No video

సుమ రెమ్యూనరేషన్ బయటపెట్టిన | Rajeev Kanakala About Anchor Suma Remuneration | Telugu World

Watch►సుమ రెమ్యూనరేషన్ బయటపెట్టిన | Rajeev Kanakala About Anchor Suma Remuneration | Telugu World
#rajeevkanakala #anchorsuma

Пікірлер: 95

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74155 жыл бұрын

    పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చు పెట్టే వరకు వదలరు ఈ యాంకర్లు. రాజీవ్ కనకాల గారి ఇంటర్వ్యూ తీసుకుంటూ అందులో ప్రశ్నలన్నీ సుమ గురించి అడుగుతూ, పైగా ఆమె ఎంత సంపాదిస్తుంది మీ కన్నా ఎక్కువగా సంపాదిస్తుంది కదా, ఆమె సంపాదన అంతా ఇలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టడానికి సరిపోతుందా అంటూ ఏమిటి ప్రశ్నలు? రాజీవ్ గారు మీకు ఒక సలహా ఇక ముందు మీ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే సుమ కు సంబంధించిన ప్రశ్నలు ఏవీ అడగొద్దని ముఖ్యంగా ఆమె సంపాదన మీ కన్నా ఎక్కువ అ అన్న ప్రశ్న వేయకూడదు అనే నిబంధన పెట్టండి ఎందుకంటే మీకు ఈర్ష్య, ద్వేషం లేకపోయినప్పటికీ వీళ్ళు ఇలా గుచ్చి గుచ్చి అడిగి మరి మీలో ఆ భావన కలిగించే విధంగా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యన మీరు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూలలో కొంచెం ఆమె పట్ల ఈర్ష, అసహనం కనిపించింది. మీరు చెప్పినట్లుగా ఆమెకు టాలెంట్ ఉంది అలాగే ఆమె వెనకాల కనకాల ఫ్యామిలీ ఉంది అందుకే ఆమె ఇప్పటికీ నెంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. ఇంటర్వ్యూ చేసే యాంకర్లకు మరొక సలహా మీరు ముందు దేవదాస్ కనకాల గారి గురించి లక్ష్మీదేవి గారి గురించి, వాళ్లు ఎంతమందికి నటనలో శిక్షణ ఇచ్చారు, నాటక రంగానికి సినిమా రంగానికి ఎంతో సేవ చేశారో తెలుసుకోండి, తర్వాత రాజీవ్ కనకాల వారి చెల్లెలు శ్రీ లక్ష్మి దూరదర్శన్ కాలం నుండి సీరియల్స్ లో నటించారు. రాజీవ్ కనకాల గారు చాలా సినిమాల్లో నటించారు నటిస్తున్నారు వాటిని గురించి ప్రశ్నలు అడగండి వారి అమ్మగారు ఈ మధ్యనే కాలం చేశారు పైగా నిన్న మదర్స్ డే ఆమె జ్ఞాపకాలు గురించి అడిగితే బాగుండేది ఎంతసేపటికి సుమ అక్క, సుమ అక్క అని భజన చేస్తున్నారు మీ యాంకర్లు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వకండి రాజీవ్ గారు. మీరు ఎంత సాధించారో మాకు తెలుసు. జర్నలిజం విలువలు పడిపోతున్నాయి అనడానికి ఇలాంటివి ఇంటర్వ్యూలు కారణం కొంచెం విలువలతో కూడుకున్న ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను...

  • @pandu6082

    @pandu6082

    4 жыл бұрын

    Abba veelladi edo pedda adarsrsha dampatyam Mari

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani5 жыл бұрын

    Main topic 7.00 onwards

  • @sudhadevi9666
    @sudhadevi96665 жыл бұрын

    ఒక తేలికైన భావాన్ని కూడా కష్టం గా వ్యక్తం చేస్తున్నారు రాజీవ్ గారు.... అన్నదానం అలా చెయ్యటం great ....

  • @naveenpitla9891

    @naveenpitla9891

    5 жыл бұрын

    Yes

  • @chinnimunni2734

    @chinnimunni2734

    5 жыл бұрын

    Chala peotic ga cheppav sis.

