No video

Seethakka ముందు Smita Sabharwal కాలు మీద కాలు వేసుకోవడం, Pubలో Roja డాన్స్‌పై ట్రోల్స్ ఎందుకు?

సీతక్క ముందు స్మితా సభర్వాల్ కాలు మీద కాలు వేసుకోవడం, పబ్‌లో రోజా డ్యాన్స్‌లపై ట్రోలింగ్‌ ఎందుకు? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..
#SmitaSabharwal #Seethakka #RojaSelvamani #WeeklyShowWithGS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 631

  • @sridharmaddineni7239
    @sridharmaddineni72397 ай бұрын

    రోజా గారు గతంలో అఖిల ప్రియ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చుడీదార్ వేసుకున్ననందుకు తెలుగు సంస్కృతి కి భిన్నంగా ప్రవర్తిస్తుంది అంటూ చక్కగా చీర కట్టుకోవాలని సలహా ఇచ్చారు.తాను మాత్రం ఇలా ...ఈ వయసులో..ఇద్దరు యుక్తవయసులో ఉన్న పిల్లల తల్లిగా ఉండి....ఆవిడ విజ్ఞతకే వదిలేద్దాం.

  • @sudk3728

    @sudk3728

    7 ай бұрын

    vayasu.. iddaru pillala thalli... edemi abhyantharam sir...

  • @ravindranathbasa6915

    @ravindranathbasa6915

    7 ай бұрын

    It's not Objection. One Must Practice What U Preach

  • @rajurani9972

    @rajurani9972

    7 ай бұрын

    Temple gurinchi annadhi boss not pub

  • @sivalavu1525

    @sivalavu1525

    7 ай бұрын

    Ade kadaa... adi evvaram marchipoledu

  • @tulasiramd930

    @tulasiramd930

    7 ай бұрын

    బాగా చెప్పారు. తగుదునమ్మా అని అన్ని చానల్స్ వాళ్ళు వెనకేసుకు వస్తున్నారు. అఖిల ప్రియ నీ ఎన్ని మాటలు అన్నది. వైసీపీ వాళ్ళు ఏ ఆడవాళ్ళ ను ఎన్నైనా అనొచ్చు కానీ వాళ్ళని ఎవరు ఏమి అనొద్దు . ఏమిఖర్మ రా ఆంధ్ర ప్రదేశ్ లో 😢

  • @eamanuelpatteti9597
    @eamanuelpatteti95977 ай бұрын

    చాలా రోజుల తర్వాత ఓక మంచి విజయాన్ని తెలిపారు. ధన్యవాదాలు 🙏

  • @MrVenky64
    @MrVenky647 ай бұрын

    రోజా పబ్బుకు వెళ్ళటం తప్పు కాదు...అభ్యంతరం ఆమె నోటి దూలతో అఖిల ప్రియ చూడిదార్ వేసుకొని అసెంబ్లీకి వచ్చింది అని విమర్శించటం, మాయవతి అదే చూడిదార్ వేసుకొనే ముఖ్యమంత్రి పదవి నిర్వర్తించారు. చిత్తూరు జిల్లా, పొరుగున ఉన్న తమిళనాడు తుఫాన్ మూలంగా నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నియోజకవర్గం ప్రజలను గాలికి వదిలి బెంగుళూరు పబ్బుల్లో తాగి చిందులు వేయటం ఎంతవరకు సమర్ధనీయం.

  • @anandkintada2763

    @anandkintada2763

    7 ай бұрын

    చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.

  • @appalanaidurongali696
    @appalanaidurongali6967 ай бұрын

    రోజా గతంలో భూమా అఖిలప్రియ చుడీదార్ పై చేసిన వ్యాఖ్యలు కుడా మీరు సందర్భోచితంగా ఇప్పుడు ప్రస్తావిస్తే బాగుండేది.

  • @anandkintada2763

    @anandkintada2763

    7 ай бұрын

    చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.

  • @rameshgujju6045
    @rameshgujju60457 ай бұрын

    మీ విశ్లేషణ బాగుటుంది

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    thank you

  • @reddeppanaidu1505

    @reddeppanaidu1505

    7 ай бұрын

    Mi lavadalo explanation ​@@BBCNewsTelugu

  • @giridhark6489
    @giridhark64897 ай бұрын

    కొన్ని కొన్నింటికి automatic discipline వుంటుంది పదవిని,ఉద్యోగాన్ని బట్టి మనకు మనమే self maritorium చేసుకుంటే గౌరవంగా వుంటుంది.

