Senior Actor Prakash Raj Open Heart With RK | Full Episode | Season-3 |

Ойын-сауық

Senior Actor Prakash Raj Open Heart With RK | Full Episode | Season-3
#ABNRadhakrishna #PrakashRajOHRK #OpenHeartWithRK #OHRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 1 800

  • @gangivenimahesh4101
    @gangivenimahesh41012 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారు MAA ప్రెసిడెంట్ అయ్యుంటే బాగుండు అని ఎంత మంది అనుకుంటున్నారు

  • @krishnakrishnadasari249

    @krishnakrishnadasari249

    2 жыл бұрын

    Aayana level idi kadu..vere level🔥🔥🔥🔥

  • @ironyman9250
    @ironyman92502 жыл бұрын

    నా దృష్టిలో కమల్ హాసన్, ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం వీరిని మించిన గొప్ప నటులు ఎవరు లేరు. కష్టం నిజాయతీని నమ్ముకొని బతికే మనిషి ప్రకాశ్ రాజ్ గారు. పది మందికి చేయూతనిచ్చి publicity కూడా చేసుకోడు. You are really great sir lots of love ❤️❤️

  • @rajendraraj8757
    @rajendraraj87572 жыл бұрын

    ఇక్కడ కళామతల్లికి కొన్ని కులాలోళ్లే పుట్టారు.మిగిలిన కులాలు వాళ్లకు భజన చేయడం,ఫ్యాన్స్ పేరుతో బానిస కట్టప్పల్లా భజన చేయడం,వేరే ఫ్యాన్స్ తో కొట్లాడటంతప్ప, dovelup అయ్యేదేమీ లేదు .

  • @chakalimaruthi3657
    @chakalimaruthi36572 жыл бұрын

    అలాగే మా అధ్యక్షుడిని కూడా ముఖాముఖి పిలవండి RK గారు

  • @YogatechSpira

    @YogatechSpira

    2 жыл бұрын

    @@Srikanth.yadav.... 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @RandomRads

    @RandomRads

    2 жыл бұрын

    @@Srikanth.yadav.... RK tho open hand 🤚

  • @rajjar115

    @rajjar115

    2 жыл бұрын

    Appudu open sugery avvudi

  • @dreamias1008

    @dreamias1008

    2 жыл бұрын

    @@YogatechSpira Veedi actor gaa best kaani character leni daurbaagyudu

  • @myatharivijay3311

    @myatharivijay3311

    2 жыл бұрын

    @@Srikanth.yadav.... 🤭🤭🤭🤭

  • @1kasharla
    @1kasharla2 жыл бұрын

    సూపర్ సార్ చాలా బాగా సమాధానాలు చెప్పారు, మిమ్మల్ని ఎన్నుకోకపోవడం MAA సభ్యులు దురదృష్టం

  • @rnc8309

    @rnc8309

    2 жыл бұрын

    సూపర్ ప్రకాష్ రాజ్

  • @kodandapanigunji25

    @kodandapanigunji25

    2 жыл бұрын

    Injustice to PR. As per the questioning of RK, it seems he is in favour of MB.

  • @gnanaanveshana

    @gnanaanveshana

    2 жыл бұрын

    ఏ కారణంతో ఆయన నాస్తికత్వాన్ని ఎన్నుకున్నారో అతన్నే అడిగితే ఎలావుంటుంది బ్రదర్ ?

  • @ramakrishna7662-5g
    @ramakrishna7662-5g2 жыл бұрын

    మంచు ఫ్యామిలీ కంటే .....తెలుగు లో చాలా బాగా మాట్లాడారు...

  • @comonmanvoice5617

    @comonmanvoice5617

    2 жыл бұрын

    Ayithey Velli Allu Arjun🤣🤣🤣🤣🤣

  • @pts5277

    @pts5277

    2 жыл бұрын

    లోకేష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య మాట్లాడిన వీడియో చూడండి.

  • @kumark1374

    @kumark1374

    2 жыл бұрын

    China Made

  • @mahi1921

    @mahi1921

    2 жыл бұрын

    @@pts5277 ohh avuna link vunda bro

  • @manjunathpathipati5900

    @manjunathpathipati5900

    2 жыл бұрын

    Neekante baagane kooda

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69422 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడుతుంటే మీరు నాన్ లోకల్ అనే వాళ్ళని అనాలి.. RK WITH HEART చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు..👌👌👌👌👌

  • @buckybarnes-xe2wc
    @buckybarnes-xe2wc Жыл бұрын

    being a kannadiga he is fluent in 4 other languages like telugu hindi malyalam and tamil. hats off to you sir!

