Seetharama Raju Telugu Full Movie || Nagarjuna, Harikrishna, Sakshi Shivanand, Sanghavi

Ойын-сауық

Subscribe For More Entertainment: goo.gl/WxVcXc
Like us on Facebook @ / annapurnastudios

Пікірлер: 1 300

  • @sudhakarns5053
    @sudhakarns5053 Жыл бұрын

    నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున,వీళ్ళీ నటించిన ఈ సినిమా సీతారామరాజు..., అద్బుతం..ఈ సినిమా.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👆🏻👆🏻👌🏻👌🏻👌🏻👍🏻💯💯👍🏻👍🏻

  • @shekarpuli6333
    @shekarpuli63332 жыл бұрын

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఇది ఒక గొప్ప సినీమా.

  • @ntr2240
    @ntr22402 жыл бұрын

    ఇదే సినిమా మళ్ళీ తీస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.హరికృష్ణ గారి నటన అద్భుతం.

  • @BRDJT

    @BRDJT

    2 ай бұрын

    😂😂😂🎉 😂😂 🎉😂

  • @bhashag3904
    @bhashag3904 Жыл бұрын

    ఈసినిమాలో నాగార్జున,హరికృష్ణగార్లని అన్నదమ్ములు గా చూస్తుంటే స్వర్గీయ యన్.టి.ఆర్.గారు,ఎన్నార్. గారు కల్సి నటించిన గుండమ్మ కథ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఈసినిమా చూసేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍🙏

  • @erraramesh-vb1hq

    @erraramesh-vb1hq

    4 ай бұрын

    Err🤣🏫😀😀🤣😀🔥🔥j❤😭😂😂😅😁😁😃😄😀🌞😉😉🥵🥵😅❤❤❤😃🙄😃🏫😀🔥💁⛹️😃😃😚😆😘😂😮❤🏫😀🔥😘😆😃😃💁⛹️💁🥵😅❤🙄🏫😀🔥🌍💁⛹️

  • @phanisaiyatham9943
    @phanisaiyatham994328 күн бұрын

    2024 lo movie chusa vallu like mii

  • @ILoveIndia9100

    @ILoveIndia9100

    16 күн бұрын

    First nuvvu correct ga English nerchuko tharuwatha like kodutham " Like Me" mii kadhu

  • @vijayalakshmi-zb7ij
    @vijayalakshmi-zb7ij4 жыл бұрын

    నాగార్జున ని హరికృష్ణ గారు తమ్ముడు అని పిలిచేవాడు ... ఈ మూవీ నిజంగానే అన్నదమ్ములు చూసి నేర్చుకోవాలి

  • @erraramesh-vb1hq

    @erraramesh-vb1hq

    4 ай бұрын

    😂😂🎉😢😮😮😅😅😊

  • @thuttasantoshkumar9251

    @thuttasantoshkumar9251

    Ай бұрын

    Yes నిజం బ్రో

  • @srikanthalijala
    @srikanthalijala Жыл бұрын

    ఈ సినిమా చూసిన తర్వాత చాలా అంటే చాలా ఏడ్చిన గ్రేట్ మూవీ వండర్ ఫుల్ మూవీ చాలా భాదగా వుంది... అన్నా, దమ్ముల అనుబంధం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saitejareddy5099
    @saitejareddy50995 жыл бұрын

    Director ఎవరో కానీ మనసును 100% cinema పై పెట్టి తీసాడు my favorite family movie....😍😎🙏

  • @apuriraviakhil2518

    @apuriraviakhil2518

    5 жыл бұрын

    Yvs choudhari

  • @kameshwarraokobbary8226

    @kameshwarraokobbary8226

    Жыл бұрын

    Yvs Choudhary director

  • @Swamykethanyadav

    @Swamykethanyadav

    11 ай бұрын

    YVS Choudhary....Seethayya movie koodaa

  • @VikramKumar-be2hi

    @VikramKumar-be2hi

    3 ай бұрын

    Above average

  • @rameshkashipaka326

    @rameshkashipaka326

    Ай бұрын

    Replies😊

  • @Mohammadkeummat
    @Mohammadkeummat9 ай бұрын

    2:15:27 లొ ఎంత మందికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢 great emoshnal movie ❤❤

