Story 7 | AIM unnodu Em lenodu | Crisna Chaitanya Reddy | Telugu Speech | Motivation | Inspiration

Install CREATE U app through this link 👇🏼
play.google.com/store/apps/de...

Пікірлер: 1 500

  • @telugustoriescreateu
    @telugustoriescreateu3 жыл бұрын

    Install CREATE U app through this link 👇🏼 play.google.com/store/apps/details?id=co.thanos.czdpv

  • @gsrworld5077
    @gsrworld50774 жыл бұрын

    4 &5 తరువాత ఈ కథ మీకు నచుతుంది అన్నావ్ అన్న కానీ నాకు మాత్రం 4&5 నిమిషాలు లోనే నచ్చేసింది wooow supperb story అన్న nice very nice

  • @chanikyathirlangi7412
    @chanikyathirlangi74125 жыл бұрын

    "3 gantalu cinema peddadhi,, 100 jeevitham chinnadi" Ee words nannu chala alochinchela chesay. Super Anna asalu👍👌

  • @pnthetraveler3028
    @pnthetraveler30285 жыл бұрын

    చాల చాల చాల థాంక్స్ తమ్మి... ఈ స్టొరీ నా లైఫ్ కి సంబంధించినాది..... మస్త్ సంపాదిస్త కాని ఆ టైం లో మస్త్ ఖర్చు పెడత ఇక నుండి మీరు చెప్పినది చేస్తా థాంక్స్

  • @Kamal-dx9km
    @Kamal-dx9km3 жыл бұрын

    Nenu ee story ma realtives chepina tharuvatha meku fans ayipoyaru Naku me valu story knowledge ekuva ayndhi prathi roju prathi nimisham me story na mind lo tirugithuvuntayi ento antha me brothers maya lo vuna nenu ma friends tho mataladithe me gurunchi 10mins me gurunche cheptha antha pichi me story ante ekadaki poyana me storys cheptha Naku Edo okati situation vasthundhi adi me story ki connect avuthundhi ventane me story chepatha andarki nanu em anaru ante neku situation ela analysis cheyalo baga vachendhi teacher ki best quality anaru nanu antha me vale thank you so much crisna chaitanaya Reddy Garu and Vamsee krishna Reddy Garu

  • @madhubabuputta
    @madhubabuputta5 жыл бұрын

    మీ పైన రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది మీరు చెప్పేవి ఇంతకూ ముందు ఎక్కడో విన్నట్టు ఉన్న మీరు చెప్పే విధానం అద్భుతం చాలా సింపుల్ గా అర్ధమయ్యేటట్టు ప్రతీ స్టోరీ లో మన బాధ్యత, మనం సాధించివలసిన గమ్యం గుర్తు చేస్తూ ఎక్కడో టచ్ చేస్తున్నారు గురువు గారు మీకు పాదాభివందనాలు మీ లైఫ్ స్టోరీ చూసి మీకు ఇంకా పెద్ద అభిమాని అయిపోయా! 👌👌👌👌👌

  • @Sravs1990
    @Sravs19905 жыл бұрын

    Income -savings = expenditure I will follow this, its true Anna, Don't waste money, and also don't love it, just believe in yourself and make everything

  • @lakshmitejaswi1890
    @lakshmitejaswi18905 жыл бұрын

    Annayya okkokka vedio lo entha logic untundhi ante..wah... Nijam annayya consistency is the most imp thing which we have develop in our life's. I too have to develop it in my life. THANK U A LOT.. Annayya

  • @lakkamajay758
    @lakkamajay7584 жыл бұрын

    Thank you anna.......nenu na life lo yeppatnundo odleyalani anukuntunna oka bad habit enni rojulu aina odleyaledu....aa bad habit valle na life lo nenu anukuna dreams fulfill avvakunda eppatiki failure person laage migilipoya ane vishayam naku telsina kuda odleyaledu....but eppudu meeru cheppina e story vinnaka pakkaga odlesi na life set cheskoni na dreams fullfil cheskoni nenkuda society lo oka successful person ga avvagalanu anna dhairyam nakochindi ... really i heartfully thank you so much anna......☺️

  • @justhappysun741
    @justhappysun7415 жыл бұрын

    almost 90% people have experienced this story( including me ).. liked it bro ...

  • @jayagatadi2532
    @jayagatadi25325 жыл бұрын

    Temporary happiness ruins permanent happiness anadaniki perfect example Anna... I'm crazy to listen ur stories...big fan for ur slang Anna...

