స్వీట్ sixty/డా. కొఠారి వాణీ చలపతిరావు గారు/ ఆలోచనలు మార్చే కథ/Telugu audio stories/ audio novels

Ойын-сауық

Пікірлер: 71

  • @ramaraoparitala9592
    @ramaraoparitala95922 ай бұрын

    కథ చాలా బాగుంది

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi3 ай бұрын

    Chala bavundi Andaru vinalsina katha

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi87093 ай бұрын

    👏👏👏. స్వీట్ sixty కథ బాగుందండీ.. ఆనంద మూర్తి ఉపన్యాసం విని జనం అందరూ మారాలి.. రోజు చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల వాళ్ళు అందరినీ విమర్శించడం. అదే విషయం మీరు కథ రూపంలో చెప్పారు.. వాణీ గారు.. మంచి కథ వినిపించిన లక్ష్మీ గారికి ధన్యవాదాలు...

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    అన్నీ మనచుట్టూ జరుగుతున్నవే .. మనం చూస్తున్నవే . ఆ మనుషులు కూడా మన చూట్టూనే ఉంటారు . మీరన్నట్టు నేను కథలో పెట్టాను .. నాతోసహా మీరు రియల్ లైఫ్ లోకూడా చూస్తున్నాం .. కథ బాగుంది అన్నందుకు థాంక్స్ అండీ రేవతి గారూ ❤🎉

  • @tsrvenkat
    @tsrvenkat3 ай бұрын

    చాలా బాగుందండీ . 60 వయస్సు దాటిన వారు ఆనందంగా ఉండడానిక మంచి మార్గదర్శకం ఈ కథ. Thank you.

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Thank you for your compliment Venkat garu..! కథ మీది మీ comment కథ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించేదిగా ఉంది .....tq 🙏

  • @shakunthala9399
    @shakunthala93993 ай бұрын

    చాలా చాల బాగుంది కథ వాణి గారు నిజ జీవితంలో జరిగిన యదార్థం లాగా ఉంది కథ చాలా బాగా చెప్పారు అండి లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు వాణి గారికీ 👌🌹❤️🙏

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    కథ బాగుంది అన్నందుకు మీకూ ధన్యవాదాలు శకుంతల గారూ ❤

  • @shakunthala9399

    @shakunthala9399

    3 ай бұрын

    🌹🙏

  • @aithalsujatha
    @aithalsujatha3 ай бұрын

    True! Our SELF CONFIDENCE is the key ingredient of our PERSONALITY 👍💕

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Well said Sujatha garu… thank you ❤👌

  • @user-vj1px2cv3j
    @user-vj1px2cv3j3 ай бұрын

    Very motivating story and applicable to each and everyone andi. Nenu Chaala connect aiyanu as iam 50 + and my husbzz as d 60+. Some incidents resemble my life story too. Author is so close to all of us. Tqs much Lakshmi garu and hats off to the writer. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Very motivating story .. Applicable to each and every one .. అన్నందుకు థాంక్స్ అండీ .. నేను అందరినీ దృష్టిలోపెట్టుకుని .. అందరి మనోభావాలను , అనుభవాలను ఊహించే ఈ కథ రాసానండి .. మీకు నచ్చినందుకు ధన్యోస్మి .. థాంక్యూ ❤🙏

  • @user-zl4xs6xm7b
    @user-zl4xs6xm7b3 ай бұрын

    Hi Lakshmi garu చాలా బాగుంది మీ కథ చాలా నచ్చింది ❤❤❤,🙏🙏🙏🙏

  • @madhaviambadasu6945
    @madhaviambadasu69453 ай бұрын

    Andarini aalochimpachese katha. Chala bagundi. Manchi sandesam icharu.

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    ధన్యవాదాలు మాధవి గారూ ❤

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m1093 ай бұрын

    చాలా మంచి కథ 🙏🏼🙏🏼 ధన్యవాదాలు లక్ష్మీగారు

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    థాంక్స్ అండీ 🙏

  • @aravindbandila3806
    @aravindbandila38063 ай бұрын

    Motivational story.tq vaani laksmigaaru🎉

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Thank you 🙏

  • @jaganmohanreddymallireddy9683
    @jaganmohanreddymallireddy96833 ай бұрын

    Chala chala bagundi

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    థాంక్స్ అండీ 🙏

  • @ramadevit4291
    @ramadevit42913 ай бұрын

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    మంచికథ అన్నందుకు థాంక్స్ అండీ ❤