  • @pokuripriyanka5867
    @pokuripriyanka58675 жыл бұрын

    Topic starts at 14:30

  • @devikarri9753

    @devikarri9753

    5 жыл бұрын

    Tq

  • @bhavanisumaakkafan4350
    @bhavanisumaakkafan43505 жыл бұрын

    Kanakala family chala grate god bless you

  • @cantipechetti8939

    @cantipechetti8939

    5 жыл бұрын

    Suma is great

  • @ss-si6vn
    @ss-si6vn5 жыл бұрын

    Rajeev good person, good husband,best father.rajeev family dorakadam suma adhustam rajeev garu me mother and father is great

  • @alakiyaa2635
    @alakiyaa26355 жыл бұрын

    Super ga chypparu rajiv janalu anthay vadilayandi all d best suma rajiv

  • @TheJovial1970
    @TheJovial19705 жыл бұрын

    పాపం రాజీవ్. సుమ గొప్పతనాన్ని ఒప్పుకోడానికి అతని మేల్ ఇగోతో ఇబ్బంది పడుతున్నాడు. సుమ తన ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తోటి యాంకర్లెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన తీరు నభూతో నభవిష్యత్. దీనికి ముఖ్య కారణం క్రమశిక్షణ, తనకు తానుగా విధించుకున్న పరిధులు. కానీ రాజీవ్ అలా కాదు. మంచి టాలెంట్ ఉన్నా ఈ కులపిచ్చి సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేక ఎదగలేకపోయాడు. అతనికి అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. సైడ్ హీరోగా అవకాశం ఇద్దామంటే హీరో కంటే బాగుంటాడు. హీరోగా ఇద్దామంటే ఎవరింట్లో చూసినా డజన్ల కొద్దీ హీరోలున్నారు. సొంతంగా సినిమాలు తీసే స్థాయి లేదు. సినిమా తప్ప ఇతర పనులు తెలీవు. దీంతో అసహనంతో తాగుడుకు అలవాటు పడి ఫిట్నెస్ లేక తన భార్య గొప్పతనం బయటికి చెప్పుకోలేక సతమతమయ్యాడు. పాపం రాజీవ్. ఇప్పటికైనా తన భార్య సంపాదనను పెట్టుబడి పెట్టి ఇంకా పదింతలు చేయగలిగిన వ్యాపారం ఆలోచిస్తే తనతోపాటు తనవాళ్ళు అందరికీ సహాయం చేయవచ్చు.

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas59465 жыл бұрын

    Great kanakala family

  • @powerauthority9925
    @powerauthority99255 жыл бұрын

    I loved the way he came without any hair dyes .. appreciate it . We should learn that we age with glory

  • @venuteluguchannle5700
    @venuteluguchannle57005 жыл бұрын

    Kanakala family ki intha succeseed ayindi ante karanam vari yokka humanity

  • @venkatvlogs8687
    @venkatvlogs86875 жыл бұрын

    Hats off to entire KANAKALA family for their humanity.

  • @SivaKumar-xr1ni
    @SivaKumar-xr1ni5 жыл бұрын

    hatsoff to you sir

  • @adilakshmi3173
    @adilakshmi31735 жыл бұрын

    Anchor baaga prayatnichaadu for suma remuneration

  • @swamikondapallikondapallis3852
    @swamikondapallikondapallis38525 жыл бұрын

    Rajiv supar look

  • @kiranchinnakonda6164
    @kiranchinnakonda61645 жыл бұрын

    Suma Garu Ok andi, Lakshmi Kanakaala garu chiranjeevi gari kaalam nunchi manchi guruvu andhi,

  • @ramchandargadikoppula4564
    @ramchandargadikoppula45645 жыл бұрын

    Chala baga matladaru rajeev..it's true

  • @kiranmaijagarlapudi9037
    @kiranmaijagarlapudi90375 жыл бұрын

    It is all her own efforts..she is earning on her great talent ..why are you bothered about her earnings ... You too try for it..don't ask unnessary questions

  • @funvideo941
    @funvideo9415 жыл бұрын

    Cool answering

  • @Dakshith_18
    @Dakshith_185 жыл бұрын

    Wat he said exactly true good talk

  • @honeyhr876
    @honeyhr8765 жыл бұрын

    Suma garini yela bharistunnaro sir, Nijam ga Suma gari Kanna sir great. Sir ni Marriage chesukovadam valla Suma lucky aiyyaru

  • @hyderabadifunnyboys4793

    @hyderabadifunnyboys4793

    5 жыл бұрын

    🤣😄

  • @mastfunno1292
    @mastfunno12925 жыл бұрын

    Suma lanti wife dhorakatam mee adhustam

  • @ss-si6vn

    @ss-si6vn

    5 жыл бұрын

    fun videos rajeev dorakadam suma adhustam rajeev garu very very very good husband and good person and good family

