Sravya Sadhanamu | Pranam Kamlakhar | Sireesha B | Hosanna Ministries | Telugu Christian Songs

Музыка

Lyrics:
నీవే శ్రావ్య సదనము
నీదే శాంతి వదనము
నీ దివిసంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్య
1. విరజిమ్మే నాపై కృపకిరణం
విరబూసే పరిమళమై కృపకమలం
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య
2. నీనీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన నీ భాగ్యం పొందుటకు
నలిగివిరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య
3. పరిశుద్ధాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయ్య
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య
CREDITS:
Producer : Hosanna Ministries
Lyrics : Pastor Ramesh
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B

Пікірлер: 632

  • @user-satishkumar914
    @user-satishkumar9143 ай бұрын

    నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా ” నీవే ” 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం “2” విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా “నీవే ” 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు “2” నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా “నీవే ” 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా “2” మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “నీవే “

  • @manukasunitha-ys4ts

    @manukasunitha-ys4ts

    2 ай бұрын

    🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏👌👌

  • @Rajumorcha.1979

    @Rajumorcha.1979

    Ай бұрын

    God bless you 9:32

  • @MadhuMadhumamatha

    @MadhuMadhumamatha

    Ай бұрын

    Akka good song

  • @ambatirajesh8628

    @ambatirajesh8628

    Ай бұрын

    Thanks for creating lyrics 🎉🎉🎉

  • @manchalavinodini8101

    @manchalavinodini8101

    Ай бұрын

    Supersong

  • @Jesuslove-7
    @Jesuslove-73 ай бұрын

    నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య ❤❤

  • @user-lp3lp4do8u

    @user-lp3lp4do8u

    Ай бұрын

    Superb music madam God bless you ❤️🙏💕❤️🙏💕❤️🙏💕❤️🙏💕❤️🙏💕❤️🙏💕❤️🙏

  • @MrAKHILYT40

    @MrAKHILYT40

    Ай бұрын

    Superb........🎉🙌💯🥰😤🤗

  • @lathatulluru4562

    @lathatulluru4562

    27 күн бұрын

    🙏👏💐💐

  • @repalleyesuraju-mj2bx

    @repalleyesuraju-mj2bx

    27 күн бұрын

    🎉❤

  • @shaikdariyabi514

    @shaikdariyabi514

    25 күн бұрын

    Super song sis

  • @yesudasnamburi6364
    @yesudasnamburi63643 ай бұрын

    దేవుడు ప్రేమించు వారికి.... దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి... శ్రేయస్కరమైన దీవెనలు... శ్రేష్టమైనటువంటి ఫలములతో ...మన దేవుడు దీవించాలని ఆశిస్తూ ...ఈ పాట చేసిన కమలాకర్ గారిని పాట పాడిన సహోదరీని అలాగే వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములలో గొప్ప కార్యాలు జరిగించును గాక

  • @divyaguddeti3019

    @divyaguddeti3019

    3 ай бұрын

    Amen

  • @priyasri1868

    @priyasri1868

    3 ай бұрын

    Amen

  • @soniaballarpu6377

    @soniaballarpu6377

    3 ай бұрын

    🎉

  • @yesudasnamburi6364

    @yesudasnamburi6364

    3 ай бұрын

    @@soniaballarpu6377 thank you...

  • @prathyushan415

    @prathyushan415

    3 ай бұрын

    Amen

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI3 ай бұрын

    నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము నీవు మంచి వారిని చెడ్డ వారిని ఒకేలాగా ప్రేమించే దేవుడవు నీవు మాత్రమే యేసయ్య మీకే మా వందనం యేసయ్య 🙏

