SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA | KALYAN KEYS | RAJ LOHITH | AYRA

Ойын-сауық

#sukkatheeru #newlovesongs #bramarambikatutika #kalyankeys #rajlohith
SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA |KALYAN KEYS | RAJ LOHITH | AYRA CREATIONS
Concept & Direction: Raj Lohith
Producers: Mounika Kodakandla, Padma Kodakandla
Banner: Ayra Creations
Music: Kalyan Keys
Singers: Vagdevi, Hanumanth Yadav
Cast: Bramarambika Tutika. Ramu Rathod
Cinematography: P.N Arjun
Editor: Rajendar Bandari
Lyrics : Kamal Eslavath
Associate Director: Mallikharjun Chitram
Colorist: Ganesh Kommarapu
Executive Producer: Raj Lohith
Choreography: Srinath Aldi
Makeup & Styling: Siva Shankar
Production Manager: Mallikharjun Chitram
Stills & Making : Srikanth Kamisetty
Poster & Title design: Rajendar Bandari
DI: Golden Rain Studios
Follow us on
/ aryacreations_off
#kannayyakadammaneenu
#ramudukadammaveedu
#kalyankeyssongs
#bramarambikasongs
#ramurathodsongs
#telugufolksongs
#folksongs
#newlovesongs2024telugu
#lovesongstelugu
#lovesongstelugunew2024
#newfolksongs
#lovesongstelugu2024
#newfolksongstelugu
#newfolksong2024
#2024lovesongs
#latestlovesong
#folksongstelugu2024new
#newfolksong
#telugulovesongs
#telugufolksongs
#djfolksongstelugu2024
#djsongstelugu2024
#lovefailursong
#folksongsnew
#janapadasongstelugu
#latestfolksongs2024telugu
#newfolksongs2024telugudj
#newfolksongstelugu2024
#telugunewsongs2024
#folkdjsongscomnew2024
#folksong2024
#newfolkdjsongs2024
#lovestatus
#lovesongs
#lovevideos
#breakupsongs
#latestbreakupsongs
#latestemotionalsongs
#telugudjsongs
#newfolksong2023 telugu
#newfolksongs2023telugu
#newfolksongs2023
#telugufolksongs2023
#telugufolksongsnew2023
#telugujanapadasongs2023
#telugunewfolksongs
#folksongs
#folksongstelugu

Пікірлер: 2 500

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti87752 ай бұрын

    రాముడు కాదమ్మా విడు కొంటె కన్నయ్య గుణములు ఉన్నొడు ... ఈ లిరిక్స్ insta లో విని వచ్చినవాళ్ళు ఉన్నారా నేనైతే అలానే ఈ సాంగ్ వింటున్న ❤...👍😊

  • @lakshmikanthnaidu684

    @lakshmikanthnaidu684

    2 ай бұрын

    Haan nenu kuda same

  • @chintuvarma7350

    @chintuvarma7350

    2 ай бұрын

    Haa nenu kuda

  • @srinuvasulu433

    @srinuvasulu433

    2 ай бұрын

    Haa nenu kuda😅

  • @ganeshabothu442

    @ganeshabothu442

    2 ай бұрын

    Same to you bro

  • @user-ie3kz1hs3m

    @user-ie3kz1hs3m

    2 ай бұрын

    Same here insta lo urike vastundi oka sari vindam ani vachina valaki nenu unanu🫣

  • @kolipakaharish8241
    @kolipakaharish82412 ай бұрын

    కన్నయ్య కదమ్మా నేను అన్న లైన్ ఇంత బాగుందో అంటే అంతా బాగుంది వింటుంటే వెనలి అనిపిస్తుంది అన్ని సార్లు విన్నమో......❤❤❤❤

  • @sdvsmurthy171

    @sdvsmurthy171

    2 ай бұрын

    extraordinary sons❤

  • @SatyahimaBinduLucky

    @SatyahimaBinduLucky

    2 ай бұрын

    Same

  • @TSunitha-yc7ht

    @TSunitha-yc7ht

    Ай бұрын

    Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasureddyramidi1256

    @vasureddyramidi1256

    Ай бұрын

    Yess

  • @AaAa-vv4gk

    @AaAa-vv4gk

    Ай бұрын

    కన్నయ్య కాదమ్మ వీడు ....అంటే అసలు ఏం తెలియక ఈ పదం రాశారు కన్నయ్య రాముడు ఇద్దరూ ఒక్కటే ఇద్దరిలోనూ ఒకే గుణాలు ఉన్నాయి కృష్ణుడు చెడ్డవాడు కాదు ,రాముడు మరి కృష్ణుడు ఇద్దరూ ఒకటే ఇద్దరిలో ఒకే గుణాలు ఉన్నాయి కృష్ణుడి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు తెలియక తెలియక మనం ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు కరెక్ట్ గా తెలుసుకుని పాట రాయాలి మన ధర్మాన్ని మనం కాపాడాలి.