  • @meghanath5045

    @meghanath5045

    Жыл бұрын

    Better then snow akka

  • @knightrider8126

    @knightrider8126

    9 ай бұрын

    And tuluva too

  • @dtdheena7

    @dtdheena7

    7 ай бұрын

    Also English Tulu Marati

  • @BalajiBalaji-jy5ur
    @BalajiBalaji-jy5ur2 жыл бұрын

    విలన్నిజంలో మీకు మీరే సర్

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy2 жыл бұрын

    How stubborn he is!!!! Great character ❤️

  • @sabinakhan4540
    @sabinakhan45402 жыл бұрын

    తెలుగు ప్రజల మనస్సులో స్థానం కన్నా MAA పదవి గొప్పది ఏం కాదు sir .u r the winner 🏆

  • @srinivaschadarajupalli3836

    @srinivaschadarajupalli3836

    2 жыл бұрын

    Baga chepparu Amma

  • @inturisrihari4009

    @inturisrihari4009

    2 жыл бұрын

    అంతా మంచే జరిగింది

  • @purushothaminjam599

    @purushothaminjam599

    2 жыл бұрын

    @@inturisrihari4009 0pllp

  • @bharathmitta4447

    @bharathmitta4447

    2 жыл бұрын

    Nice

  • @ramkota8430

    @ramkota8430

    2 жыл бұрын

    @@inturisrihari4009 e

  • @kanneboinavamsimohankrishn160
    @kanneboinavamsimohankrishn1602 жыл бұрын

    తెలుగు ప్రజలకు వోట్ హక్కు వుంటే, నిన్నే గెలిపించే వాళ్ళు..

  • @pandurangarao6026

    @pandurangarao6026

    2 жыл бұрын

    Sara packet,rendu veelu tesukuni vishnu ni gelipistaru telugu prajalu

  • @g.s.n.murthysathya5935

    @g.s.n.murthysathya5935

    2 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారు ' మా ' ఎనికల్లో ఓడిపోలేదు అన్యాయంగా ఓడించారు. 😎

  • @MadhuallinONE

    @MadhuallinONE

    2 жыл бұрын

    Pavan Kalyan garini baga gelipichukunnam kadha manam😡😡😡

  • @prudveevantaramu8461

    @prudveevantaramu8461

    Жыл бұрын

    Anduke na jagan ni enukunam

  • @saikumarsms7924

    @saikumarsms7924

    Жыл бұрын

    అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయమని చెప్పు

  • @englishteja3369
    @englishteja33692 жыл бұрын

    Prakash raju gaari mundu vishnu okka point lo kuda paniki raadu what a knowledge sir

  • @ravikumaryamana5840
    @ravikumaryamana58402 жыл бұрын

    Prakash Raj very good personality.

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao87882 жыл бұрын

    అరె కిట్టిగా ,ప్రశ్న నువ్వే వేసి జవాబు నువ్వే చెబితే ఎలారా, చెప్పనియ్యి ఆయన్ని, నీకంటే చాలా తెలివైన వాడు రా ప్రకాష్ రాజ్

  • @roshikhaasflavours7305

    @roshikhaasflavours7305

    2 жыл бұрын

    😁😁😁👌👌

  • @jangaiaheramalla9363
    @jangaiaheramalla93632 жыл бұрын

    Rk కంటే prakash raj గారు స్పష్టంగా తెలుగు మాట్లాడినారు

  • @dharma623

    @dharma623

    2 жыл бұрын

    1st time rk gari questions ku aagakunda answer chepparu bro.mohan babu interview chudandi motham abadddale kinda karipoindi

  • @HanuManFollower

    @HanuManFollower

    2 жыл бұрын

    🤭

  • @venugopalraochichula7534
    @venugopalraochichula75342 жыл бұрын

    I am a NATIONLIST, I have great reverence to my identity as a BHARATEEYUDU show allegiance to the culture of BHARAT. However, I respect the openions of others also. I had a family friend, much older to me, was an atheist but his wife was a HINDU who used to perform pijas etc like all HINDUS do. But, this intellectual atheist used to abuse Hindu gods and the photos of Hindu gods were used as***** to express his ideology. Coming to Prakashraj, he a great artiste, who can be compared to a few great artistes. I differ his political and nationalist ideology but I respect his thoughts. Prakashraj respects his wife and others also. It’s unfortunate that MMA members couldn’t elect him , unfortunate because they(members )are fools with regionalism, casteism, skewing to one political party, yielding to money etc. Because, MAA is Small association of artistes. Finally, I advise Prakashraj not to be discouraged as majority of Telugu people own you as one of their family members. My advise to Prakashraj is not to be a cherry-pick and choosy ideological. I admire you.

  • @banuprakashCA

    @banuprakashCA

    2 жыл бұрын

    Pora erri

  • @hemanthchandra531

    @hemanthchandra531

    Жыл бұрын

    Hitler and stalin were also nationalists

  • @venkateshyadav1373
    @venkateshyadav13732 жыл бұрын

    The great actor and legend forcen .💖💪🏽✊🙏🏼

  • @apurirreddy
    @apurirreddy2 жыл бұрын

    Praksh Raj garu!!! You’re awesome sir ❤️, you’re most beautiful human being…. 🎉👏👏👏🎉

  • @basibabu
    @basibabu2 жыл бұрын

    Wow…what a matured person he is…hope this interview should bring the change in our thought process to build an ideal society with respect to each individual irrespective of their status…

  • @mclovin1486

    @mclovin1486

    2 жыл бұрын

    Vaadi bonda 😄

  • @vijays7614

    @vijays7614

    2 жыл бұрын

    lol dont be deceived by his acting, come to decission only after you heard both side argument. pakash raj once told chandrababu as outsider in telengana election .when he was said outdies in maa election now he is playing his victim card, he spoils every place he goes , he lost mesereble even in local election in bangalore .