  • @bhavanitippalur7347
    @bhavanitippalur73473 ай бұрын

    Nice story. Now a days iam also living in the way. Now I am in sixty four years. Thank you ma'am

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    నైస్ స్టోరీ అన్నందుకు థాంక్స్ అండీ ❤

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla87263 ай бұрын

    వయసు మన శరీరానికి కాని మనసుకి కాదు. ఆనంద మూర్తి లాగ ఉండాలి. వాణి గారి ప్రయోజనాత్మక కధలు చాల బాగుంటాయి🎊🎊🌼🙏... లక్ష్మి గారికి 🙏

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    మీ కామెంట్ బాగుంది .అవును.. ఆనందమూర్తిలాగా , అనురాధ లాగా ఉండాలి .. నా కథలు మీకు నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది .. మీ అభిమానానికి ❤

  • @lalithasureshsistla8726

    @lalithasureshsistla8726

    3 ай бұрын

    @@kathavani5613 వాణి గారి కధలు అందరికి nachutay అండీ 🤗🙏

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    @@lalithasureshsistla8726 థాంక్యూ 😊💕🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa79133 ай бұрын

    .చాలా మంచి కథ..కథావాణిలో వినినా మళ్లీ వింటున్నా...పిల్లల బాధ్యతలు తీర్చేసరికి 60 ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు...

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    కదా గౌరీ ... ?ఎంతబాగా వాస్తవం చెప్పారు ..మీ మాటలు కథావస్తువును సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నాయి .. కథా వాణి కి రెగ్యులర్ శ్రోత అయిన మీరు వేరే ఛానల్ లో ఇలా వస్తున్న కథలను కూడా ఆసక్తిగా వినటం మంచి ఫీల్ ని ఇస్తోంది . Tq ❤

  • @premalathadevi5524
    @premalathadevi55243 ай бұрын

    Laxmi garu chala manchi story chadhivaru, sixty age loone life ni happy ga enjoy cheyali, mana jeevithalalo, mana chuttu kanipinche jeevithalanu chupincharu story loo. Anuradha gari lanti varu varini comments chese varu untaru. 😊

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    మంచి స్టోరీ అన్నందుకు థాంక్యూ మేడమ్ ❤

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw3 ай бұрын

    Vani anti gaaru good story chala bagundi

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    😊🙏

  • @vanipabbaraju2451
    @vanipabbaraju24513 ай бұрын

    Katha chala bagundi Vani correct konni manaku musali vesalu nachaka poina lokam kosamu tappavu kakunte eppudu konchem janalu mararule manasulo gunusu kovalsinde.Valujada vimarshanu nenu 50s lone edurKonnanu personality unnavallaku Maree samasyalu.Story vinna punyatmulu konchemaina marite story ki ardamuntundi.manchi katha rasavuVani.Laxmi gari galam lo Inka bagundi.

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Story మీద నీ విశ్లేషణ బాగుంది వాణీ .. థాంక్యూ ❤

  • @vasanthagunturu7476
    @vasanthagunturu74762 ай бұрын

    Ayanevaro kaadu . The great Sri Sri

  • @skgowada2107
    @skgowada21073 ай бұрын

    Chala chala bagundi yenta bagundo ivvanni mana surroundings lo jarugutunna vishayale amma good story

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    గుడ్ స్టోరీ అన్నందుకు థాంక్స్ అండీ ❤

  • @saradadevibetha7934
    @saradadevibetha79343 ай бұрын

    Chalabagundandistory na alochanaki addam pattinatluvundi.meeru chaduvu thunte chakkaga vidamarachi cheppinatlu antha bagundo

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    చాలా బాగుంది అన్నందుకు థాంక్స్ అండీ ❤

  • @madhavireddy2324
    @madhavireddy23243 ай бұрын

    Manchi energetic story ❤

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    😊 ఇది రాయటంలో నా ఉద్దేశంకూడా అందరికి దీనివల్ల ఎనర్జీ లభించాలనే .. థాంక్స్ అండీ ❤

