Serial Actor ChandraKanth Father REVEALED Facts On Pavithra Jayaram Incident | YOYO TV Channel

Serial Actor ChandraKanth Father REVEALED Facts On Pavithra Jayaram Incident | YOYO TV Channel
#chandrakanth #jayaram #serialactorchandu
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 257

  • @akhilpooja334
    @akhilpooja33414 күн бұрын

    కన్న కొడుకు అయినా కూడా కొడుకు చేసిన తప్పులని నిజం చెప్తున్నాడు, కోడలికి ఇద్దరు అత్తా మామ సపోర్ట్ చేస్తున్నారు, గ్రేట్..

  • @chaithrahschaithrahs3885

    @chaithrahschaithrahs3885

    14 күн бұрын

    Nijame valla manchithanaki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sriramakrishnaaitha7078

    @sriramakrishnaaitha7078

    14 күн бұрын

    అవును ఆ పెద్దాయన చాలా మంచి వ్యక్తి అని చెప్పవచ్చు కొడుకు చేసిన తప్పులు ను ఉన్నది ఉన్నట్లు గా చెప్పారు

  • @trendingjyothicreatives

    @trendingjyothicreatives

    13 күн бұрын

    Avaru thappuchesina totally villa family ki pillalaki pedda droham chesadu chendu akkadapattina alane vunnaru pellayi konni years tarvatha vallaki picha premani parigedatharu

  • @revellithirumala4739

    @revellithirumala4739

    13 күн бұрын

    Super a true man kanna kodukina nijale chepthunnadu

  • @ssudareddy3336

    @ssudareddy3336

    13 күн бұрын

    Great personality

  • @jayasagargannavarapu963
    @jayasagargannavarapu96314 күн бұрын

    ఆడది ఐన..... మగాడు ఐన.... యువత ఐన .... ఇలాంటి వ్యామోహలకు పోతే శిక్ష పడుతుంది.... పైన భగవంతుడు అందరికి లెక్కలు వేస్తూనేవుంటాడు.... జాగ్రత్త.. 👍

  • @MeeAmarOfficial

    @MeeAmarOfficial

    14 күн бұрын

    Correct ga chepparu,

  • @sandysomaram7898

    @sandysomaram7898

    14 күн бұрын

    Antega

  • @sandysomaram7898

    @sandysomaram7898

    14 күн бұрын

    Kaani akrama sambadamu chana dander

  • @sandysomaram7898

    @sandysomaram7898

    14 күн бұрын

    Antha porn site effect

  • @sujathasuji5644

    @sujathasuji5644

    13 күн бұрын

    Super super

  • @sofiyabanu1006
    @sofiyabanu100613 күн бұрын

    ఆడదాని కన్నీటి ఉసురు మామూలుగా తగలదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు అది నిజం అయింది

  • @bhanullkiran

    @bhanullkiran

    12 күн бұрын

    Usuru tagilina labham....pain a wife ke kadha..emjarigina tappu evaridi ina adavalle suffer avutaru

  • @user-qc9uz5cx1q
    @user-qc9uz5cx1q14 күн бұрын

    అయింది ఏదో అయింది బాధ కరమైన విషయమే , ధైర్యం తెచ్చుకోండి , Please అత్త మామ గారు చివరి వరకు కోడలికి ,పిల్లలకి తోడుగా అండ గా ఉండండి

  • @SriDevi-kz9xe

    @SriDevi-kz9xe

    14 күн бұрын

    Oka ఆడదాని జీవితం అంతేనా ఇంకా తల్లిదండ్రులకి ఎప్పుడు ఎప్పుడు రా పెళ్లి చేసి పంపింఛీ బరువు దించు కుందామా. అనుకుంటరూ.. భర్త అయినా వాడు సరిగా చూసుకుంటాడు లేదో ఆలోచించరు తీరా చేసుకున్న తర్వాత పిల్లలను కన్నాక వాడి గుట్టు బయట పడుతుంది... భర్త పెట్టే నరకం.. అటు తల్లిదండ్రులకు భారం... తీరా భర్త చనిపోతే.. ఇన్ని రోజులు.. నరకం అనుభవించిన భర్తతో.. ఇప్పుడు కూడా పిల్లలు చూసుకొని.. పిల్లల్లో మీ. భర్తను చూసుకొని బ్రతుకు.. అత్తమామలను చూసుకో. ఏంటండీ.. సమాజం ఎక్కడికి వెళ్తుంది... ఒక ఆడది పుణ్యస్త్రీ అయినా భర్త చనిపోయిన ఆడదైనా... నరకం అనుభవించాల్సిందే నా తన ప్రాణం ఉన్నంత వరకు....😢😢😢😢

  • @MeIntiammayi

    @MeIntiammayi

    13 күн бұрын

    ​@@SriDevi-kz9xe💯 correct 😰papam tana wife kuda pillalni vadhili tana life chusukovachu kani tanu ala cheyyaledhu...adavallaki options vundavu💔

  • @user-qe6eq4ij8j

    @user-qe6eq4ij8j

    13 күн бұрын

    ​@@SriDevi-kz9xe వాల అమ్మ చనిపోయింది

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy836514 күн бұрын

    చంద్రకాంత్ చేసిన తప్పు మూలంగా రెండు కుటుంబాలు సర్వనాశనమయ్యాయి ఇలాంటి వ్యామోహాలు ఎవడు పెట్టుకోవద్దు

  • @user-yg5kb1vz9o

    @user-yg5kb1vz9o

    14 күн бұрын

    S

  • @srinivasareddy4993

    @srinivasareddy4993

    14 күн бұрын

    Yes

  • @jayalakshmis2197

    @jayalakshmis2197

    14 күн бұрын

    As a women one should be highly careful thoughtful and with esteem selfdignity take decisions ,her decisions were not opt FROM KARNATAKA

  • @venkatib9849

    @venkatib9849

    14 күн бұрын

    Pavitra emaina sathi savitri na??? 20years couples life loki vachi break chesindhi dhani thappu kuda 💯 undhi ilanti Bazar lanjjela valla enno families suffer avthunayeee,....

