స్పందన తండ్రి కన్నీళ్లు పెట్టుకుని చెప్పిన నిజాలు | Spandana Father Emotional Words About Daughter

Ойын-сауық

స్పందన తండ్రి కన్నీళ్లు పెట్టుకుని చెప్పిన నిజాలు | Spandana Father Emotional Words About Daughter
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 KZread Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Пікірлер: 963

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv87873 жыл бұрын

    నమస్కారం సర్ మీ సంస్కరం మునకు తల వంచి నమస్కారం చేస్తున్న ఇంత మంచి గా ఆలోచించి వక్తులు వున్న రా అని పించింది సార్

  • @jayamanigeorge9212

    @jayamanigeorge9212

    3 жыл бұрын

    131Suhas Suhas ।तऔ

  • @korukantiramadevi2524

    @korukantiramadevi2524

    3 жыл бұрын

    Baga chepparu

  • @anjuritulasidevi5521

    @anjuritulasidevi5521

    3 жыл бұрын

    My Daddy is Member of that spandhana Foundation .....

  • @spandanaedaif

    @spandanaedaif

    10 ай бұрын

    Thank you sir🙏

  • @sirifashions7088
    @sirifashions70883 жыл бұрын

    , మీలాంటి తలిదండ్రులను వదిలేసి చనిపోయిన మీ పాప చాలా దురదృష్ట వంతురాలు😢😢

  • @VVRao-xo7bu
    @VVRao-xo7bu3 жыл бұрын

    శామ్యూల్ రెడ్డి గారు. మీ కన్న కూతురిని పోగొట్టుకున్న బాధ లోనూ మీరు ఎదుటివారి పిల్లల్ని కాపాడుతున్న మీ మహాకార్యానికి... మీ సహృదయానికి... మీ ఆలోచనలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...🙏🙏🙏

  • @spandanaedaif

    @spandanaedaif

    Жыл бұрын

    Thank you sir 🙏

  • @SS-pn9jo

    @SS-pn9jo

    7 ай бұрын

    Evvaru help cheyyaru,vedukuni vedukuni vedana padutunnavaaru chalamandi unnaru, Suicide chesukune thoughts unnavallaki ee videos cheravu,chudaru,vinaru

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik3 жыл бұрын

    సిస్టర్ మీరు చాలా చక్కగా సున్నితంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేశారు

  • @mutyalaraoregani6742
    @mutyalaraoregani67423 жыл бұрын

    స్పందనా నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, డాడీకి భగవంతుని బ్లెస్సింగ్స్ వుండా లని కోరుచున్నాను

  • @spandanaedaif

    @spandanaedaif

    11 ай бұрын

    Thank you sir

  • @NareshKumar-qe5jo
    @NareshKumar-qe5jo3 жыл бұрын

    మీకు మీ ఆలోచనకు శతకోటి వందనాలు మీబాధనుండి కలిగిన ఆ ఆలోచనే మీ మనసుకీ ప్రశాంతత కలిగించాలని భగవంతుని ప్రార్థన చేస్తాను

  • @bonagirinagarani7457

    @bonagirinagarani7457

    3 жыл бұрын

    Sir meru chala great .correct perent gurinchi alochinchali sucide not correct

  • @shnsdhbsj2147

    @shnsdhbsj2147

    3 жыл бұрын

    Sir meeru oka God 🙏

  • @spandanaedaif

    @spandanaedaif

    11 ай бұрын

    Thank you sir

  • @msulochana747
    @msulochana7473 жыл бұрын

    ఎంత మంచి మనసు మీది

  • @lathagavini
    @lathagavini3 жыл бұрын

    మీరు చాలా గ్రేట్ సర్, మనకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అనుకోవడం చాలా గొప్ప విషయం, 👌👍💐