  • @Kiran_muthukumalli
    @Kiran_muthukumalli22 күн бұрын

    Anyone watching 2024 jun24

  • @phenomenalajstyles5443

    @phenomenalajstyles5443

    3 күн бұрын

    Still watching July 13th 2024

  • @kanagalapavani595
    @kanagalapavani5953 жыл бұрын

    E movie లో నాగార్జున మరదలు చాలా great.💔💔💔💔💔

  • @sitharamdosuri460
    @sitharamdosuri4602 жыл бұрын

    ఎన్ని సార్లు చూసిన తనివి తీరని సినిమా మరిచిపోలేని సినిమా సూపర్. ఇప్పుడు నాగ చైతన్య ఎన్టీఆర్ అన్నయ్య కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది

  • @SampathSampath-bq7st

    @SampathSampath-bq7st

    Жыл бұрын

    Su

  • @nenavathnaresh9995

    @nenavathnaresh9995

    4 ай бұрын

    ఎస్ అన్న నిజం మళ్ళీ నువ్వు చేపినట్టు ఎన్టీఆర్ నాగచైతన్య చేస్తే బాగుటుంది

  • @gopalnaari2gopalnaari223

    @gopalnaari2gopalnaari223

    2 ай бұрын

    అన్నయ్య మంచి కోరిక కురుకున్నవు తీరుతుంది పక్క

  • @thuttasantoshkumar9251

    @thuttasantoshkumar9251

    Ай бұрын

    కరెక్టుగా చెప్పావ్ బ్రో

  • @mothkurinagachari9037
    @mothkurinagachari9037 Жыл бұрын

    నాగార్జున గారి పెళ్లి సీన్ హైలెట్

  • @cherukurisukumar4362
    @cherukurisukumar43625 жыл бұрын

    హరికృష్ణ గారు మీ యాక్షన్ అదుర్స్ మీరు భగవంతుడు దగ్గరికి వెళ్లిపోయిన తరువాత.. మీయొక్క హిట్ సినిమాలు ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను .. సింహం లాంటి ఎన్.టి.రామారావుగారు కుమారుడు రామకృష్ణ గారు కూడా సింహమే... ఈ సినిమాలో మీ యాక్షన్ అదుర్స్... కన్నీటితో మసకబారిన కళ్ళతో మీ సినిమా చూస్తున్నాను.. ఇంత మంచి మహా మనిషిని పోగొట్టుకున్న మేము చాలా చాలా దురదృష్టవంతుల ము

  • @mungaranagaraju95
    @mungaranagaraju954 жыл бұрын

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది.

  • @shivantr8208

    @shivantr8208

    2 жыл бұрын

    HB 6 rząd

  • @ratanisatish4659

    @ratanisatish4659

    2 жыл бұрын

    He

  • @ratanisatish4659

    @ratanisatish4659

    2 жыл бұрын

    How much you are asking

  • @manuofficial950

    @manuofficial950

    2 жыл бұрын

    @@shivantr8208 have you heard about it I think

  • @suresh2516
    @suresh25162 жыл бұрын

    1:36 great bgm and నాగార్జున హరికృష్ణ గారు నిజంగా అన్న తమ్ములు అనేలా ఉంది movie.great movie.కన్నీళ్లు ఆగవు కొన్ని సన్నివేశాల్లో....wonderful movie.e movie cinema theater lo చూసిన వాళ్ళు like చేయండి.నేను చూసాను.

  • @iSmartKrishnaveni

    @iSmartKrishnaveni

    Жыл бұрын

    Avunu

  • @VASANTHVASANTH-xl5id

    @VASANTHVASANTH-xl5id

    Жыл бұрын

    @@iSmartKrishnaveni 🤣

  • @moluguriswamydasu8442
    @moluguriswamydasu84422 жыл бұрын

    హరికృష్ణ గారి అబ్బాయి గా jr NTR, Nagarjuna బాబాయ్ గా. (సీతారామరాజు గారి అబ్బాయి) మళ్ళీ ఈ సినిమా వస్తే బాగుంటుంది.