  • @creazypilla6509

    @creazypilla6509

    14 күн бұрын

    Yes

  • @rajininerella5574
    @rajininerella557414 күн бұрын

    వీడిని మంచోడానుకున్న,, కానీ ఇటువంటి వాళ్ళని సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేయద్దు, ప్లీజ్ 🙏🙏🙏 వీడు అది చేసిన తప్పుకి పిల్లలు భార్య అన్యాయం అయ్యారు

  • @neelaswathi3036

    @neelaswathi3036

    13 күн бұрын

    S correct

  • @madhulathareddy123
    @madhulathareddy12314 күн бұрын

    నవ్వుతూ తప్పులు చేసి, ఏడుస్తూ అనుభవిస్తారు. తప్పు చేసిన ప్రతిప్రాణికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రకృతి నియమం. ఆ అతీతశక్తి నుండీ ఎవ్వరూ తప్పించుకోలేరు.

  • @m.r.prasad
    @m.r.prasad14 күн бұрын

    ఈ రంకు పురాణానికి ఇంత ప్రచారం అవసరమా ? నీతి తప్పితే , ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించక తప్పదు .

  • @bhanusrisri44

    @bhanusrisri44

    14 күн бұрын

    Valla ki views vastayi kadandi 😅

  • @MeeAmarOfficial

    @MeeAmarOfficial

    14 күн бұрын

    Pelli meeda values nerpinchali mana pillalaki, mana daggara antha western culture affect undi, parents mee kids ki values nerpinchandi

  • @shailuinnovatives6777

    @shailuinnovatives6777

    14 күн бұрын

    Xactly sir...

  • @punyavathibhonagiri5741

    @punyavathibhonagiri5741

    13 күн бұрын

    This incident halpful to someone whom are doing like this way. Evari svardham valladi annttuga behave chestunnaru. Society n families ki drustilo pettukoni nadchukovali appude valla families n society corect ga untundhi.friends n valla close evarithe untaro vallu itlanti vallaki guide cheyyali or counciling chepiyyali. Itlanti people ki tagina buddi cheppali bajarlo tanni tarimeyyali oori bayataki, ooriki dooranga, em sahayam cheyyoddu.appude buddi vastadi.em kattubatlu levu em chestaru ishtam vacchinattu titakkalu adutunnaru.

  • @venkukiran5512

    @venkukiran5512

    12 күн бұрын

    Avasaram villu elanti vallu ani meku mundhu telusa eppudega telisindhi

  • @nlakshmi4225
    @nlakshmi422514 күн бұрын

    మంచి కుటుంబాన్ని వదులుకున్నాడు.నిజమయిన దురదృష్టవంతుడు.

  • @kuwaitq7842

    @kuwaitq7842

    13 күн бұрын

    అవును.. మంచి భార్య...cute పిల్లలు.... చాలా బాధాకరం.....

  • @terrifictanny7764
    @terrifictanny776414 күн бұрын

    Komcham idi different case but totally you are great supporting daughter in law .. in many cases parents take sons side and dont bother about daughter in law .

  • @rajyalakshmi2374
    @rajyalakshmi237414 күн бұрын

    అలాంటి ఆడవాళ్లు ఇలాంటి మగవాళ్లు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతాయి పవిత్ర జయరాం సార్ ఇన్నోసెంట్ గా మాట్లాడింది ఒక పిల్లలకు తండ్రిని దూరం చేసింది

  • @AlekhyaVinni
    @AlekhyaVinni14 күн бұрын

    ఇద్దరూ చనిపోయారు ఇంకా ఎవరిని ఏమని ఏం లాభం చెప్పండి🙏🙏

  • @karunakarnani1115

    @karunakarnani1115

    14 күн бұрын

    టీవీ వాళ్ళు వెళ్లి పైన వాళ్లని ఇంటర్వ్యూ చేసుకుని వస్తారు

  • @rrreddy9999

    @rrreddy9999

    13 күн бұрын

    Enduku labham Ledandi....papam chesthe siksha vuntadi...God vadili pettadu Ani thelindi kada....vadu adi chachina maraledu...anduke God vanni kuda theesukelladu...

