సిలువ లో సాగింది యాత్ర....... SPIRIT FILLED WORSHIP BY PAS GEORGE BUSH GARU.

#shalomgracepowerministries
#pastorpeter

Пікірлер: 50

  • @shankatshankar9241
    @shankatshankar92413 ай бұрын

    జాజుబుష్ అన్నగారికి వందనాలు సిలువలో సాగింది యాత్ర అను పాట చాలా బాగున్నది🙏🏻 దేవుడు మీకు అనేక విదేశాలకు పాటలు మహిమ కరంగా పాడుటకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @bknkumar6863
    @bknkumar68639 күн бұрын

    amen

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep22485 ай бұрын

    యేసయ్య మీకే స్తుతి స్తుతి స్తుతి.....

  • @thallapalliraju5202
    @thallapalliraju52022 жыл бұрын

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @estherrani2690
    @estherrani26904 ай бұрын

    Praise the lord 👏👏👏👏👏

  • @adlurishoban8827
    @adlurishoban88278 ай бұрын

    🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌

  • @sureshbabu-sc7bx
    @sureshbabu-sc7bx Жыл бұрын

    Praise the lord anna

  • @linubhushan
    @linubhushan2 жыл бұрын

    Praise the lord ayya gaaru..

  • @vanajajohnsajja840
    @vanajajohnsajja8402 жыл бұрын

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏

  • @poulmusic1991
    @poulmusic19912 жыл бұрын

    ఆమెన్ 🙏

  • @sureshpitta9665
    @sureshpitta96652 жыл бұрын

    God bless you annaya

  • @vanajajohnsajja840
    @vanajajohnsajja8402 жыл бұрын

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @kotlavenkatasai2125
    @kotlavenkatasai21254 ай бұрын

    Devuni athma dwara paduthunnaru wow what a wonderful spiritual worship god blessed worship ❤❤❤❤

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi34242 жыл бұрын

    God bless you brother 🙏😭🙏

  • @velpulaisaac9121
    @velpulaisaac91212 жыл бұрын

    🙏🙏🙏🙏👍🏼👍🏼

  • @vamsidharavardhanapu5481
    @vamsidharavardhanapu54812 жыл бұрын

    Praise God 🙏🙏🙏

  • @indugumellimanikumari6035
    @indugumellimanikumari6035 Жыл бұрын

    Praise the Lord annya

  • @thallapalliraju5202
    @thallapalliraju52022 жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻

  • @nationalrtimedia7615
    @nationalrtimedia7615 Жыл бұрын

    బాగా పాడారు బ్రదర్ 👍

  • @beswarrao2580
    @beswarrao25802 жыл бұрын

    🙏🙏🙏🙌🙌🙌🙌🙌 Amen

  • @ravindrachravi7348
    @ravindrachravi7348 Жыл бұрын

    Super super ayegaru 🙏👌🙏👌🙏

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi34242 жыл бұрын

    Super song brother thankq brother good song 👌🙏👏🙏

  • @teluguvideovach3725
    @teluguvideovach3725 Жыл бұрын

    👏👏👏👏👌👌👌

  • @teluguvideovach3725
    @teluguvideovach3725 Жыл бұрын

    👏👏👏👏👏👏👏

  • @user-xe6ue3fh2e
    @user-xe6ue3fh2e11 ай бұрын

    Super brother 😢

  • @BeswarRao-fc2qc
    @BeswarRao-fc2qc6 ай бұрын

    🙌🙌🙌🙌

  • @ranimurahari7628
    @ranimurahari7628 Жыл бұрын

    Praise God 😭😭😭😭😭😭

  • @pinky6134
    @pinky61345 ай бұрын

    Very anointing voice brother god bless u

  • @dasarikishor6891
    @dasarikishor68917 ай бұрын

    Amen 🙏

  • @samuelrajesh8030
    @samuelrajesh8030 Жыл бұрын

    Amen amen 😭😭😭😭😭😭

  • @ushapamidimukkala7395
    @ushapamidimukkala7395 Жыл бұрын

    Worship in spirit devunika mahima kalugunu gaka

  • @yehoshuvabadugu546
    @yehoshuvabadugu5466 ай бұрын

    Hallelujah 🙌

  • @babubhukya6201
    @babubhukya6201 Жыл бұрын

    దేవునికి అభిషేకం నూతన ఆత్మలు వచ్చే కృప

  • @nanipedavegikeys1401
    @nanipedavegikeys14012 жыл бұрын

    Nice

  • @pvramana6951
    @pvramana6951 Жыл бұрын

    Super

  • @nalinikumari6291
    @nalinikumari62912 жыл бұрын

    Praise the Lord 🙏 Worship in Spirit 🙌 Hallelujah happy ❤️

  • @gnagaraju6380
    @gnagaraju63802 жыл бұрын

    Amen🙇🛐🙏🕎😭😭🥺🥺🥺👏👏👏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🔥🔥🔥🔥🔥

  • @ribcaribca4006
    @ribcaribca40065 ай бұрын

    🙏😭😭

  • @rajashakerkadajari6103
    @rajashakerkadajari6103 Жыл бұрын

    😭😭😭😭

  • @Siri_Sirisha
    @Siri_Sirisha Жыл бұрын

    సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... 1. పాలుగారు దేహముపైనా - పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా ||ఇది|| 2. వెనుక నుండి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు బంతులాడినారు పలు బాధలు పెట్టినారు నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా ||ఇది|| 3. చెళ్ళుమని కొట్టింది ఒకరు - తన మోముపైన ఊసింది మరియొకరు గేలిచేసి నారు పరిహాస మాడినారు నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా ||ఇది||

  • @user-qf8gk6vr9v

    @user-qf8gk6vr9v

    11 ай бұрын

  • @maheshuyala9444
    @maheshuyala9444 Жыл бұрын

    Praise the lord

  • @udayforifj2301
    @udayforifj23019 ай бұрын

    full message link please anna

  • @rajiniarika9239
    @rajiniarika9239 Жыл бұрын

    Anna me name and youtube channel link pettandi

  • @sirishabandrapalli4656
    @sirishabandrapalli46569 ай бұрын

    🙏pricse lod annaya garu

  • @thalaridevadas1531
    @thalaridevadas15313 ай бұрын

    అన్నా మీ వాయిస్ సూపర్ ఈ పాట చాలాసార్లు విన్నాను కానీ సిలువలో సాగింది యాత్ర అనే పాట మీరు మొత్తం కంటిన్యూ చేయవలసింది మధ్యలో వేరే చరణం ఎత్తుకొని మీరు అన్యాయం చేశారు ఈ పాటకి..... అదే చాలా బాధగా ఉంది మరోసారి సిలువలో అనే పాట పాడితే గనక మొత్తం పాట రిలీజ్ చేయండి సార్ మీకు వందనాలు

  • @indugumellimanikumari6035
    @indugumellimanikumari6035 Жыл бұрын

    amen

  • @praveenrazz166
    @praveenrazz1665 ай бұрын

    ఆమెన్ 🙏

  • @yehoshuvabadugu546
    @yehoshuvabadugu5466 ай бұрын

    సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ 3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ॥ఎన్ని॥ హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)

Келесі