Super hit movie Alluri Seetharamaraju | అల్లూరి సీతారామరాజు - చిత్రవిశేషాలు - మొదటి భాగం

Фильм және анимация

#allurisitaramaraju #herokrishna #telugumovies
Alluri Seetharamaraju is a sensational super hit Telugu movie , released on May 1, 1974. It had created so many records. Kiran Prabha narrates many details behind the making of this movie. This is Part 1 of 2 parts talk show.

Пікірлер: 48

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula854211 ай бұрын

    అల్లూరిసీతారామరాజు-చిత్రవిశేషాలు-టాక్ షో అద్భుతంగా వుంది!తెలిసినవిషయాలే-అనుకుంటే, అబ్బో!ఈ సినిమా వెనుక ఇంత చరిత్ర వున్నదా-అని ఆశ్చర్యం కలిగింది! మీరు ఎంత కష్టపడి ఇన్ని విశేషాలు సేకరించారో !మీ శ్రమకి జోహార్లు! నిజంగానే ఈ సినిమా తర్వాత ,కృష్ణగారికి అద్భుతమైన గుర్తింపు,ప్రశంసలు,ప్రజాదరణ, గొప్ప గౌరవం లభించాయి! నటనలో ఆయన ఒకేసారి ఎన్నో మెట్లు పైకి ఎక్కినట్లు అందరూ భావించారు!మీ ప్రస్తుతీకరణ చాల ప్రశంసనీయం! మాకు,ఎంతోమందికి-చాల ఇష్టమైన ఈ విప్లవవీరుని సినిమా గురించి ఎన్నో విశేషాలు తెలియజేస్తున్న మీకు ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము!👌👌👌👌👌🙏

  • @raviveeramachaneni2636
    @raviveeramachaneni2636 Жыл бұрын

    కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కవే, ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ఎంత చెప్పిన తక్కవే. Incredible and in-depth analysis as well as research went in compiling everything together Kiran Prabha garu. As always, I like the way you pull things together. దన్యవాదములు 🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula854211 ай бұрын

    ప్రతి తెలుగు వ్యక్తి,, తెలుగుభాష విని అర్థం చేసుకోగలిగిన ప్రతి వ్యక్తి-కిరణ్ ప్రభ టాక్ షోస్-విని ఆనందించాలని, వైవిధ్యభరితమైన ఈ టాక్ షోస్ నుండి ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందగలరని ఆశిస్తున్నాను!👌🙏

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Жыл бұрын

    హీరోగా శ్రీకృష్ణగారికి గొప్ప ఇమేజ్ ఉంది గాని, 'నటుడుగా నిరూపించుకునే పాత్రలు ఏమి చేయలేదు' అని అనేవారికి, గొప్ప చిత్రం తీసి నటుడుగా కలకాలం గుర్తుంచుకునే పాత్రను ఈ 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో నటించి నిరూపించుకున్నారు. ఒక మంచి చిత్రం గురించి శ్రోతల అందరి ముందు తీసుకుని వచ్చిన, మీకు ధన్యవాదములు

  • @ramakrishnakondragunta1127
    @ramakrishnakondragunta1127 Жыл бұрын

    హీరో కృష్ణ గారి అభిమానిగా మీకు ధన్యవాదాలు.

  • @prasadkodali8275
    @prasadkodali827511 ай бұрын

    తెలుగు వారికి అల్లూరి సీతారామరాజు గారి గురించి వివరంగా కళ్ళకు కట్టినట్లు చూపించి న గొప్పతనం,అంతమందికి అన్ని రోజులు అన్నీ సౌకర్యాలు కల్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇంతటి ఘనత మన సూపర్ స్టార్ కృష్ణ గారిదే అనడం మన తెలుగువారికి ఒక గర్వకారణం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhogeswarrao4754
    @bhogeswarrao475411 ай бұрын

    ఆంధ్రుల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయే చిత్రం కృష్ణ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన చిత్రం విశేషాలు చక్కగా వివరించారు... అభినందనలు... సుందరయ్య గారి గూర్చి కూడా ప్రయత్నించగలరు 🌹 🤝

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 Жыл бұрын

    I saw this movie about 25 times in Vijayawada.Every aspect and selection of artists for each character; screenplay; Dialogues; songs and music are so chosen aptly and each one had contributed their best in the movie. I am of the opinion that this composition of all departments will never be possible.

  • @saradamynampati8649
    @saradamynampati8649 Жыл бұрын

    చాలా చక్కగా విశదీకరించారు, ధన్యవాదాలు

  • @dwarakanath1527
    @dwarakanath1527 Жыл бұрын

    Sir, Excellent. As usually exhaustive, informative, and interesting. I am eagerly waiting for the conclusion part. My congratulations and good wishes

  • @allurir.narayanamurtypraja5263
    @allurir.narayanamurtypraja5263 Жыл бұрын

    జై అల్లూరి

  • @muralimohan1909
    @muralimohan1909 Жыл бұрын

    Super sir, very well narrated. I am hard-core fan of Late Superstar.

