సునామి లా వస్తాం.. జగన్ ను ముంచేస్తాం.. పవన్ ఫ్యాన్స్ అన్ కంట్రోల్డ్ కామెంట్స్ | Mahaa News

#BheemlaNayak #PawanKalyanFans #BheemlaNayakReview #CMJagan
సునామి లా వస్తాం.. జగన్ ను ముంచేస్తాం.. పవన్ ఫ్యాన్స్ అన్ కంట్రోల్డ్ కామెంట్స్ | Mahaa News
#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 321

  • @viswaviswa2746
    @viswaviswa27462 жыл бұрын

    Mro, vro తో పని ఉన్నవారు MRO ఆఫీస్ కి వెళ్ళకండి.... భీమ్లా నాయక్ థియేటర్ కి వెళ్ళండి.... వారు అక్కడే వారం రోజులు ఉంటారు

  • @vasusunkara6283

    @vasusunkara6283

    2 жыл бұрын

    Akka revenue dept vallu maku tickets echaru black lo...thq cm sir

  • @munnamunendra4453

    @munnamunendra4453

    2 жыл бұрын

    Super idea cheppav bayya

  • @gsgs660

    @gsgs660

    2 жыл бұрын

    😀😀😀

  • @vasusunkara6283

    @vasusunkara6283

    2 жыл бұрын

    Inka tickets kuda manama amukundam, happy ga wines, fish market , black market sand laga....

  • @venki3420

    @venki3420

    2 жыл бұрын

    Super coment anna

  • @prasads.v.r2219
    @prasads.v.r22192 жыл бұрын

    సోదరా ఈ డిబేట్ లో మీరు మాట్లాడిన తీరు అద్భుతం జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @mpc7657
    @mpc76572 жыл бұрын

    మేడం గారు సినిమా హాల్ల్స్ దగ్గర రెవెన్యూ అధికారులు ని పెట్టిన మి జగన్ అన్న, వైన్ షాప్ దగ్గర pay TM scanner పెట్టడం మరిచిపోయారు.

  • @nagendraprasad9892
    @nagendraprasad98922 жыл бұрын

    మధ్య పాననిషేధం గురంచి కూడా మాట్లాడండి..మేడం... మీరు సూపర్...నెక్స్ట్ సీఎం మీరే

  • @commonman6981
    @commonman69812 жыл бұрын

    సినిమా ఎన్ని షో లు వేసినా తప్పు లేదు అసలు సినిమా అనేది ఇష్టం ఉంటే చూస్తారు లేక పోతే చూడరు అందరూ అన్ని సినిమాలు చూడాలని రూల్ లేదు అసలు ప్రైవేట్ వ్యాపారం లోకి ప్రభుత్వం పెత్తనం ఏంటి వెధవ కక్షలు కాక పోతే సిగ్గు ఉండాలి

  • @maheshbabutera6228

    @maheshbabutera6228

    2 жыл бұрын

    Okappudu Cenima .. oka art .( Kala). not business!!! Ippudu business indi!! Correct..!!! But India lo business kuda GOVT ki lobadi cheyali. it's rule. "Na business na istam anukunte." . brothal house business ki India lo lisence ichevallu. Kani ivvale. Ante ... Business ki konni rules vuntai. Set of guide lines vuntai. Avi andariki okela vuntai.. PK ina .. comedian ina! Ambani ina.. road side kid ina. !! Ledu PK ki oka rakam .. inkokidiki oka rakam standard vundali anadam thappu. Manam chese prathidi business ee. Govt ki vellalsin benefits govt ki vellali. Govt ki vellalsin respect govt ki vellali.

  • @manugaming4205

    @manugaming4205

    2 жыл бұрын

    @@maheshbabutera6228 nuvu 🚑 tankar canditevi ani telusu prajala medha chettha pannu cancel cheyamanu sollu cheppaku

  • @Alexander88888

    @Alexander88888

    2 жыл бұрын

    @@maheshbabutera6228 pilliki biksham pettani prathi yedhava Pawan gurinchi negative ga matladevade 🥳🥳🥳

  • @maheshbabutera6228

    @maheshbabutera6228

    2 жыл бұрын

    @@manugaming4205 chetta mida Pannu entha bro.. ??

