Sudha Murthy: చెంచాల గురించి సుధామూర్తి ఇంతకీ ఏమన్నారు, దానిపై గొడవ ఎందుకు? | Weekly Show With GS

ఒక ఫుడ్ బేస్డ్ ప్రోగ్రాంలో భోజనం చేస్తూ 'ఇన్పోసిస్' నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి శాకాహారం, మాంసాహారం స్పూన్ల గురించి చేసిన వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది? ఆమె మాటలను ఎలా అన్వయించుకోవాలి? ఆమె మాటల చుట్టూ ఉన్న సామాజిక సాంస్కతిక వాతావరణం ఏం చెబుతోంది? ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్‌లో...
#WeeklyShowWithGS #SudhaMurthy #FoodShow
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 321

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu Жыл бұрын

    సుధామూర్తి: 'మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడతారేమోనని నాకు భయం' www.bbc.com/telugu/articles/cg6enk5d3ddo

  • @rajeswarimylavarapu8291
    @rajeswarimylavarapu8291 Жыл бұрын

    ఆమె అన్నదాంల్లో తప్పు ఏముంది, ఆమె శాకాహారి, మాంసం వండిన ఆహార పదార్థాల్లో వాడిన స్పూన్స్ , శాకాఖాహార పదార్థాల్లో పెడతారేమోనని అనుమానం,ఇది అందరి వెజిటేరియన్ల బాధ, చాలామంది వెజిటేరియన్ తినే పెద్ద వాళ్ళకి ఇప్పటికి ఇదే భయం , అందుకే పెద్దవాళ్ళు బయట హోటల్లో ఆ భయంతో తినరు

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena8320 Жыл бұрын

    ధన్యవాదాలు Bbc! సుధా మూర్తిని మరియు ఆమె డిస్ప్లైన్‌ని ఎవరు అనుసరిస్తున్నారని నేను అడుగుతున్నాను !!!! మీరు అనుసరిస్తే, కొన్ని ప్రశ్నలు అడగండి లేకపోతే నిశ్శబ్దంగా ఉండండి!!!!

  • @vijaykumarreddyreddy1170
    @vijaykumarreddyreddy1170 Жыл бұрын

    నాకు పెరుగు అంటే ఇష్టం ఉండదు. ఏదైనా స్పూన్ పెరుగులో వాడి కర్రీలో వాడితే నేను kariguda ముట్టను .అలాగే సుధా మూర్తి కూడా వాడరు ఏమో.

  • @user-ck6gn8tb8c

    @user-ck6gn8tb8c

    11 ай бұрын

    Yes

  • @vidyadhari1090

    @vidyadhari1090

    23 күн бұрын

    Yes

  • @vinay8677
    @vinay8677 Жыл бұрын

    Nothing wrong with her words, it's personal feel which she expressed.

  • @ravivadduri9323
    @ravivadduri9323 Жыл бұрын

    వ్యక్తిగతంగా ఆహారపు ఛాయిస్ లు ఉండకూడదా? దీన్ని కూడా రాజ్యాంగం నుండి హక్కుగా తెచ్చుకోవాలేమో😢. జన్మలో గుడ్డు వాసన కూడా చూడని వాళ్ళకి nv చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతెందుకు ఇంతోడి ట్రొలర్స్ కూడా యూరోప్, చైనా లాంటి చోట్ల దొరికే NV నోట్లో పెట్టుకోలేక పోడమే కాదు, వాసన కూడా తట్టుకోలేరు. ఒక పెద్ద సూర్యుడి లాంటి వ్యక్తిత్వాన్ని విమర్శించి ఒక పూట హీరో లుగా వెలగాలనుకునే మిణుగురు పురుగులు విమర్శించే మూర్ఖులు.

