Sow your Plants in this way for Summer | Follow in this tip and grow Healthy plants | Organic Garden

Пікірлер: 57

  • @pratushaparvathanani1708
    @pratushaparvathanani1708Ай бұрын

    Wow nice super episode super seeds Eyandi.mam please 🙏 mam 🙏 please 🙏 please 🙏 Gutti Beera chikkudu seeds Eyandi.mam 🙏 😀 😊

  • @akshitha4408
    @akshitha4408Ай бұрын

    Useful information andi aruna garu

  • @saduswaroopa440
    @saduswaroopa440Ай бұрын

    Nice information aruna garu ❤

  • @NagaLakshmi-gl8jx
    @NagaLakshmi-gl8jxАй бұрын

    Nice & useful video for freshers Aruna garu 👌👍

  • @vasanthalakshmi1612
    @vasanthalakshmi1612Ай бұрын

    Thank you for nice information and ins0iratioñ

  • @saikalyan2927
    @saikalyan2927Ай бұрын

    Very informative information madam

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318Ай бұрын

    You are very hardworking and very inspiring

  • @vakuladevi6987
    @vakuladevi6987Ай бұрын

    Intha summer lo kuda mee mokkalu greenish ga flowering tho chala baga vunnayi ,soil excellent ga vundhi❤👌👌👍👍💐💐

  • @bsasikala6778
    @bsasikala6778Ай бұрын

    Nice information akka 😊

  • @shivanireddy9186
    @shivanireddy9186Ай бұрын

    Thank you aruna garu

  • @phanivedantam3830
    @phanivedantam3830Ай бұрын

    Me advice Ela thisukovali Aruna garu

  • @premabh8111
    @premabh8111Ай бұрын

    Aruna madam u r supper madam very Very hardworking women ❤

  • @grandhesai8657
    @grandhesai8657Ай бұрын

    అక్క సూపర్

  • @gaddamramareddy
    @gaddamramareddyАй бұрын

    Nice information sister maa dragon fruit mokka yellow colour Loki Maruthundi emicheyali sister

  • @sripritikumaridd7071
    @sripritikumaridd7071Ай бұрын

    Day by day మీరు ఏమి చేస్తారో చూపించండి ఈ మొక్కలకి మేము అలానే చేస్తాము అరుణ గారు

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697Ай бұрын

    Super arunagaru intha summerlo plants vastaya

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373Ай бұрын

    Systematic arrangement

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663Ай бұрын

    Nice

  • @murapakabhaskar2859
    @murapakabhaskar2859Ай бұрын

    Mi potting mix chupinchandi

  • @akshitha4408
    @akshitha4408Ай бұрын

    Summer lo kuda plants anni chala healthy ga vunnayi

  • @dappalampatiramanamma1344
    @dappalampatiramanamma1344Ай бұрын

    Hi mdm please guthi beera& chikkuma& vanga mdm

  • @padmashril911
    @padmashril911Ай бұрын

    Mam my hibiscus plant flowers and jasmine flowers are blooming small size.

  • @parveenprakash1008
    @parveenprakash1008Ай бұрын

    Ma'am meeru seeds pampisthara

  • @adilakshmiganesan5163
    @adilakshmiganesan5163Ай бұрын

    365dys chikudu seeds kavali andi

  • @lakshmichinta8194
    @lakshmichinta8194Ай бұрын

    Meeru ekkada vuntaru Aruna garu

  • @radhikasatuluri314
    @radhikasatuluri314Ай бұрын

    First like

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Thank you Radhika garu 😊

  • @lakshmichinta8194

    @lakshmichinta8194

    Ай бұрын

    Naru ekkada nundi tisukunnaru Aruna garu

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapatiАй бұрын

    కొత్త గ్రో బాగ్స్ కొన్నారా అరుణా.. టొమాటో నారు మీకు ఎక్కువగానే వస్తాయి కదా బాగ్స్ లో. మళ్ళీ కొన్నారా నారు ? ఎందుకని ? బాగ్స్ లో నింపిన మట్టి చాలా బావుంది.👌👌. పూర్తిగా కంపోస్ట్ అయి నల్ల బంగారం లాగా..😊😍❤

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    బ్యాగ్స్ పాతవే అండి నర్సరీలో నారు కాపు బాగా వస్తుందని తెప్పించా అండి

  • @rajania.7707
    @rajania.7707Ай бұрын

    365 days.chikkudu vittanalu sale chestara??

  • @annapurnakallakuri4868
    @annapurnakallakuri4868Ай бұрын

    Seeds plz

  • @aaradhya4548
    @aaradhya4548Ай бұрын

    Meru ila fill chesina tharvatha aa bag loni vatini kindaki piki mix chestara? Ala fill chesina bag ni endalo pedthara leda nedalo pedathara?chala bagundandi matti ❤

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bags fill chesina taruvata endalone untayi andi

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bkАй бұрын

    Akka okka doubt wet Kitchen waste valla heat generate kaadha. Yanni rojulaku plantation pedthaaru. Thanks in advance akka.

