Software Employee Balraj Emotional interview | Beggar Balraj About his Love Story | Aadhan Telugu

Watch Software Employee Balraj Emotional interview | Beggar Balraj About his Love Story.
#beggarbalraj #emotionalinterview #teluguinterviews

Пікірлер: 708

  • @ramachandraraju435
    @ramachandraraju435 Жыл бұрын

    ఇతనిని మంచిగా చేయడం గురించి ప్రయత్నం చేయండి

  • @tharunreddy1534

    @tharunreddy1534

    Жыл бұрын

    Avunu correct 💯

  • @Seenugseenu

    @Seenugseenu

    Жыл бұрын

    Scripted

  • @KRSvlogs08

    @KRSvlogs08

    Жыл бұрын

    Yes

  • @sibareddy1523

    @sibareddy1523

    9 ай бұрын

    Prema paakane peatti manchi ga vundamani cheapu babu

  • @sibareddy1523

    @sibareddy1523

    9 ай бұрын

    😅😅😅😅😅😅😅😅vhaduki chempalu vhainchi prema ekha aphamani cheappu

  • @harshasaiannadevudu9397
    @harshasaiannadevudu93979 ай бұрын

    అథాని ఒక మంచి వ్యక్తి గా చెయ్యండి బ్రదర్ ❤❤ Gad bless you annayya

  • @munnikotla5987

    @munnikotla5987

    5 ай бұрын

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Жыл бұрын

    ఓం నమో నమః శివాయ నమః ఈ భూమి పైన పుట్టిన ఏ మానవులు కూడా ఎటువంటి ప్రేమకు పూర్తి బానిస కాకూడదు, బానిస అయిన వారి జీవితం ఇలానే ఉంటుంది, దయచేసి ఇది చిన్న విషయమే, ఇది పాటిస్తే మనకు పుట్టించిన దేవుళ్లకు ఆనందము కలుగుతుంది మనకు మంచి జీవితం ఉంటుంది

  • @dayanandachary38
    @dayanandachary38 Жыл бұрын

    ఇంటర్యూ తీసుకొని వదిలేయడం గొప్పకాదు తమ్ముడు అతడిని హోస్ప్తెల్ లో చూపించు సహాయం చేయడం గొప్ప

  • @tarakfollowers20

    @tarakfollowers20

    Жыл бұрын

    Skit bro adhi

  • @mr.maheshdanamofficial7900

    @mr.maheshdanamofficial7900

    11 ай бұрын

    Yes

  • @nametaken1532
    @nametaken1532 Жыл бұрын

    మతి భ్రమించిన వ్యక్తి కి వైద్యం చేయచ్చు. ఇలా మాటలతో హింసిస్తున్నారు 🙄. కారణం ఎదైన కానీ. అతను తనని మించి ఇంకొకరికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా తనని తాను తక్కువ చేసుకుంటూ.. మానసికంగా బలహీనపడ్డాడు. వైద్యం చెయించి, కౌన్సిల్ చేయడం వల్ల మాములు మనిషి అవ్వగలడు.

  • @mounicasai5676

    @mounicasai5676

    Жыл бұрын

    Vaadini tiskapoyi hospital lo chupinchi thanaki kotha life parichyam chyandi To change his life

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Жыл бұрын

    జీవితమే love కాదు one part. చదువుకున్నా జీవితం పై అవగాహన లేకుంటే ఇంతే. అతన్ని ప్రేమించని ఆమెను తలుచుకోవడం అవగాహన లేని పని

  • @ksr757
    @ksr757 Жыл бұрын

    ఇది పక్కా యాక్షన్ లా కనపడుతుంది

  • @GayathriBangaru-bo4bu

    @GayathriBangaru-bo4bu

    3 ай бұрын

    Yes avunu yactione pakka

  • @sarvankatroth9571
    @sarvankatroth9571 Жыл бұрын

    Nice script excellent acting Balraj upcoming Telugu hero good acting nice interview🤦🤦🤦🤦🤦

