#Singer

Пікірлер: 74

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Жыл бұрын

    రాణి గారు మంచి పాటలు పాడారు ఇలాంటి వారిని పరిచయం చేసిన మీకు శతకోటి వందనాలు 🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69422 жыл бұрын

    ఈ చిత్రపరిశ్రమలో మనకు తెలియని పాత తరం గాయని కె.రాణి గారు ఉన్నారని వారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మేడమ్..👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @veeturigopalakrishna4572
    @veeturigopalakrishna45722 жыл бұрын

    అంతా భ్రాంతి యేనా,,,జీవితా నా వెలుగింతే నా...ఏ తరం ప్రేక్షకుల అయినా మరచిపోలేని మధుర గీతం....పాడుతూ జీవించిన రాణి...

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 Жыл бұрын

    ధన్యవాదములు ఇంత గొప్ప గాయని గారిని పరిచయం చేసినందుకు 🙏

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Жыл бұрын

    It's fact that the present songs are momentary, whereas old songs are immortal.

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.38982 жыл бұрын

    మరచి పోయిన,గాయని రాణి గారితొ పరిచయ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు.!!

  • @amma-productionsphysiother5684
    @amma-productionsphysiother56842 жыл бұрын

    పరిశ్రమలో ఎంతోమందికి తెలియని,,, మరుగున పడిన... ఈ మధుర గాయని.. రాణి గారి అరుదైన వీడియో... పెట్టారు. ధన్యవాదములు

  • @jayalaxmivarikivaresatijay7279

    @jayalaxmivarikivaresatijay7279

    2 жыл бұрын

    Ranigari parichayam chalasanotoshangabundi.dhanyavadalu

  • @jyothijo2964
    @jyothijo2964 Жыл бұрын

    అద్భుతం... 👌👌 ఇప్పటి వరకు నేను చాలా పొరపాటు పడ్డాను.. రాణి గారు పాడిన పాటలన్నీ జిక్కీ గారు పాడారనుకున్నాను.. ఈ ఇంటర్వ్యూ వల్ల నిజం తెలుసుకున్నాను.. ఈ అద్భుత గాయని గురించి తెలియ చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @pkdbvprasad2667

    @pkdbvprasad2667

    Жыл бұрын

    Very nice interview thank you for both

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru56682 жыл бұрын

    రాణి గారు హైపోక్రసీ లేకుండా మాట్లాడటం గ్రేట్ అండి. ఖంఠం మధురంగా ఉంది. ఆమెను పరిచయం చేసినందుకు మీకు థాంక్స్ అండి.

  • @venkatakrishnakadali2079

    @venkatakrishnakadali2079

    Жыл бұрын

    Q51

  • @pyllasudarshanreddy2000
    @pyllasudarshanreddy2000 Жыл бұрын

    How fortunate we are to have a legendary Telugu Singer like RANI !?REALLY GREAT !!

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 Жыл бұрын

    Such a great singer Really happy to know about her in detail now ఎందరో మహానుభావులు 🙏🙏

  • @srinivasulumahankali6630
    @srinivasulumahankali6630 Жыл бұрын

    M.Srinivasulu, Nellore.Maaku asalu theliyadu.Smt K.Rani garu Devadaasu cinemalo padaarani.Thank you for introducing

  • @Dur290
    @Dur290 Жыл бұрын

    Ee singers great. Still their voice is so beautiful.

  • @guglavathgangaram3078
    @guglavathgangaram30782 жыл бұрын

    ఒక గోప్ప గాయని మల్లి జనల ముందుకు తేచ్చరు నిజంగ ధన్యవాదలు ఛనల్ వరికి అమేతో ఎన్నొ సార్లు మట్లడిన పోంన్లో నిజంగ నా అద్రుష్టం ఇప్పటికీ నా దగ్రర రికర్ట్ ఉంది అది మరిచి పొలేని జ్ఞపకం

  • @uman4002
    @uman4002 Жыл бұрын

    Amma satakoti namssulu meeku me patalu lo anta brantiyena jeevitana kala inte naa superrrenni sarlu mee voice vinna tanivi teeradu amma

  • @madhuakkinepally6290
    @madhuakkinepally62902 жыл бұрын

    Raani gaariki namasumanjai Mee Devadas paatalu chaala chaala ishtamu.

