Sri Ramakrishna Kathamritam- Garikapati Narasimha Rao, Day 3

Garikapati Narasimha Rao, Telugu Avadhani, "Maha Sahasravadhani", (literary performer) in Andhra Pradesh and Telangana, India rendering a 3 days discourse on Sri Ramakrishna Kathamritam at Vivekananda Auditorium, Ramakrishna Math, Hyderabad

Пікірлер: 566

  • @hymagandi7147
    @hymagandi71472 жыл бұрын

    Guruvugariki padabhivandamulu

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    విమర్శించ వలసిన విషయమ్ ఒక్క నలుసు కూడా ఉండదు మీ ప్రవచనం లో నిండైన పాజిటివ్ యువతకే కాదు అన్ని వయసుల వారికీ ఉపయోగపడే ప్రవచనమ్ మీ ప్రవచనాలు వింటూ ఆనందకరమైన నిద్ర వచ్చేస్తుంది 10నిమిషాలు ఆరోగ్య కరమైన నిద్ర ఎంత పుణ్యం చేస్తేనో వస్తుంది మళ్ళీ ఆ 10 నిమిషాలు రీ చేస్కోని వింటాము మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు గరూజీ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @wizardfacts6587

    @wizardfacts6587

    3 жыл бұрын

    😊get

  • @madapathiraju7994

    @madapathiraju7994

    2 жыл бұрын

    @@wizardfacts6587 cdddxcdcccdxxcxddcxcddvxxdcd CD cdcxccddx vvcdcxddddcxccccccd. Xxds d CC dxcxxc CD CC DC CC CCD CC d DC CC c CC ccdc CCD CCD CCD CC xx DC x DC x CC d CC ccdc CC dd xx x CC xx CC c v.

  • @madapathiraju7994

    @madapathiraju7994

    2 жыл бұрын

    @@wizardfacts6587 d CC CC xx d cdcxccddx xx CC c CC dd

  • @madapathiraju7994

    @madapathiraju7994

    2 жыл бұрын

    @@wizardfacts6587 CC c CC CC CC cd CC x CC dxdd CC CC CC CC CC cd. CC CCD CC ccdcccc DC CC CCD dd dd xx d CC xc xx CC dd CC dd xx x CC x CC CCD dd CC dd CC c dd xdc CC dddcd CCD dd CC xc d ccdc d DC CCD CC CC CCD DC CCD dxxdcd CD CC CCD x CC CC dd dd xx CC c CC CCD DC cdx DC cxcc CC CCD c CCD DC d CC dc CC CC CC CCD d CC CC d CC c CC dd CC CCD dd cd CC CC cd DC CCD cd CC cccd CC xx

  • @madapathiraju7994

    @madapathiraju7994

    2 жыл бұрын

    @@wizardfacts6587 BB VP BB. CCD CCD d CC c CC CC CC cd d DC x CC x CC cx CCD ccccc xc d DC CC ccd s. Ds. Xdc CC CCD DC CCD dvcdxdx

  • @pandurvk1
    @pandurvk13 жыл бұрын

    ఇదే త్రికరణ శుద్ధియైన “హిందుత్వ”। As represented in the Vedas and Bhagavadgita and clearly and scrupulously followed by Vedarshis Adi Sankara Ramanuja Budha to Sri Rama Krishna Parama Hamsa Shirdi Sayi Aravinda Yogi Bhagawan Ramana Maharshi Swami Vivekananda!

  • @pandurvk1

    @pandurvk1

    3 жыл бұрын

    Unadulterated pure HINDUTVA!

