Separatists In Parliament | Amritpal Singh & Engineer Rashid | Nationalist Hub
Separatists In Parliament | Amritpal Singh & Engineer Rashid | Nationalist Hub
#parliament #amritpalsingh #rashid
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 153
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 100
👉kzread.infohfFpX9vX...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZread member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Пікірлер: 182
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZread member : kzread.info/dron/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
వేర్పాటువాదులను ,తీవ్రవాదులను,పట్టుకోవడమే పొరపాటు ,,ఎన్ కౌంటర్ ప్రయోగించక ..... ఈ కోర్టు లు "దేశం" మునిగి పోయాక తీర్పులు చెబుతాయి.
@shyamalayerramilli7859
17 күн бұрын
అక్షరాలా నిజం! వీళ్ళకి మానవ హక్కూ లేమిటి?
ఏమి చెట్టాలండీ జైలులో ఉన్నవాడు ఓటు వేయకూడదు కానీ పోటీ చేయవచ్చు ఎన్ని అబియోగాలున్నా CM కూడా కావచ్చు ఈ పనకిరాని బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చవలసిన అవసరం ఎంతైనాఉంది.
@veerabhadraraoseelam9003
18 күн бұрын
Corect gaa cheppaaru
@user-zy9fh3lq4z
17 күн бұрын
Exactly..
@swatis6785
17 күн бұрын
100% correct 💯🙏
@venkateswalutalapaneni1949
17 күн бұрын
@@swatis6785Bjp ki 418 seat vasthe total chattalu nu maarchavachhu.....
@swatis6785
17 күн бұрын
@@venkateswalutalapaneni1949 yes. 👍 Agreed
ఎన్నో పాత చట్టాలు మార్చుకోవాలి, ఇంకా బ్రిటిష్ చట్టాలను ఉపయోగించడం మంచిది కాదు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కి సామాన్య పౌరులను పరిపాలించే హక్కు ఉండడం రాజ్యాంగంలో ఉన్న ఒక దిక్కుమాలిన విధానం.
ఆహా ఎంత గొప్ప చట్టాలున్నాయి మనదేశంలో.ఉగ్రవాదులను పాలకులుగా,ప్రజాప్రతినిధులుగా స్వీకరించే ప్రజా స్వామ్యం ,ఇది ఆత్మహత్యా సదృశం.ఈ అరాచకత మన న్యాయ వ్యవస్థకు కనిపించదను కుంటాను.
@kashinath92463
17 күн бұрын
కాంగ్రెస్ వాళ్లు ఈ చట్టాలనే మార్చవద్దు అని ఉద్దేశంతో బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది అని దుష్ప్రచారం చేశారు మన ప్రజలకే తెలివి లేనప్పుడు ఎవరు ఏం చేయగలరు
@shyamalayerramilli7859
17 күн бұрын
ఆ న్యాయవ్యవస్థ ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది.
@kondurianjaneyulu5131
17 күн бұрын
నిజం
వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికీ మరణశిక్ష విధించండి దేశద్రోహుల కు మరణశిక్ష తప్పనిసరి
@kashinath92463
17 күн бұрын
మన చట్టాలు న్యాయస్థానాలు శిక్ష వేయలేరు, రాహుల్ గాండు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్లకే మద్దతు చేస్తారు పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అంటే bjp తప్ప ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు మనమే టెర్రరిస్టులకు ఓట్లు వేసి గెలిపించుకొని ధన మన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నాం .
రాజ్యాంగం ఉగ్రవాదులకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది. ఇటువంటి రాజ్యాంగం అందించారు మన స్వాతంత్ర్య సమర యోధులు.
@ramchander194
13 күн бұрын
రాజ్యాంగం లేదు, బొంగు లేదు. ఇదొక ప్రజాస్వామ్యం. విచ్చలవిడి ఘనతంత్ర ప్రజాస్వామ్యం.
ఎన్నికల సంస్కరణలు తీస్కురావాలి, దేశద్రోహులు పవిత్రమైన పార్లమెంటులో అడుగు పెట్టకూడ దు! జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
స్వార్థపరులు ఉన్నంతవరకు ఇలాంటి వారి ఎన్నిక తప్పదు. భగవంతుడా ఈ దేశాన్ని రక్షించు. ప్రజలలో సరియగు చైతన్యం పెంపొందించు. నీ (భగవంతుని) సంకల్పమే నెరవేరుగాక.