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 Жыл бұрын

    మరో పెద్ద హీరో కాంతారావు కూడా ఉన్నారు

  • @chandaradamodara6959
    @chandaradamodara695911 ай бұрын

    సార్ మీరు అందిస్తున్న సమాచారం చాలా గొప్పగా ఉంది... 👌🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Жыл бұрын

    We will wait for next episode 😅❤ from Vizag

  • @nabiabdul2476
    @nabiabdul2476 Жыл бұрын

    తెలిసినా మీరు చెబుతుంటే వినాలనిపిస్తాది

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Жыл бұрын

    Many many hearty thanks for the back ground hi story in making the great movie Alluri Seetarama Raju,Sir.

  • @sivakumark520
    @sivakumark520 Жыл бұрын

    Detailly and superbly elaborated and explained about my film star hero super star GSRK.. Your narration and your sincere efforts in coding the sequences in a film scripting language gives us the interest for listening.. Thank you so much Kiran prabha for choosing this subject on the 125 th birth anniversary of ASRR... With regards and respect eagerly waiting for the second episode...

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 Жыл бұрын

    Soo oo oo oo oper విశ్లేషణ sir. 🎉 tq

  • @user-cj4lg1te2z
    @user-cj4lg1te2z Жыл бұрын

    Good morning sir excellent narration r pratapa reddy kadapa

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Жыл бұрын

    Baga chepparu. Rendu savaranulu unnayi. South India lo second patriyatic film 1961 lo BR Pantulu direct chesina kannada film KITTURU RANI CHENNNAMMA kannada film. tTelugu lo Sitaramaraju patranu first time vesindi Jaggayyagaru. 1958 lo vacchina MAV vari Aalumagalu film lo aayana Sitaramaraju drama lo kanipistaru.

  • @papagarimangamma6980
    @papagarimangamma6980 Жыл бұрын

    సీతారామరాజు సినిమా చూసినట్లుంది

  • @prasannakrishnaraj5524
    @prasannakrishnaraj5524 Жыл бұрын

    Interesting and detailed information as everytime.. Hats off sir

  • @narendrababu5448
    @narendrababu5448 Жыл бұрын

    చాలా బాగా వివరించారు

  • @charantejkorrapati778
    @charantejkorrapati778 Жыл бұрын

    Thank you sir for this video

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Жыл бұрын

    Why don't you make talk show on krishna sastry ..!?

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Жыл бұрын

    Very interesting sir

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 Жыл бұрын

    Thankyou sir.. 🙏🙏🙏

  • @rajeshpv6283
    @rajeshpv6283 Жыл бұрын

    Good morning Kiranprabhagaru Happy Wednesday

  • @jyothik4659
    @jyothik4659 Жыл бұрын

    Thank you so much

  • @Anveshartist
    @Anveshartist Жыл бұрын

    Thank you very much Sir 🤝🙏🏻

  • @nageswararaoghattamaneni7512
    @nageswararaoghattamaneni7512 Жыл бұрын

    Very good movie

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 Жыл бұрын

    Tq Kiran garu iam a Krishna fan

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula221411 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Жыл бұрын

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @RamBabu-rj4tg
    @RamBabu-rj4tg Жыл бұрын

    Meeru SUPER SIR

  • @yadavrao5459
    @yadavrao5459 Жыл бұрын

    Good Morning,SIR.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham612011 ай бұрын

    👋👋👋

  • @srigorasa6873
    @srigorasa6873 Жыл бұрын

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 Жыл бұрын

    Great movie

  • @rajutheboss8694
    @rajutheboss8694 Жыл бұрын

    Good morning sir

  • @ganthalasumadheer9969
    @ganthalasumadheer9969 Жыл бұрын

    Tell me the auto biography of mother teresa sir

  • @rajeshwarrao2147
    @rajeshwarrao2147 Жыл бұрын

    Good efforts 🎉

  • @PVsiva
    @PVsiva Жыл бұрын

    Jiddu Krishnamurthy video kavali sir please....

  • @kirankumark7841
    @kirankumark7841 Жыл бұрын

    👍👌🙏

  • @kmdhar100
    @kmdhar100 Жыл бұрын

    Art directors gurinchi chepaledhandi

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Жыл бұрын

    Sanchalana vijayamu sadinchina "DASARABULLODU" movie gurunchi cheppandi

  • @subbarayasarmauppaluri8417
    @subbarayasarmauppaluri8417 Жыл бұрын

    ఇంతమంచి సినిమా విశేషాలను తేదీలతోసహా చెప్పారంట్, ఎంతరీసెర్చ్ చేసుంటారో అర్ధమయింది. రామారావుగారు రికార్డ్ చేయించినపాటదొరుకుతుందా?

Келесі