Special Focus:సంక్షేమాభివృద్ధి పథకాల్లో తండ్రీ తనయుల ముద్ర..| YSR, YS Jagan Ruling

Special Focus:సంక్షేమాభివృద్ధి పథకాల్లో తండ్రీ తనయుల ముద్ర..| YSR, YS Jagan Ruling @SakshiTV
#ysr #ysjagan #ruling #arogyasri #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 24

  • @chprasad369Ch
    @chprasad369Ch23 күн бұрын

    🙏🙏జగనన్న ను రాజశేఖరరెడ్డి తో పోల్చి రాజశేఖరరెడ్డి పరువు తీయకండి 🙏🙏

  • @RenukaMaragani

    @RenukaMaragani

    23 күн бұрын

    Enduku CBN tho lokesh

  • @aravindaravind3487
    @aravindaravind348723 күн бұрын

    Jai jagan Johar YSR

  • @goodfriends9962
    @goodfriends996223 күн бұрын

    వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇకనైన మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు చల్లగా క్షేమంగా ఆరోగ్యాలతో మంచి పేరు ప్రఖ్యాతులతో దివించాలని ప్రార్దన ❤

  • @prabhasdalli5430
    @prabhasdalli543023 күн бұрын

    Jai jagan anna

  • @Niranjan19867
    @Niranjan1986723 күн бұрын

    Johar YS RajashekarReddy

  • @mercyraajingilela6573
    @mercyraajingilela657323 күн бұрын

    జగన్ అన్న ఆరోగ్యం, విద్యా. ఇవి ఏమి మరువలేదు. రాజన్న పాలన చేశారు. పేదల కి చేరువ లోనే ఉన్నాడు జగనన్న. తండ్రి చేసిన వి ఇంకా ఎన్నో చేసాడు. జగనన్న. పేదల కి చేసినవి ఇంక ఏ నాయకుడు చేయలేదు. జగనన్న మాకు కావాలి.

  • @m.srinivasaraju
    @m.srinivasaraju23 күн бұрын

    JAI..YSR..CP...JAI..JAGAN...SRI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vrchowdary7287
    @vrchowdary728723 күн бұрын

    రాజశేఖర్ రెడ్డి బ్రత్తికి ఉండుంటే ఆయన కూడా టీడీపీ లో చేరి ఉంటాడు....ఇది నిజం😂😂

  • @RenukaMaragani

    @RenukaMaragani

    23 күн бұрын

    Avuna CBN ki alavatu ala maratam

  • @vrchowdary7287

    @vrchowdary7287

    23 күн бұрын

    @@RenukaMaragani నా మాట అబద్ధం అనుకుంటే వెళ్లి Y S VIVEKA NANDHA REDDY గారిని అడగండి.....నిజం చెప్తారు😂😂...

  • @omkarp9849
    @omkarp984923 күн бұрын

    YSR గారు శాశ్వత పరిష్కరాన్ని ఇచ్చే సంక్షేమం ఇచ్చారు 1. ఉచిత వైద్యం 2.ఉచిత విద్య 3. జలయజ్ఞం 4.108,104 5.RIMS,NITS, IIIT,IIT 6. ఉచిత విద్యుత్ 7.కేజీ 2రూపాయల కే బియ్యం 8.అర్హులైన ప్రతి ఒక్కరికీ పించెన్ 9.మెగా DSC 45k జాబ్స్ 10.మూడు ప్రాంతాల్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేసి నిరుద్యోగ యువత కోసం ముందు చూపుతో ఆలోచన చేశారు. ఇలా చెప్పుకొంటూ వెళితే అన్నీ శాశ్వత పరిష్కారం చూపించారు అందుకే ఆయన దేవుడు అయ్యారు, మన నుండి దూరం గా వెళ్ళిపోయారు. కానీ జగన్ ఒక్క సచివాలయం వ్యవస్థ తెచ్చారు కానీ అధి కూడా జనాలకి డబ్బులు పంచడానికి కరప్షన్ లేకుండా చేయగలిగారు. ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేశారు మళ్ళీ అవే డబ్బులు పంచే మేనిఫెస్టో... దీని వలన ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది తప్ప ఉపయోగం లేదు. అదే డబ్బు మెడికల్ కాలేజెస్, ప్రాజెక్టులు, రోడ్స్, ఇండస్ట్రీస్ నెలకొల్పటం కొరకు , టూరిజం, శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంటుంది, కానీ పాత మేనిఫెస్టో, నో యూజ్, అందుకే ఓడిన జగన్ గారికి మంచే జరిగింది ... ... వాలంటీర్లు ఒక గుది బండలు అయ్యేవాళ్లు మళ్ళీ డబ్బులు పంచి రాష్ట్రం అప్పులు కుప్పలు జనం కూడా ఈజీ money కీ అలవాటు పడి పెన్షన్ కొరకు చాలా ఫ్రాడ్ లు చేసి అవి మళ్ళీ కోటి చేసేవాడు ఇంకా రాష్ట్రం లో ఎవరు పని చేసేవారు కాదు. ఇప్పటికైనా జగన్ గారు శాశ్వత development గా వుంచే పథకాలతో, ఆలోచనలతో ముందుకు రావాలని కోరుకొనే మీ అభిమాని

