ ప్రవేశం వెల్ కమ్

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 Жыл бұрын

    స్వామీజీ .. మీరంటే తెలుగువారందికి గౌరవం... రెండు రాష్ట్రాల్లో...పిల్లలకు పెద్దలకు సంస్కృత భాషా. ...మన భారత సంస్కృతి .. నేర్పించటానికి ఏర్పాట్లు చేసే పనికి మీ పూనుకుంటే ఖచ్చితంగా... సఫలీకృతమౌద్ది..

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @rangacharyuluangara4270
    @rangacharyuluangara4270 Жыл бұрын

    స్వరూపానంద లాగ మన హిందూ మతాన్ని ప్రభుత్వం దగ్గర మోకరిల్లకుండా చేసి మన దేవాలయాలు దోపిడీకి గురికాకుండా చూడవలసిన బాధ్యత మీపైన ఉంది.మొదటిగా తిరుమలను కాపాడండి.

  • @gangadharpatha4548
    @gangadharpatha454811 ай бұрын

    మీరు తెలంగాణ నుంచి పోటీ చేయండి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉంటుంది మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మా తెలంగాణ ప్రజల అదృష్టం మీరు ఎప్పుడైనా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మా కోరిక

  • @ramarao8118
    @ramarao8118 Жыл бұрын

    స్వామి, అనేక నమస్కారములు...

  • @hariandkrishnahari9475
    @hariandkrishnahari9475 Жыл бұрын

    మాకు చాలా సంతోషం గా ఉంది 🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Жыл бұрын

    హిందువుగా జీవించు హిందువుగా మరణించు జై పూర్ణానంద స్వామీజీ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @matamthirupathi5628
    @matamthirupathi5628 Жыл бұрын

    We want paripoornananda swamy as a CM of Telangana

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Жыл бұрын

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై స్వామి జి గుడ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 Жыл бұрын

    ఒక మంచి ఇంటర్వ్యూ. 👌🙏🙏

  • @ba2830
    @ba2830 Жыл бұрын

    Very valuable and an excellent interview 🙏🏻

  • @barthavarshi8482
    @barthavarshi8482 Жыл бұрын

    జై శ్రీరామ్ జై పరిపూర్ణ ఆనంద 🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 Жыл бұрын

    Amogh gari ki best wishes. God bless you. I love your voice and dedication. Keep it up. Jai sreeram. Bharath matha ki jai.

  • @arlapoluraju2801
    @arlapoluraju280110 ай бұрын

    మహానుభావులు ఇలాంటి వారు రాజకీయ నాయకులు కావాలి ధర్మం కోసం పోరాడుతున్న మహా మనిషి పరిపూర్ణానంద స్వామి వారి మాటలు చాలా సంతోషం

  • @ksnreddy2241
    @ksnreddy2241 Жыл бұрын

    ఈ మాతృభూమిలో భారతమాత ముద్దు బిడ్డ గా ప్రతి భారతీయుడు ఈదేశం నాదియని సగర్వంగ చెప్పుకుని జీవించాలి ఈదేశంలో ఉంటు తింటున్నందుకు ఇదే భారతీయం 🌹

  • @krishnasreeramdas
    @krishnasreeramdas Жыл бұрын

    We required people like you స్వామిజీ.

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 Жыл бұрын

    స్వామివారు ముఖ్య మంత్రి అయితే ఆ రాష్ట్ర ప్రజల భాగ్యం వర్ణించ రానిది .స్వామివారు ముఖ్య మంత్రి కావాలని మా ఆకన్ష.భారత్ మాతకి జై.

  • @polasaaranjith6602
    @polasaaranjith6602 Жыл бұрын

    We need more interviews from Swami Paripoornananda garu...!

  • @narsinghrao5757
    @narsinghrao5757 Жыл бұрын

    స్వామి జి మీ పాదాలకు నా నమస్కారం భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్,,🙏🏻🙏🏻🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🐚🏹🕉️🔱❤️🌈

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Жыл бұрын

    🙏శ్రీ శ్రీ శ్రీ ప్రణవానంద స్వామి వారి దివ్య పాదములకు అభివందనములు!🌷

  • @ramasaran5377

    @ramasaran5377

    Жыл бұрын

    Paripoornananda swamiji.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Жыл бұрын

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏 Great sanatana Dharmam 🙏🇮🇳🙏

  • @kranthibedala
    @kranthibedala Жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏, no words other than this

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 Жыл бұрын

    Swamiji you are 100% correct. Be ""On your way "" if you give me a chance to walk with your way, i am here to follow your words.

  • @dev4rajan
    @dev4rajan Жыл бұрын

    Mimmalni ee samajaniki andinchina mee Matrumurthy ki namassulu... 🙏 Amogh all the best!

  • @srigowri992
    @srigowri992 Жыл бұрын

    స్వామిజీ కి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @manoharrao8073
    @manoharrao8073 Жыл бұрын

    Namo gurudeva

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Жыл бұрын

    Namaskaram Paripoornanda Swamy garu. Still remember "desam kosam dharmam kosam" tagline of bharat today. Remember Saikrishna garu in Bharat today. Happy to see the good work happening in Nationalist hub, then many through many channels on youtube

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Жыл бұрын

    Jai sriram amogh We r with swamiji. Jai hind Jai akhanda Bharat

  • @king_0966
    @king_0966 Жыл бұрын

    We are with you Swamiji. Jai Shri Ram.🚩🚩

  • @mmfoodsprocessing7249

    @mmfoodsprocessing7249

    Жыл бұрын

    Yes

  • @srivastavamajjari
    @srivastavamajjari Жыл бұрын

    స్వామి వారు తెలుగు రాష్ట్రాల్లో మరో యోగి ఆదిత్యనాథ్ అవ్వాలని కోరిక

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 Жыл бұрын

    మీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు.