  • @phaniraju0456
    @phaniraju04564 жыл бұрын

    Anna chala. Bagundi katha. . ma ammagariki pampincha .Tanaki inka baga nachi mee fan aipoyaru 😍😍

  • @prathyushalaxmipuram7205
    @prathyushalaxmipuram72055 жыл бұрын

    Nice presentation brother thankyou Ee story third class text book lo na NANNA chinnappudu explain chesaru... fortunately it’s my favourite story and principle till date Malli me style lo vinnanduku inspired once again 👍

  • @sharadatoodi3359
    @sharadatoodi33595 жыл бұрын

    Your father is truly correct Krishna. I also tell to my daughter and son. Now they are agree. They say mom you are correct. Thanks sharing your experience with your father.

  • @daydreamers1878
    @daydreamers18785 жыл бұрын

    Enni sarlu me stories vinna prathi sari Malli Malli vinali anipinchey antha goppaga untay sir, thank you very much for your great words,work and dedication 👌❤️

  • @vasuvelaga5754
    @vasuvelaga57544 жыл бұрын

    మీరు చెప్పిన కథలో 1స్ట్ పర్సన్ చాలా హ్యాపీ గా బతికడు.. అదే లైఫ్.... స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది. నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం. మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు. నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు. అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం. జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి: 1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది. 2. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది. 3. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు. 4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది. 5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు. చివరగా, వీటిని గుర్తుంచుకో: వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం ! నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !! (స్వేచ్ఛానువాదం:....)

  • @HarshaVardhan-zg5qc
    @HarshaVardhan-zg5qc4 жыл бұрын

    I dont know how to express my grattitude........i humbly thank you anna.... This story is touched me....

  • @bhanuprakashjupelli7935
    @bhanuprakashjupelli79355 жыл бұрын

    Anna Meeru naa role model Ayipoyaru Mee matalatho naa ideology change ayndi And Mee videos maa frnds andhariki share chesthunna Ippudu thanks Anna we need more videos weekly 2 Vamshi bro and Meevi

  • @dudekulasaddamhussain5614
    @dudekulasaddamhussain56145 жыл бұрын

    What a Journey bhaiya ni life lo pullistops lev. Only kammas matrame unai. All Bez of u r thinking nature and u r confedens. Tq bhiaya. For giving wonderful msg.

  • @vinodkumarmammu7271
    @vinodkumarmammu72713 жыл бұрын

    అన్నయ్య కధ సూపర్ చాలా బావుంది మరియు చాలా ఇన్స్పైర్ గా ఉంది చిన్న సందేహం Succes ఐన friend కు succes అవ్వని friend నేను enjoy chesi money పోగొట్టు కున్నాను అని చెప్ప లేదు కదా కష్ట పడ్డాను కానీ fail అయ్యాను అని చెప్పాడు మరి succes full person ఎలా కనిపెట్టి ఉంటాడు అతను enjoy చేసి money పొగోట్టు కున్నాడు అని

  • @knareshchary4864
    @knareshchary48645 жыл бұрын

    i just love the way you tell the stories ❤️

  • @praveendongly5974
    @praveendongly59745 жыл бұрын

    Darling example is also same.. work hard, don't compromise any deeds and needs.. Super bro tq

  • @ramprasadbunny
    @ramprasadbunny5 жыл бұрын

    Sir, Just addicted to your moral stories...You are just exceptional in telling stories,teaching aptitude,motivating students and what not. Your words ,your logics,your thoughts,your intensions behind your stories make me to think about me to lead my life comfortably. Thank u so much sir.

  • @Na-anveshana..2024
    @Na-anveshana..20244 жыл бұрын

    అన్న మనిషి కి మూడు స్టేజ్లు ఉంటాయి ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఒక్కోటి ఒక్కోటి వారికి అర్థమైతుంది..... పక్క కానీ అది కూడా అర్థం కాక పోతే వాడు ఖచ్చితత్వం గా మురకుడే.........Tq. 💪💪💪💪💪💪💪

  • @ushasreemunagoti8638
    @ushasreemunagoti86385 жыл бұрын

    Enta positive thinking amma.positive untene success👍

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL3695 жыл бұрын

    Naa mentality kuda 1st frnd laga anna ekkado 6 years kritham chadiva o quote that u mentioned in above story that Income lo savings tharvathey expenditure ani ...😊tq for sharing such stories in telugu .. they really creating positive impact on us .tq