  • @charan.seedala
    @charan.seedala2 жыл бұрын

    2:21▫️9:56▫️24:06▫️32:05▫️38:00 ▫️ 43:11▫️51:19▫️56:31▫️1:03:45 ▫️ 1:10:21▫️1:17:32▫️1:22:24▫️1:25:16 ▫️ 1:40:06▫️1:51:22▫️1:54:39 ▫️1:57:35 ▫️ 2:05:19▫️2:07:58▫️2:12:41

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    గురూజీ మీకు మీరే సాటి సాక్షాత్తు శ్రీ మాత మీరు మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు💐💐💐💐ఆ మూలస్థానేశ్వరులు ఈ శ్రీ మాత ను ఈ భూ లోకానకి పంపించారు💐💐💐💐💐

  • @ManiePrabhakarRao

    @ManiePrabhakarRao

    3 жыл бұрын

    11

  • @vijayalakshmimanthena9381

    @vijayalakshmimanthena9381

    2 жыл бұрын

    @@ManiePrabhakarRao ki, c

  • @lakshmichavali2685
    @lakshmichavali26852 жыл бұрын

    Guruvu gaaru ,pàddabhi vandanamulu sir,i మన మహాత్ములకు + సామాన్యులైన భారతీయులకూ ఉన్న దయ, కరుణా యిదే sir. యితరుల పొరబాట్లు సహించి మర్చిపోవడం ,మనవారికి సహనం , ఓర్పు ,ఎక్కువే sir. ఈ లక్షణాలు వుండటం అనేది మన ,బలం+బలహీనతలు యివే sir, చాలా బాగా వివరించారు sir,చాలా రోజులనుండి కోరాలని ఆశిస్తూ ఉన్నది ఒక ప్రార్ధన : మీకు గల ఈ దైవదత్తమైన సాహిత్యం,సంస్కృతి పాండిత్యములు వినియోగించుకుని భవిష్యత్ తరాలకోసం వేదముల ను అర్ధమూ,భాష్యము లతో గ్రంధస్థం చేయాలని మా కోరిక.మీరు కొంచెం శ్రమ తీసుకుని మా ప్రార్ధన ను ఒకసారి ఆలోచించ గోరుతాము . మీ వివరణలు చాలా అర్ధవంతముగా మాలాంటి సామాన్యులకు అర్థం అయ్యేలా గా వుండి, మన సంస్కృతి ని మర్చి పోతున్న మా సామాన్యులు వీపుతట్టి బాధ్యతలను తెలియజేస్తున్నాయి, ఎంతగొప్పవైన భారతీయ శాస్త్ర విజ్ఞానం అంతరించి పోరాదు.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    ఈ ప్రారబ్ధ దేహం తో ఈ జన్మ ఆనందమే ఈ భయంకరమైన పాపాలకు మరల జన్మ ల లో అనుభవించక తప్పదు అది ఈ మానవులకు ఎప్పటికి అర్థం ఔతూంది గురూజీ నమస్సుమాంజలులు😢😢😢💐💐💐💐💐

  • @Venkannababu369

    @Venkannababu369

    2 жыл бұрын

    ❤️

  • @babulalchoudhary2219

    @babulalchoudhary2219

    2 жыл бұрын

    @@Venkannababu369 a

  • @kuruvaharichandra5327

    @kuruvaharichandra5327

    2 жыл бұрын

    @@Venkannababu369 MNM MNM lf80

  • @rajababukhokhopere4926

    @rajababukhokhopere4926

    2 жыл бұрын

    Lll) ll l

  • @rajababukhokhopere4926

    @rajababukhokhopere4926

    2 жыл бұрын

    Lll) ll l

  • @karshakamaharshi8588
    @karshakamaharshi85882 жыл бұрын

    Padabhivandanamulu guruvugariki

  • @karshakamaharshi8588

    @karshakamaharshi8588

    2 жыл бұрын

    Okkamaru mimmalni chudalanivundi.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    నమస్సుమాంజలులు గురూజీ డబ్బు విషయంలో మీరు చెప్పిందే నిజం సహజీవనాలు తర్వాత వేరే వివాహాలు కలిపురుషుడు పూర్తిగా ఈ ప్రక్రృతి ని ఆక్రమించే ప్రయత్నమే మీ లాంటి వారున్నారు కనుక పూర్తిగా ఆక్రమించ లేక పోతున్నాడు ఇదే సృష్టి లో మంచీ చెడు ల మధ్య యుథ్థం💐💐💐💐💐