  • @prasadkatikala8062

    @prasadkatikala8062

    3 ай бұрын

    😂h💐wwѦ

  • @user-wl9mk5vu5d

    @user-wl9mk5vu5d

    3 ай бұрын

    👌👌🙏🙏👍👍

  • @user-hj2wr7wi7w

    @user-hj2wr7wi7w

    3 ай бұрын

    Taiping lo mistake vundhi

  • @thotapallijayarajupaster6431

    @thotapallijayarajupaster6431

    2 ай бұрын

    Hhhddod

  • @vankudothujaganjagan

    @vankudothujaganjagan

    2 ай бұрын

    Ho❤❤❤

  • @chintulakkojulaakshmi1579
    @chintulakkojulaakshmi15792 ай бұрын

    దేవా,మంచి పాట మాకు ఇచ్చి నందు కు స్తోత్రము లు,, టీం అంతటికీ ధన్యవాదాలు 🎉🎉

  • @samarpangm7973
    @samarpangm79733 ай бұрын

    కమలాకర్ అన్న సంగీతం మరియు వారి సంగీత బృందం ద్వారా.. క్రైస్తవులకే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో నెమ్మదిని శాంతిని కలుగ చేయుచున్న.. ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక... ఆమేన్ 🙏👏

  • @prakashkodipelli1143
    @prakashkodipelli11433 ай бұрын

    దేవుడు తెలుగు క్రిస్టియన్స్ కు మి పాటలు ఆత్మయఎదుగుదల కలిగేవిదంగా మిమ్మల్ని ఇంకా వాడుకోవాలి అని కోరుకుంటూ దేవునికె మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏

  • @VictorPaul-on8le
    @VictorPaul-on8le3 ай бұрын

    చాలా బాగుంది హోసన్నా మినిస్ట్రీస్ లోని లక్షలాధి విశ్వాసుల ప్రార్థన దేవుడు ఆలకించి ఇచ్చిన గొప్ప సాంగ్ అలాగే పాస్టర్ రమేష్ అన్న రాసిన పాట అద్భుతంగా అద్భుతంగా ఉంది తరతరాలు పాడుకునే ఆత్మీయమైన గీతం దేవునికే మహిమ కలుగును గాక అలాగే కమలాకర్ మ్యూజిక్ కంపోజిషన్ బాగుంది దేవుడు అన్నను దీవించునుగాక.

  • @AlliShankar321-er8ti
    @AlliShankar321-er8ti3 ай бұрын

    ఇటువంటి సుమధుర సువార్త సంగీతం క్రైస్తవ ప్రపంచంలో కేవలం కమలాకర్ గారుమాత్రమే చేయగలిగిన సమర్ధుడు మీకు ఆ కరుణామయుని దీవెనలు మెండుగా నిండుగా ఉండాలనిఆ దేవా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

  • @JohnBarre-rv2bu

    @JohnBarre-rv2bu

    3 ай бұрын

    Amen

  • @kumarnani1995

    @kumarnani1995

    3 ай бұрын

  • @niharikaarelli2279
    @niharikaarelli22793 ай бұрын

    విశ్వాస యాత్రలో ఒంటరినై. విజయ శిఖరం చేరుటకు. నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య

  • @AnilKumar-sl7zs
    @AnilKumar-sl7zs3 ай бұрын

    తెలుగు క్రైస్తవులకు ఆశీర్వాదకరముగా ఉన్న కమలాకర్ గారిని దేవుడు ఇంకా వాడుకొనును గాక !

  • @dileepkorivi8995
    @dileepkorivi89953 ай бұрын

    నా ప్రతి స్పందనే ఈ ఆరాదన నాహృదయర్పణ నీకే యెసయ్య 😢❤

  • @holymountministrieshyderab612
    @holymountministrieshyderab6123 ай бұрын

    సమస్త మహిమ "యేసయ్య"కే కలుగును గాక ఆమెన్ "పరిశుద్ధాత్మ తండ్రి"కి స్తోత్రం కలుగును గాక..!🙌🙌🙌✝️✝️✝️🌹🌹🌹🌈🌈🌈

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi11743 ай бұрын

    పాటను చాలా చక్కగా వ్రాసి పాడించిన అందుకు ఆ దేవుడు మిమ్మును దీవించును గాక అక్కయ్య గారు చాలా అక్కయ్య గారు కూడా చాలా బాగా పాడారు దేవుడు తనను తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడడానికి దేవుడు మిమ్మును ఇంకాముందుకు నడిపించును గాక

  • @JohnBarre-rv2bu

    @JohnBarre-rv2bu

    3 ай бұрын

    Amen

  • @GNaveen124
    @GNaveen1242 ай бұрын

    కమలాకర్ గారిని దేవుని సేవలో music రూపంలో దేవుడు బహుగా వాడుకొంటున్నాడు. Kamalakar 🎉గారు hosanna ministrys lo ఇంకా బాగా వాడబడాలని కోరుకుంటున్నాను. 🙏

  • @dvkdigumarthi
    @dvkdigumarthi3 ай бұрын

    శ్రావ్యమైన శిరీష గొంతులో అద్భుత స్వరాలు వినిపిస్తున్న కమలాకర్ గారికి వందనములు...

