Sudha Murty's First Speech in Rajya Sabha | ఇలాంటి స్పీచ్ రాజ్యసభలో ఎప్పుడూ చూసి ఉండరు..! |HT Telugu

రాజ్యసభలో సుధామూర్తి మెుదటి సారి ప్రసంగించారు. మెుదటి స్పీచ్ తోనే సభను ఆమె ఆకట్టుకున్నారు. విలువైన సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచనలు చేశారు. మహిళల క్యాన్సర్ పై మాట్లాడిన ఆమె.. ఓ మందు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సుధామూర్తి మాట్లాడుతున్న సేపు ఒక్క సభ్యుడు కూడ గొడవ చేయలేదు.
#sudhamurty #rajyasabha #telugunews #pmmodi #cancertreatment #Toursim #HTTelugu
హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.
Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.
Visit Us:
News Website: telugu.hindustantimes.com
FB: / httelugu
Twitter: / httelugu

Пікірлер: 67

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555Ай бұрын

    AP లో మహిళా మంత్రులు,ఎంఎల్ఏ లు...తమ నాయకుడి భజన....ఎదుటివాళ్లను తిట్టడం తప్పిస్తే...ఏనాడైనా ఆడవాళ్ళ సమస్యలమీద అసెంబ్లీ లో మాట్లాడారా... సుధా మూర్తి గారికి శత కోటి వందనాలు

  • @saradagundepudi624
    @saradagundepudi624Ай бұрын

    రాజకీయాలకు అతీతంగా ప్రజల గురించి, దేశం గురించి ఎంతో బాగా మాట్లాడారు. అమ్మ కి 🙏🙏

  • @vlalithadevi4324
    @vlalithadevi4324Ай бұрын

    ఎంత చక్కగా చెప్పారు అమ్మ స్త్రీల ఆరోగ్య విషయంలో ఇంతమంది ఉన్నా ఏ (ఒక్క ఎంపీ స్త్రీ అయినా మాట్లాడలేకపోయారు) ఎంత చక్కటి ముత్యాల లాంటి మాటలు ... మొదటినుంచి మానవసేవలో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి అర్థం అవుతుంది ...🙏 నిజంగా అదేమంత ఖరీదు అయింది కాదు చాలామంది బాలికలకి అన్ని రకాల వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.... అందులో ఇది ఒకటి నిజమే భర్తకి మరొక భార్య దొరుకుతుంది పిల్లలకి మాత్రం మరొక తల్లి దొరకదు..... మనదేశంలో చాలామంది స్త్రీలు చిన్న వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ తోటి పోతున్నారు.... సుధా మూర్తి గారికి ధన్యవాదాలు🙏🙏🤝

  • @Kumaridevarakonda6886

    @Kumaridevarakonda6886

    27 күн бұрын

    Well said mam.

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112Ай бұрын

    ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం. మూర్తీభవించిన మానవత్వం.తల్లీ ప్రణామం.

  • @ushagarikapati9748
    @ushagarikapati9748Ай бұрын

    అమ్మా మీలాటి పుణ్యమూర్తులుండబట్టే ఇంకా కొంతైనా వాన పడుతోంది. తినటానికి తిండి దొరుకుతోంది 🙏🙏🙏మాలాటి వారి ఆయువు మీకిచ్చి పరమాత్మ మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయువుతో ఉంచు గావుత 🙏🙏🙏

  • @chandramohan7425
    @chandramohan742528 күн бұрын

    Excellent explanation and giving good information to our government thank you so much madam giving good information

  • @krishnaveni2346
    @krishnaveni2346Ай бұрын

    Great Amma

  • @user-dq9np9bc4x
    @user-dq9np9bc4xАй бұрын

    👏 Excellent speech amma...Tqsomuch

  • @user-ty9zl7il6o
    @user-ty9zl7il6oАй бұрын

    Super madam

  • @parvathiylakshmi5340
    @parvathiylakshmi534028 күн бұрын

    Respected madam marvelous speech 🙏🙏

  • @mohan6142
    @mohan6142Ай бұрын

    విలువ కట్టలేని భారతరత్నం. 🙏

  • @radhad2762
    @radhad276229 күн бұрын

    Marvelous speech Madam

  • @ramakrishnaprabhumakam1113
    @ramakrishnaprabhumakam1113Ай бұрын

    Respected Madam, Thanks a lot.

  • @malleswariboina4722
    @malleswariboina472229 күн бұрын

    ఆమె మాట్లాడింది పూర్తిగా వీడియోలో చూపించడం అవసరం . ఇలాంటి స్త్రీ మూర్తికి ఎంత కృతజ్ఞత తెలియజేసిన తక్కువే

  • @sathishrayilla
    @sathishrayilla27 күн бұрын

    Well said mam. tq

  • @usharanisn8667
    @usharanisn866729 күн бұрын

    Excellent mam

  • @vasanthimurthi5577
    @vasanthimurthi5577Ай бұрын

    Great suggestion ma'am

  • @vijaykrishnabojja8725
    @vijaykrishnabojja8725Ай бұрын

    Awesome 🙏

  • @machindravikkurthi1521
    @machindravikkurthi1521Ай бұрын

    Great Sudha Amma

  • @sreenivasulareddyudumula5240
    @sreenivasulareddyudumula5240Ай бұрын

    ఈమె రచించిన రామకృష్ణ ప్రభ లోని వ్యాసాలు చాలా మార్పు ను, చైతన్యమును కలిగించే విధంగా వుంటాయి.