మేలుకోండి, ధర్మంలో , జై భారత్ మాతా కీ జై
విఫల ప్రజా తంత్రం
సార్ ఇలాంటోలకు డైరెక్ట్ పరలోకని పంపియలే ఇంకెందుకు
పార్లెంటులో తెచ్చిన చట్టం అమలుకు నోచుకోవడం జరుగదు,అనవసరంగా చట్టాలు చేస్తారు,చట్టాన్ని అమలు చేయకుంటే నిరుముసుకోవడం మంచిది
మన చట్టాల కంటే ప్రకృతి చట్టాలు పాపాత్ములను తప్పకుండా శిక్షించి తీరుతాయి కానీ అందరూ అర్థం చేసుకోలేరు ధర్మో రక్షతి రక్షితః
Bjp పాలన అద్భుతం...
మన రాజ్యాంగం 😂😂😂😂
కఠిమైన చట్టాలు ఉండాలి
Good explanation
Jai Shree Ram 🙏🇮🇳🙏
ఏది ఏమైనా నాశన కాలం దగ్గర పడింది కాబట్టే ఇలాంటి వాళ్ళు గెలుస్తున్నారు
అసలు ఇలాంటివారు ఎలక్షన్ లలో నిల్చోకుండ చేసే చట్టం ఇంతవరకు మనవాళ్ళు చేయలేదంటేనే సిగ్గు చేటు.
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩
వాడిని జైలుకు దేనికి పంపారూ దొరకగానే కాల్చిపారేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్ఛేదికాదుగదా
ఇలాంటి దేశ ద్రోహులకు వోట్ వేసి గెలిపిస్తూనరంటే ప్రజలు యంత మూర్ఖులు అర్దం కావడం లేదు దేశం ఎటు పోతుంది అర్దం కాదు జై శ్రీ రామ్ జై భారత్ జై బీజేపీ
@anilbabuboddu5169
15 күн бұрын
Jai sriram jai bharat jai congress
మా కాంగ్రెస్ ఆప్తమిత్రులు 😢😢ఇలా జైల్లో మగ్గుతున్నారు,ఉరివేస్తే ఒకేసారి పోయేవాళ్లు.
Jai hind jai bharath
దీనెమ్మ తొక్క లో విచారణ. 8 సంవత్సరాలుగా విచారిస్తునే వున్నారు.
Why delay in delivering the judgement ? Accountability should be fixed on judiciary.
dharmam rakshostu adharmam nashostu. jai sri ram. jai hind.
@veerabhadraraoseelam9003
18 күн бұрын
Correct
Entire opposition parties are wants this point, onwards all the oppositions are support them.
Vote వేసిన వాళ్ళు కోరుకున్నారా? లేక దొంగ ఓట్లా?
@kashinath92463
17 күн бұрын
ఓటు వేసి కోరుకున్నారు,
@shyamalayerramilli7859
17 күн бұрын
వోటు వేసినవాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ వారు. క్రైస్తవ కన్వర్ట్ లు.
వీళ్లకి ఓటు వేసిన ప్రజలు శుద్ధ వెర్రి పప్పులు అని తేలిపోయింది
మన దేశం లో సినిమాలు ఇలా నే తయారయ్యాయి మనోళ్లు సినిమాలో బాంబులు రాకెట్స్ లు పెట్టుకున్నవారు హీరో లు గా చూపించడం అలవాటు అయిపొయింది
ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని మరియు మన దేశానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్ళని ఎన్నికలలో పోటీ చెయ్యకుండా కఠినమైన చట్టాలు భారత ఎన్నికల సంఘం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ ప్రజలు కూడా ఎవరికి ఓటు వేస్తున్నాము ఎవరిని ఎన్నుకోవాలి అన్న అవగాహన పూర్తిగా ఉండాలి లేదంటే అది మన దేశానికే ప్రమాదకరంగా ఉంటుంది మన దేశంలో అవసరమైన చట్టాలు కాలానికి అనుగుణంగా తీసుకు రావట్లేదు మన దేశంలో డబ్బు ఉన్న వాళ్లదే న్యాయం లేని వారిది అన్యాయం జరుగుతుంది భారత్ మాతా కి జై జై శ్రీరామ్ వందేమాతరం దేశానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్ళని కాల్చి పడేయాలి ❤❤🎉🎉😢😢😊😊
Please give this case to Sajjanaar sir , He know how to treat with them.