  • @maheswarareddypochana7452
    @maheswarareddypochana7452Ай бұрын

    చాలా చాలా బాగుంది సాంగ్....❤ ఈ సాంగ్ వింటుంటే... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్. ప్రతిరోజు రాత్రి ఈ పాటను కనీసం ఐదు సార్లు వినాలనిపిస్తుంది. టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్....

  • @maheswarareddypochana7452

    @maheswarareddypochana7452

    Ай бұрын

    కృతజ్ఞతలు..... నా కామెంట్ ని లైక్ చేసిన మిత్రులందరికీ

  • @SamsaniVidysagar
    @SamsaniVidysagarАй бұрын

    కోట్లుకోట్లు పెట్టి సినిమా లో తీసిన సాంగ్స్ అవ్వి అర్థమై సావవు ఈ మధ్య ఫోక్ సాంగ్స్ చాలా ట్రేండింగ్ లోకి వచ్చాయి వింటుంటే చాలా హాయిగా ఉంటున్నాయి 💐💐💐💐💐

  • @rameshfathepur9509

    @rameshfathepur9509

    Ай бұрын

    మీరన్నది సత్యం.... శంకర్ అన్నా 10 కోట్లు పెడతాడు సాంగ్ కోసం కానీ సగం సగం అర్ధం అవుతుంది

  • @erlasrinivas1349

    @erlasrinivas1349

    Ай бұрын

    ఇప్పుడు సినిమా పాటలు కంటే జానపద గేయాలు బాగున్నాయి❤

  • @soujanyasripathi2582

    @soujanyasripathi2582

    Ай бұрын

    ,a😀🩷😮🦮🐏🐊🦏🐕🦍🐫❤❤

  • @saikrishnayadav7955

    @saikrishnayadav7955

    29 күн бұрын

    ఈ ఫోక్ సాంగ్స్ నీ మల్లి మనకి పరిచయం చేసిన మాట్ల తిరుపతి అన్నకి ఒక లైక్

  • @RamarajuRaju-rg3ks

    @RamarajuRaju-rg3ks

    27 күн бұрын

    Kjonhsirsha❤️🧚‍♂️🦚💙💞💖🤣🥲😉😅😁🥵👎👩‍🍳

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel33302 ай бұрын

    వేరే లెవెల్..👌👏👏 సింపుల్ గా చాలా నీటిగా ఉంది..👏👏

  • @PuttalaAnjaya

    @PuttalaAnjaya

    Ай бұрын

    ❤❤

  • @LaxmiBathka

    @LaxmiBathka

    15 күн бұрын

    ❤😊🎉

  • @VenkatadhanushThota

    @VenkatadhanushThota

    2 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @rajumunjala6979
    @rajumunjala69792 ай бұрын

    కన్నయ్య కాదమ్మ నేను పాట చాలా బాగుంది, డాన్స్,సింగింగ్ సూపర్బ్...All the best Team💐💐

  • @SmilingCheckers-xy7wp

    @SmilingCheckers-xy7wp

    2 ай бұрын

    Sncmxmxmxmcmc

  • @SmilingCheckers-xy7wp

    @SmilingCheckers-xy7wp

    2 ай бұрын

    Fmxmxmcmclflcmxixn

  • @ranivarmav7635
    @ranivarmav7635Ай бұрын

    ఈ పాట🤩చూసాక విన్నాక😍ఇంకేం చూడబుద్ధి వినబుద్ధి కావట్లే❤చాలా చాలా బాగుంది ఇద్దరు బా చేశారు😊అబ్బాయ్ ని ఐతే మా ఇంటికి తెచ్చేసుకోవలి అనిపిస్తుంది👌🏻బంగారుకొండ🤗ఈ పాట వ్రాసిన తీసిన మ్యూజిక్ ఇచ్చిన అందరికి థాంక్యూ🙏🏻