  • @hafeezroy9118

    @hafeezroy9118

    Жыл бұрын

    Yes bro 😂🎉

  • @nikki_goud

    @nikki_goud

    Жыл бұрын

    😂

  • @mobilesolutions9555

    @mobilesolutions9555

    Жыл бұрын

    Yes 😂

  • @vanibunny2892

    @vanibunny2892

    Жыл бұрын

    Okavela nijam ithe

  • @rahulrider3019

    @rahulrider3019

    Жыл бұрын

    Legends 👏 in comments 😝

  • @lokeshcherakuri4879
    @lokeshcherakuri4879 Жыл бұрын

    This is acting good job 👍👍👍👍

  • @reballstarprabhas6363
    @reballstarprabhas6363 Жыл бұрын

    బ్రదర్ ఆయనని హాస్పిటల్ చూపించే హైర్ మంచి కటింగ్ చేపించు బ్రో మంచి డ్రెస్ ఇప్పియండి అలా చేస్తారని కోరుకుంటున్నా

  • @nagabhushanbhushan3299
    @nagabhushanbhushan3299 Жыл бұрын

    We can't say exactly what happened or is he really mad mind or healthy mind until if we get some proofs. Let's pray for his good future

  • @aksharpenta-rb5nd

    @aksharpenta-rb5nd

    Жыл бұрын

    Hi

  • @o.v.crockstar5270
    @o.v.crockstar5270 Жыл бұрын

    మంచిగా నటించే వాళ్ళని వెతకండి బ్రో. అతనికి నటించడం రాలేదు

  • @siddumodelkkp1435

    @siddumodelkkp1435

    Жыл бұрын

    Super bro

  • @villagevipanchiprathibha3408

    @villagevipanchiprathibha3408

    Жыл бұрын

    Acting e antara sir nijamena

  • @DILEEPGOUD14

    @DILEEPGOUD14

    Жыл бұрын

    ​@@villagevipanchiprathibha3408 memu daily food thintaney rotte laga undi na face road medha unna antundu face lo fat undi weak ga ledu. Its like short film

  • @villagevipanchiprathibha3408

    @villagevipanchiprathibha3408

    Жыл бұрын

    @@DILEEPGOUD14 😁ohh avnu hair kooda silky shine ga vundi kada

  • @shashivardhanreddy3851

    @shashivardhanreddy3851

    Жыл бұрын

    Ovc nvu velli natinchu bro nv bale act chestunav ga comments lo

  • @peddamalanaveen8371
    @peddamalanaveen8371 Жыл бұрын

    చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు అంత స్క్రిప్ట్ అని అందరికి అర్ధం అయ్యేది ఇంకా పక్కకి వెళ్లి అడుకొంది

  • @maheshnaidu571
    @maheshnaidu571 Жыл бұрын

    అన్న ని ఇంటర్వ్యూ ఆపి ...వాడికి హెయిర్ కట్ చెపించి మంచి బట్టలు వెపించు

  • @sathyagurrala6859

    @sathyagurrala6859

    Жыл бұрын

    ఇంటర్వూ అయిపోయాక అయినా,అతన్ని మంచిగా చేసి వుంటారా? I mean కటింగ్ మంచి బట్టలు ఇవ్వడం అలా....

  • @pandusubash3722

    @pandusubash3722

    Жыл бұрын

    Script kadhaa makeup tesesthaarugaa😂 ipoyaaka

  • @anandsky7099
    @anandsky7099 Жыл бұрын

    ఇలా నటిస్తే అందరికీ బోర్ కొడుతుంది మంచిగా పాటించండి బ్రోస్

  • @model__3699
    @model__3699 Жыл бұрын

    Wow what a creativity junior artist

  • @JK-cq2xu
    @JK-cq2xu Жыл бұрын

    Wow super acting Balraj

  • @njogaiah6252
    @njogaiah6252 Жыл бұрын

    ఇంటర్వ్యూ చేయడం గొప్ప కాదు ని చానెల్ రేటింగ్ పెరగాలని ఇంటర్వ్యూ చేస్తూన్నావేతప్ప సమాజం కొరకు కాదు అతను మహరాష్ట్ర పూనే అంటున్నాడు కాని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు అతను తెలంగాణ ప్రాంతంలో వ్యక్తి అనిపిస్తుంది ఎన్నో అనాదా ఆశ్రమాలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వారికి తెలియజేయగలరు

