Sobhan Babu Last Exclusive Interview | Sitara | ETV

Ойын-сауық

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 100

  • @bearravi6336
    @bearravi63365 ай бұрын

    2024 chusevallu like kottandi

  • @nirmalasalihundam9075

    @nirmalasalihundam9075

    20 күн бұрын

    Naku sobhan babu garu aunte chala istam

  • @rajkumarredddy2925
    @rajkumarredddy29254 ай бұрын

    2024 లో మన శోభన్ బాబు గారికి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @krishnamohan6736
    @krishnamohan67366 жыл бұрын

    గొప్ప నటుడు నిజజీవితంలో ఎన్నో ఆస్తులు సంపాదించిన పబ్లిసిటీ కి దూరంగా సాధారణము గా బ్రతికిన మంచి మనిషి

  • @chinthakayaladevisree1638

    @chinthakayaladevisree1638

    5 жыл бұрын

    Chala Chala manchi manihi

  • @satyanarayanam3911

    @satyanarayanam3911

    4 жыл бұрын

    Family members evarru industry ki raledha endhuku

  • @gsvprasad3324

    @gsvprasad3324

    3 жыл бұрын

    Hi like a good human

  • @gsvprasad3324

    @gsvprasad3324

    3 жыл бұрын

    Hi like a good human

  • @sivakumarchanti1088

    @sivakumarchanti1088

    3 жыл бұрын

    Legend mana soban babu

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri14375 жыл бұрын

    హీరో శోభన్ బాబు గారు అప్పటికి ఇప్పుటికి ఎప్పటికి అద్భుతమైన నటులు

  • @sivakumarchanti1088

    @sivakumarchanti1088

    3 жыл бұрын

    ఎస్ లెజెండ్ శోభన్ బాబు గారు

  • @rambalahoratra3735
    @rambalahoratra37355 жыл бұрын

    Who's watching legend Shoban Babu Garu 2019

  • @ravinderuppadda3107

    @ravinderuppadda3107

    5 жыл бұрын

    M5

  • @radhekrishna5262

    @radhekrishna5262

    5 жыл бұрын

    Me

  • @madhureddy5842

    @madhureddy5842

    5 жыл бұрын

    Me

  • @supv8371

    @supv8371

    5 жыл бұрын

    🙋🏻

  • @sindirisuneel4183

    @sindirisuneel4183

    5 жыл бұрын

    Me

  • @pinapeddabalasankar1310
    @pinapeddabalasankar13104 жыл бұрын

    Good insights from Shoban babu... 1. Intellectual property is more valuable than material property 2. Make your kids valuable rather rich... 3. Exit is more important than Entry.. 4. Have habits under control and limit 5. Yogasans.. 6. Start living through detachment.. Good interview...

  • @ramjava3229
    @ramjava32296 жыл бұрын

    షుమారు ఒక పది సార్లు ఈ ఇంటర్వ్యూ విన్నా, కాని ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఎంతో ఆదర్శ వ్యక్తిత్వం శోభన్ బాబు గారిది. మీరు వినండి ఏంటో నేర్చుకుంటారు జీవితంలో

  • @sunnysarella5171

    @sunnysarella5171

    5 жыл бұрын

    Yes brother I also

  • @chaitanyalakkaraju

    @chaitanyalakkaraju

    5 жыл бұрын

    Very peaceful interview ever !

  • @bhanuswarnakala2317

    @bhanuswarnakala2317

    4 жыл бұрын

    =

  • @bhanuswarnakala2317

    @bhanuswarnakala2317

    4 жыл бұрын

    5

  • @bhanuswarnakala2317

    @bhanuswarnakala2317

    4 жыл бұрын

    h

  • @krishnamohan6736
    @krishnamohan67365 жыл бұрын

    గొప్ప నటుడు తో పాటు మంచి మనిషి వివాదాలకు దూరంగా ఉంటూ స్టార్ డమ్ కి పొంగిపోకుండా నిరాడంబరంగా జీవించి మరణించి మహారాజు గా అభిమానుల గుండెల్లో చిరస్తాయి గా ఉండి పోయిన నటభూషణ శోభన్ బాబు గారు

  • @vkasngo1602
    @vkasngo16023 жыл бұрын

    మంచి మనిషి ప్రకటన లేకుండా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి....

