Senior Journalist Alapaati Suresh on Ys Jagan & Pawan Kalyan, Hot Seat with Vijay Sadhu || Dial News

Senior Journalist Alapaati Suresh on Ys Jagan & Pawan Kalyan, Hot Seat with Vijay Sadhu || Dial News
#alapaatisuresh #seniorjournalistalapaatisuresh #vijaysadhu #hotseat #ysjagan #pawanklayan #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 81

  • @pchittemma2822
    @pchittemma282214 күн бұрын

    సమాజం,వ్యవస్థ ల మీద మీకున్న అవగాహన సూపర్ సురేష్ గారు🎉🎉🎉🎉🎉

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga23 күн бұрын

    *సురేష్ గారి విధ్వంసం ఫైల్స్ 100% True , 100% Democratic. 100% Social Spirit.* ❤❤❤❤❤

  • @lssvdhanumantharao2980
    @lssvdhanumantharao298024 күн бұрын

    Great sir suresh garu. చక్కగా మాట్లాడారు

  • @user-dk3di3tb8g
    @user-dk3di3tb8g25 күн бұрын

    Nijayathiga journalist cheppali adi sakshi ki theliyadu enka raadu... miru baaga chepparu ❤

  • @gurijala1
    @gurijala124 күн бұрын

    కూటమి మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రభాకర్ ని సంస్కారవంతుడిగా మారడం చూస్తే కూటమి తొలివిజయం గా భావించచ్చు.

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada918120 күн бұрын

    Thanks and congratulations to Senior journalist Sri Aalapati suresh garu for your sincier political and social services for the development and welfare of our state and Telugu public.your courageous writing"vidhawansam" has been brought by me on on.line and studied the entire book.Your book is the mirrior of 19_24 worst ruling of state of A.P.Any how heartiest congratulations to you on belf of Telugu prople ..all over theworld.

  • @srinuthumma2164
    @srinuthumma216416 күн бұрын

    నిజాలు చెప్పారు sir

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada91816 күн бұрын

    Thanks and congratulations to jounalist Sri Aalapaty Suresh for your rachana of Vidhvamsam book.I got it on on line and studied your rachana is a mirroor to the uncultured ruling of mr Jagan itself.As long as your type of journalists are there in the society..I and we means public have happy lives ourselves.Are there any other rachanas..I wish to read it for my society awareness itself.

  • @tejhak3300
    @tejhak330025 күн бұрын

    Great analysis, Jagan oka is waste CM

  • @rajendrabannu
    @rajendrabannu23 күн бұрын

    Great Sir .... Meelaanti vaallu enkaa Perfect journalism chestunnaaru kaabatte ,AP lo Democracy survival autaandi

  • @prasadtummala3730
    @prasadtummala373025 күн бұрын

    Sahu, this is what you should do by interviewing people like this and not lofers like chintha. sadhu, you have good an smart questions to this senrior journalist with whom i agree 60%

  • @anithanarisipuram1637
    @anithanarisipuram16376 күн бұрын

    Superb interview, excellent journalists

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham149815 күн бұрын

    ముందుగా సురేష్ గార్కి హృదయ పూర్వక వందనాలు. ఇంకా మీలాంటి నిజమైన జర్నలిస్ట్ వున్నారు కాబట్టే, అసలు నిజం ఏమిటో చదుకున్న కొంత మందికైనా అర్ధమైంది. కానీ, ఎంతో మంది చదువుకొన్నా కూడా నా కెందుకులే అని తన దారి చూసుకొనే కళ్ళు వున్న గుడ్డి వాళ్ళు కూడా మీరు చేసిన ఈ సాహసాన్ని స్వాగతించిన రోజునే నిజమైన ప్రజా పాలనకు అర్ధం ఉంటుంది.