  • @ravitheperson1528

    @ravitheperson1528

    2 жыл бұрын

    @@maheshbabutera6228 ilane cheyamanu ...movie rates matrame ekkuva kada.... liquor,bus tickets, tirumala darsan tickets,cement,nityavasaralu matram chala takkuva kada....ila cheyatam valla pawan ke + avutundi....nenu 2019 lo ycp ki vote chesa....jagan gari ego chustunte vote opposite symphothy vastundi.... ground lo Baga negative undi jagan gariki.....bayta padata Ledu....main elections lo padataru

  • @kamal.m3130
    @kamal.m31302 жыл бұрын

    పవన్ గారి మీదా కక్షా కట్టి సినిమా మీద పడ్డాడు 5రూపాయలు ఏమిటీ ఇష్టం ఉంటే చూస్తారు లేని వాడు మానేస్తారు.

  • @maheshbabutera6228

    @maheshbabutera6228

    2 жыл бұрын

    5 rs . Edi Nela ticket. Adi enno years nundi vunna rate. Ikkada Jagan emi thagginchaledu. Inthalu mundu village lo nela ticket.. 0.25 Paisa nundi .50, 1, 2,3,4 rs.. ippudu 5. Dani cost .. 5 rs. Nela ticket ante sand lo kurchuni.. domalu kuduthu, AC lekunda .. screan piki chusthu cenima chudali (uchalu kuda akkade daggarlo postharu...) A smell ki.. aaa rate.. anthe!!! Niku nela ticket kuda . 150 rs.. ivvala Nayana? Facilities ni ticket rate vuntundi. Motham tickets lo 10% nela tickets vundali. Adi rule . Ippadidi kaadu. Eppati nundo vasthundi.. e nela ticket enduku ante.. villages lo chala Mandi drink chesi vastharu.. vallu EKKUVUGA nela ticket veltharu. !!! vinodam anedi.. evarina istharu.!! Evaru ichina adi vinodame.!!! But ikkada brhmandam vute.. ekkuva cost and remuneration. Vere vadu vunte konchem thakkuva remuneration. Because talent.!! Adi vyaparam business.!!! Kani suppose, oka job vunte .oka company oka department.. nuvvu entha talent vunna, nuvvu entha kastapadina same salary. Okate salary model. !!! Enthamandi a tym lo join aite. Vallandariki okate salary. " Alaga cenima oka industry ite . Andaru heros okate rate. Andaru comedians okate rate. Andari villains ki okate rate. Andari directors ki, heroinnki okate rate . Vunte better kada. !!! Kaani maname e actors ni actress ni valledo samajaniki atheethulu inattu. Chala respect ichi Ila thayaru chesamu. Cenima industry ite, Anni industry laga .. oke salary model vundali. Cenima entertainment ite . Tickets okate rate vundali. Ippudu emi cheddam cheppandi

  • @Tk-cu8pe

    @Tk-cu8pe

    2 жыл бұрын

    @@maheshbabutera6228 po ra puka

  • @sandeepkohli3281

    @sandeepkohli3281

    2 жыл бұрын

    @@maheshbabutera6228 mundhu "CINEMA" name ni ala raayalo nerchukuni raa Thammudu. Vacchadandi peddha thopu jagan ni support cheyyadaaniki. Nuv kuda eppati varaku cinema lu 100 ledha 200 rupees ki chusi untav. Appudu levani Noru eppudu leysthundhi veediki.