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95113 жыл бұрын

    గొప్పవారి మనస్సు నుండి ‌‌ఎంతో విలువైన ‌మాట‌లు విన్నామూ చాలా సంతోషం🙏🙏🙏🙏

  • @vadlarajashekhar2941
    @vadlarajashekhar29412 жыл бұрын

    నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.ఎంతో నిలకడ నిబద్దత కలిగి ప్రశాంతంగా మనస్పూర్తిగా వినసొంపుగా మాట్లాడుతున్నారు శోభన్ బాబు గారు....

  • @jaibhimkshetram6795
    @jaibhimkshetram67953 жыл бұрын

    2021 lo chusinavallu oka like kottandiii friends. ..🌹🌹🌹🌹🌹🌹

  • @jesusgrace2390

    @jesusgrace2390

    3 жыл бұрын

    Thank you so much

  • @vovi1533

    @vovi1533

    2 жыл бұрын

    Me

  • @rmvinukonda

    @rmvinukonda

    Жыл бұрын

    Me 2023

  • @user-rj4uq2xy9n
    @user-rj4uq2xy9n5 жыл бұрын

    శోభన్ బాబు // జీరోగా వచ్చాడు,హీరోగా నిలబడ్డాడు,జోరుగా ఉన్నప్పుడే నిలిపివేశాడు ! నిజమైన హీరో,తుదివరకు నిలకడైన హీరో! అభిమాన సంఘాలు పెట్టి ఆరిపోవద్దు,నచ్చితే సినిమా చూడు,కాని పని ఎగ్గొట్టి పరుగులెందుకు? నిన్ను కాపాడేది నీ పనే సినిమా హీరోలు కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఈ హీరో ! ఆబాల గోపాలాన్ని తన నటనతో అలరించిన రాముడే గాదు కృష్ణుడు కూడా ! అతివల ఆదరాభిమానాలు దండిగా చూరగొన్న మెండైన కధానాయకుడు ! డాంబికం దర్పం అవసరం లేదు,అతి పనులు అసలే వద్దు ! ఓర్పుతో పొదుపు కూర్చుకో సంపదలో ఎంతో మార్పు వస్తుంది అని నేర్పు మాటలు చెప్పిన మార్గదర్శి ! మితాన్ని పాటించి అమితంగా సంపద సృష్టించి నమ్ముకున్నవారికి ఎంతో హితము చేకూర్చిన భాగ్యవంతుడు ! పాత్రత నెరిగి దానం చేసిన వితరణశీలి, సందర్భం ఎరిగి మాట్లాడిన సంయమన శాలి ! దూషణ భూషనాలకు దూరంగ వున్న నట భూషణుడు ! మూడు పుష్కరాలు నటుడిగా వుండి,ఒక పుష్కరం పాటు కెమేరా కు మొహం చూపని నియమ నిష్టుడు ! శత్రువులు లేరు మిత్రులు తక్కువే ఆత్మీయులు మరీ తక్కువ కాని అభిమానులు ఎక్కువే ! జీవితాంతం వివాదాలకు ఆమడ దూరం కాని చివరి క్షణం గురించ అన్నీ అనుమానాలే ! సినిమా భాషణానికే భూషణంగా వెలిగిన ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు అభిమానుల గుండెల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోగ్గాడు శోభనాద్రియే !!

  • @padmavathibasavaraju2118

    @padmavathibasavaraju2118

    5 жыл бұрын

    Super

  • @kiranyaladandi8087

    @kiranyaladandi8087

    5 жыл бұрын

    What a explenaltion brother super

  • @mjprasad

    @mjprasad

    5 жыл бұрын

    Nice

  • @girijachittipapa1141

    @girijachittipapa1141

    5 жыл бұрын

    Well elobrated sir, perfectly apt for ShobAnbabu Sir, huge respect and love towards shobAnbabu garu, missing you a lot, it would be great if you still alive

  • @gopionti7029

    @gopionti7029

    4 жыл бұрын

    What a comment brother... salute to Shobhan Babu and u

  • @vneelima1694
    @vneelima16946 жыл бұрын

    Real soggadu &handsome legendary actor of the telugu film industry.hats off to ur simplicity &down to earth attitude sir. We miss u alot shoban babu garu.