  • @keesarimanohari8020
    @keesarimanohari80203 жыл бұрын

    మీ లాంటి మనసు అమృత తండ్రికి ఉంటే ఎంత బాగుండేది. సెల్యూట్ సర్

  • @sweetmemories20

    @sweetmemories20

    3 жыл бұрын

    @@muskusowmya854 oh shut up

  • @sweetmemories20

    @sweetmemories20

    3 жыл бұрын

    @@muskusowmya854osey musku.... first look at yourself then judge other people

  • @muskusowmya854

    @muskusowmya854

    3 жыл бұрын

    @@sweetmemories20 mental Mari me life nuve chusuko

  • @LaxminarayanaAnumol

    @LaxminarayanaAnumol

    3 жыл бұрын

    Love chesina luchagadigi buddi undali ga. Lucha yedava?

  • @rajuvaidhani4213

    @rajuvaidhani4213

    2 жыл бұрын

    correct ga chepparu

  • @srivani1606
    @srivani16063 жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్ మీరు, ఈ ఇంటర్వ్యూ వల్ల కొంతమంది పిల్లలైన ఎంతో కష్టంపడి కని పెంచిన తల్లితండ్రులని అర్ధం చేసుకుని ఇలాంటి ఆత్మహత్య లు మానేస్తారని ఆశిస్తున్నాము 🙏🙏🙏🙏

  • @csiministers5566

    @csiministers5566

    3 жыл бұрын

    You're doing good job Sir JESUS CHRIST WELL HELP YOU MORE AND MORE THANK YOU SIR

  • @naithikreddy9046

    @naithikreddy9046

    3 жыл бұрын

    ,. By

  • @sahasrareddy1266

    @sahasrareddy1266

    3 жыл бұрын

    @@csiministers5566 q

  • @kalavathikala5313

    @kalavathikala5313

    3 жыл бұрын

    @@csiministers5566 àà

  • @krishkundu4827

    @krishkundu4827

    3 жыл бұрын

    Yes

  • @visionaryprem
    @visionaryprem3 жыл бұрын

    My heart broke 💔... Painful .. she is very very lucky to get such great father of great love.....

  • @jayarajudegala8657
    @jayarajudegala86573 жыл бұрын

    సిస్టర్ గారు మీరు అడిగే విధానం చాలా బాగుంది

  • @NANI-xl4wv
    @NANI-xl4wv2 жыл бұрын

    మీ అమ్మాయి స్టోరీ వింటునప్పుడు ఏడుపు వచ్చింది. మీ అమ్మాయి ఆ అబ్బాయి వల్ల చనిపోయిన ఆ అబ్బాయి ని సేవ్ చెయ్యాలి అనుకున్నారు మీ లాంటి మంచి మనసు చాలా తక్కవ మందికి ఉంటుంది సర్.మీ అమ్మాయి లేని లోటు ని మీరు ఎలా బరిస్తున్నారో ఆలోచిస్తుంటే ఏడుపు వస్తుంది సర్

  • @raziashaik7111
    @raziashaik71113 жыл бұрын

    పిల్లలను వాస్తవప్రపంచానికి దగ్గరగా పెంచాలి. మంచి చెడూ తెలియచేయాలి బంధాల విలువలు తెలపాలి. మిమ్మల్ని మీ ఆశయాలకు ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఉంటాయని నమ్ముతున్నాను

  • @kalyanivasanth3607
    @kalyanivasanth36073 жыл бұрын

    ఇది ఎందరో చూడాలి.. ఆ తండ్రి నుంచి ఎన్నో నేర్చుకోవాలి. తిరస్కరించిన వాడి తల తిరిగేలా బ్రతికి చూపించాలి . స్పందనతల్లి తండ్రులకు వేవేల వందనాలు🙏