  • @Pidatha

    @Pidatha

    11 күн бұрын

    Enduku anoddu, kamam tho kovvekki 2 kutumbalu nasanam chesina vallaki andari thitlu tagalali, valla atmalaki santhi rakudadu

  • @sridevirachakonda9603

    @sridevirachakonda9603

    11 күн бұрын

    @@Pidatha neevu sachhinapudu kuda nee aathma ki kuda santhi kalagoddani devunni korukuntunnanu

  • @valmikiramakrishna6647
    @valmikiramakrishna664714 күн бұрын

    ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది వున్నారు దేవుడు వాళ్ళకు కూడా తొందరగా శిక్ష వేయాలి

  • @pushpalathabollapragada-qg3fz

    @pushpalathabollapragada-qg3fz

    14 күн бұрын

    Vyyali vesthadukuda

  • @kuwaitq7842

    @kuwaitq7842

    13 күн бұрын

    అవును

  • @bandijyothi80

    @bandijyothi80

    13 күн бұрын

    Nijanga shiksha veyyali alanti adavallu unte samsaralu nashanamavutayi

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh13 күн бұрын

    ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. విలువలు లేకుండ బతికే ఇలాంటి మనుషులకు పరిస్థితులు ఇలాంటివే ఎదురవుతాయి.

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha707814 күн бұрын

    వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు కు చివరికి ముగింపు ఇలాగే ఉంటుంది

  • @mysweetmemoriesbalumercypr2073

    @mysweetmemoriesbalumercypr2073

    10 күн бұрын

    Correct 💯

  • @prasadlanka8712
    @prasadlanka871213 күн бұрын

    కనిపించిన తల్లిదండ్రులు గుర్తు ఉండరు. కట్టుకున్న భార్య గుర్తు ఉండదు. కడుపున పుట్టిన పిల్లలు గుర్తు ఉండరు మనం పోతే వాళ్ళని ఎవరు చూస్తారు అని ఆలోచన గుర్తు ఉండదు ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాలి అదే కదా జీవితం తిరిగి నా పిల్లలను మీరే చూడాలి అనటంలో ఏమిటి అర్థం వాళ్లకి వయసు అయిపోయింది కదా చెట్టు అంత కొడుకు పోతే ఎవరికైనా బాదే ఆ వయసులో

  • @MMS758
    @MMS75814 күн бұрын

    This is an strong message to society about these types of relationship...it's an toxic...

  • @user-cm2tz3uk4w
    @user-cm2tz3uk4w13 күн бұрын

    ఎవరో మర్డర్ చేసింది కాదు డైరెక్ట్ గా రెండు రోజుల్లో నేను చచ్చిపోతానని తండ్రితోనే చెప్పాడని తండ్రి చెబుతున్నాడు అతను అటు ఇటు కొట్టుకోకుండా ఉండటానికి ముందే ప్లాన్ చేసుకుని కట్టుకోవచ్చు ఎందుకంటే తండ్రి చెబుతున్నారు కదా నా కొడుకు నా పిల్లల్ని నువ్వు చూసుకో నేను చచ్చిపోతాను అన్నాడు అని అతను ఒక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు ఒకవేళ తిరిగి వచ్చిన పవిత్ర జయరాం చచ్చిపోయింది గనుక మళ్లీ పెళ్ళాం పిల్లల దగ్గరకు చేరాడు అంటారు అని అతను ఒక ఫీలింగ్ తో ఉన్నాడు తప్పు ఒప్పు చేశాడు తన తప్పు తన తెలుసుకునే చచ్చిపోయాడు ఇంక అంతే ఎవరో చంపింది కాదు తనకు తానే ఉరి పోసుకున్నాడు ఏది ఏమైనా వారి ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడమే తప్ప ఇది ఎవరు ఎవర్ని చేసింది కాదు గత జన్మలో రుణాలు బంధాలు ఉంటే ఇటువంటివి కూడా జరుగుతాయి

  • @ditya7014
    @ditya701413 күн бұрын

    అసలు అయినా ఆ టైంలో ఇంటర్వ్యూ ఏంటండీ…అయినా….పాపం ఆ కోడలు అదృష్టం అలాంటి అత్త మామలు దొరికినందుకు…అంతే ఇంకా మనం జరిగిన కష్టాన్ని వదిలేసి…ఆ అమ్మాయికి పిల్లలకి తోడుగా ఉండండి….

  • @anjaliperka4781
    @anjaliperka478114 күн бұрын

    Akrama sambandalu eppatikyna nilabadavu😢😢😢

  • @surya-gp6gh

    @surya-gp6gh

    14 күн бұрын

    Avunu

  • @kuwaitq7842

    @kuwaitq7842

    13 күн бұрын

    100%true

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha707814 күн бұрын

    సార్ మీరు చాలా గొప్ప వారు మీ సొంత కొడుకు అయిన కానీ నిజాలు నిర్భయంగా చెప్పారు..

  • @adabalababu137
    @adabalababu13714 күн бұрын

    బాబాయ్ గారు దేవుడు వాళ్ళిద్దరికీ మంచి శిక్ష వేశాడు మీరు ఇంకా బాధపడకండి వాళ్ళిద్దరూ ఎదవ వేషాలు దేవుడికి నచ్చలేదు కానీ ఏమి చేస్తాం చిన్న పిల్లలు పవిత్ర దాని కొడుకు కూతురు దున్నపోతుల ఉన్నారు వాళ్ళకి సిగ్గు లేదా అమ్మ వేరే వారితో ఉంటుందని జీవితం నాశనం చేస్తుందని పవిత్ర కొడుకు కూడా అతను భార్యను కూడా ఏదో అన్నాడంట వెధవ వేషాలు దేవుడు శిక్ష మంచి చేశాడు ఇద్దరినీ తీసుకుపోయాడు

  • @user-ro7jz5dd2x

    @user-ro7jz5dd2x

    14 күн бұрын

    Karama evarini odaladu barya entha avedana ki guri indi papam

  • @badiyamuna9274

    @badiyamuna9274

    13 күн бұрын

    Avenue andi nijeme 💯👍

  • @arellyshyam4819
    @arellyshyam481914 күн бұрын

    అక్రమ సంబధం ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి . సమాజం ఇప్పటికీ ఆయన ఆలోచించాలి.ఒక మంచి జీవితంలో కోరి కొనితెచ్చుకున్నావ్ కర్మ కానీ దాన్ని విడిపించు కోలేకపోయావ్ ఈ జన్మలో బ్రదర్.. భగవంతుడు చిన్న పిల్లలను ద్రుష్టిలో పెట్టుకొని నికు accident అయినాక కూడా మళ్ళీ బ్రతుకే అవకాశం ఇచ్చాడు (నీ కర్మని చంపేసి ) కానీ నీ కర్మ (అక్రమ సంబంధం ) అనేది నీ జీవితమే లేకుండా చేసింది. Already చచ్చి బ్రతికవ్? మళ్ళీ చావుని వేతుకుంటు వెళ్ళిపోయావ్ ? కన్న పిల్లలు గుర్తుకు రాలేదా బ్రదర్ నికు ? 40 ఇయర్స్ లో ఒక అమ్మాయి లేకపోతే ఉండలేక పోయావ్ అది కూడా భార్య కుటుంబ సభ్యులు కాదు? మరి నీ చిన్న పిల్లలు తండ్రి లేక ఎల వాళ్ల పరిస్థితి..? ఇది suicide or planned murder? ఏది ఏమైనా జీవితం లేకుండా అయ్యింది కర్మ ఫలితం. సమాజం ఇప్పటికీ ఆయన ఆలోచించాలి.

  • @user-fo6lc2gs1y

    @user-fo6lc2gs1y

    14 күн бұрын

    Hats off to you chala chakkaga cheparu meeru,ee msg vala kotha mandii maralli samajamlo,lm frm karnataka.

  • @bandijyothi80

    @bandijyothi80

    13 күн бұрын

    Marali

  • @satyagowriballa7913
    @satyagowriballa791314 күн бұрын

    తల్లిదండ్రులు చెప్పినా వినరు మూర్ఖులు

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc13 күн бұрын

    పోలీస్ కేస్ .కోర్టుకు వెళ్ళండి. ఇదిఎదో గోల్ మాల్ గౌంది.Father ప్రకారము అయితే ఇది ..హత్య.❤️😭❤️❤️

  • @BhanuChinthalu-jm9rg
    @BhanuChinthalu-jm9rg14 күн бұрын

    If u have good teaching from school and good system of law then their will be no cry like this freedom to women should not be used in wrong way

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g13 күн бұрын

    Great parents shilpaku support ga undandi🙏

  • @RamjanRamjan-hy2lu
    @RamjanRamjan-hy2lu14 күн бұрын

    Yevaroo yeduku champutharu andee...mari lopala gada yelaa vestharuu yevarina chapithee mari 2 days lo coming wait pavi ani post yenduku chesthadandee.....

  • @user-zz3cv7mz1q
    @user-zz3cv7mz1q14 күн бұрын

    Anumaanam am ledhu athane kattukoni untadu

  • @ayaanrajnews1065
    @ayaanrajnews106514 күн бұрын

    Chanipoyyenna valla gurinchi appudu manam thappuga matladam. kani E mahanati chala goppa peru sampadenchukunde .oka kutumbam mothaaniki sokam migilchinde .

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli450714 күн бұрын

    ఎందుకురా ఏడవటం నాకర్ధం కాలేదు.

  • @user-jo6cv7jg2v
    @user-jo6cv7jg2v14 күн бұрын

    vadu chachi narakaniki poyadu vadiki adhe shiksha

  • @Krishnanjali-nb7kv
    @Krishnanjali-nb7kv14 күн бұрын

    Peddyana pain lo ardam undi

  • @Lochani2012
    @Lochani201213 күн бұрын

    అర్థయుష్షు తో చనిపోయి వాళ్ళు ఈ లోకం నుండి నిష్క్రమించారు. శిక్ష ఎవరికి ? తలా ఒకరు తలొక రీతి గా స్పందిస్తున్నారు. నీతి న్యాయం ధర్మం . జీవితంలో బంధాలు కొన్ని సమాజం గాని, కుటుంబం గాని అంగీకరించేవి, కొన్ని అంగీకరించనవి. అనుకోకుండా ఒకటి అదనంగా కలిస్తే ఆ కుటుంబం లో జరిగే అల్లకల్లోలం ఎవ్వరికీ ప్రశాంతతనివ్వదు. కృష్ణకి విజయనిర్మల ప్రేమికురాలు రెండవభార్య. అందరూ సర్దుకు పోయారు గౌరవంగా బ్రతికారు. భార్య పిల్లలు తల్లిదండ్రులు ప్రేమికురాలు ఎవరి కోణం వారిది. నుదుటిరాత ని తప్పించగలిగేవాడెవడు ?తప్పెవరిది కన్నా పైనున్న వారికి ఆత్మ శాంతి దొరకాలి, ఇక్కడ ఉన్నవారికి మనః శాంతి కావాలి