  • @raviravi1693

    @raviravi1693

    5 жыл бұрын

    Hii neelima

  • @CyberrJunky
    @CyberrJunky3 жыл бұрын

    Seems like a gentle soul, I used to watch his movies when I was little. We need more such people in 2021.

  • @divyaabhiram971
    @divyaabhiram9716 жыл бұрын

    He is real hero...I miss u sir..... really rare person in a Telugu cinema industry

  • @venkataramana-qp1cq
    @venkataramana-qp1cq4 жыл бұрын

    గొప్ప హీరో. చాలా ప్రతిభావంతులైన వ్యక్తి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32063 жыл бұрын

    శోభన్ బాబు గారి మాటలు వింటూంటే నమస్కరించకుండా ఉండలేము ప్రవచనమ్ చెప్పి ఆచరించే వారు నటుల్లోకూడా ఉన్నారు బ్రహ్మానందం గారు కూడా🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @peelalnmurthy4698
    @peelalnmurthy46984 жыл бұрын

    I love him a lot.particularly his voice and modulation, it is unique for this great person.

  • @carbreddy
    @carbreddy4 жыл бұрын

    During 1993-96, I was in Numgambakam pursing my CA course, I often saw him at 6am moving out of his residence in the Mercedes Benz shown at the end of this video. Those days I learnt he has huge farm house in Chennai where he would spend his day in planting saplings and doing gardening work. He is very aristocratic and decent person. I saw his many movies like Ilalu, Jeevana Tharangalu, many great movies. Recently I learnt his total net worth was 80000 crores at the time of his death. My boss in 1993 told me that Ms. Jayalalitha that time CM was in love with Shaban babu but I recenly learnt he never crossed his limit as he was very honest person. Like wise many things about his personality are know only after his death. A great person. Learnt he is not only richest in entire South among Film Stars but also a humble and decent personality. Happy to know him so closely. His advise about suputhrudu and properties are really very important.

  • @shinewellcreations4742

    @shinewellcreations4742

    Жыл бұрын

    He had a daughter name Prema . Plz study the history .

  • @salurisatish2074
    @salurisatish20745 жыл бұрын

    మనుషులు ఎప్పుడూ పుడతారు , కానీ మహానుభావులు అప్పుడప్పుడు పుడతారు అందులో ఒక్కరు మన శోభన్ బాబు . sir !! మీరందించిన విలువలే మాకు పూలబాటలు !! సతీష్ సాలూరి (మ్యూజిక్ డైరెక్టర్ )

  • @obuleshjonnalagadda2029

    @obuleshjonnalagadda2029

    8 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @ramumurthyd8011

    @ramumurthyd8011

    7 ай бұрын

    😮.

  • @rahimrahim2528
    @rahimrahim25285 жыл бұрын

    Sobhan babu garu is great and handsome beautiful actor in film industry his interview is more and much meaning full hands off sir

  • @ravic2079
    @ravic20792 жыл бұрын

    Very inspiring man .. Lots of respects to him. Though he owned lots of properties, he is still down to earth in his character. Very rare to see such a person.

  • @zeelanbasha1665
    @zeelanbasha16655 жыл бұрын

    Andagadu, Soggadu Shobhan Babu... Loved his Interview.... Best Interview

  • @gurukumardavala7184
    @gurukumardavala71846 жыл бұрын

    Excellent attitude sir definitely a personality lesson to the youngsters we miss you sir

  • @ramreddy3819
    @ramreddy38193 жыл бұрын

    Great man ,good human being,helped so many people and families,no advertising no show that is shoban babu garu

  • @harishkumar5805
    @harishkumar58054 жыл бұрын

    2020 lo chusevaalu oka like vesukondi😍😍😍😍😍😍

  • @v.neelima4685

    @v.neelima4685

    3 жыл бұрын

    Not only 2020 He is my all time favourite hero.believe it r not l belong to this generation but shoban babu garu is my favourite hero among all.👍👍👍

  • @RAMARAJUGUNTURU220
    @RAMARAJUGUNTURU2203 жыл бұрын

    Who is watching in 2021. . Legendary Actor ❤️

  • @gnrao8640
    @gnrao86405 жыл бұрын

    Great message sir. Exit is much more important than entry. What a humble personality sir you are! We really miss you.