  • @manohart6820
    @manohart68207 ай бұрын

    మీ న్యూస్ బాగుంది సార్ మీరు చెప్పే విధానం superb ❤

  • @Prasad_cb
    @Prasad_cb7 ай бұрын

    స్మితా సబర్వాల్ ఒక అధికారి, మరియు మంత్రికి subordinate గా ఉన్నారు, మంత్రి గారి ముందు అలా కాలు మీద కాలు వేసుకోని కూర్చోవటం అనేది official indiscipline క్రిందకు వస్తుంది !!! మీరు చెప్పేది, ఇద్దరు ప్రైవేట్ persons కు అయితే వర్తిస్తుంది, వారు ఎలా ప్రవర్తించినా ఇబ్బంది లేదు, అది సోషల్ & జనరల్ behaviour, కానీ ఇక్కడ, ఆ ఇద్దరి మధ్యలో ఉన్నది, official relation. Not private relation. Official relations లో, బాస్ ముందు behaviour కూడా చాలా important విషయమే. అలా boss ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం indesciplane క్రిందికి వస్తుంది, అందుకే అది నేరం అవుతుంది !!! ఈ విషయాలు అన్నీ, గవర్నమెంట్ సర్వీస్ లో పని చేసిన వారికి తెలుస్తుంది !!! జర్నలిస్ట్ లకు, ప్రైవేట్ వ్యక్తులకు, ఈ విషయాలు తెలియవు !!!

  • @bhanutanikella5492

    @bhanutanikella5492

    7 ай бұрын

    ఈ విషయం రావు గారు బాగా పట్టించు కుంటారు ఆ విషయం మాకు ఒక మాజీ ఉద్యోగిని చెప్పరు

  • @rangaraopunati1343

    @rangaraopunati1343

    7 ай бұрын

    కరెక్ట్ గా చెప్పారు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ7 ай бұрын

    💥🔥💥 కొంతమంది స్త్రీలు టాయిలెట్ ఆపుకోవడంకోసం ఆ పద్దతి పాటిస్తారు‼️

  • @pinapothubalaji5082

    @pinapothubalaji5082

    7 ай бұрын

    😂

  • @bunny18774

    @bunny18774

    7 ай бұрын

    feeling kuda apukovalanna adhena

  • @riyaz433

    @riyaz433

    6 ай бұрын

    😂😂😂😂😂

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras56857 ай бұрын

    Education is very important.., ప్రపంచం పూర్తి అక్షరాస్యత సాధించినప్పుడు.., ఇలాంటి అసమానతలు దూరమవుతాయి. Educate చేయవలసిన అవసరం ఉంది.

  • @ash-worldnow

    @ash-worldnow

    6 ай бұрын

    Adhi inka100 years ayina jarugadhu

  • @bhaskarr5583

    @bhaskarr5583

    6 ай бұрын

    అవును. అందుకే ప్రస్తుత రాజకీయ పాలక పార్టీలు విద్య కోసం చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ, విద్యాలయాల్లో స్టాఫ్ నియామకాలు చేయకుండా నిర్వీర్యం చేశారు, చేస్తున్నారు. పైగా యువతకు మత్తు పదార్థాలు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేస్తూ, చదువు, ఉద్యోగం, అధికారం, సమానత్వం అని చైతన్యం కాకుండా జాగ్రత్త పడుతున్నారు దోపిడీ రాజకీయ పార్టీలు.

  • @bhramana1060

    @bhramana1060

    6 ай бұрын

    Kalu meeda kaalu vesukovadam..... vayasuni batti gouravam ivvali kadaaa

  • @rajeshbairav5371
    @rajeshbairav53717 ай бұрын

    Sir , ఇది India లోనే కాదు foreign లో కూడా ఉంది. దాన్ని అక్కడ racism అంటారు.ప్రతి దానికి India లో ఇంకా దురాచారాలు ఉన్నాయి అంటారు ఈ బిబిసి వాళ్ళు

  • @amarnathreddyguntaka1650
    @amarnathreddyguntaka16507 ай бұрын

    రమ్మనోహర్ గారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంటి, body language ani మీ ఇంగ్లీష్ (BBC) బుక్స్ చెబుతున్నాయి, mee ceo ముందు మీరు అట్లా కూర్చోగలరా, మీ బ్రిటిష్ కింగ్ ముందు అందరు ఎందుకు అంత వినయంగా ఉంటారు, ఎందుకు మీ బ్రిటన్ బేస్డ్ న్యూస్ చదువుతారు, మీ బ్రిటన్ బేస్డ్ న్యూస్ను ఎందుకు మీరు వ్యతిరేకంచారు, ఫస్ట్ మీరు మారండి, మీ బ్రిటన్ మామీద రుద్దకండి

  • @vengaladasunaresh

    @vengaladasunaresh

    7 ай бұрын

    చాలా చక్కగా చెప్పారు అమర్నాధ్ రెడ్డి గారు...

