Srisaila Mallikarjuna Suprabhatam - An immortal, melodious Suprabhatam sung in praise of Lord Shiva

Музыка

This is the Suprabhatam sung for Lord Shiva as Mallikarjuna in the Mallikarjuna Swamy temple in the town of Srisailam. The origins of this glorious Suprabhata are very ancient and lost in the mists of time. The great melody and harmonious morning ragas in this excellent rendition raise the listener to sublime spiritual heights. This rendition is sung with great Bhakti by PB Sreenivos and S Janaki.
The lyrics and ragas are traditional, but the music is not. I do not claim copyright.

Пікірлер: 1 300

  • @keshavamurthy4551
    @keshavamurthy45513 жыл бұрын

    I am listening this Sri Mallikaarjuna Suprabhatam since 40 years, whenever I listen to this, I feel that for the first time I am listening to it. I feel "romanchan". Thank u for the havenly voice of P. B Srinivas & S. Janaki.

  • @mokshasarabaiah6388

    @mokshasarabaiah6388

    2 жыл бұрын

    Mahasuprabatam

  • @sunkariviswam2351

    @sunkariviswam2351

    2 жыл бұрын

    Om Namashivayaha

  • @vssraoindira

    @vssraoindira

    2 жыл бұрын

    Ýý⁶yu0

  • @karanamgavisiddappa1747

    @karanamgavisiddappa1747

    2 жыл бұрын

    Lol in

  • @dudikanakamahalakshmi2898

    @dudikanakamahalakshmi2898

    2 жыл бұрын

    X

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas1088 ай бұрын

    ఒళ్ళు పులకరించే గొప్ప గాత్రం.. 🙏🙏నా బాల్యం గుర్తు చేస్తారు 🙏🙏

  • @ashokkumarreddyambavarapu6573

    @ashokkumarreddyambavarapu6573

    Ай бұрын

    ఓం వందేమాతరం శ్రీ గురువు గారికి నా ప్రణామములు శుభోదయం సర్వే జన: సుఖినోభవంతు: సర్వం శుభం భూయాత్!!!

  • @jayasreejayasree9562
    @jayasreejayasree9562 Жыл бұрын

    శ్రీశైల సుప్రభాతం ప్రతిరోజూ ఉదయం వింటాను. నాకు చాలా మనశ్శాంతి ఇస్తుంది . శత కోటి వందనాలు శివయ్య నీకు

  • @ramaraokakkera304
    @ramaraokakkera3043 жыл бұрын

    నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను హృదయానికి హత్తుకునే ఈ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ పార్వతి మాత కు జై

  • @vijayalakshmis4726

    @vijayalakshmis4726

    Жыл бұрын

    ‌నేను. కూడా ఎన్నో ఎళ్ళుగా వింటూ ఉన్నా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓక్కరోజు కూడా మానను.

  • @visweswarareddybandi7213
    @visweswarareddybandi721311 ай бұрын

    దక్ష కాశి ప్రసిద్ధిగాంచి భూ మండలానికి బ్రహ్మస్థానమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్ర దర్శనం జన్మరాహిత్య భాగ్యాన్ని కలిగిస్తుంది జై శ్రీ శ్రీశైల మల్లికా బ్రహ్మ అంబికా స్వామి వారికి ఓం నమశ్శివాయ

  • @shivanandamnagulavaram2529

    @shivanandamnagulavaram2529

    6 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏n. Ds 7:49 ivansnds sarma.

  • @pulivendulavenkatesh
    @pulivendulavenkatesh11 ай бұрын

    నా చిన్నప్పుడు రేడియోలో క్యాసెట్ వేసుకొని వినేవాళ్ళం. ఇప్పుడు యుట్యూబ్ పుణ్యమా అని మళ్లీ వినే భాగ్యం కలిగింది.ఆ మల్లికార్జునుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @RadhaManoharDas108

    @RadhaManoharDas108

    8 ай бұрын

    మేము కూడా

  • @padmanabhadn031

    @padmanabhadn031

    3 ай бұрын

    ​@@RadhaManoharDas108guruvu gariki namahskaram

  • @chandankondapaka2308

    @chandankondapaka2308

    2 ай бұрын

    Radio lo cassette aa?

  • @pulivendulavenkatesh

    @pulivendulavenkatesh

    2 ай бұрын

    Yes

  • @chandankondapaka2308

    @chandankondapaka2308

    2 ай бұрын

    @@pulivendulavenkatesh tape recorder lo possible but in radio how it is possible?

  • @jyothsnamungara
    @jyothsnamungara11 ай бұрын

    ప్రతి సోమవారం స్వామివారి సుప్రభాతం వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ భావన చెప్పానలవికానిది, సాక్షాత్తు ఆ పరమశివుడి సన్నిధానంలో స్వామి అమ్మవార్లను పూజిస్తున్నంత తృప్తి కలుగుతుంది నాకు. 🙏🏼 అంతా పరమశివుడి దయ కరుణా కటాక్షాలు. 🙏🏼 కరుణాసింధుడు గంగాధరుడు 🙏🏼.