  • @Futurebanker1107

    @Futurebanker1107

    Жыл бұрын

    Well said

  • @velurisailaja4856

    @velurisailaja4856

    Жыл бұрын

    Correct ga chepparu

  • @drsurya777

    @drsurya777

    Жыл бұрын

    Well said brother

  • @velurisailaja4856

    @velurisailaja4856

    Жыл бұрын

    Correct chepparu

  • @Ram2952

    @Ram2952

    Жыл бұрын

    chirstians Prasadam thisukoru hinduvulu pedthe!!! .....Hindhuvula Bottu andomtho smabadam lekunda tholigincharua avi amtladaru villu

  • @golichandu8796
    @golichandu8796 Жыл бұрын

    చిన్నదాన్ని పెద్దది చెయ్యటం మీడియా అలవాటు.ఆమె కరెక్ట్ .

  • @truevoice579
    @truevoice579 Жыл бұрын

    ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది . దీనికి అంత గోల చెయ్యాల్సిన అవసరం ఏముంది . ప్రతీది విమర్శ చేయటం ఒక రోగం . Helth conscious లో కూడా ఆలోచించాలి

  • @sateeshvoorukonda1163
    @sateeshvoorukonda1163 Жыл бұрын

    చెత్తకి రెండు బుట్టలు ఉన్నప్పుడు, veg కి , nan veg కి వేర్వేరు స్పూన్లు వుండటం తప్పులేదు.

  • @bhanu1897

    @bhanu1897

    Жыл бұрын

    Chethanu evaru thinaru kadaa?

  • @mano6421

    @mano6421

    Жыл бұрын

    ​@@bhanu1897Chetha key Antha value Isthuvuntey Tiney Spoons ki kuda Dhaniki Minchi Value ni Evali.

  • @bhanu1897

    @bhanu1897

    Жыл бұрын

    @@mano6421 Hahahah

  • @2019kumar

    @2019kumar

    11 ай бұрын

    😂

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Жыл бұрын

    ఆహారపు అలవాట్లను కులానికి, మతానికి అంటకట్టటం ముసుగేసుకున్న సెక్యులరిస్టుల పైత్యం. నాకు తెలిసిన చాలామంది పెరుగు, పండ్లు, వెల్లుల్లి, వుల్లిపాయ, యింగువ, కొన్ని రకాల మసాలా దినుసులు అంటే తినరు. వారికి ఆ పదార్థాల పట్ల అలర్జీ వుంటుంది. కొంతమందికి అతి శుభ్రత - OCD వుంటుంది. అది వారి మానసిక స్థితి. ఏం తినాలో, యే వస్తువులు వాడాలో ఆమెకు స్వేచ్ఛ వుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వారు విడి విడిగా భోజనం చెయ్యటంలో తప్పేమీ లేదు. ఇందులో వెజిటేరియన్ ల ఆధిపత్యం అనటం కరెక్ట్ కాదు. ఇదే ఛాందసత్వం అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లేక యింకెవరైనా ఖాన్ ప్రదర్శిస్తే ఆహా వోహో అంటూ పొగుడుతారు.

  • @rajeswarimylavarapu8291
    @rajeswarimylavarapu8291 Жыл бұрын

    ఇది స్పూన్స్ తెచ్చిన తంటా, ఆమె తన ఆహార అభిరుచి ని చెప్పారు, దాన్ని సహించలేని వారు రాద్దాంతం చేస్తున్నారని అంటాను, ఒకటి ఎప్పుడూ మర్చిపోకూడదు , ఎవరి అభిరుచులు వారివి,మిగతావారాని తినొద్ధని చెప్పలేదే , కొంతమందికి ప్రతిది రాద్దాంతం చేయటం అలవాటైపోయింది, ఫ్రీడమ ఆఫ్ స్పీచ్ తమక్కొకరికే ఉందనుకుంటారు,అవతల వారికి కూడా తమ ఇష్టమైన ఆహారం తినే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ , నివసించే స్వేచ్ఛ ఉంది, దీని వల్ల పక్కవారికి ఇబ్బంది ఏంటో అర్థం కాదు, దీని వల్ల వారి హక్కుకి ఏమైనా ఇబ్బంది కలిగిందా, పైపెచ్చు ఆమె మాట్లాడిందానిపై రాద్దాంతం చేసి , ఆమె స్వేచ్ఛని హరించారు, వాళ్ళ బాధ్యతని మరిచారు, ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించాలనే విషయాన్ని మరిచారు, ఇది అందరు పాటించాలని ఎక్కడ చెప్పలేదే, ఎవరి అలవాట్లు వారివి, ఎవరిఅభిరుచి వారిది, ఎవరి మతం వారిది అందరికి స్వేచ్ఛ , హక్కులు, బాధ్యతలు ఉన్నాయి, ఒకరి ఆహారపుటలవాట్లలో జోక్యం చేసుకోకండి,