ఇక్కడ తప్పు వాళ్ళకి vote వేసిన ఆ నియోజక వర్గ ప్రజలదా? లేక ఇలాంటి చట్టానిదా? చట్టం చేసిన వాళ్లదా? లేక కోర్ట్ లదా? లోక్ సభ స్పీకర్ దా? Encounter చేయకుండా వదిలేసిన పోలీసులదా? ఇలాంటి చట్టాలను ఇంకా continue చేస్తున్న పాత, కొత్త govt లదా?మీ అభిప్రాయం తెలియ చెయ్యండి.
Good decistoin modi ji
కొత్త చట్టాలను స్వాగతించాలి బూజు పట్టిన చట్టాలను తీసివేయాలి జయహో భారత్
Sir, అసలు ఇలాంటి వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు.
Jai shree Raam
We always support you…thank you for the news 🙏
Helmet pettukokunda drive chesthe fine vese prabhutvam deshaniki droham chesevaallaku yetuvanti shikshaleda. Panikimaalina prabhutvam Panikimaakina Raajyangam Paniki maaluna Prabhutvam Chetakani Daddamma Modi.
@veerabhadraraoseelam9003
18 күн бұрын
Modi yelaa answer chesaaro okka saari parliament videos chuudandi
jihind
Jaisreeram.jaisreekrishna
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩
Correct person speaker గా ఉండాలి
Veeri nomination EC ela anumathinchindi.
Our British parliamentary system is failed.presidencial system is useful to our country.
వారిని గెలిపించిన ప్రజలకు సిగ్గుండాలి
ఇది మన దేశ దౌర్భాగ్యం.
That is our constitution
అసలు ఇలాంటి వాళ్ళు నిలబడే ఛాన్స్ ఇచ్చిన మన రాజ్యాంగం, చట్టాలు సూపర్
@kashinath92463
17 күн бұрын
వాళ్లకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఇంకా సూపర్
@swarnalathapeddada8522
17 күн бұрын
@@kashinath92463 హ
@kashinath92463
17 күн бұрын
@@swarnalathapeddada8522 🙏
దేశద్రోహులకి కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చిన మన చేతకాని చట్లలకి ఒక పెద్ద దండం.. ఎందుకు చట్టాలని మెచ్చలేమా? మార్చలేని ప్రభుత్వాలు ఎందుకు? ఇలా ఆలోచించిన ఇలాంటి చట్టాలు ఉన్న దేశం మనది. దేశం కోసం అని చెప్పుకునే పార్టీ కూడా ఏమీ పీకలేకపోతుంది బాధగా వుంది.
Tukde Tukde gang అందరూ కలిసి ఒకటి గా form అయ్యి indi alliance form అయ్యింది. వాళ్ళకి కావాల్సింది దేశ విభజన. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే కావాలి.
jail lo vunte chattasabhalaku velle avakasam chattaparanga evvakudadu...
Jai sriraam 🙏💞🌹💞🙏
It is necessary to enact a law to curb such persons who are anti social elements and having concept of separatism from entering parliament and State legislature.
🙏👍👌
జై శ్రీరామ్
ఇదంతా వేస్ట్. అరెస్ట్ సియినా వారు, కేసులున్న వారు ఎన్నికలలో ఎలా పోటీ చేస్తారు. దీన్ని గురించి ఎవ్వరు మాట్లాడరు. Ec గాని, రాజ్యాంగం కానీ, కోర్టులు కానీ మాట్లాడే ధైర్యం లేదు. మూలాన్ని వదిలేసి ఎక్కడో వెదుకుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదం 😩
కొంత మందికి మాత్రమే,👇 యువత చాలా మంది మత్తుకు బానిసలు అయ్యారు ఓటు వేయటానికి చాలా మంది బయటకి రాలేదు కొందరు నోట కి ఓట్ వేశారు, కొందరు టిక్ టాక్ లతో బిజీగా ఉన్నారు గాలి తిరుగుళ్ళు ఎక్కువ అయ్యాయి సొంత కుటుంబం గురించీ ఆలోచించే టైం లేదు దేశాన్నీ ఎక్కడ పట్టించుకుంటారు. ఎవడో పాట రాస్తే స్టేటస్ లు పెట్టుకుంటూ అనందపడుతున్నారు ఆ లీడర్ ఎం చేస్తాడు అంటే ఏం చేయకపోయినా గుడ్డిగా ఓట్ వేస్తం అంటున్నారు. బాధ్యత లేదు
Prolonged detention in jail without fast track trials may leads to constitutionnal problems.
Can parliament resolute to abolish the membership as MP . Why did NIA delay cases in court. Is it not failure of NDA govt.