  • @bhaskarkashapogu7393
    @bhaskarkashapogu73933 ай бұрын

    సుమధుర సంగీత స్వరాలతో ఏ పాట పాడిన గొంతు మధురం అతిమధురం....sooooo excellent.

  • @rajeshforchrist3273
    @rajeshforchrist327322 күн бұрын

    చాలా సార్లు వింటున్నా... ఇంకా వినాలని ఉంది... థాంక్యూ హోసన్నా టీమ్ అండ్ కమలాకర్ గారు 👍👍👍👍👍👍👍

  • @venkyvenkat3862
    @venkyvenkat38623 ай бұрын

    దేవుడుఇంకాబహుగాఆశీర్వదించును గాక ప్రైస్ ది లార్డ్ కమలాకర్ అన్న

  • @AnilVoice15
    @AnilVoice153 ай бұрын

    Praise the lord అన్నయ్య మనసుకు చాలా ప్రశాంతంగా వుంది అన్నయ్య పాట,My self Dr. Anil (Physio therapist @ Hyd CGC)Native place వరంగల్, దేవుడు నన్ను మరణ స్థితి నుండి లేపి ఈ రోజు తన పాటల పరిచరియాలో నన్ను బలంగా వాడుకుంటున్నాడు అన్నయ్య, ఈ song నేను male version try cheyala అన్నయ్య నా nxt cover song lo, మీరు అనుమతి ఇస్తేనే

  • @AnilVoice15

    @AnilVoice15

    2 ай бұрын

    Praise the lord అన్నయ్య, నిన్న శ్రావ్య సదనము song పాడాను నా ఈ ANIL VOICE channel lo, Tnx అన్నయ్య cover song allow చేసినందుకు,చాలా సంతోషంగా ఉంది అన్నయ్య,ఇలా దేవుని సేవ లో ముందుకు వెళ్లడం pls bless me అన్నయ్య

  • @amos-thirumalesa6813
    @amos-thirumalesa68133 ай бұрын

    మంచి ఆత్మీయ గీతము, యేసు ప్రభువుకు సమస్త మహిమలు

  • @joushuakatta3762
    @joushuakatta37623 ай бұрын

    సర్వోన్నతుడైన దేవుని మహిమపరచుటకు ఎంత ఉన్నత ప్రయత్నంతో ఈ పాటను రూపొందించారో వింటుంటే అర్థమౌతుంది. Wonderful composition sir. పాట శ్రావ్యత శ్రవణానందం మాత్రమే కాదు, హృదయోల్లాసం కూడా ఇస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక!. దేవుడు మీకు తోడైయుండును గాక! ❤❤❤

  • @sekhar649
    @sekhar6493 ай бұрын

    Thank you kamlakar brother Thank you hosanna ministries Glory to Jesus

  • @showryvl7204
    @showryvl72043 ай бұрын

    కమలాకర్ అన్న,ఇంతటి అద్భుతమైన పాటలు, మీ అద్భుతమైన సంగీతం లో, మమ్మల్ని నిత్యం ఎంతో సంతోషంగా ఉండటానికి, ఆధ్యాత్మికంగా మేము ప్రతి రోజూ ఇటువంటి పాటలు వింటూంటే మాకు దీవెన కరంగా ఉంటుంది.దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను, అన్నివిధాల దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna31383 ай бұрын

    శిరీష గారు చాలా చాలా బాగా పాడారు వండర్ఫుల్ వాయిస్

  • @burrekesava
    @burrekesava3 ай бұрын

    నేను 2022 లో హోసన్నా మినిస్ట్రీస్ లో శిరీష అక్క 2023 పాడుతుంది అనుకున్న అన్వేష అక్క పాడింది 2024 ఐనా పాడుతుంది శిరీష అక్క పాడింది glory to god🎉🎉🎉🎉

