స్వాతంత్ర్య పోరాటంలో తొలితరం విప్లవయోధుడు। దరిశి చెంచయ్య। Amazing telugu stalwart Darisi Chenchaiah

#telugu #darisi #telugubiography
Born in the year 1890, Darisi Chenchaiah was a freedom fighter known for his work as a social reformer especially for the upliftment of women. Chenchaiah studied agriculture at the University of California at Berkeley. There, he met Indian revolutionary Lala Haradayal. Along with Jitendranath Lahari, he founded the Gaddar Party. While transporting ammunition for revolutionaries , Chenchaiah was arrested and imprisoned in several jails for a term of four and a half years by the British government . Out of his 36 years of public life, he spent nearly 8 years in prison for the cause of freedom of the nation. Highly inspiring life of Darisi Chenchaiah is equally narrated by KiranPrabha in a vary gripping style.

Пікірлер: 46

  • @umapandiri775
    @umapandiri775

    నేను దరిశి చెంచయ్య గారి సోదరుడు late దరిశి రంగయ్య (retired district judge) గారి కూతుర్ని. నేను " నేను నా దేశం" పుస్తకం చదివాను. అయినా మీరు ఎంతో విశదంగా చెప్పినది విని చాలా ఆనందించాను. చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260

    మీరు చెప్పక పోతే ఇలాంటి మహానుభావులు గురించి మాకు తెలియదు సార్ థాంక్యూ సో మచ్

  • @sarithadarsi7775
    @sarithadarsi7775

    చెంచయ్య గారి ఇద్దరి కుమార్తెల.పేర్లు కోమల... లలిత...పెద్ద కూతురు కోమలని తన సోదరి ఆదిలక్ష్మి..కుమారుడు..( మేన అల్లుడు) అయిన dr సుబ్బులు eye dr...గారికి ఇచ్చి పెళ్లి చేసారు...కోమల గారు dr... ఆమె భర్త ఇంజనీర్..చెంచయ్య గారికి ఒకడే మనుమడు...విజయ్.......నా పేరు. దర్శి మహేష్...చెంచయ్య గారి తమ్ముడు గురు స్వామి సెట్టి గారి ఏకైక మనుమడిని

  • @sarithadarsi7775
    @sarithadarsi7775

    కిరణ్ ప్రభ గారు...చెంచయ్య గారు స్వయాన తమ్ముడు అయిన గురు స్వామి సెట్టీ గారు ( అన్న తమ్ములు..)మాకు తాత గారు...నా పేరు మహేష్..మీ కథనం లో.vellore jail లో కలిసింది మా తాత.గారే...

  • @venkateswararaoo
    @venkateswararaoo

    1980 లలో విప్లవయుగం అనే పుస్తకం లో దరిశి చెంచయ్యగారి గురించి చదివాను సర్ . మళ్ళీ ఇన్నాళ్ళకు మీ మధురస్వరం నుండి చెంచయ్యగారి చరిత్ర వినే భాగ్యం కలిగించారు సర్ మీకు కృతజ్ఞతలు 💐💐

  • @venkatkolagari491
    @venkatkolagari491

    కిరణ్ గారు స్పూర్తివంతమైన విప్లవకారుని గురించి అధ్బుతంగా చెప్పారు. మీకు అభనందనలు.

  • @rasheedkhan228
    @rasheedkhan228

    Great, చెంచయ్య గారి లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు గురుంచి మీరు చెప్పే వరకు మా జనరేషన్ కూడా చాలా మందికి తెలియదు అనుకుంటా....చాలా గొప్పగా విసదీకరించారు..కిరణ్ ప్రభ గారు,ధన్యవాదాలండీ❤

  • @klknowledgehub8821
    @klknowledgehub8821

    దర్శి చెంచయ్య గారి గురించి విన్నాను. కానీ ఆయన జీవితం గురించి ఇంత వివరంగా తెలియదు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నాకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు🙏🙏🙏

  • @ysnreddy8349
    @ysnreddy8349

    ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ స్వాతంత్ర్యలు కోసం, ఇటువంటి ఎందరో అజ్ఞాత వీరుల త్యాగాలను పరిచయం చేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు

  • @sreenivaassimplel1969
    @sreenivaassimplel1969

    సార్ ఒక టీచర్ గా దర్శి చెంచయ్య గారి గురించి తెలుసు. కానీ మీ కథనం విన్న తర్వాత కన్నీరు ఆపుకోలేకపోయాను. మీకు ధన్యవాదాలు. అలాగే మైఖేల్ జాక్సన్ గారి గురించి చెప్పండి

  • @ramananunna5540
    @ramananunna5540

    Ma dady dwra chenchaiah gari gurunchi telusukunna because my father is a freedom fighter

  • @venkateswarluk1570
    @venkateswarluk1570

    Thanks a lot kiran prabha garu. దర్శి చెంచయ్య గారిని గురించి వింటున్నాను sir. Kvr, guntur.

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867

    శ్రీ దర్శి చెంచయ్య గారి లాంటి అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల గురించి ఎన్నో తెలియని పోరాటాలు మరియు జీవిత విశేషాలు నేటి తరానికి తెలియపరచి నందుకు ధన్యవాదములు 🙏జోహార్ శ్రీ దరిశి చెంచయ్య గారు 🙏🙏🙏

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008

    కిరణ్ ప్రభ గార్కి నమస్కారములు...మీ టాక్ షో ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగు తున్నాము సార్...మీ చక్కని స్వరంతో ప్రతి విషయాన్ని ఎంతో అధ్బుతంగా వివరిస్తున్నారు... మేము చదివినా కూడా అంత చక్కగా అర్థం చేసుకోలేము...ఇంత మంచి కార్యక్రమం మాకు అందిస్తున్న మీకు అభినందనలుతో కూడిన ధన్యవాదాలు సార్...💐💐💐🙏🙏🙏

  • @s.v.jayaramkumar7024
    @s.v.jayaramkumar7024

    Sir

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755

    చాలా మంచి వ్యక్తి గురించి పరిచయం చేశారు

  • @user-qn7df3nl5f
    @user-qn7df3nl5f

    Vandanamulu. Sir.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064

    ఇలాటి అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువస్తున్న మీకు అభినందనలు

  • @sowmyar2826
    @sowmyar2826

    So many hidden gems are coming out to shine forth and lead the way, thanks to your humungous efforts, Kiran Prabha Garu 💎thank you very very much 🙏🏼

  • @gollapallivenugopal715
    @gollapallivenugopal715

    ధన్యవాదాలు,సార్..

Келесі