Sri Chaitanya & Narayana are Harassing Class 10 Students | Will Intermediate Board take any action ?

Sri Chaitanya and Narayana Junior Colleges have been subjecting Class 10 students to harassment by initiating classes just three days after the conclusion of their exams on March 30th, 2024. This blatant disregard for the rules and regulations outlined by the Board of Intermediate Education Department is not only alarming but also a leading cause of student suicides in Telangana. These institutions are failing to provide a nurturing environment for young minds and are instead exposing them to toxic conditions.
Numerous calls from Class 10 students, particularly those coerced into joining Sri Chaitanya Junior College, Akshara Branch, have highlighted instances of mistreatment. Additionally, it has come to our attention that classes have been conducted in the building cellar since April 4th, lacking proper ventilation and surrounded by hazardous construction activity.
We have taken the necessary step of lodging a formal complaint with the Board of Intermediate Education authorities.
This video serves as evidence of the situation.
Will Board of Intermediate Education take proper action against these colleges?
#IntermediateStudentsSuicide #TelanganaIntermediateStudents #StudentsSuicide #ikranthibandela #inyjparty #inyjp #secunderabad #hyderabadparliament #hyderabad #BoardofIntermediateEducation #NarayanaJuniorCollege #SriChaitanyaJuniorCollege #juniorcollege #Suicides #Students #iit #iitjee #eamcet #telangana #yuvajana #yuvajanaparty #BIE

Пікірлер: 791

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8uАй бұрын

    ఈ విషయం లో తల్లి తండ్రుల దే మొదటి తప్పు....ప్రభుత్యం రెండో తప్పు...కాలేజి యాజమాన్యం ది మూడో తప్పు.....

  • @adityavikram1134

    @adityavikram1134

    Ай бұрын

    Sure

  • @misterperfect8089

    @misterperfect8089

    Ай бұрын

    It is correct order of mistake...it is true...but students mindset is too changed with mobile

  • @meanandbabum

    @meanandbabum

    Ай бұрын

    Yenti chadivinchadamaa

  • @Suyashkotha

    @Suyashkotha

    Ай бұрын

    Exactly 100 %

  • @josephmagi3769

    @josephmagi3769

    Ай бұрын

    Yes, exactly.....

  • @mahesheducation1169
    @mahesheducation1169Ай бұрын

    You are correct. 100% irresponsible officials

  • @g.vijayender4583

    @g.vijayender4583

    Ай бұрын

    లంచం లంచం లంచం

  • @durgabhaiyt9938
    @durgabhaiyt9938Ай бұрын

    His confidence level💀

  • @ramanareddy55559
    @ramanareddy55559Ай бұрын

    తెలంగాణ లో నే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగేవుంది

  • @saimanikanta4484

    @saimanikanta4484

    Ай бұрын

    yes

  • @Mr_Unknown-os4ls

    @Mr_Unknown-os4ls

    Ай бұрын

    TELANGANA ANDHRA EM KARMA WHOLE INDIA NE ILA VUNDHI

  • @srinivasuluk2199
    @srinivasuluk2199Ай бұрын

    Raise against Corporate Education #ShutdownSriChaithanya #ShutdownTheNarayana

  • @ronysamuel-bt6ig

    @ronysamuel-bt6ig

    Ай бұрын

    #ShutdownTheResonance

  • @hyderhussain7075
    @hyderhussain7075Ай бұрын

    I strongly support your efforts anna. Let us build strong and young India.

  • @THEKINGMAKER9041
    @THEKINGMAKER9041Ай бұрын

    మీరు చేసేది చాలా గొప్ప పని నాకు న్యూస్ లో చెబుతున్నప్పుడల అర్దం అయ్యేది కాదు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని . కాని ఇప్పుడు అర్దం అయింది. కాని ఒక్క విషయం వారి వారి భవిష్యత్తు ను ఆలోచించు కొనే టైమ్ అదే కాని అలాంటి టైమ్ చదువు లు అని ర్యాంక్ లు అని అర్దం పర్థం లేని వాటి తో వారి ఎదుగు దల ను బంధించి వేస్తే వారు జివితం లో ఏమి సాధిస్తారు.?... జీవితం అంటే ఉట్టి మార్కులు కాదు కదా వారి కి నచ్చినట్లుగా బ్రతుకుతు మిగిలిన వారికి రోల్ model గా ఉండడమే కదా !...