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549Күн бұрын

    Very nice debate! Inspiring to new generation journalists

  • @Padmaja-sl8vh
    @Padmaja-sl8vh23 күн бұрын

    మంచి ఇంటర్వ్యూ...విధ్వంసం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

  • @ananthamarneedi2321

    @ananthamarneedi2321

    17 күн бұрын

    ఇతను పక్కా తెలుగు దేశం పార్టీ

  • @Harikrishna-icon-Vizag

    @Harikrishna-icon-Vizag

    14 күн бұрын

    ​@@ananthamarneedi2321Nvu a party 😂

  • @madanmohangodugu6341
    @madanmohangodugu634125 күн бұрын

    Your interview is the worst one ever I seen. Suresh sir , is the responsible journalist. Instead of asking about anarchy in the past government, you are repeatedly asking about integrity of this journalist

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga23 күн бұрын

    *జగన్ కిమ్ బటన్ రెడ్డి చచ్చిన పాము కాదు. అతనిలో అహంకారం ఇంకా చావలేదు. చచ్చినా చావని అహంకారం జగన్ది. 100% ఫ్యాక్షనిస్టు జగన్. ఇలాంటి నీచ స్వభావం ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ప్రేమించలేడు. AP దురదృష్టం 🤦🏻‍♂️🤦🏻‍♂️ఇటువంటి నియంతకు భజన బృందాలున్నాయి. APని సర్వనాశనం చేసేసిన ఈ విధ్వంసకుడు తాత, తండ్రి, బాబాయ్ మాదిరిగానే అర్ధాంతరంగా పోయే దుష్ట నష్ట జాతకుడు.*

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada918120 күн бұрын

    Comgratulations for dail news also..as programme with sri Aalapaty suresh kumar garu..a patriot jounalist Kumar garu.

  • @saradapedapenki6241
    @saradapedapenki624123 күн бұрын

    చాలా బాగుంది & అద్భుతమైన వివరణ సార్.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati174624 күн бұрын

    సూపర్

  • @bhaskar50655
    @bhaskar5065513 күн бұрын

    Correct sir i agree with you 100%

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl10 күн бұрын

    ❤🎉🎉 సురేష్ గారు మీకు అభినందనలు అద్భుతమైన విశ్లేషణ మీ విశ్లేషణ పూర్తిగా చూశాను చాలా చక్కటి విశ్లేషణ జగన్ అనే వాడిపై మంచి విశ్లేషణ చేశారు మీరు రాసిన పుస్తకం నూటికి నూరు శాతం వాస్తవాలే ఉంటాయని మేము న

  • @besthavenkatesh3418
    @besthavenkatesh341820 күн бұрын

    Super analysis sir

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli64017 күн бұрын

    Super sir

  • @maddalasanthi2571
    @maddalasanthi257112 күн бұрын

    My favourite journalist

  • @lakshmiachanta2604
    @lakshmiachanta26042 күн бұрын

    Exactly sir prajalu evaru entha varaku correct ani thelusukogalsru 70℅.. But 30% varu arachi maya chese varini namme varu kuda unnaru

  • @elishagolla7764
    @elishagolla776420 күн бұрын

    Honest JOURNALIST Alapati.Suressh garu

  • @user-rs2vc7ox3i
    @user-rs2vc7ox3i24 күн бұрын

    One suggestion to the anchor, if you don't mind. Please stop copying Sai Kumar (Dubbing artist/Hero/Villain/Character artist). It is very irritating

  • @tvramana8608
    @tvramana860823 күн бұрын

    Jagan mohan reddy garu bijinesh chaalaa thelivaina vaadu andhuke thana sakshi news Papers government dabbu tho VALENTEERS chetha rojuku 250000papers konipinchina ghanudu.

  • @balus0301
    @balus030115 күн бұрын

    Journalist is more analytical.

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi11935 күн бұрын

    తండ్రి మాటలు విని బట్ట న్న్నొక్కాడు.

  • @reddynaidudhulipudi1193

    @reddynaidudhulipudi1193

    5 күн бұрын

    సలహాలు ఇచ్చారు.