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS5 жыл бұрын

    అన్న నీ మాటలు సూపర్ నీ గడ్డం ఇంకా సూపర్ 👍👌👌👌👌

  • @saanvikruthitalks4070
    @saanvikruthitalks40704 жыл бұрын

    Most inspirational speech annaya every family must watch n thinck of it then only all family's will lead good life

  • @l.vinodkumar5446
    @l.vinodkumar54464 жыл бұрын

    బైయ్య సూపర్ నేను చూశా రెండే వీడియో కానీ చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసు కున్న థాంక్క్

  • @hveeresh7891
    @hveeresh78915 жыл бұрын

    Amazing..... True life gurthuchesharu sir.... Very very thankful to you.. Chala Chala thanks sir.

  • @guptasantosh5
    @guptasantosh55 жыл бұрын

    Being patient is the solution for many great problems in life..Nee time definitely vasthadi..Super♥️♥️♥️.. Gaddam penchukunna friend ki lesson nerpinchadu that is very rightful but not sure y he wanted him to get lost at the end..The essence of the story was conveyed very well though..

  • @santhoshsurya323
    @santhoshsurya3235 жыл бұрын

    గుండె జల్లు మంది అన్నయ్య ఈ స్టోరీ వల్ల చాలా నెరిపింది అన్న thanks అన్నయ్య

  • @RanjithKumar-qj3gq
    @RanjithKumar-qj3gq4 жыл бұрын

    Impressed by your words brother

  • @pavani7533
    @pavani75335 жыл бұрын

    Happy to see you back again with new story sir.........failures ni enjoy cheyamantu ne time value ni chalabaga chepparu.....sir you are making us to commit our goals

  • @navinpatel2419
    @navinpatel24195 жыл бұрын

    Heart touch ayindi broo ...nakosame cheppinatludi , correct time vinnanu, chala tq anna

  • @anilkumar-dp1jk
    @anilkumar-dp1jk4 жыл бұрын

    My parents made me take house loan immediately after I got job .. that's the best thing happened to me ... though I hated it at that time ...now I realize the beauty of savings...

  • @555Balakrishna
    @555Balakrishna4 жыл бұрын

    Brother finally na 35 years nundi naakunna question ki answer dhorikindhi.. thank you very much.. naku clarity vachindhi. Thanks a lot for sharing such a wonderful story..

  • @praveenkumarreddy8761
    @praveenkumarreddy87615 жыл бұрын

    Loved the story bro . Connected much. Thanks for ur dad for this story.😊

  • @sanakavi1857
    @sanakavi18575 жыл бұрын

    No words to describe how much ur motivated me thank you for your time and support sir

  • @gsatyanarayana9832
    @gsatyanarayana98323 жыл бұрын

    Awesome story sir... Income - savings = expenditure ... Super

  • @komatisrikanthsrikanth570
    @komatisrikanthsrikanth5705 жыл бұрын

    Yes.. .. It's real.. .. Mee khadalo chala vishayalu dagi unnay. Vatini manam gatti pattunte chalu ela jeevitamlo batakali ni telusundi.. .. Inka yuvata kosam. . Meelanti vallu kavali.. . Bayya.. . 🤝

  • @RamyaDRAMYA
    @RamyaDRAMYA5 жыл бұрын

    Br excellent story..nejamy konny hpyness postpone cheyali.. scusses aie varaku..mata pai undali...

  • @mohammedzaheer5763
    @mohammedzaheer57635 жыл бұрын

    Anna nee mundu Sandeep Maheshwari kuda waste ...nuvvu keka Anna ....u r one of the best motivational speaker I have ever seen till nw ....keep motivating us Anna ...tnq so much

  • @07rajuvema
    @07rajuvema5 жыл бұрын

    Thanks... Crishna... Nice message... I like this story very much and every person need to watch this video. 👌👌👌💯👌👌👌

  • @balasaidashaik8105
    @balasaidashaik81054 жыл бұрын

    really ,it's a amazing story... if anybody wants to recharge themselves...this story is 100 times more helpful to those who wants to reconstruct their life... God bless you both the brothers... you people are constructing the broken hearts in our society... meeru cheppe ye katha vrudha kaadu....with regards

  • @uday7151
    @uday71515 жыл бұрын

    Ultimate story bhiyaa.. thanking you

  • @udayakarapu4203
    @udayakarapu42035 жыл бұрын

    Wow what a story bro really it's too amazing.....omg uffff ante story'vine time lo 2 person akkada cheptala ante anukuna but last ki telisipoindii woww asalu Atanu anta craving apado great loved your videos.. Love you alot bro great job 😃😃

  • @sampathkumar603
    @sampathkumar6034 жыл бұрын

    చాలా బాగుంది ... గురూ...