  • @saradagundepudi624

    @saradagundepudi624

    Ай бұрын

    @@sreenivasulareddyudumula5240 పిల్లలచేత చదివిస్తే కొంత మార్పు వస్తుందేమో జనరేషన్ లో

  • @activesisters4321
    @activesisters4321Ай бұрын

    Madam pls speak on implementation of good Education system in India

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga107128 күн бұрын

    అమ్మ 🙏🙏

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu838419 күн бұрын

    She should have been allowed and given more time. Thanks to the chair, for being attentive to her points raised

  • @syamalakandikuppa8802
    @syamalakandikuppa8802Ай бұрын

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @subhaitha8579
    @subhaitha8579Ай бұрын

    Excellent suggestions mam

  • @dhanalakshmichandolu6283
    @dhanalakshmichandolu6283Ай бұрын

    Pure heart ❤️ 👏👏selfless love 🙏🙏

  • @knight-fl6ld
    @knight-fl6ldАй бұрын

    Super madam 🙏🙏🙏

  • @vijayalakshmi-bq2sb
    @vijayalakshmi-bq2sbАй бұрын

    🙏🙏 super mam Thank you

  • @arunasistla416
    @arunasistla416Ай бұрын

    Rich people suggest they will listen but common people suggest they won't listen anyhow she is great

  • @gajulavenkatesulu5087
    @gajulavenkatesulu5087Ай бұрын

    Super suggestion madam.

  • @srigeethaamruthaudhakam1958
    @srigeethaamruthaudhakam1958Ай бұрын

    అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం

  • @upendratummala1159
    @upendratummala1159Ай бұрын

    Super information 😊

  • @karunareddy301
    @karunareddy301Ай бұрын

    Super

  • @venkatasubbaiahgundemeda4367
    @venkatasubbaiahgundemeda4367Ай бұрын

    Very good suggestions made by DR sudhamurthy madam

  • @aravindkothur5313
    @aravindkothur5313Ай бұрын

    Allmembers should observe her how she present her views in sabha nicely. They shoud fallow.

  • @sarojiniranga8340
    @sarojiniranga8340Ай бұрын

    Excellent suggestions Madam

  • @sreeganges3938
    @sreeganges3938Ай бұрын

    Super Amma

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hpАй бұрын

    Mam please talk on well education system and education fees also . please 🙏🙏🙏🙏🙏🙏 mostly in Andhra Pradesh

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771Ай бұрын

    Kudos.👍👍🌹🌹

  • @dshailaja8036
    @dshailaja8036Ай бұрын

    Proud maa❤

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623Ай бұрын

    Sorry mam, యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga107128 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kl8yq5cr2f
    @user-kl8yq5cr2fАй бұрын

    Excellent madam

  • @chikkalagangadhararao7219
    @chikkalagangadhararao7219Ай бұрын

    🙏🙏

  • @Konidela
    @KonidelaАй бұрын

    Where are women in society today?

  • @akkayya2498
    @akkayya2498Ай бұрын

    Excellent

  • @parchasarada2554
    @parchasarada2554Ай бұрын

    This type of leaders come to politics.she is not politician.But she is good human being.

  • @tsimagines2852
    @tsimagines285229 күн бұрын

    Super madam me suggetion..nenu endhuku me family lo oka member i undaledhu

  • @pearlywhite6216
    @pearlywhite6216Ай бұрын

    🙏🙏🙏

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao304129 күн бұрын

    అవును మనం నాయకులుగా ఎన్నుకోవలసింది ఇలాంటి జ్ఞానులనే. ఒకరి మీద ఒకరు అవకాశం వచ్చినపుడల్లా కక్ష తీర్చుకునే ఫ్యాక్షనిస్ట్ లను కాదు. మీలాటి వారిని రాజ్యసభ కు పంపిన వారికి ధన్యవాదములు.

  • @amaranath04
    @amaranath04Ай бұрын

    Super mam

  • @sreedharareddy7293
    @sreedharareddy7293Ай бұрын

    We get the feel that Mother/Amma is talking with Us

  • @abhinavreddy7510
    @abhinavreddy7510Ай бұрын

    Valuable person

  • @koteswararaoswarna2258

    @koteswararaoswarna2258

    Ай бұрын

    'Invaluable ' is the appropriate word here.

  • @advitheeya3301
    @advitheeya3301Ай бұрын

    That is sudha murthi madam 🫡

  • @ramakrishnaprabhumakam1113
    @ramakrishnaprabhumakam1113Ай бұрын

    Like covid vaccine, when cancer vaccine manufactured in bulk for government, it will very cheap and it can be easily implemented. Vaccinations may be linked to Aadhar and / or any UHID computer data also.

  • @rajeswarid5610
    @rajeswarid5610Ай бұрын

    Telugu Anuvaadam pls

  • @vidyaadury2461
    @vidyaadury2461Ай бұрын

    😂

  • @user-zr4yg5zf3n
    @user-zr4yg5zf3nАй бұрын

    అమ్మ మీరు నిజమైన అమ్మ,భారత మాట ముద్దుబిడ్డ,

  • @tsimagines2852
    @tsimagines285229 күн бұрын

    Party ki bajana cheppakunda entha chakkaga matladuthunnaru..

  • @tsimagines2852
    @tsimagines285229 күн бұрын

    Oka abdhul kalam malli matladuthunnadu me rupamlo

  • @sreedharguduthur9378
    @sreedharguduthur9378Ай бұрын

    Super madam

  • @krishnamurthy5004
    @krishnamurthy5004Ай бұрын

    Great Amma

Келесі