  • @terlisravanthi7790

    @terlisravanthi7790

    9 күн бұрын

    Pillalalu nu kaliga vunchty paduipotaru ok na

  • @THEKINGMAKER9041

    @THEKINGMAKER9041

    9 күн бұрын

    మీరు ఏ ఉద్దేశం తో అన్నా రో తెలియదు గాని నేను అన్నది చదువు మార్క్ లు అని కాకుండా ప్రపంచాన్ని చదివితే వారికి బయట ప్రపంచం లో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. చదువు అంటే మార్కులు కోసం కాదు మనలో మార్పు తీసుకొని రావాలి ఇప్పుడు చూడండి ఎన్నో మార్కులు వచ్చిన వారికి నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఎందుకు అంటారు ?... వారిలో మార్పు లేదు వారికి ఏమ్ కావాలో తెలియదు జీవితం అంటే మార్కులు ర్యాంక్ లు అంతే ఇది ఎక్కడ logic మన దేశ యువత ఇలా అవడానికి కారణం ఏంటి? వారికి ఏమ్ కావాలో తెలియదు తల్లి దండ్రుల కూడా తెలియదు ఒకడు మంచి position లో ఉంటే వాడికి లాగా ఉండాలి అంటారు కాని నీకు ఏమ్ కావాలి ఏమ్ చేయాలి అని ఉంది దానికి నేను ఎలా సహాయం చేయాలి అని 5 నిమిషాలు కూర్చొని ఫ్రెండ్ గా ట్రీట్ చేసిన Parent's ఎంత మంది ఉన్నారు !.. అలా ఉంటే దేవుడు కన్నా ఎక్కువే ఫ్యామిలీ అంటే బలం అవ్వాలి బలహీనత అవకూడదు !.. అలా ఉంటే అది నరకం అవుతుంది

  • @THEKINGMAKER9041

    @THEKINGMAKER9041

    9 күн бұрын

    ​@@terlisravanthi7790 ​ మీరు ఏ ఉద్దేశం తో అన్నా రో తెలియదు గాని నేను అన్నది చదువు మార్క్ లు అని కాకుండా ప్రపంచాన్ని చదివితే వారికి బయట ప్రపంచం లో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. చదువు అంటే మార్కులు కోసం కాదు మనలో మార్పు తీసుకొని రావాలి ఇప్పుడు చూడండి ఎన్నో మార్కులు వచ్చిన వారికి నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఎందుకు అంటారు ?... వారిలో మార్పు లేదు వారికి ఏమ్ కావాలో తెలియదు జీవితం అంటే మార్కులు ర్యాంక్ లు అంతే ఇది ఎక్కడ logic మన దేశ యువత ఇలా అవడానికి కారణం ఏంటి? వారికి ఏమ్ కావాలో తెలియదు తల్లి దండ్రుల కూడా తెలియదు ఒకడు మంచి position లో ఉంటే వాడికి లాగా ఉండాలి అంటారు కాని నీకు ఏమ్ కావాలి ఏమ్ చేయాలి అని ఉంది దానికి నేను ఎలా సహాయం చేయాలి అని 5 నిమిషాలు కూర్చొని ఫ్రెండ్ గా ట్రీట్ చేసిన Parent's ఎంత మంది ఉన్నారు !.. అలా ఉంటే దేవుడు కన్నా ఎక్కువే ఫ్యామిలీ అంటే బలం అవ్వాలి బలహీనత అవకూడదు !.. అలా ఉంటే అది నరకం అవుతుంది

  • @madhusingari4075
    @madhusingari4075Ай бұрын

    1st parents ni anali vallani kaadhu🙌

  • @SheshidharChanda

    @SheshidharChanda

    Ай бұрын

    Prajalanu Ontario chesi karporetions adukuntanuru

  • @sreekanthpalem9429

    @sreekanthpalem9429

    Ай бұрын

    Vaallani amaikulani Chesi aadukuntunnaru

  • @Vectormama284
    @Vectormama284Ай бұрын

    Nice sir 100 % correct

  • @spiritualscientist5423
    @spiritualscientist5423Ай бұрын

    100% Correct we will support raise case against this people

  • @MrRajveer202

    @MrRajveer202

    Ай бұрын

    Enti support chestunaru.... Eeroju lo manishini chusi job evatamledu.... Certificates, marks, ranks, and grades chusi jobs istunaru... Chaduvukovachu, advance ga educational grip untey ga eeroju lo paiki vacheydi.... Oksari alochinchandi

  • @gprathap3367

    @gprathap3367

    Ай бұрын

    ​@@MrRajveer202 మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ఉద్యోగులు అవలేదా

  • @MrRajveer202

    @MrRajveer202

    Ай бұрын

    Yes, neenu cheptundi adey.... Education first...