  • @sowjanya944
    @sowjanya944Ай бұрын

    చాలా చాలా బాగుంది నాకు ఇ సాంగ్ అంటే మాటల్లో చెప్పలేను చాలా సార్లు విన్నాను వింటుంటే మైండ్ రిలీఫ్ ఐయినట్టు ఉంటుంది so great

  • @user-zj2mj2dz3h
    @user-zj2mj2dz3h2 ай бұрын

    తెలుగు సాహిత్యాన్ని ఇంత గొప్పగా పాట రూపంలో andichhare మీకు హ్యాట్సాఫ్ గురు.ఇంకా మంచి సాహిత్యాన్ని అందివ్వాలని కోరుకుంటున్న

  • @shivaji7402
    @shivaji74022 ай бұрын

    అబ్బా అబ్బా సినిమా నీ మించిపోయింది పాట అద్భుతమైన పాట ❤️🥰..... సూపర్ నటన హీరో హీరోయిన్ మెటీరియల్ ఇద్దరు ❤️❤️❤️🩷😍🩷🩷😍🩷🩷🩷🩷🩷😍😍👍👌🥰😍😄

  • @harinarayanharinarayana8949

    @harinarayanharinarayana8949

    Ай бұрын

    Super song bro I love it👌👌👌👌❤❤❤❤❤

  • @bhagyalakshmiguje1271
    @bhagyalakshmiguje1271Ай бұрын

    రాసిన ఈ ఎవరో కానీ సూపర్ మైండ్ లో నుండి వెళ్ళడం లేదు వారికీ ధన్యవాదాలు ,🎉

  • @Anonymous-nk6jt
    @Anonymous-nk6jtАй бұрын

    చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్ళు పాడినవారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది నేనైతే చాలా సార్లు విన్నాను పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నది 👍👍👌🥰💯👌👌🙏💐💐

  • @user-cd5kc7fv2j
    @user-cd5kc7fv2j2 ай бұрын

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ❤🎉🎉😊❤❤❤

  • @MukeshMesram-oz4ns

    @MukeshMesram-oz4ns

    Ай бұрын

    🥷🥷🥷🥷🥷🥷

  • @shekareguda4954
    @shekareguda49542 ай бұрын

    కన్నయ్య కదమ్మా నేను కంటి పపొలే చూసుకుంటాను నువ్ మెచ్చే రాముణ్ణి నేను సీతా కష్టాలు ముడి పెట్టబోను❤

  • @sathishnagula568

    @sathishnagula568

    2 ай бұрын

    Aithy ramudu kastalu petada

  • @user-bt8py9er7o

    @user-bt8py9er7o

    Ай бұрын

    Super❤

  • @chamanthularamgopal8206
    @chamanthularamgopal8206Ай бұрын

    ఈ పాట రాసిన వారికి ........❤❤ మాటలో చెప్పలేను టీమ్ కలిసి అభినందించాలి .....ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న

  • @kphareesh398
    @kphareesh398Ай бұрын

    🩵💙 చాలా చాలా బాగా వుంది హీరోయిన్ డాన్స్ నైస్ ఎక్సప్రెషన్స్ కూడా good 🙌🙌🙌

  • @nareshjakkula1339

    @nareshjakkula1339

    Ай бұрын

    Dance అంతగా m లేదు సాంగ్ బావుంది

  • @archana_2_2_3
    @archana_2_2_32 ай бұрын

    Instagram lo chusi youtube lo ki vachindhi yevaru ..

  • @user-xb8iv9ht1t

    @user-xb8iv9ht1t

    2 ай бұрын

    Nenu

  • @thanuja-vi6fk

    @thanuja-vi6fk

    2 ай бұрын

    Nenu

  • @binkarishiva9015

    @binkarishiva9015

    2 ай бұрын

    0​@@thanuja-vi6fk

  • @Vishnu_12_editz

    @Vishnu_12_editz

    2 ай бұрын

    Nenu❤❤❤

  • @shanthadonthagani796

    @shanthadonthagani796

    2 ай бұрын

    Me

  • @RajuBhai-zv6dy
    @RajuBhai-zv6dy2 ай бұрын

    అబ్బా ఏమ్ సాంగ్ రా అయ్యా,,,❤ మైండ్ లో నుండి పోవడం లేదు

  • @user-on4mq8bt9y

    @user-on4mq8bt9y

    2 ай бұрын

    😊😊

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775Ай бұрын

    రామ్ రాథోడ్ అన్న ఢీ లో కంటెస్టెంట్ గా చిట్టి మాస్టర్ తో వచ్చాడు అన్న విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...all the best ram bro..❤🎉

