స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు మొదటి స్పీచ్...AP Assembly Speaker Ayyannapatrudu FULL SPEECH | Tv5 News

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు మొదటి స్పీచ్...AP Assembly Speaker Ayyannapatrudu FULL SPEECH | Tv5 News
#apassemblylive #tv5news #tv5live #cmchandrababulive #pawankalyanlive
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 179

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi47947 күн бұрын

    చాలా బాగా గుర్తెరిగి మాట్లాడారు ప్రజాప్రతినిధులు గా బాధ్యతలు మీ మీద ఉన్నాయి sir🎉

  • @naiduruthala6249
    @naiduruthala62497 күн бұрын

    🙏అయ్యన్న స్పీకర్ గారు 💐👏👌

  • @subbarao3812
    @subbarao38127 күн бұрын

    Anita గారు మీ మాటలు ఈ సభ గౌరవాన్ని, ప్రజల ఆశలను నిలబెట్టే విధం గా ఉంది. మీ అందరికీ శుభాభినందనలు

  • @jakkulahari9897
    @jakkulahari98977 күн бұрын

    అనుభవం గల సభాపతి

  • @yasasvi1024
    @yasasvi10247 күн бұрын

    అనుభవం ప్లస్ అధికారం=అభివృద్ధి❤

  • @Aniljanasena5
    @Aniljanasena57 күн бұрын

    Super good speech sir ❤🎉🎉🎉 and congratulations sir మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుచున్నాను ఇట్లు జనసేన పార్టీ ఐటీ టీమ్ అనిల్ కుమార్

  • @mandhadisriram6848
    @mandhadisriram68487 күн бұрын

    చాలా చాలా మంచి మాటలు చెప్పారు అయ్యన్న సార్ గారు.హృదయాన్ని తాకిన మాటలు, సూపర్ సార్ అయ్యన్న సార్. జై సభాపతి గారు❤❤❤❤❤❤❤

  • @Bhanu.635
    @Bhanu.6357 күн бұрын

    అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure40627 күн бұрын

    మీ అందరిమీదా మా నిఘానేత్రం ఉన్నది...మనల్ని అందరూ నిశితంగా గమనిస్తున్నారు అని ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకొని...మా భవిష్యత్ మీ చర్యల మీద ఆధారపడి ఉన్నదని మరచిపోవద్దు మిత్రులారా...

  • @kesavraochenda9026
    @kesavraochenda90267 күн бұрын

    అయ్యన్న పాత్రుడు గారు నుంచీ నేటి యువతరం రాజకీయ నాయకులు నేర్చుకోవలసింది ఎన్నో వున్నా...వాటన్నిటికంటే కూడా ముఖ్యమైన అంశం ఒకటి వుంది .తనకు రాజకీయంగా జన్మనిచ్చిన రాజకీయ పార్టీని (తెలుగుదేశం పార్టీని) కన్నతల్లిగానేచూడటం. ఓడిన, గెలిచినా, పదవులున్న,లేకపోయినా వాటిని గురించి ఇసుమంత కూడా పట్టించుకోకుండా. తన తల్లి (తెలుగుదేశం పార్టీ) ఏమి చెబితే అది చేయడం ఒక్కటే తెలుసు. ఎదురుచెప్పడం యేనాడు తెలియదు...పార్టీ పట్ల అంత గౌరవం, ప్రేమా,విధేయత చూపించే నాయకులు ఈ కాలంలో నూటికో కోటికో ఒక్కరు మాత్రమే వుంటారు . ఇది నేటి యువతరం నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాలి. పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఎత్తుపల్లాలు,ఒడిదుడుకులు, ఎదుర్కొంటున్న ప్రతి నిమిషం గౌరవంగా మరింత ముందుకు వెళ్ళేందుకే ఆయన కట్టుబడ్డాడు...ఈరోజు ఆయన స్పీకర్ గా మనకు కనిపిస్తున్న ఆయన నైజం... నడత ...మాటలో యే తేడా వుండదు. 1983 లో ఎంఎల్ఏ గా కొత్తగాఎన్నికైన పాతికేళ్ల నర్సీపట్నం యువకుడే కనిపిస్తాడు..ఆయనకు నటన చేతకాదు తాను స్వచ్ఛంగా ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు...లోపలోకటి, బయటొకటి చెప్పడం ఆయనకు తెలియదు..కోపమైన..సంతోషo లోనైనా సరే ఆయన ఎప్పటికీ అయ్యన్న పాత్రుడు లానే వుంటారు..!! పదవులకోసం, టికెట్స్ కోసం రోజుకో పార్టీ మారే నాయకులు కుప్పలు తెప్పలుగా వున్నా,వుండబోతున్న కాలంలో రేపటి యువ రాజకీయ నాయకులు ,పార్టీ కోసం ,పార్టీతోనే,పార్టీలోని దశాబ్దాలుగా ( అయ్యన్న పాత్రుడు) ఒక పార్టీ కార్యకర్త, నాయకుడు ఒకడు ఉన్నాడు అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు నమ్మలేరు, ఆశ్చర్యంగా చూస్తారు !