  • @cutiepiesweety2366
    @cutiepiesweety23665 жыл бұрын

    Handsome man. Intha andagadu asal malli chudalem. Super sir

  • @jamesnallamothu7699
    @jamesnallamothu76995 жыл бұрын

    బాబు గారు ని గుర్తించిన అభిమానులు మనసున్న మారాజులు . నిజ జీవితానికి అద్దం పట్టే ఆయన చిత్రాలు , ఆయన క్యారెక్టర్స్ , పాటలు 90% superduper హిట్స్. ఈ రికార్డ్ ఈ యనకే సొంతం . అభిమానుల గుండెల్లో చిరస్మరనియుడు. నిజమైన HERO .

  • @jesusgrace2390

    @jesusgrace2390

    3 жыл бұрын

    Nijame uncle garu

  • @jesusgrace2390

    @jesusgrace2390

    3 жыл бұрын

    Thank you Andi

  • @salomid3261

    @salomid3261

    3 жыл бұрын

    Exactly sir

  • @jesusgrace2390

    @jesusgrace2390

    3 жыл бұрын

    Yenta goppa mata chepparu Yenta abhimanam Naku ayana chala gouvaram abhimanam.

  • @srikaruna
    @srikaruna3 жыл бұрын

    ఎంతో అద్భుతంగా నటించే అందాల నటుడు శోభన్ బాబు గారు ✨✨💥💥🌷🌷🎉🎉🌹🌹🤗🤗🔥🔥

  • @venkannababu2416

    @venkannababu2416

    3 жыл бұрын

    Buatyfull Hero

  • @marrikoti5885
    @marrikoti58856 жыл бұрын

    A real hero Very handsome person physically & mentally.

  • @madhunarasimha2213
    @madhunarasimha22135 жыл бұрын

    I haven't known so far that his interview is there.But when I listened his interview I was very much rejoiced. No one is there to dislike him.Such a wonderful hero he is.

  • @policherlamadhavi5469

    @policherlamadhavi5469

    4 жыл бұрын

    s of course

  • @indiavijay6419
    @indiavijay64196 жыл бұрын

    What a great philosopher... Great intelegent... I never thought so... It is wonderful to hear such great depth of words....

  • @Hemachandrat
    @Hemachandrat6 жыл бұрын

    The great thing about E TV anchors is that, they allow other person to talk completely

  • @iloveyousoundaryanarayana8304

    @iloveyousoundaryanarayana8304

    6 жыл бұрын

    Hema Chandra kkvml0q4

  • @iloveyousoundaryanarayana8304

    @iloveyousoundaryanarayana8304

    6 жыл бұрын

    4))0

  • @Avis4134

    @Avis4134

    6 жыл бұрын

    Hema Chandra you observed it correctly

  • @browni2391

    @browni2391

    6 жыл бұрын

    Yes

  • @rameshrjy3284

    @rameshrjy3284

    5 жыл бұрын

    Yes they are asking open type questions

  • @srivikraman
    @srivikraman4 жыл бұрын

    Anyone here after watching Queen?

  • @iamsowndharya5443

    @iamsowndharya5443

    4 жыл бұрын

    Yeah ✌

  • @Jessca.451

    @Jessca.451

    4 жыл бұрын

    But onnum puriyavillai

  • @dhonidhoni1972

    @dhonidhoni1972

    4 жыл бұрын

    @@Jessca.451 S Sis

  • @rahmathoufirahmathoufi3803

    @rahmathoufirahmathoufi3803

    4 жыл бұрын

    Yes

  • @remorams8040

    @remorams8040

    3 жыл бұрын

    How queen is related to this interview?????

  • @deepakluther4964
    @deepakluther49643 жыл бұрын

    A trendsetter for Real Estate investment and a Real estate magnet, speaking about living a detached life from Wealth. So grounded !!!

