Suez canal: ఆహారం, ఫోన్ చార్జింగ్ కోసం మూడు రోజులకోసారి తీరానికి ఈదుతూ వెళ్తాను | BBC Telugu
ఎవర్ గివెన్ కంటైనర్ షిప్ కదిలివెళ్ళిన తరువాత సూయిజ్ కెనాల్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. అయితే, సూయిజ్‌కు దక్షిణ తీరంలోని సముద్రం మీద ఉన్న ఒక కార్గో షిప్, అందులోని ఒక వ్యక్తి మాత్రం ఇంకా కదలటం లేదు. ఆ నౌక, ఆ మనిషి నాలుగేళ్లుగా అక్కడే చిక్కుకుని ఉన్నారు.
#SuezCanal #EverGiven #EgyptCoast
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Пікірлер: 101
Oka captain avvalsina attaniki inta dourbhagyama.... Hope he will be relieved and become a Captain Soon.... Love From India Brother
దారుణం కదా పాపం
BBC is real news channel
కనీసం మానవతా దృక్పథంతో అతనికి ఒక మార్గం చూపిస్తే బాగుంటుంది. అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాల్సింది. త్వరలో మీరు మళ్ళీ మాములు జీవితం స్వేచ్ఛగా గడపాలని ఆశిస్తున్నా.
స్వంత దేశము కన్న తల్లి లాంటిది.దాని value ఇలాంటి పరిస్థితులలో తెలుస్తుంది.but బ్రతకాలంటే ఎదో జాబు చెయ్యాలి కదా.
@telugutravellersonofgodsubbu
3 жыл бұрын
Yes
ఇలాంటి rules ఎందుకు పెడతారు?? ఏదయినా మనిషిని సౌకర్యంగా ఉంచటానికి ఉపయోగపడాలి తప్ప ఇలా కాదు...
@zerobudgetpolitics3684
3 жыл бұрын
True
@paragadi5842
3 жыл бұрын
ap ke 3 capitals lantidi e rule
@trendstrends2797
3 жыл бұрын
Yes I agree withu
భూమి మీదే హ్యాపీ గా బ్రతకాలేన్నాం.... ఇంకా సముద్రం మీదా
పాపం కన్న తల్లీ చనీ పోయినా కడసారి చూసుకోలేక పోయాడు 😭😭
@Venkatexplorings99
3 жыл бұрын
As thuraka desalanthe
@ns.krishnagodse1665
3 жыл бұрын
@@Venkatexplorings99 కరెక్ట్ అండి..
Konthamandhi swardam kosam appudey eduguthunna vallu balavuthu vuntaaru... Ilantivi ela barinchi vuntaro telvadu gaani variki pedda salute
Wish you will come out of this tough situation and lead ur life happily
@telugutravellersonofgodsubbu
3 жыл бұрын
Yes mam
Some one has to help him. .please. ..as early as possible
This story is quiet confusing to the common man. The BBC might have explained the rules and regulations under which this guy is being held up for so long.
I can't imagine myself in u r position, may God relieve you from that ships custody
Anduke unnadesham lo Pani cheyyadam Chala manchendi
I don't understand తను ఇంకా అందులోనే ఎందుకు ఉండిపోయాడు, his ship owner doesn't care about him, sorry to say this if he is Hyderabadi then ఆ షిప్ ని తుకానికి అమ్మి ఇంటికి వస్తాడు.
@ameeruddinsyed1376
3 жыл бұрын
😆😆
@rubeenabegum9192
3 жыл бұрын
abhaa antavu inka apudo amutunde 😂😂
All will be fine brother. Don't lose hope.
humans right committee plz help him
ayaa nve great 🙏, Manchi jarigindi anuko, ⛵ Ekkada corona aney inka Narkam undhi
DIVINE MAGIC HELPS U❤️❤️❤️❤️u relived🙏🙏🙏
This is INHUMAN, courts are also Inhuman.. First suspend judges for this situation of Man without considering his mental state of mind... Useless judges, the ship owner and management should not be allowed to do shipping business from now on. 🙏
ఎందుకు అంత కష్ట పడడం నౌకను వదిలేయవచ్చు కదా???
@radhikar5402
3 жыл бұрын
అలా వదలకూడదు... నౌకకు గార్డ్ యన్ గా ఉంటానని పేపర్స్ పై సైన్ చేసాడంట.... అది అతని జాబ్.... కాని 4సం,, వరకు మళ్ళీ ఎవరు రాలేదంట.... ఇది తప్పు.
@hemanthacharyulumbhemantha8891
3 жыл бұрын
@@radhikar5402 ఒకే అవును అండి మరి ఓనర్ తొందరగా స్పందించకపోతే అది ఓనర్ తప్పు అవుంతుంది కదా.అలాంటి అప్పుడు అతను నాకు ఈ జాబ్ వద్దు అని వదిలేస్తే కంపెనీ చేయగలిగింది ఏముంది?అతను కమిట్మెంట్ కు కట్టుబడి ఉండడం గొప్ప విషయం కానీ ఒక మనిషిని ఓనర్ అలా ఇబ్బంది పెట్టడం తప్పు కదా...