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k7 жыл бұрын

    బంధువులు అందరు ముద్దుగా పిలుచుకునే " బసవయ్య" గారికి ,గ్రామస్తులందరు గౌవరంగా పిలుచుకునే "గరికిపాటి వారి చిన్నబ్బాయి" గారికి ,తోటి విద్యార్థులు అందరు సరదాగా పిలుచుకునే "ఎల్.బి.శాస్ట్రీ " గారికి సహస్ర పాదాభివందనములు

  • @phanisaim5662

    @phanisaim5662

    7 жыл бұрын

    బొడ్డు రామ కృష్ణారావు

  • @laxmikurella6654

    @laxmikurella6654

    7 жыл бұрын

    బొడ్డు రామ కృష్ణారావు love.

  • @user-tv6yr1hs8k

    @user-tv6yr1hs8k

    7 жыл бұрын

    laxmi kurella మీ కామెంట్ ఏమిటి అమ్మ తెలియపరచ గలరా?

  • @satyanarayanayenamadala2226

    @satyanarayanayenamadala2226

    5 жыл бұрын

    Thanks for your help and support

  • @manasabbi

    @manasabbi

    4 жыл бұрын

    excellent speech. Ktr

  • @srinivasvipparla4041
    @srinivasvipparla40413 жыл бұрын

    నా 53ఏళ్ల జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రసంగం యిది. మరోసారి వినడానికి ప్రయత్నిస్తాను నా జీవితప్రారంభం లో వినివుంటే ఎంత బాగుండేదో ఇప్పటికైనా విన్నందుకు సంతోషిస్తున్నా గురువు గారికి నా ప్రాణామాలు అర్పిస్తున్నా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeranjaneyuluganji

    @veeranjaneyuluganji

    3 жыл бұрын

    P८

  • @naveenbuma869

    @naveenbuma869

    2 жыл бұрын

    @@veeranjaneyuluganji ooooppllolllllllllooollllloll

  • @naveenbuma869

    @naveenbuma869

    2 жыл бұрын

    Ooo

  • @SIVAGANESHGUBBALA
    @SIVAGANESHGUBBALA2 жыл бұрын

    Jai sree ram 🚩🚩

  • @marlaramudu581
    @marlaramudu5812 жыл бұрын

    థాంక్యూ యూనివర్స్ థాంక్యూ అనంత క్రిష్ణ స్వామి గారూ.90 రోజులల్లో 2 కోట్ల రూపాయాలు డబ్బును నేను కలిగి వున్నందుకు విశ్వనికి కృతజ్ఞతలు

  • @naveenkumar-mj6yr
    @naveenkumar-mj6yr5 жыл бұрын

    అక్షర సత్యం సార్. బ్రహ్మ జ్ఞానం రావాలంటే ముందు ఇంకిత జ్ఞానం కావాలి అందరూ విగ్రహారాధన చేస్తారు గాని వారి తప్పుల్ని దిద్దుకునే నిగ్రహ ఆరాధన చెయ్యరు. అద్వైతం తెలియాలి అంటే వారి తప్పుల్ని వారే శిక్షించుకునే తత్వం అబ్బాలి. మీ ప్రసంగాలు ఈ మధ్య కాలంలో చూసాను సార్ చాలా ఉపయోగకరమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు.. మాయ నుండి బయట పడే మార్గం బోధిస్తున్నారు మీ బాధ్యతగా అందుకు నా తరుపున ధన్యోస్మి.