  • @jayagoud1121
    @jayagoud11215 жыл бұрын

    Meeku Suma garu ante chaala Eershya undhi mee maatallone telusthundhi

  • @nayabsha6045

    @nayabsha6045

    5 жыл бұрын

    Adhe ayithe credit tisukunne vadukadha

  • @satyanarayanaj2320

    @satyanarayanaj2320

    5 жыл бұрын

    Eershya enduku.....they both are happy. Andulone evevo vetukkokandi

  • @self-beliefshan

    @self-beliefshan

    5 жыл бұрын

    Happy ga unna family lo chichulu pettakando

  • @soumyareddy3569

    @soumyareddy3569

    5 жыл бұрын

    Jaya Goud koncem drinc vesinttu vunnadu lendi 😁

  • @bhavanisumaakkafan4350
    @bhavanisumaakkafan43505 жыл бұрын

    Rajeev Garu Miru great andi

  • @shrilaxmiadshyderabad6275

    @shrilaxmiadshyderabad6275

    5 жыл бұрын

    Rajeev interview was bore. Slow taking. Not good.

  • @naistam7118

    @naistam7118

    5 жыл бұрын

    Naku Suma ante chala istam

  • @bhavanisumaakkafan4350

    @bhavanisumaakkafan4350

    5 жыл бұрын

    Naku kuda Suma akka ante chala estam bro

  • @naistam7118

    @naistam7118

    5 жыл бұрын

    @@bhavanisumaakkafan4350 ok. Neeku vunna istam very naku vunna istam veru ame meeda 😁

  • @ashokvardan267
    @ashokvardan2675 жыл бұрын

    Mee Amma nanna chesina punyam vallane mi generation lo mi populariti karanam

  • @akhilkrishna9687

    @akhilkrishna9687

    5 жыл бұрын

    Super ga chepparu sir

  • @janakiramaraju6618
    @janakiramaraju66185 жыл бұрын

    Rajeev garu and Suma garu ...long live... God bless you. Today onwards definitely I pray God for your prosperity.

  • @sv7475
    @sv74755 жыл бұрын

    Rajiv is speaking high of his mom,people are misunderstanding it as jealous on wife The respect you are giving your parents is just commendable

  • @mastfunno1292
    @mastfunno12925 жыл бұрын

    Suma medha asuya chupinchakandhi

  • @CA-yg9wv
    @CA-yg9wv5 жыл бұрын

    Y u anchors always ask abt suma to her husband..

  • @pavanipareddy2658
    @pavanipareddy26585 жыл бұрын

    Suma okkate peace. No beate her

  • @srinimba7656
    @srinimba76565 жыл бұрын

    Great family to accept her and Rajiv good support to suma.

  • @manisuji6440
    @manisuji64405 жыл бұрын

    Suma vadina eppudu... Appudu super

  • @srinimba7656
    @srinimba76565 жыл бұрын

    Suma is lucky bcoz of Rajiv.That is true.

  • @deepiupalamaner2855
    @deepiupalamaner28555 жыл бұрын

    nice rajeev

  • @suresh9085
    @suresh90855 жыл бұрын

    Interview theda ga undhi.. I think he had too much ego on Suma garu

  • @homelywords

    @homelywords

    5 жыл бұрын

    Yes

  • @sureshsapinc5431
    @sureshsapinc54315 жыл бұрын

    orey anchor you are doing interview with Rajeev why you concentrating on Suma and her salary

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas59465 жыл бұрын

    Go to politicial leaders,and ask their assets

  • @chinnichinni6365
    @chinnichinni63655 жыл бұрын

    Rajiv garu cheppendhi aksharala nijam ninu chala chotla vinnanu

  • @chandrakalareddy8113
    @chandrakalareddy81135 жыл бұрын

    రాజీవ్ కనకాలగారూ మీరు సినిమాల్లో ఎక్కువ గ నటిస్త్తే మాకు చూడాలని ఉందిఆ. నటనలో మంచి టాలెంట్ వున్న నటులు మీరు ఎంతో భావయుక్తం గా డైలాగ్స్ చెప్పగల టాలెంట్ మీలో వుంది. మీరు నటన మీద శ్రద్ధ వహించడం లేదా లేక దర్శక నిర్మాతలు మీలాంటి నటుడిని మీ టాలెంట్ కి అవకాశం ఇవ్వడం లేదో అర్ధం కావటంలేదు. మాఅందరి కోసం మీరు నటిస్తూనే వుండండి. మీరు రాజీవ్ నగర్ లో వుండగా మీ అమ్మ నాన్నలతో మేము కలుస్తుండే వాళ్ళం. ఆల్దబెస్ట్ రాజీవ్ గారు.

  • @rajamaniveligati2112

    @rajamaniveligati2112

    5 жыл бұрын

    Chandrakala Reddy

  • @sudheerreddy3709
    @sudheerreddy37095 жыл бұрын

    Great sir kanuka la

  • @r20talks
    @r20talks5 жыл бұрын

    Suma kante baga chesevallu chala mandhi vunnaru. Kani edaga nivvaru... E Rajeev Anni Movie Audio functions recommendations... Malli na involvement ledhu chepthunnadu...

