Senior Journalist Uppala Lakshman Reveals Unknown Secrets About YS Jagan | Bharathi TV

Ойын-сауық

Senior Journalist Uppala Lakshman Reveals Unknown Secrets About YS Jagan | Bharathi TV
#ysjagan #appolitics #uppalalakshman #ysrcp
@Bharathi Media
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Пікірлер: 447

  • @seshutulasi1630
    @seshutulasi1630Ай бұрын

    ఇంతటి గుణవంతుని మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం , మీరు ఈ హిరణ్య కసిపు లీలలు మాకు తెలిపినందుకు, మామనసులు ఆనందం pattalekunnai

  • @ChanduOG-bd2uc

    @ChanduOG-bd2uc

    Ай бұрын

    Baleaga rasarandi🤣

  • @jagapathikakarlapudi3666

    @jagapathikakarlapudi3666

    Ай бұрын

    ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో అత్యంత నీచులు ఎవరంటే వైసిపి ఓటర్లు.. వాళ్ళకి కుక్క బిస్కెట్లు దొరికితే చాలు.. రాష్ట్రం మొత్తం తాకట్టు పెట్టినా మాట్లాడరు.

  • @bharathichekuri1548

    @bharathichekuri1548

    29 күн бұрын

    Jeens lone vundhi

  • @sudhalakshmi3337

    @sudhalakshmi3337

    29 күн бұрын

    Asalu indhulo navuuthu chappadam lo ganakaryam Ami kanapadindhi.meeku.meeru enni rojula tharuvatha chappadam lo aratham?.YCP vallu ninuu laagi kodatharani cover chustunnavu.wast matalu,sollu kaburlu.

  • @srinivaskallakuri5543

    @srinivaskallakuri5543

    29 күн бұрын

    అవును ఇందులో నవ్వుతూ చెప్పవలసింది ఏమున్నది

  • @mvrr2270
    @mvrr2270Ай бұрын

    అభినందనలు యు.లక్ష్మణ్ గారికి❤❤ నాకు కూడా తెలుసును నిజమే❤❤

  • @nedhunurijrao6860

    @nedhunurijrao6860

    Ай бұрын

    U r saying that this Lakshman Garu is a senior journalist...when he is telling this story..about Jagan..he is laughing ..which delivers a bad message. Why is he laughing about Jagan behavior at station

  • @prasadkss108

    @prasadkss108

    23 күн бұрын

    ​@@nedhunurijrao6860jr.list నవ్వుతూ చెబుతున్నాడు. అంటే ఆనంద పడుతున్నాడని అర్థం. హీరో అని చెపుతున్నాడు.

  • @maddajosaph
    @maddajosaphАй бұрын

    ఎంత ఆనందం గా సేపుతున్నావురా ఘన కార్యాన్ని

  • @Ve_z1

    @Ve_z1

    Ай бұрын

    బ్రదర్ ఆ రోజు సింహాద్రిపురం పోలిస్ స్టేషన్ SI పేరు సురేష్ ,, ఆయన పట్టుకుంది జగన్ స్నేహితుడైన మంగలి కృష్ణ మరి కొంతమందిని,,, జగన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి SI సురేష్ ని కొట్టాడు ఆ వార్త ఈనాడు దినపత్రిక లో వచ్చింది,,, ఆనాటి ముఖ్యమంత్రి CBN కి రాజశేఖరరెడ్డి చెప్పి,,,కేసు మాఫీచేసిన సంగతి మాత్రం ఈ సీనియర్ జర్నలిస్టు గారు చెప్పలేదు.

  • @srikanth8353

    @srikanth8353

    29 күн бұрын

    @Ve_z1 ఈ పెద్ద జగనాసుర👹 గ్రంథం లో చాలా సంఘటనలు మిస్😂 అవుతాయి 😅bro 👻

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    15 күн бұрын

    ​@@srikanth8353😂😂 శ్రీ జగన్ అన్న లీలలు అనే సీరియల్ తీసి ఈటీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది

  • @padmajaveli2106

    @padmajaveli2106

    3 күн бұрын

    Sunakanandam

  • @jvvasanth9341
    @jvvasanth9341Ай бұрын

    నమస్కారమండి లక్ష్మణ్ గారు నిజమేనండి ఆ ఊరి పేరు సింహాద్రిపురం అక్కడే జరిగింది ఈ ఇన్సిడెంట్

  • @prasadkss108

    @prasadkss108

    23 күн бұрын

    హీరో లక్షణాలు అనుమాటా

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141Ай бұрын

    ఆంధ్రప్రదేశ్ సర్వనాశనంలో ఆంధ్ర ఓటర్ల బాధ్యత లేదా?

