Somireddy Chandramohan Reddy | Chandrababu | జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి | BIG TV

Somireddy Chandramohan Reddy | Chandrababu | జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి | BIG TV
#SomireddyChandramohanReddy #Chandrababu #bigtvlive
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 55

  • @NKS1982
    @NKS198222 күн бұрын

    చాలా మంచి వ్యక్తి. ఎన్ని ఓటములు చూసినా అదే పార్టీలో వున్నాడు బాబుగారి అండదండగా వున్నాడు. నిఖార్సైన రెడ్డి అంటే ఇతను జగన్ కాదు.

  • @sivaprasadmukkamala4091

    @sivaprasadmukkamala4091

    20 күн бұрын

    Yes బ్రదర్

  • @akbarshaik991
    @akbarshaik99122 күн бұрын

    పార్టీ కోసం చాలా కష్టపడ్డారు

  • @srinivasaraodammalapati8611
    @srinivasaraodammalapati861121 күн бұрын

    శుభాకాంక్షలు సోమిరెడ్డి గారు

  • @ramuvandanapu4492
    @ramuvandanapu449222 күн бұрын

    THANK YOU GOOD PRESENTATION

  • @rakingkingking
    @rakingkingking22 күн бұрын

    Somireddy Chandramohan Reddy gariki maa Shubhakankshalu, Abhinandanalu.

  • @bhushanmitta9490
    @bhushanmitta949022 күн бұрын

    Great leader

  • @guruprasad1624
    @guruprasad162421 күн бұрын

    Excellent somiReddygaru. You are great winner.

  • @challababu1989
    @challababu198922 күн бұрын

    He is great. Committed & dedicated

  • @msrinivasulu2212
    @msrinivasulu221221 күн бұрын

    Jackpot కాదు నీతి నిజాయతీ నిబద్ధత విలువలుకు ఫలితము

  • @ASHOKREDDY_NELLORE_
    @ASHOKREDDY_NELLORE_22 күн бұрын

    Somireddy Chandra Mohan Reddy 4th Time Minister

  • @mojjadavasudevarao518
    @mojjadavasudevarao51822 күн бұрын

    Great leaderSoma Reddy Chandrawal✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @syamasundar6623
    @syamasundar662322 күн бұрын

    Both times CBN became national figure. Lucky for CBN

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if21 күн бұрын

    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకి అన్నం నారాయణరెడ్డి వాళ్లకు ముగ్గురికి నెల్లూరు జిల్లాలో మంత్రి పోస్టులు ఇస్తే చాలా బాగుంటుంది తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది తిరుగు అనేది ఉండదు తెలుగుదేశానికి తెలుగు అనేది ఉండదు దేశానికి అన్ని ఇట్ల విజయం మున్సిపాలిటీ ఎలక్షన్లు గాని పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో గాని మంత్రి పోస్టులు ఇచ్చి పెట్టుకుంటే తెలుగుదేశానికి అన్ని రకాలుగా అన్ని వాస్తు ప్రకారం అన్ని బాగుంటాయి జై ఓల్డ్ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @HandleGuyyss
    @HandleGuyyss22 күн бұрын

    Somireddy is a loyal leader.

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram5 күн бұрын

    సంతోషం మంచిది శుభం.... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు....

  • @venkateshgurram2155
    @venkateshgurram215521 күн бұрын

    Its not Jock pot , hard work and commitment towards the party and leadership for the people.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi891915 күн бұрын

    సోమిరెడ్డి దేవుడయ్య 🙏🙏🙏🙏🙏

  • @raghunadhaguptavandanapu7206
    @raghunadhaguptavandanapu720622 күн бұрын

    Congratulation.sir.