  • @spandanaedaif

    @spandanaedaif

    Жыл бұрын

    🙏🙏

  • @saikartheek8321
    @saikartheek83213 жыл бұрын

    ఎలా ఓదార్చాలి ఇలాంటి తల్లీ తండ్రులని??? 😢😢😢😢

  • @grallinoneteluguchanel2267
    @grallinoneteluguchanel22673 жыл бұрын

    తల్లితండ్రులు,పిల్లలుకూడ అర్దంచేసుకోవాలి అంతా బాదలోకూడా ఆతండ్రియోక్క ఆవేదన తనకూతురిలామరోకరు కాకూడదు అనే బావంతో ఓక పౌండేసన్ ఏర్పాటు చేశారు చాలా మంచి ఆలోచన చేశారు godbless u sir hatsup

  • @laxmiduggirala1919

    @laxmiduggirala1919

    3 жыл бұрын

    L . L

  • @AjayKumar-or9sn

    @AjayKumar-or9sn

    3 жыл бұрын

    V

  • @hemanth.devarakonda

    @hemanth.devarakonda

    2 жыл бұрын

    M

  • @philemonmanchala79
    @philemonmanchala799 ай бұрын

    Sir... ఓ ఆడబిడ్డ తండ్రిగా మీ త్యాగం..... మీ జీవితం మాకు స్ఫూర్తి..... మీతో పరిచయం మాకు ప్రేరణ..... 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @jayarajudegala8657
    @jayarajudegala86573 жыл бұрын

    ఈ లోకంలో పిల్లలకు తెలియని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ

  • @chandra1160
    @chandra11603 жыл бұрын

    Sir, మీరు జీవితంలో ఒక్క మనిషి ప్రాణాన్ని కాపాడిన దేవుడితో సమానం 🙏🙏, సుమన్ TV చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది. అందుకు సుమన్ టీవీ కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @taidalaprasanthi3266
    @taidalaprasanthi32663 жыл бұрын

    She is my friend at vijywada in bank coaching very good sprituval friend.very friendly nature.miss u baby prathuuu

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi58978 ай бұрын

    Sir మీ నిర్ణయం వలన మీ పాప ఆత్మ ఎంతో సంతోషిస్తూ ఉంటుంది.

  • @bjkrao
    @bjkrao3 жыл бұрын

    Anchor sister, you have great sense of understanding and wonderful approach towards people. May God help you to have encouraging interviews to the Society.

  • @gudivadakrupavaram6236
    @gudivadakrupavaram62363 жыл бұрын

    Hats off to you sir. ఆ భగవంతుడు మీకు ఆదరణ కలిగించాలని కోరుకుంటున్నాను.

  • @arjunbollaoplus
    @arjunbollaoplus3 жыл бұрын

    🙏❤️ NO WORDS 😰, మీ పాప చనిపోకుంటే మీరు ఇంకో 20 మందిని కాపాడే అవకాశమే లేదు❤️

  • @brk4980
    @brk49803 жыл бұрын

    ఇoత మంచి Parents వదిలేసీ ఎలా చనిపోయిoది , Parents కీ ఇoత బాద పెటోదు , మీరు చాల great sir , god bless you

  • @spandanaedaif

    @spandanaedaif

    10 ай бұрын

    Thank you 🙏

  • @bollahymavathi8206
    @bollahymavathi82063 жыл бұрын

    ఏమి చెప్పి ఓదార్పు ఇవ్వాలి ఇలాంటి తల్లిదండ్రులకు 😭😭🙏🙏🙏

  • @kauahik_raj9218

    @kauahik_raj9218

    3 жыл бұрын

    U have takenvery

  • @kauahik_raj9218

    @kauahik_raj9218

    3 жыл бұрын

    Very good step sir,

  • @ramthalliyeddu3514

    @ramthalliyeddu3514

    3 жыл бұрын

    @@kauahik_raj9218 la Jolla

  • @lakshmipalakodeti8191

    @lakshmipalakodeti8191

    3 жыл бұрын

    @@kauahik_raj9218 1

  • @swarupanannam3207

    @swarupanannam3207

    3 жыл бұрын

    @@kauahik_raj9218 lp

  • @rsvsaruna
    @rsvsaruna3 жыл бұрын

    E bhoomi meeda parents okkare manakosam think chestharu. Alanti parents leru ah abbaiki, relatives no anna kuda ah abbai spandana ni pelli chesukuni vunte erojuki anthaa happyga vunde varu. Manaki nachindi manam chesthe result happy aina sad aina manam accept chestham. Adhe vere vallu cheppindi vinte mental stress feel avutham. Very great family of Spandana, very understanding family, great .🙏🏻