  • @umagopibhogolu5536

    @umagopibhogolu5536

    2 жыл бұрын

    Pawan Kalyan midha kutra kullu

  • @rajenederparasker1027

    @rajenederparasker1027

    2 жыл бұрын

    @@maheshbabutera6228 sollu kaburlu

  • @vijayendrasunkara6105
    @vijayendrasunkara61052 жыл бұрын

    మధ్యతరగతి వాళ్లకు విద్య, వైద్యం వంటి నిత్య అవసరమైనవి రేట్లు తగ్గించండి దమ్ముంటే

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri90602 жыл бұрын

    కక్ష కార్పణ్యాలు అతని నైజం.పులివెందుల మార్క్ అంటే ఇదే మరి.

  • @SandeepCreativethings2558

    @SandeepCreativethings2558

    2 жыл бұрын

    Next Pspk fans and jenasena emeto chupestham ycp govt ki

  • @lagududora5830

    @lagududora5830

    2 жыл бұрын

    Bokka WORST PRC worst leadership employees evadu veyyadu

  • @speakthetruth8886
    @speakthetruth88862 жыл бұрын

    ఎవరు ఏ షోకి పోతే మీకెందుకే భోషడీకే? వాళ్ళడబ్బులుపెట్టి, వాళ్ళకి ఇష్టమైతేనే చూస్తారు లేకపోతే లేదు. మధ్యలో మీకెందుకే ? పవన్ సినిమాలవలనే డబ్బులు లాసవుతున్నామని ఎవడన్నా మీకు చెప్పాడా?

  • @akulanagendra4582
    @akulanagendra45822 жыл бұрын

    అవునా రమ్య గారు నటిగా గా ఉన్నప్పుడు మీరు అదే మాట్లాడొచ్చుగా ఇప్పుడు మీకు సినిమాల్లో అవకాశాలు లేవు ఏదో కూర్చుని డిబేట్ లో మాట్లాడుతున్నారు బహుశా అలీ గారికి ఒక బోర్డు చైర్మన్ పదవి నీకేమన్నా ఎంపీ టికెట్ ఇస్తారని ఆశపడుతున్నారు ఏమో అందుకే జగన్ మోహన్ రెడ్డి మీ ఆమైన వెనకేసుకొస్తున్నారు నీకు సినిమా కన్నా నిర్మాతల కన్నా జగన్మోహన్రెడ్డి ముఖ్యం కదా

  • @prabutejayesu651

    @prabutejayesu651

    2 жыл бұрын

    Solla

  • @neelamvenkatasubbarao7129

    @neelamvenkatasubbarao7129

    2 жыл бұрын

    Vamps andaru ippude vastaru against pspk

  • @kaverich5663

    @kaverich5663

    2 жыл бұрын

    అమ్మా మూవీస్ లేకపోతే జగన్ దగర చేరు..ఎంత పే చేశాడు

  • @akulanagendra4582

    @akulanagendra4582

    2 жыл бұрын

    @@prabutejayesu651 సంతోషం సార్ నీ మాదిరి నేను తిటాను ఓకే నా మరలా దేవుని పెటుకున్నావు 👌

  • @indian6234
    @indian62342 жыл бұрын

    సినిమా హాల్ 50% జనం తో నే నడపాలి, అలాగే ధర తగ్గించాలి న్యాయమైన నిర్ణయం ok, మరి బస్సు లో 50% జనాలతో నడపొచ్చుగా, ఆలా నడపకుండా మళ్ళీ సంక్రాతి పేరుతో 50% చార్జెస్ పెంచడం, వీడికో న్యాయం వాడికో న్యాయం. సినిమా మాత్రం ఒక నిత్యావసరం ల ధర తగ్గించి వినోద్ధం పంచుతారు. అదే సామాన్యుడు బస్సు టికెట్ ధర పెంచేసి జగనన్న వినోద్ధం చెందుతున్నాడు. వహ్ పేదల మీద ఎంత ప్రేమ కదా.