  • @motapothula7
    @motapothula73 ай бұрын

    కీర్తనీయుడి గురించిన మీ కీర్తనలు హోసన్నా మినిస్ట్రీస్ & కమలాకర్ అన్న 😍😍 🙌🙌 హల్లెలూయ

  • @miriyalasandhya
    @miriyalasandhya2 ай бұрын

    Praise the lord Anna glory to God God bless you anna🎉

  • @user-vn8pe6js5s
    @user-vn8pe6js5s3 ай бұрын

    దేవుని మహిమ కొరకు సమర్పించు కున్న ప్రాణం కమలాకర్ అన్నా నీకు వందనాలు

  • @HOSANNAMUMMASANI
    @HOSANNAMUMMASANI3 ай бұрын

    Wonderful Lyrics Ramesh Anna అద్భుత సంగీతాన్ని అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదములు God bless you All

  • @sivaprasadprabha6106
    @sivaprasadprabha61063 ай бұрын

    శ్రావ్యసదనం అంటే దేవునివాక్యమునకు ఇల్లు! యేసయ్య!

  • @ramakrishna9151
    @ramakrishna91513 ай бұрын

    కమలాకర్ sir మీ song composition చాలా అద్భుతంగా వుంటుంది sir melody songs కంపొస్ చేయాలి అంటే అది one and only మీరే sir మీరు ఈ లాంటి పాటలు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్న sir

  • @KalyaniKoppala
    @KalyaniKoppala2 ай бұрын

    Glory to God chakkani song dhevuni ki ankitham dhevuni dhevenalu sadha ellakalamu mi andhari pai vndalani korukntunnamu halleluya halleluya amen amen amen 🙏🙏🙇❤️

  • @KalyaniKoppala

    @KalyaniKoppala

    2 ай бұрын

    Praise the lord 🙏

  • @aravirajkumar-vs2nx
    @aravirajkumar-vs2nx3 ай бұрын

    God bless you all ,, నిజంగా ఎంతటి ఆత్మీయంగా ఉంది ,,ఆ background score chaala chaalaa baagundi sir ,,,

  • @praveenrazz166
    @praveenrazz166Ай бұрын

    దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏

  • @koteawarkundu6265
    @koteawarkundu62653 ай бұрын

    Excellent composition tq brother God bless you n ur entire team దేవునికే mahimakalugunu గాక ఆమెన్

  • @Johnsonbattu
    @Johnsonbattu3 ай бұрын

    చాలా శ్రావ్యంగా పాట అందించారు.... అద్భుతంగా ఉంది 💫🎤🎧🎺🎸🪕🎻🎻🪘🥁🪇🪈🪗🪗🎹

  • @vijayalakshmivijaya_8143
    @vijayalakshmivijaya_81432 ай бұрын

    Music.chala.chala.bagundi.sir

  • @yanamadalarangarao6262
    @yanamadalarangarao626219 күн бұрын

    Wonderful song wonderful singing wonderful music wonderful composition All glory to God.

  • @P.bulliraju
    @P.bulliraju3 ай бұрын

    హోసన్న మినిస్ట్రీస్ ప్రతీపాటలలో ఆడవారు ఆలపించిన పాటలే ప్రధానంగా నేను ఇష్టపడతాను...i❤ ledu singer s songs❤

  • @rajug3104

    @rajug3104

    3 ай бұрын

    Iam also

  • @prasadpenki2194
    @prasadpenki21942 ай бұрын

    Super singing ✨✨

  • @chandrap3875
    @chandrap38752 ай бұрын

    విశ్వాస యాత్రలో వంటరినైనప్పుడు విజయ శిఖరం చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి. అవును విశ్వాసంలో పడిపోయిన సమయాల్లో నీ హస్తం మమ్మల్నీ లేపి విజయం చేరుకొనుటకు సహాయ పడుతుంది. ఆ అపజయం అనుభవం నుంచి మమ్మల్నీ ఆదుకునే దేవుడవు తండ్రీ. అద్భుతమైన రచన అద్భుతమైన సంగీతం అద్భుతమైన గానం ఈ పాటలో ఇహమందు పరమందు దీవనలు ఆశీర్వాదములు దేవుని మేలులు సహాయం అన్నీ కలపోసి ఉన్నాయి.ఈ పాటలో అద్భుతమైన సందేశం ఉంది.దేవదేవునికే మహిమ ఆమేన్

