Sr Journalist Bharadwaj Reveals Unknown Facts About Mahesh Babu Mother Indira Devi | Krishna | RedTV

Ойын-сауық

Sr Journalist Bharadwaj Reveals Unknown Facts About Mahesh Babu Mother Indira Devi | Krishna | RedTV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 255

  • @vijayanarra7907
    @vijayanarra7907 Жыл бұрын

    ఎంత హీరోయిన్ ఐనా నాకు విజయ నిర్మల ఎందుకో నచ్చదు, కానీ ఇందిరా దేవి గారు ఇప్పుడే అందంగా ఉన్నారంటే వయసులో ఇంకెంత అందంగా ఉండేవారో.. రిప్ మా.🙏🙏

  • @saraswathiramurthy3343

    @saraswathiramurthy3343

    Жыл бұрын

    I agree with you.

  • @lakshmimadhavapeddy3623

    @lakshmimadhavapeddy3623

    Жыл бұрын

    Correct. నాకూ అలాగే అనిపిస్తుంది

  • @satyanarayanaj2320

    @satyanarayanaj2320

    Жыл бұрын

    Correct gaa చెప్పారు, అయినా మొగుడికి రంకు పెళ్ళాలే మోజు కదా...ఈవిడ ఏమైనా చెయ్యడానికి రెడీ(మొగుణ్ణి వదిలేసి ....)

  • @swativlogs02

    @swativlogs02

    Жыл бұрын

    Nakkuda vijayanirmalagaru ante nachadhu. Indiradevi gari aathmaku shanthi chekuralani korukuntunnanu🙏

  • @swativlogs02

    @swativlogs02

    Жыл бұрын

    Avunu andi

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Жыл бұрын

    ఇందిరా దేవి గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. భర్త తన స్థానాన్ని వేరే స్త్రీకి ఇవ్వడం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ స్త్రీ మనస్పూర్తిగా ఒప్పుకోదు. పాపం 17 ఏళ్ల వయసులో భర్త ఇంకో వివాహం చేసుకుంటే ఆ ఇల్లాలు ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో? ఎవరు ఎంత సమర్థించినా కృష్ణ, విజయనిర్మల చేసింది సరైన పని కాదు. ఇందిరాదేవిగారి జీవితం నాశనం చేశారు. అయినా పచ్చటి సంసారాల్ని పాడు చెయ్యడం ఎంత స్వార్థం?

  • @siricreatechannelkatkuri7374
    @siricreatechannelkatkuri7374 Жыл бұрын

    మనకు చెప్పారా ఇందిర దేవిగారు.ఆవిడ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాధ పడినారు అని.ఎంత ఈజీ గా చెప్పుతూ సమర్థించారు.ఆడ మనసు తెలుసా... ఎందుకండీ ఈ విశ్లేషణ.

  • @syam57
    @syam57 Жыл бұрын

    మౌనంగా బాధని భరించిన ఆస్త్రీమూర్తికి జోహార్లు. పిల్లలైనా తల్లిగురించి మెచ్చుకోలుగా నాలుగుమాటలు ఆవిడ బ్రతికుండగా చెప్పివుంటే బాగుండేది.

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 Жыл бұрын

    ఆవిడ మానసిక వేదన వర్ణించడం మన తరం కాదు.

  • @sundarik2727
    @sundarik2727 Жыл бұрын

    ఉ అంటే, ఆ అంటే విడాకులు అంటున్న ఈ కాలపు పిల్లలు 🙏ఇందిరాదేవిగారి ని చూసి నేర్చుకోవాలి. ఆమె మనసు ఆమెకే తెలుసు. మనసు ఎంత మండిపోయిందో ఒక ఆడదానికే తెలుసు. కానీ , కేవలం తన పిల్లల కోసం ఆమె ఇదంతా భరించింది. ఆమె మొహంలో నిజమైన సంతోషం కనపడలేదు. పిల్లలు ఎంత గొప్పవారైనా, భర్త తోటే స్త్రీకి సంతోషం , ఉత్సాహం. అలాంటి ఇల్లాళ్ళు ఇంకా వున్నారుకాబట్టే ఈ భూమాత ఇలావుంది. వచ్చే జన్మ లోనైనా ఆమెకి మంచి సంసారం లభించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

  • @ajithaofficial3052

    @ajithaofficial3052

    Жыл бұрын

    Kalam tho patu ga anni maaralsinde. 1000 years Back ladies ki kallaku thadutho kattesi vunchevallu. Panulu chesesaka. Paadalu purushalakanna peddaviga vunda koodathu ani thallu chutti biginche vatata. Ipudu alaa chesthe oppukuntaaraa. Paristhuthulu, thelivithetalu perigaka thappuni yevaru sahincharu madam

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 Жыл бұрын

    చెప్పటం .వినటం బాగానే వుంటుంది కానీ ఏ కారణం గా ఒప్పుకొన్నా ఆస్త్రీహృదయంలో ముల్లు గుచ్చుకొంటూనే వుంటుంది

  • @surekhapydimarri2359

    @surekhapydimarri2359

    Жыл бұрын

    Yes u r right

  • @swethaarja4266

    @swethaarja4266

    Жыл бұрын

    Avnu 100%

  • @pankajaneel6014

    @pankajaneel6014

    Жыл бұрын

    You are right

  • @ramanabodi3523

    @ramanabodi3523

    Жыл бұрын

    @@surekhapydimarri2359 ßß

  • @ramyagadde8600

    @ramyagadde8600

    Жыл бұрын

    Yes Indira garu entha bhada anubavicharo

  • @renukasusmitha9874
    @renukasusmitha9874 Жыл бұрын

    సార్. ఏ విధమైన సంబంధం కలిగి ఉన్న స్ర్తీ.కి. తన జీవిత. బగా స్వామి.ఇంకొకరితో.కలిశాక.మనసులో.బాధ. పీ డీ స్ట్యూనే..ఉంటుది

  • @srinivasrao9305
    @srinivasrao9305 Жыл бұрын

    ఇందిరాదేవి గారికి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రాదిస్తున్నాను 🙏🙏

  • @annapurnab6518

    @annapurnab6518

    Жыл бұрын

    Really gtreat Indiradevi dhanyajeevi

  • @ranginenisunithamma4826

    @ranginenisunithamma4826

    Жыл бұрын

    @@annapurnab6518 l

  • @sugunaneerukonda
    @sugunaneerukonda Жыл бұрын

    చాలా బాగా ఇందిర గారి వ్యక్తిత్వన్ని వివరించారు. మీ ఆలోచన ఈ విషయంలో YEVARESTU అంత HIGHT.

  • @godavarisurya939
    @godavarisurya939 Жыл бұрын

    భార్య వుండగా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం భార్య ఏమీ అనకపోయినా చట్టం ఒప్పుకుందా? ఏది ఏమయినా ఇందిరమ్మ గారు గ్రేట్.ఇద్దరూ కొంచం తేడాలో చనిపోవటం బాధాకరం.రమేష్ కూడా అలా అవడం ఇంకా బాధ.

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 Жыл бұрын

    ఇందిరా దేవి గారి వ్యక్తిత్వాన్ని మీరు ఆవిష్కరించిన విదానానికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్,

  • @sridharartist
    @sridharartist Жыл бұрын

    ఇందిరాదేవి అమ్మ గురించి అవగాహన కల్పించారు, థాంక్ యు సార్. ఆమెకి నివాళి బాటలో కృష్ణ గారి ఫ్యామిలీ, అభిమానులతో నేనూ..

  • @ConstitutionTV
    @ConstitutionTV Жыл бұрын

    నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం kzread.info

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Жыл бұрын

    ఆవిడ ఎం త బాధపడి వుంటారో ఇందిరా దేవి గారి కి జోహార్లు

  • @rakshitha2007
    @rakshitha2007 Жыл бұрын

    When Vijaya nirmala died he was so sad but when indiramma died he wasn't so moved

  • @sirishakumar8794

    @sirishakumar8794

    Жыл бұрын

    Yes's true

  • @tejamandala498

    @tejamandala498

    Жыл бұрын

    Yes., Krishna Gari soul was connected to vijaya Nirmala but not with Indira Gari But so sad at indora garuu

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Жыл бұрын

    🙏🙏🙏కలియుగంలో కూడా పతివ్రతలు ఉన్నారనటానికి ప్రత్యక్ష సాక్ష్యం సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సాధ్వీమణి శ్రీమతి ఇందిరాదేవి గారు🙏🙏🙏 Bheri Umamahesh Music Director

  • @krishnagowrikrishnagowri2220

    @krishnagowrikrishnagowri2220

    Жыл бұрын

    Indira Garu pathivratha correct ga chepparu mari vijaya nirmala????

