Sri Garikipati Narasimha Rao gari speech on Science and Spirituality | Sriharikota

Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
#GarikipatiNarasimhaRao
#Pravachanam
#LatestSpeech
#GarikipatiSpeech
#Garikapati
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 68

  • @Garikipati_Offl
    @Garikipati_Offl4 жыл бұрын

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @raampraas
    @raampraas3 жыл бұрын

    అంతరి0చిపోతున్న మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకి మీరే దిక్కు, దిశ.. పురాణం మనిషి మనుగడ కి చాలా అవసరం.. మీ ప్రవచనం అద్భుత0.. మీకు శత కోటి 🙏 లు.

  • @sreepradyumna
    @sreepradyumna4 жыл бұрын

    మన చాగంటి కోటేశ్వరరావు గారు, మీరు, షణ్ముఖ శర్మ గారు, ఇంకా ఇలాంటి అనేక మంది సమాజానికి మరియు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విషయాలు చెబుతున్నారు. మా యువతరాన్ని కళ్ళు తెరపించి మమ్మల్ని, భవిష్యత్తులో మా పిల్లల్ని రక్షించుకోవడానికి ప్రవచనాలు చాలా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @mindivenkatalakshmi4186

    @mindivenkatalakshmi4186

    2 жыл бұрын

    Hmm I seen ghr bhi de c xx fas xx r

  • @sureshpatel0308
    @sureshpatel03083 жыл бұрын

    గురువు గారు నమస్కారం. మీ నోటి ధ్వారా భగవత్గీత వినాలనుంది. మీరు మాత్రమే అర్థం అయ్యేవిధంగా వివరించగలని నా బలమైన నమ్మకం. నాకు ఆ భాగ్యం కల్పించ ప్రార్థన

  • @svbhaskararao689
    @svbhaskararao6892 жыл бұрын

    Education is different from literacy. Now-a-days people and Govt prefer to improve every body literate. Life will successful with Santana Hindu Education. Sadguru Garikapati awakening youth. Science and spiritual philosophy is same.

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu25672 жыл бұрын

    Ome namah shivaya

  • @raghavakumar8957
    @raghavakumar89572 жыл бұрын

    ❤JAI BHARAT JAI KASI❤ ❤❤JAI HIND❤❤

  • @lakshmipvs2957
    @lakshmipvs29572 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @yashwanthv25
    @yashwanthv253 жыл бұрын

    లోతైన జ్ఞానాన్ని విడమరచి చెప్పిన మీకు సహస్ర ధన్యవాదములు...

  • @rakshithbrahmeswaram7757
    @rakshithbrahmeswaram77575 жыл бұрын

    Naku Mee pravachanalu ante pranam 🙏 🙏

  • @jayachandram12marava98
    @jayachandram12marava985 жыл бұрын

    గురువుగారికి పాదాబివందనాలు. చక్కగా చెప్పారు.

  • @soujis8865
    @soujis88655 жыл бұрын

    చాలా చాలా విషయాలు తెలియజెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @sadipatel1340
    @sadipatel13402 жыл бұрын

    Guruvugariki namaskaram

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena18373 жыл бұрын

    Greenway international foundation. No words. That is Garikapati garu. Pranamamullu.

  • @saradapedapenki6241
    @saradapedapenki62413 жыл бұрын

    Great explanation sir ,

  • @gv4939
    @gv49394 жыл бұрын

    1:22:52 😂😂 గురువు గారు, నవ్విస్తూ విజ్ఞానాన్ని పంచే మీకు నా నమస్కారములు 🙏🙏🙏

  • @chakrintr2712
    @chakrintr27123 жыл бұрын

    Die heart fan of speech 🥰🥰🥰🥰

  • @withmyexperience4453
    @withmyexperience44535 жыл бұрын

    *ధన్యవాదాలు.. గురువుగారు..🙏🙏🙏*

  • @koppisettiyedukondalukoppi5063
    @koppisettiyedukondalukoppi50634 жыл бұрын

    జై శ్రీకృష్ణ గరువుగారు చాలా బాగా వివరించారు

  • @subhashinisastry
    @subhashinisastry Жыл бұрын

    🙏🙏🙏

  • @vanguriramesh1499
    @vanguriramesh14995 жыл бұрын

    Super speech guruvu Garu.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    గురువు గారికి వందనాలు 🙏

  • @varalakshmijsvaralakshmijs5330
    @varalakshmijsvaralakshmijs53305 жыл бұрын

    Excellent guruvu garu

  • @raghavakumar8957
    @raghavakumar89572 жыл бұрын

    ❤Hare Krishna❤

  • @pljayaprada1272
    @pljayaprada12723 жыл бұрын

    Mee. Pravachanaal. Lo ayaskantha sakthi. Vunnadi. Guruvu garu🙏

  • @pljayaprada1272
    @pljayaprada12723 жыл бұрын

    Super. Guruvu garu🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @gopalkandakatla7581
    @gopalkandakatla75813 жыл бұрын

    Super experience.... explanation...

