Social Activist Vimalakka Emotional Interview | Telangana Folk Singer Vimalakka Crying😭 | Folk Stars
Музыка
Social Activist Vimalakka Emotional Interview | Telangana Folk Singer Vimalakka Crying😭 | Folk Stars
#vimalakka #vimalakkasongs #folksinger #buchannamuchata #folksongs
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Пікірлер: 105
పాటే ప్రాణం గా పెద్ద ఎత్తున ప్రజలు హృదయం గెలుచుకోవడం ,ఒక సమగ్రమైన లక్ష్యమే దేయంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తున్న విమలక్క విప్లవభీవందనలు.
విమలక్క నువ్వు మంచి పాట తో నేటి సమాజం కు ఒక పాట ద్వారా నీ సందేశం
Exlent interview superb 👌👌👌
విమలక్క మీరు అమ్మ మీద పాట పాడు తున్నప్పుడు మీరు ఎమోషనల్ అయినప్పుడు చూసి వినే మాలాంటి వాళ్ళకు కన్నీళ్లు వచ్చాయి. మీరు పాటల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర మరుపురానిది. మీకు ప్రత్యేక ధన్యవాదములు.
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
We are proud to have sùch type great akka .
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Nenu fan aaii poya ee Aunty ki. What a great singer she is. She got an excellent voice. she is a fabulous singer. Thanu matlduthunna kuda ghanta kottinattu ga untadhii. I love you Aunty.
LAL SALAM VIMALAKKA
విమలక్క ఎప్పుడు రాజీ పడలేదు 🙏
అక్క నిల్ లాల్ సలామ్
The devotion of vimalakka par exceent .lal salam to you vimalakka .very happy to see you .
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
లాల్ సలాం లాల్ సలా విమలక్క కి
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Vimalakka miranna mi patanna Chala ishtam gouravamu. Red salute akka...
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
🙏🙏🙏💐💐💐
Akka Vimalakka miku padhabi vandhanamlu🙏🙏
అక్క జై భీమ్ ✊✊✊లాల్ సలాం ✊✊🚩🚩🚩🚩
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Excellent interview
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Aunty gonthu lo yedho maya undhi. Her voice is so spectacular, seriously.
విమలక్క ని కామెంట్ చేసే స్థాయి ఎవరికీ లేదు
akka live long life
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
తెలంగాణ చరిత్ర
Lal Salam comrede vimalakka red salute...✊🚩
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Excellent
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
అక్కంటే..ఆత్మీయత అక్కంటే..ఒక ప్రేమ అక్కంటే..లాలన ఆక్కంటే..అమ్మ ఇవి ఒక ఎత్తు..పైన అన్ని కోణాలతో పాటు కలిగిన ఓకే ఒక శక్తి విమలక్క. విమలక్క అంటెనే నిశ్శబ్ద విప్లవం..ఇంకా చెప్పాలి అంటే ఆమె ఒక డైనమైట్.
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
అక్క నాకు ఒక్కసారే నిన్ను చూసి మురిసి నా తమ్ముడా అనే పాట ఒక్కసారి మళ్ళీ వినాలని ఉంది అక్క
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
విమల అక్క పాట వినడము మన అదృష్టం
Vimalakka songs super 🎉
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
మంచి ఇంటర్వ్యూ సార్
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
మారాలి.. మన సమాజమూ.. మారాలి.. మారాలి మన సమాజమూ.. నా చిన్నప్పుడు కూడా ఈ పాట బాగా పాడే వాడిని
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
✊✊✊
Udyamaala upiri Mother of telangana.
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
🙏🙏🙏✊
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
✊✊
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
జోహార్ గద్దర్ అన్న
@folkstarstelugu
11 ай бұрын
Thanks for your feedback 🙏
👌
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Akka.jai.thelangana.akka.me.galaniki.me.padalaku.vandanalu.buchanna.ku..kalabivandanalu.iam.in.iraq.🙏🙏🙏🙏🙏
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
UDYA MALA UPIRI VIMALAKKAKU LALSALAM
❤vimala. ,,,cm,, revanthunu. Norumooinchali paripovali. Meetharamu. Revanthunu. Meeruvurikinchali. Patathuparrkavali. Nijam. Meefather. Gurudhakshanaga. Patapadi. Cm. Revanthucongressparty'lekundachudu
విమలక్క నేను కొలనుపాకల7th class ఉన్నప్పుడు pdsu తరపున బాలికల ప్రతినిధిగా నన్ను మీరు నిలబెట్టారు నేను గెలిచాను నీతో ఒక పాట మీద డాన్స్ కూడా చేశాను విడని గొలుసు లంకెల మోడీ మడత పేచి రాజ్యాంగం అనే పాట మీద ఇద్దరం డాన్స్ చేశాము అక్క నన్ను మర్చిపోయారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటా
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
లాల్ సలాం అక్కా
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
New svapna lokam okanadu Sakharam kavalni naa Akanksha all the best
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
అక్కా మీ కంటి నుంచి నీరు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మొక్కవోని ధైర్యానికి ప్రతీక మీరు. మిమ్మల్ని చూసి ప్రతి మహిళ ధైర్యంగా ఉన్నారు. కానీ.... అమ్మ అనే పదం ఎవరికైనా వర్ణించలేని భావోద్వేగం...🙏
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Vimalakka superb
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Vimalakka laal salam
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Akka lal salam
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Buchanna గారు, Amar గారి ఇంటర్వ్యూకి try చేయండి.
@folkstarstelugu
11 ай бұрын
Thanks for your feedback 🙏
Vimalakka Chelli neeku nurellu thalli pranamunnatha varaku pedala koraku poratam cheyali lal salam
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
🚩🚩🚩🚩🚩 ✊✊✊✊✊
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Vimalakka Meru MLA Ga BSP Party nundi contest cheyali akka
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
@saraswathiswaraagam1583
Жыл бұрын
👍👌🙏🙏🙏🙏
Akka meeku Red selute
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Jai vimalakka 🚩🚩
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Ma patala pedhaa akka
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
These type of persons are socalds
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
😂Exallent
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
ఏడవ పోకమ్మ నువ్వు తోడు అనే పాట తూర్పు చేను గట్టు కాడ చెట్టు పుట్ట తిరిగే టో డా అనే పాట pds వీరుడు పిడుగు లాంటి మనిషి అనే పాట నిన్ను చూసి
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
You hope less you blady
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
@gopalburka7789
11 ай бұрын
What do you mean
Akka ne dedication ku shatakoti namaskaralu..
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
Anchor phone number please
@folkstarstelugu
Жыл бұрын
Thanks for your feedback 🙏
🙏🙏🙏💐💐💐
విమలక్క ని కామెంట్ చేసే స్థాయి ఎవరికీ లేదు