Surprise 😮 Visit To India 🇮🇳 | My wife Shocking Reaction 😲 💜 | Uma Telugu Traveller
Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
Пікірлер: 1 400
మొత్తానికి మంచి పౌరుడివని నిరూపించుకున్నావ్
@ManaintloAmmai
18 күн бұрын
🇮🇳🗳😊
@RenukaEmoji
18 күн бұрын
అన్న వదిన ఏడుస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది చాలా బాధగా ఉంది 😭
@ajju..633
17 күн бұрын
Anvesh vachaadaa ??😂
@Saikrishofficial0309
17 күн бұрын
@@ajju..633 anvesh raadu bro vasthe am jaruguthundho vaniki telusu 😂
@Ganandgoud-ef8dg
17 күн бұрын
Anvesh gadu radu vadike bayam
బాధ్యత గా ఓటు వెయ్యనికి వచ్చావ్ చాలా సంతోషంగా ఉంది, Love From Hyderabad Anna 💙
@ManaintloAmmai
18 күн бұрын
🇮🇳🗳😊
@gameboygopi1758
18 күн бұрын
Yes❤
@RenukaEmoji
18 күн бұрын
😊😊ఓ
@meenakumari7571
18 күн бұрын
😢p
@VinayVinay-oc6tz
17 күн бұрын
Hai medam
భార్య పిల్లవాడితో కొన్ని రోజులు గడపండి మీ భార్య చాలా మంచి అమ్మాయి ఓటు వేయడానికి వచ్ఛావు చాలా గ్రేట్ మీ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ❤❤❤🎉
సూపర్ మీరు అసలైన భారతీయ పౌరునిగా బాధ్యత .కంగ్రాట్స్ బ్రదర్
@RenukaEmoji
18 күн бұрын
❤❤❤
@VikashKumar-kw5ck
17 күн бұрын
👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
Vote kosam vacharu kada.. Good citizen of India ❤❤❤, and dushanth birth day 🎉🎉🎉also nice chance
అన్వేష్ గాడి fans ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన దేశ పౌరుడు. Super ఉమ అన్నా
@SIvaaaaawww
17 күн бұрын
Fan ayithe nuv thuduchuko,kadukko,gadu geedu ani vaagaku
@ArjunGanne
16 күн бұрын
@@SIvaaaaawwwPichiii pukesss ra meru pukesh gani lagaa😂😂😂
@dkiranrayadu1599
16 күн бұрын
@@SIvaaaaawww Correct bro
@jagadeeshthaviti3404
15 күн бұрын
అవును ..ఓటుకు డబ్బులు తీసుకున్నావా
@grgnaidu1132
15 күн бұрын
Pottodiki india vache antha dairyam ledu inka vaadi fanski yemuntadi
ఉమా నీవు చాల చక్కగా వివరించి ఆదేశాలు గురించి చెబుతుంటే విడియో చూస్తుంటే అపుడే విడియో అయిపోయిందా అనిపిస్తుంది ఏ ఆటంకాలు లేకుండా మి జర్ని ప్రశాంతంగా సాగాలని మీ కుటుంబ సబ్యలతో సంతోషంతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను జై భారతమాత కి జై
@rajiniunnam
17 күн бұрын
మేము కూడా కోరుకుంటున్నాము
@Flying_puppy
14 күн бұрын
Super 👌🏻👏🏻👏🏻👏🏻🎉🎉🎉😍😍😍❤️❤️❤️💐💐💐💐💐
మిమ్మల్ని చూడగానే శరణ్య ఎమోషన్స్ 😭😭😍😍..God Bless your ఫ్యామిలీ ఉమా బంగారం ❤❤..
Nuvvu Super Bhayya ఓటు హక్కును వినియోగించుకున్నందుకు
real you tuber ekkado kurchuni desanni edo vudderistinnanu ani naa anveshana gadu sollu thappinchi vote veyyadaniki raledhu..super uma garu your a real telugu you tuber in travelling
@rishiroshan
18 күн бұрын
vadu rakapodaniki vere reason undi
@Insanesandeep07
17 күн бұрын
Vadiki vote ledhu ra babu
@swathirupa210
17 күн бұрын
Vaadoka sannasi..