  • @mateenahmed5671
    @mateenahmed56714 жыл бұрын

    mee matalu vintunte inka vinali anipistai chala clear ga cheptaru nenu videos 2 3 mints kante yekkuva chudanu kani mee video 30 mints kuda ilane aipotundi great speak

  • @Mesantla
    @Mesantla5 жыл бұрын

    Anna, income-savings=expenditure Awesome equation Anna.......🤩🤩😍😍✌️✌️✌️

  • @sriramdesigns4077
    @sriramdesigns40774 жыл бұрын

    Hello dude i was becoming your fan by the days passes acutally i was working as a part-time employee in dmart this is the time where i acutally listen fo songs and sleep but after visiting our channel i have no time to listen songs too visiting our channel daily spending time towards your channel helping me to make my days better 😇 Thanks for all the messages from you stories i don't know you may see this or not even though i was posting my comment here I thank you again for helping us to make change in our vision towards life 🤗🤗🤗 Take this big heart 💓

  • @ramreddy6645
    @ramreddy66453 жыл бұрын

    Super bro neanu oneyera back e video choosanu malli ippudu serch cheasi choosanu appudu naaku ardam kaleadu friend ni vellipora Nv friend vi ani avariki cheappaku ani end cheasinanthavarakea appudu choosanu ippudu fulla ga choosa naaku ippudu ardam iyyindi..... Tq bro love you❤❤❤

  • @sharathkumar-eg1vh
    @sharathkumar-eg1vh5 жыл бұрын

    Excellent story cheppinav anna I inspired this story and darling movie lo same naku kuda ah dialogue a baaga nachindi i mean i inspired that dialogue "Dammu anedi pradarshinchedi kadu time vachonapudu ade bayatapadthadi"

  • @beenagosukonda6730
    @beenagosukonda67305 жыл бұрын

    Best thing I like in the video is "we get time for everything ,just chill. I have experienced it many times. "

  • @kesavaraothota7423
    @kesavaraothota74235 жыл бұрын

    Nenu ee story 3rd class lo chaduvukunna... Malli vinanduku .. Thank you

  • @jnavitha2895
    @jnavitha28954 жыл бұрын

    Sir...mee maatalu vintunte chaala baaga anipisthundhi....meeru cheppevi nijame kadha ani anipisthundhi.....super sir....

  • @saikirankomati7717
    @saikirankomati77174 жыл бұрын

    Hi Anna, Nenu mimalni naa friends status lo chusanu anna naaku meeru evaro teliyadu, naa friend status chudagane me videos chudalani youtube lo chala rakaluga try chesanu and finally nenu chusina first video sir edi meedi, chudagane like and subscribe ayyanu, nenu eppati varaku evari youtube video ki comment cheyyaledu but meeku cheyyalanipinchindi, Nice sir, Your Amazing, Go on sir....😁👍

  • @sairamfunenjoy862
    @sairamfunenjoy8625 жыл бұрын

    Great speech bro....i have Don't brother.....still now you are my brother.....I love so much

  • @sagiyaswanth9843
    @sagiyaswanth98435 жыл бұрын

    what a great story and great speech deliver with great voice...addicted to ur voice to hear these stories.

  • @vemulawadavidyasagar2064
    @vemulawadavidyasagar20644 жыл бұрын

    Ee story nenu kuda chinnappudu chadhivanu.ee story kosam chala days nundi,chala place lo search chesa.teachers ni kuda adga.marchipoyaru. nuv gurthu chesav bro

  • @devarapalliashok6219
    @devarapalliashok62194 жыл бұрын

    మనిషి జీవితానికి ఉపయోగపడే స్టోరీస్ చెప్తున్నారు sir.. మీ స్టోరీస్ నా జీవితం గురించే చెప్తున్నట్లు ఉన్నాయి., motivative ga ఉన్నాయి 🙏 tq sir...