  • @prakashloveyoupawankalyana1044
    @prakashloveyoupawankalyana1044 Жыл бұрын

    Super bro chala bhadhaveshindhi bro

  • @sahadevperika5830
    @sahadevperika5830 Жыл бұрын

    అతను చెప్పేవన్నీ అబద్ధాలే ఒక దానికి ఒకటి సంబంధమే లేదు

  • @balulinu1795
    @balulinu17959 ай бұрын

    నా హృదయని కి బాధా కలిగింది అన్నా మీ వీడియో

  • @vijju689
    @vijju689 Жыл бұрын

    Super acting chesadu aa beggar Abbahayi

  • @bandaranthony
    @bandaranthony Жыл бұрын

    Common Balaji, nice acting congratulations 🎉 really you did super Balaji 😊

  • @shaikghansaida7865
    @shaikghansaida7865 Жыл бұрын

    Good script, that acting begger is a junior artist. Good acting

  • @bennych8654
    @bennych8654 Жыл бұрын

    Super acting

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 Жыл бұрын

    He is really a sound mind, but affected badly due to deep emotions. He can be cured if he is psychologically counselled.

  • @dollykandpan3438
    @dollykandpan3438 Жыл бұрын

    Shiva sir miru challa great Andi🙏🙏

  • @nttvenky

    @nttvenky

    Жыл бұрын

    Shiva challa great ta I known balaraj Vadhu na friend Oka video eantha mosam ma

  • @nttvenky

    @nttvenky

    Жыл бұрын

    Vadhu 10th pass kaladhu Ra babu

  • @saberabanu885
    @saberabanu885 Жыл бұрын

    Amma brother అతను ఎంత గొప్ప చదువుకున్నాడు అతని ఇంటర్వ్యూ నీకు కావాలి బెగ్గర్ దగ్గరకు వెళ్దామని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటమ్మా నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడమ్మా 😭😭😭😭

  • @krbanjaraofficial4248
    @krbanjaraofficial4248 Жыл бұрын

    bro.. ఈతన్ని ఒక మాట అడుగు నీకు నిజంగానే ఆ అమ్మాయి మీదా ప్రేమ నే వుంటే మంచిగా జాబ్ చెస్కుంటు. మంచిగా వుంటూ ఎతకోచ్చు కధ అని అడుగు.......

  • @Bujji5754
    @Bujji57544 ай бұрын

    Hart teaching anna.. Yendhku ela ayithunnru..

  • @bulletbullet746
    @bulletbullet746 Жыл бұрын

    Super.anna

  • @hyd_road_modal_sampath_
    @hyd_road_modal_sampath_ Жыл бұрын

    Part 2video teyandi hair coting cheenchandi ప్ల్స్ aa video cheyandi bro

  • @priyadarshini1024
    @priyadarshini1024 Жыл бұрын

    Help him brother 🙏 please do something for him, he is not mad

  • @arunap4895
    @arunap4895 Жыл бұрын

    అ తనిది మహారాష్ట అతడు మరాఠి అతడు ప్రేమిచింది మరాఠి అమ్మాయి తెలుగులో ఓ మధు ఓ మధు అనే తెలుగు పాటలు ఎలా పడుకుంటారు ఇతనికి కొంచం మైడు ఎఫెక్ట్ అయింటది

  • @jojarani8029

    @jojarani8029

    Жыл бұрын

    Yes

  • @oliversai1226
    @oliversai1226 Жыл бұрын

    Paka script bhaiya 😂

  • @sairock4275
    @sairock4275 Жыл бұрын

    Elati emotionses naku chala jariginavi

  • @ammananna7964

    @ammananna7964

    Жыл бұрын

    🥺🥺o అనుభావము ఉంద మీకు

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj9 ай бұрын

    Thanks ANNAYA 💕

  • @mahii_gamer_78
    @mahii_gamer_78 Жыл бұрын

    Mental ga chala distrub ayaadu adi evato gani ardam cheskoni anna life lo unte meybe ah job ki ippudu max rich ga life lead chesevallu ❤️🖇️

  • @mrKingCharan
    @mrKingCharan Жыл бұрын

    Super

  • @royalsuma1012
    @royalsuma1012 Жыл бұрын

    Abbaialu crct untey ammayilu fake love chystaru ammai crct untey abbaialu fake chysta unnru ,😭😭yamto e prema