  • @vijayvijay-js8xh
    @vijayvijay-js8xh2 жыл бұрын

    For the first time I was getting tears.. Am very rock hearted.. But... You are really really really really really really really great sir

  • @sailajaranijudicialpamiset3441
    @sailajaranijudicialpamiset34413 жыл бұрын

    Very inspirational words....nd she is my student.... 😭

  • @bjkrao
    @bjkrao3 жыл бұрын

    Samuel Reddy brother, Gods name may be gloryfied through your Love, heart of forgiveness, and helping nature to the Society. I don't have words to explain your pain. God of glory may comfort and encourage you more and more. The way you handled the situation was amazing. I am feeling pain and thinking that how good it is if it is a dream. God may be with you in every effort which you are taking for the society through this foundation. I believe that your daughter is not died but living and making many souls to live.

  • @budipatyssasikalatswrdcw-s36
    @budipatyssasikalatswrdcw-s363 жыл бұрын

    Super sir, you are a real hero, thats the reason daughters first live forever is dad. Hats off sir for ur determination. Christ will support you and help you.

  • @spandanaedaif

    @spandanaedaif

    10 ай бұрын

    Thank you sir🙏

  • @bhimineniparvathi5406
    @bhimineniparvathi54063 жыл бұрын

    Great father god bless u sir

  • @priyankareddy319
    @priyankareddy3193 жыл бұрын

    What a great human , great citizen. We all should inculcate this kind of thinking as parent, as a child and also a citizen. Also a big thumps up to the anchor, very neat and sensitivly handled the interview.

  • @kalyaniraj8911
    @kalyaniraj89113 жыл бұрын

    E yuvathaki meru oka goppa sandeshakulu sir.. hat's off sir..mi baadani pakkaku petti mari melu ela seva cheyadum nijumga great sir👏👏🙏🙏💐💐

  • @ravipidugularavi2923
    @ravipidugularavi29233 жыл бұрын

    This message is for both parents & children. great job by Suman TV

  • @sahanasree2839
    @sahanasree28393 жыл бұрын

    😭😭 same ma akka kuda ila chanipoyindi same 2 jan 2020 I know that pain plz evaru elanti nirnayalu thisukokandi 🙏🙏🙏 Family lo vallu chala badha padutharu 🙏🙏

  • @krupavathi5408

    @krupavathi5408

    2 жыл бұрын

    Sir hats off to your disition

  • @prabhudas5010
    @prabhudas50103 жыл бұрын

    Sir I think you are very gentle men your daughter is innocent God bless you sir

  • @viveksvkola
    @viveksvkola3 жыл бұрын

    బాగా చెప్పారు అండీ..మన చుట్టుపక్కల ఎన్ని ప్రేమలు ఉనడయే కుటుబావం చూపించే ప్రేమ బాగచెప్పరు

  • @hariomsrinatyamandali2589
    @hariomsrinatyamandali25893 жыл бұрын

    ఈ విషయంలో జరిగిన ది అంతా కూడా మూడవ పర్సనల్ ఎంట్రన్స్ వల్ల జరిగిందనే విషయాన్ని గమనించాలి. సామిల్ రెడ్డి గారు దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు. మీరు చేస్తున్న క్యాంపెయిన్ లో కంపల్సరిగా థర్డ్ పర్సన్ గురించి కూడా తెలియచేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉ

  • @viswavihaar7071
    @viswavihaar70713 жыл бұрын

    Chitti talli you miss a love full family ... Great words from a great dad ...🙏

  • @indiranair5750
    @indiranair57502 жыл бұрын

    Brother Samuel reddy garu meeku na nindu vandanalu. I have no words to speak. What a terrible situation you faced becaz of innocent daughter. Really when U cryed i felt very very sad n i too got tears. But really in this sad siutuation also JESUS didnt leave U. HE gave U comfort n courage to with stand n do good from critical incident. This is some miracle happened. JESUS shed his blood to remove the sins of whole world. From sorrow U want to motivate young generation not to take wrong decisions for love. Ur each word touched my heart. Iam old lady. I hv seen many children r doing like this specielly girls. Ur spandana foundation shud b great enlightment for everybody. Take care of ur wife. Spend more time wth her. Mother has very sensitive heart. Tell her this life is not everlasting. There is heaven our God is there. What ever good U do continue. Tell ur wife to help orphanage so we will hv more satisfation n God wll reward you both. If i speak any thing wrong sorry brother. Let God still comfort you both n give good health. Thanq brother.

  • @srinugoud2024
    @srinugoud20243 жыл бұрын

    ప్రేమగురించి చాలాబాగ చెప్పారు సార్

  • @chaitu5683
    @chaitu56833 жыл бұрын

    Thank u daddy for ur msg..

  • @syamalaponnati9335
    @syamalaponnati93353 жыл бұрын

    సార్ మీ ప్రేమ స్వార్ధం లేనిది మీరు ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో దానికి ఆ భగవంతుడు మీకు ప్రతి సెకన్ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని మీరు నిండునూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను. మీ వల్ల ఏంతో మంది ప్రాణం విలువ తెలుసుకోవాలని ప్రేమ అంటే ఇవ్వటం బ్రతకడం అని తెలియచేసే మీ సంకల్పం నెరవేరాలని నా మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @spandanaedaif

    @spandanaedaif

    Жыл бұрын

    Thank you madam🙏

  • @krupanand8301
    @krupanand83012 жыл бұрын

    Hats off to you Sir. No more words to express my gratitude 🙏

  • @pedapallisrividya1955
    @pedapallisrividya19553 жыл бұрын

    సెల్యూట్ సార్🙏🙏🙏🙏🙏

  • @ashokgattu2678
    @ashokgattu26783 жыл бұрын

    Miru pillalni artham chesukunnaru. But pillalu mimalni arthamchesukoleka pranalu thisukunnaru. 😢😢🙏🙏🙏🙏

  • @jayarajudegala8657
    @jayarajudegala86573 жыл бұрын

    ప్రేమంటే ఏమిటో మీరు సినిమా తీయాలి సార్ ఈ సినిమాలు తీసే మూర్ఖులకి తెలియదు

  • @spandanaedaif

    @spandanaedaif

    Жыл бұрын

    అవును సార్ మీలాంటి వారి సలహాల మేరకు కథ కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలోనే ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.Thank you for your valuable suggestion🙏

  • @madhuk3379
    @madhuk33793 жыл бұрын

    Meeru great sir no words to say about u

  • @anjaneyulupavuluri9390
    @anjaneyulupavuluri93902 жыл бұрын

    Great msg sir...may God give more strength and blessings to ur family...the one's who r saved from ur words..they all treat u as a great father...be bold sir..hatsofff to ur dedication and determination..🙏🙏

  • @spandanaedaif

    @spandanaedaif

    11 ай бұрын

    Thank you sir🙏

  • @narthachinni9330
    @narthachinni93303 жыл бұрын

    పిల్లలు దయచేసి ఆలోచించండి. తల్లి తండ్రి ప్రేమ దగ్గర ఎటువంటి ప్రేమ సమానం కాదు.అర్థం చేసుకోండి.🙏🙏

  • @hyw611
    @hyw6113 жыл бұрын

    May God heal your hearts and strengthen you,,,, and definitely God bless your foundation...