  • @Niranjan19867
    @Niranjan1986723 күн бұрын

    Jai jaganmohanReddy

  • @hhh-jk4vh
    @hhh-jk4vh23 күн бұрын

    Neku nuvu dappu vesukovadam thappa emledhu inkaa

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah480723 күн бұрын

    మహా నాయకుడు కడుపున పులి పుడుతుంది అనుకుంటే గుంట నక్క పుట్టింది రాష్ట్రం మొత్తం సర్వ నాశనం చేశాడు అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ మా పులివెందుల పులకేశి ఉన్మాది మానశిక వికలాంగుడు అవివేకి సైకో కిల్లర్ అని అనుకుంటున్నారు ప్రజలు రాజన్న రాజ్యము తెస్తాడు అని అనుకుంటే దండు పాలెం బ్యాచ్ నీ తయారు చేశాడు

  • @goodfriends9962

    @goodfriends9962

    23 күн бұрын

    😂😂 గుంట నక్కే బ్రో, లేకపోతె పిల్లలకు మంచి భోజనం, ఇంగ్లీష్ మీడియం, చదువుకి డబ్బులు ఏంటి బ్రో పిచ్చోడు, వాళ్ళ నాన్న పెట్టిన పిల్లల రీయింబర్స్మెంట్ కొనసాగించడం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు, కొత్త మెడికల్ కళాశాలలు, ఉద్దండి వాళ్లకు మంచి నీళ్ళు, ఇంత బతుకు బతికి ఇంటెనకాల చస్తున్న వృద్దులకు పెన్షన్ ఇంటిదగ్గరకు తేవడం ఏంటి, రేషన్ ఇంటికేంటి, దిశ యాప్ ఏంటి, రాజ శేఖర్ గారు ఒక్క అడుగు వేస్తే ఇయన రెండు అడుగులు వేసాడంట వైసిపి వాళ్ళు అంటున్నారు నేను విన్న, డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి ఇచ్చిన మాట తప్పితే ఓటు అంటూ ఒక్క పెన్షన్ తొలగించకుండా కష్టం తెలియకుండా ఇచ్చిన ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంట నక్కకు ఏం తెలుసు, వెళ్ళునికిపోయిన మద్య వ్యసనాన్ని రెండు దఫాలు ప్లాన్ చెసి పూర్తిగా నిషేధం చేద్దాం అని ప్లాన్ చేసిన ఈ సైకో జగన్ కి ఏం తెలుసు నీ కుటుంబ పై పిల్లల పై నీకున్న ప్రేమ, అదే విజనరీ బాబు గారు అయితె అబద్ధం ఆడడు, 90ఏళ్ల ముసలవ్వకు పెన్షన్ కట్ చేసి ప్రశాంతంగా పంచాయతీ కార్యాలయం దగ్గర ఏడుస్తూ కుర్చేనెల చేసి ఏంతో మేలు చేసాడు అలా చాలా మంది కి చేసాడు పార్టీ కాదని పెన్షన్ కట్ చేసి అదా చేసాడు అదే జగన్ మూర్ఖుడు పార్టి చూడకుండా ఇచ్చాడు, వైఎస్ఆర్ మాత్రమే ఇల్లు ఇచ్చాడు మరల తర్వాత ఎవర్రు ఇవ్వలేదు పులకేశి జగన్ వచ్చి బడ్జెట్, స్థలము లేక కుదరక సెంటు స్థలం దానిలో ఇల్లు 😂 ఇస్తే ఒక 20 సెంట్లు ఇవ్వాలి కానీ ఏం చేసుకుంటాం అదే బాబు గారు 3సెంట్లు అబ్బో మూడు అంటే చాలా ఎక్కువ.. అవివేకి