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn Жыл бұрын

    లోతుగా విశ్లేషణ చేస్తూ, చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తారు. Thank you sir!

  • @shanthipriya003
    @shanthipriya003 Жыл бұрын

    That is the standard of BBC presenters, kudos to telugu team❤

  • @Greatwords192
    @Greatwords192 Жыл бұрын

    మేము అగ్రకులం కాదు మా నాన్నగారు కూడా శాకాహారి....మా నాన్న ఆ వాసన అంటే అసలు సరిపోదు.. బయట మేడం లాగా నే ప్యుర్ వెజిటేరిన్ హోటల్స్ వెళ్తారు... అందులో కులం ఎందుకు... దాన్ని పట్టుకొని పబ్లిసిటీ వేసుకోవడానికి తప్పా...

  • @g.skumar5000
    @g.skumar5000 Жыл бұрын

    Nothing worng in his words we also some fear cooking environment is hygiene aren't

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Жыл бұрын

    ఆమె అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

  • @prabhu741181
    @prabhu741181 Жыл бұрын

    ఆవిడ మాట్లాడిన మాటల్లో ఏమి తప్పు లేదు.

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 Жыл бұрын

    Super comments with sensibility, your comments very much impressed me

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    Жыл бұрын

    Thanks a lot

  • @padma278
    @padma278 Жыл бұрын

    హైందవ సనాతన ధర్మంలో సాత్విక భోజనానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఇంద్రియ నిగ్రహం లో ప్రధాన పాత్ర ఆహారం పోషిస్తుంది. అంతే కాదు తొందరగా జీర్ణమౌతుంది. తిన్నది అరగకపోతేనే ఇలాంటి పైత్య ధోరణులు మొదలౌతాయి

  • @sandartistsudhakanthrayal3079
    @sandartistsudhakanthrayal3079 Жыл бұрын

    Nothing wrong,it's Madam Sudhamurthy personal feeling thatsall

  • @vn5955
    @vn5955 Жыл бұрын

    How it is far pitched? I born in non veg family, but converted to vegi since 7 yrs. I don’t like to use spoons which used for non veg. Personal choice.

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 Жыл бұрын

    ఆమె ఏమి తింటారు అనేది ఆమె వ్యకగత విషయం...

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 Жыл бұрын

    ఇక్కడ కొంతమంది కావాలనే చేశారు... ఇక్కడ హిందువులు ఎవరూ విషయాన్ని వ్యతిరేకించలేదు. ... ఇది కేవలం

  • @mano6421
    @mano6421 Жыл бұрын

    The Whole Analysis Favared in to Non Vegetarians and Anti Hindus. Good Luck Mr. BBC

  • @bhaskarreddygouni2227
    @bhaskarreddygouni2227 Жыл бұрын

    అది ఆమె సొంత ప్రస్తావన దాన్ని బూతద్దం లో చూడ్డం... జనాల వెర్రి 😅

  • @sureshannam6183
    @sureshannam6183 Жыл бұрын

    Very beautiful narration and grip on Telugu language also very fine.

  • @dilipm7853
    @dilipm7853 Жыл бұрын

    రే లాఫుట్ సుధా మూర్తి గారు అని సంబోధించడం సంస్కారం

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Жыл бұрын

    ఏది ఎలా వున్నా,ఎవరు ఏమనుకున్నా కాకినాడ లో పులస చేప పులుసు, వంజరం వేపుడు-ఈరెండూ మాత్రం సూపర్ గా వుంటాయండీ! 👌 🐟 🐟 So WELCOME 🙏 🤗 to Kakinada!

  • @2019kumar

    @2019kumar

    11 ай бұрын

    బాగా చెప్పారు... మిమ్మల్ని ఎవరు ఆపారు.. లాగించండి... - ఓ శాకాహారి

  • @prabhakarkmv4135

    @prabhakarkmv4135

    11 ай бұрын

    @2019kumar వస్తా! త్వరలో వస్తా!! వచ్చి ఏకంగా సముద్రం లో...sorry, సముద్రం మీద ఉప్పెనలా పడతా! కాకినాడలో ఎవ్వరికీ చేపలు దొరక్కుండా చేస్తా! I envy these Kakinada people u know! 🤣

  • @1seshidhar
    @1seshidhar Жыл бұрын

    Good Information told sir....

  • @sandhyareddy5010
    @sandhyareddy501011 ай бұрын

    Chala baga explain chesaru sir. ।।।superwork BBC telugu

  • @mallepudimadhu8036
    @mallepudimadhu8036 Жыл бұрын

    Highly impressed the subject and way you speak sir

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    Жыл бұрын

    thank you

  • @Saikanth-Msk
    @Saikanth-Msk Жыл бұрын

    This analysis by Rammohan sir are beautiful gifts by BBC ❤

  • @user-ng4kt1vp2i
    @user-ng4kt1vp2i Жыл бұрын

    బాగా చెప్పావు ర అబ్బాయి....bless you boy

  • @LakshmiNarayana8897
    @LakshmiNarayana8897 Жыл бұрын

    మేము కూడ హోటల్ కి వెళితే స్పూన్ వాడం . ఈ మద్య మన దేశం లో మాంసాహార హోటల్ ఎక్కువ అయిపోయాయి మాంసాహారం 80% శాకాహారం 20%

  • @srihari1992

    @srihari1992

    Жыл бұрын

    నేను కూడ.

  • @shravanpaloju1279

    @shravanpaloju1279

    Жыл бұрын

    ఇక నుండి నేను కూడా వాడను. ఇంటి నుండి తీసుకువెళtha

  • @randianrepulsive

    @randianrepulsive

    Жыл бұрын

    @@shravanpaloju1279 Pure Veg. restaurant ki vellandi, ee problem undadu.

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 Жыл бұрын

    Nenu vegetarian naaku same doubt uutundhi. Evari intiki vellina manaspoortiga thinalenu. Eppativaraku devudi dayavalana ye hotel lo thinaledhu. Ika mundhu thinalsina paristhiti raviddu Ani korukuntunna. Nenu devudi gullalo annadanam lo bojanam chesta. But I want to be a pure vegetarian only.

  • @randianrepulsive
    @randianrepulsive Жыл бұрын

    అంటే ఇప్పుడు మరకలు వివక్షపూరితమైన హలాల్ మాంసాన్ని, హలాల్ ముద్ర వేసిన ఆహారాన్ని డిమాండ్ తప్పు లేదు కానీ సుధ మూర్తి గారు తన cutlery తన ఆహారాన్ని తీసుకు వెళితే తప్పు వచ్చిందా. అంతే లే.

  • @visible856

    @visible856

    Жыл бұрын

    Avnu ra battayi ... Tappu vachindhi...

  • @dr.pk105
    @dr.pk105 Жыл бұрын

    Good Analysis sir

  • @ramakrishna654
    @ramakrishna654 Жыл бұрын

    No wrong , in her comment .......practically not possible to maintain separate tools in Hotels ... for Vegetarian & No- vegeterian sections

  • @shravanpaloju1279

    @shravanpaloju1279

    Жыл бұрын

    True

  • @vardhanbabu8665
    @vardhanbabu8665 Жыл бұрын

    It is a kind of psychic position, no need to dig deeper. >My dad eats every thing but don't like to use spoons at hotels as its been used by many people earlier. >One of my Brahman family friends, carry their own food while travelling, they never consume outside food even if its from the best hotels. >I myself wash the spoon once again before use.

  • @rajasekhar8481
    @rajasekhar8481 Жыл бұрын

    అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎలా వచ్చినా పర్వాలేదు, ఎవరు నుంచి వచ్చినా పర్వాలేదు.

  • @pallepushpalatha5938
    @pallepushpalatha5938 Жыл бұрын

    మరీ ఎక్స్ట్రా లు

  • @nelaturivlogs
    @nelaturivlogs Жыл бұрын

    Excellent presentation on the issue. Always fond of BBC Telugu Team on any content presentation..🎉

  • @srinivasreddyanugu8346
    @srinivasreddyanugu8346 Жыл бұрын

    Well said sir

  • @aswinkumar9941
    @aswinkumar9941 Жыл бұрын

    చెన్నై లో ఒక హోటల్లో హలాల్ చేసిన మాంసం తో వండిన బిర్యానీ ఇవ్వలేదని కేసు వేసిన సంఘటన గురించి చెప్పలేని బిబిసి ఇలాంటి చెంచా న్యూస్ వైరల్ చేయాలని చూసి తన ఛానల్ పెద్ద చెంచా ఛానల్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది సుధ మూర్తి గారిని 200% ఏకీభవిస్తాను ,,అదే నోటితో బిబిసి హిందూ దేవతల మీద ఓవైసీ చేసిన దూషణలు మీద వీడియో చేసి తమ నిష్పాక్షిక వైఖరి నిరూపించుకోవాలి

  • @sirisri767

    @sirisri767

    Жыл бұрын

    Aa news mottam chuse ee comment pettara? Vallu Ekkada SudhaMurthy gari ni kinchaparacha ledu

  • @aswinkumar9941

    @aswinkumar9941

    Жыл бұрын

    @@sirisri767 కించపరిచేరు అని నేను అనలేదు కదా బిబిసి కి ఎంతసేపూ హిందువులను బ్లేమ్ చెయ్యడానికి రెడీ గా ఉంటది అదే మిగతా వారు అయితే సమర్ధిస్తూ చెప్తుంది

  • @kalyanhr
    @kalyanhr Жыл бұрын

    Each sentence presented in this video is very meaningful, apt and to the context. I really love your work. Keep it up. ❤

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    Жыл бұрын

    Thanks a lot 😊

  • @Subhash.s.v
    @Subhash.s.v11 ай бұрын

    I'm fan of your explanation sir.

  • @reddy1934
    @reddy1934 Жыл бұрын

    shame the people who is accusing madam Sudhamurthy

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Жыл бұрын

    Evari bayam valladi ame istam manekedukayya.... nijame mari ame cheppindi

  • @hrn2455
    @hrn2455 Жыл бұрын

    సుధామూర్తి = 100% కరెక్ట్

  • @446samba
    @446samba Жыл бұрын

    Idi Andaru vegetarians cheppede common ga diniki koda ame mida negative trolls ante vori baboye ani pistundi. Prati troll chese valla intlo leka valla relatives friends lo evaro okaru vegetarian vuntaru kada vallu koda spoons leka patralu gurinchi ide doubt vyaktam chestaru Kavalani -ve troll cheyatam tappa Nenu non vegetarian naku Ame annadi assalu tappuga anipinchaledu

  • @vamsydd5
    @vamsydd5 Жыл бұрын

    A well explained analysis to bring out the actual context

  • @maheshsiddi4385
    @maheshsiddi4385 Жыл бұрын

    My paadabivandanam to her feet.present generation don't know the difference to THARKAM and vitandavadham.

  • @jm-jz1gi
    @jm-jz1gi Жыл бұрын

    Meeru haryana gurinchi vedio chestarani expect chestunam.

  • @methukusathyam6502
    @methukusathyam6502 Жыл бұрын

    She is correct

  • @rajum7807
    @rajum7807 Жыл бұрын

    Waste of time. Only publicity. She is one of the celebrities who is always in the media to get huge publicity.