  • @madhusudhanaraochava3448

    @madhusudhanaraochava3448

    11 ай бұрын

    Prakash raj has 100 crores and he say he has just 3 lands

  • @kprasadprasad8290
    @kprasadprasad82902 жыл бұрын

    అచ్చ తెలుగువారు కూడా మీ లా మాట్లాడ లేరు సార్ మీరుసూపర్.

  • @mr-qp7kc

    @mr-qp7kc

    2 жыл бұрын

    Nuvvu telugu ra ??? Idiot

  • @karatekungfu

    @karatekungfu

    2 жыл бұрын

    నీకు సిగ్గుందా రా గాడిదా?

  • @kprasadprasad8290

    @kprasadprasad8290

    2 жыл бұрын

    @@mr-qp7kc పోర పూకా

  • @kprasadprasad8290

    @kprasadprasad8290

    2 жыл бұрын

    @@karatekungfu బుద్ధివు0దిర పూక

  • @karatekungfu

    @karatekungfu

    2 жыл бұрын

    @@kprasadprasad8290 చాలా ఉంది నా దగ్గర.నీకు కూడా కొంచెం ఇస్తా రా రా ఎర్రి పూకా....

  • @user-rf1mf5lr5r
    @user-rf1mf5lr5r2 жыл бұрын

    వ్యక్తికి వ్యక్తిత్వం ప్రధానం అనడానికి ప్రకాషరాజ్ ఉదాహరణ. అద్భుతంగా తనని తాను ఆవిష్కరించుకొగలిగిన ఆలోచన గలిగిన భాషా సంస్కారం ఉన్న వ్యక్తి.ఒక నిశితమైన ఆలోచనా సరళి ఉన్న వ్యక్తి.

  • @saikumarsms7924

    @saikumarsms7924

    Жыл бұрын

    అవును..కూతురు వయసున్న పిల్లను పెళ్లి చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం ప్రకాష్ రాజ్ గారిది.. సూపర్

  • @user-rf1mf5lr5r

    @user-rf1mf5lr5r

    Жыл бұрын

    @@saikumarsms7924 మీ అభిప్రాయం మీది మన పూర్వీకులు చాలామంది తమ కన్నా చాలా చిన్న వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకున్న వారన్నారు.మనం అందరి వ్యక్తిగత జీవితం మీద విమర్శ చేసే హక్కు మనకు లేదు.మీ వ్యక్తిగత జీవితంలో కూడా మంచి చెడ్డ ఉంటాయి.

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire12752 жыл бұрын

    ప్రకాశ్ రాజ్ వ్యక్తి పరంగా మహోన్నతమైనవారు ఇలాంటి వారు సమాజానికి ఆదర్శప్రాయం గొప్పమనిషి ప్రజలు ఎప్పటికి మీ వైపే

  • @nemani2011
    @nemani20112 жыл бұрын

    ఓపెన్ హార్ట్ 💖 విత్ ఆర్కే కార్యక్రమంలో నిజంగా ఓపెన్గా మాట్లాడిన ఏకైక వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. He inspired social worker like me.

  • @nemani2011

    @nemani2011

    2 жыл бұрын

    ఒక గంట 15 నిమిషాల కార్యక్రమం ఎలా చూస్తాను అని అనుకున్న కానీ అసలు సమయం అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండి పోయా మొత్తం ఇంటర్వ్యూ

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn172 жыл бұрын

    సార్! మీరు ఎక్కడున్నా రాజే సార్!! You will be remembered as a fighter in the history & you are a role model for me for my whole life time sir.. 🙏🏻

  • @medidimadhu
    @medidimadhu2 жыл бұрын

    Failures are the pillars of success ...so best of luck Prakash Raju Garu...

  • @cric-chat-WithSunny

    @cric-chat-WithSunny

    2 жыл бұрын

    He is not failed .. the people and we failed that we are in wrong world

  • @ramaraomuddada9856

    @ramaraomuddada9856

    2 жыл бұрын

    Prakash raj sir great person👍

  • @devflax5467

    @devflax5467

    2 жыл бұрын

    @@ramaraomuddada9856 failure also lessons for you to correct yourself too. Don’t be stupid .