కుప్పానికి నీళ్లు ఇచ్చాడు 😂, అబ్బో చాలా లిస్టే ఉంది సంక్షేమం అని ఖర్చు పెట్టింది, ప్రభుత్వ భవనాలు అని ఓయబ్బో పెద్ద పెద్ద సూపర్ బిల్డింగ్స్ కట్టాడు అవినీతి అంబాసడర్ అదే బాబు గారు నీళ్లు కారే తాత్కాలిక షెడ్లు కట్టాడు అట్లా ఉండాలి మనకు😆 కరోనా టైం లో వాలంటీర్స్ తో ఎంత పని చేయించాడో ఈ సైకో చచ్చేవాళ్ళని సావనివ్వక వ్యాక్సిన్ అంట బూస్టర్ అంట, ఆర్దికంగా డబ్బులు, ఆర్థికంగా చితికి పోయిన ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని మళ్ళా స్లోగన్, చెప్పుకుంటూ పొతే నీకు నాకు తెలియని చాలా సంక్షేమ బాగోతమే, చివరికి చాలా రోడ్లు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్లు వెయ్యలేదని గోల, ఇప్పుడు మన బాబు గారు బూడిద వేసి రోడ్లు బలంగా వేస్తున్నారు, ఇప్పటికే 6 హామీలు అందరికీ అందిపోయాయి మూడు నెలలకు సరిపడ వేసేశాడు, 500 తప్పా ఫ్రీ ఇసుక తప్పా లంచం లేని రాజ్యం మన cbn ప్రభుత్వము ఆయనేమో ఇసుక అమ్మి ప్రభుత్వ ఖజానాకు చేర్చి, పిల్లల తండ్రుల బుడ్డి లాభం వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి అదే మన బాబు గారు ఇసుక డబ్బులు వ్యాపారుల జేబుల్లోనికి, బుడ్డి లాభం వ్యాపారుల బ్యాంక్ అకౌంట్ లోకి, మొన్నటికి మొన్న హాస్టల్ ఫుడ్ లేదు బాగోలేదు అన్నోమో చంద్ర అని ధర్నా నీ పిల్లలు ఉండి ఉంటే తెలిసేది బాబు గారు భవిష్యత్తు తరాలను ఎంతగా కష్టపడి చదివిస్తున్నాడో టోటల్ అందరూ హ్యాపీ మనిద్దరం హ్యాపీ యింకా ఇలాంటీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు బాబు గారి అంతిమ సంస్కార పాలనలొ చూద్దాం తరిద్దాం, మంచి, మంచి పనులను తన ఫొటో ప్రతీ ఇంట్లో ఉండాలని తరించి, నీతి నిజాయితీ ప్రేమ ఓపిక ఓదార్పు అంటూ చెప్పే సైకో జగన్ మోహన్ రెడ్డి ఇక లేడు 😂😂వెన్నుపోటు తెలియని నారాబాబు సినియార్టి చూద్దాం

  • @gopinathareddyt4925

    @gopinathareddyt4925

    23 күн бұрын

    ఈ మెసేజ్ పెట్టి అర్తం అవుతోంది నీ మానసిక పరిస్థితి ఏమి అని

  • @balajikumar6248

    @balajikumar6248

    23 күн бұрын

    P. P. P. Thu

  • @hhh-jk4vh

    @hhh-jk4vh

    23 күн бұрын

    ​@@goodfriends9962 chala kastapadi type chesinatunav 😂😂

  • @m.srinivasaraju
    @m.srinivasaraju23 күн бұрын

    JAI..YSR..CP...JAI..JAGAN...SRI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі