Successful Silk Farmer ఐలయ్య | Sericulture Interview
Ойын-сауық
పదేండ్లకు పైగా పట్టు సాగులో అనుభవం కలిగిన పెద్దోళ్ల ఐలయ్య గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామంలో ఈ రైతు నాలుగు ఎకరాల్లో మల్బరీ వేసి పట్టు పురుగులు పెంచుతున్నారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Successful Silk Farmer ఐలయ్య | Sericulture Interview
#sericulture #రైతుబడి #silkfarming
Пікірлер: 23
We are also thinking to invest in this can we know how much investment need at present days
Good effort rajender sir....
Green shade net గురించి ఒక వీడియో చెయ్యండి.
Very good supper👍
@RythuBadi
2 ай бұрын
Thank you very much
Mulberry cocoon ki chala demand undi Telangana lo
Andhra lo rate sariggaledhani, pedhaga prothahamledhani chepthunnaru
లేయర్ పౌల్ట్రీ ఫామ్ గురుంచి ఒక్క వీడియో చెయ్యండి
ANNA MIRU MGG385 PESARA SAGU VIDHANAM TELUPANDI PLEASE
Sir namaste bailor kolla param gurinchi video cheyandi
@RythuBadi
2 ай бұрын
Ok
All the best na brother..
@RythuBadi
2 ай бұрын
New video. Why doubt?
@vanukuribujji4124
2 ай бұрын
Sry brother 👍.
Present kg price?
Anna nenu kuda 8.5 aceres V1 rakam pettanu anna, plants 8*2 feet and shed 105*25 anna naku konni mee salahalu kavali anna
@Mdwaraka
Ай бұрын
Where is your location
Akkada workers glouses vadithey baguntadi ani na abiprayam🙏🙏
Hi anna ma uri pakkanea
R Reddy garu for 100dfl 100kg ok how it is possible 100dfl to come 130kg???😅
Already e video chesaru kadha anna
@RythuBadi
2 ай бұрын
You are Wrong. It’s not old one. Andulo anna Narsimhulu matladaru. Ithamu thammudu Ayilaiah. Iddaru silk farmer’s. Aa oorlo 20 members unnaru.
@aarun8691
2 ай бұрын
Meeru andhinchina information chala bagundhi I am a science candidate iam impressed 👍👏@@RythuBadi