  • @karunakarareddy979

    @karunakarareddy979

    7 ай бұрын

    Ade UK lo iokappidubelavundedo theliayadu ippudu prime minister ni kuda Peru petti piliche sampradayam vundi, Mari mana deggara chinna chinna leaders ni kuda sir sir ani pilavali.Ade banisatvam ante. Enduku avathali varini Peru tho kakunda sir sir ani pilavali.

  • @anandkintada2763

    @anandkintada2763

    7 ай бұрын

    యూజ్లెస్ ఫెలో బానిసత్వం అంటే అదేఅని చెపుతున్నారు బిబిసి వారు. నువ్వు బ్రిటీష్ - ఇండియా అని విభజన చేస్తున్నావు . నీ భావజాలం వలన ఇండియా కు ఫ్రీడం వచ్చేదే కాదు ఇప్పటికైనా , వారిక్రింద అనిగి మనిగి జీవించాలా !?? సంస్కృతి సంప్రదాయాలు మన వ్యక్తిగతం మనయింట్లో కుటుంబాలలో చూచుకోవాలి. పరాయి స్త్రీ పురుషులు పై కాదు . అది పితృస్వామిక వ్యవస్థలోని స్త్రీ పై బానిస భావజాలం ఇంత దారుణమైన రీతిలో ఉంది అని చెబుతుండె. తప్పు చేస్తే ట్రోల్ చేయవచ్చు కానీ కూర్చోవడం లోను , డాన్స్ వేయడం వ్రక్తగతం. అమర్యాదగా కూడా లేదు . చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.

  • @vengaladasunaresh

    @vengaladasunaresh

    7 ай бұрын

    @@gouthambathala7768 బ్రిటిష్ వాడిని మెచ్చు కుంటున్నారా లేక భారతీయుల నీ అవమానిస్తున్నారా

  • @kranthikumar5985
    @kranthikumar59857 ай бұрын

    Excellent analytical explanation. Thank you Ram Mohan sir.

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena83207 ай бұрын

    అన్నా మీ డ్రెస్ చాలా చెత్తగా ఉంది రంగులు

  • @sivaramakrishnapotla3721
    @sivaramakrishnapotla37217 ай бұрын

    సమాజంలో కొన్ని తప్పుడు సంకేతాలు గా పరిగణించబడతాయి. వాటిని అలవాటు చేసుకోకుండా ఉండడమే ఉత్తమం(ప్రధానంగా ఆదర్శవంతులు).

  • @SivaSiva-mv1hz
    @SivaSiva-mv1hz7 ай бұрын

    Gs గారు మీరు మీ. బిబిసి boss ముందు ఎన్నిసార్లు ....కాలుమీద కాలు వేసుకొని...మీ స్వాతంత్య్రం ను ప్రదర్శించారు.

  • @prembujji3107

    @prembujji3107

    7 ай бұрын

    👍

  • @kashinath92463

    @kashinath92463

    7 ай бұрын

    వాడు బ్రిటిష్ బానిస బ్రిటిష్ వాడి బూట్లు నాకే వాడు మనకు నీతులు చెప్పుతున్నాడు

  • @anandkintada2763

    @anandkintada2763

    7 ай бұрын

    హే ఇండియన్ డాగ్స్ కి అంతసీన్ లేదు బ్రిటీష్ వారి ముందు . ఎప్పుడో నలుపు భారత్ తెలుపు రంగులోనికి మారిపోయింది బ్రిటీష్ వారి పుణ్యమా అని . GS garu ఒరిజనల్ ద్రవిడియన్(ఇండియన్) అందుకే అలా చెపుతుండె . నీ భావజాలమైతే యిప్పటికీ కూడా ఇండియాకు ఫ్రీడం వచ్చేదే కాదు. అనిగి మనిగి జీవించాలి నీలాగ .