  • @dastagirim6284

    @dastagirim6284

    Жыл бұрын

  • @sirishaboddapati2178

    @sirishaboddapati2178

    Жыл бұрын

    👍

  • @KhaleedaMd

    @KhaleedaMd

    Жыл бұрын

    L}) 0

  • @alpbashasaaho1421

    @alpbashasaaho1421

    Жыл бұрын

    Yes Naku kuda E Lanti Movie Vaste Chudalani Undi Frnd

  • @gowthamprashanth7368

    @gowthamprashanth7368

    Жыл бұрын

    Appudu flop chesi

  • @dattasai9494
    @dattasai9494 Жыл бұрын

    ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి చాలా సినిమాలు చేశారు అన్న తమ్ములుగా స్నేహితులుగా బావ బావమరిదిగా నటించారు తరువాత వారి వారసులుగా హరికృష్ణ నాగార్జున కాంబినేషన్లో సీతారామరాజు సినిమా వచ్చింది అలాగే జూ ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్లో సినిమా చూడాలని ఉంది

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla65562 жыл бұрын

    23 years passed but still this movie remains as an epic n cult movie ever..... Excellent n Extraordinary story mind blowing background music uyylala uyylala..... Late Hari Krishna Garu patra ki pranam n oopiri posaru..... Nagarjuna garu maha adhbhuthanga natincharu..... Changre changre paata e movie ki biggest asset..... Late Nirmalamma Garu Prathinayakuraliga maha adhbhuthanga vilakshananga natincharu..... All these reasons n points made this movie an epic cult classic movie ever......

  • @gkrishna2585
    @gkrishna25855 жыл бұрын

    నాగార్జున నందమూరి కామీనేషన్ సూపర్

  • @swamyswamy1409

    @swamyswamy1409

    3 жыл бұрын

    Super

  • @devaguptasukumar5129
    @devaguptasukumar51295 жыл бұрын

    హరి కృష్ణ చచ్చి పోవడం నచ్చ లేదు. సినిమా అంతా అన్న దమ్ముల అనుభందం సరదా సన్నివేశాలు అంతా బానే ఉంది. చివరలో హరికృష్ణ చచ్చి పోవడం బాధ కల్గిస్తుంది. అందుకే సూపర్ హిట్టు అవ్వా ల్సిన సినిమా ఏవరేజ్ గా ఆడింది

  • @banny9190
    @banny919027 күн бұрын

    2024 lo chusevallu like icchukondi

  • @SaikrishnaSoyam-tm4jm

    @SaikrishnaSoyam-tm4jm

    10 күн бұрын

    కోటను😂😂

  • @srinubabu445
    @srinubabu4454 жыл бұрын

    గ్రేట్ మూవీ... ఇన్ని సంవత్సరాలు చూడనందుకు సిగ్గుగా ఉంది...

  • @upendraprasad5171

    @upendraprasad5171

    3 жыл бұрын

    Tv lo vachinappudu kooda choodaleda?

  • @vijayalakshmi-zb7ij
    @vijayalakshmi-zb7ij4 жыл бұрын

    RIP hari krishna gaaru nenu e movie enno saarlu chusanu nw i m watching only bcz of u... May u r soul rest in peace...

  • @mamatha0997
    @mamatha09974 жыл бұрын

    హరికృష్ణ గారు ఈ మూవీ లో నే కాదు ఏ మూవీలోనైన చాలా బాగా చేస్తారు

  • @rayipudigamgababu7403

    @rayipudigamgababu7403

    2 жыл бұрын

    మంచి మనిషి

  • @mp5759
    @mp57594 ай бұрын

    2024 lo yevaru chusthunnaro oka like kottandi Bro’s

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask30525 жыл бұрын

    Rip. hari krishna. garu. దేవుడు నిన్ను తలచి దేవిన్చునువు గాక అమీన్ 😢😢😢😢😢😢😢😢😢😢

  • @srinivaskondraganti1951

    @srinivaskondraganti1951

    5 жыл бұрын

    0 on ø9

  • @vinaysrinuvaskumarkoribill2752
    @vinaysrinuvaskumarkoribill27523 жыл бұрын

    Seetharamaraju = Nagarjuna Harikrishna Oopiri = Nagarjuna Karthi Rendtilo Nagarjuna ultimate ga chesadu Seetharamaraju lo Ramaraju Gina Oopiri lo Vikram ga iynaa terrific

  • @anilkaivalya8472
    @anilkaivalya84723 жыл бұрын

    Ravi Teja is truly more than inspiration 🔥 From Character Artist to Mass Maharaaj is not a joke

  • @swathaju
    @swathaju4 жыл бұрын

    అల్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీ అన్నతమ్ముళ్ల అనుబంధం అల్టిమేట్