  • @seshutulasi1630

    @seshutulasi1630

    Ай бұрын

    తప్పకుండ, ఆంధ్రులు, ఇంగ్లిష్ వారి వద్ద బానిసత్త్వం గురించి, వారు వేసే చిల్లర బిస్కెత్తులకు తోక ఆడించేవారాని, దేశాలేరిగినాసత్యం

  • @yarlagaddavara

    @yarlagaddavara

    Ай бұрын

    ఎందుకు లేదూ! వాడు సుత్తి కి హెడ్ అయితే దానికి ఊతం ఇచ్చిన కొయ్యకర్ర వీళ్లు....

  • @KRISHNA-qo2mt

    @KRISHNA-qo2mt

    28 күн бұрын

    2014 నుండి 2019 వరకు అయిన నాశనం కంటే 99%తక్కువే ఆ 1%నాశనం అయ్యింది కూడా కమ్మనైన నయా పెత్తందారులే కాబట్టి అది పెద్ద విషయం కాదు

  • @volojuradha7233

    @volojuradha7233

    28 күн бұрын

    చాలా వుంది జగన్ ఎన్నుకున్నారు

  • @KRISHNA-qo2mt

    @KRISHNA-qo2mt

    28 күн бұрын

    ఆ బాధ్యత ఉంది కాబట్టే ఆ సర్వనాశనం చేసిన వినాశకారిని 2019లో దింపేసి మంచి మనసున్న మనిషిని ముఖ్యమంత్రిని చేసుకున్నాము

  • @rangaraoravuri9123
    @rangaraoravuri9123Ай бұрын

    Why are you both laughing, is it a comedy situation, have you no respect towards the govt. Emplyoee.

  • @vasanthakumari1544

    @vasanthakumari1544

    28 күн бұрын

    అలాటి psycho కి respect కూడా నా?😂

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686Ай бұрын

    నవ్వులాట కాదు, వాడి చరిత్ర ఇంత ఘోరం, ఫస్ట్ నుండి క్రిమినల్ మైండ్ అని అర్ధం అవుతోంది.

  • @liveasv

    @liveasv

    Ай бұрын

    Parachuri ladies ki mentala.eppudu youtube lo teda comments pettukontoo vuntaru.waste stupids

  • @ramakrishna9113
    @ramakrishna911329 күн бұрын

    అదేమైనా వీరత్వమా ఇకిలించటానికి.. కౄరత్వం కదా.. బాల్యం నుంచి ఇతనిలో ఆ నేరప్రవృత్తి వికృత రూపం సంతరించుకొంది అని అర్థం చేసుకోవచ్చు.. 😢

  • @skgousebasha1518
    @skgousebasha151828 күн бұрын

    వీళ్లిద్దరూ నవ్వటం ఏమిటీ.... ఒకరు సీనియర్ జర్నలిస్ట్ మరొకరు యాంకర్ ఎస్ ఐ ని కట్టేసారు అనే ఆవిషయం నవ్వులాట కాదు కదా......

  • @mvramalakshmi942

    @mvramalakshmi942

    27 күн бұрын

    అలా నవ్వకూడదు కదా

  • @bestiesgaming6982

    @bestiesgaming6982

    13 күн бұрын

    సిగ్గు రోషం లేనప్పుడు అలా నవ్వు వస్తుంది

  • @user-no2lc7ve3u

    @user-no2lc7ve3u

    12 күн бұрын

    You right sir. They are behaving like funny jokers.

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    బాల రాక్షసుడి వికృత చేష్టలు

  • @prasadkss108

    @prasadkss108

    23 күн бұрын

    శ్రీ కృష్ణ డు కుడా చిన్నప్పుడు చాలా చేసాడు.

  • @srikanthvarma4180

    @srikanthvarma4180

    19 күн бұрын

    ​@@prasadkss108 సిగ్గులేకుండా ఆ నీచ నికృష్టుడిని కృష్ణ పరమాత్మ తో పోలుస్తావా బుద్ది లేని ఎదవ.

  • @rahulsankruthyan6260

    @rahulsankruthyan6260

    15 күн бұрын

    😂😂😂 అట్లుంటది అన్నతోని.