  • @Kumar-pq1om
    @Kumar-pq1om Жыл бұрын

    ఈ సుప్రభాతం పాడినవారు వినినవారు ధన్యులు

  • @kanyaanand794

    @kanyaanand794

    9 ай бұрын

    P.b sreenivas..s.janaki

  • @chandramouliallanki4526
    @chandramouliallanki45262 жыл бұрын

    నాచిన్నతనంలో రేడియో లో విన్న, మరల యూట్యూబ్ పుణ్యమా... సూపర్ 🙏🙏🙏💐💐👌👌👌

  • @kameswarikameswaripodila3720
    @kameswarikameswaripodila3720 Жыл бұрын

    వింటుంటే భక్తిపారవశ్యం తో కళ్ళవెంట నీరు వస్తుంది నాకయితే... అద్భుతమైన సుప్రభాతం , గానం. పాడినవారు, వినే భాగ్యం కల వారు కూడా ధన్యులే. శివాయ నమః ఓం

  • @NagarajuNagaraju-zv4pl

    @NagarajuNagaraju-zv4pl

    9 ай бұрын

    ఇది నూటికి నూరుశాతం నిజము

  • @pavanisharma8818

    @pavanisharma8818

    7 ай бұрын

    Same feeling🙏🙏

  • @nagalakshmi4858

    @nagalakshmi4858

    Ай бұрын

    🙏🙏🙏ee jeevudu aa maha devudu maha Devi lo leenamainatlu anipistundi vintunte 🙏🙏🙏

  • @surendarvemula2700
    @surendarvemula27003 жыл бұрын

    నా చిన్న తనంలో విన్న. మళ్ళీ ఇప్పుడు. చాలా చాలా బాగుంది. శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అనుగ్రహం ఉంటది. శ్రీశైలం దర్శించిన అనుభూతి వస్తుంది.🙏🙏🙏

  • @bmuralimohanrao8675
    @bmuralimohanrao86754 жыл бұрын

    మహాద్భుతము మనస్సు నిర్మలం అవుతుంది పాడినవారికి ఆశంకరుని దివ్యాశీస్సులు కలగాలని మాఆకాంక్ష

  • @Ramakrishna.N
    @Ramakrishna.N4 жыл бұрын

    *నేను ఈ సుప్రభాతం వినని రోజు అంటూ... లేదు బహుశా పాడిన వారు కూడా నాలగా విని ఉండరు... ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి గొప్ప స్తోత్రం శ్రీశైల సుప్రభాతం* 😊🤗🌺🙏🏼🌼

  • @lakshminarayanak3283

    @lakshminarayanak3283

    3 жыл бұрын

    you are correct

  • @sudhabehara392

    @sudhabehara392

    2 жыл бұрын

    Same to u sir

  • @trisulapanichivatam9644

    @trisulapanichivatam9644

    2 жыл бұрын

    Yes, u r right sir

  • @sridhartnn2152

    @sridhartnn2152

    Жыл бұрын

    ​@@lakshminarayanak3283 0⁰00⁰00⁰q

  • @sivaprasadrvs7671

    @sivaprasadrvs7671

    Жыл бұрын

    😅😅😮 en en

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn37372 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీశ్రీశ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లి నాధుల కృప అందరికీ కలుగును గాక,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మా కోకిలమ్మ జానకి అమ్మ,గంధర్వ గాయకుడు పి.బి శ్రీనివాస్ గారికి వేల ధన్యవాదములు.

  • @nanjappashivapura7500
    @nanjappashivapura75004 ай бұрын

    ಈ ಸುಪ್ರಭಾತ ಕೇಳುತ್ತ ಇದ್ದರೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನುಸುತ್ತದೆ.👃👃👃

  • @karteekprasanna3584
    @karteekprasanna3584 Жыл бұрын

    హృదయ స్పందనల స్రవంతి

  • @kommajyosularamakrishnarao9053
    @kommajyosularamakrishnarao90532 жыл бұрын

    ప్రతిరోజు ఉదయం ఈ సుప్రభాతం,మరియు భ్రమరాంబిక సుప్రభాతం వింటాను. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ధన్యవాదాలు P. V. శ్రీనివాస్ మరియు S.జానకి గారికి.