  • @user-zg3dg9df3f

    @user-zg3dg9df3f

    3 ай бұрын

    😂

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Жыл бұрын

    సూపర్ మూవీ సత్య ప్రకాష్ సైకో విలనిజం బాగుంది సాంగ్స్ సూపర్

  • @VASANTHVASANTH-xl5id

    @VASANTHVASANTH-xl5id

    Жыл бұрын

    T

  • @g.dhanunjayarao3218
    @g.dhanunjayarao32183 жыл бұрын

    Seetayya ( yevadi mata vinadu ) tala dinchani, tala vanchani manastatwam meedhi..Neethi nijayathi ,pourusaniki miru yentho mandhiki aadarsam babai we missing u malli raava maakosam...💐💐💐👌👌👌👌 ee cinima chala sarlu chusanu ,kaani yendhuko teledu eppudu matram chala yedupu vachesindi...

  • @upendraprasad5171

    @upendraprasad5171

    3 жыл бұрын

    Avunu andi chaala unfortunate. Johar Hari Krishna garu.

  • @molugusandilya
    @molugusandilya Жыл бұрын

    ఎం ఎం కీరవాణి గారికి పాదాభివందనాలు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @krish19458
    @krish194586 жыл бұрын

    ఈ సినిమా ఎప్పుడు చూసిన కొత్తగా చూసినటే ఉంటుంది,,, ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి చేశారు,,, నిర్మల అమ్మ గారి చేసిన నటనా సినిమా కే హైలైట్ గ్రేట్ డైరెక్టర్ ,,,👍👍👍

  • @raznag7560

    @raznag7560

    2 жыл бұрын

    Yes...naa intermediate lo vachina movie....yeppudu choosina manasuki hathukunela vuntaadhi....

  • @harishhindustan9141

    @harishhindustan9141

    Жыл бұрын

    @@raznag7560 meru Ippudu em chestunaru andi

  • @raznag7560

    @raznag7560

    Жыл бұрын

    @@harishhindustan9141 software developer bro....

  • @harishhindustan9141

    @harishhindustan9141

    Жыл бұрын

    @@raznag7560 naku movie chala baga nachindhi andi..appatlo hit ayyindha movie ???

  • @raznag7560

    @raznag7560

    Жыл бұрын

    @@harishhindustan9141 anukunnantha hit kaaledhu...because hero love story fail kaavadam...Hari Krishna gaaru chanipovadam audience jeetninchukolekapoyaaru...ante...hero chanipovadam audience ki baadhaga anipinchindhi...but movie maathram excellent...i am big fan of megastar....

  • @lightningthief495
    @lightningthief4952 жыл бұрын

    2:28:22...Wow what a brilliant twist, totally unexpected. Very beautiful movie with strong brother love.

  • @pothurajushiva7230
    @pothurajushiva72305 жыл бұрын

    100 bahubalilatho samanam.e movie.exlent movei.yvs Chaudha ry garu.

  • @vinaymancha2594

    @vinaymancha2594

    3 жыл бұрын

    Nijam anna

  • @vinayvinaykoribilli9261

    @vinayvinaykoribilli9261

    3 жыл бұрын

    Correct realistic elivatations anni mixing

  • @VikramKumar-be2hi

    @VikramKumar-be2hi

    Ай бұрын

    Antha ledhu bro good movie

  • @guddetivaralakshmi8558
    @guddetivaralakshmi8558 Жыл бұрын

    i dont know why tears are rolling down from my eyes .BGM ❤‍🔥

  • @kumargollu5591
    @kumargollu55915 жыл бұрын

    Ntr నిజమైన వారసుడు హరికృష్ణ గారు ఆ రాజసం ఆ నటన ....అమోఘం.rip sir

  • @subashdaravath7991

    @subashdaravath7991

    3 жыл бұрын

    3ee3e3

  • @upendraprasad5171

    @upendraprasad5171

    3 жыл бұрын

    Junior NTR ditto valla Nannagaru Hari Krishna gari laagane untaaru. Johar Hari Krishna.