  • @simplydesi_cooking
    @simplydesi_cooking2 жыл бұрын

    ఇది ఎవత్తీ రా బాబూ, పెద్ద పత్తిత్తులా మాట్లాడుతా ఉంది... ముందు బట్టలు కట్టుకుని నటించి పిల్లల భవిష్యత్తు ని కాపాడేందుకు ప్రయత్నం చేయి తల్లీ.. ఆ పయిన ఇది నటన అనే ముసుగులో అశ్లీలత చూపించి చెడ దొబ్బడం. ఈమకు పెద్ద scene ఇవ్వకండీ.. ముందు మద్యం అమ్మే దగ్గర పారదర్శకత ఉండాలని చెప్పు మీ ఏసు పాదం ముఖ్యమంత్రి కి తల్లా.. అక్కడ జాగ్రత లు తీసుకుని సంసారం లను కాపాడాలని చెప్పు ముందు ప్రజల ను మీ దౌర్భాగ్య ముఖ్యమంత్రి కి.. పేదల కోసం మద్యం కాకుండా ఉద్యోగాలు సృష్టించి ఆదుకో అని చెప్పు.. నువ్వు అశ్లీల చిత్రాలు నటించక.

  • @gbalaram9286
    @gbalaram92862 жыл бұрын

    ఇటు వంటి వాళ్ళను పరువు గల మీ చానళకు పిలవదు అనిమవిన్నపం

  • @abhinay1419
    @abhinay14192 жыл бұрын

    What about ap cheap liquor Medam ? High rates

  • @AnilKumar-wj9qp
    @AnilKumar-wj9qp2 жыл бұрын

    ఈ wamp charcter లో బాగా తీసుకుని ఉస్తారు జగన్ రెడ్డి..మొన్న శ్రీరెడ్డి, ఈ రోజు రమ్య ఇలా బాగా తీసుకుని వుస్తారు

  • @geddambrahmaji
    @geddambrahmaji2 жыл бұрын

    మధ్య తరగతి ప్రజలు మీద ప్రేమ ఉంటే కేబుల్ టీవీ బిల్లు తగించ వచ్చు అంత ప్రేమ ఉంటే

  • @g.ramesh5571
    @g.ramesh55712 жыл бұрын

    ఎందుకు మహా టీవీ వారు రమ్య నీ ఎందుకు పిలిచారు

  • @prasadt227
    @prasadt2272 жыл бұрын

    తగ్గించాల్సిన సినిమా రేట్లు కథ కాదు రా బాబు ఆసుపత్రుల రేట్లు ఆసుపత్రిలో ఒక మనిషి చావుబతుకుల్లో ఉన్నాడంటే ఎంత డబ్బు అంటే అంతా కట్టాల్సిందే మీ ప్రభుత్వానికి ఏమైనా దమ్ము ఉంటే అక్కడ రేట్లు తగ్గించండి ఎందుకంటే సినిమా అనేది సూచన choodavelaa పెద్దమనిషి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అక్కడ ఏంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి

  • @neelapuvenkataramana9396

    @neelapuvenkataramana9396

    2 жыл бұрын

    సూపర్

  • @lagududora5830
    @lagududora58302 жыл бұрын

    Bharati cement నిత్యావసర వస్తువుల ధరలు ఇసుక veetki rates tagginchi pedavadiki melu cheyyandi

  • @srinivasabellapu2948
    @srinivasabellapu29482 жыл бұрын

    Jai power 🌟Block Blaster Bhemla 🙏🙏 Bossssssssss Megastarrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annayyaaaaaaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunagodditi6795
    @nagarjunagodditi67952 жыл бұрын

    బెనిఫిట్ షో వేయడం వల్ల ఎవడికి నష్టం నాకు అర్థం కాలేదు..... ఒక వేల ప్రజల మీద అంత అభిమానం.... ప్రజలకి.. ఉపయోగపడే పనులు చాలా ఉన్నయ్ అవి చేయండి... సినిమాలు ఇష్టం ఉన్నాడో చూస్తాడు... లేనోడు 10 రోజుల తరువాత చూస్తాడు

  • @kakaridevareddy9207
    @kakaridevareddy92072 жыл бұрын

    నిన్నా లేనిదీ ఇ రోజూ అంక్షలు ఎం టి

  • @rockstarkirn8676
    @rockstarkirn86762 жыл бұрын

    Medam. estam unolu chustaru ledante ledu

  • @ravikiran4290
    @ravikiran42902 жыл бұрын

    Osey.... Anchor.... Chiranjeevi anti??? Chiranjeevi garu anali... Vollu dhaggara pettuko.