  • @adumullerabindar942
    @adumullerabindar942 Жыл бұрын

    అబ్బాయిని ఇష్టపడిన అమ్మాయి పెండ్లిని, పెండ్లి అంచుల వరకు వచ్చిన తర్వాత అబ్బాయి వద్దనడం, అమ్మాయి ఇష్ట ఇష్టాలను అబ్బాయి కాల రాయడం, అమ్మాయి తీవ్ర మనస్థాపానికి గురై అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం చాల చాల బాధాకరం.

  • @shakunthala9399
    @shakunthala93993 жыл бұрын

    Namaste madam garu and sir 🙏🙏 Chala baga chepparu sir 🙏🙏 manchi message pillalaki God bless you sir

  • @swamygangaram9613
    @swamygangaram96133 жыл бұрын

    Spandana father your greate passiency is grate sir possitive.

  • @priyaroyal8148
    @priyaroyal81483 жыл бұрын

    such a great heart sir, really u r great father

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad78942 жыл бұрын

    Sir..melanti parent's undatam me amai adrustam..oka asamardudi premakosam chanipovadam me amai..amayakathvam..e video chusi konthamandina marali.. 🙏..RIP spandhana💐.great job sir spandana foundation👍

  • @dhanushreddyannapareddy1085
    @dhanushreddyannapareddy10853 жыл бұрын

    Really u r great personality sir,,,please be hold on sir,,,👍

  • @pushpalatha-hh3jw
    @pushpalatha-hh3jw2 жыл бұрын

    That is God's Love. Hatsup you sir 🙏

  • @arshavardhanachakravarthi2131
    @arshavardhanachakravarthi21313 жыл бұрын

    As per Ur talking in this Video Sir ur simply superb sir Just parents increase ur childrens mental stability to ur children

  • @paparaothota5487
    @paparaothota54873 жыл бұрын

    Brother నీకు నా నమస్సుమాంజలి, దేవుడు అసలు వున్నాడా, మీ మంచి మనస్సు కు ఎందుకు అలా చేశాడు

  • @UshaRani-nq9fw
    @UshaRani-nq9fw3 жыл бұрын

    True Living Almighty Heavenly Blessed Great Faithful Loving Good Holy Triune God blesses every soul who has no hope with Ur good blessed work. God bless Ur work n everyone for God's Glory.

  • @karanamswetha4411
    @karanamswetha44113 жыл бұрын

    You are such a great man 🙏

  • @thellanirmala2800
    @thellanirmala28003 жыл бұрын

    Listening this news is very sad to parents.and public.god bless u sir. Meeku dhyryamu ivvalani aa Jesus nu prayer chesthunnanu.really great sir.yesaiah meeku nemmadhi ni istharu .be strong sir

  • @spandanaedaif

    @spandanaedaif

    11 ай бұрын

    Thank you madam🙏

  • @chandimahesh1384
    @chandimahesh13843 жыл бұрын

    Meru chala great uncle .. akka me lanti manchi parents ni kolpoyyindi.. tq uncle me matala Vinni chala inspired ayyanu.... 🙏🙏🙏

  • @madhushree6312
    @madhushree63123 жыл бұрын

    What a great human being you are Sir... Great father.. such geniune person you are... They are very unlucky who left... RIP Spandhna soul....

  • @epcservices6018
    @epcservices60183 жыл бұрын

    తెలివి అతి తెలివి గా మారిపోయి, కష్టం విలువ తెలియక పగటి కలలకు, వాస్తవానికి మధ్య గల తేడాను గ్రహించ లేని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రాచార మాధ్యమాల విపరీత ప్రభావం, మానవ సంబంధాలు బాగా సన్నగిల్లి పోవడం.......ఇలా చాలా రకాల ప్రత్యక్ష & పరోక్ష కారకాల&కారణాల ఫలితం+ప్రభావం ఇది.

  • @fahimakhatoon2860
    @fahimakhatoon28603 жыл бұрын

    Spandana is ALIVE in your foundation sir.