  • @laxmikante646
    @laxmikante6462 жыл бұрын

    మంచి నటన మంచి విలువలు కలిగిన మహానుభావులు వారికీ వందనాలు

  • @kunabros5363
    @kunabros53635 жыл бұрын

    Exit is much more important than entry.... It's divine word

  • @esware5863

    @esware5863

    4 жыл бұрын

    జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .

  • @HarishKumar-xl3du
    @HarishKumar-xl3du5 жыл бұрын

    Who's watching legend Shoban Babu Garu 2018.

  • @angelsasikala4792

    @angelsasikala4792

    5 жыл бұрын

    yes

  • @gopinath7000

    @gopinath7000

    5 жыл бұрын

    Now.

  • @kranthivudumula1589

    @kranthivudumula1589

    5 жыл бұрын

    Enni kathalu cheppina shobhan babu 71yrs ke why chanipoyaru???

  • @madhavinukala5619

    @madhavinukala5619

    5 жыл бұрын

    2019

  • @dillibabu410

    @dillibabu410

    5 жыл бұрын

    @@kranthivudumula1589 heart attack bro

  • @mirzahumayun5121
    @mirzahumayun51215 жыл бұрын

    Physical property....intelectual property...well said sir...

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana85193 жыл бұрын

    Great things to learn from Sobhan Babu garu!! Thank you so much for the interview 😍🙏😇❤️

  • @superboy78685

    @superboy78685

    2 жыл бұрын

    Hi

  • @nicolasjohn8707
    @nicolasjohn87074 жыл бұрын

    ఇంత మంచి వ్యక్తి అని వీడియో చూసాకా గాని తెలియలేదు.

  • @Laxmipriya1004

    @Laxmipriya1004

    4 жыл бұрын

    Soban Babu

  • @layakb9165
    @layakb91655 жыл бұрын

    No actor in whole TFI can't match his glamour and personality Salute to a true legend 🙏🙏👌

  • @saiharshithguduri7424

    @saiharshithguduri7424

    Жыл бұрын

    Only power packed superstar Mahesh Babu no one can match his glamour handsomeness smartness ra pilla na kadaka picha puka ne jathi benga only power packed superstar Mahesh Anna is god💪💪🦁🦁🦁🦁🦁🦁🦁🦁💥💥😎😎☝️☝️👑👑👑

  • @saiharshithguduri7093

    @saiharshithguduri7093

    Жыл бұрын

    ​@@saiharshithguduri7424 jai superstar Mahesh Anna 💪💥

  • @user-ue7hs8ek4r

    @user-ue7hs8ek4r

    6 ай бұрын

    @@saiharshithguduri7093 nee bokka

  • @user-ue7hs8ek4r

    @user-ue7hs8ek4r

    6 ай бұрын

    @@saiharshithguduri7424 maheshbabu erripooku

  • @geethabhavani7091
    @geethabhavani70915 жыл бұрын

    Such a useful interview by great legendary actor shoban babugaru

  • @starstar5138
    @starstar51386 жыл бұрын

    you are a king of handsome sir

  • @konerusaiprakash918

    @konerusaiprakash918

    5 жыл бұрын

    heee girl

  • @ravalikadandu2804
    @ravalikadandu28044 жыл бұрын

    Please upload all the interviews of shoban babu Garu..... voice of legend....makes to feel that he still exists between us right now and forever.....I always love to watch his films.....we all truly truly.......miss u sir........❤❤.... where ever you are may u r soul rest in peace ❤❤

  • @user-vn8lc5vm7v

    @user-vn8lc5vm7v

    9 ай бұрын

    Aa uchharana, ayana vade telugu padaalu, aa matlade vidhanam, ayana cheppae vishayaalu, vivarinche vidhanam ee rojullo evarinundaina expect cheyyagalama!

  • @bharathsandesh5302
    @bharathsandesh53025 жыл бұрын

    Mr.perfect... soggadu for a reason... lady fans ni SODARIMANULU ani sambodinchina goppa personality

  • @challagopal3847
    @challagopal38476 жыл бұрын

    Inspiration personality and mindset for millions of people. We miss you sir.