  • @pushparaj.m7075
    @pushparaj.m70753 ай бұрын

    🙏👏👏💐🎊Praise The Lord Kamalakhar Annayya..సర్వ ఘనత మహిమ ప్రభావములు మన యేసుయ్యకే చెల్లును గాక 🎊💐👏👏🙏

  • @mattalarajesh8263
    @mattalarajesh82633 ай бұрын

    Song vinaga vinaga hrudayanny kadilistundi annaya yesayake mahima kalugunu gaka amen God bless you sister kamalakhar annayyaku prathekamaina vanddanalu God bless you annayyaku

  • @kalthotianokkumar3935
    @kalthotianokkumar393522 күн бұрын

    Glory to Jesus

  • @santhireturu1337
    @santhireturu13373 ай бұрын

    Wonderful song😍😍God bless you kamalakar garu... Hosanna ministries ku mee dwara intha manchi tunes istunna aa Yesayya ku velaadi sthostralu...maa sevakulu Raju anna, Ramesh anna, Abraham anna,Johnwesley anna, Freddy Anna vaallu sevalo bahu balam gaa vaadabadali..🙌🙌🙌Meeru inka wonderful songs cheyali..... 🙌🙌🙌

  • @naniakksa7091
    @naniakksa70913 ай бұрын

    Best female song in 2024 beginning ❤❤

  • @kodaligopiprasad6911
    @kodaligopiprasad69113 ай бұрын

    దేవుడికి మహిమ కలుగును గాక అన్న మిమ్మలని ప్రభువు ఆశీర్వదించి దివించును గాక అమెన్ ❤ చాలా బాగుంది అన్న song

  • @ambatirajesh8628
    @ambatirajesh8628Ай бұрын

    ❤❤❤❤❤Praise the lord ✨ ✨ 🙏 Beautiful🎉 voice and beautiful 🎉song Thank you ☺️😊☺️☺️☺️☺️☺️☺️

  • @sravaniuppelli6704
    @sravaniuppelli67043 ай бұрын

    Wow wt a lyrics and voice ❤❤❤❤❤❤ God bless whole team ❤❤

  • @VijayaLakshmi_8143
    @VijayaLakshmi_81433 ай бұрын

    Praise the lord sir I am big fan of you from BHEL Hyderabad music chala bagundi love you sir

  • @user-ar5una1977
    @user-ar5una19772 ай бұрын

    హలో హోసన్నా కమలాకర్ గారు 😊బాగున్నారా 🙏🏻🙏🏻... ఈ song chalaa బాగుంది 👍🏻👍🏻😊... హోసన్నా beliver... Hyd.. 👍🏻👍🏻👏🏻👏🏻🍫👌🏻🍫🍫💐💐

  • @panilkumarkomalianil7126
    @panilkumarkomalianil71263 ай бұрын

    Praise the lord brothers and sister god bless you all team

  • @dayakarb8288
    @dayakarb82882 ай бұрын

    తెలుగు క్రైస్తవ్యనికి మీరు ఒక వరం ఆరధన విషయంలో , దయచేసి మీరు joushua shaikh & hosanna ministries తో కొనసాగండి ఎపటికి🙏

  • @prasannasingh8090

    @prasannasingh8090

    Ай бұрын

    Yes oka varame👌👌👏👍👍♥️♥️

  • @MsRaj-fy2rg
    @MsRaj-fy2rg3 ай бұрын

    దేవుడు నిన్ను దివించిను గాక may గాడ్ blese you super song

  • @varikuntanarasababu8157
    @varikuntanarasababu81573 ай бұрын

    Praise the lord annagaru ❤🎉devunike mahima

  • @SmartStarryMom
    @SmartStarryMom3 ай бұрын

    Praise God wonderful one more master piece 🙏🏻🙏🏻🙏🏻

  • @pallaviashok955
    @pallaviashok9553 ай бұрын

    Sirisha garu Dhevuni namani mahima parachinandhuku vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jesus bless you 🙌🙌🙌🙌 Tnq 💐