  • @NagarajuNagaraju-zv4pl

    @NagarajuNagaraju-zv4pl

    9 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @yssreenath9584
    @yssreenath95843 жыл бұрын

    అతి మధురమైన గాత్రం తో దైవికమైన అనుభూతి కలిగించిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడిన శ్రీ p.b. sreenivas,smt.jaanaki garlu chirasmaraleeyulu, నమస్కారం

  • @NagarajuNagaraju-zv4pl

    @NagarajuNagaraju-zv4pl

    9 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama3623 жыл бұрын

    ఓం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యే నమః🕉️🙏 ఓం శ్రీ అష్టాదశ శక్తిపీఠాని శ్రీ భ్రమరాంబిక అమ్మకు నమస్కారము🕉️🙏 ఓం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి యే నమః🕉️🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @mokshasarabaiah6388

    @mokshasarabaiah6388

    Жыл бұрын

    Good devotional song, om namasivaya

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi51076 ай бұрын

    ఎన్నో ఏళ్లుగా ఎదురు ౘూసిన,ఈ సుప్రభాతం.....ఇప్పటికి ౘూడగలగడం, నిజంగా నా అదృష్టం!! దీన్ని ప్రసారం చేసిన మీకు అనేక నమస్క్రుతులు!!

  • @mohanrao7714
    @mohanrao77146 ай бұрын

    చాలా రోజుల తరువాత.. నేను లోగడ విన్న ఇంత మంచి సుప్రభాతం వినగలిగాను. ఆనందం కలిగింది. మెాహనరావు మున్నంగి.

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi4084 жыл бұрын

    ఈ సుప్రభాతం వింటుంటే శ్రీశైలంలో సేదతీరుతున్నట్లే ఉంటుంది.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari85962 жыл бұрын

    ఓం నమః శివాయ పరమాత్మనే నమః.

  • @RaviTeja-yw7ck
    @RaviTeja-yw7ck2 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు🙏🏻

  • @vijayalakshmis4726

    @vijayalakshmis4726

    Жыл бұрын

    నేను కూడా రోజు వింటాను.ఓక్కరోజు కూడామర్చిపోను.ఓకరోజు వినకపోతే చాలా అశాతిగా ఉంటుంది

  • @savitamurthy2530
    @savitamurthy2530 Жыл бұрын

    దేవుని పాటల్లో ఇలాంటి అడ్వర్టైజ్ మెంట్లుఎందుకుభుథ్థిలేదామీకు

  • @hariommbchari
    @hariommbchari10 жыл бұрын

    చాగంటి వారి శ్రీశైల మహత్యం ,దర్శనం గురిచి చూసి తరించాలి ,అధ్బుతం మైన తెలుగు తనం , భక్తి పారవశ్యం ...ప్రతి వోక్కరు వినవలసిన శ్లోకాలు ,అతి మధురంగా పాడిన PB శ్రీనివాస్ ,జానకి ధన్యులు ,చిరస్మరనీయులు ప్రతి ఒక్కరు తప్పక వినండి / శ్రీశైలం దర్శించాలి భాధలనుంది విముక్తుల్లు కావటానికి .Hyderabadi.

  • @prakashakuthota110

    @prakashakuthota110

    7 жыл бұрын

    M.B. Chari I

  • @venkateswarpratap3316

    @venkateswarpratap3316

    7 жыл бұрын

    M.B. Chari I

  • @tallapragadafamily5341

    @tallapragadafamily5341

    3 жыл бұрын

    🙏🏻

  • @syam4052

    @syam4052

    3 жыл бұрын

    __//\\__

  • @satyanarayanbk5812

    @satyanarayanbk5812

    3 жыл бұрын

    @@prakashakuthota110 q

  • @atyamsona9127
    @atyamsona91275 ай бұрын

    God is great, I am living in srisailam

  • @venkatajayaram
    @venkatajayaramАй бұрын

    సుప్రభాతం వింటుంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయము, పరిసర ప్రాంతాలు మస్తిష్కంలో మెదులుతూ నా ప్రస్తుత ఉనికిని మరుస్తూ అనిర్వచనీయమైన తన్మయత్వం అనుభవిస్తాను. సర హర మహాదేవ్ 🙏

  • @vasukappagantula1008
    @vasukappagantula100811 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు...🙏🙏

  • @hariommbchari
    @hariommbchari11 жыл бұрын

    అధ్బుతం మైన తెలుగు తనం , భక్తి పారవశ్యం ...ప్రతి వోక్కరు వినవలసిన శ్లోకాలు ,అతి మధురంగా పాడిన PB శ్రీనివాస్ ధన్యులు ,చిరస్మరనీయులు ప్రతి ఒక్కరు తప్పక వినండి / శ్రీశైలం దర్శించాలి భాధలనుంది విముక్తుల్లు కావటానికి ..

  • @kousikavenkataradhakrishna4795

    @kousikavenkataradhakrishna4795

    6 жыл бұрын

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    4 жыл бұрын

    నేను ఈ సుప్రభాతం వినని రోజు లేదు

  • @lakshmeshwarvijayakumar3598
    @lakshmeshwarvijayakumar35983 жыл бұрын

    I grown up listening to this soulful Suprabhatam. Even today i will play this during Pooja time. My Pooja will never complete without this.

