Smart sensor Led Plug Night Lamp | Automatic smart Bed Lamp

Ғылым және технология

ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎన్టీఆర్ సెన్సార్ తో పనిచేసే నైట్ అన్బాక్స్ చేసి దాని గురించి అది పనిచేసే విధానం గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
amzn.to/41DYGr6
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Smart sensor Led Plug Night Lamp
Automatic smart Bed Lamp
night light
night lamp
led night light,motion sensor night light
smart sensor night lamp review
smart sensor led night lamp review
sensor night light
night light for sleeping
plug in night light
sensor led night lamp
bed Lamp
#smartnightlamp
#nightlamps
#bedlamp
#electricalwithomkar

Пікірлер: 23

  • @subhashbalusupalli1654
    @subhashbalusupalli16547 ай бұрын

    చాలా స్పష్టంగా చెప్పారు సార్

  • @GanapathiPakki-qr1wo
    @GanapathiPakki-qr1wo2 ай бұрын

    Super Sir letest techonolig good

  • @jaganmohannetana6074
    @jaganmohannetana60747 ай бұрын

    Super

  • @pjj7466
    @pjj74666 ай бұрын

    Super mama.

  • @dharmavaramchandra7534
    @dharmavaramchandra75347 ай бұрын

    Good 👍

  • @Raja1989
    @Raja19896 ай бұрын

    Nice brother

  • @SOMESH360
    @SOMESH3607 ай бұрын

    Nice

  • @shankarbathini9739
    @shankarbathini97397 ай бұрын

    మీరు క్యాప్ వాడండి. అన్న .

  • @electricalomkar

    @electricalomkar

    7 ай бұрын

    Ok

  • @karimullashashaik8684
    @karimullashashaik86846 ай бұрын

    Happy New year 🎉

  • @electricalomkar

    @electricalomkar

    6 ай бұрын

    నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @babaravavarapu
    @babaravavarapu5 ай бұрын

    ఆటోమేటక్.గా టూబ్ లైటు లేక ఎలె ఇడి వెలగాలి అంటే సెనసర్ వాడొచా

  • @chandramoulipilla1765
    @chandramoulipilla17656 ай бұрын

    Happy new year anna

  • @electricalomkar

    @electricalomkar

    6 ай бұрын

    Same to you

  • @nivas.newlook6245
    @nivas.newlook62453 ай бұрын

    U can't use fans with that

  • @sujathasirivella3812
    @sujathasirivella38126 ай бұрын

    WEST

  • @chimmirivenkatarao4921
    @chimmirivenkatarao49216 ай бұрын

    Veryy gollodu

  • @HariHari-ge4ig
    @HariHari-ge4ig7 ай бұрын

    Anna Dc power yentha vunte shock koduthundi . Pls cheppadi .

  • @karrisivasiva2873

    @karrisivasiva2873

    7 ай бұрын

    120 watt

  • @puurnam

    @puurnam

    7 ай бұрын

    సుమారు 10mA నుండి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. dc voltage & current flow ఎక్కువ అయితే ప్రమాదం ఎక్కువ అవుతుంది 12v battery 12 amp open connection మనకి షాక్ కొట్టినట్లు అనిపించదు. అదే బ్యాటరీ వైరుని [+ve] నాలుక కి తాకిస్తే కరెంటు ప్రవాహం తెలుస్తుంది !

  • @apparaodasari2453
    @apparaodasari24537 ай бұрын

    ఇది 98%ప్రజలకు పనికి మాలిన product

  • @puurnam

    @puurnam

    7 ай бұрын

    బాగుంది మీ అభిప్రాయం ! రాత్రి చిన్న లైటు వేయకుండా పెద్ద లైటు ఆఫ్ చేసి చూడండి ...

  • @hemasundhar8634
    @hemasundhar86346 ай бұрын

    Nice

Келесі