  • @NagaSulochana
    @NagaSulochana8 ай бұрын

    Father is a God అని నిరూపించుకున్నారు sir, Great sir 🙏 " I have no words to say" "hats off sir"❤

  • @durgasarnya9269
    @durgasarnya92692 жыл бұрын

    Grt...father..miku prasantmina life undali

  • @swapnasekhar1305
    @swapnasekhar13053 жыл бұрын

    Oh my God ntha pain andi u r great father sir

  • @saiaru8989
    @saiaru89893 жыл бұрын

    Em maata cheppi mi badha pogottagalam...kanna prema jivithakaalam e bhadhatholustune vuntundhi.....mi sevalatho spandhana aathma shanthinchi vuntundhi...devudu miku mi wife ki manodhairyanni evvalani korukuntunnanu sir 🙏🏻🙏🏻

  • @elizabethrani2523
    @elizabethrani25233 жыл бұрын

    Chaala useful interview.....enthomandi youth ki kanuvippu avuthundi.

  • @srinivasmusili8034
    @srinivasmusili80343 жыл бұрын

    Sir we went through all this pain but your decision to start foundation is great

  • @durgabhavani642
    @durgabhavani6423 жыл бұрын

    Really great sir 🙏🙏🙏🙏

  • @PadmaRallapalli
    @PadmaRallapalli3 жыл бұрын

    Hats off to your great efforts

  • @rrv0576
    @rrv05763 жыл бұрын

    Intha manchi parents unapudu pelli kuda cheskokunda jeevithantham vallatho undi povachu lekapothe magadu illarikam povadam lo kuda thappu ledhu. Chala mandi intlo illanti situation lo opposite manishini vadili pettaru. Meeru aa abhay future gurinchi alochincharu hats off.

  • @malleswarigopalabhotla7748
    @malleswarigopalabhotla7748Ай бұрын

    Tears rolling down non stop. Parents are sufferers for lifetime

  • @challaradha4457
    @challaradha44572 жыл бұрын

    Ur really great person, great father, great human being person sir

  • @sudhakarnaidu8411
    @sudhakarnaidu84113 жыл бұрын

    Dear gentlemen how can you dislike this heart rending video

  • @bjkrao

    @bjkrao

    3 жыл бұрын

    Even I too thought, what type of people are there in this world who is disliking such type of painful and great intake message is being delivered video.

  • @luckylucky6053

    @luckylucky6053

    3 жыл бұрын

    May be phone reverse lo petti choostunnaremo vedhavalu 🙄🙄 dislike ni like anukoni kottaremo

  • @rani9926
    @rani99263 жыл бұрын

    You r great sir , no words

  • @snehasoni9349
    @snehasoni93492 жыл бұрын

    Ur really great sir,thank u for ur foundation,ur inspiration is nice.prema gurinchi manchiga cheparu.

  • @nagumallula4210
    @nagumallula42103 жыл бұрын

    Sir I can feel u r voice about of u r pain..Great message to all

  • @manjularani1897

    @manjularani1897

    2 жыл бұрын

    Sir

  • @manjularani1897

    @manjularani1897

    2 жыл бұрын

    Superr elanti vakuthulu unnaru anni nirpincharu

  • @manjularani1897

    @manjularani1897

    2 жыл бұрын

    Chala munchi msg echaru

  • @srivarshini9042
    @srivarshini90423 жыл бұрын

    This is not love.only fascination.Even if life partner dies, they don't commit suicide.But lovers only commit suicide.They don't bother about parents and family.

  • @mareyindai2444

    @mareyindai2444

    3 жыл бұрын

    మీరు చాలా మాచివారు ,,

  • @santhiswaroop4098
    @santhiswaroop40983 жыл бұрын

    అయ్యా...మీ శామ్యూల్ రెడ్డి గారు....దేవదేవుడు మీకు మహా మనో ధైర్యాన్ని ఇచ్చారు.. అది మీ సంకల్ప బలానికి తోడు చేసుకొని ముందుకు సాగాలని.....