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu25672 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @prudhviraj6663
    @prudhviraj66635 жыл бұрын

    nice speech guruvu garu

  • @TheGeeyes
    @TheGeeyes4 жыл бұрын

    thank you for sharing

  • @angajalarajesh4911
    @angajalarajesh49112 жыл бұрын

    !!.🙏🙏🙏🙏🙏🙏.!!

  • @chandut2610
    @chandut26103 жыл бұрын

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @murthyvvbs5589
    @murthyvvbs55894 жыл бұрын

    Classic topic. Great explanation. Great thanks & Regards

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam34604 жыл бұрын

    👏👏👏

  • @vankaramudu1890
    @vankaramudu18904 жыл бұрын

    Super speech

  • @chenchugarijayalakshmi630
    @chenchugarijayalakshmi6302 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileepdommeti9080
    @dileepdommeti90804 жыл бұрын

    💐💐🙏

  • @varalakshmijsvaralakshmijs5330
    @varalakshmijsvaralakshmijs53305 жыл бұрын

    All good examples

  • @madhavijalla50
    @madhavijalla503 жыл бұрын

    Gnana vignana Gani aina Guruvu gaariki Padaabhivandhanam. Memu sanskrit neerchukoni Bhaarata, Bhaagavataalu chadivina naaku ee vidhamgaa ardham kaadu. BhaarataBhaagavataalaki, naaku madhya vaaradhi meeru. Mee pravachanaalalo telustunna satyaala valana kalige aanandam varnanaateetam.Bhagavantudu mimmalni challaga chudaalani, meeru marento mandini melkolapaalani aasistunnaanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasaradamarikindi1061
    @dasaradamarikindi10615 жыл бұрын

    Guruvugaru Ee VIDEO dorakadam Naa Adrustam

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla41314 жыл бұрын

    ఆధ్యాత్మిక త శాస్త్ర విజ్ఞానం :--అ (సృష్టి)+ఉ(పేంద్రుడు) కొనసాగడం+మ(హేశ్వరుడు) మూసేయడం =ఓం .5.00 1.) వాదం.చర్చ.2.)జల్పం ,3.)వితండవాదం .వాదన కు కట్టుబడి మాట్లాడడం. వాదాలకు మూలం వేదం, వేదాలకు మూలం ఓంకారం. స్త్రీ ప్రకృతి కి ప్రతి రూపం.నాలుగు శిరస్సు లు vegas, మూల chief , వీణ రూపం లో నక్షత్ర మండలం మధ్యలో హంస ,సరస్వతి, బ్రహ్మా వాహనం.9 లో 6అరిషడ్వర్గం కామ ,క్రోధ ,మద ,మాత్సర్యం వదలండి.3 త్రిగుణం వద‌లాలి. పాలు ,కాచడం ,తోడు ,చిలకడం ,నెయ్యి .ినెమలి బ్రహ్మ చర్యం.ఉత్తర అస్కలిత బ్రహ్మచర్యం, శ్రీకృష్ణ.జాడీ‌ , బిందే నడుము ఎడమ వైపు వృద్ధి.తాటకి (తమో),అహల్య,(రజో),సీత(సత్వ). తల్లిదండ్రులు(బొటన), తోబుట్టువులు (చూపుడు),మనం(మధ్య) భార్య భర్త( ఉంగరం) , పిల్లలు( చిటికెన).చదువోస్తే మా ప్రతిభ, ,రాక పోతే నీ కర్మ.పనిచేసినట్లు నటిస్తేచాలు ఇండియా. సీతా పరిత్యాగం, సత్వగుణం వదలాలి. సత్యం సంగత్వే ,నిస్సంగత్వం.నిస్సంగత్వే నిర్మోహత్వం ,నిర్మోహత్వం 1.25 పెళ్లి, పిల్లలు.నిశ్చల తత్వం.రుద్ర వీర్యం సమూద్ఫవమ్, బంగారం. ఏనుగు మమకారానికి ప్రతీక. మూడు ప్రదక్షిణాలు, తమో‌ ,రజో ,సత్వ గుణ రహితం. 4 పక్షులు, అశ్వసేనుడు(పాము) , పంచపాండవులు ,కృష్ణ, సాత్యకి.