  • @ramyamtv2744

    @ramyamtv2744

    10 күн бұрын

    😂😂😂🎉🎉🎉

  • @padmajaveli2106

    @padmajaveli2106

    3 күн бұрын

    🫣🥴🥴🥺​@@prasadkss108

  • @Borepointer
    @Borepointer28 күн бұрын

    పాత న్యూస్ పేపర్స్ చూస్తే నిజానిజాలు తెలుస్తాయి 👍

  • @SK-sq1ut
    @SK-sq1utАй бұрын

    "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అని పాతకాలం సామెత.......అక్షరాలా నిజం అనిపించింది

  • @srivasudev

    @srivasudev

    29 күн бұрын

    🙏❤️👍😄😄😄

  • @kondalbeeram2466

    @kondalbeeram2466

    28 күн бұрын

    అవును గన్నేరు పువ్వుకు వాసనా ఎక్కువే, విషమూ ఎక్కువే..

  • @santunukala4034
    @santunukala4034Ай бұрын

    ఇలాంటి సైకో కలలు అప్పటినుండే ఉన్నాయా రౌడీ కలలు... ఇలాంటి గొప్ప కలలు ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారు ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారు

  • @rammohanraogaddam8655

    @rammohanraogaddam8655

    25 күн бұрын

    Mari kukkalaku biscuits vesadu avi thoka vupukuntu thiruguthai. Free gha vasthe phenoil vadalipettani andhra prajanikam

  • @ratnakarsiram42

    @ratnakarsiram42

    21 күн бұрын

    Evadu ra psyco kojja naakodaka

  • @user-ow8dc8te9c
    @user-ow8dc8te9cАй бұрын

    చట్టం ఎవరికి చుట్టo కాదు. చట్టం అందరికి సమానమే YS రాజశేఖర్ రెడ్డి గారు చట్టం తన పనితానూ చేసుకుని పోతుంది అనేవారు. మరి అలాంటి వారు చిన్నపిల్లోడు వదిలేయండి. అని ఎలా అనగలిగారు? అంటే వారికో న్యాయం ప్రజలకో న్యాయమా? అసలు చిన్న పిల్లోడు చేయవలసిన పనులేనా ఇవి. ఆలోచించండి ఆంధ్ర ప్రజలారా!

  • @MadhuReddy23915

    @MadhuReddy23915

    28 күн бұрын

    Aha sare ley

  • @rajyalakshmimalempati2989

    @rajyalakshmimalempati2989

    28 күн бұрын

    ధృతరాష్ట్ర నీతి

  • @umakopanati9373

    @umakopanati9373

    24 күн бұрын

    ఇన్నాళ్లు ఎక్కడ వున్నావురా బొక్క నాకొడక

  • @viswavihaar7071

    @viswavihaar7071

    24 күн бұрын

    బెల్లంముక్క కోసం వెళ్లిన బెల్లం కొండ గాడి కేసులో మెంటల్ బాలిగాడిని తప్పించినప్పుడు అడగాల్సింది ...

  • @saidanaidu4430

    @saidanaidu4430

    4 күн бұрын

    బ్రదర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది చదువుకున్న మూర్కుల కీ చెప్పిన అనవసరం?? జిందాబాద్ లు కొట్టే మేధావులు కీ అర్ధం కావాలా?? 👈🏼ఈ జగన్ రెడ్డి ఎదో దేశం కోసం త్యాగం చేసినట్టు పెద్ద బిల్డఫ్?? Ys ఫ్యామిలీ అంటే నే...క్రిమినల్ రాజకీయం చేస్తారు??? ఇది తెలుసు కోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు??ఈ సీనియర్ జర్నలిస్ట్ కీ ఏమీ అవసరం?? ఇప్పటి కైనా నిజం తెలుసు కోండి??? 👈🏼కరోనా కంటే డెంజార్ ఈ వైసీపీ పార్టీ 👈🏼