@radhikar5402
3 жыл бұрын
@@hemanthacharyulumbhemantha8891 ఓనర్ ది తప్పు అనే అందరూ అంటున్నారు, చెబుతున్నారు కదా.... అలా వదిలేస్తే ఓనర్ కేసు వేస్తాడు సైన్ చేసాడు కదా... ఏమైనా పోయాయి అంటే ఇతనే చెల్లించాలి... ఇతని జాబ్ లోకి ఇంకొకరిని పెట్టాలి అని try చేస్తున్నారు అంట కాని ఎవరు రావడం లేదంట... అందుకే వేలంపాట లో నౌక ని అమ్మేస్తారంట.... అప్పుడు వరకు ఉండమని చెప్పుతున్నారు...
@hemanthacharyulumbhemantha8891
3 жыл бұрын
@@radhikar5402 ok
Egypt govt should feel shame
Very sad to hear his story. Relevant Rights associations must help him
Aslu legal guardian yanduku ships ki .. Egypt court is nuts
Hi quality news 👍
God bless you
present google maps lo ee ship kanipinchataledu 2:08. Google updated map
Nenaythey ship ni paatha samanlodiki ammesi paaripothaa
@zerobudgetpolitics3684
3 жыл бұрын
@@dr.amruthareddy907 hai
Can understand Egypt people and govt, they can still atleast arrange food and other needs
So sad😢
Humanity antaru gada ekkada...human rights vallu edanna charyani theskondi
Ya allah muhammad ayesha par raham kar unka takleefku door farma
@rayisrihariyadavkhystrian4165
3 жыл бұрын
Oh shiva, plz help him
@aryanrajaatheist496
3 жыл бұрын
అల్లాహ్,శివుడు సాయం చేయరు,చేయలేరు .....అతన్ని కాపాడే శక్తి ల,స్థోమత గల మనుషులు మాత్రమే వాన్ని కాపాడగలరు
@asifshaik50
3 жыл бұрын
Aameen...
@ns.krishnagodse1665
3 жыл бұрын
@@aryanrajaatheist496 దేవుడు సాయం చేయలేడన్నప్పుడు..మరి మీ నాస్తికులు వెళ్లి సాయం చేయచ్చు కదా. కనీసం మేము అతన్ని కాపాడమని దేవున్ని కోరుకునే అవకాశం మాకుంది.. మీకు దేవడంటే నమ్మకం లేనప్పుడు మీ నాస్తికులంతా కలిసి వెళ్లి సాయం చేయండి..
Save Him
Babooo 🥺🥺🥺
Please do needful as soon as possible
పారి పోరా బాబు.
Please indian government save him help her
Save please BBC channel
🥺🥺🥺🥺🥺🥺
Twaraga walla desam vallu kapadandi plz
Judiciary without humanity is madness 🔥
Omg 😲😱
Please help him
Map lo ship chusinavallu like here
What humans rights organisation doing?
Ufff
😔 freedom always mirage..some times laws are aid to intern...
😢😢😢😢😔😔😔😔
😥😥😥😥
Chaalaa daarunam
🥺
lockdown kante Ghoram, manishi saati manishini chudakunda matladakunda vundaledu lockdown punyama ani baaga thelisi vachindi, thoralo neeku vidudala kalugu kaka
Govt took his passport he stucked there ,no where to go
I don't know swimming
Go to reliv pls
Thora ga velam vesi andhulo 50%. Mahamadhu ku evvali
Spar parts sale please babu
Nightmare job kada wow hatsoff to him
ఇన్ని రోజులు షిప్ మీద డ్యూటీ చేసి ఏం నేర్చుకున్నావ్ రా బాబు అలా ఎలా సంతకం పెట్టావు
@kumarsanth6953
3 жыл бұрын
Language problem Anna
@vmeducationalvideos9724
3 жыл бұрын
language problem bro. may be Egypt anta arbic valla rules chala different ga untai.
Please do something for him
Sa sad....aa cruel owner ని పంపండి ship లోకి..చెత్త వెధవ
So sad why government behave like dis waste govmt help him leave him alone wth his family 😎😎
Real life of pi story ......
@ravichandra0003
3 жыл бұрын
Pari po ra sammy ante ..paripothaduu
Manusula life tho inta darunam GA adukunntara
Chiina santakamtho bommaipoyavkadara ayya
Sooo sad😭
He is a Capt
Rey idi chaala daarunam
Atanu emi teliyakunda sing chesada,, evariki cheptunnadu,, anta abaddam,, vallaki Anni telusu ship ki gurd ga niyamincha baddadu,, atanu,, Kani atani badha nijame,, cheppe Danilo edo matter undi,,
🤲🤲🤲🤲🤲🤲
Muslim anthey
Devdaaa
arey BBC neeku enni sarlu cheppali ra...missionaries nunchi manushulani voice over theesuku ravaddu ani....enthina nee christian buddhi chupinchukuntunnav...