  • @aniljurru3610

    @aniljurru3610

    7 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @aniljurru3610

    @aniljurru3610

    7 күн бұрын

    😊

  • @user-wq6wm4bn9s

    @user-wq6wm4bn9s

    7 күн бұрын

    Currect ga chepparu

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh38097 күн бұрын

    Ayyanna patrudu gaaru congrats 💐💐💐💐

  • @user-he5lq6nh5e
    @user-he5lq6nh5e7 күн бұрын

    స్పీకర్ సార్ చాలా చక్కగా చెప్పారు అనుభవం ఉన్న వారిని స్పీకర్ గా నియమించినందుకు ధన్యవాదాలు మీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది

  • @surinaiduyejjipurapu7550
    @surinaiduyejjipurapu75507 күн бұрын

    ఇన్నాళ్లకు మనసుకు ప్రశాంతత దొరికింది సభ సంప్రదాయం చూసి..🎉🎉

  • @samanasatyanarayana190
    @samanasatyanarayana1907 күн бұрын

    Congratulations speaker sir

  • @sridharakkineni-kx8lt
    @sridharakkineni-kx8lt7 күн бұрын

    మా మంచి అయ్యన్నకు స్పీకర్ పదవి వరించి నందుకు శుభాకాంక్షలు

  • @KiranKumar-ot7rs
    @KiranKumar-ot7rs7 күн бұрын

    Congratulations sir

  • @gupenderrao4936
    @gupenderrao49367 күн бұрын

    Sir.....Entha senior leaderainaa meeru speaker gaa electionainaaru happygaa undi congratulations sir.🎉🎉🎉

  • @Mana_TeluguUpdates
    @Mana_TeluguUpdates7 күн бұрын

    అద్భుతమైన స్పీచ్ సార్ 🙏

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya17697 күн бұрын

    Meru great leader jai tdp

  • @swaggamerspubgmobile3235
    @swaggamerspubgmobile32357 күн бұрын

    అన్నా, అయ్యన్న గారు, మీలో ఎంతో మానవీయ విలువలు, ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల బాధ్యత,mlas ki బాధ్యత ను గుర్తు చేయటం ముదాహం meeru ఇంకా మంచి పదవులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

  • @user-ff7zc7wd4f
    @user-ff7zc7wd4f7 күн бұрын

    Good speech sir.

  • @bhagavandas6245
    @bhagavandas62457 күн бұрын

    చాలా బాగా చెప్పారు

  • @ssraju2874
    @ssraju28747 күн бұрын

    ఇది రాముని పాలన, రాక్షస పాలన కాదు, ఇది దేవాలయం, దెయ్యాల గుహ కాదు, కౌరవ సభ కాదు, అందరికి న్యాయం జరుగుతుంది. బాబు గారు పాలన రాముని పాలన వారికి, మీకు 🙏

  • @mohankatta1799
    @mohankatta17997 күн бұрын

    Congratulations sar🎉🎉🎉

  • @srinimba7656
    @srinimba76567 күн бұрын

    Excellent speach sir

  • @venkatanarasaiahkakunuri4239
    @venkatanarasaiahkakunuri42397 күн бұрын

    Exllent speech sir

  • @udayc1456
    @udayc14567 күн бұрын

    మీ పార్టీ నియమించినా పెరులే మాత్రమే చెప్పినారు, పెద్ద మనసు చేసుకొని వేరే వాళ్ల పేర్లు కుడా చెపితే చాల బాగుండేది

  • @vinnakotaravindra624
    @vinnakotaravindra6247 күн бұрын

    Congratulations sir 👏

  • @bharathkuparala3019
    @bharathkuparala30197 күн бұрын

    సభను చాలా హుందాగా మరియు గౌరవప్రదంగా నడిపిస్తారని ఆశీస్తూ మీకు మా శుభాకాంక్షలు

  • @raghunandanampati8003
    @raghunandanampati80037 күн бұрын

    Good 👍

  • @abhangsmurthy
    @abhangsmurthy7 күн бұрын

    Congratulations sir🙏

  • @Reddy-Gaming763
    @Reddy-Gaming7637 күн бұрын

    Yes.yes

  • @akumari8113
    @akumari81137 күн бұрын

    Super sir

  • @VSK999
    @VSK9997 күн бұрын

    THIS IS CALLED EXPERIENCE 👏👏👏...