  • @user-ir3ni4tn9r
    @user-ir3ni4tn9r3 ай бұрын

    Prise the lord to all super song Kamalakar garu god bless you sis 💞💞💗😍😍💚👍🌲

  • @paddupadma3074
    @paddupadma307413 күн бұрын

    Devunike mahima kalugunugaka

  • @Ammuskitchan777
    @Ammuskitchan7773 ай бұрын

    చాలా బాగుంది పాట వింటుంటే ,వినాలానిపిస్తుంది.😊😊

  • @dungavathnirmala1360
    @dungavathnirmala13603 ай бұрын

    Super ga padaru akka devudu prathi vakythuni vadukoni devuni namaniki ganatha thechukuntadu

  • @johnrobertjayabalan6277
    @johnrobertjayabalan62773 ай бұрын

    So happy to hear this new song by Sireesha B . Yes brother Kamlakhar I am listening and trying to understand the meaning with the help of Google translate. I will understand ultimately and then I will write my comments. So beautiful the singing and music. God bless you!

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli48953 ай бұрын

    Praise the Lord Jesus Christ the Savior of the World Amen ⛪📖🕊️🙏🙇

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs3 ай бұрын

    Shalom.Jesrushalem.Hosanna Hosanna.

  • @fatimarani8835
    @fatimarani88352 ай бұрын

    Praise God Bro. Kamlakar for the wonderful music, Hosanna ministries for the soul-stirring lyrics, Sister Sirisha for your beautiful rendition of the song. May God bless you all abundantly with many more songs for His glory 🙏

  • @raghavendradarana7312
    @raghavendradarana73123 ай бұрын

    Kamalakar garu christhava lokaniki oka ani muthyam meeru tq lord give him abundunt blessings

  • @benarjitarapatla1851
    @benarjitarapatla18513 ай бұрын

    Praise the lord..... awesome music 🎶🎶🎶 Thank you kamalakar brother

  • @mgpm2388
    @mgpm23883 ай бұрын

    Back ground music 🎵🎶 nice song chala bagundi sister hallelujah 🙏 Amen 🙏

  • @brotherravi.8399
    @brotherravi.83993 ай бұрын

    c కమలాకర్ అన్న వందనాలు మీ సంగీతం దేవుడు మీకు ఇచ్చిన తలంతు 🙏🙏

  • @pavithrapavi7113
    @pavithrapavi71133 ай бұрын

    Very beautiful song

  • @YogeswararaoPalepogu-gq9vt
    @YogeswararaoPalepogu-gq9vt10 күн бұрын

    Very good lyrics and beautiful song thank you Hosanna ministries

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs3 ай бұрын

    Amazing.Neeve Santhi Vadanamu.Na prathi Prardana.Heavenly treasure given to Dusty humans.Great God.God of Peace.Sis.B.S Song amazing.Lyrics Wonderful.Tabla thama Hasthalatho thalam adbhutham ga vundhi.Music Pranam garu Wonderful!.Hosanna.

  • @chintakulakondababu7125
    @chintakulakondababu71253 ай бұрын

    దేవునికి మహిమ కలుగునుగాక

  • @JPTalks-eh5ie
    @JPTalks-eh5ie3 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక.......Great Lyrics

  • @adnanrashid5354
    @adnanrashid53543 ай бұрын

    brilliant absolutely brilliant. what a song! memorable composition with extraordinary musicians and last but not the least sireesha b. My God what a sweet and melodious voice quality she have. thank you so much sir for this treat.