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli64017 күн бұрын

    విద్వంసం... కంటే.... పెద్ద.... పదం... ఎదైనా.. ఉంటే... వాడండి... సార్

  • @praviravi617
    @praviravi6179 күн бұрын

    మరి ఇఫ్ఫటి వరకు ఏమయ్యారు మీరు ఇప్పుడు వచ్చి చెప్పేస్తున్నారు జగన్ గారిని ఎన్ని సార్లు నిలదీసేసారేంటి

  • @mnarahari-wk3eo

    @mnarahari-wk3eo

    5 күн бұрын

    niladeesthe bathroom lo babai i pothadu

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli64017 күн бұрын

    వైసీపీ కి 1.. సీటు కూడా దండగ

  • @bhaskar50655
    @bhaskar5065513 күн бұрын

    Ap people 65%not accepting in any electronic

  • @sitapasupuleti63
    @sitapasupuleti639 күн бұрын

    ,🙏👌

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana620623 күн бұрын

    Real facts

  • @Ramu-ns8bd
    @Ramu-ns8bd3 күн бұрын

    😢

  • @padma.m5647
    @padma.m564722 күн бұрын

    Aiyya anchor meeru pràsnaladige vidhaanam mee overaction chûdaleka chasthújnnam.?

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar954723 күн бұрын

    🙏🙏🙏

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki207021 күн бұрын

    I like Suresh ji

  • @venkat190763
    @venkat19076325 күн бұрын

    Exactly, your analysis is 100% correct, ysr family only want power, money and fame.

  • @lakshmiachanta2604
    @lakshmiachanta26042 күн бұрын

    Thappu ni thappuga cheppadaaniki political party support avasaram ledu. Dhyryam unte chalu.

  • @sreepamulapati161
    @sreepamulapati16123 күн бұрын

    ABN and Enadu is not benami of CBN. CBN is political opertunist.

  • @user-rk9gc3rf4b
    @user-rk9gc3rf4b8 күн бұрын

    Vijay.do you want tyranny of Jagan?

  • @schoudary2107
    @schoudary210712 күн бұрын

    Prajalaki sensational news matrame kavali.. Nowadays welcomimg distruction.. Father and daughter photo coment is an example.

  • @VijayMatlapudi
    @VijayMatlapudi21 күн бұрын

    this video deserves more view. please share it! jagan entha neech kamene thelusthundhi... all ycp supporters should think in state interest

  • @pvvraju
    @pvvraju25 күн бұрын

    If Jagan's objective continues to be to plunder AP, it's better he doesn't come again.

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri543819 күн бұрын

    Sureshhatu inthati vidhvamsakardu avineethiparudu maralaravatamjaragadu vaste eejanalani bhagavanthuduloodakapadaledu

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni3323 күн бұрын

    Poyina 5 years lo jagan ni eannisaarlu niladheesaaru sir ippudu methavulu anni bayaludheraru

  • @naveendwarampudi

    @naveendwarampudi

    23 күн бұрын

    Opposition leaders ke dikku ledu oka independent journalist ni brathakanisthara jagan garu ayanaku opposite ga matladithe.