  • @khabibsattarsk6677
    @khabibsattarsk66776 жыл бұрын

    great hero...good speech.i like soggadu we miss u sir. mee speech naaku inspiration tq.

  • @sandeep86t1
    @sandeep86t16 жыл бұрын

    Excellent speaker and character of honor. So much to inspire ourselves. Love you sir. Long live shoban babu

  • @kairamkondarajendhar9178

    @kairamkondarajendhar9178

    5 жыл бұрын

    King of actor and a smat

  • @simhadribuddala1974
    @simhadribuddala19743 жыл бұрын

    Great person in Cinema industry ❤️🙏🙏 because do not have any bad habits (Smoking, Drinking)👌🏼👌🏼🙏

  • @vin4524
    @vin45246 жыл бұрын

    Such an awaken down to earth person, great interview.

  • @anveshbandari425
    @anveshbandari4254 жыл бұрын

    Sir you should be there in this generation. We miss u sir.. your positive words are made me to do everything in life..

  • @dr.g.rsuryanarayana866
    @dr.g.rsuryanarayana8665 жыл бұрын

    Very cool actor in Tollywood Shoban Babu

  • @tadalaprasanthi2763
    @tadalaprasanthi2763 Жыл бұрын

    Legendary actor ...watching in 2022🤩

  • @143rathod143
    @143rathod1435 жыл бұрын

    మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.🙏🙏

  • @sanjaypratap1741
    @sanjaypratap17412 жыл бұрын

    A true legend and most handsome still in that age 😍

  • @naikvbalu1975
    @naikvbalu19756 жыл бұрын

    దేవుడు... ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేసాడు.. దేవుడా శోభన్ బాబు గారు మీ దగ్గర స్వర్గం అనుభవించాలని.......ఆకాంక్షిస్తూ.. .......

  • @freddiemercurybulsara3876

    @freddiemercurybulsara3876

    4 жыл бұрын

    Mega zoo family banisalu meeru, Telugu anu Andhra kaadhu

  • @HariNamballa

    @HariNamballa

    2 жыл бұрын

    @@freddiemercurybulsara3876 ఆంధ్రుడిని ఆంధ్రుడు అనక ఇంకేమంటారు? తొందరేల సుందర వదనా? మీకోసం పుట్టారు కదా బూతు సినిమాలు తీసుకునే ***కొండ లాంటి ఆణి ముత్యాలు, వెలగ బెడతారు, చూసి తరించండి త్వరలో మా స్వఛ్ఛమైన తెలుగు భాషని వెయ్యేళ్ళు వర్ధిల్లనీ మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం - ఏనాడైతే మీ నాయకుడు తెలుగు తల్లి తెలంగాణా తల్లి అని వేరు చేసాడో, మీరందరు తందాన తాన అని వంతు పలికారో మీ విజ్ఞత అర్దమాయే. మీ మీద ఎటువంటి కోపం గానీ ద్వేషం గానీ లేవు మా తెలుగుని స్వఛ్ఛంగా ఆస్వాదించనీయండి ఇందులో మళ్ళీ మిశ్రమ భాషని కలిపి కలగాబులగం చేయకండి ఈ రోజుల్లో వచ్చే ప్రతీ సినిమా or TV programs, మీ నాయకుడిని మెప్పించి టాక్స్ బెనిఫిట్ కోసం (unwritten rules, if not followed, the producers face torture, check behind the scenes stories). అనవసరంగా రెండు భాషలు కలిపి తీసి పెంట చేస్తున్నారు, పరమాన్నం లో అదేదో కలుపుకు తిన్నట్టు, మా ఖర్మకి చక్కగా - రాష్ట్రాలు వేరైనట్టుగా, తెలుగు సినిమాలు, తెలంగాణా సినిమాలు అని వేరుగా తీసి అందరు ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా, ఎందుకు ఇంకా పీకులాటలు? మీకు తెలంగాణ భాష మీద మక్కువ ఉంటే సంతోషంగా ఆ భాషని ప్రోత్సహిస్తూ సినిమాలు తీయండి, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. తెలుగుని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం, కల్తీ భాష లేకుండా