  • @pr.sridhar1045
    @pr.sridhar1045Ай бұрын

    Good work Anna, we are with you.

  • @user-bi9ss9bt7p
    @user-bi9ss9bt7pАй бұрын

    I studied my inter in one of these colleges back in 2005. The years were hectic, study hours lasted from 6:00 AM to 10:00 PM with just breakfast, lunch and dinner breaks. I do not remember anything besides studies from those years. Later I got into a good college. Cut to 2024, I am in a high paying job with an MNC. I can confirm that the tough years from this time has yielded results for me and my family. Hardwork pays! I will not recommend every parent to put their kids in these circumstances. If the kids are smart, strong and hardworking, then you should proceed. If your kids are not that interested in studies, maybe be best to not put them here.

  • @theblackswordsman420

    @theblackswordsman420

    Ай бұрын

    No, no child should study more than 10 hours a day, 15-17 years are some of the most important years for a teen so children should be nurtured in those years not just studying

  • @rishikmahith2885

    @rishikmahith2885

    3 күн бұрын

    ​@@theblackswordsman420bruh 😂😂

  • @deeptibhandaru9259

    @deeptibhandaru9259

    2 күн бұрын

    Yes. True but kids need break at least till results are out . Kids need space n time apart from studies . Parents should understand this . Very pathetic

  • @btandavakrishna1908
    @btandavakrishna1908Ай бұрын

    అసలు ఏమి జరుగుతోంది ఇంటర్మీడియట్ బోర్డు లో ... ఇంటర్మీడియట్ బోర్డు పేరు తీసేసి నారాయణ చైతన్య బోర్డు అని పెట్టండి..

  • @suribabu5471

    @suribabu5471

    Ай бұрын

    బోర్డు వాళ్లు ఇక్కడకి వస్తే అక్కడ చవితే పిల్లల తల్లితండ్రులు వచ్చిన వాళ్ళని కొట్టి తరిమేస్తారు అది నారాయణ చైతన్య దైర్యం

  • @naveenkumarvitta9057
    @naveenkumarvitta9057Ай бұрын

    Sri Chaitanya college, students ni sections laga divide chestaru. Only first section ki manchiga teaching chestaru. From second section onwards, junior lecturers ni allot chestaru. From second section onwards, it's waste of money. Anni campus lo same story. Students lo inferiority complex build chestaru

  • @Alwayz_Yash_Rockstars

    @Alwayz_Yash_Rockstars

    Ай бұрын

    Real sir even from 6th class onwards

  • @mamathakodakanchi3859

    @mamathakodakanchi3859

    Ай бұрын

    Yes, you are absolutely correct, 10th marks batti sections divide chestharu, oka student ela chadavalo vaalle decide chestharu😢

  • @GourirajeshRBM

    @GourirajeshRBM

    Ай бұрын

    Yes 100%correct​@@mamathakodakanchi3859

  • @neerajscreations7572

    @neerajscreations7572

    Ай бұрын

    @naveenkumarvitta9057 have u visited all the campuses to say the above sentence?? always check and then utter a sentence. u should not sentence anything without sense.

  • @trishivardhan4692
    @trishivardhan4692Ай бұрын

    Sir unfortunately u cannot do anything about these institutions😢

  • @srikanthbollam3719

    @srikanthbollam3719

    Ай бұрын

    Agree

  • @Mr.Meesala
    @Mr.MeesalaАй бұрын

    అన్నా నేను మీ పార్టీలో join అవతాను....

  • @srividyareddy5053

    @srividyareddy5053

    Ай бұрын

    Nenu kuda join avthnu

  • @rajum5184

    @rajum5184

    Ай бұрын

    జాయిన్ అవ్వండి.... డబ్బులు బాగా వస్తాయి

  • @rishontej1924

    @rishontej1924

    Ай бұрын

    Not for money

  • @gprathap3367

    @gprathap3367

    Ай бұрын

    ​@@rajum5184 ఒరేయ్ మన తెలంగాణ రాష్ట్రం కావలంటే ఎవరు ఇవ్వలేదు ఒక్క వ్యక్తి తోనే ప్రారంబించారు

  • @Thetruthalwayswin166

    @Thetruthalwayswin166

    Ай бұрын

    New strategy showing problems and questioning them and trying to build trust and next targeting bjp politically 😂😂 which party is behind this guy brs or scamgress or MIM..Can you make videos of problems in old city 😂😂

  • @nraghuathleticcoach
    @nraghuathleticcoachАй бұрын

    Super 👌👌 great job bro... Parents have gotten awareness🙏🙏🙏

  • @paddu4614
    @paddu4614Ай бұрын

    Sir take legal action we support u

  • @Hyderabadmem

    @Hyderabadmem

    Ай бұрын

    Parents join chesaru. Maha aythe 1 day news. Vellu mararu.