  • @krishnamurthybollu7718
    @krishnamurthybollu7718 Жыл бұрын

    అలనాటి పాటలు కెరటం ఎగసి ఆడి అలసి జారిపోయినా కన్నకన్నులు దృశ్యం మరచేనా మధురస్మృతులు కాలాన మాసేనా.. నాటిది స్వర్ణయుగం..నియమబద్ధం సర్వం కళ్లకు (ప్రాణం పోసిన మహానుభావులు మరణించని వారి యశఃకాయాలు..మనకు ఆదర్శమై మధురస్మృతుల (బతికిస్తున్నది..నిజం

  • @ramnathraodkp8219
    @ramnathraodkp82192 жыл бұрын

    🙏🙏మీకు నమస్సులు మంచి కళామతల్లిని ఇచ్చిన ఆ భగవంతునికి మనం ఎప్పుడూ ఋణపడిఉంటామండి🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Жыл бұрын

    K.Rani Garu hat's off 🙏

  • @dr.nageswararaomatta4283
    @dr.nageswararaomatta42832 жыл бұрын

    I am thankful to those who arranged this beautiful interview.namaste sin RANI madam singing star of tester years.God bless you in 2nd innings

  • @prakashrao8077
    @prakashrao80772 жыл бұрын

    Can’t thank you enough for this video. Best wishes to all of you

  • @angelanusha3573
    @angelanusha35732 жыл бұрын

    Thanks Amma Rani and singer vunnarane teliyadu naku. Antha branti yenaa Pata naaku challah istam

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    Angel Anusha She was expired in 2018

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla61262 жыл бұрын

    Nindunkunda thonakadu.. Great people always maintain humbleness

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu38822 жыл бұрын

    Namste, plz let us hear her oldedt golden voice.it is a great treasure for us🕉️🙏👍

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    very pure heart.

  • @ramuvandanapu4492
    @ramuvandanapu44922 жыл бұрын

    Old Singer Rani Thalli gaarini parichayam cheysinamduku Thanks

  • @koteswararaokandula6661
    @koteswararaokandula66612 жыл бұрын

    Meeru Great Amma

  • @solomonpeter8033
    @solomonpeter80332 жыл бұрын

    Super Medam congratulations God bless you accordion

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram55122 жыл бұрын

    Old is GOLD.

  • @vsssarma
    @vsssarma2 жыл бұрын

    Fantastic feeling.

  • @umaranipeela7781
    @umaranipeela77812 жыл бұрын

    Wonderful interview 👏👏👏

  • @khajavali2971
    @khajavali29712 жыл бұрын

    Very nice interview. Thanks a lot.

  • @durgasprasad
    @durgasprasad2 жыл бұрын

    🙏 అద్భుతం....😇

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet84052 жыл бұрын

    K Rani Ammawariki namaskaaramulu dannyavadamulu 👏👏🙏🙏🏵️🌹🌹🍁🌺🌷

  • @nirmalakumariv5632

    @nirmalakumariv5632

    Жыл бұрын

    గాయని రాణి గా రు ఎవరు అని తెలియదు అయినా వారి మాటలు ఎంత బాగా ఉంది నమస్కారం అమ్మ.

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 Жыл бұрын

    👌

  • @ramaraotenneti8666
    @ramaraotenneti86662 жыл бұрын

    దేవుడు మనకిచ్చిన వరాలు రాణిగారి వంటి కళా సరస్వతులు. ఆమెను మాకు చూపించినందుకు చాలా ఆనందం.

  • @ukrishnaiah5660

    @ukrishnaiah5660

    2 жыл бұрын

    ప్పిల్ బు

  • @kusumabollapragada3942

    @kusumabollapragada3942

    2 жыл бұрын

    o

  • @dudduhimanayani9298
    @dudduhimanayani92982 жыл бұрын

    Super singer

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti2722 жыл бұрын

    👌👌👌

  • @chinnamnaidu7547
    @chinnamnaidu75472 жыл бұрын

    Superamma

  • @rlingeswarlks2442
    @rlingeswarlks24422 жыл бұрын

    @ Vijaya Durga No introduction seems to be a cut piece Month and Year to be mentioned

  • @amrujtelugutv
    @amrujtelugutv2 жыл бұрын

    🙏🏼🙏🏼

  • @coolguypravara
    @coolguypravara Жыл бұрын

    నేను తప్పు పడుతున్నాను అని కాదు గానీ పెళ్లి చేసుకుని ఆడవాళ్ళని ఇంటికి మాత్రమే పరిమితం చేసి వారిలోని టాలెంట్ ని చంపేయడం మాత్రం దారుణం. రాణి గారి గురించి నాకు ఇప్పటి వరకూ తెలియదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అవిడ మాటలు వింటుంటే ఎంత టాలెంటెడ్ కదా అని ఆశ్చర్యపోయాను. ఆవిడ తాను పాడలేకపోతున్నందుకు ఎంత బాధ పడ్డారో కదా. ఒకటి కాదు రెండు కాదు కొన్ని దశాబ్దాలు టాలెంట్ ఉండి కూడా ఇంటికే పరిమితం అయిపోయి అందరూ మర్చిపోయేలా మిగిలిపోయారు.