  • @udayreddy6112
    @udayreddy61122 жыл бұрын

    Ycp valu inko Sri reddy2 ni teesukocharu

  • @AnilAlex797

    @AnilAlex797

    2 жыл бұрын

    Edi dorikithe nuvvu denga galava

  • @giribaburedla6309

    @giribaburedla6309

    2 жыл бұрын

    ఇంతకీ నువ్వు ఏం అంటావ్ ఆపమ్మ

  • @giribaburedla6309

    @giribaburedla6309

    2 жыл бұрын

    పాపం రమ్యశ్రీ గారు చాలా చక్కగా వాళ్ల జగనన్న ని సపోర్టు చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ కోసం ఎల్లెల్ల మ్మ చెప్పావ్ ఎదవ సొల్లు

  • @jayveevee3555
    @jayveevee35552 жыл бұрын

    ఎవర్ని పడితే వాళ్ళని పిలుస్తారా స్టూడియో కి??? ఎవత్తి అది...??అయితే నేనూ వస్తా.

  • @saisudhakar34
    @saisudhakar342 жыл бұрын

    రమ్య నువ్వు ఇంకా కన్నె పిల్లలా చిన్న పిల్లలా ఇలాంటి బట్టలు కట్టుకుని ఇలా పబ్లిక్ లోకి రావచ్చు కానీ అర్ధరాత్రి బెనిఫిట్ షో గురించి మాట్లాడు తున్నావు సిగ్గనేది వదిలేసావు

  • @manjunathreddy1109
    @manjunathreddy11092 жыл бұрын

    Superb speech brother

  • @sankinenisanthosh6097
    @sankinenisanthosh60972 жыл бұрын

    Jai pspk 🙏🙏🙏🙏🙏🙏

  • @balubala5197
    @balubala51972 жыл бұрын

    నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పండి రమ్య మేడమ్ meeku చేతనైతే మధ్యతరగతి ప్రజల గురించి చెప్పుతున్నారు కదా

  • @MaliMali-nl6qn
    @MaliMali-nl6qn2 жыл бұрын

    Jai Pawan Anna Super 🦁🦁⭐🇮🇳✊💕🦁

  • @raveendrakumar2230
    @raveendrakumar22302 жыл бұрын

    హ హ హ్హ అసలు ఉద్దేశాలు అన్నీ చేపుతానే కాదు అంటుంది.

  • @raveendrababuth508
    @raveendrababuth5082 жыл бұрын

    విడిపోయినాక ఇద్దరు సీఎం లు వచ్చారు , లాజిక్ వుండాలి

  • @umagopibhogolu5536
    @umagopibhogolu55362 жыл бұрын

    Corporate schools colleges high fees collect chestunnapudu ledhu kani cinema midha endhuku?

  • @kambalasathish2402
    @kambalasathish24022 жыл бұрын

    రోజు వారీ కూలీ వీధీ లో కుక్క కి అడవిలో పులి తేడ లేదా మాహ చానెల్ వారికి తెలియదా

  • @sekhar6436
    @sekhar64362 жыл бұрын

    PSPK❤✊❤✊

  • @donaldtrump7665
    @donaldtrump76652 жыл бұрын

    మూడు పూటలు తిండి బంద్ చేస్కో డబ్బులు బాగా మిగులుతాయి🤗🤗👍

  • @joshpappireddy9496
    @joshpappireddy94962 жыл бұрын

    అంటే మందు రేట్స్ పెంచితే పేదవాళ్ళు నష్టపోవట్లేదా సిమెంట్ రేట్ కూడా వంద కీ ఒక మూట అమ్మొచ్చు గా యాచి పేపర్ రూపాయికే అమ్మొచ్చుగా