  • @nnrao1836
    @nnrao18364 жыл бұрын

    Anusthana. Vedanthi. Is. Titile. Given. To. Garikipaty. Garu. Is. Most. Suitable. Along. With. Dharana. Brahma. Rakshasi. Titile

  • @manasapradeepbhandari5827
    @manasapradeepbhandari58274 жыл бұрын

    Ilanti vallu Mana Bharatha desani ki chala avasaram

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu24734 жыл бұрын

    Bhartiya science entha Goppado marokkasaari Teliyajesina meeku dhanyavaadalu sir

  • @umakvr1909
    @umakvr19093 жыл бұрын

    KVR 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararaominte8635
    @nageswararaominte86355 жыл бұрын

    Super gurrr

  • @radhakishan165

    @radhakishan165

    4 жыл бұрын

    Excellent speech guruvu garu, guruvu garu, guruvu garu, by radha hyderabad T. S. INDIA PLEASE PLEASE PLEASE

  • @radhakishan165

    @radhakishan165

    4 жыл бұрын

    Excellent speech guruvu garu, guruvu garu, guruvu garu, by radha hyderabad T. S. INDIA PLEASE PLEASE PLEASE PLEASE PLEASE

  • @user-nq4qz6fi7v
    @user-nq4qz6fi7v2 жыл бұрын

    1:39:17 watch this part

  • @haribabu1567
    @haribabu15674 жыл бұрын

    Guruvu garu sastra vignanam book link evvagalara pl

  • @kommuchandhu5547
    @kommuchandhu55475 жыл бұрын

    Arabic lo giro chuka laa untundhi sir

  • @amarnadhk
    @amarnadhk4 жыл бұрын

    The material neither created nor destroyed can anyone please explain ( I know what it means but I'm not satisfied with my info)