  • @chinnaraokurumella
    @chinnaraokurumella3 жыл бұрын

    1st listened 51 years ago ,which brings feeling of presence of lord.Only enjoy

  • @ShivaM-lm2mr
    @ShivaM-lm2mr5 жыл бұрын

    i WENT TO MY CHILDHOOD DAYS, THIS SUPRABHATAM IN MY VILLAGE SHIVA TEMPLE EVERY DAY EARLY MORNING 4 AM THEY USE TO PLAY, EVERY BODY WAKING UP THIS, I NEVER FORGET THOSE DAYS----THANKS TO UPLOADER.....

  • @rajugadi3786

    @rajugadi3786

    3 жыл бұрын

    "Om Namassivaaya". Srisaila Sikharam Drishtya Punarjanma Navijyate. " Srisaila Bramarambha Mallikaarjuna Namo Namaha".

  • @subhasharma5549

    @subhasharma5549

    3 жыл бұрын

    Awesome memories love it

  • @ajayreddy537

    @ajayreddy537

    2 жыл бұрын

    @msn sing who said that man.. We should wake up before Brahma muhurat to have more benefits and that time is below 4

  • @gudimellasatyaseshasai2667
    @gudimellasatyaseshasai2667 Жыл бұрын

    Extraordinary melodious with devotional feeling singing also

  • @ganeshkoduru899
    @ganeshkoduru8992 жыл бұрын

    సుమధుర గానం, శివ పార్వతుల మనో దర్శనం.

  • @VenkatVenkat-ht6vx
    @VenkatVenkat-ht6vx8 ай бұрын

    మళ్ళీ చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి ఓం నమఃశివాయ

  • @rajanhiremat4009
    @rajanhiremat40095 жыл бұрын

    🙏Jai bolo Sri Ganga Bhramarambha sametha Sri Mallikarjun swamy ki Jai Ho jai Ho ✊✊

  • @AVVARIVENKAT1959
    @AVVARIVENKAT19596 жыл бұрын

    అందరికీ శుభోదయం. ఈశ్వర సంబంధమయిన ఈ స్తోత్రములను విని తరించి అందరూ కృతార్థులై ఆ ఈశ్వరుని కృపకు పాత్రులు కావలసినది.

  • @erigalaprasadreddy8270

    @erigalaprasadreddy8270

    4 жыл бұрын

    Udayam ee sthotram vinte prasentaga untudi

  • @bodeddulasuryanarayanaredd9907
    @bodeddulasuryanarayanaredd990711 ай бұрын

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya17482 жыл бұрын

    Our favorite temple srisailam. Jai mallikarjuna swami. Many many thanks🙏🙏🙏🙏🙏🙏 to video batch and singers.

  • @panthangisaibabu8585
    @panthangisaibabu85856 жыл бұрын

    🌺🙏 ఓం. నమఃశివాయ శివాయ నమః 🌺🙏

  • @RambabuKCool
    @RambabuKCool9 жыл бұрын

    Super voice by S. Janaki and P.B. Srinivas

  • @satyavathiab6932
    @satyavathiab69327 ай бұрын

    ఓం నమః శివాయ 🙏🙏💐

  • @shivakumarneervani5233
    @shivakumarneervani52334 жыл бұрын

    Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐

  • @natrajkommuri3387
    @natrajkommuri338710 жыл бұрын

    last year i went to srisailam, mahanandi, yaganti, ahobilam, in two days with family by car,one incident at srisaila temple -----we were at temple premises---- one of temple pujaris said 2 me , run fast catch the last view of lord---- bcz darshan time is over for that day----- we are the last devotees that day @ 2.45 pm, amazing we were there 5-10 mints infront of the garbhagudi and neck of movement we got ammavari bangles 6 nos what a surprise ***********

  • @rameshbhuvanam4471

    @rameshbhuvanam4471

    Жыл бұрын

    Lucky persons

  • @atyamsona9127

    @atyamsona9127

    Жыл бұрын

    God blessing with you

  • @srinivaskarra1802

    @srinivaskarra1802

    Жыл бұрын

    Q11¹q1qqq

  • @srinivaskarra1802

    @srinivaskarra1802

    Жыл бұрын

    Q¹¹q1¹q¹1¹¹¹¹¹1¹q¹q¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹

  • @vamsikrishnakonjeti6898

    @vamsikrishnakonjeti6898

    Жыл бұрын

    Swami karuna, Asheervadamulu bangers roopamlo lchaaru ldi karunaroopam🙏🏻👍

  • @subrahmanyamjiddu1987
    @subrahmanyamjiddu19873 жыл бұрын

    Legendary Mallikharjuna suprabhatam sung by Sri PB Srinivas and Sri S. Janaki. సేవే శ్రీగిరి మల్లిఖార్జున మహాలింగం శివాలింగితం [శివాలింగితం = శివా + ఆలింగితం = శివా (పార్వతీ దేవి) చే కౌగిలింపబడిన, శ్రీగిరి = శ్రీ శైల, మల్లిఖార్జున మహాలింగం - మల్లిఖార్జున మహాలింగాన్ని, సేవే = సేవిస్తున్నాను] सेवा श्रीगिरि मल्लिखार्जुन महालिङ्गं शिवालिङ्गितम् [शिवया आलिङ्गितं श्रीगिरि मल्लिखार्जुन महालिङ्गं (अहं) सेवे | ] Seve Srigiri Mallikharjuna Mahalingam Shivalingitam [I worship the Mallikharjuna Mahalingam of Sri Sailam, which is hugged by Parvati devi]