  • @devighanapuram9030

    @devighanapuram9030

    6 күн бұрын

    FC cdFfffwqqeddfrftfttf5tqqqdwdg

  • @user-ep8vr7vk5q
    @user-ep8vr7vk5qАй бұрын

    చాలా బాగుంది బ్రో, ముఖ్యంగా హీరో, హీరోయిన్ చాలా బాగున్నారు 👍🏿

  • @rajumolugu9154
    @rajumolugu91542 ай бұрын

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ ఒక్కసారి థియేటర్లో చూస్తే మతి పోతుంది సినిమా సాంగ్స్ కన్నా మీరిచ్చే సాంగ్స్ ఎంతో బాగుంటుంది చాలా చాలా మీ సాంగ్ వింటూ ఉంటాము మీ సాంగ్స్ అన్నిటిలో ఈ సాంగ్ చాలా బాగుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SatishVolunteer
    @SatishVolunteer2 ай бұрын

    నీ సాంగ్స్ ఎప్పుడు విన్నా మనసు ప్రశాంతం గా ఉంటుంది అన్న❤

  • @Lavanyaboya-jy4ux
    @Lavanyaboya-jy4ux14 күн бұрын

    Chala bagundhi e song yenni sarlu vinna malli malli vinalanipisthundhi❤❤

  • @CHANDHU5659
    @CHANDHU565921 күн бұрын

    నువు వింధ్య విహారి లో చాల బాగున్నావ్. ప్రసాద్ బెహ్ర తో చాల క్యూట్ గా వుంటావ్

  • @bodystrength1012
    @bodystrength10122 ай бұрын

    Em thagi rasav ra babu E song pichilepistundhi. Super a okka lyric marchipoleka pothunna ❤❤❤❤❤❤❤❤❤

  • @n.gouthamiak9534
    @n.gouthamiak95342 ай бұрын

    Song రాసిన వారికి పడినవారి 🎉🎉🎉🎉 ముఖ్యంగా యాక్టింగ్ చేసి హీరో హీరోయిన్ లకు కంగ్రాక్స్యులన్ 👌👌👌👏👏👏👏💞💞💞💞💞🥰కీప్ గోయింగ్ గాడ్ బ్లేస్ అల్ బోత్ ఆఫ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ManikantaBoddu-to6ll

    @ManikantaBoddu-to6ll

    Ай бұрын

    Wisidut

  • @shivashankarcherukupally340
    @shivashankarcherukupally34025 күн бұрын

    ఏం ఫీల్ వుంది మామ ఈ పాట వింటే సూపర్ 🎉🎉🎉

  • @hanumanhanu4517
    @hanumanhanu4517Ай бұрын

    సూపర్ వేరే level అన్ని సింపుల్ గా ఉన్న బాగుంది ఈ మధ్య మూవీస్ లో ఒక సాంగ్ కూడా బాగా ఉండడం లేదు మ్యూజిక్ కి ఉన్న మ్యాజిక్ ఉండాలి

  • @AlluArjun-ld6mx

    @AlluArjun-ld6mx

    Ай бұрын

    Hi ❤❤❤❤❤❤❤❤

  • @gangadharbogam7596
    @gangadharbogam75962 ай бұрын

    రామ్ డ్యాన్స్ కోసంమే చూసా all the best bro

  • @MorleMallesh-dg7cn
    @MorleMallesh-dg7cn2 ай бұрын

    Only ee video ram vese aa cute step kosam chusthunnam

  • @bojjakamalmudhiraj2821

    @bojjakamalmudhiraj2821

    2 ай бұрын

    Super

  • @user-ls8wh5fs1g

    @user-ls8wh5fs1g

    2 ай бұрын

    Yes❤❤

  • @DasaradhamModdupally
    @DasaradhamModdupally21 күн бұрын

    ❤suppar song❤❤❤

  • @prashanthmarishetti4541
    @prashanthmarishetti4541Ай бұрын

    Hanumanth Yadav and female singer 's voice magic..1 crore views.❤

  • @Rvind0325
    @Rvind03252 ай бұрын

    Elanti songs vinnappudey manaku oka lover untey bagundu anpisthadhi 😂

  • @anandaViVlogs333

    @anandaViVlogs333

    Ай бұрын

    నిజమే కానీ....అమ్మాయిలు just use chesukuntaru..... Movement ni batti maripotharu... Kani abbayilu thondaraga mosapotharu.... Anni vadilesukuntaru..... Dont love...