  • @anantha2232

    @anantha2232

    2 жыл бұрын

    ఆయన ఎంతో క్షోభ పడ్డారు కోరుకున్న జయ దక్కలేదు ఆయన ఆరాధించి న వ్యక్తి కి అవమానం జరిగింది. అది జీర్ణించుకోలేదు 😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥🤓😌😥😌😌😌🤓🤓🤓🤓😔😔😔😞😞😞

  • @vivekkanakaroybheemala1810
    @vivekkanakaroybheemala18103 жыл бұрын

    Sobhan babu sir is a legend I can say he is more than ntr for me and more over who is watching sobhan babu sir in 20ts

  • @karna219
    @karna2195 жыл бұрын

    2019 shoban babu garu still rocking!!!¡

  • @kenphi7681
    @kenphi76814 жыл бұрын

    " law of moderation " and "intellectual property " is the summary of the interview.

  • @bhanun9
    @bhanun92 жыл бұрын

    Thank you ETV for such wonderful episode!!Todays young and all people should watch such interviews of such a talents legends artist. Listening such would definitely helps in inculcating the good habits and helps analyzing personal taught, also enables to think and choose better paths for life. Shoban Babu sir is such a humble person, v down to earth and he sets himself as an example how to be and not to be. @ etvteluguindia we encourage you to post/upload these kind of interviews frequently and nevertheless old is always gold ...!!

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire12753 жыл бұрын

    మంచినటుడు గొప్ప మనస్సు గల ధిశాలి🙏🙏ఆదర్శవంతులు

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri15405 жыл бұрын

    Watching in 2019 ... what a mesmarising and motivational words from handsome man from in and out ...

  • @madhavinukala5619

    @madhavinukala5619

    5 жыл бұрын

    Today me

  • @mohanlalbanoth1509
    @mohanlalbanoth15095 жыл бұрын

    The great personality having morale values very. Great personality in industry

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c5544 жыл бұрын

    Shobhan babu garu !!! The perfect and complete man 👌 A Hero for ever !!!!

  • @ramnayak323
    @ramnayak3236 жыл бұрын

    Don't unlike please he is our real hero...I'm fan

  • @nareshmerugu4455

    @nareshmerugu4455

    5 жыл бұрын

    ram nayak 7

  • @amsaveni5881

    @amsaveni5881

    5 жыл бұрын

    ram nayak I don't know Telugu, but I like him very much because our amma jayalalitha liked him.

  • @vasudevants5841
    @vasudevants58415 жыл бұрын

    The great philosopher...his life was a good message to all.

  • @narahari9329
    @narahari93295 жыл бұрын

    My Favorite Hero Shobha Babu Garu Ever Green

  • @venkatsubbuvenkat1057
    @venkatsubbuvenkat10576 жыл бұрын

    He is just talking like a saint...inspiring

  • @raghukantam7268
    @raghukantam72684 жыл бұрын

    శోభన్ బాబు గారికి న పాదాభి వందనాలు

  • @eversunnyguy
    @eversunnyguy6 жыл бұрын

    A lesson in self development. Thanks Sobhan garu. Inspirational speech.

  • @princemb6846
    @princemb68466 жыл бұрын

    Real staylish 🌟 and memorable state in Telugu industry for brek band in history records

  • @rlmadhu
    @rlmadhu Жыл бұрын

    Materialstic property vs intellectual property then Entry and Exit in Profession ..clarity on each and every aspect in life we should learn from sir ... He told How important detachment in life.. excellent Sir...

  • @bangtansbunny6590
    @bangtansbunny65904 жыл бұрын

    Fun fact: Shoban babu was asked to act in a movie called " athadu" by Trivikram Srinivas (Nazar's role).But he denied the film by saying that he always wanted to be a Soggadu in audience memory.

  • @prasadkvd5481
    @prasadkvd54815 жыл бұрын

    Legendary human being Sobhan babu garu, you are inspiration to this society...

  • @esware5863
    @esware58634 жыл бұрын

    జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .

  • @peelalnmurthy4698
    @peelalnmurthy46982 жыл бұрын

    Watching his characters and his personality is like addiction. We can enjoy his modulation also.