  • @rameshkoganti3636
    @rameshkoganti3636Ай бұрын

    ఉమేష్ చంద్ర ఉచ్చ పోయించాడు

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4iАй бұрын

    ఇప్పుడేమిటి, 1)పబ్లిక్ స్కూల్ లో వున్నప్పుడే పరీక్షా పత్రాలను కొట్టేసాడు, స్కూల్ యాజమాన్యం కేసు పెడితే, AP-PCC ప్రెసిడెంట్ గా వున్న తండ్రి రాజశేఖరరెడ్డి బ్రతిమాలి బయటపడ్డాడు, రాశేరెడ్డి బ్రతికున్నంత కాలం హైదరాబాద్ నుండి బెంగళూరు కి పంపించేసాడు, అందుకే ఈ శాడిస్ట్ రెడ్డి గాడి గురించి అంతగా బయటవారికి తెలియదు, 2)బాబాయి-వివేకా MP గా వుంటే కొట్టిమరి రాజినామా చెయ్యించాడు 3) తనకు బదులు రోశయ్యను ముఖ్యమంత్రి చెసినందుకు రోశయ్య పై తిరగబడ్డాడు శాడిస్ట్ రెడ్డి గురించి అన్ని తెలిసి చాలామంది (kvp/undavilli/కుటుంబం వారు) 2010 నుండి నోరు విప్పలేదు

  • @liveasv

    @liveasv

    Ай бұрын

    Ivi rase mundu nuv correct I'd pettuko waste fellow.jagan is daring& dashing hero.

  • @user-jx6mn5td4i

    @user-jx6mn5td4i

    Ай бұрын

    @@liveasv if he dare, y escaping from law/judiciary

  • @swathilakshmi2836

    @swathilakshmi2836

    Ай бұрын

    ​@@liveasventi andhukenaa paradhaalu lekundaa raadu, trees kottesthaadu, road meedha raadu😂😂

  • @vinobhima49

    @vinobhima49

    28 күн бұрын

    బడిలో పాఠం చెప్పే పంతులయ్య ను కొట్టాడు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686Ай бұрын

    ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసేశారు.

  • @ananthnath1976

    @ananthnath1976

    Ай бұрын

    Avunavunu pachha batch ye gaa sarva naadanam chesindi correct gaa cheppaavu

  • @padma3414

    @padma3414

    29 күн бұрын

    ​@@ananthnath1976Mee blue batch ki jagan enni aarachakalu chesina tappuga anipinchadu

  • @madhusudhanreddy8444

    @madhusudhanreddy8444

    29 күн бұрын

    అరాచక పాలన అంతం అవుతుంది ఈసారి

  • @prasadkss108

    @prasadkss108

    23 күн бұрын

    Ap పేద ప్రజలను కాపాడిన ధీ శాలి

  • @keshubabukinnera5007

    @keshubabukinnera5007

    13 күн бұрын

    Tdp vallu kadha

  • @user-jh7cr8fq6t
    @user-jh7cr8fq6t27 күн бұрын

    ఇలాంటి రాక్షస స్వభావం తెలియక 2019 లో చేసిన తప్పు ఇప్పుడు సరిదిద్దు కొన్నారు

  • @dwaramdiwakar4623
    @dwaramdiwakar462328 күн бұрын

    చాల్లే చిన్న ఆదినాలలో మా రాయలసీమలో కామన్..రీసెంట్ గా చింతమనేని కూడ చేసాడుగా

  • @David-yg6kn
    @David-yg6kn29 күн бұрын

    మనవాడు పుట్టుకతోనే సైకో అన్నమాట.

  • @sree5971
    @sree597122 күн бұрын

    ఈనాడు పేపర్ ఆంటనే ఎవరికి సపోర్ట్ గ రాస్తారో అర్ధమైంది రాజు తన ప్రజలకోసం ఎవరినైనా ఎదిరించడానికి ముందు ఉంటాడు లేకుంటే అతను రాజ్యానికి రాజు కాలేడ్డుగా ఇప్పుడైతే ప్రాణాలే తీస్త ఉన్నారు అప్పుడు తనని నమ్మి వచ్చిన వాళ్ళ కోసం ఆధైనా చేసాడు దిర్యంగా..

  • @maheshr2633
    @maheshr263328 күн бұрын

    ఎంత గర్వంగా ఫీల్ అవుతు చెప్తున్నారు మీరు..

  • @jayakuriti2526
    @jayakuriti252629 күн бұрын

    వాడు మారడురా. .AP ప్రజలదే భాద్యత ఈ ఆంధ్రప్రదేశ్ నాశనానికి.

  • @yuvabharathmathematicsnatu4791
    @yuvabharathmathematicsnatu479114 күн бұрын

    A.P నాశనం కావడానికి A.P ప్రజలదే భాధ్యత...