  • @sriniraj7371
    @sriniraj73717 ай бұрын

    Hi Sir , Actually I hate BBC because of their way to show India to Europe. Today I am happy ..the way SIR u said about this story .. 👏🙌beyond that hope ur words will help us to build / think diff.

  • @Wxyz81
    @Wxyz817 ай бұрын

    అన్నింటికంటే పోలీస్ స్టేషన్లో మరి దారుణం..

  • @jaganmohanvandana430
    @jaganmohanvandana4307 ай бұрын

    ఇది మీరు ఏదో అనుకుంటున్నారు అది కాదు ఎదుట వ్యక్తి కి ఇచ్చే గౌరవం అనేది మన సంప్రదాయం లొ ఉంది. మీరు మీ సీఈఓ ముందు అలాగే కూర్చుంటారా? దీనికి వేరే పేరు పెట్టకండి

  • @anandkintada2763

    @anandkintada2763

    7 ай бұрын

    సియిఓ ముందు నీ చైర్ లో నువ్వు కంఫర్ట్ బుల్ గా కూర్చోకుండా నిల్చొని వంగి సమాధానం చెప్పాలి అంటే మన ఇండియా లోనే. అందుకే 247 సం,, పాలించి విత్తనం విత్తి నల్లోల్లను తెల్లోలు గా చేసి వెళ్ళారు .ఆ తెల్లని బ్రీడ్ అయిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కమ్మ వెలమ రూపంలో పాలిస్తున్నారు మనల్ని.

  • @asnm4380
    @asnm43807 ай бұрын

    ఫ్యూడల్ భావజాలం గురించి భలే వివరించారు. అదే సమయంలో బీబీసీ భావజాలం గురించి కూడా బలే వినపడుతోంది మీ గొంతులో.

  • @appalarajuummidi4959
    @appalarajuummidi49597 ай бұрын

    సార్ మీ విశ్లేషణ అనవసరం వాళ్ల ప్రవర్తన ని బట్టి వాళ్లకి వాళ్లు దిగజార్చుకోవడం అనుకోవచ్చు ఎలా అంటే మనం గతం లో చూసుకుంటే రోజమ్మగారే స్వయానా తన నోటితో చెప్పిన మాటలు అది కూడా మీడియా సమావేశాలలో పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ వలన సమాజానికి ఎంత నష్టం జరిగిందో బాగానే వివరించారు ఇప్పుడు ఈమె చేసినదానికి కూడా సమాజానికి అంతే నష్టం జరిగిందని అనుకోవడం తప్పేమీకాదు కనుక ఈ విషయము కొరకు మీ విశ్లేషణ వృథా.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis7 ай бұрын

    ప్రస్తుతం రాజకీయ అధికారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఉన్న మోజు కూడా feudel మనస్తత్వమే.

  • @lee.ramala

    @lee.ramala

    6 ай бұрын

    💯✔️

  • @Jai_bharat1947
    @Jai_bharat19477 ай бұрын

    భయ్య ఖలేజా మూవీ లో లా మంచి సూట్ వేసి చంపేస్తున్నావు భయ్య 😂.ఎక్కడ కొన్నావు అయ్య

  • @MYaks-wc6xs

    @MYaks-wc6xs

    7 ай бұрын

    😂😂😂

  • @kva-fi2ty
    @kva-fi2ty7 ай бұрын

    బ్రిటీష్ వాళ్ళు పోయినా వారి అహంకార దోరణీ మనస్తత్వం పోలేదు.వివరణ ఆలోచింప జేస్తుంది.👍

  • @vijayavardhanrajudeta831

    @vijayavardhanrajudeta831

    6 ай бұрын

    Inkaa british vaallani pettukuni edusthaaru anthakante mahaanu bhaavulu vunnaaru manalo.

  • @vijayavardhanrajudeta831

    @vijayavardhanrajudeta831

    6 ай бұрын

    Emi kaalumeda kaalu vesukokudada aame chaduvukunna chaduvulu thagga dignified life.Okavela adi mee drushti lo thappayithe manchiga cheppochu illa raaddamtham cheyyyakkara ledu.

  • @rajasekharjangam4999
    @rajasekharjangam49997 ай бұрын

    Well explained. Nothing wrong in smitha sabarwal sitting posture, actually wrong is in public brain not getting developed

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs7 ай бұрын

    ఇటువంటి ఆలోచనా విధానం అవసరం ఈ వ్యవస్థకు...👏👏👏

  • @dvinodkumar2742
    @dvinodkumar27427 ай бұрын

    మంచి విశ్లేషణ.