  • @Ravikiran369
    @Ravikiran369 Жыл бұрын

    ఎన్నాలకి స్వామిజీ గారి దర్శనం లభించింది. రిఫ్లెక్షన్ ఛానల్ కి ధన్యవాదాలు.

  • @nickysiragam16
    @nickysiragam16 Жыл бұрын

    జాగో హిందూ🔥🙏🙏🙏🚩

  • @saisrinivas7034
    @saisrinivas7034 Жыл бұрын

    అద్భుతమైన ద్వి సంగమము.. సమాజం కోసం ధర్మం కోసం తపించే పరిపూర్ణానంద స్వామి లాంటి వారు ప్రతి రాష్ట్రంలో ఉండాలి మరియు ఆ రాష్ట్ర ఉన్నత స్థానంలో ఉంటే అంతా మంచే జరుగుతుంది.. సాయి శ్రీనివాస్ ఆల్ ఈజ్ వెల్

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Жыл бұрын

    ప్రజలకు తెలియని విషయాలను వెలుగులోకి తేస్తున్నందుకు ఆమొగ్ గారికి ధన్యాదములు

  • @ramagirisandhya9260
    @ramagirisandhya9260 Жыл бұрын

    Tq Amog garu

  • @hemamalinip6055
    @hemamalinip6055 Жыл бұрын

    Yes yes come and do this❤❤❤❤❤❤❤

  • @hindudvr
    @hindudvr Жыл бұрын

    జై గురుదేవ్ మీకు పాదాభివందనం 🌹🙏🌹

  • @beingbharat1969
    @beingbharat1969 Жыл бұрын

    We need yogis in South too. India awaits Paripoornanda swami ji

  • @Yas-cy3xf
    @Yas-cy3xf Жыл бұрын

    మీ లాంటి వారు ముఖ్య మంత్రి, ,ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడం ఎంతో అవసరం

  • @manoharrao8073
    @manoharrao8073 Жыл бұрын

    Swamyji your fight for vakulamata temple is great

  • @agvrcreations1448
    @agvrcreations1448 Жыл бұрын

    Good information about Dharmam.

  • @iamamoghgaming8229
    @iamamoghgaming8229 Жыл бұрын

    Best one to start...All the best Pranam Swamiji

  • @venkypadala8463
    @venkypadala8463 Жыл бұрын

    చాలా ఆనందం గా వుంది మిమ్మల్ని చూసి.... చిన్నప్పుడు ఈ టీవీ లో మీ ప్రవచనాలు చూసేవాడిని.. జై శ్రీ రామ్ 💞🙏

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Жыл бұрын

    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్, జై పరిపూర్ణానంద స్వామీజీ

  • @bandapalliprem9428
    @bandapalliprem9428 Жыл бұрын

    మిమ్మల్నిద్దరిని ఇలా చూస్తుంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లను చూస్తున్నట్టు వుంది 🙏🙏🙏

  • @Srinivas-gandla

    @Srinivas-gandla

    Жыл бұрын

    100% 👍 Truth

  • @Srinivas-gandla

    @Srinivas-gandla

    Жыл бұрын

    చాలా బాగా చెప్పారు మీరు.

  • @pushpavankayala3518

    @pushpavankayala3518

    Жыл бұрын

    17:51

  • @pushpavankayala3518

    @pushpavankayala3518

    Жыл бұрын

    👌

  • @VedhaBHARAT
    @VedhaBHARAT Жыл бұрын

    అద్భుతమైన వీడియో స్వామి❤

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 Жыл бұрын

    Swamiji please take active part in politics before it is too late..BOTH THE TELUGU STATES NEED YOUR GUIDANCE

  • @Astroramanakvv33
    @Astroramanakvv33 Жыл бұрын

    excellent interview

  • @kry415
    @kry415 Жыл бұрын

    Swamiji 🙏🙏🙏

  • @DattaBurra
    @DattaBurra Жыл бұрын

    Superb! 🎉 u have genuine 100% smile and wish this Reflection a great success🎉

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Жыл бұрын

    We want swamiji as c M Of telugu state Andhrapradesh may God bless him with all strength

  • @nallanarayana6269
    @nallanarayana6269 Жыл бұрын

    Swamy Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo Жыл бұрын

    జై శ్రీరామ్ హిందువులని ఒక్కటి చేయడానికి మన పద్ధతులు తెలిసేలా హిందువుల కు మార్గ నిర్ధేశం చేయండి

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Жыл бұрын

    భారత మాత అంటే పరిపూర్ణ నంద స్వామి గారి అమ్మ గారి గుణాలు తో వుంటారు అని అనిపిస్తుంది. స్వామి వారిని హిందువులు కి అందించిన ఆ మహా తల్లి కి కోటి వందనాలు. 🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🙏🙏🙏

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Жыл бұрын

    Thank you sooo much for this precious interview. Paadabhinamaskaramulu to Dear Swamiji 🙏🙏🙏🙏🙏

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Жыл бұрын

    జై పరిపూర్ణానంద స్వామి మన తెలంగాణకి పరిపూర్ణానందస్వామి సీఎం కావాలి మా ప్రజలందరికీ ఇష్టమే

  • @sreenivasulut885
    @sreenivasulut885 Жыл бұрын

    జైశ్రీరామ్ స్వామి జి మీరు తప్పకుండా ఈ సారి బిజెపి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా జరుగుతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటారు అని ఆశిస్తూ మీలాంటి గొప్ప వ్యక్తులు దేశభక్తులు ధర్మానికి వ్యక్తులు రాజకీయాలలో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై పరిపూర్ణానంద స్వామీజీ కి

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 Жыл бұрын

    పరిపూర్ననంద శ్వామి అనేక వందనాలు

Келесі