2:57 చట్టసభలదే అంతిమనిర్ణయం కాదు. ప్రస్తుతపరిస్థితులలో కోర్టులదే అంతిమ నిర్ణయం. ఏచట్టాన్ని అయినా కొట్టిపారేసే పరిస్థితి వుంది కదా?
Jai.bjp
అమలు జరిపితే నమ్ముతారు.
Jai shree ram🙏
Jai shree Ram
1:56 కోర్టులు వీరిని ఎందుకు అడ్డుకుంటాయి? అవి ప్రభుత్వాన్ని అడ్డుకుంటాయి గానీ?
Toronto
Don't allow them to parlament
Jai Shree Ram Jai BJP Jai Modi ji jai Bharat matha
For Government jobs we require person with no criminal case pending either in Police statuon or in court but for political representatives, even ig any number of pending cases are allowed. Why?
Usless delayed judiciary
Rajyangam marali
Ambedkar garu kallu musukoni rasinattu e chattalanu
పనిమాలిన చట్టాలు మార్చాలి దేశద్రోహులను ఎలక్షన్స్ లో పోటీ చెయ్యడం ఏందిరా.. 😡😡వాళ్ళు గెలవడం ఏందిరా రేపు దేశంలో జరిగే అనరదలకు ఎవ్వరు భాద్యులు దేశం విచ్చిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేశం చూస్తూ ఊరుకోవాల్సిందేనా.. దేశం నాశనం అవుతుంటే ఏం cheyyadaనీకు... 😡😡✊🤔🤔
Bharat Mata ki Jai,jai bjp , take out the vote right to other religions
Who is in impresionment how he nominate for mla or mp seat and who is in jail how he get bail is it correct first shortout it
guddi chattalu, rajyanganni marchali- tirigi vrayali...
Kasab, INDIAN jail lo atleast 180 days siksha anubhavinchi, India lone unnadu kabatti athaniki kuda citizenship icchhi, elections lo nilabettaalsindhi. Easy ga gelichevadu. saraina salaha ivvaledhu appudu
Chandasa vadam
Prajalu ennukoledu, Deshadrohulu
ప్రజలు ఎప్పుడూ కలిసే ఉండాలి అనుకుంటున్నారు కానీ బయటనుండి ఉగ్రవాదులు ఇక్కడి వారిగా చెలామణి అవుతున్నారు వారు కోరుకుంటున్నారు ఆని అర్దం చేసుకోవాలి అవి చేస్తుంది అనే బీజేపి నీ గెలిపించారు బీజేపి మంచి నిర్ణయం ఏది తీసుకున్న భారతీయులు అభ్యంతరం చేయరు అలానే వాళ్ళ కుట్రలకు భారతీయులు ఎలా బలి అవుతున్నది చెప్పి నట్లు అయితే ఇంకా బాగా అర్దం చేసుకుంటారు
Navvala advala bro
Elanti vallaki permission lekunda oka strong 💪 Bill or khanoon teesukuravali ledante terrorists terrorism impact deshamlo prabhavam chuputundi jai bharath jai modi jai yogi jai bjp 🚩 🚩 🚩 🚩 🚩 🚩
Sir yilanty varini maddathu yiste desam adogathe anni saballo guns pisthols anni ayudalu pettukoni pavithramina anni sasana sabalu yudda sabaluga mari pothayi. Nothing more.
Deshadrohulu raajyangam saakshiga perigi potunnaru.
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Enta manchi bekar rules frame chesi rasina varini abinandinchali criminals desadrohulu kuda jail lo vundi election lo palgonacha elections win chesi chatta sabalaku velachu velli prajapatinidi ga rule cheyacha avaru rasarayya rules criminals kosam criminalse rasinatuu vundi rules e bekar rules marchali educated graduates with no criminal background vunna vallake chattasabalaku potuki eligible cheyali donganakodukuku jail lone chavali
Modi gelwaleda 😂😂
Why don't disqualifie these type of people to contest in elections?
@veerabhadraraoseelam9003
18 күн бұрын
Mella mellagaa annitiki alavaatu cheyaali chedhu gulika ainaa mella mellagaa alavaatu cheyaali
veellaki political parties tickets evvakudadu...
Kotha chatham tisukoni ravali desha dorulani shutu cheyali
Enni roju lu vicharana
Khangress party Ghulam party
veelliddarini parlament ku raanivvakudadu...
Desha vibhajan gurunchi ekkuvaga vishleshana cheyakandi
@veerabhadraraoseelam9003
18 күн бұрын
Secularlu ardham cheskokapothe yedainaa jaragocchu
Vallani Nadi roads meedha uri theeyali.