  • @prasadkumarv.g.v8956

    @prasadkumarv.g.v8956

    5 жыл бұрын

    &

  • @lakshminarasamma705

    @lakshminarasamma705

    4 жыл бұрын

    naveen kumar

  • @lakshminarasamma705

    @lakshminarasamma705

    4 жыл бұрын

    naveen kumar Chinna pillala stories Chinna pillala storiesy

  • @ashokpyla9161

    @ashokpyla9161

    4 жыл бұрын

    naveen kumar cup

  • @vvenkataswarao9971

    @vvenkataswarao9971

    4 жыл бұрын

    @@lakshminarasamma705 q1qw4tr

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @devikopparthi2430
    @devikopparthi24304 жыл бұрын

    Guruvu gariki na padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathi417
    @swathi4172 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @velagakondababu220

    @velagakondababu220

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @saichander6790
    @saichander67902 жыл бұрын

    Jai shree ram 🙏🕉️🕉️🕉️

  • @subramanayakumarkumar7122
    @subramanayakumarkumar71222 жыл бұрын

    Pure non commercial motivator ,really enlighten being thankyou swamy,distroyer of blind faith,teaching advita sidhantha for mass in so simple sweet Telugu honey language

  • @Harshavardhanreddy4488

    @Harshavardhanreddy4488

    2 жыл бұрын

    Kl

  • @vasundharagattu6620

    @vasundharagattu6620

    2 жыл бұрын

  • @nageshandra8642

    @nageshandra8642

    2 жыл бұрын

    88888888888o88o8888888888888888888888o88888888888888888ø8888888888888888o88o8o88888888o88o8888888888o8888888999o989ìì

  • @nageshandra8642

    @nageshandra8642

    2 жыл бұрын

    8

  • @seetalakshmi2366

    @seetalakshmi2366

    2 жыл бұрын

    Job,0

  • @sharadayadavalli550
    @sharadayadavalli5503 жыл бұрын

    Garikapatigari Narasimhamgariki ki satakoti vandanam

  • @balijepallikeerthikavaishn612
    @balijepallikeerthikavaishn6124 жыл бұрын

    Mee prasangam chala chala madhuram ga undhi.manishi loni gnananni pondadsniki help avuthundhi .meeku naa 🙏🙏🙏

  • @shaikazaruddin3693

    @shaikazaruddin3693

    3 жыл бұрын

    😊🔥🔥🔥u 🔥🔥🔥 u 🔥u 🔥 Ii I 🔥🔥 I 😊 you 🔥🔥🔥🔥u 🔥Ii uu 🔥 Ii 🔥u 😊🔥 Ii u 🔥 Ii 🔥 u uu 🔥💕🔥 Ii I am up and up to u Ii I am up and up uuuuuuuuuuuuuuuuuuuuu is uuuuuuuuuuuuu

  • @shaikazaruddin3693

    @shaikazaruddin3693

    3 жыл бұрын

    Uuuuuuuuuuuuuuuuuuuuu just u

  • @malleshmalleshnagalla6452

    @malleshmalleshnagalla6452

    2 жыл бұрын

    @@shaikazaruddin3693 Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 ho2jr.

  • @malleshmalleshnagalla6452

    @malleshmalleshnagalla6452

    2 жыл бұрын

    @@shaikazaruddin3693 22

  • @malleshmalleshnagalla6452

    @malleshmalleshnagalla6452

    2 жыл бұрын

    @@shaikazaruddin3693 22

  • @PavanKumar-cu7ek
    @PavanKumar-cu7ek3 жыл бұрын

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @nagudollasriharirao9170
    @nagudollasriharirao91702 жыл бұрын

    Chala santhoshamga unnadhi diya Prasangamu SRI Guru bhyonnamaha

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama3623 жыл бұрын

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏 శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏 నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi79273 жыл бұрын

    We r Lucky to have such a Greatest Spiritual /Materialistic Asamaana , Apara Aadyathmika Sri Sri. He is a Revelation in Sahitya Viplavam. He is a power weapon (GUN. AK47 ). Simha sapnam for Chadastha Brahmanyam, Moodacharam n Moorkathwa Sikhamanulaku. Maro Gurajaada, Annarthula Pakshapaathi. Ee mana Garikapaati. Believes ONENESS. Pravachana ,Dharana BRAHMA. GARIKAPATI GARU UGAPURUSHUDU. SPIRITUAL AMBASSADOR. HE IS ICON OF TELUGU WORLD. SOME ONE COME FARWRD to Translate all his Speeches in Other Languages. Let others also to Enjoy n feel Aathmanandam. Many Many thanks to H.H.GARIKAPATI NARSIMHA RAO.

  • @venkatkammapati4123
    @venkatkammapati41232 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu85384 жыл бұрын

    Long live Sri GNR Indispensable Rollicking laughter Divine discontentment But class four is class four? Only here and there some xyz Gladdened hearts. !!!!!!

  • @urfinancialadvisor
    @urfinancialadvisor3 жыл бұрын

    Naa janma danyam aindi....🙏

  • @pallavivarma1878
    @pallavivarma18782 жыл бұрын

    Nenu chusina vakthulalo nijamayina vaadi. Guruvu ku exm. Veeri Peru cheppochu. Namskaram gnr garu👃

  • @sri_nivas
    @sri_nivas2 жыл бұрын

    🙏🙏🙏

  • @ssattiraju2633
    @ssattiraju26332 жыл бұрын

    Jaigurudeva

  • @murthyv1091

    @murthyv1091

    2 жыл бұрын

    1mn0f

  • @prameelapulivarthi6355
    @prameelapulivarthi63555 жыл бұрын

    MAA lanti vallandariki daari chupina garikapati garu meeku sathakoti danyavaadalu

  • @raghavkumar9015

    @raghavkumar9015

    4 жыл бұрын

    For you: From 1:10:48 to 1:11:57

  • @Myhouseservices
    @Myhouseservices3 жыл бұрын

    ధర్మం రక్షించడానికి భగవంతుడు పంపిస్తాడు. ప్రతి హిందువు -భగవత్ గీత ప్రతి ముస్లిం- ఖురాన్ ప్రతి క్రైస్తవుడు- బైబిల్ తప్పనసరిగా చదవాలి. తరువాత మిగిలిన దైవ గ్రంధాలు చదవాలి జై హింద్.

  • @danielrajusavarapu4752

    @danielrajusavarapu4752

    2 жыл бұрын

    Pratyekanga Hinduvulu Hindu grandhalu ksunnamga chadavandi asalu vishayalu telustai

  • @chandu_546

    @chandu_546

    2 жыл бұрын

    @@danielrajusavarapu4752 mundhu daivatvam ante yento telusukoni hindhu granthalu chadavandi meeru... .

  • @chandu_546

    @chandu_546

    2 жыл бұрын

    Islam tappa ithara matham oppukonabadadu.... Allah ni nammani varini kanipinchina chotane narakandi ani vuntundhi chadivi acharana lo pettamantava? Nannu nammani varini medalo rai katti samudram lo padeyamani Bible lo vundhi chadivi acharana lo pettamantava.... Verri pushpam la vunnavu... Pandulu gorrelu ee desaniki pramadam bro

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli38243 жыл бұрын

    Meeru A Narshimha avatharame swami e samajanni mee pravachanom vuddarinchalani korukuntu mee padalaku shatha koti🙏🙏🙏🙏🙏

  • @thirupathigoud8963
    @thirupathigoud89633 жыл бұрын

    Super Guruvu Garu

  • @venkateshpathi2861

    @venkateshpathi2861

    2 жыл бұрын

    Iii

  • @KrisMovieful
    @KrisMovieful4 жыл бұрын

    బహుశా గరికపాటి గారి ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రజలు పూజలు అయితే చేస్తున్నారు కానీ వాటి యందు చిత్త శుద్ధి లేదు చూపు దీపం వైపు, మతి మడపాలు వైపు అలాగే చిత్త శుద్ధి లేని శివ పూజ ఏలరా అన్నట్టు. ప్రజలు ముందుగా చిత్త శుద్ధి అనగా భక్తి ఉండాలి అది లేకుండా ఎన్ని పూజలు చేసిన వృధా అనేది అతని ఉద్దేశ్యం కావొచ్చు. ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరు. జై శ్రీ రాం.