  • @nanijavvadi8938
    @nanijavvadi89387 күн бұрын

    Congratulations Sir...

  • @anandrajumadine251
    @anandrajumadine2516 күн бұрын

    ❤చాలా చాలా చక్కగా మాట్లాడినారు❤🎉🎉🎉కంగ్రాట్స్ సర్

  • @surinaiduyejjipurapu7550
    @surinaiduyejjipurapu75507 күн бұрын

    👆 that is responsibility speech 🎉🎉🎉🎊 congratulations speaker sir, 👏

  • @user-gy2wo2fj6h
    @user-gy2wo2fj6h7 күн бұрын

    Suparsir

  • @user-to9di3xz9j
    @user-to9di3xz9j7 күн бұрын

    భేరి ఉమామహేష్🙏 మీరు ప్రజల నాయకులు నేను ప్రత్యక్ష సాక్షీని power లో ఉన్నప్పుడు కూడా phone చేసిమరీ పలకరించే నాయకులు మీరు అయ్యన్న పాత్రుడు గారు🙏 భేరి ఉమామహేష్ Film Music Director Mimicry Artist International

  • @pradeepkumark5983
    @pradeepkumark59837 күн бұрын

    First time I have seen assembly video and liked it 🙏

  • @udayc1456
    @udayc14567 күн бұрын

    మన తెలుగు స్పష్టగా ఉండాలి మొదటగా.

  • @naughtynandu144
    @naughtynandu1447 күн бұрын

    👏👏👏👏👏👏

  • @AliveniBaby
    @AliveniBaby7 күн бұрын

    Good speech sir 🙏🏻

  • @Commonman15AUG
    @Commonman15AUG7 күн бұрын

    👏👏👏👏👌👌👌👌 స్పీకర్ పదవికి న్యాయం చేస్తారని ఈ ఒక ప్రసంగం తో నమ్మకం కుదిరింది

  • @nageswaraokandregula
    @nageswaraokandregula7 күн бұрын

    సార్ చాలాబాగా మాట్లాడారు, అనుభవంతో .

  • @dinakarkanapala6970
    @dinakarkanapala69707 күн бұрын

    Love you thatiyaaa❤

  • @narasimharaju8649
    @narasimharaju86497 күн бұрын

    తమ్మినేని సితారాం అనే lafoot లు మరలా assembly lo కనిపించక కూడదని అనుకుంటున్నా

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur6 күн бұрын

    సూపర్ సార్ మీరు

  • @user-ew6bb8sj5g
    @user-ew6bb8sj5g5 күн бұрын

    Congratulations sir!🎉

  • @shivavetti2143
    @shivavetti21437 күн бұрын

    Excellent Speech Sir 🎉❤

  • @kirshnsingh6607
    @kirshnsingh66077 күн бұрын

    Excellent message given by Honourable Assembly Speaker of AP.

  • @palagirimahammad9793
    @palagirimahammad97936 күн бұрын

    Congratulations sir 🎉❤

  • @balasubramanyambalasubrama1859
    @balasubramanyambalasubrama18597 күн бұрын

    Ayyanna garu hatsup sir I am proud moment

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah25236 күн бұрын

    సబాపతి గా సరి అయిన నాయకుడు అయ్యన్న గారు. క్రితం సభ కి ఈ సభ కి ఎంత తేడా వుందో. సీబీన్ గారంటే అన్నింటికీ గ్యారంటీ.

  • @ajayprasad9344
    @ajayprasad93447 күн бұрын

    It was one of the nice speeches I have ever seen. Encouragement for the newly elected members and also teaching as a teacher for them on how to represent and how to behave in assembly.

  • @sureshbabu9140
    @sureshbabu91407 күн бұрын

    Very good speekar speech.

  • @deepamurapaka5619
    @deepamurapaka56197 күн бұрын

    God blessu sir🤝👍🌹🎉

  • @RamKumar-dv8sj
    @RamKumar-dv8sj7 күн бұрын

    Baga chepparu sir Training undali

  • @Shriddar
    @Shriddar7 күн бұрын

    Flower : Naa sogasu chudu mayaaaaa 😂😂😂

  • @pkameswararao4593
    @pkameswararao45937 күн бұрын

    Congratulations

  • @raminenivani5813
    @raminenivani58137 күн бұрын

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @desagirirajubabu8995
    @desagirirajubabu89957 күн бұрын

    Good.spech.sor

  • @nancharaiahpuppala8569
    @nancharaiahpuppala85697 күн бұрын

    Great speech ❤

  • @vemkateshraokamma1317
    @vemkateshraokamma13177 күн бұрын

    👌👍

  • @DrKSN1289
    @DrKSN12897 күн бұрын

    We'll speak Ayyanna. very good person Ayyanna. Ayyanna is great. Jai CBN jai TDP. Johar NTR.

