Senior Journalist Bharadwaj About Sr NTR and Akkineni In 1977 Nageswara Rao | Wild Wolf Digital

Ойын-сауық

Watch► Senior Journalist Bharadwaj About Clashes Between Sr NTR and Akkineni Nageswara Rao | Wild Wolf
#srntr #anr #wildwolfdigital #seniorjournalistbharadwaj #
Wild Wolf Digital is an official KZread Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on KZread with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
Follow Us On :
Facebook: Wild Wolf Digital

Пікірлер: 87

  • @gnm4558
    @gnm45586 ай бұрын

    1977 లో ఏఎన్ఆర్ గారి సినిమా ఆలుమగలు సూపర్ హిట్. ఆ తరువాత బహుదూరపు బాటసారి. శ్రీవారిముచ్చట్లు. ఏడంతస్తుల మేడ. ప్రేమాభిషేకం. శ్రీరంగనీతులు .లాంటి సినిమాలు వచ్చాయి

  • @prakashulichi8289
    @prakashulichi8289Ай бұрын

    ఎందుకు అజ్ణానపు కూతలు కూస్తావు.‌ నీకు ఏమి తెలుసునని.‌ 1977నుండి అక్కినేని పరాజయాలు చాలా తక్కువ.‌ వేళ్ళ మీద లెక్కించవచ్చు.‌ చక్రథారి. బంగారు బొమ్మలు. ఆలుమగలు. చిలిపి కృష్ణుడు. విచిత్ర జీవితం. హేమా హేమీలు. బంగారు కానుక ముద్దుల కొడుకు. బుచ్చిబాబు. ఏడంతస్తుల మేడ. శ్రీవారి ముచ్చట్లు. ప్రేమాభిషేకం శ్రీరంగ నీతులు ప్రేమ మందిరం. రాముడు కాదు కృష్ణుడు. అనుబంధం. జస్టిస్ చక్రవర్తి. అమర జీవి బహుదూరపు బాటసారి గురు శిష్యులు. పిల్ల జమిందార్ గురు బ్రహ్మ ఇల్లాలే దేవత. ఇవన్నీ హిట్స్.‌ సూపర్ సూపర్ హిట్ లు.‌. ఇండస్ట్రీ రికార్డులు. రామారావు, ప్రేమ సింహాసనం. తిరుగులేని ‌మనిషి. మావారి మంచితనం. మా ఇద్దరి కధ. సింహం నవ్వింది. శృంగార రాముడు. విరాట పర్వం అక్బర్ సలీం అనార్కలి. అగ్గి రవ్వ. శ్రీరామ పట్టాభిషేకం. విశ్వ రూపం. సర్కస్ రాముడు , సతీ సావిత్రి. రౌడీ రాముడు -కొంటె కృష్ణుడు, ఛాలెంజ్ రాముడు సింహ బలుడు. లాయర్ విశ్వనాథ్ వయ్యారి భామలు -వగలమారి భర్తలు ఆటగాడు ప్లాఫ్స్

  • @janaapparao1117
    @janaapparao11172 ай бұрын

    1977 లో చక్రదారి. ఆలుమగులు, బంగారు బొమ్మలు ఈ మూడు సూపర్ హిట్స్. గమనించండి

  • @siddabatthulasrinivasachak4714
    @siddabatthulasrinivasachak4714Ай бұрын

    ANR is evergreen hero and NTR is mythological hero only

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata93277 ай бұрын

    The interviewer keeps on saying, 'um, um, um... ' disturbs our continuity! Is she listening to a granny telling a story!! She should stop this!!

