Sudheer Sandra : ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ? || SumanTv Psychology

#Psychology #PsychologyPower #MindPsychology
Watch ► Sudheer Sandra : ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ? || SumanTv Psychology
BBETTER Diabetic Care (Ayurvedic product) - amzn.to/3TJa6o2
Phone number - 9392636863
Suman Tv Psychology KZread channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Пікірлер: 282

  • @kalpanachintham5044
    @kalpanachintham5044 Жыл бұрын

    100/కరెక్ట్ అండి మేము ఆడపిల్లలము 4గురు మానాన్న గారి గౌరవమే మాకు ముఖ్యము అనుకునేవాళ్ళం

  • @kmanjeera993
    @kmanjeera993 Жыл бұрын

    మీరు అన్న మాట నిజమే, ప్రతీ సారి మా నాన్న గురించి ఆలోచించి కొన్ని వదులు కున్నాను, కొన్నింటి దగ్గరకి వెళ్ళలేదు. ఏదైనా నాన్నకి చెప్పకుండా చెయ్యను. నేను ఏమి చేసిన మా Dad happy ga వుండాలి అంతే because He is my real Hero.... I love my Dad very much 💖.

  • @parimalapushpampuli4161

    @parimalapushpampuli4161

    Жыл бұрын

    Orey pitchoda Dabbu kosam Aasapadathaaru

  • @kmanjeera993
    @kmanjeera993 Жыл бұрын

    నాన్న కోసం చేశాను కానీ త్యాగం చేశానని అనుకోవట్లేదు. ఎందుకంటే తల్లితం్రులిద్దరూ పిల్లలకి చేసిన త్యాగం కంటే పిల్లలు వాళ్ళకి చేసింది ఏమీ ఉండదు. కానీ ఒక situation చెప్తాను. మా నాన్న గారి కి వేరే స్టేట్ transfer అయ్యింది. అప్పుడు నేను 8th class, అన్న ఏమో ఇంటర్ వచ్చాడు. మేమిద్దరమూ అక్కడ చదువుకోడానికి ఇబ్బంది. ఎందుకంటే అక్కడ హిందీ medium, Punjab medium మాత్రమే ఉన్నాయి. అమ్మ మాతో నే A.p lo ne వుండి చదివించు కుంటాను అంది. కానీ మా నాన్నగారికి వంట రాదు. కనీసం కాఫీ కలుపుకోవడం కూడా రాదు. అందుకని నేనే అందరినీ ఒప్పించి నేను, మా అన్న మా grand ma ఇంట్లో వుండి 3yrs చదువు కున్నాము. నేను ఎప్పుడూ మా అమ్మని, నాన్న ని వదలి ఉండలేదు. కానీ అప్పుడు అలా వుండాల్సి వచ్చింది. మా parents నేను ఎంతో ఎంతో miss అయ్యాను. చాలా sick అయ్యాను. వాళ్ళ ఇంట్లో adjust అవ్వలేక పోయాను. ఏది ఎవ్వరికీ చెప్ప లేక పోయాను. వాళ్ళు చీటికి మాటికి మా ఇద్దరినీ తిడుతూ వుండేవారు. మేము కామ్ గా వున్న నాన్న వాళ్ళకి చాలా కంప్లైంట్స్ చెప్పేవారు. వాళ్ళ కి first time మా ఇద్దరి పైన చాలా కోపంగా వుండేవారు. చాలా depress అయ్యేదాన్ని. అవి తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. తర్వాత మళ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అప్పుడు మా గురించి వాళ్ళకి అర్థమైంది. నాది ఒక్క suggestion ఏంటి అంటే ఎవ్వరూ వాళ్ళ పిల్లలని ఇంకొకరి దగ్గర ఉంచకూడదు. అది ఏ పరిసథితుల్లో అయినా సరే. వాళ్ళకి, Parents ki ఒక gap వస్తుంది.