  • @ramanamvr4459
    @ramanamvr44594 жыл бұрын

    ఓం నమః శివాయ నమః🙏

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli69562 жыл бұрын

    Om namah shivaya 🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama3623 жыл бұрын

    ఓం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాయ నమః🕉️🙏 ఓం శ్రీ భ్రమరాంబికమల్లికార్జున స్వామియే నమః🕉️🙏 ఓం శ్రీ అష్టాదశ శక్తిపీఠాని శ్రీ భ్రమరాంబిక దేవ్యై నమః🙏🕉️ ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @parvatiparameswaracvr176
    @parvatiparameswaracvr1764 жыл бұрын

    Hara Hara Mahadeva shambho shankara 🙏🙏🙏

  • @jayakylas851
    @jayakylas8512 жыл бұрын

    An excellent and meaningful stotrarajam of this century. Very glad to hear daily.. Kylasapathy

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao20034 жыл бұрын

    అద్భతమైన మన తెలుగు శ్లోకము లు క్లీన్ of your mind and sole

  • @abbachebutarupapam9929
    @abbachebutarupapam99295 жыл бұрын

    ఓం నమఃశివాయః

  • @kristipatisarma3079
    @kristipatisarma30799 жыл бұрын

    Siva naamam manam ,smaranam, keertanam, Sakala taap haranam.

  • @prudhvivajhala4863
    @prudhvivajhala48633 жыл бұрын

    I feel refreshed while listening to this Sthotram🙏🙏🙏🙏

  • @satyavathipuranam6785

    @satyavathipuranam6785

    3 жыл бұрын

    Pppppppp P

  • @dekondaamani8557

    @dekondaamani8557

    3 жыл бұрын

    @@satyavathipuranam6785 to

  • @dekondaamani8557

    @dekondaamani8557

    3 жыл бұрын

    @@satyavathipuranam6785I have

  • @Ramakrishna.N
    @Ramakrishna.N4 жыл бұрын

    *ఎంత చక్కటి ఘనమో...*

  • @rhadarkrishasamy8448
    @rhadarkrishasamy84486 жыл бұрын

    Srisailam Malligajurna Lord Shiva is one of the 12 Jyothirlingam

  • @veeravenkatasathya3515
    @veeravenkatasathya35153 жыл бұрын

    మహ దేవ మల్లికార్జున శ్రీశైల bramrabika మల్లికార్జున

  • @jnggshankar711
    @jnggshankar7115 ай бұрын

    Eymi gonthulu amma janakamma. PB.Srinivas garu parama sivudu meeku ayu arogya aiswaryalu istharu.

  • @sivasankar2743
    @sivasankar2743 Жыл бұрын

    🙏🙏🌹🌹 శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @karthikeyachemitiganti8058
    @karthikeyachemitiganti80586 жыл бұрын

    Excellent devine stotras. Om namah shivaya. Tnks for uploading

  • @vrkumarca
    @vrkumarca3 жыл бұрын

    immortal ,devine, Great voice with great devotion

  • @ravindranathkancherla5431
    @ravindranathkancherla54319 ай бұрын

    ఈ సుప్ర భా తం ప్రతి రోజు విన్నా చదివినా పాడినా వారి జన్మ ధన్యం

  • @v.subrahmanyamgunturi7554
    @v.subrahmanyamgunturi75544 ай бұрын

    ఈ suprabhatam వినకుంటే ఆ రోజు ఏదో విసుగ్గా చిరాకుగా vuntundi

  • @venkataramanapn7656

    @venkataramanapn7656

    3 ай бұрын

    Telugu lyrics shaktiputram.blogspot.com/2012/06/blog-post.html?m=1

  • @chandankondapaka2308
    @chandankondapaka23083 жыл бұрын

    Holy and divine stotram so refreshing

  • @tvmurthyable
    @tvmurthyable9 жыл бұрын

    Tranquility and sublimity are the two emotions that drench the devotee in bhakti.

  • @adityahrudayam
    @adityahrudayam9 жыл бұрын

    Thanks for uploading,, very nice to hear every morning

  • @narsinggoje5599
    @narsinggoje55992 жыл бұрын

    I very much like Mallikarjuna suprabhatam and listening since more then 40 years Whenever I listening i just forget my surroundings

  • @rokkam5555
    @rokkam55554 жыл бұрын

    A unique kind of prayer to Lord Shiva. Namste, Namaste, Namaste Lord.