  • @sambanakkawrffdy4088

    @sambanakkawrffdy4088

    2 жыл бұрын

    xx.. r r 👍🏻 , J Y ...... . b.. Uuuuuuu Jjjj iijjjjjjjjjjj j ................... .... . ....... ........ ... ....... .... ............. ........................ ❤❤ll Nnnnnnnnn Lllllllllllllllllllllllllllllllllllllllkkkkkkkklllllllllllllllllllllllllll nnnnnnnnnnnn .............................................................................................................................................. Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj nnn ................. .................................................................................................. ...... . .. . ............................................................................... Jjjj nn గా. v ర t t

  • @mseenaiah236

    @mseenaiah236

    2 жыл бұрын

    Vvmbvvvvvvvvvvvvvvvvvvvvvvv

  • @ManojKumar-ub3bu

    @ManojKumar-ub3bu

    Жыл бұрын

    anduke dana veera sura karna lo arjunudu ga chance icharu anna garu

  • @tollywoodfilmyupdates9817
    @tollywoodfilmyupdates98173 жыл бұрын

    Nandamuri Harikrishna best Performance best tribute

  • @srrichandu6696
    @srrichandu66964 жыл бұрын

    We want #Seetharamaraju2 Nag Babai ga Jr NTR Harikrishna son ga . Who agree?

  • @upendraprasad5171

    @upendraprasad5171

    3 жыл бұрын

    Yes bhale untundi. Kaani 1st part continue cheyadaaniki inka em migalaledu. Only Nirmalamma gari character okkare bratiki untaaru vaalla side.

  • @sairamkrishna4574

    @sairamkrishna4574

    2 жыл бұрын

    I agree

  • @user-sj2vh9cf5v
    @user-sj2vh9cf5v2 жыл бұрын

    Balayya-Hari Krishna kanna Nagarjuna-Hari Krishna ney nijamaina annadammulu anipinchela iddaru acting chesaru🙏🙏🙏

  • @user-pf7je8do9z

    @user-pf7je8do9z

    10 ай бұрын

    Andhuke annadu Appudu kuda adavani Nagarjuna Hari Krishna chanipoinapudu adichadu

  • @kishnagoud1531
    @kishnagoud15315 жыл бұрын

    హరికృష్ణ మళ్లీ పుడితే బావుండు చాలా మనసున్న మంచోడు బాలకృష్ణ లాగా కోపము నాడు కాదు

  • @prathapreddy483

    @prathapreddy483

    4 жыл бұрын

    Hari Krishna gaaru mali putaru ntr 2nd son

  • @kanchisrinivas4268

    @kanchisrinivas4268

    4 жыл бұрын

    A

  • @nagarajuyadav4427

    @nagarajuyadav4427

    4 жыл бұрын

    Cm,kavalani

  • @vaddiakhil8644

    @vaddiakhil8644

    3 жыл бұрын

    Hero nag

  • @narsingraomoyyila4483

    @narsingraomoyyila4483

    3 жыл бұрын

    @@kanchisrinivas4268..,,

  • @sankar6655
    @sankar66552 жыл бұрын

    Nandamuri Harikrishna outstanding performance. Great bgm.

  • @pranjalmali8425

    @pranjalmali8425

    Жыл бұрын

    Happy

  • @pranjalmali8425

    @pranjalmali8425

    Жыл бұрын

    3

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla65562 жыл бұрын

    Goosebumps after watching this epic n cult movie ever a masterpiece and milestone for sure..... Hats off to The Legends Late Hari Krishna Garu Late Nirmalamma Garu Nag Sir Kota Sir..... Background music extraordinary n excellent..... 5 star movie ever......

  • @merymarta1338

    @merymarta1338

    Жыл бұрын

    {

  • @mohandharavath7277

    @mohandharavath7277

    Жыл бұрын

    Dr rrrt

  • @rahuldongre8920

    @rahuldongre8920

    Жыл бұрын

    Really goosebumps...,..song

  • @rocks5708
    @rocks5708 Жыл бұрын

    అక్కడ సాక్షి శివనందు ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. నాగ్ సర్ ని నేను నా ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డాను. I LOVE YOU ❤ NAG I LOVE YOU SO MUCH 💋

  • @suresh2516
    @suresh25168 ай бұрын

    1:36:00 ప్రతి ఒక్కరు ఈ సీన్ చూసినపుడు కన్నీళ్లు ఆగవు.don't stop tears in my eyes in this scene.

  • @chanduvideos-telugu
    @chanduvideos-telugu6 жыл бұрын

    అన్న. తమ్ముళ్లు సేంట్ మెంట్ బాగుంది...

