Seeyonulo sthiramaina punadhi neevu ॥ సీయోనులో స్థిరమైన పునాది నీవు ॥ Hosanna Ministries Live Song

Ойын-сауық

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
సంఘ ప్రతిరూపము - పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
ఆనందమే పరమానందమే

Пікірлер: 16

  • @mvenkatesh3815
    @mvenkatesh38159 ай бұрын

    ఆమేన్ ఆమేన్

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 Жыл бұрын

    నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని (2) ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) || సీయోనులో || కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని (2) సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా (2) || సీయోనులో || సంఘ ప్రతిరూపము - పరమ యెరుషలేము (2) సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) ఆనందమే పరమానందమే (10)

  • @santhosh6151
    @santhosh6151 Жыл бұрын

    Amen✝️⛪

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk Жыл бұрын

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @sandeepreddy334
    @sandeepreddy3348 ай бұрын

    Wonderful worship song ❤❤ i feel the presence of holy spirit 😍😍😍

  • @holyarmyfellowshipsjohnppm3916
    @holyarmyfellowshipsjohnppm3916 Жыл бұрын

    Praise the lord sir.wonderful song.

  • @pallapupriya7203
    @pallapupriya7203 Жыл бұрын

    Amen thank you god God bless you all 😘🤗

  • @bsatishvmbsatish7188
    @bsatishvmbsatish7188 Жыл бұрын

    వందనలు అన్నయ్య

  • @Cprabhakar778
    @Cprabhakar778 Жыл бұрын

    Praise the lord Anna

  • @lakshmi7183
    @lakshmi7183 Жыл бұрын

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Жыл бұрын

    Super song annayya 🎶

  • @srilakshmi659
    @srilakshmi659 Жыл бұрын

    Please pray for my sister .

  • @ssravankumardhanesh8810
    @ssravankumardhanesh8810 Жыл бұрын

    🌹🎚️ Praise The Lord 🙏 Abraham Ayyagaaru

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 Жыл бұрын

    Sound తక్కువ పెట్టారు ఆన్నయ్య

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Жыл бұрын

    Praise the Lord annayya please pray for my daughters transfer annayya 🙏🙏🙌🙌🙌🙌🙌

  • @madipallibalaswami1196
    @madipallibalaswami1196 Жыл бұрын

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі