Special Story On Virasam | 50th Anniversary | V6 Telugu News

#virasam #50thanniversary #
దేశంలో కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు, సంస్థలు సంఘటితం కావాలని విప్లవ రచయితల సంఘం (విరసం) పిలుపునిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలని కోరింది. ఫాసిజానికి వ్యతిరేకంగా దేశవాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమాలు ఉత్తేజాన్ని అందజేస్తున్నాయని ప్రశంసించింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రోజుల మహాసభలు శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ‘సృజనాత్మక ధిక్కారం యాభై వసంతాల వర్గపోరాట రచన’పేరుతో నిర్వహించిన సభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ విప్లవ రచయిత, ‘ఆముఖ్‌’పత్రికా సంపాదకుడు కంచన్‌కుమార్, ప్రముఖ కవి యాఖూబ్, ఖాదర్‌ మొహియుద్దీన్, రివేరా, చెంచయ్య, విరసం కార్యదర్శి పాణి, బాసిత్, భోపాల్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి రించిన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచన్‌కుమార్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ హిందూ రాజ్య స్థాపన కోసమే బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ముందుకు తెచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ చట్టం రద్దు కోసం అన్ని వర్గాలు ఏకం కావాలన్నారు. దేశంలోని ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే కేంద్రం జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ను ముందుకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగమాగమైతున్న మంత్రి మల్లన్న, సర్కార్ బడిల క్షుద్ర పూజలు
• Minister Malla Reddy O...
ఓట్ల కోసం టిక్ టాక్ ప్రచారం
• Teenmaar Padma Over Ti...
#V6News #TeluguLiveTVChannel brings the best of the Telugu V6 News Live TV Channel owned by VIL Media Pvt Ltd. V6 News is a 24x7 Live Telugu News Channel Dedicated To Report News Across Telangana, Andhra Pradesh And Also Other Parts Of The World Through Telugu Live Reports.
V6 Velugu Telugu Daily News Paper
epaper.v6velugu.com/
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs.
► Subscribe to V6 News Telugu : KZread at goo.gl/t2pFrq
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
#V6NewsLive #TelanganaNewsLive

Пікірлер: 2

  • @madhukarpendli1993
    @madhukarpendli19934 жыл бұрын

    Viplavabivandanalu... comreds...

  • @katukurirajkumar6618

    @katukurirajkumar6618

    9 ай бұрын

    Rajkumar

Келесі