  • @seshadridevarasetty7182

    @seshadridevarasetty7182

    5 жыл бұрын

    Chandra sekhar Chandragiri

  • @nareshmantena2737

    @nareshmantena2737

    5 жыл бұрын

    Super. Move

  • @obulesudande8772

    @obulesudande8772

    4 жыл бұрын

    అన్న తమ్ముడు ఇలగవుండలి చుసికొంతమంది ఐన వుందం

  • @ramadurgamveerendra2108

    @ramadurgamveerendra2108

    3 жыл бұрын

    @@nareshmantena2737 be ggg to ki St by y5 ft By du to z by HB ct rest ft

  • @djrajeshnayak1781

    @djrajeshnayak1781

    3 жыл бұрын

    @@nareshmantena2737 8

  • @upendraprasad5171
    @upendraprasad51713 жыл бұрын

    Changure changure song nijamgaa bhale untundi. Manchi music andinchina Keeravani gari ki dhanyavaadaalu.

  • @jaganprabhastarun868
    @jaganprabhastarun8685 жыл бұрын

    RIP Hari Krishna garu😢😥

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju82835 жыл бұрын

    Antha Pani chesav mamuluni vadili velipoyava Seethaya ninu ne photos videos chusthunta baga tears vasthunai RIP Tiger Of Andhra

  • @rameshchandra8878
    @rameshchandra88785 жыл бұрын

    హరికృష్ణ గారు నిజంగానే టైగర్ నాగార్జున ని హరికృష్ణ గారు తమ్ముడు అని పిలిచేవాడు ... ఈ మూవీ నిజంగానే అన్నదమ్ములు చూసి నేర్చుకోవాలి

  • @kondalarao7880

    @kondalarao7880

    5 жыл бұрын

    Nijama ga nag Hari Krishna garu Ni annaya ani peelichvadu super movie in Tollywood

  • @komaragirisumansarma6522

    @komaragirisumansarma6522

    4 жыл бұрын

    ఏమిటి కొట్టుకు చావడమా

  • @mhamadmhamad8650

    @mhamadmhamad8650

    3 жыл бұрын

    @@kondalarao7880 l

  • @mhamadmhamad8650

    @mhamadmhamad8650

    3 жыл бұрын

    #gharbaithoindia

  • @bharatNXT
    @bharatNXT4 жыл бұрын

    basically i rarely get emotional nd tears more than that ,but this sentiment made me two drops of tears 2:15:30 who got tears ,

  • @nowduapparao3114

    @nowduapparao3114

    2 жыл бұрын

    Nenu eroju full movie choosanu phone lo , ippude complete ayyindhi

  • @srimannarayanayandrati3307

    @srimannarayanayandrati3307

    Жыл бұрын

    👌👌👌👌👌

  • @Maheshyadhav2910

    @Maheshyadhav2910

    Жыл бұрын

    Same

  • @satheeshyuvaraaj9874
    @satheeshyuvaraaj9874Ай бұрын

    అందరి కంటే నందమూరి హరికృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. I loved it

  • @rockstar-cm1nm
    @rockstar-cm1nm4 жыл бұрын

    Beautiful relationship of brothers relationship ,what a background music by legendary m.m.keeravani gaaru,awesome movie ,for background score I watched so many times

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju82834 жыл бұрын

    Excellent 👌 Music by legendary Keeravani sir Keeravani sir Music took this movie into another level 255 movies till Baahubali

  • @arepakapoojitha4338
    @arepakapoojitha43384 жыл бұрын

    Yes edi Chala manchi message eche movie supper 💖💖🥰🥰🥰🥰💖💖🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️👌👌👌👌

  • @SridharJangapalli-ib9sr
    @SridharJangapalli-ib9sr3 ай бұрын

    కిరవాణి మ్యూజిక్ అద్భుతం.

  • @jaivardhan4545
    @jaivardhan4545 Жыл бұрын

    Ennisarlu chusina chudali anipinche movie 😍😍

  • @gaddamsaikiran7647
    @gaddamsaikiran76472 жыл бұрын

    Jai jai nandamuri & akkineni ✊😍

  • @akaveetikarunakar3279
    @akaveetikarunakar32794 жыл бұрын

    Waiting for NTR and Naga Chaitanya movie ....

  • @satharlarajesh0055
    @satharlarajesh00552 ай бұрын

    Ee cinema nu rerelease chesthe eppudu vere level 🔥

  • @EuphoricAzhar
    @EuphoricAzhar Жыл бұрын

    Self made star #RaviTeja Gaaru

  • @dhanushreddy4427

    @dhanushreddy4427

    Ай бұрын

  • @sridharsri5660
    @sridharsri5660 Жыл бұрын

    Em movie ra babu super movie diatar lo chusina valu adrustavantulu .