  • @pvk151
    @pvk151Ай бұрын

    చట్టాలను కఠినతరం చేయాలి

  • @sivaranivemula70
    @sivaranivemula70Ай бұрын

    అదీ అసలు విషయం,,, జలగం గాడి ఎక్సపోర్ట, బిజినెస్ కి వాడికి పోర్ట్ కావాలి,, అందుకని విశాఖపట్నం,, ని మెత్తం కబ్జా చేసిపారేసాడు,,, ఎంత మెాసం,,, ప్రజలను ఎంత పిచ్చి వాలను చేసాడు,,, ఇది అంతా ఆంధ్రా వాళ్ళు 100/:తప్రు,, ఒక ఆర్థిక నేర గాని,, బెయిల్ పై వున్న వాడిని నమ్మడం,,, మా దౌర్భాగ్యు మీ ఖర్మా

  • @rameshkumarguduru3723
    @rameshkumarguduru372328 күн бұрын

    5 year's మీకు ఇది చెప్పడానికి ధైర్యం రాలేదా... దిగిపోయిముంది చెప్తున్నారు వీళ్ళు ఎడుకేటెడ్స్ 😅😅😅.. తప్పు అంతా జరిగాక చెప్పి హీరోస్ iepovalana 😅😅

  • @karanamvenkateswarlu2166
    @karanamvenkateswarlu216629 күн бұрын

    అంటే ఇది మంచి పద్ధతేనా ,

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171Ай бұрын

    ఇంతకాలం మీరు ఈ విషయం ఆంధ్ర దేశానికే చెప్పకపోవడం వలన ఆంధ్ర మునిగిపోయింది.

  • @srinivasmudunuri3240

    @srinivasmudunuri3240

    Ай бұрын

    ఇలాంటి చాలా విషయలు cbn చెప్పాడుగా మీరు notice చేయలేద cbn కుడ ఏమి పికలేకపోయాదు కారణం అతనికి విశ్వసనీయత లేకపోవడమే

  • @bittu1010

    @bittu1010

    Ай бұрын

    ​@@srinivasmudunuri3240CBN SIR DYNAMIC LEADER Atanu eppudu prajalaku eppudu manchi cheyalane alochana tappa chetta emi vundadu

  • @user-yn3vx6mb8c

    @user-yn3vx6mb8c

    Ай бұрын

    చెబితే ఈయన ఇంతకాలం బతికేవాడా.దుర్మార్గుడు మీకు ఎందుకు నవ్వుతున్నారు.ఇదేదో కృష్ణలీల.

  • @sujathaaravapalli8246

    @sujathaaravapalli8246

    9 күн бұрын

    Correct ga chepparu andi

  • @prasadvkdms5971
    @prasadvkdms5971Ай бұрын

    వీడు Hyd.Public School లో, Teachers ని కొట్టినందున, 3 సార్లు TC ఇచ్చి school నుండి పంపారు? Rajasekhara Reddy school వాళ్ల కాళ్లు పట్టుకుంటే, 10th Exam. School బయట వ్రాయవలసిన పరిస్తితి ఏర్పడింది? HYD. SHIVA SHIVANI PUBLIC స్కూల్ లో 10th క్లాస్ papers ఎత్తుకొని వెళ్లిన case లో, Begampet police station లో కూర్చో పెట్టారు. Rajasekhar Reddy police వాళ్ల కాలు పట్టుకుని విడిపించు కున్నాడు.

  • @srikanth8353

    @srikanth8353

    29 күн бұрын

    జగన్ గాడి నియోజక వర్గంలో సింహాద్రి పురం మండలం SI నీ కొట్టి నప్పుడు YS 😅 కూడా కొడుకుని వెనకేసు కొచ్చాడు!!!

  • @rajs5421
    @rajs5421Ай бұрын

    మి వల్ల ఎంతో మంది జీవితాలు సంకనకిపోయినాయి

  • @vijayav8957
    @vijayav895728 күн бұрын

    అప్పట్లో చాలమందికి తెల్సు.మా వాడికి నక్సలైట్ భావాలు అని కూడ మురిసి పోయాట్ట , మహామేత.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430Ай бұрын

    స్వార్థ పరులకి తమ వారు ఎన్ని తప్పులు చేసినా తీయగానే ఉంటుంది ఆ తప్పుల్ని ఖండించకుండా మసి పూసి మారేడు కాయ చేస్తారు. అదే నిస్వార్థపరులు అయితే తమ వారు తప్పు చేసిన ఖండిస్తారు.

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496Ай бұрын

    Ituvanti criminal nature vunnavadiki CM seat ichcharu.