  • @vsatish3898
    @vsatish38982 ай бұрын

    1981 PREMABHISHEKAM is a PHENOMENAL HIT OF TFI and shattered all previous records

  • @daya.931

    @daya.931

    Ай бұрын

    good joke

  • @vsatish3898
    @vsatish38982 ай бұрын

    1977 - AALUMAGALU DIRECT 13 CENTRES 100 DAYS AND BANGARU BOMMALU DIRECT 9 CENTRES 100 DAYS 🔥🔥💥💥

  • @gnm4558
    @gnm45584 ай бұрын

    1977 లో ANR గారి ఆలుమగలు సినిమా 15 కేంద్రాల్లో 100 రోజులు. 2 కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ ఆడింది..బంగారు బొమ్మలు సినిమా 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది..బహుదూరపు బాటసారి. రావణుడే రాముడు అయితే.. చిలిపి కృష్ణుడు..శ్రివారిముచ్చాట్లు. ఏడంటుస్తుల మేడ. ప్రేమాభిషేకం.. శ్రీవారిముచ్చట్లు..శ్రిరంగనీతులు.దాంపత్యం .ANR. కృష్ణ నటించిన హేమాహేమీలు..గురుశిష్యులు కూడా బాగానే ఆడాయి...NTR కెరీర్ ముగిసే 6 సంవత్సరాలలో వచ్చిన DVS కర్ణ.అడవిరాముడు. యమగోల. వేటగాడు.సర్దార్ పాపారాయుడు. జస్టిస్ చౌదరి.కొండవీటి సింహం ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత యంగ్ జనరేషన్ రావడం వలన ANR హీరో వేసాలు తగ్గించుకున్నాడు ..చిరంజీవి. బాలకృష్ణ. నాగార్జున లు ఎంటర్ అయ్యిన తరువాత ANR. కృష్ణ. శోభన్ బాబు. కృష్ణం రాజు లాంటి వాళ్ళు కూడా దాదాపు తప్పుకున్నారు

  • @user-cn6ut7wt9u

    @user-cn6ut7wt9u

    2 ай бұрын

    Superstar krishna garu. 2016. Lo kuda hero ga srisri .vachimdhi

  • @vmr3624
    @vmr36244 ай бұрын

    Black and white blockbuster Moogamanasulu. Colour blockbuster Premabhishekam. NTR did not break these records.

  • @BrundabanMalik-zh7fp

    @BrundabanMalik-zh7fp

    2 ай бұрын

    బ్లాక్ and వైట్ లో ఎన్టీఆర్ రాకముందు బాలరాజు సూపర్ బ్లాక్ బస్టార్.... ఎన్టీఆర్ వచ్చేక మూగమనసులు....

  • @ramprasad-ey6ij

    @ramprasad-ey6ij

    Ай бұрын

    అన్నగారికి నాగేశ్వరరావు కి పోలిక లేదు అన్నగారు సింహం అయితే నాగేశ్వరరావు ఎలుగుబంటి లాంటి నాడు అడవి రాముడు తో్ పోటి పడి లేదు

  • @Jampana_shorts
    @Jampana_shortsАй бұрын

    1974 varaku ANR No.1 hero. 1977 nunchi kuda ANR ku super hits chala vunnayi. Telusukoni matladitge manchidi.

  • @vsatish3898
    @vsatish38982 ай бұрын

    1977 Aalumagalu and Bangaru bommalu - 2 hits for ANR

  • @someswararaohanumanthu1193

    @someswararaohanumanthu1193

    2 ай бұрын

    These two are flop movies.

  • @ramprasad-ey6ij

    @ramprasad-ey6ij

    Ай бұрын

    అన్న గారి గాలికి అవి తేలిపోయాయి

  • @RameshBabu-ed9zp
    @RameshBabu-ed9zpАй бұрын

    Friends., Let us not give too much importance to his views in this interview and start commenting wrong on NTR and ANR. Both are great artists and given us Fantastic movies. Without them there is no TFI, their contribution is immense. Both of them are good friends as well. Let us not bring down their image with our criticism stating who is great and who is not. Today youngsters should not get wrong impression about them. Request.

  • @nssree
    @nssree6 ай бұрын

    Challenge Ramudu was a flop movie. Family audience flocked to Edanthastulameda. It was a clean hit movie

  • @meduriravindranath2023
    @meduriravindranath2023Ай бұрын

    Not like that....ANR hit movies also there in 1977-1982

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    1977 ఆలుమగలు సినిమా సూరర్‌హిట్‌

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala82212 ай бұрын

    ఏమిటి సంగతి? ఈ సారి ఎంకరమ్మకు వూ ఉూ లు వస్తున్నాయి.

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    1981 ప్రేమాభిషేకం 9 కేంద్రాలలో 365 రోజులు

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    ANR PADMASHREE PADMABHUSHAN PADMAVIBUSHAN DADAPALKE AWARD

  • @bvrrao8876
    @bvrrao8876Ай бұрын

    1946 nundi 1975 lo heart operation ayyevaraku ANR gariki yedhuru ledhu... Operation ayina tharuvaatha koodaa ANR garki chaalaa hits vachaayi... Kakunte 1977 nundi NTR ku hits paddaayi... Next aayana politics loki velle sariki, history ni kabjaa chesaaru....