  • @civilashokkumar282
    @civilashokkumar2822 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారి ఇంటర్వ్యూ మా ఎలక్షన్ కి ముందు చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం

  • @adityasai2707

    @adityasai2707

    2 жыл бұрын

    Veyyaru..Mohan Babu di vestaru..ade media mahima

  • @civilashokkumar282

    @civilashokkumar282

    2 жыл бұрын

    @@adityasai2707 Andulonuu telugu media bro Asalu taggaru

  • @kartheekraju6958

    @kartheekraju6958

    2 жыл бұрын

    Election mundu Prakash raju videos chudandii firstuuuuuuu

  • @civilashokkumar282

    @civilashokkumar282

    2 жыл бұрын

    @@kartheekraju6958 Bro nenu andhi E interview gurinchi

  • @ADITYA-ui6mp

    @ADITYA-ui6mp

    2 жыл бұрын

    MANCHU WON'T ALLOW RK TO DO THAT.

  • @sanivarapurammohanreddy4081
    @sanivarapurammohanreddy40812 жыл бұрын

    RK గారు ప్రకాశ్ రాజ్ గారితో ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు

  • @suryadigitaltv1268
    @suryadigitaltv12682 жыл бұрын

    Prakash is rare but genuine

  • @srikanthyadavragam4705
    @srikanthyadavragam47052 жыл бұрын

    Hats off Prakash Raj Garu …. For the first time I am seeing a person playing RK..RK has no words or questions…. And open the comments column poor RK Garu

  • @munnat8073

    @munnat8073

    2 жыл бұрын

    RK is on Prakash Raj side. he respects Prakash Raj

  • @srikanthyadavragam4705

    @srikanthyadavragam4705

    2 жыл бұрын

    @@munnat8073 ok bro … I am not criticising RK Garu …

  • @raithupremikudu2119

    @raithupremikudu2119

    2 жыл бұрын

    Episode motham chusaka nuvvu e comment pettava

  • @anjitalks1629
    @anjitalks16292 жыл бұрын

    తెలుగులో మంచి ఫ్యామిలీ కన్న ప్రకాష్ రాజ్ గారు 100% బాగా మాట్లాడతారు 👍

  • @yadagirimadagoni5469

    @yadagirimadagoni5469

    2 жыл бұрын

    Mohanbabu kanna na

  • @meesalarama3521

    @meesalarama3521

    2 жыл бұрын

    Telugu matladitey Telugu vadypodu,

  • @suckerspunchzz1876

    @suckerspunchzz1876

    2 жыл бұрын

    Nee amma kanna Aishwarya rai Andamga undanadanta neelantodu

  • @beatz3265
    @beatz32652 жыл бұрын

    ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు సినిమాల్లో ! మంచు ఫ్యామిలీ ఉత్తమ నటులు సినిమాల్లో తప్ప ! # మనోజ్ మంచి వ్యక్తి ❤️

  • @kishorepula1102

    @kishorepula1102

    2 жыл бұрын

    Lol 😀😀😀 Best comment of the decade 😀😀😂

  • @syamkumar8896

    @syamkumar8896

    2 жыл бұрын

    Great

  • @munawwarmd2681

    @munawwarmd2681

    2 жыл бұрын

    😂😂

  • @MrKiran206

    @MrKiran206

    2 жыл бұрын

    Big joke...💥

  • @sridharthota4911
    @sridharthota49112 жыл бұрын

    This interview is different from other regular interviews.

  • @Aswerzztz
    @Aswerzztz2 жыл бұрын

    Life lo first time, Power lo unna manishi kante Opposition lo unna manishi ke public lo craze undi...😂🤣💥

  • @rajeshwariranju834

    @rajeshwariranju834

    2 жыл бұрын

    Super,,, awesome

  • @mvrk5199

    @mvrk5199

    2 жыл бұрын

    Nee life lo na

  • @Aswerzztz

    @Aswerzztz

    2 жыл бұрын

    @@mvrk5199 nenu eppudu sensible lives gurinchi matladata. Mee life lo ala kakapothe adi naa problem kadu andi.

  • @vinayyalamarthy2306

    @vinayyalamarthy2306

    2 жыл бұрын

    Second time.. first was Pawan Kalyan.. Few may disagree with it. But it is fact.

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣 _OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭 *Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗

  • @anwarsufi7854
    @anwarsufi78542 жыл бұрын

    ప్రకాష్ గారు ఒక అద్భుతమైన మహా మనిషి. ప్రకాష్రాజ్ ఏదీ మాట్లాడినా సుస్పష్టం

  • @lokondamadhavan6347
    @lokondamadhavan63472 жыл бұрын

    నా దృష్టిలో ప్రకాశరాజ్ ని మించిన లెజెండరీ యాక్టర్ ఎవడు లేడు ఇండస్ట్రీలో. ఐ లవ్ హిమ్