  • @sazeenand2829
    @sazeenand282928 күн бұрын

    Nice story

  • @srinivasaraokambham4816
    @srinivasaraokambham4816Ай бұрын

    అందుకే రాజశేఖరరెడ్డి గారికి జగన్ గురించి తెలిసే తను ముఖ్యమంత్రి గా ఉన్నంత కాలం స్టేట్ లో అడుగుపెట్టనివ్వలేదా... un stopable అని😂

  • @srikanth8353

    @srikanth8353

    29 күн бұрын

    అలాంటిది 😂ఏమీ లేదు!!?? వచ్చినప్పుడల్లా రిటర్న్ పంపిస్తా ఉండేవాడు కానీ వచ్చి నప్పుడల్లా తండ్రిYS 😢 కి వీపు విమానం మోత మోగించిన దుర్మార్గుడు👹

  • @satyanarayanachowdary1647

    @satyanarayanachowdary1647

    28 күн бұрын

    ​@@srikanth8353Qqq111qqq111qq1

  • @manatelugusamskruthi3430

    @manatelugusamskruthi3430

    28 күн бұрын

    ​@@srikanth8353😭😭😭

  • @sreniivass

    @sreniivass

    10 күн бұрын

    Destroyer anui😂

  • @srinivasasarmabattenapati7668
    @srinivasasarmabattenapati766828 күн бұрын

    చెడ్డ పనులు చేయటంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ సైకోముఖ్యమంత్రి

  • @narasimhulupujari3661
    @narasimhulupujari3661Ай бұрын

    ఈ విషయం చెప్పడానికి నవ్వు ఎలా వస్తోంది అయినా ఈ రోజు ఎందుకు జ్ఞానోదయం అయిందో చెప్పడానికి WASTE FELLOWS

  • @srikanth8353

    @srikanth8353

    29 күн бұрын

    వాస్తవాలు చెబితే ఉలుకు 😅ఎందుకు😂

  • @SanthoshKumar-vh5yc

    @SanthoshKumar-vh5yc

    20 күн бұрын

    Jagan power lo unnappudu chepthe tholu theesthadu.. Denikaina time ravali kadha.. Andhuke ippudu chepthunnadu

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t27 күн бұрын

    రాష్ట్రంలో వాడు చెయ్యగలిగినంత విధ్వంసం చేశాడు....దుర్మార్గుడు !!

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8piАй бұрын

    Adedo🎉 ghanakaryam laaga navvuthunnara.irresponsabile

  • @G.O.L.D18
    @G.O.L.D18Ай бұрын

    Ee 5 years ekkada unnaavayya.

  • @bharaniravuri1316

    @bharaniravuri1316

    Ай бұрын

    భయ్యం.

  • @srikanth8353

    @srikanth8353

    29 күн бұрын

    సైకో👹 కిల్లర్ కదా! భయపడ్డారు😢 ఈ 2024 లో ప్రతి ఒక్కరూ ఈ రాక్షస పాలనను అంత మొందించ😢టానికి కృషి చేశారు 😮

  • @van-xv3xi
    @van-xv3xi18 күн бұрын

    రౌడీ కడుపున రౌడీలు పుడతారు. ఏమి పెంపకం రా బాబు.

  • @srinivassarma899
    @srinivassarma899Ай бұрын

    This is the serious and ashamed to every one why you are laughing

  • @rambabum9667
    @rambabum966722 күн бұрын

    యువరాజు అని కాకుండ బజార్ రౌడీ అని అప్పుడె రాసి వుంటె ఆంధ్రాకి ఈ రోజు ఈ గతి పట్టేది కాదు

  • @trichysaibaba126
    @trichysaibaba12628 күн бұрын

    Mr. laxman you should also be punished .

  • @srinivasnudurumati2584
    @srinivasnudurumati258428 күн бұрын

    U people enjoying both

  • @madduletyv576
    @madduletyv57613 күн бұрын

    We are going to see vibrant AP under leader ship of CBN from 2024 onwards

  • @user-tj4ib8ym8g
    @user-tj4ib8ym8gАй бұрын

    Chaala manchi history unnodu ga Jalaga

  • @prasadkss108
    @prasadkss10823 күн бұрын

    చంద్రం బాబు చెనక్కయాల కద కుడా చెప్పండి.

  • @mahimahimahi4974
    @mahimahimahi497417 күн бұрын

    10 th పేపర్ కోసం పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొట్టి కట్టి మరి దాడి చేశాడు.