  • @Ramudu0123
    @Ramudu0123 Жыл бұрын

    Super sir🙏🙏🙏👍🌹 అందుకే ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఉండాలి

  • @MUTYALANAGACHARY-hk5rs
    @MUTYALANAGACHARY-hk5rs Жыл бұрын

    మీరు చెప్పింది నిజం నాకు ఇద్దరు అమ్మాయిలు

  • @srinivasanpb7348
    @srinivasanpb7348 Жыл бұрын

    సర్ ఆస్తిలో వాటా ఇవ్వడం సరి కాకా పోవొచ్చేమో అడా పిల్లలకు అంటే దాని అర్ధం వాళ్ళను తక్కువ చూడడం ఖాధు ఆడవాళ్లకు పెళ్లిలో ఘనంగా అంటే కట్న కానుకలు పెళ్లి ఖర్చులు గోల్డ్ ,కొత్త కాపురానికి సరిపడ వస్తువులు సరి పద వస్తువులు ఇవ్వన్నీ సమకూర్చడానికి తండ్రులకు ఎంత ఇబ్బంది,ఒకటి ఆడపిల్ల పుట్టిందంటే చాలు చిన్నప్పటినుండి వాళ్లకు ఖర్చులు ఎక్కువనే ప్రతి విషయంలో పెళ్లి ఐనతరువత వరుడు ఎక్కడా ఉంటే అక్కడికే కూతురును పంపించడం జరుగుతుంది అంటే ఎన్నో వందల కిలోమీటర్లు పంప వలసి వస్తుంది అంటే వీళ్లకు రెండు ఎకరాల భూమి వుండి ముగ్గురు సంతానం లో ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి దీనిలో వాటా ఇవ్వడం వలన భూమి వేరేవాళ్లకు అమ్మవాలసి వస్తుంది కాబట్టి దీనికి బదులుగా పెళ్లిలో సరిసమానంగా కట్నకానుకలు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వ వలసిన అవసరం ఉండక పోవచ్చు ఆస్తి అనేది ఏకీవ ఉంటే ఇస్తే పరవాలేదు అని నా సభిప్రాయం దీని అర్ధం అమ్మాయిలను తక్కువ చేయడం ఖాధు

  • @Shailarao1104
    @Shailarao1104 Жыл бұрын

    Yes I did that for my father ..I sacrificed my entry into politics because I didn't want him to face any obstacles ! I love my nanna 💗

  • @chengalvalasarada7953
    @chengalvalasarada7953 Жыл бұрын

    Yes, it's truly said. I could raised beyond the bar just to make my Dad feel proud of me

  • @ameerbasha615
    @ameerbasha615 Жыл бұрын

    జయహో. సుమన్ TV మీరు. ముత్యాలు వెతుకుతుంటారు. జన సముద్రములో ఎందరో సమాజాన్ని సుగుణ మనే శిల్పము తో చెక్కే మహా శిల్పులు ఉన్నారు. మంచి సమాజాన్ని నిర్మించే మార్గదర్శి. కావాలి. చాలా సంతోషం. సినిమా లో నరకడము చంపడము ఎంతో సింపుల్ గా చూపిస్తున్నారు. సమాజానికి విషము పోస్తున్నాయి కొన్ని సినిమాలు. సంతోషం Suman TV. కుటుంబం కలసి చూసే సినిమాలు ఎన్ని ఉన్నాయో చూపండి. మేము చిన్నపుడు మా కుటుంబ మంతా సినిమా చూసేవాళ్ళం. ఇపుడు మీరు interview అందరూ సంతోషంగా చూస్తున్నాము.