  • @vinaykumar-dj6zp

    @vinaykumar-dj6zp

    2 жыл бұрын

    kota vucha thaganiki paniki raadu veedu

  • @lokondamadhavan6347

    @lokondamadhavan6347

    2 жыл бұрын

    @@vinaykumar-dj6zp నువ్వు పనికి వస్తావా కోట ఉచ్చ తాగటానికి మరి

  • @chandrashekark9708

    @chandrashekark9708

    2 жыл бұрын

    @@lokondamadhavan6347 good answer boss👋

  • @chandrashekark9708

    @chandrashekark9708

    2 жыл бұрын

    Prakashraj Sakala bhaasha kovidudu Sakala kalaavallabhudu, he is great legend in all film industry 👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanim6195
    @bhavanim61952 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ లో ఇరవై ఏళ్ళు గా నటిస్తున్న విలక్షణ నటుడు ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడ తెలుగు భాష నెర్చుకొని ఈ సినిమా పరిశ్రమలో ఉన్న కలాకారులకు సేవలు చెయీలీ అనె తపన ఆయనలోఎక్కువగా కనిపిస్తుంది . కానీ ఈ మంచుఫ్యామీలీవారు సినిమా వాళ్ళ కష్టాలకు ఏనాడు స్పందించకపోక ఈరోజు కెవలం సినిమా ఇండస్ట్రీ మీద అధికారం కోసం ఆరాటపడుతున్నారూ అంతె.🤛

  • @nandamurikishore

    @nandamurikishore

    2 жыл бұрын

    భవానీ గారు...!! ప్రకాష్ రాజ్ తెలుగు నేర్చుకుంది మనల్ని మన భాషని ఉద్ధరించడానికి కాదు. తనని తన సినీ కెరీర్ ని ఉద్ధరించడానికి. ఇరయై ఏళ్లుగా ఇక్కడ ఉంది మన మీద ప్రేమ తో కాదు. మనం ఇచ్చే డబ్బు మీద ప్రేమతో. అలాగే ఇరయై ఏళ్ళు ఇక్కడ మాత్రమే లేదు. తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో కూడా ఉన్నాడు. నాలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కూడా కట్టుకున్నాడు. మంచు ఫ్యామిలీ వాళ్ళూ సినిమా వాళ్ళ కష్టాలు పట్టించుకోలేదు...ప్రకాష్ రాజ్ కూడా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళూ వీళ్ళూ కూడా ఆరాట పడింది అధికారం కోసమే

  • @srijak9439

    @srijak9439

    2 жыл бұрын

    Elections roju media mundu endhuku cheppaledu sir meeru..appudu Mataram navvutu kurchunaru..odipoyaka vachi edho cheptunaru. Sare sir vishnu gelichadu..vishnu tho kalisi work cheyachu kada nizamga manchi cheyyali ante? Vishnu vinakunte kada media ki ravalsindi?..andharu andhare..

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣 _OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭 *Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗

  • @BaluAlluri

    @BaluAlluri

    2 жыл бұрын

    Correct Bhavani garu

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao92462 жыл бұрын

    Great Prakash sir. Salute sir. What a sincier. Honest in voice.....humanity in heart. Need ...for every indian......Prakash sir. Salute sir....

  • @alibhaitechinnovativeway981
    @alibhaitechinnovativeway9812 жыл бұрын

    ప్రకాష్ రాజ్ గారు మీ లెవల్ మా అసోషియేషన్ కాదు సార్. మీరు ఒక నేషనల్ లీడర్.

  • @user-pp4ow9lj8k

    @user-pp4ow9lj8k

    2 жыл бұрын

    సారీ! నేషనల్ లీడర్ కాదు. ఇంటర్నేషనల్ అని చెప్పండి

  • @SINGIDITV

    @SINGIDITV

    2 жыл бұрын

    100%

  • @rajeshannapaneni5687

    @rajeshannapaneni5687

    2 жыл бұрын

    orey kojja mega family nunchi evaeu vachina he could win prakash raj is a worst fellow

  • @rajeshannapaneni5687

    @rajeshannapaneni5687

    2 жыл бұрын

    manalni manam eppudu kinchaparuchukokudadu adey prakash raj chala sarlu maa association nunchi disqualify iyyadu even mega brother sanke babu abused him and he is supporting basic ga aa family ki ethics levu vallu power lo untey tappa

  • @nagarajukonduru1796

    @nagarajukonduru1796

    2 жыл бұрын

    Vinadame kani 1st time chustunna

  • @sololife....1075
    @sololife....10752 жыл бұрын

    Interview tharugatha prakash raj garu midha abhimanam perigindhi. Tq sir

  • @kalyanachakravarthy1746
    @kalyanachakravarthy17462 жыл бұрын

    Hope RK changes his way of asking questions with this interview, great and fare answers Prakash Raj.

  • @omkarpraneeth4995

    @omkarpraneeth4995

    2 жыл бұрын

    @Koppaku Sharath kzread.info/dash/bejne/k6l_18-koJOXYrw.html

  • @nprasad5945

    @nprasad5945

    2 жыл бұрын

    U r modi fan and supporting prakash raj.

  • @chebiyyamsreekar9042

    @chebiyyamsreekar9042

    2 жыл бұрын

    Aadu maradu

  • @srinivasarao3481

    @srinivasarao3481

    2 жыл бұрын

    Such a great person with valuable knowledge....... industry elanti varini miss avvakudadu......