  • @ramkrishna5484
    @ramkrishna54845 жыл бұрын

    ప్రతీ ఇంట్లోని మెట్లు ఎక్కుతున్నాయి అన్నయ్య మీ కథలు శుభాకాంక్షలు శుభదినం...

  • @alekhyaramakrishnathoomu4842
    @alekhyaramakrishnathoomu48425 жыл бұрын

    Really it changed my perception towards life .. Thanks alot bro

  • @sravankumara9011
    @sravankumara90114 жыл бұрын

    Anna parents pillalaki vaari future gurinchi antha manchi matalu cheputaro antakanna baga cheptunnav salute and tq anna

  • @ravinaik5170
    @ravinaik51704 жыл бұрын

    సూపర్ సార్ ఈ స్టోరీ మనిషికి జీవితం గురించి అర్ధం వస్తుంది

  • @smilykittu2710
    @smilykittu27105 жыл бұрын

    మనకి ఏమైనా కష్టాలు వస్తే దేవుడుకి చెప్పుకుంటామ్.....నేను ఈసారినుండి నీకు చెప్పుకుంటాను😒😘

  • @kalyanisakala
    @kalyanisakala5 жыл бұрын

    Thank u very much...nice msg sir

  • @shobabharu
    @shobabharu5 жыл бұрын

    I lesson so many stories but this story is very difficult & different, nice i, e important in life (last lo Mi father Chepindhi correct Ani telusukovadam & difference also) finally good, awesome,no words tell to about this story ni understand vesukunte 99% life ekade vundi, students ante Memu bagupadatham

  • @sandypunks
    @sandypunks5 жыл бұрын

    Super bro best inspirational story cheppav

  • @GuruBathula
    @GuruBathula5 жыл бұрын

    అన్న ఏమి కథ పిచ్చెక్కించేస్తోంది, ఇన్ని రోజులు ఎక్కడున్నారు. నేను చాలా రోజుల నుంచి చాలా రకాల motivation speechs విన్నా కానీ మీలాగా ఎవరు చెప్పలేదు అంటే మీ way of talking is super మీరు speech చెపుతుంటే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంది

  • @priyarosie1563
    @priyarosie15635 жыл бұрын

    Melting voice with great words superb bro

  • @lathamadhuri7251
    @lathamadhuri72515 жыл бұрын

    Kirak story em chepparu em chepparu ...mela life antte entto ani ardam ayyela cheppe teachers class ki okkaru unna mana desham lo..life gurinchi ardam aina vallu evadi life kosam vadu paregeduthendde vallu enni morders repulu jaragvu sir,,,mana Dedham appudo 1st place lo unddedhi ,,,

  • @dharaniprasad4050
    @dharaniprasad40504 жыл бұрын

    Super chaitanya garu

  • @tsaikiran2420
    @tsaikiran24205 жыл бұрын

    Super Anna life gurenche masthu explam chashav

  • @sahithiannamaneni4116
    @sahithiannamaneni41165 жыл бұрын

    Hai...The way you tell the story is simply superb.today I came across your stories.really very good.feeling motivated.every story is good in its own way.1st time oka vedio ki comment pettina ante mee vedio ne adhi.very much connected to your stories.

  • @msavithri4414
    @msavithri44144 жыл бұрын

    Great massage bro ippudu el undali ani Chala baga cepparu .i like your father

  • @ekalavyaa3244
    @ekalavyaa32444 жыл бұрын

    TQ anna నేను కూడా రొడు సవస్తరలు time తీసుకున్న ఎపుడు పన్ని చేస్తున్నాను కాని నా good lock eandamte e video nenu చూసినాను

  • @chandukrishna8128
    @chandukrishna81285 жыл бұрын

    Inspired by ur life story sir superb👌👌👌

  • @18facts71
    @18facts715 жыл бұрын

    Osm 👌 Thopu story Life ki chaala baaaga daggara anipichindhi bro

  • @bhupathiramesh7114
    @bhupathiramesh71145 жыл бұрын

    I'm inspired sir thank you very much sir superb explanation...........