  • @Super99Stores
    @Super99Stores28 күн бұрын

    Hyderabad kadhu metal hospital ki sir

  • @madduletyv576
    @madduletyv57613 күн бұрын

    Jagan was done this heroic act when he was in teen age. What about murdering ranga by metured people. About 100 people were participated in Ranga murder.

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar481920 күн бұрын

    వీడేం జర్నలిస్ట్,, ఆ మాటలు కు,, నవ్వెందుకు వస్తుంది,,, డర్టీ జర్నలిస్ట్ 🥳😊

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070Ай бұрын

    😊

  • @Chanakya.Acharya
    @Chanakya.Acharya8 күн бұрын

    ఈ నరకాసురుడు పుట్టుక నుండి జీవితచరిత్ర రాయండి. ఈ దరిద్రుడు ని ఇంకా గుడ్డిగా నమ్మే గొర్రెలకి బుద్ధివస్తుంది.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam213623 күн бұрын

    నిజంగా పని చేసే జర్నలిస్టుల కలం ఎంతో‌ పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t19 күн бұрын

    Si ని కట్టేసిన విషయాన్ని అంతగా నవ్వులాట గా నవ్వుతూ చెప్పటం ఏమీ బాగా లేదు

  • @nalamsreemannarayanamurthy7222
    @nalamsreemannarayanamurthy722227 күн бұрын

    మరి ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ ఇప్పుడు గుర్తు కొచ్చిందా

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019Ай бұрын

    లోకేష్ గురించి ప్రపంచానికి తెలుసు

  • @krishnashreemantha472
    @krishnashreemantha472Ай бұрын

    Baghavantudaa vaadiki elanti shiksha vestaavo nee ishtam

  • @ShakkariShivagoud
    @ShakkariShivagoud12 күн бұрын

    Jai Jagan king

  • @pv3463
    @pv346313 күн бұрын

    Really LION. ipudu pata jagan kavalanamata 👌

  • @madduryrao7150
    @madduryrao715026 күн бұрын

    Only one person responsible for YCP defeated is Ys Jagan Mohan Reddy Corruptions Corruptions Corruptions Corruptions Corruptions Corruptions Corruptions

  • @sathupallynews8450
    @sathupallynews845016 күн бұрын

    Fir రాశారు అన్నారు మళ్ళీ fir రాయలేదు అంటున్నావు ఫస్ట్ fir రాసారు

  • @varshi-harshi-memories2914
    @varshi-harshi-memories29144 күн бұрын

    Avunu yee incident gurinchi maa naanna cheppaaru…aa time lo maa naanna gaaru district and mandal level politics lo active gaa undevaaru…

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hyАй бұрын

    Ilanti goppavanni yennukovadam mana adrustam.

  • @subbareddycv8208
    @subbareddycv8208Ай бұрын

    How the stree 6:32 6:37 rowdy act as a man ,as a police, as a business person or as even cm the behavior will be the same. Ok.

  • @user-jq3ni4cd3v
    @user-jq3ni4cd3v15 күн бұрын

    S.i ni station lo ala chayagaligina vadu. Epudu paradhalu lekunda bayataku raledu ndhuku.

  • @Notyourdad90
    @Notyourdad9024 күн бұрын

    The worst part about this is the journalist and anchor laughing about this unacceptable incident

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy626026 күн бұрын

    Sir your correct jagan is small by mistake happend even though YSR requested SP and You. Now as per Election commission AP 11 EVM'S damaged but only one EVM related case registered other No case registered. So Election commissioner AP and Respective officers are also young and newly joined in one booth remaining experianced so not registered. Your news agencies are also silent becaused of some one authority called when compared your analysis.

  • @maheshr2633
    @maheshr263328 күн бұрын

    Anchor నీవు ఎందుకు interfere avutunnav ప్రతీ దానికి

  • @lovelynature494
    @lovelynature49417 күн бұрын

    See comments, 1.He cooked a story 2.people act like they know that story .

  • @saku123100
    @saku12310022 күн бұрын

    Still there people voted him , how criminal minds them

  • @jagand6035
    @jagand6035Ай бұрын

    Miru chesina thappu........ AP prajalaku.....ippudu saapam.....ayindi

  • @dileepreddy498
    @dileepreddy498Ай бұрын

    Eni rojullu akada padukunav Nayana nuv ...,koncham mudhu ravalasintivi

  • @tilakchowdary723
    @tilakchowdary723Ай бұрын

    How can u laugh ?