  • @suneel6511
    @suneel6511 Жыл бұрын

    Highly appreciated your analysis.

  • @manju7520
    @manju7520 Жыл бұрын

    We support sudha murti నాకు హోటల్ కి వెళితే spoon వాడటం చిరాకు. Make me famous 😂 హాయిగా ఇంట్లో కూర్చోక సేవ కోసం ఇంట్లో చపాతీ చేసుకుని పేద దానిలా చద్దివి తింటూ ఇంత కాలం చేసింది. నిజమే పెద్ద ద్రోహి కుల పిచ్చి. తన కులానికి మాత్రమే సేవ చేసుకోకుండా ఇలా చేయడం నేరం కూడా భవిష్యత్ తరాల కోసం దేశం లో ఇలాంటి వాళ్ళ ఫోటో ఇళ్లల్లోకి రావాలి

  • @prasadsukuri7619
    @prasadsukuri7619 Жыл бұрын

    You clearly know the task, and you successfully managed it. Tasting non-veg food and using a spoon that might have been used for non-veg are two different things for a vegetarian. Some people won't tolerate slums, and others won't appreciate poorly dressed individuals. So, there is no mistake in having one's own standards. Genius people might not find common company entertaining, which creates a class difference. Everyone is not an exception to this. You didn't dare to discuss this because it could diminish her social media popularity, and you may have thought it wouldn't be helpful to society by spreading negative thoughts.

  • @sirisri767

    @sirisri767

    Жыл бұрын

    The thought of it makes some vegetarians puke. So it’s better to avoid it completely.

  • @prashanthnatti1090
    @prashanthnatti1090 Жыл бұрын

    Hello GS garu manipuri situation gurinichi oka video cheyandi sir eppatiki chala sarlu miru already chesaru kavachu Ani chala sarlu check chesanu but no video please cheyandi sir

  • @UmeshchandrareddyGS
    @UmeshchandrareddyGS Жыл бұрын

    🤚 I'll agree....... I'm following veganism....

  • @chandrababu214
    @chandrababu214 Жыл бұрын

    Ur one of the perfect journalist

  • @paulsfactory9131
    @paulsfactory9131 Жыл бұрын

    తప్పు సార్ ఏదీ ఏమైన గాని మనల్ని మనం పొగడుకోవాలి అంటే యేడుటి వారిని కించపరచకూడదు నేను మీతో ఏకీభవించను

  • @varanasidurga5551

    @varanasidurga5551

    Жыл бұрын

    ఎదుటి వారిని ఆమె ఎక్కడ కించపరిచారు? తాను తినను నాకు ఇష్టం లేదు అంటే? తప్పు అండి ఎదుటి వారిని అకారణం గా నిందించకూడదు.

  • @abhilashg8486
    @abhilashg8486 Жыл бұрын

    good analysis👍

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    Жыл бұрын

    Thanks!

  • @venumavurapu2181
    @venumavurapu2181 Жыл бұрын

    Am nonvegitarian still at my fasting day i also same feeling on that particular day

  • @postwala2667
    @postwala266711 ай бұрын

    never trusted BBC but nice commentary.

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Жыл бұрын

    That is her personal opinion.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Жыл бұрын

    Nenu OCD naku kuda ilanti doubts untayi

  • @darlingmowa
    @darlingmowa Жыл бұрын

    పట్టు చీరలు పట్టు పురుగుల నుంచి వచ్చేవే, ఈశాన్య భారతం ఒడిశా, బెంగాల్ లో బ్రాహ్మాణులు కూడా మటన్ మచిలీ తింటారు This is incredible India. ❤

  • @KidsSpecialTelugu

    @KidsSpecialTelugu

    Жыл бұрын

    Ikkada caste gurinchi sudha Murthy garu tisuku raledu Mari meeku enduku antha gula... Chala manadi vegetarians caste tho sambandam ledu vallu bayata tinataniki istapadaru Sudha Murthy garu cheppina reason ne cheptaru

  • @thirukimar1449

    @thirukimar1449

    Жыл бұрын

    Kulam enduku ra Babu...