  • @lakshmiprasanna3506
    @lakshmiprasanna35065 жыл бұрын

    Simply no words to say sir. Asalu nakuna doubts prathidhaniki me vids lo naku ekado oka chota answer dorukuthune vundi.prathi Okariki oka time vasthundi serious avaku. Life marala marla kadu matuthundi hard work chesthe. Superrr asaluuu inka vids cheyandi sir ilane. 😇🎉

  • @shivanikoleti9917
    @shivanikoleti99175 жыл бұрын

    Hlo sir After watching all ur videos i feel very good really it inspires everyone sir it increases maturity levels and it motivates everyone 👏👏👏👌👌

  • @kamunurisyam6666

    @kamunurisyam6666

    5 жыл бұрын

    shivani koleti It’s true super kadha

  • @krishnachary8934

    @krishnachary8934

    4 жыл бұрын

    Yess exactly

  • @prapullamulpuri6533

    @prapullamulpuri6533

    4 жыл бұрын

    It's the best of the best

  • @gopikrishna2617
    @gopikrishna26175 жыл бұрын

    Anna u r one of the gifted persons, especially to the youth.. Thanks anna..

  • @kashikashi3381
    @kashikashi33814 жыл бұрын

    సూపర్ ఉంది సార్ కదా కూర్చుని తింటే చెట్లు గుట్టలు కూడా సరిపోవు అని అర్థం సార్ ఈరోజు కష్టపడి సంపాదించుకుంటే రేపు కూర్చుని తినొచ్చు

  • @remorasool
    @remorasool4 жыл бұрын

    Hats off bro.. jeevitam chaala chinnadi ane apohalo unnanu. Kaani nee maatalu vinnaka, yekkada Leni utsaaham vastundi bro. Nenaite aa second friend laane unnanu ippativaraku. Konta money jama avvagane repu untamo ledo ane thought lo enjoy chese vadini. But from now, i am changing my life style. Thanks bro

  • @valireddisumanth5635
    @valireddisumanth56355 жыл бұрын

    Super story Annayya👌🏻👌🏻👌🏻

  • @DONKAJI143
    @DONKAJI1435 жыл бұрын

    Bro ur simply superb u touched everyone heart I love u....

  • @laxminarayana3500
    @laxminarayana35005 жыл бұрын

    Super anna Kathalu matter pakkana pedithe Nuvvu cheppe prathi mata manchi smile tho chala baga chebuthavu anna Eppudu alane navvu kune vuntava anna Superb anna ni smile lo style kanna happyness ekkuva kanipisthundhi naku 👌👌 Life ante edhi anna life antha nikula vundali👌👌👌

  • @tajnl4655
    @tajnl46554 жыл бұрын

    Your stories remind me of my school days lessons.... Awesome bro.... Reminded me my favourite teachers....keep going and growing CREATE U team....

  • @kingmakerms
    @kingmakerms5 жыл бұрын

    totally impressed and started thinking about future

  • @kirankumar-tw2lc
    @kirankumar-tw2lc5 жыл бұрын

    Happiness is waiting for your video

  • @Kamal-dx9km
    @Kamal-dx9km3 жыл бұрын

    My favourite story nenu evarki ayana story chepthe ee story ee cheptha same to you crisna chaitanaya Reddy Garu my favourite story forver and ever tomorrow nenu school lo chepabothuna

  • @yannamsettisiddhu9901
    @yannamsettisiddhu99012 жыл бұрын

    Meeku appudu e story andhuku nachaledho theleedhu kani story lo chala meaning vundhi annayya. Nakuda stories ante masthu estam kani naku ala books eche varu leru andhukante ma daddy pedda ga chadhuvukoledu😔anyways very nice story

  • @muthinenianjibabu1934
    @muthinenianjibabu19344 жыл бұрын

    Aim ,goal, ambition ki difference ento oka video cheyyy broooooo❣️❤️❣️❤️

  • @bheemeshwarganji6081
    @bheemeshwarganji60815 жыл бұрын

    excellent brother... nee vidoes ki addict ayyipoyaaa nenu.. 😍

  • @itsartisticthing
    @itsartisticthing4 жыл бұрын

    After listening this story.. I have no words to say... Mundhuchupu leni jeevitham ,yedarilo dari tappina prayanam redoo okate..

  • @sanadisavithri4886
    @sanadisavithri48862 жыл бұрын

    Thank you chaithanya gaaruuu

  • @praveendongly5974
    @praveendongly59745 жыл бұрын

    Yes bro you r right. Good example to life motivation..

  • @Sapavathkumar
    @Sapavathkumar5 жыл бұрын

    Anna excellent massage in this story

  • @pattiswarupa3399
    @pattiswarupa33993 жыл бұрын

    Super 👌👌🙏🙏🙏 chala baaga chepparu enthavaraki appudu evaru cheppaledu bro great story

Келесі