Superb అన్నా.. మీరు మీ బాధ్యతను మరచిపోలేదు 👏👏
Uma అన్న మీరు ఏ ఈ కంట్రీ వెళ్లిన మీకు శుభం కలగాలని మీ వీడియోలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అలాగే మీరు క్షేమంగా మన దేశం రావాలని కోరుకుంటున్నాం 🥰
హాయ్ ఉమాగారూ... శుభోదయం. మీరు వస్తారని అనుకున్నాను. గుడ్. మరో రెండు రోజుల్లో దుష్యంత్ ( జూన్ ) మొదటి పుట్టినరోజు కదండీ. అవునా? లిటిల్ ప్రిన్స్ దుష్యంత్ కి ముందస్తుగా బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు🎉🎉🎉🎉
Baga nacchav uma Vote veyyadam kosam vasthava raava ani edhuru chusi tharvatha comment pedadham anukunna Good Indian citizen uma
ఉమా అన్న వెల్కమ్ టు ఇండియా. మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీరు వెళ్లిన ప్రతి ప్రదేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం.
Mee family ni chooste chaala santhosham ga undi bro..am proud of you.Mee videos lo ekkada limit daatadam ledu meeru.👍🙏
Uma garu. Meru ekadiki velte akada varsham padtundi. చాలా blessed person andi meru... 🎉
Very good andi...... Your great example of proper responsible indian citizen
బుచ్చింపేట నూకలతల్లి very famous
You have proved yourself to be a good citizen
Vote for right person annaya miru chala great good citizen ❤
Great Tammudu. You know value of our country than others.
Great Uma … చాలా మంది వచ్చారు .. చాలా మంది రాలేదు … డబ్బు గురించి ఆలోచించకుండా మాతృభూమి ఋణం తీర్చుకో .. దేశవిదేశాలు తిరిగి అభివృద్ది ఎలా ఉన్నదో తెలిసిన వ్యక్తి గ , ఇక్కడ అలాంటి అభివృద్ది రావాలి అంటే ఏ నాయకుడు చేయగలడో గుర్తెరిగి ఓటు వెయ్యి … Advance happy birthday wishes to Dhushyanth
Anna mitho patu korea nuchi meghaalu kuda vinta vachayi anukunta anna..😅.. also anna nak e video chusinantha sepu nen kuda travel chesinattu anipinchindi anna.. also the positiveness u have is really appreciative anna.. lots of love from hyd❤❤
గ్రేట్ uma bro 😊😊😊😊. నిజమైనా ఇండియన్ అనిపించావు 😊
అన్న ఏ పనిలో వున్నా మీ సామజిక భాద్యత మరిచి పోకుండా ఓటు వెయ్యడం చాలా ఆనందంగా గర్వాంగా వుంది అందుకే మీరంటే అంట అభిమానం మాకు
❤❤❤❤❤ చాలా సంతోషం ఉమా గారు ఇంటికి వచ్చినందుకు మీ అబ్బాయి పుట్టిన రోజు కు ముందుగా నా శుభశీస్సులు. మీ అరుణాచల జగన్నాథ్.
Super Anna nuvu …. Vote Kosam back vachav ante nuvu oka example Anna. Love from Hyderabad
🎉🎉🎉🎉Super brother. Lovely family...Her emotion is very precious way of saying miss u and welcome home...🎉🎉🎉
Chusthunte valla drainage system bagudi lagundi.endukante antha rain paduthunna roads lo ekkada neella niluvaledu.congratulations.any how meeru mee gamya sthananiki cherukoni family tho enjoy cheyandi best of luck Uma garu.