  • @rajeshmudde3735
    @rajeshmudde37354 жыл бұрын

    2020 lo chuse vallu like veskondi 👍

  • @rajkumar-du2yp

    @rajkumar-du2yp

    3 жыл бұрын

    Sup

  • @AkashKumar-gn5qz

    @AkashKumar-gn5qz

    3 жыл бұрын

    Telugu

  • @devilrider3763

    @devilrider3763

    3 жыл бұрын

    2021 Lo Khuda chustunna bro

  • @ravindrakavuri4001

    @ravindrakavuri4001

    3 жыл бұрын

    2021

  • @muneppamanjula6210

    @muneppamanjula6210

    3 жыл бұрын

    @@AkashKumar-gn5qz )

  • @imdoraemon4015
    @imdoraemon40152 жыл бұрын

    Last lo harikrishna garu chanipovadam naku nachaledhu...manasu edhoola undhi 😓😓😭😭😭 chala goppa manasu unna manishi 🙏🙏🙏🙏

  • @dipanjandutta7361
    @dipanjandutta7361 Жыл бұрын

    KING....NAGARJUNA.....❤❤❤❤❤❤❤💥💥💥💥💥💥

  • @marea7729
    @marea77292 жыл бұрын

    ఈ సినిమాలో సూపర్ సాంగ్ డార్లింగ్

  • @vinodkumarnerella6760
    @vinodkumarnerella67604 жыл бұрын

    Feel Good Movie Brother Relationship Super Harikishna Nagarjuna Real Brother Gaa Unnaru

  • @amithkumar4177
    @amithkumar41772 жыл бұрын

    Watched this movie 8 times in Theatre in Rajahmundry. Very nice movie. Naag new makeover from this movie.

  • @sridhar.2191

    @sridhar.2191

    Жыл бұрын

    నేను కూడా rjy లోనే చూసాను. నటరాజ ధియేటర్ లో ఆడింది. చాలా సార్లు చూసాను. పక్కనే ప్రకాష్ రాజ్ మూవీ వీడు సామాన్యుడు కాదు మూవీ ఆడింది

  • @k.venkatababu1631
    @k.venkatababu16313 жыл бұрын

    ఐ మిస్ యు నాగ అన్నయ్య

  • @Iamnarayana777
    @Iamnarayana777 Жыл бұрын

    నాగార్జున గారు సీతయ్య గారు నిజమేనా అన్నదమ్ములు 👍👍👍👍👍

  • @user-ni8db3ic8d

    @user-ni8db3ic8d

    11 ай бұрын

    Me to bro 😢😢

  • @balagadinesh4731
    @balagadinesh4731 Жыл бұрын

    9:01-9:45 madya lo harikrishna padina Bagavdhigeetha slokam super ga vundhi

  • @bokkagaaru3802
    @bokkagaaru380211 ай бұрын

    MM కీరవాణి గారు మన తెలుగోడి గా పుట్టినందుకు మా అదృష్టం....... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం లొ మిమల్ని DSP AR రెహమాన్ ఇళయరాజా గారిని కొట్టె మొగోడు ఇంకా పెట్టలేదు

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma65224 жыл бұрын

    నిర్మలమ్మ యాక్టింగ్ సూపర్ సినిమా మొత్తానికి నిర్మలమ్మ పాత్ర అదిరింది

  • @boyalakshman6457
    @boyalakshman64574 жыл бұрын

    Ravi teja and Bramhaji carriecters is the really supper super super

  • @vaishnavtejgoudnallamasu5253
    @vaishnavtejgoudnallamasu5253 Жыл бұрын

    మాస్ మహారాజా రవితేజ అన్న

  • @sivakesavnaidu5033
    @sivakesavnaidu50334 жыл бұрын

    Godavari powrushanike Prathirupam e cinema eppatike oka Kadha Migilipoyee Andhamina Rupakalpana E chitram Miss U Hari Krishna garu heartly Background music goosebumps