  • @sudhacheruvu2973
    @sudhacheruvu2973 Жыл бұрын

    Maa nanna kuda maa gurinchi chala sacrifice chesaru salute to my dad

  • @swamydonakanti123
    @swamydonakanti123 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్

  • @ashalatha5564
    @ashalatha5564 Жыл бұрын

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు 👌

  • @billibabittasreeya.25
    @billibabittasreeya.25 Жыл бұрын

    Yes sir miru cheppevi Anni nijale, tadri kosam 14 years vanavasani ki vellina Ramudu gotta vadu aite tadri kosam attarinttilo jeevithanttam attarinttilo gouravalu avamanalu anni panulu dairyangga adurkone kuturu chala great 👍👏👏👏👏

  • @priyankaramanarayan578
    @priyankaramanarayan578 Жыл бұрын

    You said 100% true sir... We have sacrified our lives for fathers but we don't fell that is sacrifice.. Its our responsibility to take care our fathers bcz... They're sacrificing their life for us.. Starting from our birth to till last breath.. Every pain Money Education Work Strength Food Like soo many things...fathers are ever n ever a great real hero..❤️🙏🙏🙏 Truly he is like a god... I have suffered a lot in my life.. But he is always a supporter And strength to me.. He is the only person who stand for us..ever in our life till his last breath He'll suffer pain ever in his life when his daughter married and gone out from him.. Love so much appa... Even to every father......🙏🙏

  • @kattahimabindu9453
    @kattahimabindu9453 Жыл бұрын

    Yes sir 100./. It's true no one can replace that place in girls life only father ❤ He only deserved that place in my life 😘

  • @bupalredd3413
    @bupalredd3413 Жыл бұрын

    100 % వాస్తవం తెలంగాణ ఉద్యమంలో నా చిట్టి తల్లి బంగారు తల్లి నా కూతురు నా సూచన మేరకు తెలంగాణ తల్లి వేషాధారణతో ఉద్యమం చేసి నా పోరాటంలో పాలుపంచుకుంది అందుకే కంటే కూతుర్నే కనాలి

  • @nramarao26
    @nramarao26 Жыл бұрын

    Thank you sir, చాలా మంది కి తెలియని విశయా లు తెలియ జేశారు. గేమ్స్ కూడ తెలియ జేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @kumarchimala7254
    @kumarchimala7254 Жыл бұрын

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్

  • @madhavib8018
    @madhavib8018 Жыл бұрын

    మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ సార్

  • @pragadamahanthkumar7939
    @pragadamahanthkumar79396 ай бұрын

    మీరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మానాన్న అంటే చాలా ఇష్టం

  • @charantejagaming1622
    @charantejagaming1622 Жыл бұрын

    Suparga chepparu sir

  • @sivanagamani7298
    @sivanagamani7298 Жыл бұрын

    Super andi chala baga chepparu 👏👏

  • @turubhatlachandravathi1127
    @turubhatlachandravathi1127 Жыл бұрын

    Thank you sir ,meeru ankithamichinavarilo nene munduntanu . Ye thandri paruvkosam na jeevitham sacrifice chesano ,aa thandri pogane thodabuttinavvalle na paruv teesaru . Pranam matrame undi jeevashavamla...

  • @Sangeetha-gu4di
    @Sangeetha-gu4di Жыл бұрын

    Yes meru chepindhi 100% correct sir

  • @muralimalyala7676
    @muralimalyala7676 Жыл бұрын

    Very well explained in simple words the real crux of bonding daughter and father.

  • @satyasudhabotu3241
    @satyasudhabotu3241 Жыл бұрын

    నా కూతురు అంటే చాలా ఇష్టం

  • @praneethbalaga2388
    @praneethbalaga2388 Жыл бұрын

    Yes sir super ga chepparu

  • @sudhakarbabubainaboina4707
    @sudhakarbabubainaboina4707 Жыл бұрын

    Yes he sacrified everything for my study and still he sacrificing all for us I luv my father forever he is the only hero in my life ❤️

  • @vyamuna1426
    @vyamuna1426 Жыл бұрын

    Yes sar meeru cheppindi 100' true

  • @rojaranipanuganti6084
    @rojaranipanuganti6084 Жыл бұрын

    Chala baga chepparu sir

  • @pragnab4168
    @pragnab41687 ай бұрын

    Thank you soo much sir actually me speech la nunchi ma parents enta great anedi Naku Baga ardamindi

  • @lathasunkara8110
    @lathasunkara8110 Жыл бұрын

    Yes 👍 100/carectga chepparu sir

  • @arnavg717
    @arnavg717 Жыл бұрын

    Super sir every word is true. I love my dad.❤

  • @gudelicharantej2775
    @gudelicharantej2775 Жыл бұрын

    In all aspects my dad is my real Hero..really he bought up me in greatway..