  • @ponnanaresh9061
    @ponnanaresh906120 күн бұрын

    ఈ యాంకర్ వాయిస్, face కొద్దిగా సినీ హీరో సాయి కుమార్ లాగా ఉందని.. ఆ వాయిస్ ని జనాలకు వినిపించడానికి ఆ face చూపించడానికి ఈయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్పితే.. ఇంటర్వ్యూ ఎలా చేయాలో కూడా ఈయనకు తెలియడం లేదు. అసలు ఇంటర్వ్యూకి వచ్చిన అతిధుల తో ఎలా మాట్లాడాలో ఎలాంటి ప్రశ్నలు వేయాలో ఎలాంటి కన్వర్జేషన్ తీసుకోవాలో కూడా ఈ యాంకర్ కి తెలియడం లేదు. ఇలాంటి వాళ్ళకి యాంకరింగ్ తక్కువ కలరింగ్ ఎక్కువ. వీళ్లను కాదు ముందు ఇలాంటి వాళ్ళని యాంకరింగ్ లోకి తీసుకున్న మీడియా యాజమాన్యాన్ని తప్పు పట్టాలి. లేకపోతే అంత నిజాయితీపరుడైన సీనియర్ జర్నలిస్టు ఆలపాటి గారిని ఎలా పడితే అలా ప్రశ్నలు వేస్తాడా? రాజకీయ ముసుగులో ఒక అవినీతిపరుడు, నియంత, దుర్మార్గుడు, క్రూరుడు రాష్ట్రంలో చేసిన విధ్వంసం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియపరచడానికి ఒక రాజకీయ నాయకుడే మాట్లాడాలా? రాజకీయ నాయకుడే పుస్తకం రాయాలా? మనలాంటి సాధారణ పౌరులు, జర్నలిస్టులు మాట్లాడకూడదా? రాయకూడదా? అందుకు రాజకీయ నాయకుడే అయి ఉండాలా? ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నావ్ రా బాబు.. నువ్వూ.. నీ సాయికుమార్ డైలాగ్ ఫోజులు చూడలేక అసహ్యంగా ఉంది. నువ్వు ఆయనతోనే కాదు.. నువ్వు ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరితో నీ బిహేవియర్, నీ మాట తీరు, నీ ఫోజులు ఎప్పుడూ ఇంతే. కొంచెమైనా మారండి రా బాబు.! అందులోనూ ఆలపాటి గారి శిష్యుడిని అని చెప్పుకుంటున్నావ్. ఆయనకు ఉన్న విలువ ఎందుకు తీస్తావ్ రా బాబు? కంటెంట్ లేని కామెడీ పీస్ లా ఉన్నాడు.

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana620623 күн бұрын

    🌹🙏🙏🙏🙏🙌🙌🙌🌹Mee nijayathi oka vajra ayudam very intresting

  • @sitapasupuleti63
    @sitapasupuleti639 күн бұрын

    Kamma saport chiyakandi

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o25 күн бұрын

    Manchivesleshana

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana620623 күн бұрын

    Self gole igo dabbutho Anni cheyyochu wrong steps

  • @revanthreddy2917
    @revanthreddy291721 күн бұрын

    Alapati ante emito? Just asking

  • @venkataramanalabba4364
    @venkataramanalabba43646 күн бұрын

    Sir jagan manchivadu kadu ok CM inaka Vidya vayudyam development ienda leada medical Colleges, ports, fishing harbours, English medium pettara leada evanni chesara cheppandi

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib21 күн бұрын

    Ee journalist antarangam emito artham khadu

  • @balus0301
    @balus030115 күн бұрын

    Vijay, you honestly like YCP right?

  • @Harikrishna-icon-Vizag

    @Harikrishna-icon-Vizag

    14 күн бұрын

    Yes right this

  • @rammurthy678
    @rammurthy67814 күн бұрын

    Sir meru tdp musuku vesukone unnaru plz remove and come to direct politics. Journalism anee cheep cheyakandee

  • @ananthamarneedi2321
    @ananthamarneedi232117 күн бұрын

    ఇతను పక్కా తెలుగు దేశం పార్టీ

  • @dandaravindrababu9995
    @dandaravindrababu999525 күн бұрын

    విడు ఏక పక్షంలో జర్నలిజం గా ఉంది

  • @ramakrishnapoola5129
    @ramakrishnapoola512916 күн бұрын

    Finally he is proved to be kulapichi fellow.

  • @ramakrishnapoola5129
    @ramakrishnapoola512916 күн бұрын

    His analysis is good. But regarding media influence can't be avoided so ad Kulapichi media is also.

  • @ramakrishnapoola5129
    @ramakrishnapoola512916 күн бұрын

    Brooming in the name of dreaming.

Келесі