  • @arthianshu5664
    @arthianshu56643 ай бұрын

    Awesome lyrics 🎉🎉🎉ammay chala bagundhi❤❤❤

  • @KasaRevathi
    @KasaRevathiАй бұрын

    Ayyababoy.....super..song....lovely...song...thanks...makosam. ela...manchi. manchi. Song's chestunaduku

  • @saikumardurgam3989
    @saikumardurgam3989Ай бұрын

    Enni saarlu vinna aa feeling ee veru🫶✨✨✨...Kannayya kadamma nenu lyrics ki Fidaa bro♥️♥️♥️🥳

  • @Krishnapandhan

    @Krishnapandhan

    4 күн бұрын

    💃💃

  • @KodiAshok-f6w

    @KodiAshok-f6w

    2 күн бұрын

    Enni saarlu vinna aa feeling ee veru🫶✨✨✨✨✨... Kannayya. Kadamma nenu lyrics ki fidaa bro ❤❤❤❤❤❤

  • @user-zj2mj2dz3h
    @user-zj2mj2dz3h2 ай бұрын

    ఈ పాట రాసింది ఎవర్రా బాబు వారికి నా వందనాలు

  • @ksbanjarahits5179

    @ksbanjarahits5179

    2 ай бұрын

    Kamal Eslavath.. garu రాశారు

  • @NaagaRaju-eg4ie

    @NaagaRaju-eg4ie

    Ай бұрын

    Ni

  • @sivachinnu9272
    @sivachinnu92722 ай бұрын

    Kannaya kadhu ana nenu e line matram super chala bagundi only e line mida full song vunte song super hit avutundii pakka

  • @gandhamjyothi638
    @gandhamjyothi63820 күн бұрын

    ఎంత ఎంత బావుంది...రాసిన వారికి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gattammamanugu447
    @gattammamanugu447Ай бұрын

    Super bro meku pedha fan ni nenu my full support meke bro

  • @hanmanthnayak8257
    @hanmanthnayak82572 ай бұрын

    ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది... 😍❤😍❤😍❤ ###సుక్కతిరు సక్కనోడు ### Excellent lyrics😍 Orally superb song ❤❤❤

  • @SureshSidam-eq1iq

    @SureshSidam-eq1iq

    Ай бұрын

    Hi

  • @lakshmipamula8402
    @lakshmipamula84022 ай бұрын

    Enni sarlu vinna vinali anipinchey song

  • @manikantacreation683

    @manikantacreation683

    2 ай бұрын

    Abboo😂

  • @nihaljon9735
    @nihaljon973511 күн бұрын

    part 2 kavali exalent lyrics ❤❤❤❤🎉🎉🎉

  • @AmruthaTailors
    @AmruthaTailorsАй бұрын

    సుపర్ చాలా బాగుంది సుపర్ సుపర్👌 సుపర్ సుపర్

  • @AaAa-vv4gk

    @AaAa-vv4gk

    Ай бұрын

    అక్క అమృత గారు సూపర్ అంటే పాట సూపర్ ఉంది లిరిక్స్ సూపర్ ఉంది మ్యూజిక్ సూపర్ ఉందండి కాదు భావం బాగుందా లేదా అనేది ముఖ్యం కన్నయ్య ఎంత గొప్పవాడు కన్నయ్య రాముడు ఇద్దరు ఒకటే రాముడు కూడా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే గుణాలు కృష్ణుడి లో ఉన్నాయి పోకిరి ఎదవలు వీళ్ళ గురించి తెలియక తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