  • @bheriumamahesh2311

    @bheriumamahesh2311

    Жыл бұрын

    @@krishnagowrikrishnagowri2220 కృష్ణ గారే చెప్పాలి... విజయనిర్మల గారు కనపడినప్పుడంతా ఇందిరాదేవి గారి గొప్పతనంగురించే మాటాడుకుంటాం

  • @sivabhargav8731

    @sivabhargav8731

    Жыл бұрын

    @@krishnagowrikrishnagowri2220 విజయ నిర్మల గారు పరపతిచోరవ్రత

  • @premalathavineesh9582

    @premalathavineesh9582

    Жыл бұрын

    100% correct

  • @sivabhargav8731

    @sivabhargav8731

    Жыл бұрын

    @D మంచి పద ప్రయోగం కదా

  • @raghuramasharma9388
    @raghuramasharma9388 Жыл бұрын

    కలియుగ కౌసల్యా దేవి..ఆమె ఆత్మకు శాంతి కలగాలి

  • @venkatasubrahmanyam6972
    @venkatasubrahmanyam6972 Жыл бұрын

    Iddaru aadavaallani thanaku anugunamga vaadukunnadu.Indiradevi gaari sahanaaniki hats off. Kaani ilanti vaallandaru tappu nu samardinvhatam veeri goppathanaankki nidarsanam.ltuvanti tappu samardinche vaari daughter ku ila jarigite appudu kuda ilane convince chestaara

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 Жыл бұрын

    First Vj nirmala died almost 3 years n Ramesh babu expired just a year back before SVP movie where MB is emotional...now omshanthi to ID ji soul...

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Жыл бұрын

    rip indiradevi Johar indiradevi Great wife of hero Krishna garu

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Жыл бұрын

    నిజానికి విజయనిర్మల గారిని తన భవిష్యత్తు కోసం వాడుకున్నట్టు వుంది కానీ, భార్యగా ప్రేమను, ఆస్తిని పంచింది ఇందిర గారికే. మొత్తానికి విజయనిర్మల కంటే కృష్ణ చాలా తెలివైన వాడు.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Жыл бұрын

    Can not but position lo voppukuni vuntundi. Krishna Indira gariki anyayam chesdau.

  • @janavijayam
    @janavijayam Жыл бұрын

    హుందాగా మాట్లాడారు భరద్వాజ గారు

  • @rajurameshwar5169
    @rajurameshwar5169 Жыл бұрын

    Indira Devi garu... Good human being

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Жыл бұрын

    ఇందిరాగారి ఆత్మకి శాంతి కలగాలి

  • @borusuleela1448
    @borusuleela1448 Жыл бұрын

    Krishna ithey vijaynirmala chanipoyinappudu chala feel aypoyadu . Nirmala Devi garu chanipoyinappudu antha badhithey kanipinchaledhu .

  • @satyanarayanaj2320

    @satyanarayanaj2320

    Жыл бұрын

    స్నేహం లేదు కదా....జ్ఞాపకాలు లేవు, ఇక బాధ ఎక్కడి నుంచి వస్తుంది

  • @anuradhajalem2273

    @anuradhajalem2273

    Жыл бұрын

    Mari mojupadi chesukunna pellam kada, pellam ante lokuva

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 Жыл бұрын

    మా ఈ తరం కు మీరో గ్రంధం సార్ 🌹🌹👍👍 పాత కొత్త మనుషులకు చరిత్ర కు మీరు మధ్య సందనాకర్త మీరు 🌹👍🙏🏾

  • @sirishakoneti7312
    @sirishakoneti7312 Жыл бұрын

    Though I dont know this lady personally , I always felt pain on her behalf & always used to wonder since d last 3 decades as to how she could bear everything so stoically , leave alone dealing with d pain her children must have gone through on her behalf ! I dont know the Telugu script , but I do know the Telugu saying " Anaadigaa Aadadhi " ... is so apt not only for this Stoic Lady but True about so many Indian Ladies of those times !

  • @dandalasuman

    @dandalasuman

    Жыл бұрын

    Indiradevi was just 10 years old when she married Krishna, and she was just 17, when Krishna married again in 1969 with Vijaya Nirmala, So it all happened before she was 18 years old, she was not mature enough to protest or protect her rights, but finally it was a happy ending, In hindsight, it may look like she was helpless so that she agreed for a second marriage of her husband. But if we see in the context of what other people say about Krishna's helping nature and good nature, then we can safely say, it's an amicable amalgamation of people who got into relationship and lead the life so gracefully.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Thanks Bharadwaj garu.🍀🍀🍀🍀🌹🌹🌹

  • @kalaganisravan582
    @kalaganisravan582 Жыл бұрын

    మహాతల్లి 🙏🙏

  • @rangoliarts365
    @rangoliarts365 Жыл бұрын

    Meeru broad minded antunnaru kani manasu virigi poyi pillala kosam ,valla life lo eppudu ekkadaa thala dinchukokunda vundalani ki manasu nu Rai laga marchesukkuni vuntaru. Nijamga indirrammagaru chala great

  • @satyanarayanaj2320

    @satyanarayanaj2320

    Жыл бұрын

    బాగా చెప్పారు

  • @saradapedapenki6241
    @saradapedapenki6241Ай бұрын

    ఇందిరమ్మగారి కూడా , రెండో పెళ్లి చేసుకుంటే ,ఆబాధ ఎలావుంటుందో ,కృష్ణగాడికి తెలిసివుండేది .