  • @narlanaresh9585

    @narlanaresh9585

    Жыл бұрын

    యెస్ నిజమే సిస్టర్

  • @royalsuma1012

    @royalsuma1012

    Жыл бұрын

    @@narlanaresh9585 😟😟 mari eme chestru bro inka kaliyagum

  • @narlanaresh9585

    @narlanaresh9585

    Жыл бұрын

    @@royalsuma1012 అవును sis

  • @dharmarajuambati6586

    @dharmarajuambati6586

    Жыл бұрын

    Ya

  • @dharmarajuambati6586

    @dharmarajuambati6586

    Жыл бұрын

    Chala Baga chepparu

  • @dasaripavan4590
    @dasaripavan4590 Жыл бұрын

    Bro good video and nice I love amma to i het love but bont love I want amma.Nana good family ❤

  • @shaikhussan686
    @shaikhussan686 Жыл бұрын

    The story what he said maybe correct. If you go deeply in enquiry we will come to know some facts. But lovers must know and they should not cheet their lovers

  • @MrSudhakanth
    @MrSudhakanth Жыл бұрын

    ఇంకొంచెం స్క్రిప్ట్ work బాగుండల్సింది

  • @daviddavid-cm3yh
    @daviddavid-cm3yh Жыл бұрын

    mama plz help him i beg uu plz give counselling to him with a proffessionals

  • @rajkumarrockrajkumarrock2651
    @rajkumarrockrajkumarrock2651Ай бұрын

    Beggar avadanna cent kottukuni adukuntada bro em acting balraj hatsoff to you

  • @shivabakka5857
    @shivabakka5857 Жыл бұрын

    Super mama

  • @chippakurthithirupathi7934
    @chippakurthithirupathi79349 ай бұрын

    Eddharu bhale natisthunnaru very good 🙌

  • @chittaranjansi2710
    @chittaranjansi2710 Жыл бұрын

    Nanu kuda na lover mosam chesindi Shiva garu 👋👋👋👋

  • @jarpulasunitha2161
    @jarpulasunitha2161 Жыл бұрын

    Reall ga love chala danger bro Naku kuda experience undhe

  • @srilatha5897
    @srilatha5897 Жыл бұрын

    ఇది నిజం మా అబద్దం మా

  • @nandhubhai5870

    @nandhubhai5870

    Жыл бұрын

    This is fake

  • @srilatha5897

    @srilatha5897

    Жыл бұрын

    Ok fake

  • @kowtharapusantosh9342

    @kowtharapusantosh9342

    Жыл бұрын

    manaku idi real or fake ane doubt vatchindi ante adi maximum fake untadi

  • @vankagowtham6131

    @vankagowtham6131

    Ай бұрын

    Faķe

  • @jinnekaupendarjaanu
    @jinnekaupendarjaanu3 ай бұрын

    ఇదంతా పాపులారిటీ కోసం తీసిన వీడియో అని క్లియర్ గా అర్థమవుతుంది బ్రో...

  • @Chandhu919
    @Chandhu91910 ай бұрын

    మహారాష్ట్ర వాడు ఇంత మంచిగా తెలంగాణ భాష మాట్లాడుతుంటే scripted వీడియో అని క్లియర్ గా అర్థం అవుతుంది. డైరెక్షన్ సక్స్సేస్ కానీ యాక్టింగ్ ఫెయిల్.

  • @MynaPonnaganti

    @MynaPonnaganti

    2 ай бұрын

    Yes naku doubt vachindi

  • @jyothihelenrose1681

    @jyothihelenrose1681

    2 ай бұрын

    Yes

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 Жыл бұрын

    7G Brundavan colony cinema gurthukosthondi yithani story vinte 😭

  • @user-vm1dp1mf3n
    @user-vm1dp1mf3n Жыл бұрын

    Love.....life ni change cheyali nashanam cheyakudadu 😘🙏👊🙄

  • @generalupdates4738
    @generalupdates47382 ай бұрын

    He said real about love. The love is real danger. 👈👈👈

  • @ppkemotions2887
    @ppkemotions2887 Жыл бұрын

    Nice acting bro

  • @bubblymilky7870
    @bubblymilky787014 күн бұрын

    Hey bro thanu from maharastra Ani chepaadu,again childhood lo secundrabad donbosco aashramam Ani chebuthunaadu Edhi namaali....