  • @laxmisadhu6367
    @laxmisadhu63672 жыл бұрын

    అమ్మా, శ్రీమతి రాణీగారు, దేవదాసు లో మీరు పాడినపాటల ప్రభావం, ముందు సావిత్రమ్మని మహా నటిని చేసారు, మరల మీరు , శ్రీ ఘంటసాల, రావు బాలసరస్వతి గారు పాడి శ్రీసుబ్బరామన్గారు తదితర తెరవెనుక కళాకారులుశ్రమ ఫలితం దేవదాసు సినిమాని( తెలుగు) ఒక రామాయణాన్ని, తల పించి, ఎన్నటికీ ఒక ఆదర్శ ,ఆరాధ్య కదా చిత్రంగా"దేవదాసు"(తెలుగు) స్మరణార్హతకు తగ్గ చిత్రరాజం.

  • @umasubbalakshmihota7531

    @umasubbalakshmihota7531

    2 жыл бұрын

    ranigaru meerupabarani makutheliyadu ippudu meemata pata vinnaka thelisindi aanati vishayalumeerucheppakamaku chalasanthosamkaligindi thankuverymuch iam in78 years from u s hu s lakshmi hota

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle10542 жыл бұрын

    🙏🙏❤️

  • @manoharnayani6292
    @manoharnayani62922 жыл бұрын

    🙏🙏🙏

  • @raghuinturi9741
    @raghuinturi97412 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @rajamohan74
    @rajamohan742 жыл бұрын

    Devadass lo paata Baga femous

  • @gognene1513
    @gognene15132 жыл бұрын

    ఈమె గురించి తెలియదు. వీరిని చూయించినందుకు thanks. అంతా బ్రాంతియేనా అనే పాట well known. Good

  • @sravanbodha4590
    @sravanbodha45902 жыл бұрын

    Madam ee videos Anni full videos upload cheyandi . Ilaa sagam sagam kakunda upload cheyandi please

  • @LaxmiDevi-ey1rk
    @LaxmiDevi-ey1rk2 жыл бұрын

    Happy

  • @cgraju8532

    @cgraju8532

    2 жыл бұрын

    Laxmi Devi... Hii andi namasthe

  • @rlingeswarlks2442
    @rlingeswarlks24422 жыл бұрын

    Who kept the TITLE it should be known to the Viewers whether the anchor and guest are alive or not

  • @satyanarayanasannidananm7344
    @satyanarayanasannidananm7344 Жыл бұрын

    Ranigari peru theliyadhu, ee pata jikkigaru padarnuknnanu

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti35602 жыл бұрын

    ఈమె వుారేది, భర్త పిల్లలు ఎవరు, ఏంచేస్తారు, ప్రస్తుతం ఎక్కడ వుంటారు ఏమీ అడగకుండా ఏమి ఇంటర్వ్యూ ఇది? అది కుాడా అంతా కట్ కట్ గా వుంది.

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    Anchor may be alive somewhere

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh55022 жыл бұрын

    ధన్యవాదాలు 🙏 ఏ year లో ఇంటర్వూ చేశారో కాస్తా చెప్పండి దయచేసి🙏

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    The interviewer became grand mother now

  • @venkataramana2941

    @venkataramana2941

    2 жыл бұрын

    Singer k rani dead in 13th july 2018

  • @pkhadarbhashapbhasha6614
    @pkhadarbhashapbhasha66142 жыл бұрын

    Jikii gari interview petandi

  • @chandrasekharreddybeeram7775
    @chandrasekharreddybeeram7775Ай бұрын

    Z

  • @vasanthanooli1459
    @vasanthanooli14592 жыл бұрын

    P

  • @rlingeswarlks2442
    @rlingeswarlks24422 жыл бұрын

    views not about 12 days back Month and YEAR of interview to be mentioned. The interviewer Receintly appeared as if a GRANDMOTHER

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    CONFIRMED K.RANI was expired on 13 _ 07 _ 2018 next day funeral reports were shown by ETV & TV 9 etc

  • @venkataramana3467
    @venkataramana34672 жыл бұрын

    Rani gari song vinipincha ledu. Pata leni interview sapless.

  • @chittarinaveen
    @chittarinaveen2 жыл бұрын

    Mimmalni choodalani undi. Ekkada vuntaru?

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    Paralokam antu unte AKKADAE

Келесі