Welcome to India Uma garu🙏really sharanya sister ni chuste naku chala bada anipinchindi.. Happy ga India lo family tho time spend cheyandi uma garu❤🤗
Uma garu you are the real traveller..nice video...Sharanya sister ala emotion ite chala badaga undi...Be happy with your family...Enjoy your golden days 👍
Anna really sharanya vadina chala lucky
Huge respect bro ekkado undi vote veyyaniki vachavu,inko ayana na anveshana barateyudu Ani chepukovatame gani,peruke ayana,na anveshana mida hate emi ledu.
Sharanya garu edustunte mastu badha anipinchindi umagaru... Enjoy with lovely family...❤❤
You won a subscriber.. good job being a proud citizen of India..
హార్ట్ టచింగ్ వీడియో ఉమా గారు 😢😢😢😢
Really superb uma garu
Great to see with your wife emotional by surprise visit it's a heart touching at climax scene by to by welcome India and proud to be indian for a vote also salute for your videos and your journeys and best of luck for ur future
You are responsible citizen uma bro. Once again I appreciate your dedication 👏👏👏👏👏
Happy for you Anna....enjoy with family for some days.
Meru anthaga chadavakapoyina mee kalavidithanamutho andaru mithrulu avtharuu,love from Anantapur bro
Happy anniversary to Saranya and Uma Garu. Happy birthday to lil one 🎉 keep traveling and wish you all the best .
It's so great that you have come to cast your vote, you are a true influencer 👍
Really appreciating Uma garu....meru vote veyadaniki vacharu..nacharu
ఎవరికి ఓటు వెయ్యలో వాతావరణం చెప్తుంది (AP)
@YugandharReddy-tj2hn
9 күн бұрын
❤❤
Super bhai ....... manchi information provide chestunnav
Wow super Uma brother.....use. ur valuable Vote.
Welcome India uma brother
వెల్కమ్ టు ఇండియా ఉమా గారు మీరు ఇండియా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది😊
Sir super video...your emotions are priceless God bless you😊
Welcome to India uma gaaru, mee family tho paatu maaku kuda surprise echaru andi , video baagundi andi
Welcome to INDIA Vote veyadaniki vachav U r a good citizen Enjoy with family 👪
Welcome back to India Bro ❤❤ Vote kosam vachav chudu shabash bhayya
Very nice. Happy that you are back to India, I wish all the success to your travel life
Welcome to India 🇮🇳 bro...mee wife ala feel avutunty makuda edola anipinchindi papam tanu..mee babu ky advance Happy birthday chepandi enjoy bro 🎉mee videos kosam wait chestuntamu veyeee kallato 😊
చాలా కష్టపడి ఇండియా వచ్చావు , చూస్తుంటేనే చాలా ఎక్సిటింగ్ అనిపించింది , మంచి వీడియో ❤
@simhalakshmimukkipadal8848
11 күн бұрын
😅
Well come to India 🇮🇳
Welcome to India uma garu
Meeru chala great uma garu..badhyatha Desam meeda Prema tho vacchi vote vesaru❤❤❤
Love for vijaywada ❤
Welcome to India ❤❤
Nice almost Mee videos anni continue ga choosthuna ❤❤❤
Vaana welcome concept I like ..nakuuu alanee anipisthundi
Good to see you guy’s reunion!!👍👌❤️
Superb bro
Good decision for country, good with family, we are happy with your videos
Thammudu..na peru alivelu...nenu.govt teacher..mi vedios Anni chusthanu nenu vere channele marchipoya.kani chaala baaga prathi place chupidthunnaru.chaala risk kuda chesthunnaru Thammudu .andariki chala upayogam mi vedios.chsla great.meeru..veelythe yedyna vedioyolo e comment cheppandi.really great great
చాలా మంచి ఫ్యామిలీ, మీ భార్య మిమల్ని హగ్ చేసి మీకు ఆత్మ బలం దైర్యం కలిగించిందని చెప్పక తప్పదు. ఆ భగంతుని దీవెనలు మీ కుటుంబానికి ఉంటాయి, జైశ్రీరామ్ ఓం నమః శివాయ
Vadinamma emotion ayeesariki na kallallo nellu vachai annayya babuni miss avuthunnamu
Happy birthday Dhushyanth🎂🎈god bless you
Next country videos kosam waiting ❤😍
Welcome To India 🇮🇳 Anna ❤
Welcome my brother india bro
❤😊 nice family brother.... God bless you
Anna me love and support to your family ❤️❤️
Really proud of u bro….Good citizen of india….A anvesh gdu india mda sollu chpdm a kani….Democracy lo vote value tldu….Nice bro
@humanityisgreaterthanrelig3118
18 күн бұрын
Anvesh gadu indiaki radu vadu peddabok gadu
Chala genuine person uma anna 😊 Love you Brother👍🫂
Great uma garu
you are good bro vote kosam vacharu anvesh radu donga
Vote veyyaniki Vachinava anna
Vote veyadaniki vachinanduku hatsoff bro.. Me wife ala edustunte chala badha ga anipinchindi..entha miss ithe anthala edustaaru.