  • @varanasidurga5551

    @varanasidurga5551

    Жыл бұрын

    ​@@KidsSpecialTeluguబాగా చెప్పారు.

  • @vr7713

    @vr7713

    Жыл бұрын

    ఈశాన్య భారత్ లో చైనా లో కుక్కలని తింటారు నువ్వు కుడా తింటావా

  • @2019kumar

    @2019kumar

    11 ай бұрын

    నేను శాకాహారి నే... ఎగ్ నుంచి వచ్చే నీచు వాసన భరించలేను... నా ఫ్రెండ్ ముక్క లేందే వాడికి ముద్ద దిగదు... కానీ ఇప్పటికీ మా స్నేహం 30 సం. దాటింది.. మాకు తిండి పెద్ద అడ్డం కాలేదు...

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Жыл бұрын

    👌👌👌

  • @methukusathyam6502
    @methukusathyam6502 Жыл бұрын

    She is good

  • @fruzailahamad1731
    @fruzailahamad1731 Жыл бұрын

    What she said is absolutely correct. Nothing wrong.

  • @sprasad6170
    @sprasad6170 Жыл бұрын

    👏👏👏👏👏👏👏

  • @hussainbasha6181
    @hussainbasha618111 ай бұрын

    Good anchor..

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd Жыл бұрын

    ❤ మంచిగా వివరించారు.👍🙏

  • @satishbanala6062
    @satishbanala6062 Жыл бұрын

    Sir BBC News GS Rammohan garu తను బ్రిటిష్ ప్రధానమంత్రి అత్తగారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు ok ఇదే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విషయం అయితే మీరు వేరే విధంగా చెప్తారు

  • @shiva8978
    @shiva8978 Жыл бұрын

    Big fan sir.

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    Жыл бұрын

    thank you

  • @HariPrasad-xw1un
    @HariPrasad-xw1un Жыл бұрын

    Madam is great

  • @gudiserameshgudiseramesh2298
    @gudiserameshgudiseramesh2298 Жыл бұрын

    Sudha murthi 100 currect

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation Жыл бұрын

    నమస్తే..... ఆధాబ్...... ❤🎉

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih Жыл бұрын

    Andari mind lo ni common ga unde thing adi but medam garu vip person avadam valla edi entha issue avuthundi anthe and I supported to medam✊✊✊

  • @dilipm7853
    @dilipm7853 Жыл бұрын

    కోడి గుడ్డు పై వెంట్రుకలు పీకే పని చాలా మంది కి ఉంది ప్రపంచం లో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటూ ఈ వీడియో చూస్తే తెలిసింది

  • @esridhargoudneetclass8455
    @esridhargoudneetclass8455 Жыл бұрын

    Good morning sir

  • @user-ar5una1977
    @user-ar5una1977 Жыл бұрын

    I am a christian... By birth i am vegetarian... Now my age 47...still i feel this 2 spoons problem in some parties..... Whats wrong here... 😊

  • @user-ar5una1977

    @user-ar5una1977

    11 ай бұрын

    @@anilkumar-ph1qi 🤔.. Means...

  • @sivaswamy4642
    @sivaswamy4642 Жыл бұрын

    ఇప్పటికీ ఉంది బాబు,,, పాటించాలి

  • @varalaxmib9130
    @varalaxmib9130 Жыл бұрын

    Ame mamulugane aame abhiprayam cheppindi meelanti vaalle vishayanni vakreekakarinchi matladutunnaru meelanti vaalla alochana vidhanam marali mundu

  • @kavithaachandra
    @kavithaachandra Жыл бұрын

    Spoons veru veru ga untene better even Uttensels kuda,,, fasting nd festivals time lo prati hindu ilane chestaru

  • @manavatvam1
    @manavatvam1 Жыл бұрын

    ఎవరి ఆహారం వారి ఇష్టం ఐతే , నా ఆహారం బీఫ్ , పేదవాడి ఆహారం బీఫ్ , మరి నాకు నచ్చిన ఆహారాన్ని తినొద్దనే మూర్ఖులకి కూడా ఈ నీతులు చెప్పండి