  • @sreedharpaidi240
    @sreedharpaidi240 Жыл бұрын

    Superb message

  • @tejaswisathivalli8219
    @tejaswisathivalli8219 Жыл бұрын

    Super sir true words

  • @madhuritalasani1379
    @madhuritalasani1379 Жыл бұрын

    Thank you sir ok father ga ok brother ga meru ma adavallaki ankitam chisina me videos ki Vandana sir🙏🙏🙏

  • @kumaribojanapati1256
    @kumaribojanapati1256 Жыл бұрын

    Yes sir ur so correct. Very true.

  • @gangavaramharitha6985
    @gangavaramharitha6985 Жыл бұрын

    Maa kosam nanna nanna kosam Meenu sacrifice cheskunam really aa relation so sweet sir Good sir

  • @srividhya7765
    @srividhya7765 Жыл бұрын

    Every word is true what is said in the video! As girls we learn so much from father, particularly confidence he is, with us ani. But it's a big curse for daughters who loose their fathers. Nobody can replace him. Life turns upside down whatever u have u cannot get true happiness without him.

  • @jyothidasari1612
    @jyothidasari1612 Жыл бұрын

    Thank you sir

  • @trinadhbabuch228
    @trinadhbabuch228 Жыл бұрын

    Superb BOSS Mind blowing 100% curect 👍👍

  • @shamshadbegum9290
    @shamshadbegum9290 Жыл бұрын

    Father love is great in my life Tha .golden days. Never back again

  • @sathaiahankati7879
    @sathaiahankati7879 Жыл бұрын

    Meru cheppinatte maku kooturu unnadi sir nenu adrustavantunni sir tq...

  • @LaxmiGLaxmi-yc5px
    @LaxmiGLaxmi-yc5px Жыл бұрын

    కరెక్ట్ సార్ మాకు ఇద్దరు కూతుర్లు వాళ్ల నాన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటారు

  • @dadambi9480
    @dadambi94806 ай бұрын

    Nijam sir

  • @sivajyothibasangi2603
    @sivajyothibasangi2603 Жыл бұрын

    Yes,My father real hero thank you sir 🙏🙏🙏

  • @sandhyatuppari1713
    @sandhyatuppari1713 Жыл бұрын

    Yes sir 100% Right..

  • @sudhacheruvu2973
    @sudhacheruvu2973 Жыл бұрын

    Sir you are great I love my dad My real hero my dad

  • @Padma90108
    @Padma901085 ай бұрын

    100% sir Meeru cheppindi

  • @balrajubingi307
    @balrajubingi307 Жыл бұрын

    It is Real Sir Thank you.....

  • @saisss3087
    @saisss30878 ай бұрын

    Superrrr sir

  • @Noha262
    @Noha2627 ай бұрын

    అవును sir మీరు చెప్పింది నిజం.

  • @mahathi27
    @mahathi27 Жыл бұрын

    Yes sir 🙏👍

  • @anegounirajamani5079
    @anegounirajamani50797 ай бұрын

    Absolutely correct sir 💯💯💯💯

  • @vasanthi1322
    @vasanthi1322 Жыл бұрын

    S na life ni ma dad kosam sacrifice chesanu paruvu kosam, e roju badhapadutuna vallu happy ga unaru aa happyness chalu anipistundi sir