  • @Truthteller159
    @Truthteller159Ай бұрын

    Great anna...but these type of energetic guts are important to any person....tq uuu

  • @chanduraju1622
    @chanduraju1622Ай бұрын

    Hi Sir, school has nothing to do with this... their parents are responsible for send them. If no one enrols in that school, they will not held the classes.

  • @Dream_Eater_Darkrai

    @Dream_Eater_Darkrai

    Ай бұрын

    Don't blame parents here, Parents don't schedule the classes, but administrators will. They are the one to blame along with Dean and Principal.

  • @pikachuff30180

    @pikachuff30180

    Ай бұрын

    sir meeru aaa schools lo teacher aaa chanduraju garu

  • @onlyanji4u

    @onlyanji4u

    Ай бұрын

    All children parents cannot have unity like school so if couple of parent’s children go to school other children miss that subject and time. So it’s board and schools responsibility to follow rules

  • @swiftfast-q4f

    @swiftfast-q4f

    Ай бұрын

    No school has everything to do with this, so does the parents. Everyone including the school administration, government and parents are to blame for this. But school should be blamed the most, then the government and then the parents. Funny how u r defending the main perpetrator and is holding the least responsible one accountable. You are part of the problem buddy.

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mfАй бұрын

    Anna మీరు chestunadi 100%correct idi కూడా AP లో జరిగితే బాగుండు

  • @rajum5184

    @rajum5184

    Ай бұрын

    మరి తమిళనాడు కేరళ కర్ణాటక లో ఎవరు అప్పుతారు.... వీడి అమ్మ మొగుడా... లేక నీ....

  • @spgoudstunts1221

    @spgoudstunts1221

    Ай бұрын

    ​@@rajum5184ని అమ్మ మొగుడు ఆపుతారు

  • @gprathap3367

    @gprathap3367

    Ай бұрын

    ​@@rajum5184 ఒరేయ్ ఒక చోట ఆపితే మొత్తం అన్ని జాగాలు బంద్ అవుతుంది ఆయన ఒక్కడి తోనే కాదు ప్రజలకు అవగాహన వస్తోంది రా యధవ

  • @VincentanthonyNethala

    @VincentanthonyNethala

    Ай бұрын

    Kerala lo maximum govt aided school's untayi leda missionary private chala takkuva​@@rajum5184

  • @sanathanadharmama

    @sanathanadharmama

    8 күн бұрын

    ​@@rajum5184ఒరేయ్ నీ అమ్మ మొగుడు అయితే కాదు కదా...ఆయననేదో ప్రయత్నిస్తున్నాడు..అభినందించక ఆ మాటలేంటి

  • @k.saivarunreddykeshapally6729
    @k.saivarunreddykeshapally6729Ай бұрын

    Studies enjoy chesthu chadavali Ila kadu sachipotaru stress thoni😢😔😥😭💔

  • @Gowtham-ix4ez
    @Gowtham-ix4ezАй бұрын

    Really a great job bro❤. School’s Please 🙏 don’t play with future of students

  • @varunteja3942
    @varunteja3942Ай бұрын

    U are god gifted broo 👏🙌 raise your voice and protect students 🙏😢

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599Ай бұрын

    Dear parents please think before joining your son / daughter in Narayana and Chaitanya institutes.... This is most commercial institutes in AP / TS

  • @kumarm2885
    @kumarm2885Ай бұрын

    Excellent Anna we will support you..

  • @MrAquibahmed
    @MrAquibahmedАй бұрын

    Great effort bro ..and parents should also understand about it...

  • @priyanandyala
    @priyanandyalaАй бұрын

    Lecturers emi cheyaleru they are working for their income .full mistakes goes to parents and management

  • @user-jomo520

    @user-jomo520

    Ай бұрын

    Then they can inform to abvp know valaki kuda harassment avidhi ga mundhu faculty income tho patu students ki favour ga unte atla ae clg thayaru avadhu

  • @priyanandyala

    @priyanandyala

    Ай бұрын

    @@user-jomo520 I agree with you but if u see now a days faculty positions has become so critical if they do like that the management will take immediate action on their job which will directly reflect their career and families also

  • @prasadruttala
    @prasadruttalaАй бұрын

    వీళ్ళని కాదు అండి parents కూడా బుద్ధి తెచ్చుకోవాలి

  • @pavitrawithplants6084
    @pavitrawithplants6084Ай бұрын

    Yes..not only Sri chaitany,naryana ,.... Aditya,sR, Raghuclg,enka chala clg lu elage vunnai vizag lo,same rules andaru patistunnaru,.... hostal vunna prati clg elage vunnai....same timings....