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt6793 ай бұрын

    Very very wonderful

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Thank you 🙏

  • @msarojaram
    @msarojaram3 ай бұрын

    Yes, mindset maarali. Tq Laxmi garu

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Yes.. mindset maarali ❤

  • @kumarisreenivas3924
    @kumarisreenivas39243 ай бұрын

    Chaala bagundandi laxmi gaaru story super

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    థాంక్స్ అండీ ....🙏

  • @neerajakumari7592
    @neerajakumari75923 ай бұрын

    Nice story laksmi garu👍

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    🌷🙏🌷

  • @vishtales50
    @vishtales503 ай бұрын

    Good afternoon Lakshmi garu First like First comment

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti83853 ай бұрын

    Human life is a gift of God and the spirit of challenge innovation determination to achieve desired goals will always ignite his body and mind and soul active at all times. Age is just a number and each day should keep our aspirations alive. Living with activity on hand is a life worth living forgevtting bio clock. Good message by smt vani garu

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Yes…. Krishna murti garu… Age is just a number..! ఈ కథ రాయటం లోని నా ఉద్దేశం కూడా అదే .. అస్తమానం వయసు లెక్కబెట్టుకుంటూ .. చేయవలసిన పనులు చేయకుండా ఈసురోమంటూ కూర్చునేవాళ్ళు వాళ్ళ జీవితాలనే కాదు .. వాళ్ళ sick మెంటాలిటీ తో ఎదుటివాళ్ళ జీవితాలను కూడా నీరసపరిచేస్తారు ..!చేతినిండా పని ఉన్నవాళ్లకు అసలు వయసు గుర్తేరాదు ..! Human life is a gift ... మానవజీవితం దేవుడు మనిషికి ప్రసాదించిన ఒక వరం అనుకొని దాన్ని సార్ధకం చేసుకోవాలి అన్నిదే నా అభిప్రాయం కూడా .. ప్రతి ఒక్కరూ కారణ జన్ములు కాలేరు నిజమే .. కొంతయినా simple విషయాలలోనయినా happy గా జీవిస్తూ చుట్టూ ఉన్నవాళ్లకు హ్యాపీనెస్ ని పంచొచ్చుకదా .. కనీసం ఎదుటివాళ్ళకు తలనొప్పి వ్యవహారంగామారకుండా వుండటానికయినా ప్రయత్నించొచ్చుకదా అన్నది ఈ కథలో నేను చెప్పదలుచుకున్నది .. థాంక్యూ 🌷🙏🌷

  • @garladinnekrishnamurti8385

    @garladinnekrishnamurti8385

    3 ай бұрын

    @@kathavani5613 Iam aged 80 years and I follow the views I expressed above and keep myself active

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    Congrats sir ..💐💐 Keep this type of healthy thinking for ever…🌷🌷👏👏👏feel young and energetic ..🎉🎉

  • @Yukki2013
    @Yukki20133 ай бұрын

    Superb inspiring story....

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt6793 ай бұрын

    Laxmi garu please ilanti storys chala Baga chepputaru go head

  • @user-di6xz8zq1w
    @user-di6xz8zq1w3 ай бұрын

    🌹🌹

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    🌷🌷

  • @muralidharholla7699
    @muralidharholla76993 ай бұрын

    Nice story of 60aged oeople

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    60 Menes sweet, beautiful and energetic age Muralidhar garu….🍫🌷💃🏿

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy31283 ай бұрын

    👌స్వీట్ సిక్స్టీ story బావుందండి.వాణి గారు రచనా మీ voice తో వినడం చలా బావుంటుంది.మనం ప్రతి రోజూ చూస్తున్న విషయాలే వాణి గారు కళ్ళకు కట్టినట్టు వ్రాస్తారు.వాణి గారికి మీకూ ఇద్దరికీ thans👌

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    మీ అభిమానానికి , నా మీది నమ్మకానికి థాంక్స్ అండీ ❤

  • @laxmitayaru726
    @laxmitayaru7263 ай бұрын

    Kadhachalabavundivanigarujaiho

  • @neerajaprasad7681
    @neerajaprasad76813 ай бұрын

    Chala bagundi

  • @HariKrishna-sc2lf

    @HariKrishna-sc2lf

    3 ай бұрын

    Baagundamma, Japan vari novel ikigay gurtu chesaru

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy31283 ай бұрын

    అనురాధ ఆనందమూర్తి లాటి వారు ఉంటే ఈసమాజంలో మార్పు వచ్చి కొందరి జీవితాల్లోన్నైనా ఆనందం వెల్లివిరుస్తుంది వాణిగారు మీ థాట్స్ 👌మీ విమర్శన నాకు చాలా నచ్చుతుందండి.🙏🏻

  • @kathavani5613

    @kathavani5613

    3 ай бұрын

    నా thoughts మీకు నచ్చుతాయన్నందుకు థాంక్స్ నాగలక్ష్మి గారూ ❤❤🎉

Келесі