  • @maheshk3476
    @maheshk34769 жыл бұрын

    Really soulful, devotional and mellifluous! Thanks a lot for uploading! Very very invigorating!

  • @surojuramachary2569
    @surojuramachary25693 жыл бұрын

    My all time favorite song....

  • @avadhanamravi
    @avadhanamravi4 жыл бұрын

    Divine and clear rendition by Shri PB Sreenivas garu and Smt Susheela garu. Listen to this every morning. A perfect Suprabhatam for body, mind and soul which gives energy for the whole day. My pranamams 🙏🙏

  • @purushothamprasanna394
    @purushothamprasanna3943 жыл бұрын

    Very peaceful, very pleasant, 🙏,

  • @viswanathanmurugesan1530
    @viswanathanmurugesan15305 жыл бұрын

    have been lisenting since childhood in radio giving calmness of mind

  • @mustiganapathirao

    @mustiganapathirao

    4 жыл бұрын

    I have been listening since my 30th year this heartful Suprabhatam in Akasavani afterwards through cassette and cds.It's wonderful

  • @MsMURALI1968
    @MsMURALI19683 жыл бұрын

    Very pleasant and peaceful..Om Namassivaya 🙏

  • @k.v.rmurthy6133
    @k.v.rmurthy61333 жыл бұрын

    Mahadeva's Mallikarjuna suprabhatam gives every one the solid positive energy and wonderful strength who believes with Thrikarnasudhi.wonderful inspirating suprabhatam