  • @laxmankotyada341
    @laxmankotyada3412 жыл бұрын

    బుర్రతక్కువదాన్ని డిబేట్ పిలుస్తారెందుకు అది అన్నం తింటుందా లేక గడ్డి తింటుందా

  • @joshpappireddy9496
    @joshpappireddy94962 жыл бұрын

    ఇష్టముంటేచూస్తారు లేకపోతే చూడరు నవ్వ పుట్టిన వాడే గోక్కోవాలి అంతే కానీ పక్కనోడు గోక్కోడు కదా

  • @babashaikkuwait7593
    @babashaikkuwait75932 жыл бұрын

    జై పవర్ స్టార్

  • @devarapallikumar2061
    @devarapallikumar20612 жыл бұрын

    Next ycp kumatram otu veyyaniyyam maa andariki ego hartiindi

  • @vijayasiddu1957
    @vijayasiddu19572 жыл бұрын

    Ycp 420 cm 420

  • @rajayyapukkala8521
    @rajayyapukkala85212 жыл бұрын

    Jai pawan

  • @venkatp612
    @venkatp6122 жыл бұрын

    మరి తిరుపతికి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

  • @alokaiah4779
    @alokaiah47792 жыл бұрын

    Osey lakadi vadu pawan ni mathramey target cheysthunnadu

  • @tigerram7171
    @tigerram71712 жыл бұрын

    నువ్ మార్చు రమ్యా గారూ.

  • @vthota24
    @vthota242 жыл бұрын

    ఇంపర్మేసన్ 😃😃😃😃

  • @pandu1128
    @pandu11282 жыл бұрын

    సిమెంట్ రేట్ ఎందుకు తగ్గించరు, నిత్యవసరాలు ఎందుకు తగ్గించలేదు, సినిమా రేటు అంత అవసరమా ప్రజలు కి

  • @padalajyothi5697
    @padalajyothi56972 жыл бұрын

    Meku enta varaku e alochana raleda Paytm ramya garu 5 yers nunchi emi pekuthnnaru

  • @pavankalyanbanothu3536
    @pavankalyanbanothu35362 жыл бұрын

    Jai power ⭐ Jai janasena ✊

  • @venkateswararaok9773
    @venkateswararaok97732 жыл бұрын

    ఎక్కువగా ఊహిస్ తె తిరిగి పాత అవమానమే జరగవచ్చు. మీరు మరి అయన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. జాగ్రత్త వహించాలి bros.

  • @venkatk5607
    @venkatk56072 жыл бұрын

    Madam your Rang speech

  • @maheshdusanapudi7085
    @maheshdusanapudi70852 жыл бұрын

    డిబేట్స్ వచ్చినదాని..దే..... లీ

  • @j.nagesh1622
    @j.nagesh16222 жыл бұрын

    Psycho CM, thuglak CM ani anodhu jalgan anna feel avthadu

  • @prasadsantosh7942
    @prasadsantosh79422 жыл бұрын

    మరి ఎందుకు అమ్మ టికెట్స్ mro estaru అన్నారు

  • @sureshmedabalimi6842
    @sureshmedabalimi68422 жыл бұрын

    Sri Reddy,RAMYA SRI same to same

  • @merumdhananjaya2758
    @merumdhananjaya27582 жыл бұрын

    Ticket rates thaggiste ekkuva sarlu veltharu; prajalaki government chudalsindhi first Vidya, vidyam and nityavasara sarukulu.