  • @esreehari8338
    @esreehari83382 ай бұрын

    eedi emaina legend only NTR

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    1991 sitaramayyagati manavaralu

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    యన్‌టిఆర్‌ చివరి మూడు సినిమాలు సూపర్‌ ఫలాప్‌

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    1981 శ్రీవారిముచ్చటలు

  • @Zxy2035
    @Zxy20355 ай бұрын

    1977 నుండి 1982 వరకు ఎన్టీఆర్ కి తిరుగేలేదు ఛాలెంజరాముడు హిట్ కలెక్షన్స్ లో మాత్రం సూపర్ రికార్డు కొట్టింది

  • @ramamurthy5821

    @ramamurthy5821

    Ай бұрын

    Asalu..NTR KI POTINE LEDU...NTR..OKKADU...MIGATHA VAARU ANTHA OKATI...NTR NI POLITICAL GA...PAADU CHEYALANI.. కిట్టిగాడు,Anr gadu..త్రిపురనేని మహారది గాడు..ఒక్కటై..ఏమి ప్రకలేకపోయారు

  • @ramamurthy5821

    @ramamurthy5821

    Ай бұрын

    ఎన్టీఆర్ ధీరుడు...పోరాడుతూ చనిపోయాడు....

  • @tvramana306
    @tvramana30629 күн бұрын

    మజ్ను సినిమా వుంది 1986-1987 లో కదండీ

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    NTR రాజకీయాల ప్రవేశం తర్వాత హిట్‌ సినిమాలు Dampatyam Anubsndham Sriranganitulu Kalaktargasri abbayi Bahudoorapu batasaari Sitarsmayyagati manavatalu Aadidampatulu Colagybullodu FINAL FOUR MOVIES SRI RAMARAJYAM RAMADASU MANAM PRATIBIMBALU

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    ఏయన్‌ఆర్ర చివరి 4 cinemalu 100 days

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata93272 ай бұрын

    The interviewer should not be saying, 'oom, oom'! Irritating.

  • @hanumanprasadkonakanchi1993
    @hanumanprasadkonakanchi19932 ай бұрын

    NTR కి అప్పటి ఫాషన్ 'బెల్ బాటం, బాబీ కాలర్, హై హీల్ షూస్, హెవీ గాగుల్స్, హెయిర్ స్టైల్ , డిజైన్ కాస్ట్యూమ్స్ బాగా సూటయ్యాయి. మిగిలిన హీరోలెవ్వరికీ అంతగా నప్పలేదు అప్పటి ఫాషన్ ట్రెండ్. మరో విషయం SP బాలు పాటలు పాడిన విధానం NTR కి అద్భుతంగా కుదిరింది. చక్రవర్తి, మహదేవన్ పాటల సంగీతం, వేటూరి రచన కూడా తోడయ్యాయి. ఆత్రేయ మహదేవన్, ఘంటసాల పాటలు , నారో ఫాంట్స్ - ANR వేటూరి మహదేవన్, చక్రవర్తి, SP బాలు బెల్ బాటం - NTR .

  • @prashanthkumar4448
    @prashanthkumar44482 ай бұрын

    What about Aalumagalu & Chilipikrishnudu?

  • @someswararaohanumanthu1193
    @someswararaohanumanthu11932 ай бұрын

    NTR entered politics in the year1982.After Premabishekam movie NTR somany movies came kondaveeti simham,Justice Chowdary,Bobbili Puli,Gajadonga etc .hit movies came.

  • @subbaraokambhampati6776
    @subbaraokambhampati67762 ай бұрын

    తరువాత NTR కొండవీటి సింహం to all records break అయ్యాయి

  • @satyavanapalli8252

    @satyavanapalli8252

    2 ай бұрын

    అన్ని records ఏమీ కొట్టేయలేదు, openings బాగున్నాయి & 30 కేంద్రాల్లో 100 రోజులు & only vizag sarath theatre 210 days

  • @bvrrao8876

    @bvrrao8876

    Ай бұрын

    Premabhisekham records ippatikee safe.

  • @padmajyoti9057
    @padmajyoti90572 ай бұрын

    ANR is like that.some different person.