  • @ADITYA-ui6mp

    @ADITYA-ui6mp

    2 жыл бұрын

    NOWAY SEETAYYA KI TATA MANNODU

  • @shaiksubhan8685
    @shaiksubhan86852 жыл бұрын

    🙏 ప్రకాష్ రాజ్ గారు మీరు మా ఎన్నికలలో ఓడిపోవడం చాలా బాధగానే ఉంది ప్రజా స్వామ్యంలేదు🙏

  • @sampallepati9256

    @sampallepati9256

    11 ай бұрын

    Intelligent people will lose, but voters have failed to choose a better person.

  • @ramjithefuture6842
    @ramjithefuture68422 жыл бұрын

    మన కులపోడు ఐతే ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చెయ్యాలి. వేరే కులపోడు ఐతే ఎలక్షన్ తర్వాత ఇంటర్వ్యూ చెయ్యాలి.

  • @user-xd6rc6co3t

    @user-xd6rc6co3t

    2 жыл бұрын

    Edhe adho alochinchalsindhy

  • @revanthkumarchiruvolu3503

    @revanthkumarchiruvolu3503

    2 жыл бұрын

    Shabash beta, point matladav. We should look into this

  • @lrsdsa

    @lrsdsa

    2 жыл бұрын

    మీరు చెప్పింది చాలా గొప్ప విషయం చిన్న correction కులం కాదు, మనకి కావలసిన వారైతే

  • @thotamuralidhara9532

    @thotamuralidhara9532

    2 жыл бұрын

    Correct Bro………..

  • @Moolanakshatra26

    @Moolanakshatra26

    2 жыл бұрын

    Kamma kula gajji

  • @LUCKY-uw9lz
    @LUCKY-uw9lz2 жыл бұрын

    Babai RK ne kanna talented fellow Prakash Raj jii

  • @ravikumardarapu7852
    @ravikumardarapu78522 жыл бұрын

    After this interview, many incidents took place like prakashraj asking CC footage of election day and other issues.

  • @prameelamalempati7723

    @prameelamalempati7723

    2 жыл бұрын

    I just

  • @sujatham209
    @sujatham2092 жыл бұрын

    ప్రకాశ్ రాజ్ గారు చాలా చక్కగ అర్ధవంతంగ అదీ తెలుగులో మాట్లాడడం చాలా సంతోషం

  • @nuthishiva875
    @nuthishiva8752 жыл бұрын

    Prakash raj garu, meru very transparent and very nice human being and great personality..... 👌👌👌👌👌

  • @jamalpurbalvanthrao5817
    @jamalpurbalvanthrao58172 жыл бұрын

    ప్రకాష్ సార్ మీ దృఢత్వం గొప్పది

  • @vishnuvennapu6079
    @vishnuvennapu60792 жыл бұрын

    Prakash Raj is nice person

  • @hannahjones4900
    @hannahjones49002 жыл бұрын

    I love the way he speaks how I wish if I would meet him personally 👌

  • @kanshiraam1254
    @kanshiraam12542 жыл бұрын

    మీరు ఎన్నికల్లో ఓడినా నిజంగా తెలుగు హృదయాలను గెలిచారు సార్...

  • @vijaykrishna8181
    @vijaykrishna81812 жыл бұрын

    Such an enlightening interview. First time RK showed his decency

  • @nageswararaob2545
    @nageswararaob25452 жыл бұрын

    Excellent actor in India only Prakashraj

  • @jakirhussainsyed8605
    @jakirhussainsyed86052 жыл бұрын

    From this video I become a fan of prakash raj with his thinking knowledge on society

  • @Hello_hi5348

    @Hello_hi5348

    2 жыл бұрын

    Watch his old interview with RK and also with Manchu Lakshmi. Both are good. It brings out Prakash Raj's personality

  • @sreevidyasri1332
    @sreevidyasri13322 жыл бұрын

    Such a very sensible powerful and the best episode ever of rk show.... 👌👌👌

  • @malleswararaoakn362
    @malleswararaoakn3622 жыл бұрын

    ప్రకాష్ రాజ్ రియల్ హీరో.

  • @knageswararao9374

    @knageswararao9374

    2 жыл бұрын

    He really Vilon

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣 _OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭 *Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗

  • @mdjaweed9702
    @mdjaweed97022 жыл бұрын

    He might not be Telugu person. But Telugu jaati garvinchadagga natudu prakash raj. 🙏🙏🙏.

