Sri Rama Pattabhisheka Sarga

శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ
దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం గురుపరంపరకు నా సాష్టాంగ నమస్కారములు
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామివారి దివ్యగళంతో “శ్రీరామ పట్టాభిషేక సర్గ” పారాయణం
శ్రీ వాల్మీకి మహర్షి కృతమైన ఆదికావ్యమైన శ్రీమద్రామాయణము యుద్ధకాండము నందలి శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణం
మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అందరికి “శోభకృత్ నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు”.
శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్
Spirituality - Devotional - Philosophy
KZread Channel: / @harnathimmanni
సర్వే సుజనాః సుఖినో భవంతు
సర్వే జనాః సుజనా భవంతు
శ్రీ రామ జయం

Пікірлер: 335

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 Жыл бұрын

    పరమ పూజ్య గురుదేవులు జగద్గురు శంకరాచార్య శృంగేరీ పీఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి శిష్యులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి పరమపవిత్ర గళంలో శ్రీరామపట్టాభిషేక సర్గ వినగలగడం మహాభాగ్యం.

  • @parvathis1324
    @parvathis1324

    స్వాములు pdf ఇవ్వగలరు🙏🙏🙏🙏

  • @kanakadurga4335
    @kanakadurga4335 Жыл бұрын

    గురుదేవుల పాదపద్మములకు శిరసు తాటించి నమస్కారములు, ఇది సాంకేతికం గా అందించిన వారికి ధన్యవాదాలు, మరియు చిన్న విన్నపం.. డిస్క్రిప్షన్ లో వచనం కూడా ఇవ్వగలిగితే చాలా సంతోషంగా చదువుకోగలము

  • @alwarmarimganti2434
    @alwarmarimganti2434 Жыл бұрын

    లో కోపకారార్థం శ్రీరామ పట్టాభిషేక సర్గను అందించిన శ్రీ శ్రీ శ్రీ శృంగేరి వారిపాద పద్మములకు అనేక ప్రణామాలు . ఎమ్ . టి. ఆళ్వార్ . విజయవాడ

  • @vijayaraghavacharyuluchila9686
    @vijayaraghavacharyuluchila9686 Жыл бұрын

    జైశ్రీరామ్. మహా మంగళకరమైన మంత్రభాగమైన మహాకావ్య శుభ సమాప్తి భాగాన్ని ఇలా గురుదేవుల ముఖత: వినడం మహాద్భాగ్యం!

  • @akellasomayajulu2226
    @akellasomayajulu2226 Жыл бұрын

    జగద్గురువులకు శత సహస్ర వందన మందారాలు

  • @shivashankar5517
    @shivashankar551721 күн бұрын

    Okkokakaru okkola cheptunnaru enti

  • @msusmitha3092
    @msusmitha3092

    Tq guruvu gaaru

  • @sridevipanuganti688
    @sridevipanuganti688

    నేను పట్టాభి షేక ఘట్టం పారాయణం చేస్తాను సర్గ చెయ్యాలా ఘట్టం చెయ్యాలా చెయ్యగలరు దయచేసి

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 Жыл бұрын

    జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి పాద పద్మములకు నమస్కారములు🙏🙏🙏🙏🙏

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy997912 сағат бұрын

    Shree gurubhyo namah

  • @rajuprasad3613
    @rajuprasad361319 сағат бұрын

    Om Sri Gurubhyo Namaha

  • @vishsubramanyam3168
    @vishsubramanyam3168 Жыл бұрын

    श्री गणेशाय नमः।

  • @srinivasreddyreddy8012
    @srinivasreddyreddy8012 Жыл бұрын

    ఓం గురు దేవాయ నమః🌹🌹🌹🌹🌹

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 Жыл бұрын

    Sri Gubhyo Namaha Sri Bharathi Teertha Sannidhim Datta sada hrudhi

  • @rama-mz9oz
    @rama-mz9oz14 күн бұрын

    Adbhutham swami swaram🙏guruvu gari padapadmalaki ananthakoti pranamamulu

  • @madhuj9
    @madhuj9

    జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి స్వామి వారి పాద పద్మములకు ప్రణామములు. శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @rathnammakaipa4713
    @rathnammakaipa4713 Жыл бұрын

    Sreegurubyonamaha

  • @sudhakarreddydamalacheruvu4863
    @sudhakarreddydamalacheruvu4863 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai gurudhava

  • @dhanush4160
    @dhanush4160

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 జై శ్రీ రామ్ జై జానకిరామ్💐🌹🙏 జై హనమాన్ 💐🌹🙏

Келесі