  • @sarathchand5699
    @sarathchand5699Ай бұрын

    There’s no need to do drama infront of the children. He’s rather instigating the kids about suicide and all. If you are capable, raise the issue with government and let education department take action.

  • @Leeeevvvii

    @Leeeevvvii

    Ай бұрын

    Government is formed by the people of our state if the people are not aware, how can government take action

  • @dr.downvote

    @dr.downvote

    Ай бұрын

    Em akkarledu bro. Vallaki awareness ravali

  • @sujith1257

    @sujith1257

    Ай бұрын

    Nothing drama bro.. What he is doing correct only.. What kind of pressure insisting towards students... Summer holidays going on since so many years ... Than why these type of studies came existence in these generation only.... Because studies became business not a service... It's better to run Bar and Restaurant rather than colleges...

  • @lalithakumarib.t.5610

    @lalithakumarib.t.5610

    Ай бұрын

    Was thinking the same. Authority should investigate the matter and take necessary steps......management or principal is answerable to board.

  • @sarathchand5699

    @sarathchand5699

    Ай бұрын

    @@lalithakumarib.t.5610 I’m glad you understood my point

  • @mdarvind2746
    @mdarvind2746Ай бұрын

    Great sir your doing 100 % current sir

  • @rameshmalla389
    @rameshmalla389Ай бұрын

    1st of all mana education culture and parents mind set 1000% change avvaliiiii..... because parents and society kudaaa ekkuva marks tecchukuntenee society lo value untundhi ani force chesi pillalu suicide cheskodaniki main reason authunnaru...😢😢😢😢

  • @user-ok6we4ms4n
    @user-ok6we4ms4nАй бұрын

    Great sir we always support you ✊🏻

  • @farmersobanbabureddy2295
    @farmersobanbabureddy2295Ай бұрын

    నమస్తే సార్ , స్టూడెంట్స్ కి ఇష్టం లేకుండా క్లాస్సెస్ జరగవు సార్ స్టూడెంట్ ఇష్టప్రకారంగానే క్లాసెస్ కి వస్తున్నారు వాళ్ళ గొప్పగా చదివి JEE ర్యాంకు తెచ్చుకోవడానికి క్లాస్ వస్తున్నారు అందులో ఏం తప్పు ఉంది నాకైతే అర్థం కాలేదు, జేఈఈ మెయిన్స్ ఎంత కష్టమో దానికోసం ఎంత కఠోర శ్రమ చేయాలో అంత కఠోరశ్రమ పిల్లలు చేస్తున్నారు వాళ్ళు శ్రమకు తగ్గ ఫలితం భవిష్యత్తులో వస్తుంది అందరు గొప్ప స్థాయిలో ఉంటారు దేశం గొప్ప స్థాయిలో ఉంటుంది

  • @lakshmannagadurgabasa

    @lakshmannagadurgabasa

    Ай бұрын

    Brother akkada students intrest aneydhi cent percent lo untadhi and moreover they are inter 1st year ki vastaru antey just 10th pass. Meeru annattu vallu jee crack chesi deshani evadu udarinchadu enduksntey abroad ki poyee venaka vesukovali aney untaru 99% . Ayyina Manish puttuku putakha kastha rest undali 10th money ga avindhi result vachey varuku okalaga untadhi . Ippudu results vachai so kastha relax avanivali ga appudu race ana Inka . Oka point of time lo em chesam ra manam childhood lo antey holidays lo chaduvukunam anukuntaru anthey.

  • @Evamorn

    @Evamorn

    Ай бұрын

    అబ్భా పెద్ద చెప్పచ్చవులే.. వాళ్ళకి hollydays లో కూడా రెస్ట్ ఇవ్వరా.. ఊకె study ఉంటే mind ప్రెషర్ ki గురి అయి brain dead అయ్యే అవకాశం కూడా ఉంది... ఎందుకు అంత హాలిడేస్ అయిపోయాక చదువుకోరా... అపుడు చదువుతారు కదా దొరికిన కాస్త time విశ్రాంతి తీసుకోవాలి... వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తారా ఇప్పటి వరకు ఎందరు ఉద్దారిస్తున్నారు.. ఉన్న హాలిడేస్ time లోనే చదివితే దేశాన్ని ఉద్దరించే వాళ్ళు అవుతారా

