SENCHALOLLA GANGAMANI FULL SONG
Музыка
#folkmusic #newfolksong #bhavyatunes
SENCHALOLLA GANGAMANI FULL SONG #latestfolksongs #Nakkasrikanth #SingerLavanya #bhavyatunes
Director & Choreographar : Katherapaka Srinivas
Producer : Balu Paloji
Lyric Writer: Vanthadupula Ganesh
Singer,Tune & Actor : Nakka Srikanth
Singer& Actress: Lavanya
Music Director: GL Namdev
Dop & Editing : Janatha Bablu
Actors: Nakka Srikanth, Lavanya,
Katherapaka Srinivas Team
Special Thanks: 'Disha' Staff, Gajwel Venu Anna, Lyrics Writers: Ajay Kumar, Ramsagar Laxman.
Production: BHAVYA Tunes
Technical Support : Santhosh Kodam
హాయ్. ఫ్రెండ్స్ . Promoను ఆదరించి సక్సెస్ చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. అలాగే Full Songను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం..లైక్ తో పాటు, పాట ఎలా ఉందో మీ అమూల్యమైన కామెంట్ మరియు ఛానల్ ను Subscribe చేసి ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని పాటలు మీ ముందుకు తీసుకువస్తాం..
మీ.. BHAVYA Tunes
Don't Copy This Song
ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
Copyright © 2021-2021 . BHAVYA TUNES All Rights Received. .
Пікірлер: 464
తెలంగాణ పల్లె పదాల ప్రకృతి నిసర్గ సౌందర్యం కెమెరా కంటికి దొరికి అంత రమ్యంగా కనబడుతుందా లేక నిజంగానే పొలాల్లో పచ్చదనం అంత బాగుందా అని సందేహమేస్తోంది. అలాగే ఈ పాటకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత, కెమెరామ్యాన్ ఎక్కడ దొరికారు మీకు. పాట, సీరీస్ ఏది చేసినా అత్యుత్తమంగా తీర్చిదిద్దే టీమ్ మీకు దొరికింది. ఇంకేం కావాలి మీకు..సంవాదాత్మకంగా సాగే పాటకు ప్రధాన పాత్రధారుల నటనలో వంకలు పెట్టలేం. కోరస్ గా ఉన్న వారు వెనుకవైపు నుండి జింకపిల్లల్లాగా ఎగురుతున్నారు. మీ అందరూ కలిస్తేనే ప్రతి ప్రయత్నమూ ఒక అద్భుతమై కనువిందు చేస్తోంది. ఈ పాట చిత్రీకరణలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు... తెలంగాణ పల్లె పదం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
@BHAVYATunes
6 ай бұрын
Hii..Raja Sekhara Raju Garu.. Tq for ur support..plz share and subscribe More Update Plz Follow Insta Page: instagram.com/bhavyatunes_official
அய்யா பாக்யா யூடியூப் அலைவரிசையில் தெலுங்கு கிராமியப் பாடல்களை இனிமையாக கேட்க பார்த்துசுவைக்கமுடிகிறது இலாவண்யா அவர்கள் பாடி நடித்துள்ளபாடல் நன்றாக உள்ளது. மற்றும் இப்பாடல்களை பாற்க்கும் பொழுது தெலுங்கானா மாநிலத்தையும் காணக்கூடியதாக உள்ளது நன்றி அ நவநீதகிருஷ்ணன் பாவூர்சத்திரம்.SOUTH THAMILNADU.A.NAVANEETHAKRISHNAN.ACTARISH AND SINGER LAVANYA AND GURUP DANS SUPER
శ్రీకాంత్ లావణ్య ఎక్స్లంట్ బాగా పాడారు
@BHAVYATunes
2 жыл бұрын
Tq..ur support. plz share and subscribe
Music director super
🎉❤Lavnya.Akka😅Nakkasrikanth😊Combination.songs❤Telanganalo🎉Dummudululutnnavi😅God.bless.you.❤warangal
ఇద్దరు ఇద్దరే 👌👌👌👌👌
Super song lavanya & srikanth chala baga chesaru
Super anna And akka 👌💪
Super.thmudu. nakka srikanth
Super super super 👍👍👍👍👍💐💐💐💐💐
❤❤❤❤ హాపి హాపి హాపి 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿 🌹🌹🌹🌹🌹🌹
Anna వసంత పేరున పాట చేయండి
Srikanth anna super sang
Super song exlet
సాంగ్ చాలా బాగుంది
Nakka srikanth Anna super song
மிகவும் அருமையான ஒரு கிராமிய பாடல் இலாவண்யாவின் குரல் மற்றும் நடனம் மிகவும் நன்று செஞ்சலோல கெங்கமணி.Suoth tamilnadu
@BHAVYATunes
Жыл бұрын
hii..Navaneeth Garu.. tq..for ur support..plz share and subscribe
విజయీభవ.. దిగ్విజయీభవ.. పాటబాగుంది.. బాలు నీ నిర్మాణ సారథ్యంలో మరిన్ని మంచి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
@vihansiri4272
2 жыл бұрын
Uj
Nice song...super lyric raa Gani...
సూపర్ సాంగ్ లావణ్య
@BHAVYATunes
2 жыл бұрын
Tq..ur support.. plz subscribe and share
Super song akka ♥️ annaya
Pata chala adbutanga andanga rasina writer ku aa pata brhamandanga padi yacting cheasi pataku vannea theachina Lavanya Sreekanth laku sealut eantha adbutanga kumeasindru totel AtoZ adripoyindi. 🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@BHAVYATunes
Жыл бұрын
Hii..AllaReddy Garu.. Tq for ur support.. plz share and subscribe More Update Plz Follow Insta Page: instagram.com/bhavyatunes_official
Supper song lavanya garu
Super song location very very nice
వెరి గుడ్
Super lyrics....mana janapadha geethalu enka ellantivi enoo ravali & andhariki janapadha geethalu gurthu chesthu undali ani janapadha kalla karulanu korukuntunanu.. @bhavya tunes 👌👌
Lavanya your voice is so nice Andi
@BHAVYATunes
2 жыл бұрын
tq..plz subscribe and share..
Super song chala bagundi 💐
Supar ra Ganesh all the best Congratulations team 💐💐💐💐💐💐💐💐💐
Super...,👌👌👌👌👌👌
Super song 👍 Lavanya.
👌meaning full song ganesh kirrak rasinavnv thop👍👍👍
సూపర్ సాంగ్.....
@BHAVYATunes
Жыл бұрын
hii.. Kirtana garu..Thank you so much..plz share and subscribe More Update Plz Follow Insta Page: instagram.com/bhavyatunes_official
పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుందామనే... మంచి సందేశం మీ పాట ద్వారా పంపించారు... సూపర్
@BHAVYATunes
2 жыл бұрын
Tq..Plz Subscibe & Share
లావణ్య, , శ్రీకాంత్ ఇద్దరు సూపర్ పాడినారు
@BHAVYATunes
Жыл бұрын
hii..Padmaiah Garu... Tq for ur support.. plz share and subscribe
Nice song lavanya nakka srikanth songs bagutaie
సూపర్ సర్.. పాటలో పల్లెదనం ఉట్టిపడుతోంది. ఇలాంటి మరిన్ని పాటలతో తెలంగాణ యాస, భాషకు పట్టం కట్టాలని కోరుకుంటున్నాం..
❤🎉Sencholla😅Gangamani🎉Combination.Song.Exellent❤NakkaSrikanth❤Laayanaya.chala.adubutanga Padaaru.🎉warangl😅
Super Lavanya sister😍😍😍
సూపర్ సాంగ్ ఎక్స్లెంట్👌👌👌👌👍👍👍
Balu Sir.. మీరు superb
Super singer. Love.
Chaala bagundi paata manchi meaning full song Ganeshanna. superb acting both of you..👏👌
superb song gani bro chala bagundi all the best all team
Super 👌👌
Super లావణ్య గారు
సూపర్🙏🙏🙏💪💪
Amma Lavanya neevu padina prathi pata andariki etlea thealisi pothundi Lavanya padindiani neevu dance cheasthea eantho adbutanga vunnadi thally eavari dance lonayina nee pata vasthea Lavanya padindi ani nee kantam atlea gurthu patteastsru antha maduranga vuntundi agrastanamulo niluchinavu naku chala anandhanga vunadi beata neeku selute nana 🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌
@BHAVYATunes
Жыл бұрын
hii.. AllaReddy Garu.. మీ ఆదరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. plz share and subscribe.
Sreekanth garu meepata ata dance exclent lavanya patalu brhmandanga padutavu dance enka cheastea exlant gavntadi total exlant 👌👌👌👌👌👌👌
@BHAVYATunes
2 жыл бұрын
Alla Reddy Garu.. మీ ఆదరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. plz Subcribe and Share
👌👌👌👌👌
Super anna
Srikanth Anna super acting dancing singing
Super 👨🎤👩🎤🕺💃👌👍
Super srikanth anna lavanaya
Super lyrics ra ganesh 👌
Nice song Good lyrics
Ganesh mama bagunde pats superrrrrr
Super mammayya 👌👌 All the best 👍👍
సూపర్ సాంగ్
Excellent super 👍👍👍👍
Sprr bro 👌👌
Super 🌟🌟🌟🌟🌟
అన్న నీలో ఈ యాంగిల్ కూడా ఉంది అని తెలువదు... సూపర్ సాంగ్....డాన్స్ అబ్బో.... సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👍👍👍👍👍👍👍👍👍👍👍
Super undhi anna song 👌👌
@BHAVYATunes
2 жыл бұрын
Tq..ur support.. plz subscribe and share
Super song brother
Lavanya super ra chellamma nv pata padithe anthe ega
Super song
లావణ్య గారు పడితే ఏ పాట ఆయన హింట్
సూపర్. చాలా. చాలా. బాగుంది.. పాట. అల్ ద. బెస్ట్.... ♍️🎸🎸🎸🎸💲
Excellent song
All the best for team
@saidulunedimpelly2705
2 жыл бұрын
లావణ్య కు డాన్స్ వేయరాదు టైం పాస్ కోసం వచ్చినట్టుగా ఉన్నది
Excellent
Excellent dance sprb song madhyalo singers dance ossam ilage continue chesthe this is a new turn to singers that they can become dancers all the best for bhavya tunes
Sreekanthni theesuka poyeadi vunday Sreedeavi Drama campini eepata eadikea pilla pata padeadi vunday mastuguntadi 👌👌👌👌👌👌👌
@BHAVYATunes
Жыл бұрын
tq.. for ur support Alla Reddy garu.. plz share and subscribe
Very very very Super Balu anna ⭐⭐⭐⭐⭐
అక్క లావణ్య నీ పెళ్లి శుభాకాంక్షలు వెంకన్న పాటలు పాడాలి మన తెలంగాణ పేరు ఎలా వచ్చింది
@BHAVYATunes
2 жыл бұрын
Goud gaaru.. tq for ur support.. plz share and subscibe
Music madhyalo lavanya akka dance kirak
శ్రీకాంత్ గారు లావణ్య గారు మీ ఇద్దరి కాంబినేషన్లో పాట చాలా బాగుంది. శ్రీకాంత్ గారు పాటలే పడుతారు అనుకున్న, డాన్స్ కూడ బాగుంది. లావణ్య గారు కూడా సూపర్ సింగర్, లావణ్య గారు కూడా రెండు మూడు సార్లు సింపుల్ గా డాన్స్ చేసిన చాలా బాగా చేసారు. మాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, కావున మీరు పేడే పాటలు అన్ని చాలా బాగుంటాయి, దయచేసి ఈ లాంటి పాటలు మినిమం 10 నిమిషాలు ఉండేలా చేయండి. ఫోక్ సింగర్స్ అందరికీ ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా, ఈ లాంటి పాటలు మినిమం 10 నిమిషాలు ఉండేలా చేయండి.
@BHAVYATunes
2 жыл бұрын
Dasari Sridhar Gaaru... మాపై మీరు చూపుతున్న ఆదరణకు ప్రత్యేక కృతజ్ఞతలు.. plz subscribe and share
@dasarisridhar7860
9 ай бұрын
మీ మొబైల్ నెంబరు చెప్పాగలరు
Very excellent song lavanya and srikanth garu buitifull music Gl Namdev garu
చాలా బాగుంది సాంగ్
A b a mind blowing song Lasagna jodi Always like this team
@BHAVYATunes
2 жыл бұрын
Hii.. Harsha Vardan garu.. Tq for ur support.. plz share and subscribe..
Superb song and team super......
𝕊𝕦𝕡𝕖𝕣 𝕤𝕠𝕟𝕘 𝕝𝕒𝕧𝕒𝕟𝕪𝕒
Lavanya voice nice
సూపర్ సాంగ్ లావణ్య శ్రీకాంత్ చాలా మంచిగా పాడినారు
👌👌💐💐 సాంగ్
Super Chala baga chesaru Srikanth Garu Lavanya sister
Amo lavanya songs pichi like 👍🏼👍🏼 ❤️❤️❤️❤️
Song. Suparu. Annya. 👌🔥🔥👌👌
@BHAVYATunes
2 жыл бұрын
Ajay Gaaru.. Tq for ur Support.. plz share and subscribe
సూపర్ నైస్ mama
శ్రీకాంత్ అన్న మరియు లావణ్య అక్క కలిసి పాడిన పాటలు చాలా బాగున్నాయి 💐💐
@hanzalsyed4552
Жыл бұрын
;вв;в;в
సూపర్ సూపర్ సూపర్ 🌹🙏🙏👌👌👍👍
@BHAVYATunes
Жыл бұрын
hii.. Biksham Garu.. Tq for ur support.. Plz Share and Subcribe..
Mind blowing Song
Srikanth Anna lavanya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👌👌👌
@BHAVYATunes
Жыл бұрын
Hii..Gouthami Garu..Tq for ur support..plz share and subscribe 👉 More Update Plz Follow Insta Page: instagram.com/bhavyatunes_official
Super 👌👌👌👌songs
జై శ్రీకాంత్ అన్న జై లావణ్య మేడం జై జై gl నాందే్వ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
చాలా బాగుంది సాంగ్ 😊
Super d👍👍👍👍👍👌👌👌👌👌👌💐💐
Nice sir ... Super song ...