  • @Zxy2035
    @Zxy20352 ай бұрын

    ఎన్టీఆర్ చివరి వరకు no వన్ గా సూపర్ స్టార్ గా వున్నారు ANR మాత్రం చివరి లో డిమాండ్ తగ్గి వెనక బడ్డారు

  • @BrundabanMalik-zh7fp

    @BrundabanMalik-zh7fp

    2 ай бұрын

    మధ్యలో అన్నగారు అట్టర్ ప్లాఫ్ అనిగుర్తుంచుకుంటే మంచిది

  • @vmr3624

    @vmr3624

    2 ай бұрын

    First Super star ANR upto 1964. Next super star NTR. Both were TOP HEROs throughout for 30+years.

  • @koteswararaobondalapati524

    @koteswararaobondalapati524

    2 ай бұрын

    ​@@BrundabanMalik-zh7fpతమ్ముడూ వాళ్లిద్దరూ హేమహేమీలు. వాళ్ళను గురించి మన కామెంట్స్ వద్దు. పెద్దాయన చెప్తున్నది విందాం. అంతవరకే

  • @kalyanapuramaiah2662

    @kalyanapuramaiah2662

    Ай бұрын

    Deseseseeesseeeeeeeeseeeeeeeeeeedeseddedeeeesessseeeseeeeeeeeee

  • @kalyanapuramaiah2662

    @kalyanapuramaiah2662

    Ай бұрын

    Edssssdsseeesdededdedeeeedeededeedeeeeeeeeeeeeeeeedededdseesess

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695Ай бұрын

    1977 నించీ పూర్తి గా ANR సినిమాలు పోయినాయా ???? మళ్ళీ తిరిగి పుంజుకోనే లేదా ANR గారు ??? తరువాత ఎన్నో ఏళ్లు గొప్ప గొప్ప సినిమాలిచ్చారు. శీర్షిక తప్పు గా పెట్టారు.

  • @ramamurthy5821
    @ramamurthy5821Ай бұрын

    NTR 1977 LO BLOCKBUSTERS...ANR VI. ABOVE AVARAGE...

  • @balakrishnarao6818
    @balakrishnarao68185 ай бұрын

    Dasari lekapote annapurna studio ee level lo devolope ayyedi kaadu

  • @sreenivasmurthychitta696
    @sreenivasmurthychitta6962 ай бұрын

    Interviewer ఊ ఊ లు ఓకే లు బాగున్నాయి

  • @mudumbasrinivas4914

    @mudumbasrinivas4914

    2 ай бұрын

    You are correct brother, the anchor has no scope for dialogue. That 'why she has uttered so.

  • @madhyamavathichintapikkala9429
    @madhyamavathichintapikkala94292 ай бұрын

    తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే 😄

  • @mankaiah7288
    @mankaiah72882 ай бұрын

    Annapurna studio loss loss no hr Greate movie for annapoorna sgudio yhs That much anr

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342Ай бұрын

    ఒక గాయకుడిమీద ఆధారపడి సినిమా లు హిట్ చేసుకున్నవాళ్ళల్లో ANR ప్రధమంగా నిలుస్తాడు. ఘంటసాల పోయాక అయన సినిమాలు యావరేజగా ఏదయినా లేకపోతే ప్లాప్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక విషయముంది. తెలుగు పరిశ్రమలో రామానాయుడి సినిమాలు గానీ దాసరి సినిమాలకు గానీ ఫ్లాపులనేవి ఉండేవికావు. హీరో ANR అయితే సూపెరహిత్ అని అనిపించుకోవలసిందే. ప్రేంనగర్ 70 రోజులకే కొన్ని సెంటర్లలో చూసేవాళ్ళు కరువై ఎత్తయబోతే మిగతా 30 రోజులఖర్చు భరించి నిర్మాత 100 రోజులు నడిపారని అప్పట్లో వార్తలు. ఇక దాసరి సంగతి చెప్పక్కరలేదు. ఈ ఇద్దరూ నిర్మాతలు ప్రతిష్టకు పోయి వాళ్ళ సినిమా లని 100 రోజులకు తక్కువగా థియేటర్ల లోంచి తీయనిచ్చే వారు కాదని చెప్పుకొనే వారు. అందువల్ల చాలా ANR సినిమాలు అసహజ విజయాలుగా మిగిలిపోయాయి. ఇక రామారావుకు సినిమా ప్లాప్ అయిన యావరేజ్గా ఆడినా ఏమీ పట్టింపు ఉండేదికాదు. సినిమాల సంఖ్య మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపించేది. కాకపోతే SPB గొంతు కలవటంతో విజ్రమ్ భించాడు. NTR కు ఘంటసాల, PBS, SPB, జేసుదాసు, రఫీ, రామకృష్ణ ఇలా ఎవరుపాడినా సినిమాలు హిట్ అయ్యాయి. ANR లాగా ఘంటసాలే తనకు పాడాలి అనే నియమం లేదు కనకనే లేటు వయసులోకూడా ANR కంటే ఎక్కువ రాణించాడు. ANR నటన వరకే పరిమితం. NTR దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ కూడా. సంఖ్యా పరంగా చూస్తే విజయం శాతం రామారావుకు తక్కువ అంటారు.

  • @anjamma5333
    @anjamma53332 ай бұрын

    Ghantasala garu live, ANR is no 1, NTR no2:, 1974 ghantasala died. After NTR is NO 1, ANR no 2. This is 100% true.

  • @mankaiah7288
    @mankaiah72882 ай бұрын

    Anr flop hero dont compare to ntr he is no 1 hero always no 1 at time ntr remuneration 15 lac anr 5lac satdar papa rayudu yamagola adavi ramudu just chowdhury kondaveeti si.ham d sk aradhana

  • @vasudevarao24
    @vasudevarao242 ай бұрын

    Bhardwaj knows nothing. Premabhishekam was released in 1981 when NTR did not enter politics yet. ANR was NTR’s equal until 1974 but he had a bypass heart surgery and took a break for 1 year. ANR was expected to retire but made a comeback. He was not his former self and was no match for NTR. He should be commended for continuing to act even after the surgery

  • @vsatish3898
    @vsatish38982 ай бұрын

    1980 - yedanthasthula meda SUPERHIT where as Challenge ramudu is a flop

  • @cvprk21

    @cvprk21

    2 ай бұрын

    Challenge రాముడు కలెక్షన్ ఇస్ మోర్ తన్ edantastula మెడ

  • @siddupuniparthi6451
    @siddupuniparthi6451Ай бұрын

    Majnu

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s2 ай бұрын

    Bhardwaja ki vayasu valla mind dobbi nattu vundhi. A N R cinemas 1977 nundi flop ani paachi pallatho pachhi abaddhalu chebuthu, paatakulanu thappudova pattinche milaanti varini journalists ani anadam journalism ke siggu chetu. 1977 to 1983 varaku ra ANR natinchina chkradhari, alumagalu, bangaaru bommalu, atmeeyudu. Chilipi krishnudu, hemaa hemeelu, yedathasthula medaa, srivari mutchatlu, premaabhisekham , guru sishyulu, raamudu kaadhu krushnudu, bahudoorapu bhatasari, sriranga neethulu etc., cinemaalu vaati budget sthayini batti vijayaalu, ganavijayalu saadhinchaayi. Kaani 1977 to 1983 madhyalo thana career lo yeppudu leni vidhamuga vipareethamaina stardum raavadam valla , NTR cinemaala range lo ( except premaabhishekam , aalumagalu , sriranga neethulu ) ANR cinemaalu aadaledhu. Anthekaani pachha kamerla rogiki antha pachhagane kanipisthundhi anna vidhamuga 1977 tharvastha vachhina ANR cinemaalanni flop ani cheppadam valla nee agnananni ledha neeku NTR pai abhimaananni marokkasari bayata pettu kunnavu.

  • @raghupatic1042
    @raghupatic10422 ай бұрын

    Krishna dongaluku donga Kumar raja super duper hit

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala82212 ай бұрын

    NTR గారు ఒక్కరే 70 ఏళ్లు వచ్చిన రిటైర్ అయ్యే వరకు హీరో గానే వేశారు.ముసలి వేషాలు వెయ్యలేదు.