  • @cmadhavimadhavi9324
    @cmadhavimadhavi93243 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatpawan6609
    @venkatpawan66093 жыл бұрын

    Guruvugarikigurupowrnami subhakankxhalu

  • @venkatpawan6609

    @venkatpawan6609

    2 жыл бұрын

    Tqguruvugaru

  • @chesettianandkumar4492
    @chesettianandkumar44922 жыл бұрын

    జై శ్రీ రామ్

  • @kakinadasanjaykakinadasanj3335
    @kakinadasanjaykakinadasanj33352 жыл бұрын

    Exam baga rayali thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bankupalliramadasu2514
    @bankupalliramadasu25144 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనములు.

  • @ashokrenuka2559
    @ashokrenuka25592 жыл бұрын

    Garikapati NARASIMHA RAO gariki namaskaristu. Srikrishnasharanammama

  • @adityavedam1174
    @adityavedam11747 жыл бұрын

    HAYEE HAYIGA JAABILLI, TOLI REYEE VANNEKAADA ALLI, MATTU MANDU ZALLI NAVVA SAAGE NENNENDUKO, MATTU MANDU ZALLI NAVVA SAAGE NENNENDUKO

  • @srinivasmeedikeri8159
    @srinivasmeedikeri81592 жыл бұрын

    ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ... ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది. కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు. ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍ rainbow98982@gmail.com note : కడప సరిహద్దు అని అనడంలో భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32063 жыл бұрын

    అనసూయ మాత ఇనుప గుగ్గిళ్ళను తినుటకు వీలుగా చేసిందని దత్తచరిత్రలో ఉంది కదా గురుదేవా,కారణుడైనటువంటి శిరిడీ సాయి నాథులు తప్పక దుష్టుని మార్చగలరు,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍑🌺💐🍌🍌🥥🥥🍓🌸🥭🌷🍍🍐🍏🏵️🍎🍊🍈🍋🍅🍇🍒🥀🥰

  • @chakradartekumalla7877
    @chakradartekumalla78774 жыл бұрын

    Guruvu gaariki namaskaram. Mee pravachanam. amruthatham.

  • @venk4123
    @venk41232 жыл бұрын

    నవ్విస్తూ.. నాలెడ్జ్ ఇవ్వడం... ఈ టాలెంట్ గొప్ప వరం. మీ రు కలకాలం వర్ధిల్లాలి...

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL3 жыл бұрын

    Adbhutam

  • @vivekanandayogaprogrammes9259
    @vivekanandayogaprogrammes92592 жыл бұрын

    Namskaram guruvgaru

  • @subbuaakula2567
    @subbuaakula25672 жыл бұрын

    Jai ganeshaya namaha om namah shivaya

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @kameswararaoboyina6095

    @kameswararaoboyina6095

    2 жыл бұрын

    Thanks🙏🙏🙏

  • @suryasrinivas5836

    @suryasrinivas5836

    2 жыл бұрын

    God is good relative than all our relatives. God gives what we want in certain time according to our prarabtham.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h6 жыл бұрын

    Garikapati gari sri charanamulaku vandanamulu siridi Sainadhuni charitham mekutheliyavalenante SRI PADA SRI VALLABHA CHARITHAMRUTHAM Parayanachyandi

  • @sudarshanthyarla9478
    @sudarshanthyarla94782 жыл бұрын

    Great comment prem

  • @padmapriya3504
    @padmapriya35045 жыл бұрын

    Thanks for all practical application gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rmchannel1963
    @rmchannel19633 жыл бұрын

    👌 గురువు గారూ.