  • @hmcmillenium
    @hmcmillenium3 жыл бұрын

    ஶ்ரீமல்லிகார்ஜுனஸுப்ரபா⁴தம்ʼ ப்ராதஸ்ஸ்மராமி க³ணநாத²மநாத²ப³ந்து⁴ம்ʼ ஸிந்தூ³ரபூரபரிஶோபி⁴தக³ண்ட³யுக்³மம் . உத்³த³ண்ட³விக்⁴னபரிக²ண்ட³னசண்ட³த³ண்ட³- மாக²ண்ட³லாதி³ஸுரநாயகவ்ருʼந்த³வந்த்³யம் .. 1.. கலாப்⁴யாம்ʼ சூடா³லங்க்ருʼதஶஶிகலாப்⁴யாம்ʼ நிஜதப꞉ ப²லாப்⁴யாம்ʼ ப⁴க்தேஷு ப்ரகடிதப²லாப்⁴யாம்ʼ ப⁴வது மே . ஶிவாப்⁴யாமாஸ்தீகத்ரிபு⁴வனஶிவாப்⁴யாம்ʼ ஹ்ருʼதி³ புன- ர்ப⁴வாப்⁴யாமானந்த³ஸ்பு²ரத³னுப⁴வாப்⁴யாம்ʼ நதிரியம் .. 2.. நமஸ்தே நமஸ்தே மஹாதே³வ! ஶம்போ⁴! நமஸ்தே நமஸ்தே த³யாபூர்ணஸிந்தோ⁴! நமஸ்தே நமஸ்தே ப்ரபன்னாத்மப³ந்தோ⁴! நமஸ்தே நமஸ்தே நமஸ்தே மஹேஶ .. 3.. ஶஶ்வச்ச்²ரீகி³ரிமூர்த⁴னி த்ரிஜக³தாம்ʼ ரக்ஷாக்ருʼதௌ லக்ஷிதாம்ʼ ஸாக்ஷாத³க்ஷதஸத்கடாக்ஷஸரணிஶ்ரீமத்ஸுதா⁴வர்ஷிணீம் . ஸோமார்தா⁴ங்கிதமஸ்தகாம்ʼ ப்ரணமதாம்ʼ நிஸ்ஸீமஸம்பத்ப்ரதா³ம்ʼ ஸுஶ்லோகாம்ʼ ப்⁴ரமராம்பி³காம்ʼ ஸ்மிதமுகீ²ம்ʼ ஶம்போ⁴ஸ்ஸகீ²ம்ʼ த்வாம்ʼ ஸ்தும꞉ .. 4.. மாத꞉! ப்ரஸீத³, ஸத³யா ப⁴வ, ப⁴வ்யஶீலே ! லீலாலவாகுலிததை³த்யகுலாபஹாரே ! ஶ்ரீசக்ரராஜநிலயே ! ஶ்ருதிகீ³தகீர்தே ! ஶ்ரீஶைலநாத²த³யிதே ! தவ ஸுப்ரபா⁴தம் .. 5.. ஶம்போ⁴ ! ஸுரேந்த்³ரனுத ! ஶங்கர ! ஶூலபாணே ! சந்த்³ராவதம்ʼஸ ! ஶிவ ! ஶர்வ ! பினாகபாணே ! க³ங்கா³த⁴ர ! க்ரதுபதே ! க³ருட³த்⁴வஜாப்த ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 6.. விஶ்வேஶ ! விஶ்வஜனஸேவித ! விஶ்வமூர்தே ! விஶ்வம்ப⁴ர ! த்ரிபுரபே⁴த³ன ! விஶ்வயோனே ! பா²லாக்ஷ ! ப⁴வ்யகு³ண ! போ⁴கி³விபூ⁴ஷணேஶ ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 7.. கல்யாணரூப ! கருணாகர ! காலகண்ட² ! கல்பத்³ருமப்ரஸவபூஜித ! காமதா³யின் ! து³ர்நீதிதை³த்யத³லனோத்³யத ! தே³வ தே³வ ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 8.. கௌ³ரீமனோஹர ! க³ணேஶ்வரஸேவிதாங்க்⁴ரே ! க³ந்த⁴ர்வயக்ஷஸுரகிந்நரகீ³தகீர்தே ! க³ண்டா³வலம்பி³ப²ணிகுண்ட³லமண்டி³தாஸ்ய ! ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 9.. நாகே³ந்த்³ரபூ⁴ஷண ! நிரீஹித ! நிர்விகார ! நிர்மாய ! நிஶ்சல ! நிரர்க³ல ! நாக³பே⁴தி³ன் . நாராயணீப்ரிய ! நதேஷ்டத³ ! நிர்மலாத்மன் ! ஶ்ரீபர்வதாதி⁴ப ! விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 10.. ஸ்ருʼஷ்டம்ʼ த்வயைவ ஜக³தே³தத³ஶேஷமீஶ ! ரக்ஷாவிதி⁴ஶ்ச விதி⁴கோ³சர ! தாவகீன꞉ . ஸம்ʼஹாரஶக்திரபி ஶங்கர ! கிங்கரீ தே ஶ்ரீஶைலஶேக²ர விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 11.. ஏகஸ்த்வமேவ ப³ஹுதா⁴ ப⁴வ ! பா⁴ஸி லோகே நிஶ்ஶங்கதீ⁴ர்வ்ருʼஷப⁴கேதன ! மல்லிநாத² ! ஶ்ரீப்⁴ராமரீப்ரய ! ஸுகா²ஶ்ரய ! லோகநாத² ! ஶ்ரீஶைலஶேக²ர விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 12.. பாதாலகா³ங்க³ஜலமஜ்ஜனநிர்மலாங்கா³꞉ ப⁴ஸ்மத்ரிபுண்ட்³ரஸமலங்க்ருʼதபா²லபா⁴கா³꞉ . கா³யந்தி தே³வமுனிப⁴க்தஜனா ப⁴வந்தம்ʼ ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 13.. ஸாரஸ்வதாம்பு³யுதபோ⁴க³வதீஶ்ரிதாயா꞉ ப்³ரஹ்மேஶவிஷ்ணுகி³ரிசும்பி³தக்ருʼஷ்ணவேண்யா꞉ . ஸோபானமார்க³மதி⁴ருஹ்ய ப⁴ஜந்தி ப⁴க்தா꞉ ஶ்ரீமல்லிகார்ஜுன விபோ⁴ ! தவ ஸுப்ரபா⁴தம் .. 14.. ஶ்ரீமல்லிகார்ஜுனமஹேஶ்வரஸுப்ரபா⁴த- ஸ்தோத்ரம்ʼ பட²ந்தி பு⁴வி யே மனுஜா꞉ ப்ரபா⁴தே . தே ஸர்வ ஸௌக்²யமனுபூ⁴ய பரானவாப்யம்ʼ ஶ்ரீஶாம்ப⁴வம்ʼ பத³மவாப்ய முத³ம்ʼ லப⁴ந்தே .. 15.. இதி ஶ்ரீமல்லிகார்ஜுனஸுப்ரபா⁴தம்ʼ ஸம்பூர்ணம் .

  • @swamibsaraswati833
    @swamibsaraswati8338 жыл бұрын

    A v beautifully et musical and devotional rendering of this meaningful srisaila suprabhatam,and so thanks to sri pb sreenivas et smt.janaki.om

  • @RajashekarRoyalRajashekarRoyal
    @RajashekarRoyalRajashekarRoyal9 жыл бұрын

    hara..hara..mahadeva sambo siva i like siva

  • @ditinkohili9164

    @ditinkohili9164

    3 жыл бұрын

    RI

  • @vimaladevi1613
    @vimaladevi161310 ай бұрын

    Sambho. Sambho Hara Hara Mahadeva 🎉🎉🎉

  • @shireesha1285
    @shireesha128511 ай бұрын

    No words about it. I❤Lord shiva

  • @iamyagna
    @iamyagna6 жыл бұрын

    very nice...one must listen to chaganti Garu pravachanam on srisaila mallikharjuna suprabhatam...then it can be realized why this is different to other

  • @sitamahalakshmirallapalli3458

    @sitamahalakshmirallapalli3458

    5 жыл бұрын

    Morning raga

  • @sudheer596

    @sudheer596

    3 жыл бұрын

    Link please

  • @eaglemotivation888

    @eaglemotivation888

    3 жыл бұрын

    Yes true, I came to know about Srisailam Mallikarjuna Suprabatam only after listening to Sri Changati Garus pravachanam. He is really doing a great service.