  • @rbcmurthy3252
    @rbcmurthy32522 жыл бұрын

    రమ్యశ్రీ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడుతుంది

  • @msyamson6613
    @msyamson66132 жыл бұрын

    Cement Iran rates and oil rates Anni down chesi public ki support evvandi

  • @parasamutyam
    @parasamutyam2 жыл бұрын

    మీకు టికెట్ ఇస్తారు ఈసారి వైసీపీ పార్టీ లో మేడం.. బాగా పొగిడేస్తున్నారు మీ జగన్ రెడ్డి గారిని

  • @janapureddigovinda2594
    @janapureddigovinda25942 жыл бұрын

    Mari ttd tickets cast tagginchandi

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh56772 жыл бұрын

    రమ్యశ్రీ! మీరు సినిమా మీడియాకి చెందిన వారు లాగ కాకుండా, రాజకీయ పక్షపాతధోరణిలో మాట్లాడుతున్నారు. సినిమా టిక్కెట్లు కాదండి, నిత్యావసరాల వస్తువుల ధరలు, పనికిరాని పన్నులు లేకుండా చూడమని మీ ప్రియతమ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఆయనకు చెవులు, కళ్లు చివరికి మెదడు లాగ పనిచేస్తున్న పనికిమాలిన సలహాదారులకి చెప్పండి. సినిమాల్లోనే మీకు విలువైన పాత్రలు లేవు. సమాజంలో విలువలకోసం సలహాలివ్వకండి. చాలా హాస్యాస్పదంగా ఉంది మీ మాటలు.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru82662 жыл бұрын

    100% occuoency is permitted on 18th Feb' 2022, because of. Release of the movie SON OF INDIA as Mohanbabu is jagan 's relative. Pls note it

  • @sivadurgaraobellamkonda7155
    @sivadurgaraobellamkonda71552 жыл бұрын

    Avuna amma repu e movies ki ticket rates penchukovachhu ani jagan e movie ki ayina permission ichina nuvvu uresukuntava ramya madam chepu

  • @BusettychandraSekhar
    @BusettychandraSekhar2 жыл бұрын

    Chiranjeevi enti ae munda Chiranjeevi garu Anu

  • @RaviRavi-sb1eg
    @RaviRavi-sb1eg2 жыл бұрын

    ఒసే రమ్యా ఏం మాట్లాడుతున్నావ్ తుగ్లక్ ది చప్పరించు

  • @vaskuribobby8690
    @vaskuribobby86902 жыл бұрын

    Medam garu next project cheppara

  • @falgunarao2073
    @falgunarao20732 жыл бұрын

    Madam sannayi nokkulu Baga nokkuthunnaru.