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bag fill chesina 15 days ki plants leda seeds natukovachu andi

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bag fill chesina 15 days ki plants leda seeds natukovachu andi

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bag fill chesina 15 days ki plants leda seeds natukovachu andi

  • @sunithajillella1757
    @sunithajillella1757Ай бұрын

    Kitchen waste veystunte grubs antaru alati purugulu vastunnavi sum days lo plant chanipothundi solution cheppandi.. Plz

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bag fill chesina taruvata 15 days water veyakunda vadileyandi grubs ravu 15 days taruvata water vesi mokkalu natukondi

  • @sulakkakarla4697
    @sulakkakarla4697Ай бұрын

    Arunagaru summer lo naru survive avutunda.

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    నేను లేయర్ మెథడ్ లో బ్యాగ్స్ నింపి మొక్కలు నాటుతాను మట్టిలో తేమ ఉంటుంది మొక్కలు అన్నీ బ్రతుకుతాయి

  • @lakshmichinta8194
    @lakshmichinta8194Ай бұрын

    Naru ekkada nundi tisukunnaru Aruna garu

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Srushti nursery budhagiri Bangalore lo andi

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Srushti nursery budhagiri Bangalore lo andi

  • @padmavathigardeningandcooking
    @padmavathigardeningandcookingАй бұрын

    Tomato brinjal mirchi naru ekkada konnaru address cheppandi ❤🎉❤

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bangalore lo srushti nursery lo tesukunnanu andi

  • @padmavathigardeningandcooking

    @padmavathigardeningandcooking

    Ай бұрын

    @@arunaboddepalli - Thanks andi Aruna garu. Me gardening baguntundhi meru kuda baga chestharu.

  • @anusuyaravoori317
    @anusuyaravoori317Ай бұрын

    అరుణ గారు చిక్కుడు ఇప్పుడు పెట్టుకోవచ్చా.

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    365days చిక్కుడు పెట్టవచ్చు

  • @nirmalaramya306
    @nirmalaramya306Ай бұрын

    మొక్కలు ఎక్కడినుండి తెప్పించారంది

  • @arunaboddepalli

    @arunaboddepalli

    Ай бұрын

    Bangalore lo srushti nursery lo tesukunnanu andi

  • @vasumathipeddireddy5353
    @vasumathipeddireddy5353Ай бұрын

    సంవత్సరం అంతా కాసే చిక్కడు పూత వస్తుంది, రాలి పోతుంది అరుణ గారూ! అలాగే కాకర కాయలు కూడా వేలు అంత పొడవు పెరిగి పండి పోతున్నాయండి. ఎలా? ఎక్కువ ఎండ ఉండటం వల్లనా? ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరు Please..... ..

  • @lakshmipilladi2877

    @lakshmipilladi2877

    Ай бұрын

    హాయ్ అరుణ్ గారు మీ ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటా మీరు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మొక్కలు ఎక్కడ నుంచి తెప్పించారు మాకు మీ దగ్గర ఉన్న ఆల్ టైం చిక్కుడు విత్తనాలు పంపించగలరా ఇదివరకు ఒకసారి కూడా అడిగాను కనీసం ఈసారైనా ఆ యొక్క చిక్కుడు మాకు పంపించగలరా ప్లీజ్ అండి మేము చిక్కుడు పూత వేస్తున్నాం కానీ సీజన్లోనే వస్తుంది ఈ సంవత్సరం కూడా సీజన్ అయిపోగానే పోతే చాలా వచ్చింది కానీ నువ్వు నిలబడలేదు దాంతో విసిగిపోయి బహుశా ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఇంకా రావని తీసి సొమ్ము అంత పూతను చూసే తీయాలంటే చాలా బాధనిపించింది మీ చిక్కని చూసి చాలా ఆనందగా ఉంటుంది అందుకే ఆ సీడ్ అడుగుతున్నాము దయచేసి ఇవ్వండి ప్లీజ్ అరుణ్ గారు గత సంవత్సరం కూడా చాలామందికి ఇచ్చారు ఈసారి మాలాంటి వారి కొరకు ఇమ్మని అడుగుతున్నాము నేను మీ వీడియోలు చూస్తాను కాని మెసేజ్ లు పెట్టడం చాలా తక్కువ మళ్లీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు ప్లీజ్

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xvАй бұрын

    ఇది సమ్మర్ కదా నాటుకుంటాయా నారు

  • @RamaDevi-di8xv

    @RamaDevi-di8xv

    Ай бұрын

    నారు ఎక్కడ తెప్పించారు

  • @nayeembanu8199
    @nayeembanu8199Ай бұрын

    Hi,andi avarikaina chinta 4mokkalu .nimma 1,apple bear, danimma 1 big size lo unnaye each 1 350 rs kundi matti tho saha intrest unna varu me number coment kinda share cheya galaru

Келесі