  • @kamaleslavath359
    @kamaleslavath3592 ай бұрын

    పల్లవి: Female: సుక్కతీరు సక్కనోడని లెక్కలెన్నో ఏసుకున్న సొక్కమైనా బంగారమని ఒక్కతీరే తలుసుకున్న ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాని మీద పారేసుకున్న ఏలువట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా మురిశిపోయిన ఎంత నొచ్చుకున్న రోజూ రోజు వాని చేస్టలతో యాస్టకొచ్చిన రాముడు కాదమ్మా వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు సితురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మ నా గుండె గోడు . చరణం:01 Female: ఇగురంగ వాడు ఏమార్చినాడు మాటలతొ నన్ను కాటగలిపిండు అక్క అగజూడు బదుమాశిగాడు బహురూపు ఏషాల భలే మోసగాడు వాని ఉద్దేర ముచ్చట్ల నమ్ముకోని ఇట్ల ఇక్కట్ల పాలైతినో వంకర బుద్ది మారేదెట్ల మునుపట్ల నా తోవ మలుపుకుందు నెట్లనో Male: మోసాలు ఎరుగని ఎంతకూ తరగని ప్రేమంత పైలంగ నీ కోసం దాచిన ఏడేడు జన్మల తోడునీడ నువ్వే కావాలంటు కోటి దేవుళ్ళ మొక్కిన కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను నువు మెచ్చే రాముణ్ణి నేను సీత కష్టాలు ముడిపెట్టబోను చరణం:02 Female: పక్కింటి పదుమ ముందింటి మమత ఇంటెనుకనే ఉండే కాపోల్ల రజిత వరస గలుపుకొని సరస మాడుతుంటే సైసక మనసుల తెగ వలపోత ఆ నకరాల పోరాడు నికరంగ నన్ను నిలువున ముంచినాడో ఆ సోకుల శూరుని సోపతయ్యినంక శోకాలు వెరిగినయో Male: కన్నేసి మందిల ఇన్నేసి నిందలు ఎన్నని మోద్దునే తగరాని రందులు చేయలే తప్పులు పడబోకు తిప్పలు చల్లార్చుకో పిల్ల నీ కళ్ళ నిప్పులు కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను సుగుణాల రాముణ్ణి నేను సచ్చేదాకా నీ తోడువుంటాను కమల్ ఇస్లావత్ ..✍️😍

  • @ramtejuampolu

    @ramtejuampolu

    2 ай бұрын

    Amazing song andi voice amazing ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kamaleslavath359

    @kamaleslavath359

    2 ай бұрын

    Tq❤​@@ramtejuampolu

  • @ksbanjarahits5179

    @ksbanjarahits5179

    2 ай бұрын

    Super ❤🎉

  • @mmanojkumar5770

    @mmanojkumar5770

    2 ай бұрын

    ❤ jagtial

  • @arunpatha7365

    @arunpatha7365

    2 ай бұрын

    Tnq ❤kamal islavath

  • @rajumunjala6979
    @rajumunjala69792 ай бұрын

    కమల్ ఇస్లావత్ గారు చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు🙏

  • @Creative_thinker_123
    @Creative_thinker_12311 күн бұрын

    ❤ part - 2 kavali

  • @bashavenisandhya1840
    @bashavenisandhya18402 ай бұрын

    Ababhaaa em lyrics ra ayaaaa...mind lo nundi pothalev... fabulous❤️😍...

  • @NikadeanjiAnji
    @NikadeanjiAnji2 ай бұрын

    ఇప్పటికే 100 సార్ల విన్న కని పాట హిట్ కాలే బ్యాడ్ ల్యక్❤

  • @bhagyalakshmiguje1271

    @bhagyalakshmiguje1271

    Ай бұрын

    Super hit nani Wait and see

  • @tvgovind519
    @tvgovind5193 ай бұрын

    Congratulations all team ki alage ayra creations lo Marenno chakkati paatalu raavali Ani korukuntu marokkasari andariki All the best🎉🎉

  • @JayasuyaSankera
    @JayasuyaSankera13 күн бұрын

    Every thing should be perfect❤ bramarambhikaa 👌

  • @laxmanvarshini1310
    @laxmanvarshini13107 күн бұрын

    పక్కింటి పద్మ ఇంటి ఎదురుగా మమత ఇంటి వెనకాల ఉండే కాపుల రజిత ఇలా బాగుంది లిరిక్

  • @nihaljon9735

    @nihaljon9735

    6 күн бұрын

  • @SravsK-wl4do
    @SravsK-wl4do3 ай бұрын

    Superb ramu garu meekosame chusta mi songs anni❤

  • @PoojithaPeddabudhi
    @PoojithaPeddabudhi2 ай бұрын

    Ram garu mee cute expressions vere level... ippatiki 100 sarlu choosi unta just mee kosam