  • @NarapareddyUmmareddy
    @NarapareddyUmmareddy13 күн бұрын

    భార్య కి విముక్తి కలిగించింది కాలం

  • @pallaviyadav2706
    @pallaviyadav270614 күн бұрын

    Shilpa gari usuru muttindi iddarki 😢ilanti vaaru unna lekunna okate.. may God bless you Shilpa garu🥹

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi270914 күн бұрын

    They are all saying he didn't coming since 5 years he's home

  • @kotiswathi6207

    @kotiswathi6207

    14 күн бұрын

    Pavithra ki supporter miru loss ayindi wife and kids 😢😢 don't blame his wife

  • @malarajumahesh1218
    @malarajumahesh121813 күн бұрын

    One of the example youth

  • @ammajiyangala9325
    @ammajiyangala932513 күн бұрын

    ఒకనాడు ఇవి తప్పులు అందరూ అసహ్యంగా చూసేవారు. కానీ అవే తప్పులు ఇప్పుడు ఒప్పులుగా చలామణి అయ్యే కాలం దాపురించింది ఆరేఖని చెరిపేశారు. ఇది చెడిపోయిన కాలం

  • @gundimedavlogs
    @gundimedavlogs14 күн бұрын

    Emi karma raa vaalla family ki

  • @shubha5011
    @shubha501114 күн бұрын

    Very Sad... One accident ruined two families...

  • @user-vu1po8cy9y
    @user-vu1po8cy9y13 күн бұрын

    ఇలాంటి వాళ్ళ కు ఛాన్స్ రాకుండా చూడాలి

  • @haribabuaparna5423
    @haribabuaparna542313 күн бұрын

    Chandra kanth chesina thappu valla rendu kutumbalu sarvanasanamayyai vallu pillalu thandri lekunna ayipoyaru please andi daya chesi e lanti thappu avaru cheyakudadu ani korukuttunna devudu a family ni challaga chudali ani korukuttunna

  • @bhanusrisri44
    @bhanusrisri4414 күн бұрын

    Oka adadhani adupu thappakunda thaguluthadhi antaru maybe edhe anukunta dhikku leni chavu chanipoyaru edharu kuda 😮

  • @Pooja.b511
    @Pooja.b51113 күн бұрын

    Madyala vachi madyalo poindi correct words

  • @chennaiammai3215
    @chennaiammai321514 күн бұрын

    Chavu anedi evarikaina manchi chavu ravalani Chanipoyintharwatha kuda machi peru undali ,okaridaggara maata padakudadhu antaru. Idendi idharuu ila unnaru😢😢😢

  • @Kavitha77797
    @Kavitha7779713 күн бұрын

    కాదు 11ఏళ్ళు బార్య ఇంకో 11ఏళ్ళు ఆ అపవిత్ర బతికి ఉంటే వాడి కి వయస్సు అయి పోయి వాలి పోయి ఉండే ది వాడి కి 😂😂

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6fКүн бұрын

    Mari appudu hospitalize cheyyali kada shock treatment kosam

  • @MeIntiammayi
    @MeIntiammayi13 күн бұрын

    Chadhu bhraya nijanga adhrusta vanturalu...bharta support leka poyina atha mama support vundhi🙏miru appudu ilaney tanaki support cheyyali..aaa chanti pillalaku thoduga vundandi🙏

  • @Spiritualmantramwithkavitha
    @Spiritualmantramwithkavitha6 күн бұрын

    ఇతను ఇలా చనిపోవాలని రాసిపెట్టుంది

  • @gorlachenchaiah6597
    @gorlachenchaiah659714 күн бұрын

    Shilpa atta mama pillalu nu chusukondi vedavani vadeleyandi plz

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi270914 күн бұрын

    Mistake both of Pavithra and chandrakanth

  • @venkatib9849

    @venkatib9849

    14 күн бұрын

    Yes,...

  • @sutramekankaiah8471
    @sutramekankaiah847113 күн бұрын

    సోషల్ మీడియా ఇంత అవసరం లేదు పనికిరాని వాళ్లకోసం పేదవారి కోసంం చూపెట్టండి

  • @pavankumarpavan6879
    @pavankumarpavan687911 күн бұрын

    King ate meere ( chandhu Ghaani Thandri )sir 👍👍👍👍

  • @sonnaitenkamchandramoulich4297
    @sonnaitenkamchandramoulich429714 күн бұрын

    ఇతను ప్రజాసేవకుడు మీడియా ఇతని పెద్ద హైలెట్ చేస్తుంది

  • @ramadevigannu2794
    @ramadevigannu279412 күн бұрын

    మీరు చేసిన తప్పేమిటంటే సినిమా ఇండస్ట్రీ కి అబ్బాయిని పంపడం.మీతోనే ఉంచుకుని ఉంటే సంతోషం గా కుటుంబంతో ఉండేవారు.

  • @geethapujitha4933
    @geethapujitha493313 күн бұрын

    దేవుడు ఉన్నాడు

  • @kuwaitq7842
    @kuwaitq784213 күн бұрын

    మీ భాధ ఎవరూ తీర్చలేరు.....god bless you family.... చాలా ఘోరం....