  • @jagadeeshwarreddy3920
    @jagadeeshwarreddy3920Ай бұрын

    Student union leaders got 8 lakh rupees from sri chaitanya branch ayyappa society branch akshara bhavan. Meeru check cheyandi. Koddinsepu hamgama chesi paisal tiskoni poyindru

  • @prabhakarR9830

    @prabhakarR9830

    Ай бұрын

    Yes we leaders antha money kosame

  • @hemanthaugust7217

    @hemanthaugust7217

    Ай бұрын

    Ee hungama andhuke kada

  • @suvarnainkollu5052
    @suvarnainkollu5052Ай бұрын

    Sir mee intention Chala baagundhi, kaani meeru anukuntunnamtha easy kaadhu change thaavatam, avineethi veellunukupoyindhi, dabbutho yeshayina cheya galaru India lo, meeru jageatta ga vundandi. All the best

  • @murthy9256
    @murthy9256Ай бұрын

    Parents pay the fees only, 99% I am sure no parents will see the study atmosphere or don't want to know more about facilities, but they want that their son must select for IIT or equivalent admission, parents too take part

  • @nobelraju
    @nobelrajuАй бұрын

    Superb broo well done work 👌👏

  • @KVG317
    @KVG317Ай бұрын

    Parents are preferring these type of Colleges for their prestige issues.

  • @tejffgamer..
    @tejffgamer..Ай бұрын

    Good job sir guntur lo kooda anthe ipl special syllabus for IIT ani cheppi holidays lo online classes and holidays kooda ivvakunda hostellers ki offline classes and online classes for day scholars

  • @user-fw4wq8ni4r
    @user-fw4wq8ni4rАй бұрын

    Idi old news ayina malli bayatiki thechinanduku nenu like n subscribe chesanu... definate ga vyavastha sakramamga panicheyali yenduku ante manam 1000 try chesthe okkasari ayina adhikaralu spandinchi colleges mida action theesukuntaru

  • @user-zh9rc1ol7k
    @user-zh9rc1ol7kАй бұрын

    విద్య మీద గౌరవం పెరగాలంటే, పిల్లల మీద ఉన్న ఒత్తిడి తగ్గాలి, సమర హాలిడే

  • @Psyberpvnk
    @PsyberpvnkАй бұрын

    Government should check these kind of things, not random persons.

  • @user-ml8ef4bx9d
    @user-ml8ef4bx9dАй бұрын

    Nice anna 10000% correct

  • @anudeepdumpa1510
    @anudeepdumpa1510Ай бұрын

    Yes,Anna u said is right But parents need good things to say that our child is studying in Sri Chaitanya collages,Narayana collage etc... they Will get 100% in top iit collages etc...

  • @cpstv9787
    @cpstv9787Ай бұрын

    ప్రభుత్వాలు యూత్ లీడర్లు ప్రజల కోసం సేవ చేసే సంఘాలు ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఇదేంది అదేంది అంటూ గొడవలు ధర్నాలు ఇవన్నీ చేస్తారు ఇలా కుండ బద్దలు అయినట్టు బాధ్యతలు తీసుకొని ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకోరు పట్టించుకోరు ఇలాంటి యువ నాయకుడు ఉంటే ప్రతి చోట భవితవ్యానికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు క్రాంతి కుమార్ అన్న ధన్యవాదాలు

  • @dasendrayadav
    @dasendrayadavАй бұрын

    Good message sir

  • @ShivaLingeshwar-do9ls
    @ShivaLingeshwar-do9lsАй бұрын

    Sir meeru chestundi 100%correct correct super,pillalu chaduvukovali ,chadavakudadu anatledu ,kaani 10th pass aie mari ventane intermediate vesi chadiviste matram adi tappu ekkuva freezer cheste suicide chesukokudu ante enduku chesukoru .aa marklu baaga thiyali ani rank ravali ani frezer cheyakandi .nenu inkokati cheptunna .pillalini evarithonu compare cheyakandi please verevallki talent unnate mee pillaliki talent vuntundi aa talent mimmalni nilabaduthundi .students nenu cheputunna meeku talent vundi meeru sadistaru be positive ok and 10th pass ainavallaki andari congratulations

  • @nandakiran2707
    @nandakiran2707Ай бұрын

    Vallatho matalendi anna. Case file chesi. Notice pampinchandi.