  • @princessk_off_everything
    @princessk_off_everything Жыл бұрын

    Nobody knows what is inside.. everything looks beautiful outside.. Easy to say great people hmm only they know their sufferings 💐💐🙏🙏

  • @indiranellore538
    @indiranellore538 Жыл бұрын

    ఆమె ఇందిరమ్మ గారుసాధ్వీమణి...ఒక లీస్ట్ క్యారెక్టర్ ఐన విజయనిర్మలను ఆక్సెప్ట్ చేసిఉండరు... తనకొడుకు వేషాలను చూస్తే విజయనిర్మల క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది...ఆ తల్లి ధైర్యం రాముడిలాంటి మహేష్..ఆడపిల్లలూను...స్నిగ్ధమనోహరీరూపవతీ గుణవతీ ఇందిరాదేవ్యైనమః... తల్లీ మీ పాదాలకు నమస్కృతాంజలి🧖

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 Жыл бұрын

    సుపర్ ‌స్టార్ ఇందిరాదేవిని ఎక్కడ ఒక్క ఫోటో కూడ నేను చూడలేదు

  • @ajithaofficial3052

    @ajithaofficial3052

    Жыл бұрын

    Yes

  • @kiranboppana8198
    @kiranboppana8198 Жыл бұрын

    Hero కృష గారు నిజగా అదృష్టవంతులు. ఆయన జీవితంలోకి వచ్చిన ఇరువురు స్త్రీమూర్తులు ఆయనకు ఏ సమస్య కాకుండా సర్దుకుపోవటం అనేది ఒక్క క్రిష్ణగారికి మాత్రమే సాధ్యం అయింది. ఆయన మహానుభావుడు, నూటికో, కోటికో ఒక్కరు 🙏

  • @sitavaddadi4611

    @sitavaddadi4611

    Жыл бұрын

    🙏

  • @minifoody4497

    @minifoody4497

    Жыл бұрын

    Rendava. Pelli cheysukodam goppaana atanu mahanubavulu ela. Aadavallu. Matrame goppaa

  • @kalakondalalitha3580

    @kalakondalalitha3580

    Жыл бұрын

    Aunaa naayana... Niku kuda iddaru bharyalu vunnara... Vunte thelisthadi oka aada bidda baada

  • @sitaramchunduru824

    @sitaramchunduru824

    Жыл бұрын

    @@minifoody4497 very true

  • @appurao964

    @appurao964

    Жыл бұрын

    So true …. Both lovely women.

  • @laxminagh0916
    @laxminagh0916 Жыл бұрын

    Mother indhira devi really Great nature .

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Жыл бұрын

    Great humanity mom . There is no dispute or desturb in her life with anybody. You are godess of all. With respective humanity.

  • @lalithanishtala1281
    @lalithanishtala1281 Жыл бұрын

    Well said sir

  • @saibabu1391
    @saibabu1391 Жыл бұрын

    Thanks again

  • @sivaganeshlalam5678
    @sivaganeshlalam5678 Жыл бұрын

    🙏 goppavallu gurmche chala baga cheparu

  • @dvlnrao6638
    @dvlnrao6638 Жыл бұрын

    Hats off to smt Indira Devi garu.avida gani rupture chesunte Krishna gari carreer ibbandi padedi. Sadgathi prapthirastu.

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 Жыл бұрын

    Indira Devi garu honet porson 😭

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Жыл бұрын

    Thankyou Sir Super star Krishna Family, Gurchi Enta Vivaranga,Yevvaru,Cheppaledu, AA,Mahatall Antmaku Shanti Kalagalani,E,Vippatunundi,Krishna, Family Family, Twaraga Kolu Kovalani,Korukuntu, Àll time, Super 🌟 Krishna, Family WellwisheRasheed

  • @PhxVarma
    @PhxVarma Жыл бұрын

    Just hate the way you put it. Total male ego point of view. I don’t know why she accepted Krishna’s second marriage, we don’t know the circumstances in 60’s. Do society accept two marriages for women? Men need to be treated with same standards. I am not pointing anything wrong with Smt IndiraDevi garu. That’s her decision. But putting a positive spin is totally wrong.