  • @umagoud3596
    @umagoud3596 Жыл бұрын

    Yes sir it's true'👌👌

  • @mukkareddyketchala5573
    @mukkareddyketchala5573 Жыл бұрын

    Yes super 🤝

  • @somshekar3
    @somshekar33 ай бұрын

    Super sir

  • @RatnakumariBadugu-em8nh
    @RatnakumariBadugu-em8nh Жыл бұрын

    100% cort sir.thank y

  • @priyankanandyala6016
    @priyankanandyala6016 Жыл бұрын

    👏🙏 andharu Ila telusukogaligithe adavallu adrustamanthulu.my father my world 🌎❤

  • @perumallaanuradha7419
    @perumallaanuradha7419 Жыл бұрын

    100 per cent true lines yes my father real hero thank you sir❤

  • @santhoshachinnangalla1222
    @santhoshachinnangalla1222 Жыл бұрын

    Super

  • @umasree9819
    @umasree9819 Жыл бұрын

    My father is my hero love you nana🙏

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Жыл бұрын

    Sudirchandra I like your valuable words daughter effection thanks sir y nellore

  • @sabihajaffardancing6831
    @sabihajaffardancing6831 Жыл бұрын

    Yes sir 100/, it's true 👌👌

  • @asumathi5596
    @asumathi5596 Жыл бұрын

    నిజం సార్

  • @RekhaDevi-zs7ni
    @RekhaDevi-zs7ni Жыл бұрын

    It's 💯 true

  • @muneera2007
    @muneera2007 Жыл бұрын

    Hi sir it's really true I sacrificed my small enjoyments with friends for my father but it's my responsibility I think because he gave do much freedom to me I don't want to misuse it and my father is my bestie for my life🥰🥰🥰

  • @AnithaAnitha-fh4wm
    @AnithaAnitha-fh4wm Жыл бұрын

    Nijamga superga chepparu sir nannu maa nanna naa vishayamlo maa ammani kooda lekkacheyyaru nenu eppudu emanukuntaanante maa dady kosam naa pranaanni iche adhrushtam naaku vasthe baagundu antha kanna adhrushtam inkokati vundadhu.

  • @prashanthiaddanki6899
    @prashanthiaddanki6899 Жыл бұрын

    Yes it's true sir

  • @artislife6919
    @artislife6919 Жыл бұрын

    Super👌👌

  • @godavarinani7628
    @godavarinani7628 Жыл бұрын

    Yes sir 💯%corect

  • @sobharani9017
    @sobharani9017 Жыл бұрын

    Yes my Dad is a my Hero 🙏

  • @samalaambika5263
    @samalaambika5263 Жыл бұрын

    Yes sir

  • @rajuboddu2705
    @rajuboddu2705 Жыл бұрын

    Yes sir it's true

  • @gbr1331
    @gbr1331 Жыл бұрын

    Na character ye....ma father ipoindhandi. Im so happy and respectful with this attitude...

  • @thavanfashions7492
    @thavanfashions7492 Жыл бұрын

    Yes really

  • @kalagasatyanagalakshmimadh7374
    @kalagasatyanagalakshmimadh7374 Жыл бұрын

    This is true in my life and my family

  • @sudharajsudharaj8072
    @sudharajsudharaj8072 Жыл бұрын

    Superb sir ma Nana ante naku chala eshayam kani Thanu eppudu natho ledu I miss you dad

  • @bandlageethanjali6215
    @bandlageethanjali6215 Жыл бұрын

    Yes. I am also one of the girl who is sacrifice for her father... Maa nanna kosam chaalaa sacrifice chesaa... maa nanna kosam ... Every day, every minute, maa dad gurinche alochistha. Nenu doctor avvalani kala maa dad ki. try chesthunnav.. present 3 attempts jarigaay.maa dad vadhannaru but I can't do that because my dad won'ts become doctor so i am fixed.

  • @brahmaiahv4233

    @brahmaiahv4233

    Жыл бұрын

    Good Topic

  • @navyakoppala4383
    @navyakoppala4383 Жыл бұрын

    True ...