  • @lakshmisrinivas3997

    @lakshmisrinivas3997

    3 жыл бұрын

    @@sitamahalakshmirallapalli3458 ⁰

  • @RajuRaju-uz2cu
    @RajuRaju-uz2cu5 жыл бұрын

    Chala bagundhi ps sj garu suprabatham vintunte gundelo amrutham nindinattundhi 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sunithamadhu8536
    @sunithamadhu85362 жыл бұрын

    Om Srishila Mallikarjuna Swami namaha Om Srishila bramarambika Devi Namah Om mallana Swami namaha

  • @ankammarao5054
    @ankammarao5054 Жыл бұрын

    Nenu chaganti gari pravachanalu vintu ayana srisail suprabhatham visista gurinchi entho chakkaga vivarincharu appati nundi early morning ee suprabhatham vintununnanu roju vintunna malli vinalanipistundi entho sravyamga padina pb srinivas and s janaki gariki padabhivandanalu

  • @muralim8520
    @muralim85208 жыл бұрын

    Any one in this world desires to attain moksha, then he should embrace hindu dharama. Hindu dharma alone take a person to attain moksha.

  • @natshyam

    @natshyam

    6 жыл бұрын

    Murali M Not as Hindu dharma but Sanatana dharma!!

  • @lakshmisridhar3927

    @lakshmisridhar3927

    6 жыл бұрын

    Thanks bro

  • @lakshmisridhar3927

    @lakshmisridhar3927

    6 жыл бұрын

    You are right

  • @purushothamreddy4820

    @purushothamreddy4820

    6 жыл бұрын

    Murali M bpreddy

  • @narasimharao6855

    @narasimharao6855

    5 жыл бұрын

    True

  • @babaji4me
    @babaji4me6 жыл бұрын

    Namaste. Ever green Lord sivas's stotram

  • @NagaRaj-nm8dp
    @NagaRaj-nm8dp19 күн бұрын

    One of the best suprabhatam I listen from the childhood so good

  • @ashokadintakurti5918
    @ashokadintakurti59184 жыл бұрын

    I totally involved with Bhakti & listening the Suprabhat of the Lord of Lords Sree Mallikarjuna Swamy of Srishaila Kshetram. The great Singers PB Srinivas & S Janaki have sang very melodiously. The advertising in between is disturbing.

  • @venkataraovaddiparti371

    @venkataraovaddiparti371

    Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే ది ఈ సుప్రభాతమ్. పాడిన వారికే పుణ్యం అంతా.Dhnyavaadaalu.

  • @sirisharayaprolu6423
    @sirisharayaprolu64235 жыл бұрын

    One should be really so fortunate enough to hear this devotional rendering. Om namah shivaya

  • @18tvnews96

    @18tvnews96

    3 жыл бұрын

    Nice bangaruuuuu

  • @shivaramsankaranaryanan1852
    @shivaramsankaranaryanan18528 жыл бұрын

    Hare Hare Mahadeva. Lord Shiva the great!!!!!!

  • @jvenkataramana3846

    @jvenkataramana3846

    4 жыл бұрын

    Remember AIR days with great memories of my village Ramannapeta Divi seema

  • @ksandhareddy5638
    @ksandhareddy56382 жыл бұрын

    We are lucky to listen this suprabhatam. Many many thanks to video presenter

  • @vimaladevi1613
    @vimaladevi16139 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉Hara Hara Mahadeva 🎉

  • @vnagabhushanam18
    @vnagabhushanam187 жыл бұрын

    LORD SHIVA SUPRABHATAM HEART TOUCHING N FEELING IN SRI SAILAM EARLY MORNING

  • @sampathgajengi7277

    @sampathgajengi7277

    3 жыл бұрын

    Om,.namasivaya.sampathgajengi

  • @yssreenath9584

    @yssreenath9584

    3 жыл бұрын

    QQQQQqaaqaaqaàqaaqà ఎ

  • @naveenthotanaveen1371
    @naveenthotanaveen13716 жыл бұрын

    Hourt touching Sri sailam mallikarjuna swami

  • @prabhakararao1677
    @prabhakararao16773 жыл бұрын

    Good Afternoon ☀️ Om Namah Shivaya. Om Shanti Om. 🗣️🎤🙏🙏🙏🌸🏵️🛕🛕🛕🕉️🕉️🌺

  • @indoorexercise8771
    @indoorexercise87714 жыл бұрын

    OM NAMAH SHIVAYA

  • @prudhvihemanth8113
    @prudhvihemanth811311 жыл бұрын

    Beautiful...

  • @ravikumarm5503
    @ravikumarm55035 жыл бұрын

    Om Namassivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhavempati6387
    @anuradhavempati6387 Жыл бұрын

    🙏🙏🙏

Келесі