  • @karimullashaik5594
    @karimullashaik55946 жыл бұрын

    One of the My favourite movie.i love this movie😎😎😎.brothers sentiment 🤝🤝🤝

  • @srinivasulu5
    @srinivasulu55 жыл бұрын

    Superb movie. Harikrishna n Nagarjuna pair chala bagundi.👌

  • @satishkona6374
    @satishkona637410 ай бұрын

    Best movies Really 90’s kids are lucky to have such movies in our childhood

  • @anji4632
    @anji46323 жыл бұрын

    Ultimate back round music it's a goosebumps

  • @ARJUNREDDY12345
    @ARJUNREDDY12345 Жыл бұрын

    leterelly This Scene 9:52 🥲

  • @kamal-km1lx
    @kamal-km1lx5 жыл бұрын

    rip harikrishna garu......that music😭

  • @uttaravilliramesh5394
    @uttaravilliramesh5394 Жыл бұрын

    M.m keeravani garu okka devudu varam

  • @g.thimmappag.thimmappa4797
    @g.thimmappag.thimmappa47973 жыл бұрын

    Background music excellent movie

  • @ravibabu233
    @ravibabu2335 жыл бұрын

    Naaku telisi..... Hari Krishna career best role.... Career best performance ee movie ne...specially death time lo aa expression.....oka raaju laa bratiki oka raaju laage chachhipoyina expression.......fantastic. Taruvata Seetayya hit ayindi ani dances chesi comedy ayipoyadu... Elanti roles.... Enchukoni unte baagundedi..... Elanti characters... Like maryaada ramanna lo raamineedu character..... And janata garage lo mohal lal character... Elanti powerful characters vachi undevi 😔😔😔

  • @nasarudinmohammedsubahan9406
    @nasarudinmohammedsubahan94063 жыл бұрын

    Block buster movie 🎥 Jai Harikrishna garu ❤️❤️❤️

  • @hemanthhemu9922
    @hemanthhemu99222 жыл бұрын

    Jai ntr

  • @udhayudhay7272
    @udhayudhay72722 жыл бұрын

    Villain Sathya Prakash acting superb

  • @bobbilinarendra6317
    @bobbilinarendra63173 жыл бұрын

    E movie lo Harikrishnna gaare highlighted 💪👌

  • @Swamykethanyadav
    @Swamykethanyadav11 ай бұрын

    2:33:51 emotional song & scene is just awesome 👍

  • @sankar6655
    @sankar66552 жыл бұрын

    Harikrishna garu has done spell bound acting ... 👍👍

  • @hanumanthuboya1736
    @hanumanthuboya17366 ай бұрын

    E movie eni sarlu chisuna mali mali chudali anipistundi chala emissions movie Harikrishna garu and Nagarjuna garu

  • @venkyalavala8916
    @venkyalavala89163 жыл бұрын

    Hari Krishna garu gurthu vachinpudala E movie ne choostha RIP sir

  • @sycoharish9412
    @sycoharish94122 жыл бұрын

    Mass maha Raj fan's ikaddd

  • @manoharpydi5122
    @manoharpydi51222 жыл бұрын

    Raviteja...nagarjuna movie lo oka chinna role chesi ...Yee roju one of the star more then akkineni ...hatsup to Mass Maharaja Raviteja annay🥰

  • @kshalini1976

    @kshalini1976

    2 жыл бұрын

    O

  • @jayaprakash-if6bg

    @jayaprakash-if6bg

    2 жыл бұрын

    W

  • @sravindrareddy449

    @sravindrareddy449

    3 ай бұрын

    King tho polcha vadhu

  • @sravindrareddy449

    @sravindrareddy449

    3 ай бұрын

    King ra akkada

  • @user-eb8kk5ss7j

    @user-eb8kk5ss7j

    Ай бұрын

    More then akkineni aa.. Nagarjuna inti gatewatchman dagara kuda panikiraadu raviteja gadu..

  • @bhuvanreddy5191
    @bhuvanreddy51919 ай бұрын

    Am cinema raa babu ❤️ aa bgm lu scene lu mind lonchi povu♥️♥️

  • @user-ko7pb6uf6r
    @user-ko7pb6uf6r7 ай бұрын

    KING NAGARJUNA ❤❤❤❤❤❤

  • @jaintr6388
    @jaintr63884 жыл бұрын

    హరికృష్ణ గారు మంచి ఆక్టింగ్ చేశారు

  • @R20003
    @R200033 жыл бұрын

    Movie is good movie which shows the brothers real love and emotion. 2:44:06 to 2:44:16 shows the brothers relationship which is strong and emotional and uncontrollable. Om Shanti to great actor Harikrishna garu 🙏😔🙏

  • @consistentthoughts826

    @consistentthoughts826

    2 жыл бұрын

    Nagarjuna garu hari krishna garu aa cinema appati nunchi anna thammudu ani piluchukuntaru

Келесі