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    thank you

  • @sarojaprasad1
    @sarojaprasad17 ай бұрын

    చాలా బాగుంది. చిన్న సూచన. ఇంత చక్కటి విశ్లేషణలో బాధ కలిగించిన అంశం ఉచ్చారణ. 'వాళ్ళు' అనే బదులు 'వాల్లు', 'కళ్ళు' బదులు 'కల్లు', 'వెళ్ళడం' అనే బదులు 'వెల్లడం', 'మళ్ళీ' అనే బదులు 'మల్లీ' అనడం శోచనీయం.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ7 ай бұрын

    💥🔥💥 Public ▶️ Public Servant ▶️ Civil Servant‼️

  • @muniprakasam
    @muniprakasam7 ай бұрын

    🙏 మీ విమర్శన అద్భుతం..

  • @glaxmansravani
    @glaxmansravani7 ай бұрын

    100% correct cheppinaaru GS Gaaru

  • @neomnews7070
    @neomnews70707 ай бұрын

    Normal గా ladies కాళ్లు మీద కాళ్లు వేసుకుంటారు, లేడీస్ comfort కోసం , అది సహజం! కానీ రోజా మాట ఎందుకు.. 😅

  • @reddysrinu4554
    @reddysrinu45547 ай бұрын

    సార్, రామ్ మోహన్ గారు మీరు చెప్పింది కరెక్టే నా కోరిక ఏంటంటే మీ ఎండి గారు అంటే బీబీసీ ఎండి గారు ఎదురుగా మీరు కాలు మీద కాలు వేసుకుని చానల్లో వీడియో చేయండి అప్పుడు మీ విశ్లేషణకి శభాష్ అంటాం

  • @madhuchinna3175
    @madhuchinna31757 ай бұрын

    మన దేశంలో కాలు మీద కాలు వేయడం అహంకారానికి సూచిక.

  • @user-qd5mx3lp1q

    @user-qd5mx3lp1q

    7 ай бұрын

    Neeku burra ledu😂😂😂

  • @gbalijepalli

    @gbalijepalli

    7 ай бұрын

    who told you? on what bases your statement. According to ancient philsophy Sitting style of women in this county is positively correct. Showing half of the body including private parts in public is not our traditional vedic culture. Now a days broadmind is lacking in society as well in leaders. Its curtesy to visit any leaders at their offices not in their houses nor they are personnel servants also tentamounts to wasting time of Govt. money.

  • @user-qd5mx3lp1q

    @user-qd5mx3lp1q

    7 ай бұрын

    @@gbalijepalli mundu née mind set marchuko?andukay mana desam ela tagaladindi? Uh untay puranalu chepistaru pukkiata puranalo mahilalni enta kinchaparicharo telusa? Ee matalu ventay mee anma navvy tondi cheee

  • @Harish92SUCI_C
    @Harish92SUCI_C7 ай бұрын

    నేటికీ ఫ్యూడల్ భావాలు సమాజంలో ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపై రెండు ఉదాహరణలు తీసుకొని మంచి విశ్లేషణ చేశారు... 👏

  • @yaminisunkanna8664
    @yaminisunkanna86647 ай бұрын

    ఆమె IAS హుందాగానే ఉంటుంది తప్పేం ఉంది కాని ఆమె కావాలని వేసుకుంటే ఆమె విజ్ఞతకే వదిలెయ్యాలి

  • @lakshman2854
    @lakshman28547 ай бұрын

    Excellent Analysis ❤

  • @vijaykumararpula2989
    @vijaykumararpula29897 ай бұрын

    What u said great,highly appreciable opinion ,very very enlightening explanation ,predominantly i support ur clarification

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    thank you

  • @kalyanvenkatesh6154

    @kalyanvenkatesh6154

    6 ай бұрын

    ​@BBCNewsTelugu please make an analysis on her language also then your mouths were filled with icecream

  • @srees_picsclips
    @srees_picsclips7 ай бұрын

    I was repeatedly heared when you said బానిసలు😂😂😂 expect cheyaledu guru garu🔥🔥🔥

  • @dilipsathya6006
    @dilipsathya60067 ай бұрын

    సార్ స్మితాసభర్వాల్ గారు కే సీ ర్ ముందు వంగి దండాలు పెట్టారు . ఇది కచ్చితంగా ఆమె అహంకరమే.❤