  • @jaggasakamalakararao4390
    @jaggasakamalakararao43907 күн бұрын

    I am a big fan of Ayyanna Congratulations 🎉

  • @akulakrishna9806
    @akulakrishna98067 күн бұрын

    మంచి సూచనలు 💯

  • @rajanaramana2691
    @rajanaramana26917 күн бұрын

    బాగా చెప్పారు సార్

  • @gowrisettyramu7321
    @gowrisettyramu73217 күн бұрын

    Jaijanasena.jaitdp.jaibjp.

  • @nareshnari2427
    @nareshnari24277 күн бұрын

    Jai . .... TDP.....Jai .....CBN.....👍💯

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu6927 күн бұрын

    Congratulations Sir 👏🎉

  • @venkatachary5509
    @venkatachary55097 күн бұрын

    Nice speech speekar garu

  • @prasadgrandhi2056
    @prasadgrandhi20567 күн бұрын

    ❤❤❤

  • @rameshemandi7937
    @rameshemandi79377 күн бұрын

    Great speech with ethics and values

  • @srinimba7656
    @srinimba76567 күн бұрын

    Ling time back seeing proper assembly session in AP.super chznge .

  • @sripanayerraiah8961
    @sripanayerraiah89617 күн бұрын

    Nice speech sir

  • @georgeprasadbabubabu1459
    @georgeprasadbabubabu14597 күн бұрын

    My dear speaker garu you are super sir ❤🎉

  • @chary4140
    @chary41407 күн бұрын

    EXCELLENT SPEECH BY AYYANNA GARU

  • @venkatachalam6831
    @venkatachalam68317 күн бұрын

    Good speech sir

  • @akbabu6994
    @akbabu69947 күн бұрын

    🙏

  • @balaankireddy8853
    @balaankireddy88536 күн бұрын

    Veligonda Project Very Important Sir Please

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz5 күн бұрын

    అన్నయ్యగారు సఫర్

  • @manjuv5277
    @manjuv52777 күн бұрын

    Excellent 👍

  • @karishmashaik400-wr4mz
    @karishmashaik400-wr4mz7 күн бұрын

    Very. Good.sar

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol7 күн бұрын

  • @rajuvarma1394
    @rajuvarma13947 күн бұрын

    love you sir

  • @user-tv2xq3lf3b
    @user-tv2xq3lf3b7 күн бұрын

    JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR namaste 🙏 ♥️ ❤️

  • @kindantchaitanya2031
    @kindantchaitanya20317 күн бұрын

    Super. SAR

  • @venkat308
    @venkat3087 күн бұрын

    Jai ayyanna

  • @deepakc407
    @deepakc4077 күн бұрын

    Assembly enti bayya school la undi, presentation, classes antunaru. Super nerchukondi.

  • @govindachaganti3473
    @govindachaganti34737 күн бұрын

    అయ్యాన్నా చినిషియారిటికి అభినఅందనాలు..... జయవో చంద్రన్నా జోహార్ ఎన్టీఆర్.... జై తెలుగుదేశం cgr

  • @arunathallapaka2344
    @arunathallapaka23447 күн бұрын

    👍👍👍👍👍

  • @nscommunications5290
    @nscommunications52907 күн бұрын

    exellent speech sir,

  • @medarambabu2865
    @medarambabu28657 күн бұрын

    Super bro

  • @pereshbabubutti6350
    @pereshbabubutti63507 күн бұрын

    పార్టీ లా గురించి స్పీకర్ మాట్లాడం ఏ స్పీకర్ నీ చూడలేదు.

  • @kondalaraovootla8976

    @kondalaraovootla8976

    7 күн бұрын

    తమ్మినేని సీతారాం లాంటి మూర్కుడు ఎలాంటి బాస మాట్లాడేది చూడలేదా.

  • @svkbhargava315
    @svkbhargava3157 күн бұрын

    Sir Assembly related classes mag plz b conducted for The newliy Selected candidates

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla88357 күн бұрын

    ఈ మాటలు తమ్మినేని వినాలి. ఎప్పుడైనా సిగ్గు పడతాడు, తను సభలో చూపులు , మాటలు తో వ్యవహరించిన తీరు చూసి.

  • @srinivasareddy8685
    @srinivasareddy86857 күн бұрын

    Please play "Jayamu jayamu chandranna Jayamu neeku chandranna" 😂

  • @Chandra806
    @Chandra8067 күн бұрын

    Sir party gurunchi inka matadakoodadhu speaker garu …. Should set up high standards now without partisan politics

  • @vaskulapavankalyan2093
    @vaskulapavankalyan20937 күн бұрын

    Good sabha

Келесі