  • @BrundabanMalik-zh7fp

    @BrundabanMalik-zh7fp

    2 ай бұрын

    భీష్మ, బడిపంతులు ఇలా కొన్ని చిత్రాల్లో ముసలి వేషాలు కావా

  • @mankaiah7288
    @mankaiah72882 ай бұрын

    Yedantustula meda not super hit alu magalu after adaviramudu dont compare to annagaru no use

  • @vitaminq9145
    @vitaminq9145Ай бұрын

    1980 ఏడంతసతుల మేడ

  • @ramamurthy5821
    @ramamurthy5821Ай бұрын

    Akkineni...suthi..NYR ...kathi

  • @sk2250
    @sk22502 ай бұрын

    Half knowledge person...ANR meeda grudge chaala undi ani telustundi.....KD No 1, Sarada Ramudu. Srungara ramudu, Kaliyuga ramudu, Tiruguleni manishi, Tiger, Rowdy ramudu konte Krisihudu, Srimadvirataparvam... Rajaputrarahasyam, Superman, Mahapurushudu, Akbar Saleem Anarkali, aatagadu, Premasimhasanam lanti utter flop movies chaala vachayi...lawyer Viswanath, Sahasavantudu, Yugapurushudu, Challenge ramudu, Viswaroopam, Circus ramudu just average movies.. most biased and jealousy journalist..

  • @Harita347
    @Harita3472 ай бұрын

    Anchor vu vu vu endamma thalli. Irritating.

  • @Zxy2035
    @Zxy20352 ай бұрын

    ప్రేమభిషేకం కలెక్షన్స్మొత్తం ఎన్టీఆర్ కొండవీటి సింహం 50 రోజులకే చిత్తకొట్టింది ఇది రికార్డు అంటే

  • @satyavanapalli8252

    @satyavanapalli8252

    2 ай бұрын

    ఎక్కడ చూసారు మీరు

  • @virallovelystar

    @virallovelystar

    Ай бұрын

    NTR number one top Star​@@satyavanapalli8252

  • @vitaminq9145

    @vitaminq9145

    Ай бұрын

    PREMABHISHEKAM 9 centers 365 days

  • @vitaminq9145

    @vitaminq9145

    Ай бұрын

    You know one thing ADAVIRAMUDU collections EDANTAASTULAMEDA KOTTESINDI

  • @rameshchitteti7461
    @rameshchitteti7461Ай бұрын

    ఒరేయ్ నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు ఎక్కడ తీసుకెళ్ళావు మధ్యలో జరిగిన విషయాలు గురించి చెప్పకుండా 81 నుంచి 2004 దాక తీసుకెళ్లి పోతే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు చూసి చెప్పురా

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581Ай бұрын

    ANR గారి ప్రేమకథలు మీద ప్రేక్షకులకు మొహం మొత్తింది, అదేసమయంలో NTR గార్కి angry young men పాత్రలు రావడం అవి విజయం సాధించడం ఆయన క్రేజ్ ను పెంచినా యి.

  • @dilrajusrinu
    @dilrajusrinuАй бұрын

    NTR evergreen anr nothing... Intha varKu anr fan Ani naku evaru cheppaledu...asalu anrki fans vunnaraaa.. Edo family movies chesukunttu pothuna srikanth jagapathbabula.. asalu anr mohamee chudabuddi kadu..

  • @dsnmurthy7349

    @dsnmurthy7349

    Ай бұрын

    చాలా చాలా ఘోరంగా కామెంట్ చేశారు. ఏఎన్నార్ గురించి మీకు కొంచెం కూడా తెలియదు. ఎందుకంటే దాసరి నారాయణరావు ఎన్నో సభలో నేను నాగేశ్వరరావు అభిమానినీ అని చెప్పుకున్నారు. అనిచెప్పుకున్నారు

  • @padinarannaidu5456
    @padinarannaidu54562 ай бұрын

    ఏది ఏమైనా నటనలో ANR ఒక ఎవరెస్టు శిఖరం.ఆయనకున్న పేరు NTR కి లేదు. కాని,రాఘవేంద్రరావు తీసిన అడవి రాముడుతో NTR గారి స్టార్ డమ్ బాగా పెరిగిపోయింది.బొబ్బిలి పులి hit తొ NTR రాజకీయాలలొ విజయ పరంపర లభించింది.

  • @sagars9623

    @sagars9623

    2 ай бұрын

    NTR ante everest Kante kuda ykkuva one and only world's no one hero...

  • @SravanKumar-ni8fm

    @SravanKumar-ni8fm

    2 ай бұрын

    😂

  • @shashidhardhar3617

    @shashidhardhar3617

    Ай бұрын

    Anr everest ntr himalaya

Келесі