Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"

Sirivennela talks a song thats inspired a Telugu movie

Пікірлер: 199

  • @sirivennelasastry
    @sirivennelasastry3 жыл бұрын

    ”సినీవాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని.

  • @braghavendra6678
    @braghavendra66782 жыл бұрын

    Unfortunately ఈరోజు, ee pata పాడిన శ్రీ లేడు, కంపోజ్ చేసిన చక్రి లేడు, రాసిన శాస్త్రి గారు లేరు...

  • @thri2828
    @thri28282 жыл бұрын

    His work should be published in telugu textbooks

  • @fy8xp
    @fy8xp

    చంద్రబోస్ గారు మీరు పది జన్మలు ఎత్తినా సిరివెన్నెల గారిలా పాటలు రాయలేవు.. నీది ఆసు కవిత్వం నాటు నాటు పోటు పోటు అని..

  • @ursjaya...5748
    @ursjaya...5748 Жыл бұрын

    అద్వైత సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్న మహాత్మునికే ఈపాటలోని సారాంశం బోధపడుతుంది.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సాహిత్యానికి ఎంత స్తోత్రం చేసినా మాటలు చాలవు.. ఎం చేయగలం ఒక్క 🙏🙏🙏🙏 తప్ప.

  • @rswatashi
    @rswatashi2 жыл бұрын

    Krishna Vamsi గారి పట్టుదల లేకపోతే ఈ పాట మనకు దొరికేది కాదు. Hats off to Vamsi గారు..

  • @moulisaichandra7365
    @moulisaichandra73652 жыл бұрын

    Meeru lepothe paata edustundii.. Anyayam Guruji.. Sirivennela Garuu.. 🥺😭

  • @apparao1851
    @apparao1851

    ఆస్కార్ మీ ముందు చిన్నబో యింది శాస్త్రి గారు

  • @normalermensch5966
    @normalermensch59663 жыл бұрын

    im so happy Chandrabose didn't interrupt at all. I wouldn't want to miss a second of sirivennela talking.

  • @rrm3077
    @rrm30772 жыл бұрын

    Telugu Research Scholars సిరివెన్నెల గారి పాటల పై పరిశోధన చేస్తే బాగుంటుంది

  • @arunajyothimeesala7782
    @arunajyothimeesala77823 жыл бұрын

    ఇంత మంచి పాట ను మనకు అందించిన సిరివెన్నల సీతారామశాస్త్రి గారికి అభినందనలు 🙏🙏

  • @AdityaSharma-yg3lf
    @AdityaSharma-yg3lf2 жыл бұрын

    ఈ పాట రూపంలో మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు సిరివెన్నెల గారు

  • @suryapratha
    @suryapratha4 жыл бұрын

    This interview is by far the best expression of depth of Sri Shasthri Garu. I am so much reminded of my Poojya Guru Devulu from Bheemili, when I listen to this. It shows unity in diversity, it shows a path for self realization - objectively witness - be it as a Karta, Karma or Kriya. It also shows the intertwining of Prakruthi and Purusha. It also points to Nasadiya Sooktham. Andarilo Okade & Andaroo Okare. Such a fitting song for current Turmoil to erase all boundaries towards universal welfare throughout the world ...

  • @swaroopvsj1504
    @swaroopvsj15046 жыл бұрын

    The way of questioning by Mr Chandra bose is great. His eyes and words are questioning.

  • @muralinepalli7441
    @muralinepalli74413 жыл бұрын

    Gamyam lo song "Enthavaraku Endukoraku" close ga gamanisthe advaitha philosophy vuntundi. Siriviennela is a philospoher in the disguise of poet. He talks vedantic, upanishad philosophy through songs. Thank you Sir.

  • @prabhuponnoji2101
    @prabhuponnoji21013 жыл бұрын

    నువ్వు మహానుభావుడివి సామి ..🙏🙏🙏

  • @rajudxn1
    @rajudxn12 жыл бұрын

    ఎప్పుడో చేసిన ఇంటర్వూ కూడా ఈరోజే చేసినట్టు ఉంది.. సీతారామశాస్త్రి గారి అంతరంగం కొంతవరకూ ఈ వీడియో చూస్తే తెలిసింది🙏👍👌🌻

  • @cvrmurthy3918
    @cvrmurthy39184 жыл бұрын

    An icon and replica of Literature, Shri Sirivennela gaaru. 🙏🙏🙏🙏🙏

  • @janardhanvarma8979
    @janardhanvarma89793 жыл бұрын

    తెలుగు సాహిత్య రా రాజు సాధారణ భావాలని అసాధారణ స్థాయిలో ఎక్కు పెట్టిన సాహిత్య బాణాలు సంధించే ఒకేఒక్క శాస్త్రి గారు

  • @lokeshtalasila
    @lokeshtalasila

    he already predicted that we are going to come to watch this

Келесі