  • @srivasudev

    @srivasudev

    29 күн бұрын

    Yedava leka!😄😄

  • @RajuRaju-pz1si
    @RajuRaju-pz1si2 күн бұрын

    That is jagan 🔥

  • @muralia8364
    @muralia8364Ай бұрын

    Anchor unnecessary interference in between

  • @3697papa
    @3697papaАй бұрын

    ఈ దరిద్ర పు పనికి మీరు యువరాజు అని ఆకాశానికి ఎత్త తారా.

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk29 күн бұрын

    నవ్వుతూ చెప్పడమేంటిరా బాబూ..నువ్వేమి జర్నలిస్ట్ వి..?😡

  • @user-ui7nt6tl1f
    @user-ui7nt6tl1f18 күн бұрын

    Sir lokesh teachertho jump aindi kuda cheppandi...Eenadulo chesaruga ntr meeda varthalu nagnanga vesina ntr bommala gurinchi kuda cheppandi

  • @Harish-239
    @Harish-23925 күн бұрын

    Bagundi story.....nice script

  • @prasadadusumalli6937
    @prasadadusumalli693729 күн бұрын

    Idi mana nayakula charitra thuoo.Veellu mana Political leaders .

  • @suneetharambabu8732
    @suneetharambabu87323 күн бұрын

    Jai Jagan

  • @emilynirmalakumarisheelam8770
    @emilynirmalakumarisheelam877014 күн бұрын

    How can a student know the rules

  • @harshau3195
    @harshau319523 күн бұрын

    మొక్కై వంగనది మ్రానై వంగునా.....

  • @madduletyv576
    @madduletyv57613 күн бұрын

    When Jagan was in hyderabad public school, Muslims were teasing Telugu speaking people Friends approached Jagan and he bought people from pulivendula and given given treatment to Muslims boys. This was told by one Deepak Reddy, son in law of jc Divakar Reddy in I dreams yutube channel

  • @narasimhareddy4782
    @narasimhareddy478221 күн бұрын

    Ee vishayam mundhugane cheppi unte aa 11 seats vachhevi kaavu.

  • @ShakkariShivagoud
    @ShakkariShivagoud12 күн бұрын

    Jagan hero

  • @user-gl9mv2xb1l
    @user-gl9mv2xb1l8 күн бұрын

    Yuvaraju ani rasaru ante appatlone poinchadu annamata

  • @sreenup3677
    @sreenup367720 күн бұрын

    మొత్తమ్మీద నీ హీరో ఇజం చూపించావ్

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt22 күн бұрын

    వైస్సార్ కి బతికున్నపుడు శాంతి లేకుండా చచ్చిన తర్వాత శాంతి లేకుండ చేసాడు మొత్తానికి 😄😄

  • @nimmagantinakuludu9534
    @nimmagantinakuludu953411 күн бұрын

    ఇంత కాలం ఎక్కడ వున్నారు ఈయన??

  • @dhanushalllike2498
    @dhanushalllike249820 күн бұрын

    Balaya chesena panu chala baguntai dir avi chebute baguntundi

  • @thelikicherlaRakeshSharma
    @thelikicherlaRakeshSharma9 күн бұрын

    Indulo navve Vishayam em vundi . Pisachikam

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3bАй бұрын

    A1 6093

  • @balakrishna9705

    @balakrishna9705

    Ай бұрын

    Ni amma ranku mogudu 420 bolli 76911

  • @valikarnam
    @valikarnam11 күн бұрын

    Jarigina mata nijam kani rajasekhar reddy ninnu adigadu antene pedda joke laga undi naku telisinanthavaraku CBN garu aa vishayanni peddadi cheyakunda vidipincharu

  • @rajareddy3451
    @rajareddy34513 күн бұрын

    Ayya Meeru cheppedi nijamena?! 1st FIR kattadu annav Malla chivarlo FIR kattakundane vartha rasamu Eenadu lo annav. Eenadu ki YSR family meeda Rayali ante ekkada leni rakshasa anandam vastadi. China babu 9th class lo teacher tho chesina Ghana Karyalu Rayaru emito

  • @mattaprakashbabu5954
    @mattaprakashbabu59542 күн бұрын

    ఇప్పుడు ఓటమి లో ఉన్నాడు కాబట్టి మీ ఇష్టానుసారంగా చెబుతున్నారు అదే ముందు చెప్తే 2014లో చెప్ప పోయావా

  • @Tennu782
    @Tennu78212 күн бұрын

    Good person jagan

Келесі