  • @user-fv4mx2oq8y
    @user-fv4mx2oq8y28 күн бұрын

    కన్నయ్య కాదమ్మా నేను కంటిపాపలు చూసుకుంటాను నువ్వు నచ్చావ్ రాముని నేను సీత కష్టాల్లో కూడా పెట్టే టోను

  • @user-ne9ly6ml8k
    @user-ne9ly6ml8kАй бұрын

    123 times vinnanu❤❤😊

  • @udaygaming6789
    @udaygaming67892 ай бұрын

    Oka Banjara writer kamal eslavath anna Telugu inta manchiga lyrics rayadam super ❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi33643 ай бұрын

    BRAMARAMBIKA U R LOOKING NICE IN THIS SONG AMA 👌, RAMU NICE TO SEE U IN THIS SONG,VAGDEVI & HANUMANTH NICE SONG 👍👍

  • @MalaPrabhakar-md3xi
    @MalaPrabhakar-md3xi2 ай бұрын

    Super ramu annaya

  • @kammribrahmam3604
    @kammribrahmam360410 күн бұрын

    Song Bagundi❤😊

  • @hareeshachintakuntla9114
    @hareeshachintakuntla91143 ай бұрын

    Congratulations anna super all the very best🎉🎉🎉❤❤❤

  • @sandhyae3258
    @sandhyae32582 ай бұрын

    Kannaya kadhamm nenu.....Kanti papole chusukuntanu....aney lirics 👌👌chala baghundhi..,. Malli malli vinalanipisthundhi....male version 👌

  • @Surya12326
    @Surya12326Ай бұрын

    Ippudu 200 times vinanu🤗

  • @ramsmyli5248
    @ramsmyli52482 ай бұрын

    Super song dance farfamence Inka super ❤❤❤Inka lirics itey pichi ❤❤❤❤I love this song ilanti manchi manchi lirics vunna video songs tistarani korukuntunnanu thankyou and All the best 🎉❤❤ 🎉🎉🎉🎉

  • @supersonic7139
    @supersonic71393 ай бұрын

    Superb babai

  • @LavanyaLucky-z2j
    @LavanyaLucky-z2j2 күн бұрын

    Super ga undi Annayya

  • @ramakrishna-hj9ll
    @ramakrishna-hj9ll2 күн бұрын

    What a sang madam... చాలా బాగా పాడారు మీరు..

  • @rjsmshortfilm121
    @rjsmshortfilm1213 ай бұрын

    Donthi Sri venugopala swamy blessings miku untai .... 🎉

  • @vm1435

    @vm1435

    2 ай бұрын

    Avunu bro maa vurilo tisinra bro maa vure donthi venugopalaswamy temple bro

  • @rjsmshortfilm121

    @rjsmshortfilm121

    2 ай бұрын

    Ma Village kuda donthi 😊

  • @venkataramanavelugula
    @venkataramanavelugula2 ай бұрын

    The classic song. మీరు ఎంత మందిని హార్ట్ టచ్ చేసింది❤.. కామెంట్ చేయండి❤❤frnds

  • @user-nt7zl3zd3m
    @user-nt7zl3zd3m18 күн бұрын

    ఈ పాట ఎంత అధుభూతమైన సాంగ్ ఇంటుంటే ఈ భూమి మీద వున్నా సుకలు అనుభవిచ్చినట్ ఉంది

  • @user-iy5wi1uf8u
    @user-iy5wi1uf8u21 күн бұрын

    Akka bagundi✌️✌️😍

  • @rajenderbekkam8754
    @rajenderbekkam87543 ай бұрын

    A Kalyan Keys musical ❤️❤️❤️❤️

  • @thoutushravan4869
    @thoutushravan48692 ай бұрын

    Kannayya kaadamma nen kantipaapalo chusukuntanu nv mechina ramunni nen setha kastalu mudivettabonu . Super lyrics keep it up👍

  • @hatalks0074
    @hatalks0074Ай бұрын

    Osm

  • @arshtigergamer9153
    @arshtigergamer9153Ай бұрын

    E songlo edhi baledhu Ani cheppadaaniki okkati ledhu .song,dance, music,acting, lyrics aithe next level, choreography super Hit song best of luck all..