  • @satishbirudukota
    @satishbirudukotaАй бұрын

    First time I'm seeing someone questioning for extra classes. Compared to this students lives are at loss because of illegal and unauthorized colleges and colleges which are not completing syllabus. Or colleges which are hiring incompetent staffs.

  • @iitsmike
    @iitsmikeАй бұрын

    Anna please chk the corporate international school fee structures. Like oak ridge, pallavi international school,, dps....etc

  • @bangarulokam8760
    @bangarulokam8760Ай бұрын

    Great sir miru really truth....

  • @orugantirajeshkanna7598
    @orugantirajeshkanna7598Ай бұрын

    Anna super miru chesthunnadhi...alage manchi atmosphere vunna colleges ni chupinchandi cheyandi parents help avthadi n students kuda...andaru guddiga Narayana ,Srichaitanya colleges lo admissions thiskuntunaru...

  • @mccg4337
    @mccg4337Ай бұрын

    I think this is not illegal... if parents enrolled them then its kind of unofficial tuition i think... whats the legal standing ?

  • @sunithareddy4238
    @sunithareddy4238Ай бұрын

    Where there is knowledge there should be light there should be happiness there should be hope and joy but students r doing suicides being depressed and stress then that's not studying that madness they r cheating students in the name of coaching and all .

  • @Wanderthoughts
    @WanderthoughtsАй бұрын

    Hats off sir👏🏽👏🏽👏🏽 Kids need free time to explore their creativity. It will help in their studies as well. Please let kids have some free time🙏🏻

  • @saumyap1107
    @saumyap110712 күн бұрын

    Unfortunately all corporate educational institutions are run by politicians and India will develop only when Government schools and colleges are developed and encouraged

  • @sumithraphotography
    @sumithraphotographyАй бұрын

    Good job ... brother

  • @sairamkoiguri6686
    @sairamkoiguri6686Ай бұрын

    Ikkada manam entha ginjukunna em cheyyalem anna ee institutions ni... Veetiki end pettey capacity parents ki maatrame undhi.. Assalu veetilo join cheyinchakunda untey konchem anna impact generate ayuthadhi..

  • @vijayaparimala1691
    @vijayaparimala1691Ай бұрын

    Kookati vellatho laagali.. Meeru chala mandi students lifes save chestunnaru.. Big salute sir.

  • @Information557
    @Information557Ай бұрын

    your doing such a great job bro..😊

  • @Manibabu9
    @Manibabu9Ай бұрын

    This is big fault of parents

  • @sudhagaayathri1145
    @sudhagaayathri1145Ай бұрын

    Worst institutions parents should definitely think of the capacity of the childrens

  • @rockstarshashank2594
    @rockstarshashank2594Ай бұрын

    Super sir U r. Very correct person

  • @bluepanda3459
    @bluepanda3459Ай бұрын

    sadly na class 10th ayipoyaka directly april 18th na college start chesaru and 10 may varaku unde really nenu emi enjoy cheyaledhu eppudu almost 2 years kasta padali for neet, inka anthey na teenage life ilane velipothadhi

  • @bindhupotti798
    @bindhupotti798Ай бұрын

    You deserves a public leader

  • @ATPSATWIK
    @ATPSATWIKАй бұрын

    Nice anna we are with you

  • @manupalla2853
    @manupalla2853Ай бұрын

    Really great bro

  • @MeIntiammayi
    @MeIntiammayiАй бұрын

    👏👏👏👏wahhh super bro...tqs for asking them..we are all support u👍👍👍👍

  • @MagicalMusic2101
    @MagicalMusic2101Ай бұрын

    I dont know why everyone are supporting this guy, The one who is interested will come to clg to study and remaining one can inform to his/her parents that he/she is not able to handle the pressure and change the college Dont spread NEGATIVITY ❤

  • @yashucreations3478

    @yashucreations3478

    Ай бұрын

    Bro...! Everyone is interested in negative that's why Electron became famous meanwhile proton is get hided! Tbh I want to slap that video creator with my shoe

  • @prashanthkumar7336
    @prashanthkumar7336Ай бұрын

    Chaitanya college Hataavo..... Students Bachao....!!

  • @harishharry8118
    @harishharry8118Ай бұрын

    Basu vala parents interest tho pamputhunnaru so u should talk to their parents.. if parents stop sending their children then to whom they will teach to

  • @roopeshgoud7927

    @roopeshgoud7927

    Ай бұрын

    If college staff keep pressure on parents what they will do

  • @harishharry8118

    @harishharry8118

    Ай бұрын

    @@roopeshgoud7927 pressure relatives friends kuda pedtharu bro kani it’s parents decision kada. Antha enduku bro for any surgery or operation hospital people will ask for parents consent not college people so finally it’s parents decision..