  • @chandrashekarmanchana3275
    @chandrashekarmanchana327513 күн бұрын

    Grate parents

  • @b.naresh4879
    @b.naresh487913 күн бұрын

    అంతా మరుగు మందు మహిమ 😮

  • @pernetikalpana3071
    @pernetikalpana307113 күн бұрын

    Athanu cheddavadaina chanipoyaka kutumba sabhyulaku badha untundi

  • @karraankarao550
    @karraankarao55013 күн бұрын

    Yenduku intha highlight chestunnaru vallani, wife, childrens road na padesivalledu, chandu

  • @jashuvajashuva5299
    @jashuvajashuva529913 күн бұрын

    Elanti vallaku seriels avakasham evvakudadu, chandhu, Pavithra samajaniki chidapurugulu.

  • @NSHG786
    @NSHG78613 күн бұрын

    Subside tendency vacchinavallanu munduga gurthinchi, vaari alochanalanu maamoolu sthithi ki thecchevaraku. Evaraina vaarini vadalakunda pakkane vuntoo varilo marpu teesukuraagaliithe, vallu marokasari atuvanti praytnam mallee cheyyaru... Rip...

  • @user-hp3nu8il6j
    @user-hp3nu8il6j13 күн бұрын

    Emi teliyani pillalu anyayam ipoinaru

  • @a.anuradha4523
    @a.anuradha452310 күн бұрын

    Brathiki unnappudu chandra ni dhanithone unchukunindhi yintlo wife dhaggariki poniyakunda.... Pavitra chachaka kuda pellam pillalatho undaniyakunda thisukellipoyindhi.... Bharya pillala midha kuda prema lekunda yem mandhu petti chachindhoooo Pellam pillalu unnodu vayasulo chinnode kavalsi vachaadu Andhuke chachindhi

  • @laxmisairagavendra4083
    @laxmisairagavendra408314 күн бұрын

    Pavitra ani peru pettina vallu apavitramu avuthunnaru sorry

  • @Krishnanjali-nb7kv

    @Krishnanjali-nb7kv

    14 күн бұрын

    Hundred percent true

  • @venkatib9849

    @venkatib9849

    14 күн бұрын

    Naresh gadini chesunnadani Peru kyda pavitra ne kadha ,...Bazar dhaniki em Peru unte em labham coaching tharuvatha kuda dhani reputation inka dhigajaarindhi kadha,..... pavitra pillalu inka katharnaak interviews istunbaru ?????

  • @methushela

    @methushela

    14 күн бұрын

    అందరు అలానే వుండరు సారీ చెప్తే సరిపోదు

  • @maheshkumarvaddi6122
    @maheshkumarvaddi612213 күн бұрын

    Bharya ku Anyayam chesadu Poyadu

  • @indlaanasuya7005
    @indlaanasuya70057 күн бұрын

    Father also scolding so bad chandrakanth

  • @DDG926
    @DDG92614 күн бұрын

    Bible Says: For the lips of the adulterous woman drip honey, and her speech is smoother than oil; 4 but in the end she is bitter as gall, sharp as a double-edged sword. 5 Her feet go down to death; her steps lead straight to the grave. 6 She gives no thought to the way of life; her paths wander aimlessly, but she does not know it. 7 Now then, my sons, listen to me; do not turn aside from what I say. 8 Keep to a path far from her, do not go near the door of her house, 9 lest you lose your honor to others and your dignity to one who is cruel, 10 lest strangers feast on your wealth and your toil enrich the house of another. 11 At the end of your life you will groan, when your flesh and body are spent.

  • @user-qo7iu1nq4d
    @user-qo7iu1nq4d14 күн бұрын

    Mee sukham chusukuni happy konni rojjulu unaru AME pillalu eyana pillalu ?

  • @sireesha7853
    @sireesha785310 күн бұрын

    Manchivallane devudu teskupothadu Ila chesadu kabatte usuru tagilindi Law of convenience 😅 . Society is lacking empathy!

  • @shivaleelaKongara
    @shivaleelaKongara13 күн бұрын

    Ayyo thatha door lopala lock vundhi kada vade chachademo le

  • @amreenbegam4165
    @amreenbegam416513 күн бұрын

    Height unnadu kaabatti kaallu kattukunnaremo Chandu gaaru aameni marachi poleka aayana kuda hanging cheskunnaru kaaranam Prema this is true love om shaanti

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr14 күн бұрын

    చంద్రకాంత్ గారూ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్న నటుడు ఇలా చెడ్డ పనులు చేయడం వల్ల కుటుంభం ఆగం ఫ్రమ్ జెకెసమ్ ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @venkateshhg2564
    @venkateshhg256413 күн бұрын

    వాడు తన సొంత భార్యను మోసం చేశాడు పవిత్ర తన భర్తను వదిలేసి వేడితో తిరుగుతోంది ఇద్దరు తప్పు చేశారు శిక్ష అనుభవించారు

  • @Gameweplaynow
    @Gameweplaynow13 күн бұрын

    Extra marital always kills.. Meru kakunda families sastaru. Pls odhu ganta sukham kosam dont ruin families.. I know many who do this chala thapu pls stop atleast now next meru avakandi pls