  • @bro.sravankumarofficial
    @bro.sravankumarofficial3 ай бұрын

    Wonderful Full lyrics Music 🎶 Excellent Song2024 ❤ Composing Great work of God My God Bless you All. Kamalakar Anna your really Gift of God So Many Lakhs of people Blessed your music 🎵 🎶 composing ❤ Glory to God Amen ❤

  • @bogadieswarraobogadi8694
    @bogadieswarraobogadi86943 ай бұрын

    Awesome music...excellent voice.....meaningful lyrics......All glory to our Lord Jesus

  • @sam-lw6jl
    @sam-lw6jl16 күн бұрын

    What a lyrics What a music Yenni sarlu vinna thanivi thiratledhuuuu..., Espicially music between charanalu❤❤❤

  • @Blessed_Pk_07
    @Blessed_Pk_073 ай бұрын

    Beautiful. All praise and glory to God

  • @Raghavendrarao_8181
    @Raghavendrarao_81813 ай бұрын

    Praise The Lord Brother Kamalakar Garu 🙏

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm3 ай бұрын

    Exellent👌💯 🎶Music Composing👍 Kamalkar Anna

  • @user-vn8pe6js5s
    @user-vn8pe6js5s2 ай бұрын

    ఎంత అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు అన్నా, నిండు మనస్సుతో నీకు వందనాలు కమలాకర్ అన్న

  • @user-il2du8jh7n
    @user-il2du8jh7n2 ай бұрын

    Praise the LORD kamalakhar garu,, nenu Chala devuni songs raasanu , Chala years nunchi alaney undipoyayi,, Meeku istam aitey share chestanu,,..may god bless all your works..thank you sir

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya98802 ай бұрын

    ఈ పాట చాలా బాగుంది.

  • @chantinalluri6198
    @chantinalluri619816 күн бұрын

    మంచి పాటను మాకు వినే భాగ్యం కలిగించిన మీకే వందనములు స్తోత్రములు దేవా 🙏🙏🙏

  • @swathikennedy4530
    @swathikennedy45302 ай бұрын

    Wonderful music, wonderful lyrics, wonderful voice.... No words all Glory to Jesus God bless you all

  • @jessicavinukonda
    @jessicavinukonda3 ай бұрын

    ❤❤❤❤❤❤ కమలాకర్ అన్న వందనాలు

  • @chinnaperumali4347
    @chinnaperumali43473 ай бұрын

    Wonderful lyrics brother God bless you

  • @jarjanaraju9626
    @jarjanaraju962622 күн бұрын

    Kamalaakar annaya super song Naku chala baganachhindi

  • @tittujustin7375
    @tittujustin73753 ай бұрын

    చాలా బగుందండి పాట ❤

  • @prakashP-bd7to
    @prakashP-bd7to3 ай бұрын

    Beautiful lyrics with wonderful music....God bless you

  • @samsuryodayasingh
    @samsuryodayasingh3 ай бұрын

    Wonderful & Blessed Album KAMAL JII..... Thank You.... ALL GLORY TO ALMIGHTY GOD ❤💐❤

  • @eshwarchevveti604
    @eshwarchevveti6042 ай бұрын

    అద్భుతమైన వాయిస్.....🎉

  • @SathunuriprasanthiSatunu-gs4di
    @SathunuriprasanthiSatunu-gs4di2 ай бұрын

    God bless you sister meeku marumanasu devudu dyaheyuu gaaka

  • @BalaRaju-er9cy
    @BalaRaju-er9cy2 ай бұрын

    Super song chala baga padhiaru supe naku aita chala machidhi song elaga. Manchi songs padalani korukutunamu

  • @ShaikMariyakumari
    @ShaikMariyakumari2 ай бұрын

    సింగర్ చాలా చక్కగా పాడారు

  • @thimmappathimmappa882
    @thimmappathimmappa8822 ай бұрын

    Praise the Lord🙏🙏🙏 ayyagaru tq so much for wonderful song and music, beautiful lyrics, voice❤❤❤🎉🎉🎉🎉🙏🙏🙏🙏💐💐💐

  • @StoriesPrincess
    @StoriesPrincess2 ай бұрын

    మ్యూజికల్ టీం సూపర్ గా వాయిస్తున్నాడండి మీకు నా వందనాలు

  • @VelpukondaSanthi
    @VelpukondaSanthi9 күн бұрын

    Praise the Lord Anna wonderful song composition Thanks to kamalakhar garu and singer...and God bless whole Hosanna ministry

Келесі