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu40529 ай бұрын

    Good job bro God blesings

  • @sthirupalusthirupalu9727
    @sthirupalusthirupalu9727 Жыл бұрын

    నీజమైన ప్రేమ ఇలా ఉంటుంది కాబట్టి అమ్మలు మోసం చేసి వేళీ పోవదు 💔💘

  • @thagarampudisyamala902
    @thagarampudisyamala902 Жыл бұрын

    Mental hospital lo treatment chesukondi, settle avvalsina time lo love drugs chedu alavatlaki alavatu padi, job cheyyakunda road pina thiragatam adukkovatam ki alavatu padipothunnaru ,valla bavishyathe kakunda family , Mother, Father andharini road na padesthunnaru. Mental hospital lo join cheyyandi please. Ela brathakataniki alavatupadi ela abaddhalu, dhongathanalu kuda vuntayi.

  • @user-pn4uo6cr2u
    @user-pn4uo6cr2u2 ай бұрын

    Nice acting Bro.. Adhani anna ne medha maku nammakam undi ela script prankas vadhu anna. Nammadaniki Pitcholu yavaru leru..

  • @abhayray7563
    @abhayray7563 Жыл бұрын

    Anna nik 🙏🙏🙏🙏🙏

  • @rajinikarwarangal8412
    @rajinikarwarangal8412 Жыл бұрын

    Good acting both

  • @CG_girl_nag
    @CG_girl_nag Жыл бұрын

    Anchor ela pattukuntunar vallanj evil Raju ashramsm join chesar ga Miru good job Andi e naki kuda join cheyandi aadhan Telugu🙋🙋🙋🙋🙋

  • @thecoder7675
    @thecoder7675 Жыл бұрын

    Correct bro don't follow girls follow your goals which makes girls to follow her.Don't give importance to love just give importance to money

  • @babldikarshankar9527
    @babldikarshankar9527 Жыл бұрын

    Full hundred percent active

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs384610 ай бұрын

    Anna meru super anna❤❤

  • @ramprasadchowdary323
    @ramprasadchowdary323 Жыл бұрын

    Please help him brother

  • @BeriRambabu-pk7yg
    @BeriRambabu-pk7yg13 күн бұрын

    అన్న.. ఇంటర్వ్యూ ఫాస్ట్ సరిలేదన్న

  • @Mr_Bunny04
    @Mr_Bunny04 Жыл бұрын

    Bro athaniki evar leru kadha Prema ga chuse vallu andhuke papam valla amma nanna lanu chuskunadu so sad😔😔😔

  • @kkrishnaprasad6195

    @kkrishnaprasad6195

    Жыл бұрын

    Pp

  • @annakrx1008
    @annakrx1008 Жыл бұрын

    Bullet super

  • @telugustudies4834
    @telugustudies4834 Жыл бұрын

    Nice acting

  • @sudharani7166

    @sudharani7166

    Жыл бұрын

    Buddi ledu

  • @rambabukotha4192
    @rambabukotha4192 Жыл бұрын

    Acting 👌👌👌

  • @MdyadulYadul
    @MdyadulYadul Жыл бұрын

    I like it anchor Bhai

  • @user-ik7yb6qn2d
    @user-ik7yb6qn2d Жыл бұрын

    స్కీప్టీడ్ వీడియో

  • @kathinageswararao2070
    @kathinageswararao2070 Жыл бұрын

    Vere level acting

  • @sudharshanreddy2726
    @sudharshanreddy2726 Жыл бұрын

    Yes bro its correct

  • @venkanna0070
    @venkanna0070 Жыл бұрын

    Chalaa bala henudu. Mana amdarelagea varadha badhithudu.

  • @mmvsubbarao78
    @mmvsubbarao78 Жыл бұрын

    Love danger Balaraju baga nijamu cheppadu

  • @premrajyadav1809
    @premrajyadav180911 ай бұрын

    ఓకే బ్రో వీడియో తీసిన బానే ఉంది మరి తిరిగి అతనికి ఏం సహాయం చేశావు కనీసం ఒక బట్టలు గాని మంచి ఫుడ్డు గాని ఒక అనాధ ఆశ్రమం లో చేయొచ్చు కదా అవి చేయలేదు మనకు కావాల్సింది వీడియో ఈసీఎల్ రాజుగారి వీడియో చేశాను అన్నావు కదా ఈసీఎల్ రాజు sumantv ఇంటర్వ్యూ వల్ల వాళ్ల సహాయం వల్ల మారిపోయాడు మంచిగా ఆశ్రమం లో ఉన్నాడు మరి మీరేం చేస్తున్నారు వీడియోస్ తీసుకోవాలి డబ్బులు సంపాదించాలి అంతే కదా బ్రో