  • @sunithajee3881
    @sunithajee3881 Жыл бұрын

    1962 marriage ante 60 years back… ante her age is nearly 80 not 70… She wasn’t broad minded… She was very angry over the make up man ( he also did a video saying krishna used to send money through him to Indira devi… but she was very angry) She had to keep quiet because of dependency may be financial( most of the older generation women did this in film industry not only Indira devi… I know wife of an legendary actor who did counseling for such women) She was rather helpless… Pellaina valla jeevithallo chichu pettadam evari kaina Papame… Chandra Mohan uncle gave interview now saying He is the one gave his room for illegal affair.. then vn forced krishna to marry her .. four people present at marriage.. one of the make up man MR

  • @sujathasankuri8639

    @sujathasankuri8639

    Жыл бұрын

    Naresh jeevitham vichtram kada

  • @sunithajee3881

    @sunithajee3881

    Жыл бұрын

    @@sujathasankuri8639 ee Kalam lo idi Chala common ayipoyindi…. Naaku odd atu neeku mugguru MANAKU.. naluguru….

  • @anuradhajalem2273

    @anuradhajalem2273

    Жыл бұрын

    Vijay nirmala narakam lo undi untundi

  • @pushpalatha8128
    @pushpalatha8128 Жыл бұрын

    Kaani yevvaru oppukoru sir its so sad but indiramma so so great

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 Жыл бұрын

    Alaage Indira garu kuda cheskonte..(just example), krishna kudaa ilaage indira laave.. aalochisthaada.. ???

  • @amohanrao4770

    @amohanrao4770

    Жыл бұрын

    Ayana magamaharaju kadha

  • @chandaradamodara6959
    @chandaradamodara6959 Жыл бұрын

    OM santhi 🙏🙏🙏

  • @kvspacademy7606
    @kvspacademy7606 Жыл бұрын

    ఏమీ చెయ్యలేక మౌనంగా వుంది

  • @swarnalatha8674
    @swarnalatha8674 Жыл бұрын

    Om shanti 🙏🙏🙏

  • @kambhamsreedevi5550
    @kambhamsreedevi5550 Жыл бұрын

    I think this man doesn't know about the things what happened initially.....lot of odd news used to come in news papers during 1970s....later they settled and adjusted....now people say all beautiful things

  • @prakashagencies9541
    @prakashagencies9541 Жыл бұрын

    నీకు చెప్పిందా ఎందుకు మౌనంగా ఉందొ ఎవడ్రబాబు తలనొప్పి

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Жыл бұрын

    Very sad year for the great Ghattamaneni family. Only Naresh is happy with 4th lady.

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    Naresh too happy 🍺🍺🍺

  • @appurao964

    @appurao964

    Жыл бұрын

    Lol 😂

  • @nithinraj8070

    @nithinraj8070

    Жыл бұрын

    Lol

  • @nirmalak8535
    @nirmalak8535 Жыл бұрын

    Once marriage intarivatha tanu undagane inkokarini chesukovadanni samardinchadam chala tappu

  • @gurjalehome5657
    @gurjalehome5657 Жыл бұрын

    Om Shanti

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    R I P INDIRA DEVI GARU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 Жыл бұрын

    Krishna ,real hero and reel hero. Life daring and dashing. In life ,two noble wives,more his first,Indira Devi,the real PRATIVATA . Because of her only,Krishna won laurels in cinema life. Hats off to Indira Devi.

  • @lrani4646

    @lrani4646

    Жыл бұрын

    First marriage ayyaka rendo marriage chesukovadam heroisama?

  • @saigameing.com1234
    @saigameing.com1234 Жыл бұрын

    భార్య వుండ గా,భర్త వేరే,పెల్లిచేసుకోవటం, పిల్లల కూ భార్య కూ యెంత భాధో, ఇందిరమ్మ గారి మైనం అమ్మ, ఆత్మ శాంతించాలి

  • @sreesudhamsudham3060
    @sreesudhamsudham3060 Жыл бұрын

    Great Indira Devi garu ela tatukundo ame gundabaruvu ekutundi evishayam gurinchi telisi

  • @naaviews5560
    @naaviews5560 Жыл бұрын

    Asalu krishna edo goppa pani chesinatlu enti ee pogadtha. Krishna vijayanirmala illegal affair pettukuni Pelli chesukunnaru gudilo. Indira garu entha badapaddaro. Eppudu avida weddings lo kuda happy ga chudaledu. Chivari varaku aayana aa Vijay amma tho ne unnaru. Enka em prema pancharu? Pillalani kani paddamma leka vallaki pelli cheyadama goppa? Edo okati pogadaddu

  • @nalinichaganti6766

    @nalinichaganti6766

    Жыл бұрын

    So true. Are we encouraging this kind of things in society ?

  • @krishnakothakapuu1758
    @krishnakothakapuu1758 Жыл бұрын

    🙏🙏

  • @kbhask1
    @kbhask1 Жыл бұрын

    What nonsense!! I like to know if actor Krishna accepted and showed the same broad mindedness if his wife got married to another person. It is morally, ethically and legally wrong. The poor lady probably didn't have any option and who knows how miserable she was in such a relationship. It is disgusting to see such actions justified by saying he was fair to her even though he got married to another woman.

  • @sumathiparepalli2945

    @sumathiparepalli2945

    Жыл бұрын

    Very well said

  • @anuradhajalem2273

    @anuradhajalem2273

    Жыл бұрын

    Absolutely correct

  • @prasadgvkn2252
    @prasadgvkn2252 Жыл бұрын

    మనుషులు చనిపోయిన తరువాత వారి చరిత్ర ల మీద మీ సోది అవసరమా.

  • @chandurebel3970
    @chandurebel3970 Жыл бұрын

    Rip 🙏

  • @koteswararaoparuchuri5705
    @koteswararaoparuchuri5705 Жыл бұрын

    having children with first wife after getting married again is it sharing love or something else

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 Жыл бұрын

    Super Star Krishna garu chala manchi manishi.Very Nice man.

  • @doddaumalakshmi6378
    @doddaumalakshmi6378 Жыл бұрын

    Pillalakosam adjust avutaaru

  • @Matter_enti_ante

    @Matter_enti_ante

    Жыл бұрын

    Ala aithe adi oka jeevithamena

  • @dshirisha892
    @dshirisha892 Жыл бұрын

    It's ridiculous to analyze on this topic ...a woman never agrees sharing her husband. With another woman...unfortunately some of the women keeps quiet as they didn't find any way to solve and for the sake of her children...a woman's heart is a deep ocean...who knows the tears shed by them...one thing don't generalise and don't label the greatness of women with the just simple words understanding and democratic like that....nobody knows and no body can not count the broken pieces of heart...WHAT THIS VIDEO CONCLUDES IS MALE EGOISM . ...A MAN CAN HAVE RIGHT TO MARRY EVEN AFTER HIS FIRST MARRIAGE... WITH GREAT RESPECT TO INDIRADEVI...I SALUTE HER...🙏🙏🙏🙏

  • @anuradhajalem2273

    @anuradhajalem2273

    Жыл бұрын

    You are correct

  • @ktnagaraju8923
    @ktnagaraju8923 Жыл бұрын

    Such a great person super star krisna

  • @anuradhajalem2273

    @anuradhajalem2273

    Жыл бұрын

    Chatt

  • @deepam9813
    @deepam9813 Жыл бұрын

    Probably krishna is a super star but he has done bad to his family we should have guts when any celebrity done ablunder dontbjustify his deeds as if u know Indidiradevi mental agony

  • @naaviews5560

    @naaviews5560

    Жыл бұрын

    Correct.

  • @lalithanishtala1281
    @lalithanishtala1281 Жыл бұрын

    She is very beautiful.no heroine can compete her.She lost her son .that's a big loss.

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    Yes

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 Жыл бұрын

    Meeru andaru two marriages support cheyyadam parama asyyam ga undi aa lady enta suffer iendo

  • @vaniearly
    @vaniearly Жыл бұрын

    Please never encourage second lady on the life of a married man. I pledge to every man please don't do such things. It's very hurting to wife and children. They don't digest. Still they remain quiet may be because of disability to win over him or lack of financial status. We admire actors, but , when they do such things. They are looked upon down. Any way, may be ఇందిరమ్మ must have left him by heart. 🙏.

  • @vijayakumardabbu2523
    @vijayakumardabbu2523 Жыл бұрын

    Great woman .rip madem

  • @bipinduwadi4924
    @bipinduwadi4924 Жыл бұрын

    Krishna chani pote em badaga ladu endukante antha manchi first wife undaga second marrage cheskodam

  • @sunitha0522
    @sunitha0522 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @satyanarayanap3341
    @satyanarayanap3341 Жыл бұрын