  • @rajeshwariranju834

    @rajeshwariranju834

    2 жыл бұрын

    Superb

  • @VinodKumar-ee1st
    @VinodKumar-ee1st2 жыл бұрын

    Prakash Raj garru always incredible thank you sir making kannadigas so much proud, god always bless you, may all your movies become hit in telugu reach another milestone 🙏👌🙂🇮🇳

  • @soundaryatilakdevaguptapu5090
    @soundaryatilakdevaguptapu50902 жыл бұрын

    As an actor I loved Prakash Raj sir ... Now I love him as a person... Small help from you sir .. can u give motivational speeches r something like puri musings ... They will b very helpful for d younger generation... Hope u see my text

  • @nageswararaob2545
    @nageswararaob25452 жыл бұрын

    Prakashraj is legend in India. Very knowledgeble person. I feel somuch sir for your defeat

  • @lharikrishna2011
    @lharikrishna20112 жыл бұрын

    Prakash is always prakash. Wonderful human being. Worked very well in a small village in telangana in developments. MAA is just a tip in hotel for Prakash Raj.

  • @kalyanroyalc2234
    @kalyanroyalc22342 жыл бұрын

    Sir, ur vision and ur way of thinking and ideology is great sir, i didnt seen this type of valiable interview before

  • @udeviprasad
    @udeviprasad2 жыл бұрын

    One of the clean and good interviews. Proud of RK and PR.

  • @maryindira9260
    @maryindira92602 жыл бұрын

    Prakash Raj is Prakash Raj whether he wins in a small election or not. He is identified by his performances and his roles,his strong voice on many platforms as an Indian.

  • @kilambiraju2156

    @kilambiraju2156

    2 жыл бұрын

    Llml L Ll K Ll

  • @maryindira9260

    @maryindira9260

    2 жыл бұрын

    @@kilambiraju2156 which language is this and how did it become a highlighted reply?

  • @myatharivijay3311

    @myatharivijay3311

    2 жыл бұрын

    Yes he had intelligence and Logics bro...

  • @roshikhaasflavours7305
    @roshikhaasflavours73052 жыл бұрын

    Prakash raj sir is the legend I respect him alot

  • @laxmiram8857
    @laxmiram88572 жыл бұрын

    The way pr speaks very decent with vision and intelligence.

  • @roxymassage6728
    @roxymassage67282 жыл бұрын

    one of the best interviews conducted by RK.. correct meaning of "Open Heart with RK"..Prakash Raj is very open and broad minded.. Yes he is too blunt and out spoken which is a rare quality..Hats off to you Prakash Raj garu

  • @sridharkuna9097
    @sridharkuna90972 жыл бұрын

    టంగుటూరి వెరహం అనలేదు tq somuch.....cc footage ఇవ్వరంట . భయపడ్డారు సాంబ......ur the winner

  • @tdparmy9679

    @tdparmy9679

    2 жыл бұрын

    Yes

  • @kravikumar8453
    @kravikumar84532 жыл бұрын

    Prakash Raj gaaru telugu lo super gaa maatladuthunnaru ,evadraa prakash gaaru non local annadi

  • @nash6023
    @nash60232 жыл бұрын

    Prakash Raj garu is one fine actor in INDIAN cinema history and WISE man... Jai Hind. 🇮🇳

  • @naaniratify8657
    @naaniratify86572 жыл бұрын

    Excellent one by RK sir. Good pick for Season 3.

  • @ytubestories7126
    @ytubestories71262 жыл бұрын

    ఒక గొప్ప నటుడుని కుట్రలు కుతంత్రాలతో దుష్టశక్తులు అన్ని కలిసి ఓడించాయి

  • @dsr3265

    @dsr3265

    2 жыл бұрын

    Cast feeling తో.

  • @bhaghi4of6

    @bhaghi4of6

    2 жыл бұрын

    Pakeer raja goppa natude 👍🏻👍🏻👍🏻 but anthakanna goppa cunning and saddist..karnataka vallani adagandi pakeer raja goppathanam goppaga cheptharu 🤣🤣🤣

  • @dreamias1008

    @dreamias1008

    2 жыл бұрын

    Veedi actor gaa best kaani character leni daurbaagyudu

  • @mohammadjani8283
    @mohammadjani82832 жыл бұрын

    Prakash Raj is unique personality I want to see him in the parliament as a political Leader straight forward and knowledgeble person like this kind of true people need for our society..

  • @rrvootukuru2965
    @rrvootukuru29652 жыл бұрын

    I admire your farming thoughts,as a agriculturist proud of you sir

  • @Muddu0408
    @Muddu04082 жыл бұрын

    RK as per the situation and as per the conversations and as per his comfort changing his words:)

  • @raghavaiahpetety9940
    @raghavaiahpetety99402 жыл бұрын

    Sir, telugu people respect you most, you won our hearts, we love your telugu speech.

  • @gubbalajyothimanikumar7841
    @gubbalajyothimanikumar78412 жыл бұрын

    Ede interview maa association members chuste kanisam prakash vision ayna aydem avvanu👌👌 Prakash ji 🙏👌

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    2 жыл бұрын

    ide prakashraj innallu MAA lo emipoyadu since past 15 years okkasari prakashraj service chudaledu..

  • @tulasigoud1361
    @tulasigoud13612 жыл бұрын

    Ameging interview sir

  • @NVS-kc8ew
    @NVS-kc8ew2 жыл бұрын

    He is a better human being than his action in Cine field, may his spirit live long to rectify &satisfy other humans in future, Ome Shanthi!