  • @Mustafa-rh6bd

    @Mustafa-rh6bd

    Ай бұрын

    Aithe meeru velli board tho maatladi parents istam ani oka document thisukoni randi pillalu ponu anna parents force chesi pampistaaru miku em telsu

  • @harishharry8118

    @harishharry8118

    Ай бұрын

    @@Mustafa-rh6bd I believe you didn’t understand my comment. Nenu chepinde adey parents interest, choice, etc

  • @user-ml8ef4bx9d
    @user-ml8ef4bx9dАй бұрын

    Anna nuvvu thoppu

  • @charanreddy2299
    @charanreddy2299Ай бұрын

    6:23 😊

  • @manu369
    @manu36916 күн бұрын

    The onus is on the parents, they are treating their kids as result engines

  • @Ashokyadav-1908
    @Ashokyadav-1908Ай бұрын

    Bayya, they are working for salary, don't blame.. if you do anything do on management not on the employees...

  • @prudhviraj3528
    @prudhviraj3528Ай бұрын

    Parents should be ashamed first

  • @kavalicharanraj5626
    @kavalicharanraj5626Ай бұрын

    Fight for the cause

  • @sagarsag2050
    @sagarsag2050Ай бұрын

    ee institution ki money aa important..... Mosagalu ee colleges.

  • @l.ramakrishna9088
    @l.ramakrishna9088Ай бұрын

    100% correct 💯💪💪

  • @sivasankardadda6194
    @sivasankardadda6194Ай бұрын

    Thanks for ur fight sir

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369Ай бұрын

    1.Not following board of intermediate rules no play grounds, no excercise 2.Looting in the name education Education means no profit no loss Jai shree Ram

  • @Teluguheros
    @TeluguherosАй бұрын

    Meru great sir 👏🌍

  • @saigameing9917
    @saigameing9917Ай бұрын

    Good job sir 👍

  • @laxmiprasannarendla
    @laxmiprasannarendlaАй бұрын

    Every where it is going on

  • @shaileshlakka1227
    @shaileshlakka122710 күн бұрын

    great work sir but students faces revealing lekundaaa blur chesthe baguntundi sir

  • @prasadram3568
    @prasadram3568Ай бұрын

    Parents ki buddi ledu. Mana batte institution. Manam marali.

  • @tejeswararaomeghavarapu7441
    @tejeswararaomeghavarapu7441Ай бұрын

    Good work sir

  • @EslavathShivaninayak
    @EslavathShivaninayakАй бұрын

    Any colleges are not following the government rules

  • @vamshikumar2038
    @vamshikumar2038Ай бұрын

    Anna first time nilantii vekthini chusthunna

  • @vrose2001
    @vrose2001Ай бұрын

    Go to Bashyam school Guntur too

  • @ganeshpittala1103
    @ganeshpittala1103Ай бұрын

    Hats off anna

  • @meherprudhvi9368
    @meherprudhvi9368Ай бұрын

    School is the worst possible organization in andhra, Each teacher don't know other subjects and they force us to study their own subject, when questioned what authority do they have, they ask for the given assignment and escape the premises, when parents come and complain they torture and humiliate that only person infront of everyone. this is back in 2010 now hopefully i think situations changed

  • @Cherry-c2f
    @Cherry-c2fАй бұрын

    Siggu vundali Teachers paruvu testaru😢

  • @MadhaviVoleti-hc3ci

    @MadhaviVoleti-hc3ci

    Ай бұрын

    Pooo raa

  • @purvipradnya24
    @purvipradnya24Ай бұрын

    Chala baga chepparu andi.ilanti videos ki reach vundadhu andi.evaru pattinchukoru.aa heroine etu poyindhi e hero em chesadu ani pettandi chala response vuntadhi.parents ki antha thelivi vunte mana samajam Ila enduku avuthundhi.pillalaki ranks kavali valla mental health vallaki pattimpu vundadhu.👏👏👏

  • @anushathokala
    @anushathokalaАй бұрын

    This is not the fault of school, parents are sending

  • @user-pt4ft4fr7n
    @user-pt4ft4fr7nАй бұрын

    sir modati tappu parents di malli managment first parenst ki gatti councilling ivvali

  • @saikumarbandaru7910
    @saikumarbandaru7910Ай бұрын

    Agree Sir Thanks for questioning..

  • @KiraakGamingBolte
    @KiraakGamingBolte11 күн бұрын

    1:41 his face reaction🙂🙂

Келесі