  • @thulasiroygb4631
    @thulasiroygb463112 күн бұрын

    Edhi chusina tharuvatha aina thappuchesevariki budhi ravali

  • @Atha_cutekodal
    @Atha_cutekodal10 күн бұрын

    ఈ కెమెరాలు పట్టుకుని ఊరికే ఒక ఆడదాన్ని ఆడిపోసుకుంటున్నారు ఆమెకి డివోర్స్ అయింది ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఎన్నో కష్టాలు పడి ఆయన పిల్లల కోసం బ్రతుకుతుంది మరి నీ కొడుకు నీచమైన ఎదవ ఆల్రెడీ పెళ్ళాం ఉంది పిల్లలు ఉన్నారు మరి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ జీవితాలు కిందకి వెళ్ళాలి ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి ఆమె మంచితనం ఈరోజు నాశనం అయిపోయింది నీ కొడుకు వల్ల ఆమె ఆ పిల్లలు పట్టుకుని ఎన్నో కష్టాలు పడి గాలికి వదిలేయకుండా చాలా కష్టాలు పడి ఆ పిల్లల్ని తీసుకుని స్టేజ్ కి వచ్చింది పదవ తరగతిలో పెళ్లయినమంటే 16 సంవత్సరాలు అంత చిన్న ఏజ్ లో ఇద్దరు పిల్లలు తగిలింది విడాకులు తీసుకుని పిల్లని పెంచుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది ఆ మంచితనం మంచి మనసు నీ ఇలా నీ కొడుకు లాంటి దరిద్రుడు వల్ల నాశనం అయిపోయింది ఆ ఆత్మ కూడా ఏడుస్తుండొచ్చు ఆమె చేసిన పిల్లలకి కోసం త్యాగాలు అన్ని వేస్ట్ అయిపోయింది... ఒంటరి ఆడది కనిపిస్తే ప్రతి మగ వేదవాలకి ఆశ నీ కొడుకు ఒక దరిద్రుడు కాబట్టి ఆమె జీవితంలోకి వెళ్లి ఆల జీవితాలను చిన్నవిన్నాం చేసి ఆ పిల్లలకి ఆమెకి పరువు మర్యాద లేకుండా ఎంత మంచిగా ఎంత చెడ్డ పేరు తెచ్చుకునేలాగా నీ కొడుకు వల్ల జరిగింది... ఎంతసేపు పవిత్ర జయరామని తిట్టటమే కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతే ఆరు సంవత్సరాల నుంచి చేయలేని పనులు మీరు ఇప్పుడు ఏంటమ్మా కెమెరాల మందులకు వచ్చి ఒకటే చెబుతున్నారు సింపతి కోసం నీ కోడలికి తెలియకుండానే అన్ని వీడియోలు వాళ్ళు పెట్టారా మీ కోడలికి తెలుసు ఆమె యాక్సెప్ట్ చేసింది గొడవలేని అంతా ఓకే అయిపోయింది ఇప్పుడు ఏదో అమాయకుల్లాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ఒక బ్యాడ్ చేయడం వాళ్ళ ఆత్మల గురించించడం తప్ప ఏమీ లేదు ఆ ఇద్దరు చచ్చిపోయారు లేరు మీరు ఎందుకు ఇంత కెమెరాల ముందు ఇంత మొత్తుకోవడం ఏంటో ఏది నిజం ఉంటే బతికున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అందరికీ చావు వస్తది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చావు ఉంటది ఎవరు ఇక్కడ పర్మినెంట్ కాదు వాళ్లు వాళ్ళ రాత వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్న దానికి పలు చనిపోయారు అయిపోయింది మనుషుల కోసం ఎంత దారుణంగా మాట్లాడి వాళ్ళ అత్తలు కూడా శాంతించకుండా చేస్తున్న మరీ ఇంత చీప్ కెమెరాలు మోకాలు ఎప్పుడూ చూడనట్టు ఒక కెమెరా దొరికితే చాలు ఒకటే చెప్పింది అసలేం జరిగి నామ తరుపున మాట్లాడటానికి ఎవరు లేరు కదా ఆడదాని చులకనగా చేయడం ఆడదాన్ని మాట్లాడేయటం ఈజీగా బూతులు తిట్టడం వీళ్ళందరూ వెళ్లి చూసినట్టు ఒక్కొక్కడు పెళ్ళాం ఉంచుకుంటాడు ఆ ఫోన్లో ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంటాడు అలాంటి పనికిమాలి ఎదవలు కూడా ఈరోజు నిజంగా మాట్లాడుతున్నారు... పవిత్ర జయరామ్ తోటి అక్రమ సంబంధం ఎందుకంటే.. ప్రేమకి కామానికి తేడా తెలుసుకోకపోతే లేకపోతే బ్రతకలేనన్న ప్రేమ ఉంది కాబట్టే అతను ఈరోజున సూసైడ్ చేసుకున్నాడు ఎవరిది వాళ్ళకి సెటిల్ చేసి ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను కాబట్టి అని.. ఈమె కాకపోతే ఇంకొక గ్రామ దొరుకుతది వాడికి ఆ ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ కాదు చందు చనిపోయే ముందు కూడా చెప్పాడు దయచేసి ఎవరు తప్పుగా ప్రచారం చేయకండి నెగిటివ్ కామెంట్ చేయకండి ప్రతి కుటుంబంలో గొడవలు సహజం లు ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి వాడు ప్రాణాలు తీసుకోడు.... పోయారు వాళ్ల గురించి ఇకనైనా వదిలి వేయండి.... పవిత్ర గారి పిల్లలకి.. అండ్ శిల్ప వాళ్ల పిల్లలకు కోరుకుంటూ చనిపోయిన వాళ్ళని ఇంకా వదిలేస్తే బాగుంటది