  • @Statesman760
    @Statesman7607 ай бұрын

    నాగబాబు కూతురు ఉగాది రోజు పబ్బుకెళ్లి డ్రగ్స్ తీసుకోవచ్చా 🤔

  • @chimalaravipaul
    @chimalaravipaul7 ай бұрын

    Well said 👏

  • @BTEveng
    @BTEveng7 ай бұрын

    Super good Oman thanks you 👍👍👍🎉

  • @raoimpact
    @raoimpact7 ай бұрын

    Repeatedly tell goodness if you find and ignore if it is bad . 🌺🌺

  • @acivt2532
    @acivt25327 ай бұрын

    గ్రేట్ వీడియొ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ గారు - I do not like BBC but I respect Ramohan and for taking stand like this.

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam75447 ай бұрын

    తమ్ముడు అబ్బో చాలా వున్నాయి నీ దగ్గర

  • @Statesman760
    @Statesman7607 ай бұрын

    ఆస్థిరమైన సంకీర్ణకూటమి ప్రభుత్వం వద్దు. స్థిరమైన జగనన్నప్రభుత్వమే ముద్దు 🇱🇸🇱🇸 26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి. ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,ఉధ్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలని చెప్పి చేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు,కోడలు మగపిల్లాడిని కంటే అత్తవద్దంటుందా అనే డైలాగులు వాడలేదు

  • @user-fu8qw6ym3h
    @user-fu8qw6ym3h6 ай бұрын

    💯 correct.meeru ilanti vasthavaalu naaku Tappakunda teliyaparichandi

  • @sesharomallapragada8852
    @sesharomallapragada88527 ай бұрын

    ఎంత చక్కని విశ్లేషణ.

  • @peddireddyshankarreddy512
    @peddireddyshankarreddy5127 ай бұрын

    మంచి విశ్లేషణ

  • @mallikarjunjajari8508
    @mallikarjunjajari85087 ай бұрын

    మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్ చాలా బాగా explain చేశారు ఇప్పటికి దర్పం, ఫ్యూడలిజం పేరుకుపోయిన జాత్యహంకారులకు కనువిప్పు కలిగేలా చెప్పారు

  • @muraliakkaraju1965
    @muraliakkaraju19657 ай бұрын

    With friends if you are sitting, that's OK. But if you are sitting in front of higher officials like that , that shows your disrespectful towards the person who is sitting in front of you

  • @Lifeserenity18
    @Lifeserenity187 ай бұрын

    ఆవిడ కెసిఆర్ ముందు కూడా ఇలానే కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నరా.. anchor గారు

  • @nareshreddy3115

    @nareshreddy3115

    7 ай бұрын

    Manaki ardham kadu le.

  • @nareshreddy3115

    @nareshreddy3115

    7 ай бұрын

    5.35 vinu.

  • @Lifeserenity18

    @Lifeserenity18

    7 ай бұрын

    గత ప్రభుత్వ మంత్రుల ముందు కూడా ఆవిడ అలా కాలు మీద కాలు వేసుకొని ఉండి ఉంటే ఆవిడ super..

  • @thufelahemed7793
    @thufelahemed77937 ай бұрын

    Great explanation bro.. You hit on right things

  • @jayasreemovva5490
    @jayasreemovva54907 ай бұрын

    We need to rethink our ideology, very good explanation sir

  • @ANILKUMAR-vx9hn
    @ANILKUMAR-vx9hn7 ай бұрын

    Thank you sir for your good messages 🎉👍

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    Thank you too

  • @naimnaim9569
    @naimnaim95697 ай бұрын

    నిజాలు చెబితే కామెంట్ చూపెట్టరు తెలుసు. ఇదే ప్రొపగండ

  • @shaikchandbasha1550
    @shaikchandbasha15506 ай бұрын

    Very good presentation.

  • @devamanilakshmanrao6240
    @devamanilakshmanrao62407 ай бұрын

    Very nice messege..

  • @advocaterambabu
    @advocaterambabu7 ай бұрын

    Meelanti vallu inka unnaru kabatte news chudali ani pisthundhi❤

  • @Telugukavi
    @Telugukavi7 ай бұрын

    ఇదంతా ప్యూడల్ విలువల సమాజం కదా!

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati12877 ай бұрын

    excellent. you said it. thank you

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    Thanks for watching!

  • @ExSlave
    @ExSlave6 ай бұрын

    Well Done . Good program .

  • @saikumarthota8585
    @saikumarthota85857 ай бұрын

    ఇది చాలా మంచిది విశ్లేషణ

  • @user-fu8qw6ym3h
    @user-fu8qw6ym3h6 ай бұрын

    BBC is standard 🎉news

  • @krishchavala2201
    @krishchavala22017 ай бұрын

    Very Nice Explanation sir

  • @harishborakunta9355
    @harishborakunta93557 ай бұрын

    Chaala manchi explanation.... Sir..మరియు ప్రభుత్వ వాహనాల ముందు ఇది ప్రభుత్వ వాహనం అని రాసుకోకూడదూ.... దేనికోసం ఆలా రాయడం... సామాన్య ప్రజలు నుండి భయంతో కూడిన గౌరవం కోసం తప్పా.....

  • @kpgoudkpgoud6717
    @kpgoudkpgoud67177 ай бұрын

    Yes you said one thing in social media people are expressing their views on others as news channel news readers are also doing

  • @rajuvanshi4031
    @rajuvanshi40317 ай бұрын

    Well said GS Sir.. Please Put your views on AP LAND TITLING ACT, GS sir .

  • @saradasai877
    @saradasai8777 ай бұрын

    Excellent analysis. U r true sir. In India mainly in Hinduism There is male domination. Long back and still now also. There is no end for male domination in India.

  • @RRvloggify
    @RRvloggify7 ай бұрын

    Hello Vicky garu Good explanation...I love your journalism

  • @ss50505
    @ss505057 ай бұрын

    కాలు మీద కాలు వేసుకొని కర్చోవటం అనేది అమర్యాద అనుకోవటం మూర్ఖత్వం......ఇలాంటి విషయాల పైన కూడా విశ్లేషణ మూర్ఖత్వానికి పరాకాష్ఠ... యెవరు చేసినా సరే.ఇక ఐఏఎస్ ఆఫీసర్స్ ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆ స్థానం పొందారు...రాజకీయ నాయకుల్లా కాదు...

  • @SureshKumar-ec9ff
    @SureshKumar-ec9ff7 ай бұрын

    ఎంత దరిద్రమైన బావ దారిద్ర్యం.... లేడీస్ సహజంగానే అనేక సందర్భాల్లో అలా కూర్చుని వుంటారు... అయినా ఆఫోటో లో.అలా ఏమి కనిపించడం లేదు.... చూసే వారిని బట్టి వుంటుంది... మినిస్టర్ పబ్బుల్లో అని టాపిక్...అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమ .. ఏంటి troling... అంతా ఎవరి పైత్యం వాళ్లు ఈ కామెంట్స్ రాశారు...good analysis

  • @Harikrishna-xk8gx
    @Harikrishna-xk8gx7 ай бұрын

    మీ విశ్లేషణ బాగుంది., బాగా చెప్పారు.. సర్

  • @venkatreddy1748
    @venkatreddy17487 ай бұрын

    Sensible explanation. Very well analyzed.

  • @baindlashivakumar3352
    @baindlashivakumar33527 ай бұрын

    Correct answer chepparu BBC World news super explained

  • @kranthi2114
    @kranthi21147 ай бұрын

    Hello sir, I got the doubt Minister is in constitution position, so in Pub they will drink alcohol and etc, Indirectly what is the message they are giving to the society.

  • @saivinay8178

    @saivinay8178

    7 ай бұрын

    24 hrs message evaru istharu ane edhuru chuse brathuku em cheyalem. valla vyakthithvam batti brathuku tharu nachithe vote veyandi lekunte maneyandi. ivvani vote veseteppudu gurthuku ravu. ememanna pravachanalu & thapasvi ehh leka sanyasina. rangu esukoni & dance chesindhi jabardasthm lo chesthune vundhi. ahh constituency vallaki nachi ennukunnaru

  • @raghukumar5118
    @raghukumar51187 ай бұрын

    కాలు మీద కాలు వేసుకోవడం తప్పు కాదు. కానీ తప్పుగా స్వీకరించడం మన సమాజం యొక్క తన సహజ స్థితిని తెలియచేస్తుంది.

  • @rsbandla349
    @rsbandla3497 ай бұрын

    మీరు చేసిన వాటిలో ఇది సరియైన పద్దతి లో లేదు

  • @sureshad4932.
    @sureshad4932.7 ай бұрын

    One should show respect towards elders and people who earned that right even they are younger. One can predict by looking at body language. How well they are raised

  • @kranthikumar1387
    @kranthikumar13877 ай бұрын

    Excellent analysis sir !! Meeru cheppinattu, Jai Bhim movielo kuda climaxlo dramaticga ee vishayam baaga chupistaru !

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10747 ай бұрын

    కాలు మీద కాలు సౌకర్యం మాత్రమే.

  • @Gensyy1234
    @Gensyy12347 ай бұрын

    కాళ్ళు మీద కాళ్ళు వేసుకోవటం అనేది కంఫర్ట్ అంతే ఆమె పనివత్తిడి కుటుంబంలో పనులు వల్ల ఆడవారికి కాళ్ళు నొప్పివుంటాయి.

  • @thummadevadanam87
    @thummadevadanam877 ай бұрын

    Super sir

  • @AnilKumarEravene
    @AnilKumarEravene6 ай бұрын

    I follow bbc Telugu for your unbiased discussions.

  • @snraju87
    @snraju877 ай бұрын

    Well said...

  • @jalagamvaralaxmi9099
    @jalagamvaralaxmi90997 ай бұрын

    U r correct. People should change

  • @hemanthkumarreddyedde
    @hemanthkumarreddyedde7 ай бұрын

    Super explanation bro, Inka konni gorrelu untay nenu vadiki fan veediki fan MLA's daggara chemchalu, herolu daggara chemchalu govt employees vallu valla daggara vinayanga undali ledante manaku ravalsinavai ranivvaru

  • @user-rz9hj2dk4p
    @user-rz9hj2dk4p7 ай бұрын

    మిగతా ఆమెను కూడా అంతే కూడా కూర్చుని ఉండమని చెప్పిన సరిపోతుంది కదా

  • @rajarajessware8130
    @rajarajessware81307 ай бұрын

    The way u analysis excellent 🎉🎉🎉

  • @BBCNewsTelugu

    @BBCNewsTelugu

    7 ай бұрын

    Glad you liked it

  • @KT-nn1mp
    @KT-nn1mp7 ай бұрын

    కెసిఆర్ దగ్గర ఇలాగే ఉంటారా కల్వకుంట్ల ఫ్యామిలీతో మి విశ్లేషణ నచ్చలే

  • @moglielukapalli6328
    @moglielukapalli63287 ай бұрын

    సీతక్క మన అందరికీ అక్క అయితే IPS IAS లు గొప్ప మేధావులు రాజకీయ నాయకులకంటే అందుకనీ ఏ నాయకుని ముందు ఐనా కూర్చోవాలి ఎందుకు అంటే రాజకీనాయకులకంటే బాగా చదువుకున్న వారు ias IPS లు

  • @manikyabandari657
    @manikyabandari6577 ай бұрын

    Dabbu Money Position Ani Kadu Situations ki thaggattu undali...

  • @upsvasu1
    @upsvasu17 ай бұрын

    Ur analysis is good acceptable also but can u do the same with ur management prove it and do this its just respect i agree all the points u mentioned but it became like that pity on us 🤝

  • @ramanamylapalli1997
    @ramanamylapalli19977 ай бұрын

    Your annalysis is 100% currect sir

  • @sandeepketham
    @sandeepketham7 ай бұрын

    No sure when Indian attitude will change. Both are not wrong..

  • @mkusam9
    @mkusam97 ай бұрын

    Well explained

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu65717 ай бұрын

    Straight forward 👍

  • @sskprasanth
    @sskprasanth7 ай бұрын

    Nice explanation sir.

  • @srinivassns9591
    @srinivassns95917 ай бұрын

    పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఒద్దికగా ఉండటం నేర్చుకోవాలి... అది మర్యాద... నువ్వు బిఆర్ఎస్... వైఎస్ఆర్ సీపీకి... భజన చేస్తే చెయ్... రాజరిక మనస్తత్వం బి బి సి కే ఉన్నది... మన సనాతన ధర్మం... కొన్ని ధర్మాలను నేర్పింది... ఎదుట వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి... వారితో మర్యాదపూర్వకంగా మసులుకోవాలి... మిత్రమా నువ్వు ఒక్కసారి భగవద్గీత పారాయణం చేయండి... 👌🤘😊🇮🇳🕉️

Келесі