  • @manjuanth8275
    @manjuanth82752 жыл бұрын

    PR & PK both are great human beings

  • @vijaykoppula102
    @vijaykoppula1022 жыл бұрын

    First time choistunna rk gaaru vintunnnaru ekkada oppose chesina bulletlaanti answers istunnaru

  • @malathiyarra542
    @malathiyarra5422 жыл бұрын

    Sensible & very powerful interview..

  • @haribabu1107
    @haribabu11072 жыл бұрын

    ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పే మీకు మంచి గుణ పాఠం చెప్పారు ప్రకాష్ రాజు గారు

  • @sukanyafashions..369
    @sukanyafashions..3692 жыл бұрын

    Kaliyugamlo manchi cheyali anukunna vallaki stanam ledhu Prakash Raj garu..

  • @satish7919
    @satish79192 жыл бұрын

    Interview done like a gentleman. I appreciate anchor for it👏👏

  • @shakilashaki1890
    @shakilashaki18902 жыл бұрын

    Great interview.. great answers 👏👏👏👏👏

  • @vinaysaahu345
    @vinaysaahu3452 жыл бұрын

    One of the best interview RK with prakash raj

  • @nareshgorukanti712
    @nareshgorukanti7122 жыл бұрын

    Frist time RK garu matladettappudu achi suchi matladadu

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d2 жыл бұрын

    Wahhh !! What a fluency and diction, sir . Take a bow from NANDU

  • @pinkyc7328
    @pinkyc73282 жыл бұрын

    So beautifully presented, Prakash Raju garu. True hero with values

  • @ranisreekasyap6734
    @ranisreekasyap67342 жыл бұрын

    Grt talk good conversation.

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha47382 жыл бұрын

    ఆయన్ని మాట్లాడని వ్వండి RK గారూ.మీ సోది ఎక్కువగా వుంది

  • @సమాజం

    @సమాజం

    2 жыл бұрын

    @@indianjvv4571 చాలా బాగా చెప్పారు..

  • @docsdump01sap27

    @docsdump01sap27

    2 жыл бұрын

    Enti veedi suthi meku nachindha; veedikante aa RK sodhe better

  • @vijayasaradhimaganti6642

    @vijayasaradhimaganti6642

    2 жыл бұрын

    @@indianjvv4571 mothaniki mee daggara ball uh bat uh undani oppukoni comment pettaru 👍.

  • @madhuribhavaraju664

    @madhuribhavaraju664

    2 жыл бұрын

    👌🏽😂

  • @knageswararao9374

    @knageswararao9374

    2 жыл бұрын

    RK special....Nenu pedda thopu nane feeling. Venkata Krishna (Chinna Kirti gadu)avakasam yivvu swamy.. CBN daggara markulu thaggipogalavu.. yevadino pogudutham. . mana muddi manam kadugu komu...yedava sollu..nuvvunu.

  • @sujansurisetty3677
    @sujansurisetty36772 жыл бұрын

    మీలా జీనియస్ గా brillient గా matured గా చాలా అవగాహనతో అలోచించి మాట్లాడే ప్రకాశరాజ్ లాంటి వారు RK తో మాట్లాడడం ఇంత వరకు చూడలేదు 🙏

  • @durgaraopasupuleti1262

    @durgaraopasupuleti1262

    2 жыл бұрын

    అవును

  • @maddikarreddy2226
    @maddikarreddy22262 жыл бұрын

    Super ga cheparu prakash raj garu bhavamm mukayam......👌👌👌

  • @chintalalakshmi4682
    @chintalalakshmi46822 жыл бұрын

    V matured interview good 👍

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel2 жыл бұрын

    *_Dearప్రకాష్ రాజ్, నేను మీతో ఉన్నాను, నేను స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాను, భారతదేశంలో రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు, అవి కేవలం టిష్యూ పేపర్ లాంటివి, ఖచ్చితంగా నేను బాధ్యతా రహితంగా ఉండను, నేను స్విట్జర్లాండ్‌లో మల్టీ మిలియనీర్ అయినప్పటికీ, సంతోషంగా లేను, ఎందుకంటే మన దేశం గురించి ఆందోళన చెందుతున్నారు_*

  • @musicyoutube6084

    @musicyoutube6084

    2 жыл бұрын

    Hi sir

  • @prasadgusidi7455
    @prasadgusidi74552 жыл бұрын

    Sir merante maku chala respect

  • @RameshNaidu-cd4zt
    @RameshNaidu-cd4zt2 жыл бұрын

    Good interview. Outspoken.

  • @sivakoti9799
    @sivakoti97992 жыл бұрын

    Really good interview

  • @naveenkumar-ci3md
    @naveenkumar-ci3md2 жыл бұрын

    I think it was interviewed by Prakash Raj to RK sir

  • @rajeshwariranju834

    @rajeshwariranju834

    2 жыл бұрын

    🥰🥰

Келесі