  • @lalithab9682
    @lalithab9682 Жыл бұрын

    Avunu sir tq ma pillalu kuda valla daddy kosam chala premaga unnaru chala chala Esttam

  • @faheemakhther7801
    @faheemakhther7801 Жыл бұрын

    Chala santhosham vesindi Andi thandri kuthuri bandham gurinchi chala chakkati matalu chepparu maa naana gari ki naku chala understanding undedi na role model maa naana garu prasthutam leru 11/2 kritham kalam chesaru mamalnichinnathanamlo yentho prematho chusaru, memu 5 guramu 4 guru akkachellelamu ,nenu peddadanni nenu maa naana madhya bond matallo varnichalenu aa bond thudi swasa varaku allage sagindi, ippude Mee prasthavana vinnaka anandaniki avadhulu levu nenu maa puttintiki vellithe maa nana mohamlo koti kanthulu chusedanni naku anthe maa nanne sarvasam, ayana discipline, punctuality, humble ness, soft nature , kindness, helping nature ivvani chussi nenu yenthagano paravashinchi poyedanni , maa yedugudalaku maa naane spurthi, adarsham ,maa manusulo yellapudu koluvai untaru, Ila Mee prasthavana karananga maa nanna gari gurinchi Mee andaritho share cheskune adrusstamu kaligindi, sabha mukhamga Mee andariki krutagnatalu teluputu, maa naana ku shathakoti padabhi vandanamulu, namasumanjalulu, nivalulu arpisthu selavu.🎉🎉❤❤😢😢

  • @pranithanagula6052
    @pranithanagula6052 Жыл бұрын

    Yes sir. My dady is my great great hero.

  • @rajanigeddala3362
    @rajanigeddala3362 Жыл бұрын

    Sir 100ki 100000000000000000%above only my father in respect still know my life also adjusting

  • @sujatavenkat7194
    @sujatavenkat7194 Жыл бұрын

    Super sir dad is my first Hero

  • @snehabolle36
    @snehabolle36 Жыл бұрын

    Yes i will do every thing for my dad

  • @nagamani2127
    @nagamani2127 Жыл бұрын

    I learnt discipline from my dad. I love you nana.

  • @raghuramashwini8680
    @raghuramashwini8680 Жыл бұрын

    It's true sir, chaala sacrifice chesaanu

  • @thalluribharathi5989
    @thalluribharathi5989 Жыл бұрын

    Yes sir I love❤ my dad My real life hero

  • @user-jo4td9un4c
    @user-jo4td9un4c7 ай бұрын

    Yes ❤

  • @vimalaamma9318
    @vimalaamma9318 Жыл бұрын

    EXCELLENT SIR. THANDRI, KUTHURU BANDHAM GURINCHI CHALA BAGA VIVARINCHARU.

  • @kalyanivemunuri1670

    @kalyanivemunuri1670

    Жыл бұрын

    Father love is l finite sir thanks to God

  • @ghsgdhh6863
    @ghsgdhh6863 Жыл бұрын

    Sir meru chapendi 100 percent correct sir

  • @rajanigeddala3362
    @rajanigeddala3362 Жыл бұрын

    Htf u sir exactly true 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @gorlamanjula1049
    @gorlamanjula1049 Жыл бұрын

    Yes,yes,yes.

  • @SantoshiPeketi-kt4nl
    @SantoshiPeketi-kt4nl Жыл бұрын

    Yes ..........

  • @nagasuseela9890
    @nagasuseela9890 Жыл бұрын

    My dad is my first and last hero😍😘💜

  • @gayathritirumalasetti4386
    @gayathritirumalasetti4386 Жыл бұрын

    Yes 100% true sir every girl's first hero is one and only dad can't replace it another else I sacrificed my freedom because of my dad what's was the reason is in society my father is lives like a hero not like a zero

  • @srpavan2411
    @srpavan2411 Жыл бұрын

    Yes 100%correct❤

Келесі