  • @kjesu2715
    @kjesu2715 Жыл бұрын

    ప్రపంచం లో కొంత మందికి కొన్ని నచ్చవ్ వాటిని బయటకు చెప్పక పోతే బయటి వాళ్ళు ఎలా అర్ధం చేసుకుంటారు... చెప్పాలి... మన uncomfort ని అప్పుడప్పుడు అయినా బయటకు చెప్పాలి... పుండాకోర్ లు ఆ చెప్పే స్వేఛ్చ ను కుడా లేకుండా చేస్తున్నారు...

  • @prasaduba2466
    @prasaduba2466 Жыл бұрын

    Excellent Coverdrive

  • @bharathvasi3406
    @bharathvasi340611 ай бұрын

    శాకాహారం పైన కూడా హలాల్ ముద్ర వేస్తున్న ఈ రోజుల్లో ఈమాత్రం జాగ్రత్త ఉంటే తప్పేంటి

  • @satyanarayanamurthy7388
    @satyanarayanamurthy7388 Жыл бұрын

    Thapemundhi beef thinevalu nethyna petukunevalu non veg ante istamina vallu valla istany protection chesukovatam tappa

  • @VibeTribe786
    @VibeTribe78611 ай бұрын

    Here the silly thing is we use both veg and non veg utensils in home and we eat both veg and non veg based on the days of the week 😅🤷

  • @khadeerluck8344
    @khadeerluck8344 Жыл бұрын

    Tanu pure vegetarian so ala annadi .. dantlo tappu em ledu.. pure vegetarian separate spoon undatam better..

  • @gvrao7832

    @gvrao7832

    Жыл бұрын

    Even Non Vegetarians use Different spoons for different Dihses and is the accepted practice.

  • @pvsr9
    @pvsr9 Жыл бұрын

    BBC has proved again finding fault with fixed agenda . Noway wrong by Sudha Murty. We have no eligibility to talk about her character, ethics, discipline

  • @whateva12345
    @whateva12345 Жыл бұрын

    ayite aa madam gaaru soap, medicines, cosmetics evi vaadoddu....annitilo pig fat, sheep hair lantivi use chestaaru

  • @madhugoud1484
    @madhugoud148411 ай бұрын

    మీకు ఒక మంచి న్యూస్ ఉంది plz కాల్ చేయండి

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Жыл бұрын

    Even, I encourage vegetarians and veg food too But, so pity blaming such good personality or anyone, be cool, Ma'am 😊 This just happens in the corrupted society. Corruption is the only thing that is lagging India back 🔙 Join me in running Anti Corruption campaigns in India Wake up Indian youth especially Indian economy 3 lakhs crores US(American) economy 30 lakh crores Compare with the population, we're 4 times and India is most resourcefulness country in the world 🌍, how bigger the Indian economy should be..,, 😢 I'll try my best to eradicate Corruption in India, if not, 🚫 maybe I need to leave India 😭 I don't like to leave India Corruption and caste system should be plucked off...,, Until then,just India is 😊 powerful in rising population 😢 it's dangerous you know I'm trying to be ever green batchular to reduce population

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Жыл бұрын

    Yes.I will take my own utiles if go on forgen country.

  • @sayisivaramaprasadmukkamal129
    @sayisivaramaprasadmukkamal129 Жыл бұрын

    Yes, madam must be ccalled as Srimatu Sudha murthy garu. Not in singular way.

  • @pranayraj3474
    @pranayraj3474 Жыл бұрын

    Most of the people don't know that most of Indians in foreign don't allow to cut their chicken and mutton in general meat shops they claim it to Cutting beaf using same tools and here It's her choice to eat any kind she like and I think she is a Brahmin in the age of her 70s And she may follows her family coustoms and she shared that in that show They will not harm or hurt anyone then what is the wrong It doesn't matter how ideal in other matters she had right to live like she want if she like pure veg with tools used for veg only ....here some restaurants prefer to just wipe their tools than washing with water

Келесі