    fine coment bhardwaj garu

  • @reddyda
    @reddyda Жыл бұрын

    Please talk about the clash between Vanisri and Vijaya Nirmala

  • @suhasinisuhasini4638

    @suhasinisuhasini4638

    Жыл бұрын

    ఏముందండీ.... కృష్ణ గారు దేవదాసు సినిమా తీయడానికి నిశ్చయించుకున్నారట,మరి ANR గారు తీయవద్దు అని కృష్ణ గారి ని వారించారో లేదో తెలియదు కానీ,ఆ సినిమా మళ్ళీ తీయడం ఇష్టం లేని ANR గారు తన దేవదాసు నెగెటివ్ రైట్స్ తన దగ్గర (కొనుకున్నరు) ఉండటంతో కృష్ణ గారి దేవదాసు రిలీజ్ అయినప్పుడే ANR తన దేవదాసు ని కూడా రిలీజ్ చేశారు,ఇద్దరు హీరోల దేవదాసు సినిమా లు ఎదురెదు థియేటర్లలో ఆడేవట,మూవీ లెంగ్త్ ఎక్కువ కావడం,ఇంకా వివిధ కారణాల వల్ల కృష్ణ దేవదాసు ఫ్లాప్ అయితే,ANR దేవదాసు 100 రోజులు ఆడిందట,ఇదే టైంలో తెలుగు ఆర్టిస్ట్ లు అందరు,ఏదో కార్యక్రమంలో భాగంగా వేరు వేరు ఊర్లలో స్కిట్ లు ప్రదర్శించేవారట,ఆ ప్రదర్శనలో భాగంగా వాణిశ్రీ గారు,కాంచన గారు ఒక స్కిట్ లో భాగంగా లక్షీ, సరస్వతి లు గా నటిస్తూ , సరస్వతి పాత్రధారి అయిన కాంచన గారు లక్షీ పాత్రధారి అయిన వాణిశ్రీ గారి ని నువ్వెక్కడ నుంచి వచ్చావు అని అడుగుతుంది, అప్పుడు లక్ష్మీ పాత్రధారి వాణిశ్రీ,'ANR దేవదాసు సినిమా టిక్కెట్లు కోసం పంపించాను, housefull అవ్వడం వల్ల ఆ సినిమా టిక్కెట్లు దొరక్కపోతే కథానాయికుని కథ సినిమా (NTR, Vanisri నటించిన) టిక్కెట్లు కోసం పంపించాను అనే డైలాగ్ చెప్పారట,దీంతో అసలే కృష్ణ గారి దేవదాసు నెగెటివ్ టాక్ తో నడుస్తూ ఉండటంతో, వాణిశ్రీ గారు కావాలనే పాత దేవదాసు ప్రస్థావన తెచ్చినట్లు భావించిన విజయ నిర్మల నానా యాగీ చేసీ , తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి వాణిశ్రీ గారు క్షమాపణ చెప్పాలని, ఇండస్ట్రీ నుండి బాయ్కాట్ చెయ్యాలని చాలా ప్రయత్నించిందట, అప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న గుమ్మడి గారు కూడా వాణిశ్రీ గారూ క్షమాపణ చెప్పాలన్నారట, అయితే వాణిశ్రీ గారు నేను అలా అనలేదు కాబట్టి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని భీష్మించుకున్నారట,కృష్ణ , వాణిశ్రీ కాంభినేషన్ సినిమాల షూటింగ్ దశలో ఉన్నవాటికి కూడా విజయ నిర్మల కృష్ణ గారి ని రానివ్వలేదట, అప్పుడు కృష్ణంరాజు గారు కలుగుజేసుకుని రాజీ చేశారట, అప్పటికి షూటింగ్ మధ్యలో ఉన్న జన్మజన్మల బంధం మూవీ ని పూర్తిచేసి,ఇంకా ఆతరువాత కృష్ణ, వాణిశ్రీ గారు లు కలిసి సినిమాలు చెయ్యలేదట, కృష్ణ గారి తో సినిమా లు తీయనీయకుండా చేయగలిగింది కానీ విజయనిర్మల,అప్పటికే టాప్ మోస్ట్ హీరోయిన్ అయిన వాణిశ్రీ గారి ని అడ్డుకోలేక పోయింది,అలాగే జయప్రద గారితో కూడా గొడవపడిందట విజయ నిర్మల.అంతే కాదు దేవదాసు సినిమా తీసేటప్పుడు విజయ నిర్మల నాకు 100 సినిమా లు చేసిన అనుభవం వుంది పార్వతి పాత్ర చేయడానికి, సావిత్రి గారు పార్వతి పాత్ర చేసే టైం కి కొత్త ఏమీ అనుభవం లేదు కాబట్టి నేనే బాగా చేయగలను అన్న ధోరణిలో మాట్లాడటం కూడా పాత దేవదాసు రీ రిలీజ్ కు ఒక కారణం అని అంటారు.