  • @arjunavvari1150
    @arjunavvari115021 күн бұрын

    Jai tdp jai somireddy anna we hope he will become a minister

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla833020 күн бұрын

    My faourate polition so;mireddy garu👋👋✌✌🇮🇳🇮🇳

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala409120 күн бұрын

    మంచి మనిషి కల్లా కపటం తెలియదు

  • @user-nh8ow1bn7e
    @user-nh8ow1bn7e19 күн бұрын

    Good video..Great Leader

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu550120 күн бұрын

    It's truly sir

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati598621 күн бұрын

    సూపర్ సార్

  • @ramprasad8515
    @ramprasad851521 күн бұрын

    Good Senior Leader🎉🎉

  • @paletisrinivasarao8104
    @paletisrinivasarao810421 күн бұрын

    Jai TDP leader ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @sammingaraju4920
    @sammingaraju492020 күн бұрын

    Jai Somi Reddy Garu 🎉❤🎉

  • @v_a_r_s_h_i_t_h
    @v_a_r_s_h_i_t_h21 күн бұрын

    Congratulations sir

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi44921 күн бұрын

    Real tdp leader

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu30421 күн бұрын

    Good leader congratulations🎉🎉🎉

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy635413 күн бұрын

    Finally he won in TDP's wave. Congrats

  • @khursheedshaik2358
    @khursheedshaik235821 күн бұрын

    Seniour nellore @ s c m r minister kovur muslim youth jai @ s c m r reddy political hero

  • @ravalpallyveresh3810
    @ravalpallyveresh381021 күн бұрын

    Jai hoo somi Reddy garu

  • @venkateswarlukalyanam998
    @venkateswarlukalyanam99821 күн бұрын

    I like somi reddy a lot

  • @user-nk9um9cr3m
    @user-nk9um9cr3m6 күн бұрын

    Jai.tdp.somireddy.garu

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l15 күн бұрын

    Jaitdp 🎉❤🎉❤

  • @sreenivasan9790
    @sreenivasan979021 күн бұрын

    Nijayithi parudhu

  • @StataBank
    @StataBank15 күн бұрын

    Somireddy MLA sir thanks

  • @ChandraSekhar-1972
    @ChandraSekhar-19722 күн бұрын

    సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి. రాజకీయ చాణుక్యుడు, అందరికి అందుబాటులోఉన్న నాయకుడు.

  • @sambasivarao7276
    @sambasivarao727613 күн бұрын

    Super some Reddy jai TDp❤😂❤

  • @pmbasha8188
    @pmbasha818821 күн бұрын

    Chala manche ledar supar

  • @user-gw2bl9sz5x
    @user-gw2bl9sz5x16 күн бұрын

    He is big supporter to CBN. ఎందుకు? ఎన్టీఆర్ ను...........!

  • @user-cm2yc8cc1z
    @user-cm2yc8cc1z21 күн бұрын

    7 election 2 times win

  • @Rama-rl4nd

    @Rama-rl4nd

    21 күн бұрын

    3 time MLA

  • @user-cm2yc8cc1z

    @user-cm2yc8cc1z

    21 күн бұрын

    @@Rama-rl4nd 1994 1999 win_ after 2004 2009 2014 2019 not win 2012 kovuru by election not win

  • @Rama-rl4nd

    @Rama-rl4nd

    21 күн бұрын

    @@user-cm2yc8cc1z1994,1999, 2024 MLA

  • @lakkakulapenchalaiah2904
    @lakkakulapenchalaiah29044 күн бұрын

    Simhapuri simham

  • @tangetigovinda4886
    @tangetigovinda488621 күн бұрын

    Manchi.manci.cbn.cract

  • @rajanaddanki7999
    @rajanaddanki799921 күн бұрын

    మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు.... రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే... అదేదో...మీరే చూడండి.... 1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది... 2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?! 3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ... 4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. . 5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ... 6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు .. 7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే.... 8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు .. 9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి... 10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. . 11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా .... 12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం... 13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి 14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము... 15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు .. 16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే .... మోడీ వచ్చాక .... India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry 17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ?? మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. . మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి.... మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹

  • @raghunadhaguptavandanapu7206
    @raghunadhaguptavandanapu720622 күн бұрын

    Congratulation.sir.

Келесі