  • @Surya-zu9vw
    @Surya-zu9vw13 күн бұрын

    Atta mama lu kodali jagrattaga chusukondi 🙏

  • @adiboynavedha9544
    @adiboynavedha954413 күн бұрын

    Thappu aantha pavitra Jayaram dhe dhaniki telusu kadha vadiki chinna chinna pillalu ,wife undani ....yedhi urike podhu

  • @ndeepakh5529
    @ndeepakh552912 күн бұрын

    Power of black magic 🎩 ✨️, chethabadi

  • @user-jv6cx2tm7y
    @user-jv6cx2tm7y13 күн бұрын

    Rest in peace

  • @venkatalakshmi2540
    @venkatalakshmi254012 күн бұрын

    Koduku inta nikrustudaina, tandri vunnamaata cheppadu, kodaliki, pillalaki atta,mama asara avvali, bharyani, pillalani poorthiga vismarinchi, tagulikunnadanito lechipoyi dikkulekunda ayipoyina, tandri korivi pettadam kalachi vesindi!!!!!

  • @meghuvlogs1996
    @meghuvlogs199614 күн бұрын

    🥺🥺🥺🥺🥹🥹🥹🥹

  • @badamswapna5209
    @badamswapna520913 күн бұрын

    Em brathuku ra.Chee...,chandhrakanth Pavithra lanti munddalu vuntte familys disturb avuthaye.adavakandi meru 5 year's nundi leru eppudu anthe Shilpa real grate barinchadam.pillala Kosam nuvvu vunnavu chalu.vaadu vunna lekunna okate kadha.patents me manuvadi manvaralu kosam ne chusukondi me kodaline kuthurela chusukondi.appudu nayayam gelusthundhi venkuka mundhu anthe.

  • @KiranKumar-pn3uu
    @KiranKumar-pn3uu13 күн бұрын

    Serial lo tanato work chesevallu chepavachu kada

  • @kavithahari8138
    @kavithahari813814 күн бұрын

    Aadadi ayyina mogavadayna kattukunna varini mosam chesi evari vento padithe idhe jarigedhi,pillalu,pellam,parents motham family suffer avthundhi.

  • @saradavarma3433
    @saradavarma343314 күн бұрын

    Hang chesukotaniki mundhu thanakaallaki thane kattukuni vuntadu.

  • @janugracejanugrace2828
    @janugracejanugrace282814 күн бұрын

    Avaru champutaru andi tanu decision change avtademo ani tani kaallaki kattukuni taruvata stand chesi suicide chesukuni vuntaremo

  • @bandijyothi80
    @bandijyothi8013 күн бұрын

    Me kodalu ki miru saport unnaru miru greate dabbunnadi dorikindani miru kuda me koduko darilo vellaleru miru chala greate

  • @kavyaanand2357
    @kavyaanand235714 күн бұрын

    Whn she is alive u should make a case rit....now dont blame both...

  • @Rani-wi6wl

    @Rani-wi6wl

    14 күн бұрын

    Cheppindi kada interview lo ipudu pelli tarvata relationship kuda legal and kids future kosam case pettale ani

  • @kavyaanand2357

    @kavyaanand2357

    13 күн бұрын

    @@Rani-wi6wl .....did anyone know thy r in relationship.... like social media

  • @kavyaanand2357

    @kavyaanand2357

    13 күн бұрын

    @@Rani-wi6wlsociety or thy should blame her or him whn thy r alive....not now ..... If thy said...bad or worst abut thm ...... social media thnk tht only correct.......don't spread negative abut thm ......who knows the truth....no one knows....

  • @user-zh9mk9lj6x
    @user-zh9mk9lj6x13 күн бұрын

    ఏమి కర్మ రా దేవుడా ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు కొంచెం దారి తప్పినప్పుడు ఇది దారి కాదని చెప్పి దారి మార్చుకోవాలి వాళ్ళిద్దరు బతికున్నప్పుడు ఏమో ఎవరు పట్టించుకోలేదు కట్టుకున్న భార్యతో సహా భర్తను మార్చుకోవాలి అన్న ఆలోచన ఏమీ లేదు ఇప్పుడేమో అంత పవిత్ర చేసిందంటూ మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఇద్దరు చాటుగా తిరగలేదు పబ్లిక్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు కట్టుకున్న భార్యను నేను ఆరోజు మాట్లాడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా పాపమ్మ పుణ్యమా ఇద్దరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కర్మ అంత ఎందుకు

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq13 күн бұрын

    Anni kutumbalu agam a😢yyay 😮

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla608713 күн бұрын

    Papam Shilpa

  • @rani8476
    @rani847611 күн бұрын

    భగవద్గీత

  • @user-jo6cv7jg2v
    @user-jo6cv7jg2v14 күн бұрын

    vadu badhukinte nijalu baitiki vachedi kathu janalu chaputho kottevallu

  • @kranthikiran8321
    @kranthikiran832113 күн бұрын

    😫😫😫😫😢😢😢😢😢 🙏🙏🙏🙏🙏🙏

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi270914 күн бұрын

    And his wife also saying he didn't talk with me and he didn't come since 5 years

  • @muneersenglishacademy485
    @muneersenglishacademy48513 күн бұрын

    Athanni thittakandi aayanaku swargam prapthi kalagaali ilaanti mundalanu cheppu theesukoni kottali

Келесі