  • @reddyda

    @reddyda

    Жыл бұрын

    @@suhasinisuhasini4638 Bharadwaj fulfilled my wish today kzread.info/dash/bejne/eoF2rLGNecLTcdY.html

  • @malathilatha7630
    @malathilatha7630 Жыл бұрын

    ఇదే ఒకవేళ కృష్ణగారి స్థానంలో ఇందిరాదేవి రెండోపెళ్లి చేసుకుని, ఇద్దరినీ బాగాచూసుకుంటానంటే ఏమయ్యేదో! ఈ విధంగానే ఆవిడని పొగిడేవారా

  • @kareemullashekhkareemshekh4015
    @kareemullashekhkareemshekh4015 Жыл бұрын

    Madam Indirammagari Mau name Teluputundhi Amemanovedhana Velantidho

  • @maheshstills9129
    @maheshstills9129 Жыл бұрын

    Indira garu alage vijaya Nirmala gari Husband Aeronatikal engineer goppavaru

  • @BSVani-ip9oe
    @BSVani-ip9oe Жыл бұрын

    Ne bonda broad mind yenti ra Babu Rondo pelli ni samardhinchadam righta ne moham ame yentho badha padi vuntundhi

  • @kalyanrao5973
    @kalyanrao5973 Жыл бұрын

    INDIRADEVI gaariki sadgathi kaliginchaalani aa devunni praarthistunnaanu

  • @sweethoney3754
    @sweethoney3754 Жыл бұрын

    premani panchadam ani merante,naaku navvosthumdi.okko time lo okkokkari mida prema puduthimd antaaru.idenemo.

  • @sadanandamuragonda2686
    @sadanandamuragonda2686 Жыл бұрын

    Dabbu,hodha,palukubadi vundhi kabatti ame noru nokkesaru.manasulo entha madhana padindho a thalli.krishna is not correct

  • @sunithajee3881
    @sunithajee3881 Жыл бұрын

    Please watch JSw tv ki Chandra Mohan garu krishna garu poyaka ichina interview.. for correct information because CM was very very close to Krishna garu VN

  • @lakshminanduri9868
    @lakshminanduri9868 Жыл бұрын

    Alanti prema adavallu kuda iddari mogullaki panchuthanu ante aa bhartha oppukuntada? Avida manasikamga entha krungi poindo avidani chusinappudu theliyatamleda?

  • @parvathidevi9212

    @parvathidevi9212

    Жыл бұрын

    Tharalanundi aadadhi banisa brathuke nijamga yeppudu indhiragarini chusina aavida kallallone manasikamga yenthanaligipoyaro thelusthundhi,yemianaleka,barthameedha prematho,aavida mavnamgavundipoyaru,bharyanu mosamchesaru krishnagaru

  • @sitamandhata2198

    @sitamandhata2198

    Жыл бұрын

    Well said.Indira Devi gari face chuste telustune vundi ,avida chala anaga dokka badinndi ani..

  • @sitamandhata2198

    @sitamandhata2198

    Жыл бұрын

    krishna garu complete ga vijaya nirmala gari Adheenamulone vundi poyadu .Eppudu indira garu krishna gari toti janta ga kanipinchaledu.Social media valla ,krishna gari pedda bharya andariki telisindi.

  • @sitamandhata2198

    @sitamandhata2198

    Жыл бұрын

    indira garu young ga vunnappudu Chala bagunnaru..Jeevithamulo odipoyindi kada. ,anduke avida health,rupamu kuda padayi poyi vuntundi tarivata..RIP..Sadhveemani Indira garu.🙏🙏

  • @spurtiispu6514
    @spurtiispu6514 Жыл бұрын

    Indira Devi must have been in a helpless situation. So, she accepted to share her husband. Btw, it must have been a very painful situation that she has faced all her life. Her children have shared her pain.

  • @sarojadevi4043
    @sarojadevi4043 Жыл бұрын

    😎

  • @ramyak8626
    @ramyak8626 Жыл бұрын

    Sithara same indhira devi laga vuntundhi ani entha mandhiki anipisthadhi

  • @godavarthyprasanna4996
    @godavarthyprasanna4996 Жыл бұрын

    ide pani bharya chesina broad mind tho ardham chesukuntara?

  • @venkateswararaoo
    @venkateswararaoo Жыл бұрын

    మహాసాధ్వి ఇందిరాదేవి గారు

  • @pushpamakey7445
    @pushpamakey7445 Жыл бұрын

    Devatha punya Shri sathakoti vadanaru indiradevi gareki

  • @saradapedapenki6241
    @saradapedapenki6241Ай бұрын

    ఇందిరమ్మగారి చేతకానితనము .

  • @shaiksalam166
    @shaiksalam166 Жыл бұрын

    Ammey manasuunna manishi

  • @samuelraj4991
    @samuelraj4991 Жыл бұрын

    Avasaramaa..ilanti thumbnail.. video?

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 Жыл бұрын

    His 2nd marriage is invalid and he could have been punished for bigamy. Silly.

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 Жыл бұрын

    reason ade iety ante inderadevi garu life spoil inde kada

Келесі