Spiritual Journey EP- 50 | Yoga and Meditation | Guru Sangathyam Ravi Sastry with Anand | PMC Telugu

#gurusangatyam #pmctelugu#RevanthReddy #patriji #pssm #ravisastry
Spiritual Journey EP -50 | Guru Sangathyam RaviSastry with Anand | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
@@@Contact: ssgastrology.com/contact/90300... @ravisastrymca
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) kzread.info?list...
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) kzread.info?list...
🌼 Spiritual journey kzread.info?list...
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) kzread.info?list...
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry kzread.info?list...
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy kzread.info?list...
🌼 Natural Healing by Ravi Varma kzread.info?list...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmedit. .
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: kzread.info/dron/Dpe.html...
🌐 Pyramid Valley: / pyramidvall. .

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio
Revanth Reddy కి షాకిచ్చిన అభిమాని || రేవంత్ రెడ్డి అభిమానా మజాకా.. || Revanth reddy Vs Fan || #RevanthReddyFirstSpeech #RevanthReddy

Пікірлер: 68

  • @praveenag3017
    @praveenag30173 жыл бұрын

    Ravi garu, Your interviews are Soo special. I think I have watched all. God bless your family. U interviewed with different gurus Please, continue this.

  • @divyafairy9482
    @divyafairy94823 жыл бұрын

    One of the impactful spiritual talk. Blessed to watch this.

  • @PavanKumar-qk7vz
    @PavanKumar-qk7vz3 жыл бұрын

    Awesome interview 🙏

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru71573 жыл бұрын

    An excellent enlightening talk conducted by Sri Amanda Budhha with Sri Ravi sasthri. So Many aspects to be followed by Saadhakudu Thank you.

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa61413 жыл бұрын

    Very good interview about ravi sastry garu.

  • @hariprasaadgchittoor6884
    @hariprasaadgchittoor68843 жыл бұрын

    🙏🙏🙏anand buddha and sasthri gaaru

  • @madanmohan5910
    @madanmohan59103 жыл бұрын

    Very nice,vencoursging spiritual talk

  • @ramamani6326
    @ramamani63263 жыл бұрын

    Wonderful interview 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi20383 жыл бұрын

    సిద్ధగురు శ్రీ రమణా నంద మహర్షి వారిని ఇంటర్వ్యూ చెయ్యండి

  • @balususatyanarayana4542
    @balususatyanarayana45423 жыл бұрын

    ఎందరేందరో మహా యోగులను పి ఎమ్ సి ద్వారా పరిచయం చేసి మాబోటి వారికి అంతులేని జ్ఞానం పంచుతున్న రవిశాస్త్రి గారికి వెనవేల ధన్యవాదాలు

  • @balususatyanarayana4542

    @balususatyanarayana4542

    3 жыл бұрын

    రవిగారి జీవిత యాణం వండర్!

  • @sudhaanitha3596
    @sudhaanitha35963 жыл бұрын

    Super Ravi garu me journey. meru sadana echaka life maripoindi. Danyavadalu.

  • @ramakrishna6858
    @ramakrishna68583 жыл бұрын

    Thank you marella Ravi Shastri garu... heart touching journey... 🙏🙏🙏

  • @ravishankaratmakur311
    @ravishankaratmakur3113 жыл бұрын

    Thank you Aanandh garu taking a 2nd interview with Ravi garu

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli33003 жыл бұрын

    Well explained 👏

  • @ratnagade1394
    @ratnagade13943 жыл бұрын

    Excellent interview

  • @Kateagadda
    @Kateagadda3 жыл бұрын

    Great person

  • @raghavulunalla8692
    @raghavulunalla86923 жыл бұрын

    Jai Gurudev 🙏🙏🙏

  • @kalpanadevieemani7648
    @kalpanadevieemani76483 жыл бұрын

    Super రవిశాస్త్రి బ్రో సూపర్ గుడ్ blessed u

  • @saradamanyam
    @saradamanyam3 жыл бұрын

    I am very much inspired by PMC channel and learnt a lot and it became my most favourite channel. Sri m. Ravi SStry garu is my most adored person.Thanks a lot for all the excellent persons involved in this channel.

  • @ramakrishna6858
    @ramakrishna68583 жыл бұрын

    Beautiful spiritual journey.... 🙏🙏🙏👍👍

  • @hemanthub5364
    @hemanthub53643 жыл бұрын

    అద్భుతంగా ఉంది ఆనంద్ గారు రవి గారి ఇంటర్వ్యూ

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi42533 жыл бұрын

    Just Wonderful 👏👏👏🙏🙏🙏👍👍👍

  • @sureshpendem140
    @sureshpendem1403 жыл бұрын

    Awsome interview Anand Garu and very good Spiritual journey to Ravi Shastri Garu

  • @gopalrao4548
    @gopalrao45483 жыл бұрын

    Super interview.. Rare video...

  • @rakeshdoragari4138
    @rakeshdoragari41383 жыл бұрын

    Big fan of both of you sir

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi42533 жыл бұрын

    Jaigurudev 👏👏👏🙏🙏🙏👍👍👍

  • @samalasreenu6397
    @samalasreenu63973 жыл бұрын

    Vry nice interview... 👏👏👏

  • @madhusunny7698
    @madhusunny76983 жыл бұрын

    Ravi garu 👌🙏💐

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi3 жыл бұрын

    Good information ande

  • @ssvamrutadhara8365
    @ssvamrutadhara83653 жыл бұрын

    నమస్తే మీ ఇంటర్వ్యూ వలన ఎన్నో విషయాలు టుకిగా తెలుసుకున్నాము. రవిశాస్త్రిగారు మీరు ఎంతోమంది గురువులతో కలసి తెలుసుకున్న మంచివిషయాలు మాకు తప్పకుండా తెలియచేయవలసినదిగా కోరుచున్నాను. ఎదురుచూస్తుంటాను. నమస్తే

  • @chandrasekhar5203
    @chandrasekhar52033 жыл бұрын

    Series inka kavali ❤️👍🙏

  • @chennapragadanagavalli7907
    @chennapragadanagavalli79073 жыл бұрын

    Excellent interview🙏🙏🙏🙏🙏

  • @harsha1412
    @harsha14123 жыл бұрын

    Interview chalabagundi

  • @perumallashravanthi1084
    @perumallashravanthi10843 жыл бұрын

    Good interview sir

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi42533 жыл бұрын

    🙏🙏🙏 Just ❤️ Love ❤️👏👏👏🙏🙏🙏

  • @trivenidasa9304
    @trivenidasa93043 жыл бұрын

    Great Sir 🙏🙏🙏

  • @karalaxmi7096
    @karalaxmi70963 жыл бұрын

    So beautiful

  • @satyaprasad9499
    @satyaprasad94993 жыл бұрын

    Super interview sir

  • @trivenidasa9304
    @trivenidasa93043 жыл бұрын

    మీ అనుభవాలు అద్భుతం సార్ 🙏🙏🙏 గ్రేట్ మాస్టర్ సార్ మీరు

  • @tulasilakshmi7434
    @tulasilakshmi74343 жыл бұрын

    సూపర్ బెటా 🙏🙏🙏🙏🙏

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub71193 жыл бұрын

    🙏🙏👏👏

  • @jettadhiraj6512
    @jettadhiraj65123 жыл бұрын

    🚩ఆత్మ బందు రవి శాస్త్రీ గారికి నమస్కారం 🚩

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju13603 жыл бұрын

    Super 👌 message video

  • @ramakridhnapparmabak3067
    @ramakridhnapparmabak30673 жыл бұрын

    God bless you ravisastri jeeyou are great

  • @Kateagadda
    @Kateagadda3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @tarakkondeti4453
    @tarakkondeti44533 жыл бұрын

    Super journey

  • @umamahesh7118
    @umamahesh71183 жыл бұрын

    👑👑👑

  • @sharadakulal4652
    @sharadakulal46523 жыл бұрын

    🙏 🙏

  • @avsaja7661
    @avsaja76613 жыл бұрын

    Tqq both of u

  • @padmajakaruturi9831
    @padmajakaruturi98313 жыл бұрын

    Adbhuthaha...chala episodes cheyyandi.marriage lo Guruvulatho vunna pics share cheyyandi please

  • @padmasdasa2623
    @padmasdasa26233 жыл бұрын

    🙏🙏🙏

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv31193 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @RavinderSingh-nh7gk
    @RavinderSingh-nh7gk3 жыл бұрын

    Super sir

  • @dr.rameshkrishnagotte3577
    @dr.rameshkrishnagotte35773 жыл бұрын

    Ravi gaaru you need to give knowledge to us

  • @umamaheshwarraopolavarapu9897
    @umamaheshwarraopolavarapu98973 жыл бұрын

    Verygreat

  • @kumarswamy5099
    @kumarswamy50993 жыл бұрын

    🙏🕉❤🤗💐

  • @tsankar9603
    @tsankar96033 жыл бұрын

    I specially congratulate Ravi Sastry gaaru, for his great spiritual journey._ Ramesh from Thirupathi.

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv20363 жыл бұрын

    Entho mandini interview chaesaaru, mimmalni interview chaesthuntse elaa undi...👍👍

  • @saralasrikakolapu8076
    @saralasrikakolapu80763 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodhboddu6241
    @vinodhboddu62413 жыл бұрын

    Narayana Narayana

  • @katari.satyanarayana
    @katari.satyanarayana3 жыл бұрын

    🌹🌹🌷☘️👏

  • @kotlasatishpatel
    @kotlasatishpatel3 жыл бұрын

    DARMO RAKSHATHI RAKSHITAHA 🚩

  • @Lalitha963
    @Lalitha9633 жыл бұрын

    Ravi sastri garu ni contact avvadam ela Pls give 🙏 details

  • @shobasankineni5831
    @shobasankineni58313 жыл бұрын

    Ravi shastri gari nombar evvandi

  • @anilnagandla6528
    @anilnagandla65283 жыл бұрын

    💐🙏

  • @kurapatikavitha3251
    @kurapatikavitha32513 жыл бұрын

    🙏🙏🙏

  • @umamaheshwarraopolavarapu9897
    @umamaheshwarraopolavarapu98973 жыл бұрын

    Verygreat

Келесі