  • @BabuGandikota-Travels
    @BabuGandikota-Travels2 ай бұрын

    Super super super ❤❤❤ so many times vinna.... bore kottadam ledu, mana life lo jarigetivey kada....

  • @rhythmicnitish
    @rhythmicnitish3 ай бұрын

    Crazzyy Bhaaai!! ❤‍🔥❤

  • @archanagoud6074
    @archanagoud6074Ай бұрын

    Super song and dance

  • @maheshmahi8063
    @maheshmahi8063Ай бұрын

    150 time song vinnannu bro super ❤❤❤❤❤❤❤❤❤

  • @Gvasudevareddy
    @Gvasudevareddy2 ай бұрын

    ఈ పాట రాసిన వారికి సెల్యూట్ కొన్ని వేల సార్లు విన్నాను బాస్ ఈ సాంగ్

  • @alishettijagadeesh7382
    @alishettijagadeesh73822 ай бұрын

    Chala bagundi

  • @mrvenky_0506
    @mrvenky_0506Ай бұрын

    ✨కన్నయ్య కదమ్మా నేను కంటిపపొల్లే చూసుకుంటాను నువ్ మెచ్చే రామున్ని నేను సీతా కష్టాలు మూడి పెట్టబోను......wahhhh lyrics ♥🥰🫂

  • @user-ys4mu7fl3y
    @user-ys4mu7fl3y16 күн бұрын

    Voice of that singer is awesome

  • @kairiprashanth271
    @kairiprashanth2713 ай бұрын

    Superb ❤

  • @rajeshpallikonda8125
    @rajeshpallikonda81252 ай бұрын

    చాలా మీనింగి ఉంది ఈ సాంగ్ లో నాకోసమే రాశారేమో సాంగ్ వేరే లెవల్ సాంగ్ ❤❤

  • @raginialuri1923

    @raginialuri1923

    2 ай бұрын

    😂

  • @k.deepareddy6808
    @k.deepareddy6808Ай бұрын

    The lyrics, music and dance were superb.. the heroine was so sweet i liked her 🎉❤ specially kananya kadamaa and ramudu kadamma veedu konte krishnudu lyrics.... ❤❤❤

  • @allupdatemoviesmedia8478
    @allupdatemoviesmedia84782 ай бұрын

    Nuvvu suprra annayya 🎉🎉🎉🎉🎉

  • @ashokteja7576
    @ashokteja75762 ай бұрын

    Music and lyrics matram adbhutham super enni sarlu villa vinalanipinche la undi ❤❤❤

  • @abinayabi9930
    @abinayabi99302 ай бұрын

    ఈ పాట చాలా బాగుంది బ్రదర్ ❤ the song heart touching

  • @naveenbaban8283
    @naveenbaban8283Ай бұрын

    Heart touching 💞 song

  • @nandhuvlogs9974
    @nandhuvlogs9974Ай бұрын

    Full song kosam inni rojulu wait chesi vachina vallu unara evaraina ?❤

  • @sureshyadhav2293
    @sureshyadhav22932 ай бұрын

    Vagdevi voice ki folk singers antha pakkaku poyetattunnaru. Nice song

  • @talambhargavi7504
    @talambhargavi75042 ай бұрын

    Simply superbb song ❣️❣️ lyrics was so good bgm is awesome❣️

  • @user-bq8et7mt3w
    @user-bq8et7mt3wАй бұрын

    Bro song motham vere undhi superb awesome congratulations brother super hit song

  • @ShanthiJpl-bp7er
    @ShanthiJpl-bp7er22 күн бұрын

    Chhala bagunde ❤❤❤❤

  • @user-fk6rj9zp9z
    @user-fk6rj9zp9z3 ай бұрын

    సూపర్ బావ ❤

  • @user-gs5bg9vm9v
    @user-gs5bg9vm9v2 ай бұрын

    Supar❤

  • @vsgakreations5226
    @vsgakreations5226Ай бұрын

    గొప్ప పాట, టిమ్ అందరికి ధన్యవాదములు

  • @Nellorepillamounisrivlogs
    @Nellorepillamounisrivlogs10 күн бұрын

    ee songtho ramrathod anna fan ayyanu chala bagundi anna mi dance🎉🎉❤🎉🎉super super super

  • @kodimallakittu1936
    @kodimallakittu19362 ай бұрын

    ఇప్పటికే 102 సార్లు విన్నా అయినా బోర్ అనిపించలేదు ❤

Келесі