  • @arunabasha391

    @arunabasha391

    5 жыл бұрын

    Neku cheppara

  • @naveenk7482

    @naveenk7482

    5 жыл бұрын

    aa sarley aduke Telugu states suma ante estam no vulgur language family baga chustaru

  • @Aero-rh8ce
    @Aero-rh8ce5 жыл бұрын

    All nonsense titles. He never told her remuneration

  • @bscbsc9457

    @bscbsc9457

    5 жыл бұрын

    Yes,you are correct

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh5 жыл бұрын

    Anchor fellow u still need training n interviewing actors, better take training

  • @saikonda7924

    @saikonda7924

    5 жыл бұрын

    Seriously, unprofessional anchor

  • @chelladorai1260
    @chelladorai12605 жыл бұрын

    Without knowing his wife remuneration no Indian will believe

  • @hamsavenit5397
    @hamsavenit53975 жыл бұрын

    u should change ur way of talking sir.. if u r a good hrt it doesn't Matter d way ur response iz vry important and i dnt like d way ur responding ..

  • @r20talks
    @r20talks5 жыл бұрын

    Manaki poriginti pulla kura ruchi.. Sontha vallani edaganivvam...

  • @kiranmaijagarlapudi9037
    @kiranmaijagarlapudi90375 жыл бұрын

    There is no such rule.. that what ever in-laws have done..is to be followed..

  • @mmani5446
    @mmani54465 жыл бұрын

    ChalA sir meeku teliyakunda vuntunda. Ipatiki meera anchoring lo rajyam aaalutunnaru

  • @chelladorai1260
    @chelladorai12605 жыл бұрын

    What other work you have apart knowing your family earnings

  • @claudia94585
    @claudia945855 жыл бұрын

    Entho mandhi yedhavalanu interview chestunnaru andhulo veedu okkadu ayya. viswa da be rama vinu ra vema

  • @satyanarayanaj2320
    @satyanarayanaj23205 жыл бұрын

    Ore anchor ..... neekenduku ra. ...Suma gari Salary gurunchi

  • @suresh9085
    @suresh90855 жыл бұрын

    Why u r saying kanakala

  • @ss-si6vn
    @ss-si6vn5 жыл бұрын

    Rajeev garu and ur family lekapote suma ledu

  • @bhavnahrishikeshbhavnahris8559
    @bhavnahrishikeshbhavnahris85595 жыл бұрын

    I like you so much suma aka

  • @PADKOTEpradeep
    @PADKOTEpradeep5 жыл бұрын

    Anchor Ni marchandra babu

  • @babumahesh132
    @babumahesh1325 жыл бұрын

    Waste of time

  • @jayagoud1121
    @jayagoud11215 жыл бұрын

    Direct forward

  • @chelladorai1260
    @chelladorai12605 жыл бұрын

    Always saying your parents name good but what did you do to your family

  • @SharadGanji
    @SharadGanji5 жыл бұрын

    U seem to be jealous of suma garu...

  • @vinodhvinod8381
    @vinodhvinod83815 жыл бұрын

    Ara ankraga amananaanta nuvanteta sumasuma antaventera

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju155 жыл бұрын

    Endukandi entha kalam bharinchali ee sumani En goppathanam vundi amelo language lona chala mandi vunnaru antha kante goppaga andarini thokkesthunnaru. Ilanti vallu. Eppudu sumena baboi bharincha leka pothunnamu. Inka vadalandi.sampadinchindi chalada avidagariki. Vadalandi baboi vadalandi

  • @alakhsharma4325

    @alakhsharma4325

    5 жыл бұрын

    Meekenduku eersha...

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas59465 жыл бұрын

    You don't have common sense to ask remuneration.

  • @pruthvi-7
    @pruthvi-75 жыл бұрын

    Evardra e anchor gadu

  • @suresh9085
    @suresh90855 жыл бұрын

    Sir urike dabbulu fame ravu kadha, antha cheppalsina avasaram ledhu.. Over

  • @ramuswonder5478
    @ramuswonder54785 жыл бұрын

    Sumaku neevu unfit..... Neeku suma dorakadam... Nee adrustam

  • @sarojatirumala9703
    @sarojatirumala97035 жыл бұрын

    Abba chaala sodiga maatladavu Rajiv

  • @chelladorai1260
    @chelladorai12605 жыл бұрын

    Rajiv words Are fake

  • @peace3095
    @peace30955 жыл бұрын

    Caption marchu ra Ninja Kodaka...

  • @SKkiransai
    @SKkiransai5 жыл бұрын

    Waste channel

Келесі