  • @vnrfacts9575

    @vnrfacts9575

    4 жыл бұрын

    What is dat

  • @ramakrishnayadav8972
    @ramakrishnayadav89723 жыл бұрын

    9 vadilaiki poru . 9 kavali ani kasi ki potaru 😃😃😆. ಗುರು

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala39502 жыл бұрын

    Atoms change accordingly. Matter is after atoms

  • @skcvijrak7358
    @skcvijrak73582 жыл бұрын

    You often contradict ur own statements. ఇక్కడా, ఇంకొన్ని సమావేశాలలోనూ మన సాంప్రదాయంలో పెళ్ళి పిల్లలకోసం, ఆధ్యాత్మిక ధర్మాలని నిర్వహించడం కోసమే తప్ప, ఎవరన్న అతిధులొస్తే వండిపెట్టడం కోసమే గృహస్ధ జీవనం తప్ప శృంగారం కోసం, శారీరకభోగాల కోసం కాదు అంటారు. ఇంకో చోటేమో శృంగారం, కామోపభోగాలు తప్పు, వద్దు అని మన శాస్త్రాలెక్కడా చెప్పలేదు, హాయిగా అనుభవించచ్చు కాకపోతే ధర్మబద్దంగానే అంటే వివాహం చేసుకుని భార్యతోనూ, భర్తతోనూ మాత్రమే అనుభవించాలి అంటారు. మీమాటల మీకే నిలకడ ఉండటంలా చాలా సందర్భాలలో. అసలు సృష్టిలో ప్రాణులకు సహజసిద్ధమైన ఆకర్షణలూ, అనురాగాలూ, శారీరకవాంఛలూ తీర్టుకోవడం తప్పు, పెళ్ళి అందుకు కాదు అనడమే పెద్ద హిపోక్రసీ మన భారతదేశంలో. సహజత్వాన్ని అణిచేసి, తొక్కేసి సృష్టించుకున్న కృతకం కాదా ఈ అర్ధం లేని నీతులు. పిల్లలకోసం వరకూ మాత్రమే పెళ్ళి అంటే మనుషుల్లో అసలు ప్రకృతి పరంగా సం: పొడువునా ఆ కామవాంఛలూ, ఆకర్షణలే ఉండవు. జంతువులలాగా సీజనల్ గా మాత్రమే ఉంటాయి. ఐనా పెళ్ళి కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదూ, రెండు కుటుంబాలకీ వాళ్ళ బంధుజనానికీ సంబంధించినదీ, కుటుంబాల మధ్య సంబంధాలు ఏర్పడటానికీ, ధర్మకార్యాలు నిర్వహించడం కోసమే వివాహం అంటూ మనవాళ్ళు కొందరు హిపోక్రసీ మాటలు చెపుతారు కానీ, అసలు ముందు ఇద్దరు వ్యక్తులు పరస్పరం జంటగా ఉండటానికి ఇంట్రస్టూ, ఆకర్షణా ఉండాలనే మెయిన్ కాన్సెప్టే మరుగున పరిచినపుడు అసలు మిగతా కుటుంబాలతో బంధుత్వం కలిస్తే ఎందుకు, లేకపోతే ఎందుకు అసలు మెయిన్ కాన్సెప్టే దెబ్బతింటున్నపుడు. వేరే కుటుంబాలతో బంధుత్వం స్నేహసంబంధాలకోసం ఇతర మార్గాలెంచుకోవచ్చు కాని అసలు కాన్సెప్ట్ అర్ధమే మార్చేసి కాపురం చేయబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలనే పక్కన పడేస్తే ఎలా? ధర్మకార్యాల కోసం ఐతే పెళ్ళే ఎందుకు చేసుకోవడం ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో తోబుట్టువులతో కలిసి చేయచ్చుగా. ఒక ఆడమగ పెళ్ళి పేరుతో కలిసి ఉండటమెందుకూ. మనిషి కామోపభోగాలూ, శృంగారవాంఛలూ ధర్మబద్ధంగా తీర్చుకోవడానికి సమాజమిచ్చిన లైసెన్సే పెళ్ళి అన్నదే నిజం ఎవరు ఏ వాదనలు చేసినా సరే. ఈ కాన్సెప్ట్ తో పాటే మిగతా ధర్మకార్యాలు. అంతే కానీ ఇది పక్కన పడేసి ఇది తప్ప ఇంకా వేరే కబుర్లు ఏమి చెప్పినా అవి కేవలం హిపోక్రసీ, ప్రకృతిసహత్వాన్ని అణిచివేయటం తప్ప మరింకేమీ కాదు.

  • @ravivadduri9323

    @ravivadduri9323

    2 жыл бұрын

    మీరు చెప్పే దాంట్లోను కాంట్రడిక్షన్ ఉంది. కామవాంఛలు సీజనల్ అయినప్పుడు మాత్రం పెళ్లెందుకు? ఆ సీజన్ అయిపోగానే జంతువుల్లా వేరే విడిపోయి మళ్ళీ సీజన్ కి వేరే మేట్ ని వెతుకుతూ ఉంటే కుటుంబ వ్యవస్థ స్థిరంగా ఉండదు. మీరన్నట్టు ధర్మకార్యాలు తోబుట్టువులు తో చేద్దామన్నా తోబుట్టువులు ఎందరో ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి ఎవరు ఏ టైప్ రక్త సంబంధీకులు తెలుసుకోడానికి సూపర్ కం్యూటర్లు కూడా సరిపోవు. ఒక కుటుంబం అని ఫీలింగ్ రాకపోతే నాది నావాళ్లు అనే స్వార్థం లేకపోతే ఎవడూ సరిగ్గా పని చేయడు. ప్రతీ మనిషికి తార్కింగా ఆలోచించే స్థాయి ఉండదు. అందుకే mechanised విధానంలో వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. (ఉద్యోగాల్లో, పాలనలో ఎక్కడైనా ఇలాగే mechanise చేస్తారు). ఇక ధర్మపరిపాలన అనేది మానవత్వాన్ని నిలిపిఉంచే కట్టుబాటు. ధర్మం అనేదే మనిషిని జంతువుని వేరు చేసేది అని నా అభిప్రాయం

  • @veena7390
    @veena73903 жыл бұрын

    గరికపాటి వారు కూడా అబద్దం చెప్తారా?నాస గురించి.

  • @sivakrishnalingam3742

    @sivakrishnalingam3742

    2 жыл бұрын

    It's true not lie

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @ramamohanpalle532
    @ramamohanpalle5323 жыл бұрын

    🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    🙏🙏🙏

Келесі