Proud of u man came back to India.. For ur casting vote.
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా . చాలా సంతోషంగా ఉంది బ్రో ఓటు వేయడానికి వచ్చినందుకు. మీ దంపతులను చూసి ఎమోషనల్ ఫీలింగ్ అయిపోయింది బ్రో.. అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు లిటిల్ ఉమా కి
కొరియా దేశం నుండి ఇండియా రావడానికి లక్ష రూపాయలైనా ఖర్చు అవుతుంది మీ బాధ్యతగలమైన ఓటు విలువైన ఓటు టిడిపికి ఏసి రాష్ట్రాన్ని కాపాడండి ప్రత్యేక హోదా అమరావతి రాజధాని కావాలి జై టిడిపి జై చంద్రబాబు జై ఉమా గారు
Great umagaru
Responsible citizen. Affectionate human being and lovable husband to your wife and good father to your son. Best wishes mr.uma maheswara Rama Krishna Vara Prasad...😢
Good decision, need to vote and save Andhra from goons
Soooooooo Nice 💕💕💕👍👍👍😥Good Work...Uma Garu Take Care All....Use urs Voting 👍
మన ఓటు మన బాధ్యత మన దేశం కొరకే❤
వైయస్సార్సీపీకి ఓటేయండి ఉమా గారు🇸🇱💪🏻
@pulururaghavendra9203
17 күн бұрын
అలా ప్రచారం చేసుకోకూడదు
Please vote for MODI JI ❤
The way she welcomed you my eyes shed tears
Sister asalu cry super she didn't control her emotion
ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు ఏంట్రా... కెమెరా కనబడగానే ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు రా..మీ ముందు చిరంజీవి,బాలయ్య,పవన్ కళ్యాణ్,మహేష్,ఎన్టీఆర్,చరణ్ కూడా పని చేయరు
@coolcoolbeby4339
10 күн бұрын
Thu siggu ledha ra niku kacchithanga niku family undadhu andhuke family valyu telidhu 😢
Jai janasena, కూటమికి ఓటు వేయండి. ఆంధ్రప్రదేశ్ నీ రక్షచండి. Save andra 🙏🙏🙏
@ARUNKUMAR-vb4mq
15 күн бұрын
బొక్క ఏం కాదు ఆ
Annayya 1:42 madi kuda Narsipatnam ne woooow ❤❤❤❤❤
Very happy to see you with your blessed family.nice video. God bless you.Have a wonderful time with your wife and son. 😊
Welcome to india bro ... Video Trending on #11... Hope its reach to #1... 🤞 All the best 👍
నిజామే హస్బెండ్ పక్కన ఉంటే అది వేరు పాపము మిమల్ని చూడగానే ప్రాణము లేసి వాచినట్టు వున్నది వైఫ్ హస్బెండ్ రిలేషన్ సూపర్