  • @kolaprasad1126
    @kolaprasad11262 жыл бұрын

    మీరంతా కాళీ 420 బ్యాచ్ మంచి జైల్ చూసుకోండి

  • @devarapallikumar2061
    @devarapallikumar20612 жыл бұрын

    Ramya deniki enduku vagudu ycp Paytm Ramya, sree reddy evida

  • @dailogkottu279
    @dailogkottu2792 жыл бұрын

    Yevadiahtam vadidi ...piracyni aapamma first aa tarvata matladudam

  • @rajureddy2960
    @rajureddy29602 жыл бұрын

    Maha block buster bheemla 🙏🙏🙏lala bheemla 💪

  • @sekharchandu6315
    @sekharchandu63152 жыл бұрын

    Next niku mp ticket confirmed

  • @msyamson6613
    @msyamson66132 жыл бұрын

    Movies ki month ki okkasari velthaadu anthe kaani daily vellaru

  • @giridharbhavaraju1462
    @giridharbhavaraju14622 жыл бұрын

    Only Pawan Kalyan

  • @kisanbangaaru1630
    @kisanbangaaru16302 жыл бұрын

    420 madam

  • @sekharchandu6315
    @sekharchandu63152 жыл бұрын

    Super edhi next sri reddy

  • @tigerram7171
    @tigerram71712 жыл бұрын

    ఇంతకూ ఈమె ఎవరూ

  • @prasadt227
    @prasadt2272 жыл бұрын

    పేదవాడు కూడా వినోదాన్ని అందించాలని కాన్సెప్ట్ బాగానే ఉంటది ప్రభుత్వానికి కానీ అంతకన్నా ముఖ్యమైన పేదవాళ్లకు చాలా కావాలి సినిమా అనేది చూడటం చూడకపోవడం దానివల్ల దానివల్ల చూస్తే వచ్చేది జస్ట్ ఆనందం చూడకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఒక మనిషి ఆసుపత్రిలో చావుబతుకుల పేషంట్ ల దగ్గర డాక్టర్లు లక్షలు దో స్తున్నారు వాళ్ళ ఆడినంత ఇవ్వడం తప్ప రెండో ఆప్షన్ లేదు మీ ప్రభుత్వానికి నిజంగా పేద వాళ్ళ పై ప్రేమే ఉంటే అక్కడ ఆసుపత్రి చెప్పండి పేద వాళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉంటది కానీ ఎందుకంటే ఆ నీటి కంటే విలువైనది ప్రాణం

  • @tirumalamailapalli4609
    @tirumalamailapalli46092 жыл бұрын

    PSPK

  • @srikanthbitsc9333
    @srikanthbitsc93332 жыл бұрын

    Jagan & his ministers comments are irresponsible, irrespective & terrorist against to Pavan Kalyan . Jagan government must face this action

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao85952 жыл бұрын

    👍🌹🌷

  • @mariselvam1710
    @mariselvam17102 жыл бұрын

    Ardharathri shooting cheyyaledha madam .

  • @sivanageswararao3117
    @sivanageswararao31172 жыл бұрын

    Unfortunate everybody talking about Mega family cinemas.. so many problems/issues in the state better to respond with them also.

  • @bagatishankar1095
    @bagatishankar10952 жыл бұрын

    Curect bro

  • @sureshchikkam2504
    @sureshchikkam25042 жыл бұрын

    That is power star

  • @kambalasathish2402
    @kambalasathish24022 жыл бұрын

    ఆ చానెల్ లో ఉన ఆమే ఎవరు మేడంగారు

  • @vallasomunaidu5715
    @vallasomunaidu57152 жыл бұрын

    Paid artist

  • @srinivasabellapu2948
    @srinivasabellapu29482 жыл бұрын

    Solli apu Ramya madam 😀😀. pawan cinema ki matramay rules?chethha ycp.chethhs party.Jai JANASENA 👍 Jai megastarrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devarapallikumar2061
    @devarapallikumar20612 жыл бұрын

    deniyamma edikuda ramyasre matladuthundigaaaa

  • @vs-ix4lm
    @vs-ix4lm2 жыл бұрын

    Ente lappa different thinking aunduke industry's ladu

  • @products8093
    @products80932 жыл бұрын

    Chii worst government

  • @mastanshaik5479
    @mastanshaik54792 жыл бұрын

    yes madam we required change in system..for that do good to poor people, reduce food items rates, remove the WINE SHOPS,

  • @madanmohan3541

    @madanmohan3541

    2 жыл бұрын

    We can’t

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs29492 жыл бұрын

    Blue dog medam jalagana ku Baga support chestundi

  • @SN-sm3xh
    @SN-sm3xh2 жыл бұрын

    Sollu vagudu why cement so high in AP

  • @Rangabhashyam5469
    @Rangabhashyam54692 жыл бұрын

    New Paytm Entered..

  • @ramaanjaneyulu5325
    @ramaanjaneyulu53252 жыл бұрын

    Ramya garu meeku telivi vunda asalu meeremi matladutunnaru,prajalaku avasaramayina provisions rates thaggincha manandi mundu.

  • @blessyharshasri9729
    @blessyharshasri97292 жыл бұрын

    Madam garu, 100%sure CM garidhi kaksha charyane., yemi CM thana own cement rate reduce yenduku cheyyaru? Wine, everyday consumer goods rates yenduku reduce cheyyaru?.. 100 %CM chestbunnadi chala thappu...

  • @knmusic7085
    @knmusic70852 жыл бұрын

    Hospital retse kuda tagincha vachu kada

Келесі