  • @hansarhannu9118
    @hansarhannu91186 жыл бұрын

    He's great actor for ever . . . I love his acting . .. .

  • @dattaatreya
    @dattaatreya6 жыл бұрын

    Wow i never thought its so inspiring, great words great man.

  • @kandichandrasekher9047
    @kandichandrasekher90475 жыл бұрын

    What a great man .wonderful personality in film history.

  • @kandichandrasekher9047

    @kandichandrasekher9047

    5 жыл бұрын

    Hatsof sir.

  • @user-A3339
    @user-A33395 жыл бұрын

    ShobanBabu garu evergreen hero.. From SuperStar Krishna fan.

  • @nanigaru4880

    @nanigaru4880

    5 жыл бұрын

    Krishna kadhu..... Krishna garu aani aanalai.

  • @krishnamohan6736

    @krishnamohan6736

    5 жыл бұрын

    శోభన్ గారు అండ్ కృష్ణ గారు ఇద్దరు సమఉజ్జిలు ఎన్నో మంచి సినిమాలు చేసి టాప్ హీరోలు గా పేరు సంపాదించుకున్నారు

  • @subhashinimavunu996

    @subhashinimavunu996

    4 жыл бұрын

    I miss you

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu54683 жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

  • @ntertainer3083
    @ntertainer30835 жыл бұрын

    What an end!!! Was spellbound with the taking and bgm...kudos to the creator

  • @ramachandrareddy3133
    @ramachandrareddy31334 жыл бұрын

    Exit is more important than Entry What a proverb? May his soul rest in peace.

  • @teja2423
    @teja24234 жыл бұрын

    Great vision unna manishi ,enni ebbandhulu vachina thattukunnaru sobhan Babu Garu, good simply person most effective stories , very near to comman man .real hero on silver screen and out side also public hero.good

  • @srinivasb9398
    @srinivasb93986 жыл бұрын

    I cannot control myself. great humanbeing.

  • @RamishettiHari
    @RamishettiHari4 жыл бұрын

    ఇంత క్రమశిక్షణ కలిగిన మిమ్మల్ని కలిసే అదృష్టం లేకుండా పోయింది.. RIP

  • @vidyabotsa7311

    @vidyabotsa7311

    2 жыл бұрын

    Nuvvu emaina mahesh babu ha moham babu ha velli kalisedaniki..

  • @RamishettiHari

    @RamishettiHari

    2 жыл бұрын

    @@vidyabotsa7311 mari nuvvendi cheppu.. Nuvvemaina Aishwarya rai na nee mohaniki? 👊.. Commet pette mundu alochinchu useless👊👊👊

  • @krishnanarahara3614
    @krishnanarahara36146 жыл бұрын

    Good motivational speech. We miss you Sir. You are unanimous handsome personality

  • @ahmedjameel85
    @ahmedjameel853 ай бұрын

    Excellent interview

  • @alm114
    @alm1145 жыл бұрын

    Alas ... Said that a tense argument caused his ultimate collapse at 76. An ideal personality from Mylavaram in Krishna district. His roles too were equally descent.

  • @manuj6755
    @manuj67555 жыл бұрын

    Great interview sir...So much to learn from this

  • @danieldasari6626
    @danieldasari66264 жыл бұрын

    నిజంగా శోభన్ బాబు గారు మళ్లీ పుట్టాలి

  • @krishnaprem2089
    @krishnaprem20893 жыл бұрын

    Great and blessed personality. I used to like his voice. Handsome hero. 🙏🙏🙏

  • @samathadoddi4902
    @samathadoddi49024 жыл бұрын

    ప్రవేశం కంటే ముగింపు కాలానికి వదిలేసా 😓

  • @hussain1439
    @hussain14396 жыл бұрын

    One of d Great actor nd gud human among all . We miss u sir .

  • @rameshroyal5440
    @rameshroyal54405 жыл бұрын

    నాకు తెలిసి హీరో,రియల్ హీరో అంటే ఈయనే🙏🙏🙏

  • @sj-hl2kl
    @sj-hl2kl6 жыл бұрын

    the great inspirable words will give realisation about life... thank you sir..

Келесі