  • @spandanaedaif

    @spandanaedaif

    11 ай бұрын

    🙏 THANK YOU SIR

  • @anilchinnapothula1660
    @anilchinnapothula16603 жыл бұрын

    Great of you sir... Salute to you and your foundation.

  • @beereddysujitha5015
    @beereddysujitha50153 жыл бұрын

    Hatsoff sir....good message to the present generation....

  • @sujatasujata1480
    @sujatasujata14803 жыл бұрын

    sir ur...great God bless you bro

  • @leelamadhavi2848
    @leelamadhavi28483 жыл бұрын

    It's really gud job...me message entho mandini save chesthundi..Hats off sir 🙏

  • @satthipadma5221
    @satthipadma52212 жыл бұрын

    ఇది చూస్తున్నంత సేపు కంటి నీరు ఆగలేదు. ఇలా కూడా జరుగుతుందా అనిపించింది. నిజమే తల్లితండ్రులు , సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ , ఇలా ఎంతో మంది చిన్ననాటి నుంచి ప్రేమిస్తారు. ఒక ప్రేమ కోసం, మోసం చేశారు అన్న కోపంతో ఇంత మందిని వీళ్ళు ఎలా మోసం చేస్తారు? ఏ సమస్యా లేకపోవడమే పెద్ద సమస్యలా ఉంది నేటి తరానికి.

  • @chanduucharan6915

    @chanduucharan6915

    8 ай бұрын

    Em problem lekunte ..chinna danki kuda peda problem la feel avtaru

  • @penumudipranavmedhapenumud3412
    @penumudipranavmedhapenumud34123 жыл бұрын

    Great father sir miru...🙏🙏

  • @rajavarapusaisureshbabu9240
    @rajavarapusaisureshbabu92403 жыл бұрын

    ........Hats Off To your Attitude Showed on this Case Sir.......Great Attitude Sir......Hats Of........And also I Support for your Programmes doing with your Organization....Really Soo Sad on your daughter doing like that but we can't get back her...... Really you gave Good message in this video.......Thank You Sir........

  • @padmapriya1565
    @padmapriya15653 жыл бұрын

    Tq sir... Me papa valana chala mandiki message isthunnaru..tq sir

  • @sandhyarani204
    @sandhyarani2042 жыл бұрын

    Thankyou sir for your idea,u r so great sir.inta badalo direction ki vellakunda migata vallalo mi papanu bratikinchlanukunnaru, hands up sir.

  • @saradatummalapalli5732
    @saradatummalapalli57322 жыл бұрын

    👏👏👏👏very very nice message Sir, we need solution in the present situation , thank you Sir, though you are in pain your decision is valuable , Praise the Lord 🙏

  • @dp6261
    @dp62613 жыл бұрын

    Meeru chala goppa varu sir

  • @lakshmmikusumanchi4190
    @lakshmmikusumanchi41903 жыл бұрын

    Really I appreciate your thoughts .🙏🙏🙏🙏

  • @csksaranga123
    @csksaranga1233 жыл бұрын

    Very sad story. Aa abbayi atha evaro avidani pattukochi interview cheyandi. Rendu nindu pranalu poyayi aavida moorkhathvam valla. Asala emanukuni ala aapindo pellini. Vachi matladi family elantivallu enti ani choosi decide chesunte bavundedi. Pillalu kooda bathiki sadhinchukovali kaani chachi em sadhinchaleru, penchina parents ni thappa. Aa time lo evaro okaritho matladithe aa alochana nunchi bayatapadatharu. Ee charity tho paatu oka dail in number kooda pettandi please. Depression Or frustration lo unna vallaki call chesi matladukune avakasham unte chaala suicides ni apachu.

  • @shailajagaddam6251
    @shailajagaddam62513 жыл бұрын

    Sir meeru great father very great nd kind person me Papa ala chesi undakudadu me lanti thandei dorakatam thana adrushtam kani Ela madhyalo ala vadiledi vellipovatam correct kadu me gurinchi okkasari alochinchalsindi😭so sad God bless you sir dhiryamga undandi

Келесі