  • @srijankalamandalam3714
    @srijankalamandalam37144 жыл бұрын

    Jai Thakur🙏🙏🙏

  • @konaappalaraju5521
    @konaappalaraju55214 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @velagakondababu220

    @velagakondababu220

    2 жыл бұрын

    , 🙏🙏🙏

  • @premsubedi3048
    @premsubedi304811 ай бұрын

    God

  • @saichander6790
    @saichander67902 жыл бұрын

    My india country is great

  • @padmapriyameduru9935
    @padmapriyameduru99353 жыл бұрын

    Guru Ramakrishnaya namaha

  • @kumariayinapartu6694
    @kumariayinapartu66944 жыл бұрын

    Namaskaralu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu98022 жыл бұрын

    Guruvu Garu ki Pranamalu 🙏

  • @Deeleep789
    @Deeleep7892 жыл бұрын

    Namastge

  • @venkatalakshmi339
    @venkatalakshmi3395 жыл бұрын

    I liked your funny speches. My pranamus to you. After listened funny speeches i got more peace .

  • @tamarasillisivaji8623

    @tamarasillisivaji8623

    2 жыл бұрын

    Moo

  • @Anuradha-zx1in
    @Anuradha-zx1in2 жыл бұрын

    🙏

  • @varalakshmi9454
    @varalakshmi94542 жыл бұрын

    చాగంటి గురువుగారు భక్తి వైపు నడిపిస్తే... మీరు ఆ భక్తిని ఆధారంగా చేసుకొని జ్ఞానం వైపు మమ్మల్ని నడిపిస్తున్నారు... మేము అదృష్టవంతులం.. మీలాంటి గురువులు లభించడం... 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmi8875
    @ramalakshmi88754 жыл бұрын

    Truth is mothergoddess protects good

  • @dasarivenkataramana6194
    @dasarivenkataramana61942 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85453 жыл бұрын

    Wowsuper and

  • @satyanarayana876
    @satyanarayana8765 жыл бұрын

    Super

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi10733 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనాలు

  • @jeevamitra3779
    @jeevamitra37794 жыл бұрын

    పూజ్యుఁడా! భాష్యము చాలును.

  • @bnrao9787
    @bnrao97874 жыл бұрын

    భారత్ మాతాకీ జై

  • @razakmahammad277
    @razakmahammad2774 жыл бұрын

    Dhanyavaadaalu guruvu gaaru

  • @iqtech478

    @iqtech478

    2 жыл бұрын

    O

  • @iqtech478

    @iqtech478

    2 жыл бұрын

    Io

  • @nypunyanypunya1411
    @nypunyanypunya14112 жыл бұрын

    స్వామి

  • @pharmacologyasrams3425
    @pharmacologyasrams34252 жыл бұрын

    జై శ్రీరామ్

  • @yeshwanthdeshaboina2988
    @yeshwanthdeshaboina29882 жыл бұрын

    24:00 nijam chepparu guruvu gaaru..............nenu kooda choosanu government offices lo...

  • @savithrikrishnatampa2273
    @savithrikrishnatampa22732 жыл бұрын

    Sri.rama.krishna.baba🙏🙏🙏🙏🌺🙏🌺🙏🙏

  • @mr.99associates79
    @mr.99associates792 жыл бұрын

    My age is 23 sir Nen meeru cheppinavi eppudu vinledhu but avanni follow avthunnanu adhi nijamga chaala manchidi and am broken guy

  • @nanagandi
    @nanagandi4 жыл бұрын

    నమస్కారం గురువు గారు

  • @anandalakshmi9676

    @anandalakshmi9676

    2 жыл бұрын

    Dr n FC my

  • @surekhan7989
    @surekhan79892 жыл бұрын

    👌👌🙏🙏

  • @srinivasvipparla4923
    @srinivasvipparla49233 жыл бұрын

    🙏 Best ever speech hearing up to in my entire life thank you sir 🙏🙏🙏

  • @pavankumar-vr2uv

    @pavankumar-vr2uv

    3 жыл бұрын

    व्वीईईईईईईईवेव्व्व्व्व्व्वीवीवीईईएव्व्व्वेव्व्वीई_00व लो

  • @vkrao6711

    @vkrao6711

    3 жыл бұрын

    @@pavankumar-vr2uv ⁵

  • @harikola8180

    @harikola8180

    2 жыл бұрын

    @@pavankumar-vr2uv use

  • @badaraghavendra2875

    @badaraghavendra2875

    2 жыл бұрын

    AJ0

  • @pinnellidurgagayatri3205

    @pinnellidurgagayatri3205

    2 жыл бұрын

    @@pavankumar-vr2uv ppppppĺ

  • @ranjithrelli9342
    @ranjithrelli93424 жыл бұрын

    Namaskaram guruvugaru

  • @satyanarayanaballe5086

    @satyanarayanaballe5086

    2 жыл бұрын

    N .. L

  • @ramakrishnayachreni8925
    @ramakrishnayachreni89252 жыл бұрын

    Good effort Garikapati gaaru.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    నిజమే గురూజీ అర్థరాత్రి లేపి శిరిడీ సాయినాథులు 7వ అథ్యాయం పారాయణ 5,6సార్లు చేయిస్తారు☺😊💐💐💐💐💐నమస్సుమాంజలులు

  • @Ramachandra-fd7mv
    @Ramachandra-fd7mv3 жыл бұрын

    Universal oneness.

  • @malleshsuddala6157
    @malleshsuddala61572 жыл бұрын

    I love you my god

  • @rameedhaallinone9516
    @rameedhaallinone95163 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji80984 жыл бұрын

    బాగా చెప్పారు గురువు గారు, నమస్కారం

  • @peamiladevijonnalagadda6654

    @peamiladevijonnalagadda6654

    3 жыл бұрын

    Garikipati varu pravachanaaluchaala baaguntunnnayi

  • @peamiladevijonnalagadda6654

    @peamiladevijonnalagadda6654

    3 жыл бұрын

    Pramila Devi jonnlagadda

  • @ramyaparlapally4231

    @ramyaparlapally4231

    2 жыл бұрын

    @@peamiladevijonnalagadda6654 sssss

  • @sathishvicky4483

    @sathishvicky4483

    2 жыл бұрын

    @@peamiladevijonnalagadda6654 is Uw A EN QQ is a good time time and consideration for Q to do the needful at the 11332

  • @ramanaeepari2322
    @ramanaeepari23222 жыл бұрын

    Meru mana telugu varu kavadam ma adrustham, pranamalu guruvu garu.

  • @mahadhev2879
    @mahadhev28792 жыл бұрын

    Nice power is god

  • @multygamer155
    @multygamer1555 жыл бұрын

    God songs super

  • @gbvsvarma4522

    @gbvsvarma4522

    4 жыл бұрын

    S8va stotra

  • @Mrzero1212
    @Mrzero12122 жыл бұрын

    Abbaaaa Abbaaaa ilanti pravachanam vinaledu sir 🙏 meeru bagundali ayya

  • @DrDVBALA

    @DrDVBALA

    2 жыл бұрын

    OI'mmm!

  • @Laxmanhero
    @Laxmanhero2 жыл бұрын

    👌🙏🙏

  • @karthiatheist1794
    @karthiatheist17942 жыл бұрын

    Sollu cheppatam mee sakthi .....

  • @mlaasyadeepika6290
    @mlaasyadeepika62904 жыл бұрын

    👸🏻👸🏻

  • @kavyareddi5193
    @kavyareddi51932 жыл бұрын

    Super sir

  • @singareddi1361
    @singareddi13614 жыл бұрын

    Unmatched and enlghtenment speech to remember for ever.

  • @boiniramalingam5666

    @boiniramalingam5666

    3 жыл бұрын

    Ui

  • @gopalakrishnamurthypuchhaa7486

    @gopalakrishnamurthypuchhaa7486

    2 жыл бұрын

    dragon

  • @naveennothing2022

    @naveennothing2022

    2 жыл бұрын

    99o❤️999

  • @naveennothing2022

    @naveennothing2022

    2 жыл бұрын

    999

  • @naveennothing2022

    @naveennothing2022

    2 жыл бұрын

    ❤️9

Келесі