  • @appleyt7011

    @appleyt7011

    9 ай бұрын

    Full ga chudara video pettaru vadiki

  • @francissking6941
    @francissking6941 Жыл бұрын

    excellent PRACK VIDEO

  • @dravidian5153
    @dravidian5153 Жыл бұрын

    వీడు బిచ్చగాడు సినిమా చూసినట్టుంది ఆ శీను మా వానికి మంచిగా అనిపించి ఆ సినిమా ఎఫెక్ట్ వీనిపై పడింది . మైండ్ బ్లాక్ అయిపోయింది. వీడు మహారాష్ట్ర అయితే అంత చక్కగా తెలుగు ఎట్లా మాట్లాడుతాడు. వీని పేరు కూడా మహారాష్ట్ర పేర్లలా లేదు . వీడు తెలుగోడే కానీ సినిమా ఎఫెక్ట్ వల్ల వీడి మైండ్ బ్లాక్ ఐ దొబ్బింది. పల్లెటూర్ల లో గోడ్లను కాసే లతోడు గాడు కూడా ఈ రోజులలో 100 మందిని ప్రేమిస్తాడు.[

  • @vaibesb4u
    @vaibesb4u11 ай бұрын

    Please request this channel to give him a new life

  • @afreenshaik4066
    @afreenshaik4066 Жыл бұрын

    Good script, but maharashtra Ani chepakapote bagundedi

  • @balulinu1795
    @balulinu17959 ай бұрын

    Bro super video

  • @venkateshakunamoni2499
    @venkateshakunamoni249911 ай бұрын

    Good acting 😂😂😂 super brows it's a drama comedy

  • @kalyaniswarofficial7038
    @kalyaniswarofficial7038 Жыл бұрын

    Elanti interviews upload cheyakandra swami

  • @bachelorlife9536

    @bachelorlife9536

    Жыл бұрын

    emi nee lover neeki hand isthe neeku ala avutundhi ana

  • @anilkumble6625
    @anilkumble6625 Жыл бұрын

    Nic joke tammudu

  • @itsdhanu517
    @itsdhanu517 Жыл бұрын

    Enduku ila scripted videos chesi janaalani pichi vaallani chestunnaaru.

  • @padmavathimalicherla2335
    @padmavathimalicherla2335 Жыл бұрын

    Ammailu abbailu ela cheyodhu.estam lekapothe love cheyodhu.

  • @VIGNESHVIGNESH-hb1cx

    @VIGNESHVIGNESH-hb1cx

    Жыл бұрын

    Yes correct

  • @padhupadhu2872
    @padhupadhu2872 Жыл бұрын

    Super acting ithanu chetha acting chepichdru

  • @SushmithaRowdySushu-oj4xr
    @SushmithaRowdySushu-oj4xr Жыл бұрын

    Good acting sir don't play games with people

  • @sayendharsaliganti9595
    @sayendharsaliganti9595 Жыл бұрын

    గుడ్ యాక్టింగ్

  • @chattaboinarajuchattaboina2101
    @chattaboinarajuchattaboina2101 Жыл бұрын

    Aiynaku chinna work petinchande bro

  • @ParasadPattabhi-kz8vp
    @ParasadPattabhi-kz8vp11 ай бұрын

    nice acting bro

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Жыл бұрын

    Bharat Babu.. 🤭💚🧡💛💜💗💜💛💚🧡🤭good lover 💚🧡

  • @royalprince7793
    @royalprince7793 Жыл бұрын

    Bhaiya athanini edaina charity trust lo join cheyandi bro

  • @luckyfellow7447
    @luckyfellow7447 Жыл бұрын

    Hlo bro elanty scripts kuda chesthara .chesthe real stories cheyandi ela mire creat cheyakandi

  • @bandarishivajiganesh9894
    @bandarishivajiganesh9894 Жыл бұрын

    🥺🥺🥺

  • @VijayalakshmiBethalam
    @VijayalakshmiBethalam2 ай бұрын

    Chala emotional 😭😭😞😞😞😞😞😞😞😭😭

Келесі